Thank very much sir, నమస్కారం, కొందరు అల్పాహారం,మధ్యాహ్నం భోజనం,రాత్రి భోజనం తరువాత 15 నిముషాలు చొప్పున 45 నిమిషాలు నడక చేయమన్నారు, దీనిపై అభిప్రాయం చెప్పగలరని ఆశిస్తున్నాను.
డాక్టరగారు మీరు తవుడు గింజలు తినమని చెపుతున్నారు అది మనకి మంచిదే కావచ్చు కాని నిజానికి మనుషులు తినడం మొదలు పెడితే పాపం జంతువులు కి కోళ్లకి ఏమి మిగులు తాయి. చెప్పండి.
Superb..👏...morning physical activities yendhukante vehicle ki petrol posinattu..ante day full ga manam work chesukovadaniki petrol la adhi use avuthundhi..ante medication okate depend ayithe..koddi rojulu ok..then, dosage increase cheyaali..then..Insulin stage..adhi increase cheyaali..life lo physical activities annadhi oka burden ga anukokudadhu..just hobby ga theesukovali..istapadi..kastapadi cheyaali..apudu sugar level okate kaadhu..chaala disease ki solution kooda..naakaithe diabetic kosam kaadhu oka hobby ga chesukonna...naaku kastamga yepudu feel kale....Inka instapadi chestha...andhuke 19 years diabetic ..since 7 years ga oke dosage maintain chesthunna..Naa goal Inka oka 15 years ki idhe dosage tho continue avali..idhe Naa goal..then .life ayipothundhi...so, chanipoyetapudu ye organ badinchakunda aninintini survive chesi happy ga goodbye kottali...idhi Naa life goal...
నేను అన్నం తిన్న ప్రతిరోజు నైట్ వాకింగ్ 2000 అడుగులు అయితే నడుస్తున్నాను ఇలా నడవడం వల్ల జీర్ణ వ్యవస్థ క్లీన్ అవుతుంది అట్లాగే నిద్ర గాఢంగా వస్తుంది బాడీ ఫిట్నెస్
Really you are great sir👍 I have night walk since a fortnight. My fasting sugar level used to be more than the permissible upper limit since very long time. I started walking after dinner since a fortnight and my fasting sugar has come down within the permissible limit.
Nenu morning walk kooda chaala fast ga chestha sir..15 minutes ku 1 km..walk chestha..but, naaku speed chesinattu kastamga chesinattu anipinchadhu..normal ga ne vuntundhi..Inka 15 minutes ku thakkuva time kooda sometimes vasthundhi..Mari brisk ga cheyanu..mari slow ga vellanu..but, naaku life ante challenge ga theesukonta...koncham bayapadanu..naaku yevaru lere..naaku oka health issue vasthe yevaru service cheyare ani feel avanu..nenu bed meedha patient ga vunna nannu chudataniki kooda raledhe ani baadha padanu sir..apude challenge ga andhari mundhu geth ga brathuku chuputha..adhe cheppu debba andhariki...
But As per science, its not good for an immediate walk after eat. Need rest for digestion otherwise digestion not complete well .then acidity like that problems will come. . Is it correct?
Ma dog food teene mundu tinna tarvata super ga perigetiddi yenta inta healthy ga vuntadi anukunna .nenu tini kurchonta yenta potta vundo .ippudu ippudey total fodd change chesa
గురువు గారూ! తిప్ప తీగ ఆకులు, తులసి ఆకులు, పుదిన, వాము ఆకు, అల్లం ను ఒకేసారి వేడి నీళ్ళలో వాడికిచ్చిన తయారు చేసిన కషాయం మంచిదే అంటారా? లేకుంటే ఒక్కో రకం ఆకులు మాత్రమే వాడమంటారా?
అయ్యా నాకు డబ్బై సంవత్సరాలు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మధుమేహం ఉంది ఏమీ తోచక టెస్ట్ చేయించుకుంటే ఆరువందల యాభయ్ ఉంది మూడు చోట్ల టెస్ట్ చేయించుకున్నా అలాగే ఉంది అప్పటినుంచి టాబ్లెట్స్ వాడుతున్నాను ఎప్పుడూ రెండు వందల పైనే ఉంటుంది ప్రస్తుతం ఉదయం మూడొందల ఇరవై ఏడు టిఫిన్ తిన్నాకా నాలుగొందల ఇరవైమూడు ఉన్నదీ మధ్యాన్నం నుంచి నీళ్లెక్కువ త్రాగుతాను ముందు రెండు మూడు గ్లాసుల నీళ్లుత్రాగుతాను తెల్లవారేదాకా బాత్రూమ్ కి లేవను కళ్ళజోడు లేకుండా చదువుతాను కాళ్ళు మంటలు వగైరాలు ఏమీ లేవు ఇన్సులిన్ ఇంజక్షన్ చేసుకోను శాఖాహారిని ఏ దురలవాట్లు లేవు టెన్షన్ లేదు పాజిటివ్ ఆలోచనలు నాకు షుగర్ తగ్గుతుందా దయచేసి తెలుపగలరు నమస్కారములు
What happened since so many days, why didn't tell, today this doctor says something like new secrate revealed. This type of inadequate knowledge doctors first improve the subjects what diabetic is. I practically realised this point Very fundamental concept. Gary tab's popular book " Good calories Bad calories" and Jason fung "Diabetes code" are powerful conceptual books.
@merabharathmatha9118 అంతకు అంత తెల్లన్నం, వుప్పు,నూనె, పంచదారలతో కూడుకున్న ఆహారాలు దొబ్బి తినీస్తుంటే ఎందుకు తగ్గుతుంది? తిన్న ఆహారానికి అయిదురెట్ల నీరు త్రాగండి. ఆ నీటిలో జీర్ణమై తయారయ్యే అధిక గ్లూకోజు కరుగుతుంది.చర్మం కిడ్నీ లు అతిసులువుగా రక్తంలో చేరిన అధిక గ్లూకోజ్ ను(చక్కెరను) బయటికి పంపిస్తాయి.ఆరోగ్యకరమైన గ్లూకోజ్ స్థాయిని రక్తంలో వుండనిస్తాయి.తిన్న ఆహారానికి అయిడురెట్లా నీటిని తాగే తెలివి. వోపిక ఖాళీ ఉందనిపిస్తే మరో గిన్నెడు అన్నం,స్వీట్లు,చిరుతిళ్ళు దొబ్బి తినీ దేహాద్రోహం చెయ్యకుండా వూరుకుంటామా?
super explanation sir really u r great sir
🙏🙏🙏
Thank very much sir,
నమస్కారం,
కొందరు అల్పాహారం,మధ్యాహ్నం భోజనం,రాత్రి భోజనం తరువాత 15 నిముషాలు చొప్పున 45 నిమిషాలు
నడక చేయమన్నారు,
దీనిపై అభిప్రాయం చెప్పగలరని ఆశిస్తున్నాను.
డాక్టరగారు మీరు తవుడు గింజలు తినమని చెపుతున్నారు అది మనకి మంచిదే కావచ్చు కాని నిజానికి మనుషులు తినడం మొదలు పెడితే పాపం జంతువులు కి కోళ్లకి ఏమి మిగులు తాయి. చెప్పండి.
Vedi matalu nammakandi. Tina taruvatha 1hour elanadustaru. Alantidhi tinakundavunte manchidhi kadhaaaaa.
@@lokanadhamthegreatmanmakup2295😅rrrr😊😊😊😊😊
నేను మాత్రం ప్రతి రోజు రాత్రి తిన్నాక నడుతున్నన్ను ఎప్పుడు normal ఉంటుందీ పొద్దటి కంటే రాత్రి నడక benefits ఎక్కువ అనిపిస్తుంది sugar ఉన్నవాళ్ళకి
Superb..👏...morning physical activities yendhukante vehicle ki petrol posinattu..ante day full ga manam work chesukovadaniki petrol la adhi use avuthundhi..ante medication okate depend ayithe..koddi rojulu ok..then, dosage increase cheyaali..then..Insulin stage..adhi increase cheyaali..life lo physical activities annadhi oka burden ga anukokudadhu..just hobby ga theesukovali..istapadi..kastapadi cheyaali..apudu sugar level okate kaadhu..chaala disease ki solution kooda..naakaithe diabetic kosam kaadhu oka hobby ga chesukonna...naaku kastamga yepudu feel kale....Inka instapadi chestha...andhuke 19 years diabetic ..since 7 years ga oke dosage maintain chesthunna..Naa goal Inka oka 15 years ki idhe dosage tho continue avali..idhe Naa goal..then .life ayipothundhi...so, chanipoyetapudu ye organ badinchakunda aninintini survive chesi happy ga goodbye kottali...idhi Naa life goal...
భలే చక్కని ఉదాహరణలు ఇచ్చారు సర్
🙏🙏🙏
నేను అన్నం తిన్న ప్రతిరోజు నైట్ వాకింగ్ 2000 అడుగులు అయితే నడుస్తున్నాను ఇలా నడవడం వల్ల జీర్ణ వ్యవస్థ క్లీన్ అవుతుంది అట్లాగే నిద్ర గాఢంగా వస్తుంది బాడీ ఫిట్నెస్
చాలా చక్కగా చెప్పారు sir
నా దేవుడు వచ్చాడు ❤
Love you sir 🥰🙏🏼 Big fan of you
Paadaabhivandanamulu guruvugaaru
🙏🏻🙏🏻🙏🏻🧘♀️🧎♂️🧎🍎👍⛹🤝🧘♀️👌👌💯
thank you sir for sharing valuable information!!!
Good impression
Very good information 🙏
ధన్యవాదములు గురువు గారు 🙏
ధన్యవాదములు
Really sir it's really working on me too from 1 month am observing on myself
తిన్నాక 20 నిమిషాల తరవాత నడవాలని మా doctor చెప్పారు.
కనీసం 300 అడుగులు అయినా నడవాలి అన్నారు.
Thank you sir 🙏
Really you are great sir👍 I have night walk since a fortnight. My fasting sugar level used to be more than the permissible upper limit since very long time. I started walking after dinner since a fortnight and my fasting sugar has come down within the permissible limit.
Good messaga to follow.tnq Dr.garu.
ధన్యవాదములు సార్
Very Very Good InformationTQ Sir
Yes you are right sir
Great information
Tq sir
Valuble messages from your side
మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు.
Abbabba...... Emi chepparu sir meeku sethakoti namaskaaraalu.
Namaskaram sir🙏
Ayya raaju gaaru meeku Naa padaabi vandanaalu. Meeru devuni tharvatha devuni.🙏🙏🙏🙏🙏
Namasthe sir iam your followver
Thyank y0u dir
Dhanyavadalu doctorgaru 🙏🏻🙏🏻
sir good info. If insulin problem is there, how it works.
Correct
Ñamaste y are giving very good information 5
U are a god to me nakosame chepintlu anpistundi thnku bad habit i don't walk
good decision sir good thing
deffinatly we try to do this my mom has 220 sugar level
Dinner tharvatha entha time ki walk start cheyyali sir
Good information sar
Thank s from M subhadra devi
good message sir
Namaste sir
Plzz make videos on biofilms in body
Thanks sir
🎉❤🙏🙏👌
Very.nice sir thank you sir 🙏🍎
Nenu morning walk kooda chaala fast ga chestha sir..15 minutes ku 1 km..walk chestha..but, naaku speed chesinattu kastamga chesinattu anipinchadhu..normal ga ne vuntundhi..Inka 15 minutes ku thakkuva time kooda sometimes vasthundhi..Mari brisk ga cheyanu..mari slow ga vellanu..but, naaku life ante challenge ga theesukonta...koncham bayapadanu..naaku yevaru lere..naaku oka health issue vasthe yevaru service cheyare ani feel avanu..nenu bed meedha patient ga vunna nannu chudataniki kooda raledhe ani baadha padanu sir..apude challenge ga andhari mundhu geth ga brathuku chuputha..adhe cheppu debba andhariki...
ఓతల్లి 15 నిముషాలకు 1కిమీ కాదు కనీసం1.5 KM చేయాలి అప్పుడే ఫలితం.
@@sivareddybsnl shoes vesukonte cheyochu...Diabetic kadha..MCR cheppal vesukoni chestha..so..fast ga nadavadam kudarale sir...cheppals weight ga vuntundhi adhi difficulty..kaalu benukuthundhi fast ga chesthe...
After taking Dinner we should not walk immediately. After one hour we should walk so that we can ensure good health.
I like your videos but ads Fearing public about Sugar and Hipertension
Tq
Dr garu,
Dinner chesina taruvata meeru cheppinatlu nadiste night time vesukone sugar tablet vesukovadam maniveyavacha
Dinner taravata entasepatiki walking start chevalier Ani chappaneledu
Sir namaste
Dinner thinna yentasepu aagi nadavali
Sir naaku vantalu chala vachu mee ashramamlo edaina job ippincha galaru pls sir pls reply ivvandi
O nadavali🎉🎉🎉🎉tq Ñamaste 🎉
Dr garu we should take diabetes medicine and walk or after walking is over we need to take the medicine kindly advise
When we need to start walking after dinner.
can we walk immediatley after dinner or wait 30 min and then walk
ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏
😅
Naku sugar unadi foodchandi hair fall kee food chapandi
❤
తిన్న తర్వాత ఎన్ని నిమిషాల కు walking చేయాలి
Tinna ventane meeru cheppinatlu nadiste night time vesukone sugar tablet vesukovadam maneyavacha !
Follower ❤
Sir pimples thaggalante Emi cheyali sir i am only 15 years old
గంటసేపు ఉండాలా
అరగంట సరిపోతుందా
Dr గారు
Tq sir
🙏🙏🙏
Sir నమస్తే
Night time లో walking చేస్తే eye problems వస్తాయని విన్నాను, నిజమేనా??? తెలియజేయగలరు... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Pregnancy ladies after lunch entha time wait chesi walk cheyali
Ammavaaru loose her laas authumdhe ala sar
But As per science, its not good for an immediate walk after eat.
Need rest for digestion otherwise digestion not complete well .then acidity like that problems will come. .
Is it correct?
భోజనం చేశాక మరి గంట అంటే ఎలా sir
Ma dog food teene mundu tinna tarvata super ga perigetiddi yenta inta healthy ga vuntadi anukunna .nenu tini kurchonta yenta potta vundo .ippudu ippudey total fodd change chesa
Sir , wheatgrass 6months pregnant women taagaccha, doctor blood ledu yekkinchukondi Ani chepparu,
గురువు గారూ! తిప్ప తీగ ఆకులు, తులసి ఆకులు, పుదిన, వాము ఆకు, అల్లం ను ఒకేసారి వేడి నీళ్ళలో వాడికిచ్చిన తయారు చేసిన కషాయం మంచిదే అంటారా? లేకుంటే ఒక్కో రకం ఆకులు మాత్రమే వాడమంటారా?
అయ్యా నాకు డబ్బై సంవత్సరాలు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మధుమేహం ఉంది ఏమీ తోచక టెస్ట్ చేయించుకుంటే ఆరువందల యాభయ్ ఉంది మూడు చోట్ల టెస్ట్ చేయించుకున్నా అలాగే ఉంది అప్పటినుంచి టాబ్లెట్స్ వాడుతున్నాను ఎప్పుడూ రెండు వందల పైనే ఉంటుంది ప్రస్తుతం ఉదయం మూడొందల ఇరవై ఏడు టిఫిన్ తిన్నాకా నాలుగొందల ఇరవైమూడు ఉన్నదీ మధ్యాన్నం నుంచి నీళ్లెక్కువ త్రాగుతాను ముందు రెండు మూడు గ్లాసుల నీళ్లుత్రాగుతాను తెల్లవారేదాకా బాత్రూమ్ కి లేవను కళ్ళజోడు లేకుండా చదువుతాను కాళ్ళు మంటలు వగైరాలు ఏమీ లేవు ఇన్సులిన్ ఇంజక్షన్ చేసుకోను శాఖాహారిని ఏ దురలవాట్లు లేవు టెన్షన్ లేదు పాజిటివ్ ఆలోచనలు
నాకు షుగర్ తగ్గుతుందా
దయచేసి తెలుపగలరు
నమస్కారములు
మీరు తినే ఆహారానికి అయిదు రెట్లు నీరురోజూ త్రాగండి.
థాంక్సండీ
Sar
సార్ తిన్న వెంటనే నడవకూడదు అని చాలా మంది చెప్పడం విన్నాను.. మరి మీరు నడవమని చెపుతున్నారు
Anr garu nadichevaru
@@sridwarakaRam u mean అక్కినేని నాగేశ్వరావు గారు
@@kishore.vungarala sugar patient s.naduvali...
Yes oka 10 mits aina kurchoni nadavali ledante side pain vasthundhi..
10minutes taruvatha slow ga 10minutes nadavachu
తిన్న వెంటనే కాకుండా ఒక్క.10 మినెట్స్ వెయిట్.చేయాలి
Tinna ventane nadavakudadhu anibavam tho cheptuna
🙏🙏🙏
Tinnataravata nadavakudadu antunnaru meeru nadavocchu antunaru eadi correct plz cheppandi
Yem sir, mee youtub doctors mamulni confuse chesthunnara...okkademo thinna tharuvatha nadisthe jeerna shathi thagguthadani cheppadam valla maanesanu, meeremo thinna tharuvatha nadisthe manchidantaru yevvarini nammalo theliyadam ledu ?
Bandilo kaliayadi oil kadhu sir petrol r diesel
But is it ok for heart patients?
Anr garu example
@@sridwarakaRam I didn’t understand
Exercise after dinner is bad idea. Walking is fine but doing exercise after dinner causes stomach ace.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏✌✌✌✌✌✌✌✌🤣🤣🤣🤣🤣🤣🤣🤣🙏☝🙏☝🙏☝🙏☝🙏☝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Bandilo petrol kottinchina ventane tirigina ganta poyaka tirigina petrol aaviraipovatam khaayem.!!.
What happened since so many days, why didn't tell, today this doctor says something like new secrate revealed. This type of inadequate knowledge doctors first improve the subjects what diabetic is. I practically realised this point Very fundamental concept. Gary tab's popular book " Good calories Bad calories" and Jason fung "Diabetes code" are powerful conceptual books.
తిన్న వెంటనే నడవకూడదు, బ్లడ్ ప్రెసర్ stomach కి కాకుండా లెగ్స్ కి వెళుతుంది, ఈ కారణంగా స్టొమక్ కి సంబంధం ఉన్నారు రోగాలు తొందరగా ఎటాక్ అవుతాయి
Tinnataruvaata 20 minutes ki walk better
పిల్లి గుడ్డిది అయితే ఎలుక లేచి సుళ్లి చూపెట్టింది అంట.నేను చాలా రోజుల నుండి నడుస్తున్న తగ్గట్లేదు ఎందుకు
@merabharathmatha9118 అంతకు అంత తెల్లన్నం, వుప్పు,నూనె, పంచదారలతో కూడుకున్న ఆహారాలు దొబ్బి తినీస్తుంటే ఎందుకు తగ్గుతుంది? తిన్న ఆహారానికి అయిదురెట్ల నీరు త్రాగండి. ఆ నీటిలో జీర్ణమై తయారయ్యే అధిక గ్లూకోజు కరుగుతుంది.చర్మం కిడ్నీ లు అతిసులువుగా రక్తంలో చేరిన అధిక గ్లూకోజ్ ను(చక్కెరను) బయటికి పంపిస్తాయి.ఆరోగ్యకరమైన గ్లూకోజ్ స్థాయిని రక్తంలో వుండనిస్తాయి.తిన్న ఆహారానికి అయిడురెట్లా నీటిని తాగే తెలివి. వోపిక ఖాళీ ఉందనిపిస్తే మరో గిన్నెడు అన్నం,స్వీట్లు,చిరుతిళ్ళు దొబ్బి తినీ దేహాద్రోహం చెయ్యకుండా వూరుకుంటామా?
😄
తిన్న వెంటనే నడిస్తే డొక్కలో నొప్పి వస్తోంది. గుండె దడ వస్తుంది
😂😂
Thankyou sir
మంతెన సత్యనారాయణ గారు ఎందుకు అంత ముసలి గా కనపడుతున్నారు 😢
ధన్యవాదాలు
VERY VERY GOOD INFORMATION
Good message sir.thanq
Good information. Sir
Thank you sir 🙏
Tanks sir
tq
Thank u sir
🙏🙏🙏🙏