Daily Walking: రోజూ ఎంతసేపు, ఎలా నడవాలి... నడక వల్ల కలిగే ఈ 10 ప్రయోజనాలు తెలుసా? | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • నడక అనేది ఒక సహజ చర్య. ఎలాంటి ఖర్చు లేని వ్యాయామం. ఎక్కడైనా, ఏ సమయంలోనైనా ఇది చేయవచ్చు. నడక అనేది ఒక ఏరోబిక్ చర్య. శరీరం దిగువ భాగంలోని అనేక కండరాలు ఇందులో భాగం అవుతాయి. నడక వల్ల నష్టం కంటే లాభాలే ఎక్కువ...
    0:25 గుండె ఆరోగ్యం
    0:45 ఎముకల ఆరోగ్యం
    0:55 కండరాలు పటిష్టం
    1:10 క్యాలరీలు తగ్గుతాయి
    1:24 ఇన్సులిన్ నియంత్రణ
    1:45 ఆయుష్షు పెరుగుతుంది
    1:57 మానసిక ఒత్తిడి తగ్గుతుంది
    2:14 విటమిన్ డి పెరుగుతుంది
    2:28 రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
    2:49 పేగుల ఆరోగ్యం
    3:03 నడకకు ప్రత్యేక పరికరాలు అవసరమా?
    3:25 ఎలా నడవాలి?
    #Walking #Health #Excercise #Trecking
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 150

  • @ghostrideryt9957
    @ghostrideryt9957 ปีที่แล้ว +29

    నేను రోజు మూడు కిలోమీటర్లు పరిగెత్తుతాను ఏడు కిలోమీటర్లు నడుస్తాను అలా సరిగ్గా రెండు నెలల ఆపకుండా చేశాను చాలా ఫిట్ 😊తయారయ్యాను సిక్స్ ప్యాక్ మాక్సిమం వచ్చేసాయి

    • @aravindazariah292
      @aravindazariah292 ปีที่แล้ว +1

      Nuv ipudu gani pushups start cheste vachestai bro ipudi inka easy ga sixpack

  • @ravivirat1208
    @ravivirat1208 ปีที่แล้ว +163

    Naa వయసు 28 సంవత్సారాలు గత 8 ఏళ్లుగా వాకింగ్ మరియు రున్నింగ్ చేస్తున్నాను
    నన్ను నమ్మండి నేను చాలా ఫిట్ గా ఉన్నాను
    నా bmi ఎప్పుడు helathy weight లోనే ఉంటుంది
    నేను ఆగకుండా 3 km ఆయాసం రాకుండా పరిగెత్తగలను కాబట్టి వాకింగ్ చేయడి ఆరోగ్యం గా ఉండండి

    • @VattaKai-wp3qf
      @VattaKai-wp3qf ปีที่แล้ว +10

      Batting entha sepu chestunav brotheru…

    • @lukalapunandini3210
      @lukalapunandini3210 6 หลายเดือนก่อน

      Tq

    • @AmruthaJangamgari
      @AmruthaJangamgari 5 หลายเดือนก่อน

      😊😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @SURESHKUMAR-rl1um
      @SURESHKUMAR-rl1um 5 หลายเดือนก่อน

      😂😂​@@VattaKai-wp3qf

    • @Coffin1993
      @Coffin1993 5 หลายเดือนก่อน

      @@VattaKai-wp3qf😂

  • @manikeprabhakar2682
    @manikeprabhakar2682 6 หลายเดือนก่อน +4

    Good Health tips. TQ sir

  • @wingg0
    @wingg0 ปีที่แล้ว +86

    "ప్రతిరోజూ నడక" శరీరానికి అద్భుతమయిన రోగ నిరోధక శక్తిని అందించే ఒక సంజీవిని.

  • @palikapadma1216
    @palikapadma1216 ปีที่แล้ว +29

    Nenu kuda daily 1our nadusthanu ippati 10years nundi walking chesthunnanu I'm always fit❤

  • @appalarajutulasi8363
    @appalarajutulasi8363 ปีที่แล้ว +3

    చాలా బాగుంది ఈ వీడియో.

  • @MurthyPastham-r6e
    @MurthyPastham-r6e ปีที่แล้ว +9

    Iam 39 yrs old now daiy i will walk minimum halfanhour i will get pleasant mind after walking which gives healthy mindset and positive vibrations to me there is lot of benefits from daily Mrng walk.

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 6 หลายเดือนก่อน +1

    My Walking Daily morning 7 am to 8 am for 4km.This true.I am Diabetic Fine.age. as on today 66 Y 6 M 24 D.C.venkateswarlu.Nellore.dt.24.3.24.Tq Sir for Great Explanation for Wakers.❤❤❤

  • @rajasekhergangolu2540
    @rajasekhergangolu2540 ปีที่แล้ว +11

    Very nice information

  • @harinarayanakonda4087
    @harinarayanakonda4087 ปีที่แล้ว +7

    chala Baga chepparu

  • @pavanimurali1984
    @pavanimurali1984 3 หลายเดือนก่อน

    Chala manchi information echaru madam thank you

  • @kvenkatagopalrao6482
    @kvenkatagopalrao6482 ปีที่แล้ว +11

    ఇప్పుడు నడవడం అనేది చాలా కష్టం పక్కన ఉన్న కూరగాయల మార్కెట్ కు వెళ్ళాలి అన్న బైక్ మీద వెళ్తున్నారు అనారోగ్యం తెచ్చే ఆహారం తినడం ఉదయం ఎక్కడ బడితే అక్కడ టిఫిన్ తినడం మద్యానం బోజనం చేయకుండా బిర్యానీ తినడం రాత్రి పూట పిజా లు తినడం ఇలా మనిషి తన ఆయుష్షు ని తగ్గించుకుంటున్నాడు

  • @freethinker6006
    @freethinker6006 ปีที่แล้ว +7

    Good information Thank you BBC.

  • @MeFarmerSuresh
    @MeFarmerSuresh ปีที่แล้ว +9

    Nice information, nenu 2 months nundi daily 10000 steps manakunda nadusthunanu, weight aythe asalu thaggaledhu, ala ani weight gain kuda avaledhu, but walking manchidhi kabatti nadusthunanu😊

  • @rajuesn943
    @rajuesn943 5 หลายเดือนก่อน +1

    Good information about walking. Thanks.

  • @Drmalleshreddy
    @Drmalleshreddy ปีที่แล้ว +5

    Precious information

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 ปีที่แล้ว +21

    నేను సుమారుగా ఆ రెండు సంవత్సరాలు ఉదయాన్నే తెల్లవారుజామున వాకింగ్ చేసే వాడిని నా శరీరంలో పెద్దగా మార్పులేమీ కనబడలేదు తర్వాత యోగా కి వెళ్లాను కేవలం వారం రోజుల్లోనే మార్పు కనబడింది ఇప్పుడు స్లిమ్ గా ఉన్నాను వాకింగ్ కన్నా యోగా మంచిదే కాకపోతే గురువు ద్వారా చేయాలి

    • @buildthetrueth7132
      @buildthetrueth7132 ปีที่แล้ว +4

      😂😂 జోక్

    • @srinivasaraoadari434
      @srinivasaraoadari434 ปีที่แล้ว +3

      @@buildthetrueth7132 జోక్ కాదు నీ వెళ్లే అనుసరించు తర్వాత తెలియజేస్తూ

    • @vijaygoli1110
      @vijaygoli1110 ปีที่แล้ว

      This is true Srinivas. నేను కూడా అది గమనించాను . చాల సంవత్సరాల నుంచి నడుస్తున్నాను కానీ వెయిట్ తగ్గడం లేదు. మీరు అన్నట్టుగా యోగ చేద్దాము అనుకుంటున్నాను.మీరు ఎంత వెయిట్ తగ్గారు ఎన్ని రోజులలో ? ఏమి చేసారు యోగ లో ?

    • @SATHYA-VLOGS
      @SATHYA-VLOGS ปีที่แล้ว

      Its true

    • @Viswanadhc
      @Viswanadhc ปีที่แล้ว +4

      ​@@vijaygoli1110 walking is maintaining your health condition in good condition.
      Weight loss ki walking saripoadu... yoga, gym cheyandi...
      Food control lo undali😊

  • @Venkatvenkat-wz7ur
    @Venkatvenkat-wz7ur ปีที่แล้ว +4

    Jaishreekrishna 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @PradeepKumar-tq4ev
    @PradeepKumar-tq4ev ปีที่แล้ว +7

    Super useful info 👍👍

  • @prk707
    @prk707 ปีที่แล้ว +3

    Sir, you are really great in bringing awareness in public on health

  • @ravisambaturu717
    @ravisambaturu717 ปีที่แล้ว +1

    Good, thank u madam

  • @onemanarmy21
    @onemanarmy21 ปีที่แล้ว +71

    నేను చెప్పులు లేకుండా నడుస్తాను 😎. ఎందుకంటే నేను 87% వికలాంగుడిని🤕😇.

    • @sb48975
      @sb48975 ปีที่แล้ว

      Ademi goppa vishayam kaadu guru garu.cheppulu lekunda nadisthe arikaallalo mantalu pudathaay.meeru utti kaallatho kaakunda shoes vesukuni nadisthene manchidi. Cheppulu lekunda nadavadaanni meeru adedo mount Everest ekkinantha goppa vishayam la cheppukokandi andari mundu.daanni badaay cheskovadam, dabba kottukovadam ani antaaru.

    • @onemanarmy21
      @onemanarmy21 ปีที่แล้ว

      @@sb48975 అయితే మీరు youtube లో muscular dystrophy అని టైపు చేసి🤔నా గురించి ,మాలాంటి వారి గురించి తెలుసుకోవడం మంచిది.
      అప్పుడు వచ్చి కామెంట్ వ్రాయండి .
      ధన్యవాదాలు

    • @sb48975
      @sb48975 ปีที่แล้ว

      @@onemanarmy21 anthey leyndi..manchi vishayam chepthe evaruu vinaru sariga..thanks for your valuable suggestion 😏😏

    • @onemanarmy21
      @onemanarmy21 ปีที่แล้ว

      @@sb48975 నేనూ చెప్పులు ...., వేసుకుని నడిస్తే పడతాను 😅.
      నేను మీకు నాకు వున్న భయంకరమైన సమస్య గురించి చెప్పాను. నేను ఇప్పుడు ఎవరి సహయం లేకుండా ఒక్క అడుగు కదపలేను 😔.

  • @radhakrishnakaku7421
    @radhakrishnakaku7421 ปีที่แล้ว +1

    Good information Thank you

  • @pallavajhalasantosh3205
    @pallavajhalasantosh3205 ปีที่แล้ว +5

    Good topic

  • @rekulagangadhar1749
    @rekulagangadhar1749 ปีที่แล้ว +1

    Good healthy tips

  • @jamesphysio
    @jamesphysio ปีที่แล้ว +4

    Good information 👍

  • @amalamastan9372
    @amalamastan9372 ปีที่แล้ว +1

    Tq so much good information

  • @prasadm7486
    @prasadm7486 ปีที่แล้ว +2

    నాకు గురక సమస్య ఉండేది కానీ గత ఆరు నెలలుగా రోజు ఒక గంట నడవడం వల్ల నాకు పూర్తిగా గురక సమస్య తగ్గిపోయింది ,దానితో పాటు లావు తగ్గి బాడీ మంచి shape లోకి వచ్చింది

  • @pavankumar-sf9rd
    @pavankumar-sf9rd 5 หลายเดือนก่อน

    Excellent and informative

  • @shaikbabji4362
    @shaikbabji4362 ปีที่แล้ว +4

    Tqqq BBC ❤️❤️❤️

  • @supernova8709
    @supernova8709 ปีที่แล้ว +9

    They are building areas made for cars and motorists, there are no foot paths in most of the areas.

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 ปีที่แล้ว +21

    Good & crystal clear explanation BBC 👍

  • @moviemazaajr6190
    @moviemazaajr6190 ปีที่แล้ว +7

    Nenu per day 6 to 8 km waking chesthanu

  • @Suri_konda
    @Suri_konda 7 หลายเดือนก่อน

    Good explanation

  • @Krishna-92
    @Krishna-92 ปีที่แล้ว +8

    walking chestuna vaariki...
    oka jai 👍🏻
    walking cheyali ani interest unnavaalaki....oka jai 👍🏻

  • @VenkataramanaVallamsetty
    @VenkataramanaVallamsetty ปีที่แล้ว +2

    Good,advise..🎉🎉🎉🎉🎉

  • @srinivaskomshetpally3189
    @srinivaskomshetpally3189 ปีที่แล้ว +4

    Good BBC

  • @devis2830
    @devis2830 ปีที่แล้ว

    Good information...tq so much

  • @mumtazkhan7256
    @mumtazkhan7256 ปีที่แล้ว

    Nice massage thanks

  • @chakri1four3
    @chakri1four3 ปีที่แล้ว +1

    Excellent video ❤

  • @tuan_quotes
    @tuan_quotes ปีที่แล้ว

    informasi bagus, ternyata jalan kaki menyehatkan

  • @rameshmudhiraj2463
    @rameshmudhiraj2463 ปีที่แล้ว

    Good information

  • @AnjiAnji-yo2wi
    @AnjiAnji-yo2wi ปีที่แล้ว +2

    Good information

  • @rajeshananthula4249
    @rajeshananthula4249 ปีที่แล้ว +1

    Super

  • @naganandch4566
    @naganandch4566 ปีที่แล้ว

    Good information for daily walking

  • @abdulnayeem9684
    @abdulnayeem9684 ปีที่แล้ว

    Super message

  • @bsrao425
    @bsrao425 ปีที่แล้ว +1

    Good

  • @badraiahkalva5240
    @badraiahkalva5240 ปีที่แล้ว

    THANKS BBC

  • @vijayreddyputta8343
    @vijayreddyputta8343 ปีที่แล้ว

    Health is wealth...

  • @Apex259
    @Apex259 ปีที่แล้ว +8

    aaa కొన్ని నష్టాలు ఏమిటో కూడ చెప్పి ఉంటె బాగుండేది కదా 🤔

  • @gouthammothe1820
    @gouthammothe1820 ปีที่แล้ว +6

    నేను ప్రతి రోజు పని లో భాగంగా 10 కిలోమీటర్ నడుస్తున్నాను

    • @ramprasadmashup8738
      @ramprasadmashup8738 6 หลายเดือนก่อน +1

      నాకు మీలాంటి నడిస్తూ చేసే జాబ్ ఉంటే చెప్పండి సార్

  • @SirishaKongarapu-p3u
    @SirishaKongarapu-p3u 6 หลายเดือนก่อน

    After delivery naku stomach baga vachindhi dayachesi diniki solution chepandhi

  • @kinnerlasandeep8647
    @kinnerlasandeep8647 ปีที่แล้ว +40

    Walking after eating...is the best thing in the world 🙌

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 ปีที่แล้ว +2

    Super👌

  • @MadhubabuNew
    @MadhubabuNew 7 หลายเดือนก่อน

    Kutumba niyatrana avasaram

  • @rangareddypadamati3147
    @rangareddypadamati3147 ปีที่แล้ว +7

    Naa vayassu 41 daily 6 kilometer rannig chesthanu sunday rest nenu chala fitga unnannu

  • @chandrashekarchandrashekar7817
    @chandrashekarchandrashekar7817 ปีที่แล้ว

    Very good information and thanks madam and all the best and love from Bangalore.

    • @vaniatchula8372
      @vaniatchula8372 ปีที่แล้ว

      Good information thank you so much

    • @visalakshipasagada962
      @visalakshipasagada962 ปีที่แล้ว

      Mi bengaluru lo yenda ney raadu, 😂😂😂😂😂 26 days unna nachhindi kaani undalemu ayina undochhu 😊😊😊😊😊😊

  • @jnrrocks5402
    @jnrrocks5402 ปีที่แล้ว

    Nice😊

  • @freefirebalu7280
    @freefirebalu7280 ปีที่แล้ว

    Nice video

  • @hdtelughusongssubbu9070
    @hdtelughusongssubbu9070 ปีที่แล้ว

    Good news about this vedio

  • @venugopal-cn6eb
    @venugopal-cn6eb 5 หลายเดือนก่อน

    BBC ❤

  • @chiranjeevigurram9977
    @chiranjeevigurram9977 11 หลายเดือนก่อน +1

    👍

  • @abhitheking0633
    @abhitheking0633 ปีที่แล้ว +1

    Na age 50 year's daily nenu 8 km walking 🚶‍♂️ chestanu helthiga unna fit ga unnanu

  • @mutavilas881
    @mutavilas881 ปีที่แล้ว

    Walking is the best medicine

  • @venkateshwararaomondi7430
    @venkateshwararaomondi7430 ปีที่แล้ว +2

    Yedhi poorthigaa chepparaa?

  • @KrishnareddyCP
    @KrishnareddyCP 7 หลายเดือนก่อน

    Is it reversed walking is more than daily walking in less time & distance

  • @kalamalle3227
    @kalamalle3227 6 หลายเดือนก่อน

    Ladies ki Legs pains kuda vastai

  • @sairamnunna1660
    @sairamnunna1660 ปีที่แล้ว

    CHAALAA VUPAYOGAKARAM.KRUTAJNTALU.(N.MADHUSUDANA RAO,HYDERABAD,TELENGANA,BHARAT)

  • @prakashrao3708
    @prakashrao3708 11 หลายเดือนก่อน +1

    సైకిల్ తొక్కడం మంచిదా? నడక మంచిదా?

  • @dhanunjay0073
    @dhanunjay0073 ปีที่แล้ว +43

    1)Good for heart
    2)strong bones
    3)Strong muscles
    4) Reduce calories
    5)Insulin response good
    6)Increases lifespan
    7)Reduces stress
    8)Increase vitamin D
    9)Increases immunity
    10)Increases digestion

  • @g.kanakaraju9992
    @g.kanakaraju9992 ปีที่แล้ว +2

    🌹🙏👍Exlent information bro 💗🍎💐

  • @nagavanthravinder8710
    @nagavanthravinder8710 ปีที่แล้ว

    Thankyou,menu,7,yearsnunchiroju,8,avarsnaduthunevunnanu

  • @Allas57
    @Allas57 ปีที่แล้ว

    Gents ye time lo nadavali

  • @paydipalashankar3072
    @paydipalashankar3072 ปีที่แล้ว

    Hi😊

  • @raghuram5395
    @raghuram5395 7 หลายเดือนก่อน

    🙏🙏

  • @Bharthi855
    @Bharthi855 23 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤❤

  • @dayasrinivas1526
    @dayasrinivas1526 4 หลายเดือนก่อน

    🙏

  • @manthenaramakrishnaraju4845
    @manthenaramakrishnaraju4845 ปีที่แล้ว +2

    ❤❤❤

  • @raob121
    @raob121 ปีที่แล้ว +1

    I am walking since 20years

  • @nagaraju2111
    @nagaraju2111 ปีที่แล้ว +1

    Good evening madam, నేను చాలా బలహీనంగా ఉన్నాను. అంటే body లో నరాల బలహీనత, పొటాషియం తక్కువ గా గత 2 ,3 నెలల క్రితం ఉంది.ఇప్పటికీ కొంచెం weekness ఉంది. ఒకసారి నడుస్తే బాగా అలసి పోయాను. మరొక సమస్య stomach పెరిగింది.తగ్గాలంటే ఏమి చేయాలో చెప్పండి

  • @laxminarayanan7913
    @laxminarayanan7913 ปีที่แล้ว

    Oho super

  • @sandeepkumar-md1rh
    @sandeepkumar-md1rh ปีที่แล้ว +1

    👍

  • @pavannaikbhookya6332
    @pavannaikbhookya6332 11 หลายเดือนก่อน

    Nenu daily morning levagane 1 kms nadustanu polam daggara

  • @twosouls001
    @twosouls001 ปีที่แล้ว

    Keep it up bbc.🎉

  • @jayaprakashrao9529
    @jayaprakashrao9529 ปีที่แล้ว

    Ok t u

  • @VenkataRamana-yw1pz
    @VenkataRamana-yw1pz ปีที่แล้ว

    Menu Roju 6km Nadusthanu

  • @dayamanigudishe7830
    @dayamanigudishe7830 ปีที่แล้ว

    👌👌👌👌🙏🙏🙏

  • @lakshmikoniki-f1u
    @lakshmikoniki-f1u 11 หลายเดือนก่อน

    నడవడం వల్ల పొట్ట తగుతుందా😊

  • @manapaduramakrishna7118
    @manapaduramakrishna7118 ปีที่แล้ว

    మోకాలు అరుతాయి అంటారు కదా

  • @splSrinivasspl
    @splSrinivasspl ปีที่แล้ว +2

    🌅సూర్యోదయం 🌇 సూర్యాస్తమం సమయంలో నడక మరి చెప్పులు, షూస్ లేకుండా బుద్ధుడి వోలె నడవాలి.. 🧘‍♀️🧘‍♀️ధ్యానం చేయండి ఆరోగ్యం ఆయూస్... పొందన్డి 🥗శాకాహారం తినండి 👨‍⚕️💉💊🏥 ఈ తెల్ల కెమికల్ బుతాల నుండి మిమ్మల్ని మీరు కాపాడు కోండి 🙏🏼🙏🏼🙏🏼

  • @user-tns1986
    @user-tns1986 ปีที่แล้ว

    British channel no support cheyakandi

  • @DhanaLakshmi-pl9qr
    @DhanaLakshmi-pl9qr ปีที่แล้ว

    నడవటం వల్ల gastric problem kuda undadhu

  • @apparaobotta5023
    @apparaobotta5023 ปีที่แล้ว

    Nadaka ante shusse vesukoni styall. Ga nadavatam khadhu cheppulu lekunda bodieeki oxizen andhela cheyyadam meeku evadu cheppadu vanti ninda kappukoni cheyya dham kadhu adavallu iethe samanam antha anni clearga kani pinchla kadhu

  • @MadhubabuNew
    @MadhubabuNew 7 หลายเดือนก่อน

    Kutumba valla Kumari aunty Kutumba niyatrana patichandi

  • @ravikumar-fz9eu
    @ravikumar-fz9eu ปีที่แล้ว

    NAA Chelle lu prathiroju 1 hr with music tho nadichedhi RENDO TIME heart attack vachindhi one yr undhi total three stunts bio medical stunts veinchennu first dhi 12/5/12, taruwatha rendu stunts 29/1/21 veeinchennu, on 01/4/22 before day of UGADI he died in FRONT OF ME IN MY HANDS DUE TO HEART ATTACK AND FITTS,
    One hr nadichi em prayojanam mitramaaa

    • @VattaKai-wp3qf
      @VattaKai-wp3qf ปีที่แล้ว

      Over exercise is also risky bro

  • @Its_me_crazy_varsha1435
    @Its_me_crazy_varsha1435 2 หลายเดือนก่อน

    ఇప్పుడు ఉన్న కాలంలో రాత్రి మందు తాగామా ముబైల్ చూసామా పడుకున్నామా ఉదయం ఎనిమిది గంటలకు లెగిచామా రోడ్డు మీద చెత్త తిన్నామా ఇది బతుకు

  • @durgaraoyadlapalli75
    @durgaraoyadlapalli75 ปีที่แล้ว

    BBC China and Pakistan folower

  • @Mahesh-47
    @Mahesh-47 ปีที่แล้ว +1

    Roju nadustunam kada 😂

  • @laxmirelaxingmusic1839
    @laxmirelaxingmusic1839 ปีที่แล้ว +1

    🩵🩵🩵

  • @AVRaj1992
    @AVRaj1992 ปีที่แล้ว

    Wait, what Ladies ki heart attack 'Problems ha,this is good joke,
    Vaalaki Hearts kuda unttayaa...