బంగారయ్య గారు, మీరు చెప్పింది అక్షరాలా నిజం . జ్యోతిష్యుడు చాలా నిష్ఠగా ఉండాలి. ఇలాంటి వారి వలన అందరికీ చెడ్డ పేరు వస్తున్నది .యధార్ధాన్ని చెప్పినందుకు ధన్యవాదాలు.
@@Akshay13134 తమరు చెప్పిన లాజిక్ అర్ధం లేనిదీ, కారణం ఏమిటంటే ఎక్కడో కొన్ని లక్షల కిలోమీటర్స్ దూరంలో ఉన్న సూర్యుడే తమరికి తిండి పెడుతున్నాడు, మీకు తెలియక పోతే ఎవరైనా సైంటిస్ట్ ని అడగండి, ఒక ఎడాది అంతా సూర్యుడు లేకపోతే భూమిపై ఎంత పంట పండుతుంది అని.జవాబు ఒక గడ్డిపరక కూడా బ్రతకదు అంటాడు ఆ సైంటిస్ట్.😀
@@Naagu5668 sare bro neku kuda science , universe, stars, galaxies,milky ways,black hole ardam kanapudu neku Ave ardam avtayi ..... Viswam oka sec ki ena galaxies lu pudthnayi ....Ave continuous process universe is expanding billions of stars ,planets are being created at the blink of eye. You expect me to compare jyotisha sashtram as fact and derived from science. So manam pilani epudu kanali, eh star lo putina amayni pelli cheskunta nv kotedvaradu avtavu. Lekapote me kuthuru 1st class student ayna jatakam vala nasta jathakiralu , ah dhosam undi ani pili kabrlu chepadam meru vinadam..ah lathkoor Christian pastorlu church lo chepi business chesavalaki eh jyotisham chepi valaki em Theda kanipiyatledu . Mali eh two parties tax free enduk ante devudu Peru vadkuntaru kabati easy namutharu. Velaki oka skill gani , talent gani, kastapadi pani cheskune gunam ledu . Nijam devudu unte thu antadu evara velantha na Peru chepkoni eni mudanmakalu mosalu chesi amayka prajalni guddi varini chesthunaru ani
@@vravikumar007Niku istam leka pothe vadiley vro. Neku adi sense anipinchatledu anthe. Prathi konni samvatsaralaki universities lo konni kotha subjects cheptharu anni andariki panikiravu ok. Even science lo unde konni konni subjects andaru chadavaru andariki ravu kavalsina vallu nerchu kuntaru. Niku vaddu anipisthe raku im sorry anu. Adi ila ala yela okala inkola idi manaki enduku vro.
అయ్యా మూర్తి గారూ మీ ప్రయత్నం మంచిదే గానీ ఆవేశంలో మీరు మీకు తెలియకుండా కొంత ధర్మనింద చేస్తున్నారు. ఆలోచించగలరు. బంగారయ్యగారి వివేకవంతమైన ధార్మికమైన వివరణకు శతకోటి వందనాలు
నేను 2000లో hydలో ఒక జ్యోతిష్యుడి చేత జ్యోతిషం చెప్పించుకున్నాను,(అంతకు ముందు నేను చాలా మందిని కలిసాను)కానీ ఆయన చెప్పినవి 100% జరిగాయి, అండ్ ఆ తర్వాత నా 1st కూతురు జాతకం ఆయనకు ఉత్తరం వ్రాస్తే ఆంధ్రభూమి వీక్లీ 2001 ఉగాది సంచికలో పడింది, అవి కూడా 100% జరుగుతూ వచ్చాయి.జ్యోతిషం 100% నిజం, కానీ జ్యోతిషులలో సుమారుగా 25% మంది మాత్రమే కరెక్ట్ గా ఉన్నారు. ఇదే అతి పెద్ద సమస్య.
Definite appreciation to Bangaarayya garu for his excellent knowledge, though I'm not eligible. Also Moorthi garu as journalist, have a very good background in everything.
మూర్తిగారు!మీరు చెప్పినట్టుగా వాణ్ణి ఎత్తి లోపలెయ్యాలి. మాలాంటి సామాన్యులం వాణ్ణి తిట్టుకోవడం తప్ప ఏమీ చెయ్యలేక పోతున్నాం. వాడి భార్య, కూతురుకూడా వీణ్ణి సమర్తిస్థారంట! కాబట్టి ఫ్యామిలీలో ముగ్గురూ సమాజానికి చీడపురుగులే! అందరిని కలిపి లోపలెయ్యాలి. పీడ విరగడవుతుంది. అప్పుడు లోపల కూర్చోని వాళ్ళ జాతకాలు వాళ్ళే చూసుకుంటారు.
మూర్తి గారికి బంగారయ్య శర్మ గారికి నమస్కారం. మూర్తి గారు ఒకసారి వేణు స్వామి గారి డిబేట్లో శ్రీమతి మాధవి లత గారిని 🙏 కూడా కూర్చో పెట్టండి సార్ ఆవిడ అయితే చక్కగా సమాధానం చెబుతుందని మా అభిప్రాయం 🙏🤝
Murty ఎదుటి వాళ్ళని మాట్లడనివ్వు. నువ్వే మాట్లాడటం అయితే వాళ్ళని పిలవడం ఎందుకు? నువ్వు మాట్లాడితే ఓపెన్ చేయ్యరని వాళ్ళని పిలిచి నువ్వే అంతా మాట్లాడుతున్నావా? నీ సంగతి తెలిసి మాట్లాడే వాళ్లు ఎందుకు వస్తారు నాకు ఇప్పటికీ తెలీదు.😂
నిజమైన జ్యోతిష్కులు ఎవరైనా అడిగితేనే చెప్తారు అది కూడా అందరికి చెప్పరు. పైగా నెగటివ్ విషయాలు మాట్లాడకూడదు. మామూలుగానే ఎవ్వరూ మాట్లాడకూడదు అంటే ఒక శాస్త్రవేత్తలు ఎలా మాట్లాడాలి ?
అసలు ఈ స్వాములు ఎవరు సార్ నిజంగా జన్మనిచ్చిన దేవుని పూజించండి పబ్లిక్ నిజంగా ఆలోచన చేయకపోతే ఇలాంటి స్వాములు లక్షలు కాదు మాయ మాటలు చెప్పి కోట్లు సంపాదించుకుంటున్నారు ఇలాంటి స్వాములకు పబ్లిక్కు కాళ్ళు మొక్కుతున్నారు చూడు అక్కడనే మన ఆస్తులన్నీ మాయమైపోతున్నాయి
VENU favourite FOOD : 😀😭😂 * MOR : Royal Stag Wisky FULL Pig curry -- 1kg * NOON : Mc Donalds No1 FULL Buffalo Curry -- 1kg * NIGHT : Officers Choice 2 FULL Donkey curry 2 Kg HOW, we can call him SWAMI ?
బంగారయ్య గారు, మీరు చెప్పింది అక్షరాలా నిజం . జ్యోతిష్యుడు చాలా నిష్ఠగా ఉండాలి. ఇలాంటి వారి వలన అందరికీ చెడ్డ పేరు వస్తున్నది .యధార్ధాన్ని చెప్పినందుకు ధన్యవాదాలు.
Jyothisyam ledu…..bangarayya also wrong….no jathakam to manishi
Ekkado edo konni vela kilometres dooram lo jarige planet movements ki mana life ni ela impact chestadi
Poornima amavasya lo samudram enduku upponguthundi, before comment learn astrology, nenu kuda alane anukunna chadivaka thelisindi@@Akshay13134
@@Akshay13134 తమరు చెప్పిన లాజిక్ అర్ధం లేనిదీ, కారణం ఏమిటంటే ఎక్కడో కొన్ని లక్షల కిలోమీటర్స్ దూరంలో ఉన్న సూర్యుడే తమరికి తిండి పెడుతున్నాడు, మీకు తెలియక పోతే ఎవరైనా సైంటిస్ట్ ని అడగండి, ఒక ఎడాది అంతా సూర్యుడు లేకపోతే భూమిపై ఎంత పంట పండుతుంది అని.జవాబు ఒక గడ్డిపరక కూడా బ్రతకదు అంటాడు ఆ సైంటిస్ట్.😀
@@anasuya3302 బంగారయ్య అల్సొ రాంగ్ అని మీరు ఎలా చెప్పగలిగారు? ఆయన మీకు పర్సనల్ గా తెలుసా? పర్సనల్ గా తెలిస్తే మేము కూడా ఒప్పుకునితీరాలి గా!
బంగారయ్య శర్మ గారికి, వందనాలు మీలాంటి వాళ్ళు సజానికి ఎంతో అవసరం
ఎందుకట?
Boka le andaru dongalu mali shastram anta 😂 school books lo science chadvkomanu
@@gamer5535 నీకు అర్ధం కానంత మాత్రాన శాస్త్రం నిజం కాకపోదు.సైన్స్ అంటే అర్ధం చెప్పు నువ్వు.
@@Naagu5668 inta pushpaniva nuvvu?
@@Naagu5668 sare bro neku kuda science , universe, stars, galaxies,milky ways,black hole ardam kanapudu neku Ave ardam avtayi .....
Viswam oka sec ki ena galaxies lu pudthnayi ....Ave continuous process universe is expanding billions of stars ,planets are being created at the blink of eye.
You expect me to compare jyotisha sashtram as fact and derived from science.
So manam pilani epudu kanali, eh star lo putina amayni pelli cheskunta nv kotedvaradu avtavu. Lekapote me kuthuru 1st class student ayna jatakam vala nasta jathakiralu , ah dhosam undi ani pili kabrlu chepadam meru vinadam..ah lathkoor Christian pastorlu church lo chepi business chesavalaki eh jyotisham chepi valaki em Theda kanipiyatledu . Mali eh two parties tax free enduk ante devudu Peru vadkuntaru kabati easy namutharu.
Velaki oka skill gani , talent gani, kastapadi pani cheskune gunam ledu .
Nijam devudu unte thu antadu evara velantha na Peru chepkoni eni mudanmakalu mosalu chesi amayka prajalni guddi varini chesthunaru ani
ఒకళ్ళ జీవితం లో బయటికి చెప్పే హక్కు లేదు. చట్టం ప్రకారం శిక్ష ఉండాలి.
Murthi garu superb Anna
బంగారయ్య శర్మ గారు చెప్పింది నిజం. అసలు వేణు స్వామి ని ఎవరు అడిగారు.?
అసలీ జాతకం ఏంటి? ఈడు ఆది శాస్త్రం అని ఎందుకంటున్నాడు
@@vravikumar007 ముందు సంస్కారం నేర్చుకో 🤢
@@vravikumar007Niku istam leka pothe vadiley vro. Neku adi sense anipinchatledu anthe. Prathi konni samvatsaralaki universities lo konni kotha subjects cheptharu anni andariki panikiravu ok. Even science lo unde konni konni subjects andaru chadavaru andariki ravu kavalsina vallu nerchu kuntaru. Niku vaddu anipisthe raku im sorry anu. Adi ila ala yela okala inkola idi manaki enduku vro.
@@vravikumar007 nee yemma puku kaabatti 😂
అయ్యా మూర్తి గారూ
మీ ప్రయత్నం మంచిదే గానీ ఆవేశంలో మీరు మీకు తెలియకుండా కొంత ధర్మనింద చేస్తున్నారు. ఆలోచించగలరు.
బంగారయ్యగారి వివేకవంతమైన ధార్మికమైన వివరణకు శతకోటి వందనాలు
ధర్మ నింద యెక్కడా
Dharma nida ante yendira
బంగారయ్య శర్మ గారు మీరు చాలా బాగా చెప్పారు
ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా మాట్లాడనివ్వటం ప్రధానం.
నాస్తికులతో ఇదే సమస్యండి 🤦♀️
Venu స్వామి ని కూడా డిబేట్ కి invite చేయాలి ఒకసారి.
వ్యాపారులైన కొంతమంది గురించి స్వచ్ఛందంగా చర్చ పెట్టడం చాలా మంచి పరిణామం.....
నేను 2000లో hydలో ఒక జ్యోతిష్యుడి చేత జ్యోతిషం చెప్పించుకున్నాను,(అంతకు ముందు నేను చాలా మందిని కలిసాను)కానీ ఆయన చెప్పినవి 100% జరిగాయి, అండ్ ఆ తర్వాత నా 1st కూతురు జాతకం ఆయనకు ఉత్తరం వ్రాస్తే ఆంధ్రభూమి వీక్లీ 2001 ఉగాది సంచికలో పడింది, అవి కూడా 100% జరుగుతూ వచ్చాయి.జ్యోతిషం 100% నిజం, కానీ జ్యోతిషులలో సుమారుగా 25% మంది మాత్రమే కరెక్ట్ గా ఉన్నారు. ఇదే అతి పెద్ద సమస్య.
Who is that astrologer? Give his mobile number
@@grk991 ఆయన పేరు రమేశ్చంద్ర మహర్షి, hyd లో SR nagar లో కలిసి 23 ఏళ్ళు అయ్యింది, అప్పటికి నాకే మొబైల్ లేదు.
I knw him ... He is great ... Even I miss his contact
Perfect journalist oka vishayam gurinchi matladepudu dani gurinchi detailed ga telusukuni matladutunaru.super sir
Definite appreciation to Bangaarayya garu for his excellent knowledge, though I'm not eligible.
Also Moorthi garu as journalist, have a very good background in everything.
ముందు ఈ జ్యోతిష్కున్ని జైలు లో వేయండి త్వరగా ,హీరో నాగార్జున గారు స్పందించడా
వాళ్ళు light గా తీసుకున్నారు మీకెందుకు ఈ పంచాయతీ
Okadu tappu chesthe vaadini veyyali jail lo , anthe kaani nee baabu tappu chesadu kada ani ninnu kuda jail lo vesthara enti , anthe idi kuda , nuvvu nammu nammakapo adi nee karma
బంగారయ్య గారు చాల మంచి గా చెప్పారు
మూర్తి గారికి బంగారయ్య గారికి శేతకోటి వందనాలు
మూర్తి గారు మీరు సూపర్ వారి విషయం పూర్తిగా విని మీరు మిగతావి చెప్పండి conclusion గా
అతని పై ఇంతవరకు ఎందుకు చర్య తీసుకోలేదో అర్థం కావడం లేదు.
Murty bro,we proud of u.
Meeru chala strait forward ga matladatharu
Pls పొరపాటు అనకండి. తప్పు అనండి. తెలిసి చేస్తే తప్పు. తెలియక చేస్తే పొరపాటు. అతను wanted గా చేస్తున్నాడు కాబట్టి అది తప్పు అవుతుంది
Correct ga chepparu andi👌👌👌
నాన్న మూర్తి 🌹🌹🌹🌹👌🏽👌🏽. గురువు గారికి 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
మూర్తి గారు, బంగారయ్య గారిని మాట్లాడనీయండి. మీ అభిప్రాయం ఇక్కడ చెప్పడం ఎందుకు?
ఈయన నాస్తికుడు. అందుకే వితండవాదం చేస్తాడు. వీరి గురువులు rgv,gogineni లాంటి వాళ్ళు🤬
జాతకాలు పేరు చెప్పి మోసాలు చేసేవారు చాలామంది ఉన్నారు
Good conversation
Guruv garu perfect ga chepparu bangaraiah sarma garu
Jyothishudiki ethics chala undali.
Good guru garu🎉
Anna nuvu correct anna💯
మూర్తిగారు!మీరు చెప్పినట్టుగా వాణ్ణి ఎత్తి లోపలెయ్యాలి. మాలాంటి సామాన్యులం వాణ్ణి తిట్టుకోవడం తప్ప ఏమీ చెయ్యలేక పోతున్నాం. వాడి భార్య, కూతురుకూడా వీణ్ణి సమర్తిస్థారంట! కాబట్టి ఫ్యామిలీలో ముగ్గురూ సమాజానికి చీడపురుగులే! అందరిని కలిపి లోపలెయ్యాలి. పీడ విరగడవుతుంది. అప్పుడు లోపల కూర్చోని వాళ్ళ జాతకాలు వాళ్ళే చూసుకుంటారు.
Friends, ippatikayina kaLLu teravandi. Jatakalu, vaatiki upsaanhulu, graga saantulu ane kattu kaburlu namma vaddu. Meeru chese oka poojaki tana nirnayaanne maarchukone peraasaparudu kaadu, devudu
బంగారయ్య, గారు మీరు చెప్పింది, ముమ్మాటికీ నిజమే ఏమీ చేయాలి ఇలాంటి, వ్యక్తులు,
Pedda epidemics ki oka mukhyamaina parishkaram mana sareeraaniki immunity sampaadinchatam. Alage Venu no marokaro manani chese mosala nundi pedda rakshana emitante, mana vijnata, vijnanam, vichakshana, telivi thetale!
ఇతను ఎన్నికల తర్వాత బహిరంగంగా జాతకం చెప్పను అన్నారు మళ్ళీ వేరే వాళ్ళ జీవితాల్లోకి ఎందుకు? ఈయనకి పనిలేదు అని అర్ధం అవ్వుతుంది మూర్తి గారు
మూర్తి గారికి బంగారయ్య శర్మ గారికి నమస్కారం. మూర్తి గారు ఒకసారి వేణు స్వామి గారి డిబేట్లో
శ్రీమతి మాధవి లత గారిని 🙏 కూడా కూర్చో పెట్టండి సార్ ఆవిడ అయితే చక్కగా సమాధానం చెబుతుందని మా అభిప్రాయం 🙏🤝
VENU SWAMI TS kABATI. AP VALAKUTRA ❤❤🎉🎉
Murty ఎదుటి వాళ్ళని మాట్లడనివ్వు. నువ్వే మాట్లాడటం అయితే వాళ్ళని పిలవడం ఎందుకు? నువ్వు మాట్లాడితే ఓపెన్ చేయ్యరని వాళ్ళని పిలిచి నువ్వే అంతా మాట్లాడుతున్నావా? నీ సంగతి తెలిసి మాట్లాడే వాళ్లు ఎందుకు వస్తారు నాకు ఇప్పటికీ తెలీదు.😂
😂
News reader super
ముర్తి గారు నిజాలు కక్కించారు,thank you sir❤
Super sir said true
వేణు స్వామి గాడికి యావజ్జీవ కారగారా శిక్ష వెయ్యాలి.
నిజమైన జ్యోతిష్కులు ఎవరైనా అడిగితేనే చెప్తారు అది కూడా అందరికి చెప్పరు. పైగా నెగటివ్ విషయాలు మాట్లాడకూడదు. మామూలుగానే ఎవ్వరూ మాట్లాడకూడదు అంటే ఒక శాస్త్రవేత్తలు ఎలా మాట్లాడాలి ?
శృతిర్విభిన్నా స్మృతయశ్చభిన్నాః
TV 5 🌹🙏🐅🐅🐅🐅🐅🐅🐅🐅
🎉🎉u r great. Sir. Dr cvv. Hyd ni. Dr p sub rjy earning crores rs cheeted ple. Wriding book చేయండి
Bangaarayya garu chaala chakkaga maatlaadaaru
అసలు ఈ స్వాములు ఎవరు సార్ నిజంగా జన్మనిచ్చిన దేవుని పూజించండి పబ్లిక్ నిజంగా ఆలోచన చేయకపోతే ఇలాంటి స్వాములు లక్షలు కాదు మాయ మాటలు చెప్పి కోట్లు సంపాదించుకుంటున్నారు ఇలాంటి స్వాములకు పబ్లిక్కు కాళ్ళు మొక్కుతున్నారు చూడు అక్కడనే మన ఆస్తులన్నీ మాయమైపోతున్నాయి
Nuvvu venu Samy gaadini mingu ra motham samula meedha emtra nee cmnts
ఆయన రాంగానే ఎప్పుడో తేలిపోయింది అండి ఇంకా ఎందుకు డిస్కషన్ ఎందుకు ఆ మనిషిని పెద్దగా సెలబ్రిటీ చేయాలి ఆయన కోరుకున్నది మీరు చేస్తున్నారు
ఎవర్రా మీరు నేను ఈరోజు కూడా నా కష్టం తోటి నేను బతుకుతున్న నాకు ఈ రోజు కూడా నాకు ఏ ప్రాబ్లం లేదు
Excellent
సార్ మూర్తి గారు ఆ వేణు స్వాములు లాంటోడిని ముందు బొక్కలు వేసేయాలి సార్
సమాజా నీ కి చీడ పురుగు వేణు స్వామి....
ముందు వాడి జాతకం వాడిన్ని చూసుకోమాన్నండి.....
Sir moorthy sir i like your debate
"వేణుస్వామి గాని జాతకం బాగా లేదనేది", వాడికి తెలియలేదు. ఇప్పుడు వాని జాతకం ప్రజలందరికీ తెలిసి పోయింది.
అంతే మూర్తి గారు వేణు స్వామి కి గట్టిగా పెట్టాలి గడ్డి
మూర్తి గారూ మీరు మేధావి, వేదాలను అవుసన పట్టారు కానీ ఎదురు వ్యక్తులు మాట్లాడానికి అస్సలు అవకాశం ఇవ్వడం లేదు
😂😂😂 Sobhita and Chaitanya ki leni doola andariki vundi
జ్యోతిష్కం ఒక బూటకం బతుకు తెరువు కొరకు రాసిన పుస్తకాలు జ్యోతిష్కం నిజమైతే రాబోయే ప్రమాదాలు ముందుగా ఎందుకు చెప్పరు
Correct. Jatakalani nammukoni tama jeevitaalani plan chese vaallu sukhapadatam kashtam.
ఇటువంటి జ్యోతిష్కుల గురుంచి ఇంత విశ్లేషణ అవసరమ
గుహ్య తరం
వ్యక్తిత్వ జీవితాలను youtube లో చెప్పే ప్రతి భావ దారిద్రుదురుడు జ్యోతిష్కుడు కాదు
Bangarayya sir ku kuda….yem teliyadu…..mama mamidi…..manishi……ivanni vathavaranam…….no jathakam….it’s vivekam….critical thinking
Correct.
VENU favourite FOOD : 😀😭😂
* MOR : Royal Stag Wisky FULL
Pig curry -- 1kg
* NOON : Mc Donalds No1 FULL
Buffalo Curry -- 1kg
* NIGHT : Officers Choice 2 FULL
Donkey curry 2 Kg
HOW, we can call him SWAMI ?
మొత్తానికి వేణు స్వామి మాత్రం వదిలిపెట్టలేదు మూర్తి గారు. ఉతికి ఉతికి ఉతికి ఎండలో నిలబెట్టే బట్టలూడదీసి.
ఇంకా
Na Peru Ramesh
వుండి తెలిసిన బాహాటంగా చెప్పకూడదు
Elections mundu jagan ki positive cheppadane ga yellow channels Anni kalisi ippudu target chestunnadi😂😂
Venu Swami Paytm swami You are 100℅ Correct Sarma garu 🙏🙏🙏
Red book lo swamy peru vunte lona vesyandi
❤❤
వేణు స్వామి బ్రోకర్
మీ జోత్యులు అంతా ఏమి చేస్తున్నారు..
నిద్ర పోతున్నారు...
బంగారయ్య శర్మ గారిని మాట్లాడినీవ్వoడి
ఉంది
❤❤❤❤❤❤❤❤
Nagachaitanya gurinchi cheputunnadu.
jyothishyam ban cheyali........law should be made banning all these crooks.....
వధూనక్షత్రమారభ్య వరపర్యంతం
Jai periyar Ramaswamy jai jyotiba poole... jai babu gogineni
పది పైసలు కూడా పనికీ రాని వాడు వాని అపయమెంట్ కోసం పది వేలు ఇవ్వాలి
Ichche vaallu untene teesukone vaallu untaaru. Thanatho appointment teesukommani force cheyaledu kadaa. Mosapoye vaallu untene mosaginche vaallu untaaru.
Nenu electrician
వేణు ది రేటింగ్,మీకు ఇంకమంచిది
అద్వేషి నిత్య సంతోషి, వాగ్మి,కుసలబుద్దివాన్ ఇదిలేదు వెను దగ్గర
Asalu adegethe ne cheparu jathakam ee Venu Swamy addakuna chepthadu 😂😂
Murty garu just 👌👌👌
Jyothisyam false😅😅😅
ఈ బంగారయ్య తక్కువేమీ కాదు
Venu swami devunni nammadu.
మూర్తి గారు మీరంటే చాలా రెస్పెక్ట్ కానీ బంగారయ్య శర్మ వేణు స్వామి తిడుతూనే జోతిష్యం గొప్పది అంటున్నాడు.. మన కర్మ మూర్తి గారు.
Unfortunate
Edhi barama nu laku edhi Thirani 😂mach😂
Nuvve chepperaa akkadaku vachina panelist matladaddu
D Swami
Murty dominated Guru..!!
😂😂😂😂
Maanasika rogi sir vaadu
Vaadi kosam debate waste
Worest fellow vadu
Gvln acharyulu,dayavhaskar, Rajesh,, venu,(aaramastan,a Prasad, venkatareddy,) ఇంకా ఉన్నారు వీళ్లు జాతకాలుచెబుతూ. జగన్పకగ్లీ తీసికొనే జగన్ వస్తాడు డౌట్ లేడు అనిచెప్పి ప్రజాలుజగన్ వస్తాడు అన్నారు.
360 రోజులు వచ్చే మామిడిపండు,సీజన్ లో వచ్చే మామిడిపండు ఒకటి కాదు
Ok. Kabatti?
వేణు స్వామి పిల్లలు జాతకం భార్య జాతకం వాడి జాతకం చెప్పి తరువాత అందరికి చెప్పాలి లేదా నువ్వు బొక్క పెట్టుకుని చీర కట్టుకో
Venu swamy intlo ride cheyandi bank account check chepiyandi. Vadi luxury car gild bars ivanni ekkadinundi vachayi
He is social anti element