డిజిటల్ డిక్టేటర్ షిప్ వస్తోంది! Broadcast Bill 2024 explained | Journalist C Vanaja

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • Broadcast Services Regulation Bill 2024 సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్ ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని broadcasters కేటగిరీ లో చేర్చి చావు దెబ్బ తీసే ప్రయత్నం చేస్తోంది. ఇది కేవలం కంటెంట్ క్రియేటర్స్ సమస్య కాదు. చూస్తున్న కోట్లాది వ్యూయర్స్ సమస్య కూడా.
    #stopbroadcastbill #newbroadcastbill #contentcreators #socialinfluencers #freedomofspeech #freedomofpress #broadcastbill2024 #democracy #constitutionofindia #godimedia #explainedintelugu
    మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి.Independent Jouranlism ను సపోర్ట్ చెయ్యండి.
    / @mahuamedia

ความคิดเห็น • 636

  • @colortheme-pv7gm
    @colortheme-pv7gm หลายเดือนก่อน +137

    ప్రభుత్వం ఎలా చెయ్యడం చాల పెద్ద తప్పు. ఒక సామాన్యుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అదే ప్రజా స్వామ్య దేశం లేకపోతె అది దేశ ద్రోహం. మా మద్దతు మీకే మేడమ్ గారు 🦾🦾🦾🦾

    • @user-mn9vl4zd1n
      @user-mn9vl4zd1n หลายเดือนก่อน +2

      ఒక డాక్టర్ 10- 15 సంవత్సరాలు చదువుతారు ఆంత చదివినా వారికీ సంబందిచని సమస్య ఐతే మీరు వేరే స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళండి అని చెపుతారు, ఒక ఇంజనీర్ 4-6 సంవత్సరాలు చదువవుతారు అప్పటికి ఒక విభాగానికి మాత్రమే పనిచేస్తారు(సివిల్ , మెకనికల్ ఇలా ), ఒక లాయర్ కూడా సివిల్ , క్రిమినల్ అని కూడా తేడాలుంటాయి , టీచర్ కూడా అంతే మాథ్స్ సర్ కెమిస్ట్రీ చెప్పలేరు.
      ఇంకా ఓ ప్లంబర్ కూడా ఎలక్ట్రిసియాన్ పని చేయడం చాల కష్టం. వాళ్లందరికీ కూడా పని మీద భయం వుంటింది బాగా చేయాలనీ, లేకపోతె వేరేవాళ్లు నష్ట పోతారని
      అలాంటిది మరి ఈ జర్నలిస్టు లు గ చెప్పబడే యు ట్యూబ్ మనుషులకి ప్రపంచం లో తెలియంది లేదు , వీళ్ళకి రానిది లేదు , మిఠాయి షాపులో ఏమి దొరుకుతాయి అనే దగ్గరనుంచి , అమెరికాలో ఏమి జరుగుతుంది , జపాన్ లో స్స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది , అంగరకి గ్రహమా పైన ఏమి వుంది , ఇది ఎలా సాధ్యం ? ఆలోచించండి , మీ విలువైన సమయాన్ని మీకు జీవితం లో రోజు ఉపయోగ పడే విషయాలపై సమయం కేటాయించండి , వీళ్ళు చెప్పేది నిజం , అబద్దం అనడానికి ఎవరు బాద్యులు?

    • @vermakumar5179
      @vermakumar5179 หลายเดือนก่อน +2

      Sure Madam, definitely I support u 👍🙏.

  • @gravi1647
    @gravi1647 หลายเดือนก่อน +17

    We strongly oppose this brutal bill
    We support you madam

  • @ravinischal670
    @ravinischal670 หลายเดือนก่อน +38

    మనకు మంచి ప్రతిపక్షం వుంది కదా,lets see madam

    • @pullururavikumar7623
      @pullururavikumar7623 หลายเดือนก่อน

      ఇదా,మంచి మిత్రపక్షం!సిగ్గుండాలి,,,అవనితి,దేశదురూహులు వున్న కూటమి

  • @kathramprudhviraju9991
    @kathramprudhviraju9991 หลายเดือนก่อน +134

    మా మద్దతు మీకే మేడమ్ గారు👍👍👍

    • @hind-9999
      @hind-9999 หลายเดือนก่อน +7

      enduku desam mida visha prachaaram cheyyadanika

    • @simmavijay
      @simmavijay หลายเดือนก่อน

      Ledhu ley bjp ki bajana cheddham andaram kalisi😊​@@hind-9999

    • @user-mn9vl4zd1n
      @user-mn9vl4zd1n หลายเดือนก่อน

      ఒక డాక్టర్ 10- 15 సంవత్సరాలు చదువుతారు ఆంత చదివినా వారికీ సంబందిచని సమస్య ఐతే మీరు వేరే స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళండి అని చెపుతారు, ఒక ఇంజనీర్ 4-6 సంవత్సరాలు చదువవుతారు అప్పటికి ఒక విభాగానికి మాత్రమే పనిచేస్తారు(సివిల్ , మెకనికల్ ఇలా ), ఒక లాయర్ కూడా సివిల్ , క్రిమినల్ అని కూడా తేడాలుంటాయి , టీచర్ కూడా అంతే మాథ్స్ సర్ కెమిస్ట్రీ చెప్పలేరు.
      ఇంకా ఓ ప్లంబర్ కూడా ఎలక్ట్రిసియాన్ పని చేయడం చాల కష్టం. వాళ్లందరికీ కూడా పని మీద భయం వుంటింది బాగా చేయాలనీ, లేకపోతె వేరేవాళ్లు నష్ట పోతారని
      అలాంటిది మరి ఈ జర్నలిస్టు లు గ చెప్పబడే యు ట్యూబ్ మనుషులకి ప్రపంచం లో తెలియంది లేదు , వీళ్ళకి రానిది లేదు , మిఠాయి షాపులో ఏమి దొరుకుతాయి అనే దగ్గరనుంచి , అమెరికాలో ఏమి జరుగుతుంది , జపాన్ లో స్స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది , అంగరకి గ్రహమా పైన ఏమి వుంది , ఇది ఎలా సాధ్యం ? ఆలోచించండి , మీ విలువైన సమయాన్ని మీకు జీవితం లో రోజు ఉపయోగ పడే విషయాలపై సమయం కేటాయించండి , వీళ్ళు చెప్పేది నిజం , అబద్దం అనడానికి ఎవరు బాద్యులు?

  • @peterpraful
    @peterpraful หลายเดือนก่อน +13

    విలువైన సమాచారం ఇచ్చారు, ధన్యవాదాలు.
    దేవుడే మన దేశ సాధారణ ప్రజలను కాపాడాలి.

    • @user-mn9vl4zd1n
      @user-mn9vl4zd1n หลายเดือนก่อน

      ఒక డాక్టర్ 10- 15 సంవత్సరాలు చదువుతారు ఆంత చదివినా వారికీ సంబందిచని సమస్య ఐతే మీరు వేరే స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళండి అని చెపుతారు, ఒక ఇంజనీర్ 4-6 సంవత్సరాలు చదువవుతారు అప్పటికి ఒక విభాగానికి మాత్రమే పనిచేస్తారు(సివిల్ , మెకనికల్ ఇలా ), ఒక లాయర్ కూడా సివిల్ , క్రిమినల్ అని కూడా తేడాలుంటాయి , టీచర్ కూడా అంతే మాథ్స్ సర్ కెమిస్ట్రీ చెప్పలేరు.
      ఇంకా ఓ ప్లంబర్ కూడా ఎలక్ట్రిసియాన్ పని చేయడం చాల కష్టం. వాళ్లందరికీ కూడా పని మీద భయం వుంటింది బాగా చేయాలనీ, లేకపోతె వేరేవాళ్లు నష్ట పోతారని
      అలాంటిది మరి ఈ జర్నలిస్టు లు గ చెప్పబడే యు ట్యూబ్ మనుషులకి ప్రపంచం లో తెలియంది లేదు , వీళ్ళకి రానిది లేదు , మిఠాయి షాపులో ఏమి దొరుకుతాయి అనే దగ్గరనుంచి , అమెరికాలో ఏమి జరుగుతుంది , జపాన్ లో స్స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది , అంగరకి గ్రహమా పైన ఏమి వుంది , ఇది ఎలా సాధ్యం ? ఆలోచించండి , మీ విలువైన సమయాన్ని మీకు జీవితం లో రోజు ఉపయోగ పడే విషయాలపై సమయం కేటాయించండి , వీళ్ళు చెప్పేది నిజం , అబద్దం అనడానికి ఎవరు బాద్యులు?

  • @kirankumar-ro4mf
    @kirankumar-ro4mf หลายเดือนก่อน +16

    Being a journalist, I really like your videos. The way your presentation and complete clarity of the information which you are presenting. ,🙏

  • @Rajuseven
    @Rajuseven หลายเดือนก่อน +11

    brave women..... thank you madam

  • @velaganarasimharao135
    @velaganarasimharao135 หลายเดือนก่อน +29

    Exlent clarity clarification 🎉

  • @rajasekharjangam4999
    @rajasekharjangam4999 หลายเดือนก่อน +35

    మీరు చెప్పిన అందర్నీ నేను ఫాలో అవుతాను. అందరు ఏ దేశాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు.

    • @MargayyaMalgudi
      @MargayyaMalgudi หลายเดือนก่อน

      అవును..
      మీరు అడిగింది సబబే...
      మోదీని గుడ్డిగా సమర్ధించే వాళ్ళు ఎలా అయితే ఖండనార్హులో.. మోదీ అంతే గుడ్డిగా విమర్శించేవారు, వ్యతిరేకించేవారు ద్వేషించేవారు సైతం అంతే ఖండనార్హులు...
      ఈ వీడియోలో పేర్కొనబడ్డ వారంతా మోదీని తీవ్రంగా వ్యతిరేకించేవాళ్ళే.. వారలా వ్యతిరేకించడాన్ని మూడొంతుల వరకు సమర్ధించవచ్చు.. కాని వీళ్ళ తీరు వంద శాతం దాటిపోయింది ఇటీవలి కాలంలో...
      అది మాత్రం తీవ్ర అభ్యంతరకరం...
      ఏదైనా శృతి మించితే అది అనర్ధదాయకమే.. అందులో భాగమే ఇటువంటి దుందుడుకు చర్యలు, పనికిమాలిన చట్టాలు...
      టూ మచీజ్ నాన్సెన్స్ అన్నది అందుకే...
      ఒక వ్యక్తిని శృతి మించి ఆరాధించడం అంతైతే అభ్యంతరకరమో.. శృతి మించి ద్వేషించడమూ అంతే అభ్యంతరకరం...
      వీరంతా ఒక విధంగా మోదీని బలోపేతం చేస్తున్నారు.. అది అత్యంత ప్రమాదకరం..

  • @srinivasaraovuyyuru3044
    @srinivasaraovuyyuru3044 หลายเดือนก่อน +28

    ఇప్పటికే దేశం విడిసి పొమ్మంటున్నారు.

    • @user-mn9vl4zd1n
      @user-mn9vl4zd1n หลายเดือนก่อน

      ఒక డాక్టర్ 10- 15 సంవత్సరాలు చదువుతారు ఆంత చదివినా వారికీ సంబందిచని సమస్య ఐతే మీరు వేరే స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళండి అని చెపుతారు, ఒక ఇంజనీర్ 4-6 సంవత్సరాలు చదువవుతారు అప్పటికి ఒక విభాగానికి మాత్రమే పనిచేస్తారు(సివిల్ , మెకనికల్ ఇలా ), ఒక లాయర్ కూడా సివిల్ , క్రిమినల్ అని కూడా తేడాలుంటాయి , టీచర్ కూడా అంతే మాథ్స్ సర్ కెమిస్ట్రీ చెప్పలేరు.
      ఇంకా ఓ ప్లంబర్ కూడా ఎలక్ట్రిసియాన్ పని చేయడం చాల కష్టం. వాళ్లందరికీ కూడా పని మీద భయం వుంటింది బాగా చేయాలనీ, లేకపోతె వేరేవాళ్లు నష్ట పోతారని
      అలాంటిది మరి ఈ జర్నలిస్టు లు గ చెప్పబడే యు ట్యూబ్ మనుషులకి ప్రపంచం లో తెలియంది లేదు , వీళ్ళకి రానిది లేదు , మిఠాయి షాపులో ఏమి దొరుకుతాయి అనే దగ్గరనుంచి , అమెరికాలో ఏమి జరుగుతుంది , జపాన్ లో స్స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది , అంగరకి గ్రహమా పైన ఏమి వుంది , ఇది ఎలా సాధ్యం ? ఆలోచించండి , మీ విలువైన సమయాన్ని మీకు జీవితం లో రోజు ఉపయోగ పడే విషయాలపై సమయం కేటాయించండి , వీళ్ళు చెప్పేది నిజం , అబద్దం అనడానికి ఎవరు బాద్యులు?

  • @natural123-vc9sl
    @natural123-vc9sl หลายเดือนก่อน +127

    ధృవ్రాతి , రావిష్ kumar are the రీజన్ ఆఫ్ థిస్ బిల్, # ముసలి బోడి వనికిపోయాడు

    • @marnirambabu
      @marnirambabu หลายเดือนก่อน +5

      Abaddalu chepthunte evadaina vankalsi de Mari. Vaalla abaddalu altla vunnayi Mari.

    • @fayyazahmed544
      @fayyazahmed544 หลายเดือนก่อน +4

      వీళ్ళంతా కలిసి ముసలోడికి ఉచ్చ పోయించేస్తున్నారు...🤣🤣🤣🤣

    • @marnirambabu
      @marnirambabu หลายเดือนก่อน +2

      @@fayyazahmed544 roju Modi vucha posukuntadu. Vella Valle antava.

    • @bittugaming-l3j
      @bittugaming-l3j หลายเดือนก่อน +6

      ​@@fayyazahmed544 avnu Modi ucha postunte veellantha taaguthunaru

    • @user-mn9vl4zd1n
      @user-mn9vl4zd1n หลายเดือนก่อน

      ఒక డాక్టర్ 10- 15 సంవత్సరాలు చదువుతారు ఆంత చదివినా వారికీ సంబందిచని సమస్య ఐతే మీరు వేరే స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళండి అని చెపుతారు, ఒక ఇంజనీర్ 4-6 సంవత్సరాలు చదువవుతారు అప్పటికి ఒక విభాగానికి మాత్రమే పనిచేస్తారు(సివిల్ , మెకనికల్ ఇలా ), ఒక లాయర్ కూడా సివిల్ , క్రిమినల్ అని కూడా తేడాలుంటాయి , టీచర్ కూడా అంతే మాథ్స్ సర్ కెమిస్ట్రీ చెప్పలేరు.
      ఇంకా ఓ ప్లంబర్ కూడా ఎలక్ట్రిసియాన్ పని చేయడం చాల కష్టం. వాళ్లందరికీ కూడా పని మీద భయం వుంటింది బాగా చేయాలనీ, లేకపోతె వేరేవాళ్లు నష్ట పోతారని
      అలాంటిది మరి ఈ జర్నలిస్టు లు గ చెప్పబడే యు ట్యూబ్ మనుషులకి ప్రపంచం లో తెలియంది లేదు , వీళ్ళకి రానిది లేదు , మిఠాయి షాపులో ఏమి దొరుకుతాయి అనే దగ్గరనుంచి , అమెరికాలో ఏమి జరుగుతుంది , జపాన్ లో స్స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది , అంగరకి గ్రహమా పైన ఏమి వుంది , ఇది ఎలా సాధ్యం ? ఆలోచించండి , మీ విలువైన సమయాన్ని మీకు జీవితం లో రోజు ఉపయోగ పడే విషయాలపై సమయం కేటాయించండి , వీళ్ళు చెప్పేది నిజం , అబద్దం అనడానికి ఎవరు బాద్యులు?

  • @thirupathikasarla6730
    @thirupathikasarla6730 หลายเดือนก่อน +27

    భజనల వల్లే ఇది సాధ్యం

  • @suryasadana2741
    @suryasadana2741 หลายเดือนก่อน +55

    Stop బ్రాడకాస్ట్ bill

  • @247DR
    @247DR หลายเดือนก่อน +29

    అమ్మ మీరు, sir.,ధ్రువతి మీకే నా పూర్తి మద్దత్తు అమ్మ 🙏

  • @varigondavenu8144
    @varigondavenu8144 หลายเดือนก่อน +27

    నిజం గా మనం సిగ్గు పడాలి. ఇలాంటి gournment కు ఓట్ వేసినందుకు సిగ్గు పడుతున్నాం .😂😂😂

  • @simhadriraobadiganti2738
    @simhadriraobadiganti2738 หลายเดือนก่อน +51

    ధారుణమైన బిల్లు రాబోతుందని అర్దమయింది. అయితే అది ప్రభుత్వం పట్ల తప్పక వ్యతిరేకత పెంచుతుంది

    • @fayyazahmed544
      @fayyazahmed544 หลายเดือนก่อน +2

      బంగ్లాదేశ్ లో ఇదే దెబ్బ కొట్టింది

    • @bittugaming-l3j
      @bittugaming-l3j หลายเดือนก่อน +5

      Adi deshadrohula kosam vache billu..meerenduku bhayapadtunaru

    • @user-mn9vl4zd1n
      @user-mn9vl4zd1n หลายเดือนก่อน

      ఒక డాక్టర్ 10- 15 సంవత్సరాలు చదువుతారు ఆంత చదివినా వారికీ సంబందిచని సమస్య ఐతే మీరు వేరే స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళండి అని చెపుతారు, ఒక ఇంజనీర్ 4-6 సంవత్సరాలు చదువవుతారు అప్పటికి ఒక విభాగానికి మాత్రమే పనిచేస్తారు(సివిల్ , మెకనికల్ ఇలా ), ఒక లాయర్ కూడా సివిల్ , క్రిమినల్ అని కూడా తేడాలుంటాయి , టీచర్ కూడా అంతే మాథ్స్ సర్ కెమిస్ట్రీ చెప్పలేరు.
      ఇంకా ఓ ప్లంబర్ కూడా ఎలక్ట్రిసియాన్ పని చేయడం చాల కష్టం. వాళ్లందరికీ కూడా పని మీద భయం వుంటింది బాగా చేయాలనీ, లేకపోతె వేరేవాళ్లు నష్ట పోతారని
      అలాంటిది మరి ఈ జర్నలిస్టు లు గ చెప్పబడే యు ట్యూబ్ మనుషులకి ప్రపంచం లో తెలియంది లేదు , వీళ్ళకి రానిది లేదు , మిఠాయి షాపులో ఏమి దొరుకుతాయి అనే దగ్గరనుంచి , అమెరికాలో ఏమి జరుగుతుంది , జపాన్ లో స్స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది , అంగరకి గ్రహమా పైన ఏమి వుంది , ఇది ఎలా సాధ్యం ? ఆలోచించండి , మీ విలువైన సమయాన్ని మీకు జీవితం లో రోజు ఉపయోగ పడే విషయాలపై సమయం కేటాయించండి , వీళ్ళు చెప్పేది నిజం , అబద్దం అనడానికి ఎవరు బాద్యులు?

  • @gorlemahesh5679
    @gorlemahesh5679 หลายเดือนก่อน +22

    మోడీ బాబా గారికి అప్పుడే భయం పట్టుకుంది అందుకోసమే ఇండిపెండెంట్ జర్నలిస్టుల భరతం పట్టాలని ఈ బిల్లు తీసుకొస్తున్నట్లు ఉంది

    • @user-mn9vl4zd1n
      @user-mn9vl4zd1n หลายเดือนก่อน

      ఒక డాక్టర్ 10- 15 సంవత్సరాలు చదువుతారు ఆంత చదివినా వారికీ సంబందిచని సమస్య ఐతే మీరు వేరే స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళండి అని చెపుతారు, ఒక ఇంజనీర్ 4-6 సంవత్సరాలు చదువవుతారు అప్పటికి ఒక విభాగానికి మాత్రమే పనిచేస్తారు(సివిల్ , మెకనికల్ ఇలా ), ఒక లాయర్ కూడా సివిల్ , క్రిమినల్ అని కూడా తేడాలుంటాయి , టీచర్ కూడా అంతే మాథ్స్ సర్ కెమిస్ట్రీ చెప్పలేరు.
      ఇంకా ఓ ప్లంబర్ కూడా ఎలక్ట్రిసియాన్ పని చేయడం చాల కష్టం. వాళ్లందరికీ కూడా పని మీద భయం వుంటింది బాగా చేయాలనీ, లేకపోతె వేరేవాళ్లు నష్ట పోతారని
      అలాంటిది మరి ఈ జర్నలిస్టు లు గ చెప్పబడే యు ట్యూబ్ మనుషులకి ప్రపంచం లో తెలియంది లేదు , వీళ్ళకి రానిది లేదు , మిఠాయి షాపులో ఏమి దొరుకుతాయి అనే దగ్గరనుంచి , అమెరికాలో ఏమి జరుగుతుంది , జపాన్ లో స్స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది , అంగరకి గ్రహమా పైన ఏమి వుంది , ఇది ఎలా సాధ్యం ? ఆలోచించండి , మీ విలువైన సమయాన్ని మీకు జీవితం లో రోజు ఉపయోగ పడే విషయాలపై సమయం కేటాయించండి , వీళ్ళు చెప్పేది నిజం , అబద్దం అనడానికి ఎవరు బాద్యులు?

  • @somaiahsurnapu2908
    @somaiahsurnapu2908 หลายเดือนก่อน +4

    న్యాయం కోసం మనం అందరం కలసి ప్రభుత్వం విధానానికి వ్యాతిరేకంగా పోరాడుదాం ✊✊

  • @user-yt2bb6hf4q
    @user-yt2bb6hf4q หลายเดือนก่อน +17

    will definitely support you medam..
    sathyameva jayate 💪

  • @ramchander1688
    @ramchander1688 หลายเดือนก่อน +7

    Constitution Zinda baad ✊
    Democracy Zinda baad ✊

  • @sattalurisubhashini2291
    @sattalurisubhashini2291 หลายเดือนก่อน +7

    మనము undeclared ఎమర్జెన్సీ లో ఉన్నాము

    • @user-mn9vl4zd1n
      @user-mn9vl4zd1n หลายเดือนก่อน

      ఒక డాక్టర్ 10- 15 సంవత్సరాలు చదువుతారు ఆంత చదివినా వారికీ సంబందిచని సమస్య ఐతే మీరు వేరే స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళండి అని చెపుతారు, ఒక ఇంజనీర్ 4-6 సంవత్సరాలు చదువవుతారు అప్పటికి ఒక విభాగానికి మాత్రమే పనిచేస్తారు(సివిల్ , మెకనికల్ ఇలా ), ఒక లాయర్ కూడా సివిల్ , క్రిమినల్ అని కూడా తేడాలుంటాయి , టీచర్ కూడా అంతే మాథ్స్ సర్ కెమిస్ట్రీ చెప్పలేరు.
      ఇంకా ఓ ప్లంబర్ కూడా ఎలక్ట్రిసియాన్ పని చేయడం చాల కష్టం. వాళ్లందరికీ కూడా పని మీద భయం వుంటింది బాగా చేయాలనీ, లేకపోతె వేరేవాళ్లు నష్ట పోతారని
      అలాంటిది మరి ఈ జర్నలిస్టు లు గ చెప్పబడే యు ట్యూబ్ మనుషులకి ప్రపంచం లో తెలియంది లేదు , వీళ్ళకి రానిది లేదు , మిఠాయి షాపులో ఏమి దొరుకుతాయి అనే దగ్గరనుంచి , అమెరికాలో ఏమి జరుగుతుంది , జపాన్ లో స్స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది , అంగరకి గ్రహమా పైన ఏమి వుంది , ఇది ఎలా సాధ్యం ? ఆలోచించండి , మీ విలువైన సమయాన్ని మీకు జీవితం లో రోజు ఉపయోగ పడే విషయాలపై సమయం కేటాయించండి , వీళ్ళు చెప్పేది నిజం , అబద్దం అనడానికి ఎవరు బాద్యులు?

    • @pavanivotu6608
      @pavanivotu6608 หลายเดือนก่อน

      Correct ga chepparu

  • @rameshpilli9408
    @rameshpilli9408 หลายเดือนก่อน +133

    MODI కి భజన చేస్తే,,, ఈ దేశంలో,, free గా ఉండొచ్చు.... Like,, godhi media

    • @user-kg8fs2zp8m
      @user-kg8fs2zp8m หลายเดือนก่อน +2

      😂😂😂

    • @kasivastu
      @kasivastu หลายเดือนก่อน +17

      మాకు కుటుంబ పాలనే కావాలి. ఆ కుటుంబానికి బానిసత్వం చేస్తే నే సంతోషం . Pariva ki gulam ల లాగా బతుకుదాము .😂😂 gulam మీడియా నే నమ్ముదాము .

    • @jayar2357
      @jayar2357 หลายเดือนก่อน +10

      Itali gang and family politics desam kosam emi cheyagalaru

    • @simmavijay
      @simmavijay หลายเดือนก่อน

      Ippudu ee Modi "desham kosam dharmam kosam" ports, airports, PSU's ni corporates ki ammutha vunnadu kadha, aa Pani congress cheyyaledhu le.​@@jayar2357

    • @simmavijay
      @simmavijay หลายเดือนก่อน +4

      ​@@kasivastuenduku antey congress valla middle and poor class people happy ga vundevaaru. Ee Modi valla high rates, petrol, diesel, gas, groceries costs increase, unemployment thappa em vundhi babu?? Inka development aithey super Ani cheppali Anni collapse avvadam, leaks avvadame😂😅

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk หลายเดือนก่อน +9

    We will support you .I will do politics in future days.I never accept it .

  • @prasadkondeti1348
    @prasadkondeti1348 หลายเดือนก่อน +16

    వీళ్ళందరూ నిజమైన దేశభక్తులు.ప్రజలను చైతన్య పరిచే ప్రభువులు "షేక్ హసీనాకు పట్టే గతి మన ప్రధాని మోడీకు కూడా జరిగేలా బిజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నది

    • @user-mn9vl4zd1n
      @user-mn9vl4zd1n หลายเดือนก่อน +1

      ఒక డాక్టర్ 10- 15 సంవత్సరాలు చదువుతారు ఆంత చదివినా వారికీ సంబందిచని సమస్య ఐతే మీరు వేరే స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళండి అని చెపుతారు, ఒక ఇంజనీర్ 4-6 సంవత్సరాలు చదువవుతారు అప్పటికి ఒక విభాగానికి మాత్రమే పనిచేస్తారు(సివిల్ , మెకనికల్ ఇలా ), ఒక లాయర్ కూడా సివిల్ , క్రిమినల్ అని కూడా తేడాలుంటాయి , టీచర్ కూడా అంతే మాథ్స్ సర్ కెమిస్ట్రీ చెప్పలేరు.
      ఇంకా ఓ ప్లంబర్ కూడా ఎలక్ట్రిసియాన్ పని చేయడం చాల కష్టం. వాళ్లందరికీ కూడా పని మీద భయం వుంటింది బాగా చేయాలనీ, లేకపోతె వేరేవాళ్లు నష్ట పోతారని
      అలాంటిది మరి ఈ జర్నలిస్టు లు గ చెప్పబడే యు ట్యూబ్ మనుషులకి ప్రపంచం లో తెలియంది లేదు , వీళ్ళకి రానిది లేదు , మిఠాయి షాపులో ఏమి దొరుకుతాయి అనే దగ్గరనుంచి , అమెరికాలో ఏమి జరుగుతుంది , జపాన్ లో స్స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది , అంగరకి గ్రహమా పైన ఏమి వుంది , ఇది ఎలా సాధ్యం ? ఆలోచించండి , మీ విలువైన సమయాన్ని మీకు జీవితం లో రోజు ఉపయోగ పడే విషయాలపై సమయం కేటాయించండి , వీళ్ళు చెప్పేది నిజం , అబద్దం అనడానికి ఎవరు బాద్యులు?

  • @radhabuddhakavi5478
    @radhabuddhakavi5478 หลายเดือนก่อน +37

    Stop broadcast bill

  • @rajeshmanda6721
    @rajeshmanda6721 หลายเดือนก่อน +9

    ఇది చాలా దారుణం రాజ్యాంగం ఇచ్చిన బావ ప్రకటన స్వేచ్ఛని పౌర హక్కులను ప్రశ్నించే హక్కు ని తీసివేయడం ఇది చాలా దారుణం

    • @user-mn9vl4zd1n
      @user-mn9vl4zd1n หลายเดือนก่อน

      ఒక డాక్టర్ 10- 15 సంవత్సరాలు చదువుతారు ఆంత చదివినా వారికీ సంబందిచని సమస్య ఐతే మీరు వేరే స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళండి అని చెపుతారు, ఒక ఇంజనీర్ 4-6 సంవత్సరాలు చదువవుతారు అప్పటికి ఒక విభాగానికి మాత్రమే పనిచేస్తారు(సివిల్ , మెకనికల్ ఇలా ), ఒక లాయర్ కూడా సివిల్ , క్రిమినల్ అని కూడా తేడాలుంటాయి , టీచర్ కూడా అంతే మాథ్స్ సర్ కెమిస్ట్రీ చెప్పలేరు.
      ఇంకా ఓ ప్లంబర్ కూడా ఎలక్ట్రిసియాన్ పని చేయడం చాల కష్టం. వాళ్లందరికీ కూడా పని మీద భయం వుంటింది బాగా చేయాలనీ, లేకపోతె వేరేవాళ్లు నష్ట పోతారని
      అలాంటిది మరి ఈ జర్నలిస్టు లు గ చెప్పబడే యు ట్యూబ్ మనుషులకి ప్రపంచం లో తెలియంది లేదు , వీళ్ళకి రానిది లేదు , మిఠాయి షాపులో ఏమి దొరుకుతాయి అనే దగ్గరనుంచి , అమెరికాలో ఏమి జరుగుతుంది , జపాన్ లో స్స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది , అంగరకి గ్రహమా పైన ఏమి వుంది , ఇది ఎలా సాధ్యం ? ఆలోచించండి , మీ విలువైన సమయాన్ని మీకు జీవితం లో రోజు ఉపయోగ పడే విషయాలపై సమయం కేటాయించండి , వీళ్ళు చెప్పేది నిజం , అబద్దం అనడానికి ఎవరు బాద్యులు?

    • @bhaskarasarma8
      @bhaskarasarma8 หลายเดือนก่อน +1

      భావప్రకటన స్వేఛ్ఛ పేరుతో అసత్య ప్రచారం చేస్తూ అమాయకులను తప్పు దోవ పట్టిస్తున్నారు. అసలు అబధ్ధ ప్రచారం శిక్షార్హము అవునా ?కాదా?

    • @bhaskarasarma8
      @bhaskarasarma8 หลายเดือนก่อน

      ప్రజాస్వామ్యం అంటే అబద్ధాల ప్రచారమునకు లైసెన్స్ ఎలా ఇస్తారు?

    • @newphoneappsnew2381
      @newphoneappsnew2381 26 วันที่ผ่านมา +1

      అరె ఓ మెంటల్ నా కొడకా బావ ప్రకటన చెయ్యొద్దు అని లేరు తగిన సాక్షాలతో సత్యాన్ని మాత్రం ప్రచారం చేయాలి సత్యాన్ని ప్రచారం చేసి దేశంలో అలజడులు సృష్టిస్తాం అంటే ఎవరు ఒప్పుకోరు కోసి కారం పెడతారు ఆడవాళ్లే నా మగవాళ్లే నా చూసేది ఉండదు నీలాంటి అజ్ఞానులకు కళ్ళు తెరవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @FunnyBeachChairs-jw5rk
    @FunnyBeachChairs-jw5rk 29 วันที่ผ่านมา +1

    జై భీమ్ జై భారత రాజ్యాంగం అక్క మీరు చెప్పేటివి అన్ని నిజాలు చెప్పిండు ఇది మనువాదులు ఆడే గొప్ప నాటకం ఇందులో నిరుపేదలు బలైతారు అనిపిస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మేల్కొనాలి జై భీమ్ జై భారత రాజ్యాంగం

    • @newphoneappsnew2381
      @newphoneappsnew2381 26 วันที่ผ่านมา +1

      ఎన్ని రోజులు విత్తం కాటేస్తుంది వస్తారా మీరు మీరు మారరా మీ జాతి మారదు...... న్యూస్ చెప్పద్దు అనలేదు కదా నిజాన్ని మాత్రం చెప్పండి తగిన సాక్షాలతో చెప్పండి తప్పుడు సంకేతాలు ప్రజల పంపిస్తే శిక్ష పడుతుందని ఇలాంట youtubers కి తెలియాలి

  • @user-ls5ef7ec1b
    @user-ls5ef7ec1b หลายเดือนก่อน +6

    మేము అంతా మీతోనే

  • @dvrammohankodi3368
    @dvrammohankodi3368 หลายเดือนก่อน +4

    Yes they are doing Good. Should pass this Bill. Modi should lead Bharath. Other wise our country will be another Pakisthan.

    • @fayyazahmed544
      @fayyazahmed544 หลายเดือนก่อน

      Who is this kondigaadu???

  • @manatelanganaa
    @manatelanganaa หลายเดือนก่อน +6

    Meeru Tulasi Chandu and Dhruv Raathe ki support chesina appude ardham ayindi. Meeru kuda desha dhrohula gang ani. Mee channel ni block chesi report chesta.

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa7881 หลายเดือนก่อน +20

    We will support to you

  • @vidyajyothigandlur5271
    @vidyajyothigandlur5271 หลายเดือนก่อน +6

    ఇది చాలా అన్యాయం.

    • @user-mn9vl4zd1n
      @user-mn9vl4zd1n หลายเดือนก่อน

      ఒక డాక్టర్ 10- 15 సంవత్సరాలు చదువుతారు ఆంత చదివినా వారికీ సంబందిచని సమస్య ఐతే మీరు వేరే స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళండి అని చెపుతారు, ఒక ఇంజనీర్ 4-6 సంవత్సరాలు చదువవుతారు అప్పటికి ఒక విభాగానికి మాత్రమే పనిచేస్తారు(సివిల్ , మెకనికల్ ఇలా ), ఒక లాయర్ కూడా సివిల్ , క్రిమినల్ అని కూడా తేడాలుంటాయి , టీచర్ కూడా అంతే మాథ్స్ సర్ కెమిస్ట్రీ చెప్పలేరు.
      ఇంకా ఓ ప్లంబర్ కూడా ఎలక్ట్రిసియాన్ పని చేయడం చాల కష్టం. వాళ్లందరికీ కూడా పని మీద భయం వుంటింది బాగా చేయాలనీ, లేకపోతె వేరేవాళ్లు నష్ట పోతారని
      అలాంటిది మరి ఈ జర్నలిస్టు లు గ చెప్పబడే యు ట్యూబ్ మనుషులకి ప్రపంచం లో తెలియంది లేదు , వీళ్ళకి రానిది లేదు , మిఠాయి షాపులో ఏమి దొరుకుతాయి అనే దగ్గరనుంచి , అమెరికాలో ఏమి జరుగుతుంది , జపాన్ లో స్స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది , అంగరకి గ్రహమా పైన ఏమి వుంది , ఇది ఎలా సాధ్యం ? ఆలోచించండి , మీ విలువైన సమయాన్ని మీకు జీవితం లో రోజు ఉపయోగ పడే విషయాలపై సమయం కేటాయించండి , వీళ్ళు చెప్పేది నిజం , అబద్దం అనడానికి ఎవరు బాద్యులు?

  • @Agape_preeti
    @Agape_preeti 24 วันที่ผ่านมา +2

    We Support. Lord God will defend thee.

  • @kasala2899
    @kasala2899 หลายเดือนก่อน +6

    Modi is more cruel then North Korean Kim, He appears to be kind but his internal thinking more cruel than any leader in world. Most dangerous fellow, he can ho to any extent to win in elections, as said by Sathyapal Malik , Modi can demolish Ram temple to win in elections , that is 100% true, being a known person about Modis attitude he said it.

    • @fayyazahmed544
      @fayyazahmed544 หลายเดือนก่อน

      ఇక రామ మందిరం డిమోలిషన్ అవసరం ఏంటి బ్రో, అయోధ్యా నే ఓడిపోయ్యారు

  • @ThechurchofJehovahGOD-dw1ph
    @ThechurchofJehovahGOD-dw1ph หลายเดือนก่อน +11

    Stop brodecost bill

  • @manoharmadhu
    @manoharmadhu หลายเดือนก่อน +3

    We are with you Madam🤝

  • @vijayratnakumar
    @vijayratnakumar หลายเดือนก่อน +3

    ఇప్పుడే పక్క దేశంలో ఒక నియంతను ఇంటికి పంపించేసారు. ఇలా చేస్తే బోడీ గారికి కూడా ఇదే గతి పడుతుంది. భారత దేశంలో ప్రజాస్వామ్యం ఎంత గట్టిదో అప్పుడు తెలుస్తుంది.

    • @fayyazahmed544
      @fayyazahmed544 หลายเดือนก่อน +2

      ఈ బోడిగానికి ఇక శ్రీలంకనే తపస్సు చేస్కోటానికి 🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @Pata_mana_nota
    @Pata_mana_nota หลายเดือนก่อน +9

    Kondaru matrame prajala
    మనమంతా ప్రజలు కాదా!

  • @gvrangareddy7354
    @gvrangareddy7354 หลายเดือนก่อน +1

    రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛను ఆసాంతం హరిస్తున్న ఈ బిల్లును యావన్మంది ప్రజాస్వామ్య ప్రియులూ నిజమైన దేశభక్తులూ ఐక్యంగా ముక్తకంఠంతో నిరసించాలి.. ప్రతిఘటించాలి.
    రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనుకునే జనశ్రేణులు భుజం భుజం కలిపి రానున్న ప్రమాదాన్ని సమష్టిగా ఎదుర్కోవాలి.
    ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.
    భావప్రకటనా స్వేచ్ఛను ఇట్టిపరిస్థితుల్లోనూ కాపాడుకు తీరతాం.

  • @KrishnaKumar-cj4vx
    @KrishnaKumar-cj4vx หลายเดือนก่อน +11

    #Stop broadcast bill

  • @boyaraju9574
    @boyaraju9574 หลายเดือนก่อน +7

    Memu mee vente untamu medam. Jai India 🇮🇳

  • @suryaprakash-ii9de
    @suryaprakash-ii9de หลายเดือนก่อน +5

    దారుణతి దారుణం

  • @user-lk2sh6nr9n
    @user-lk2sh6nr9n 20 วันที่ผ่านมา

    సత్యమేవ జయతే అనే మన దేశములో సత్యమునకే చోటే లేకుండా చేయుటకేకాక మరేమిటిది!

  • @Yourself-2014
    @Yourself-2014 24 วันที่ผ่านมา +1

    మాంచి నిర్ణయం తీసు కుంటున్నారు government వారు.

  • @noorullashaik729
    @noorullashaik729 หลายเดือนก่อน +15

    ఏంచేయాలి మేడం ఇలాంటి నీచరాజకీయ నాయకుడుని..

    • @user-mn9vl4zd1n
      @user-mn9vl4zd1n หลายเดือนก่อน

      ఒక డాక్టర్ 10- 15 సంవత్సరాలు చదువుతారు ఆంత చదివినా వారికీ సంబందిచని సమస్య ఐతే మీరు వేరే స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళండి అని చెపుతారు, ఒక ఇంజనీర్ 4-6 సంవత్సరాలు చదువవుతారు అప్పటికి ఒక విభాగానికి మాత్రమే పనిచేస్తారు(సివిల్ , మెకనికల్ ఇలా ), ఒక లాయర్ కూడా సివిల్ , క్రిమినల్ అని కూడా తేడాలుంటాయి , టీచర్ కూడా అంతే మాథ్స్ సర్ కెమిస్ట్రీ చెప్పలేరు.
      ఇంకా ఓ ప్లంబర్ కూడా ఎలక్ట్రిసియాన్ పని చేయడం చాల కష్టం. వాళ్లందరికీ కూడా పని మీద భయం వుంటింది బాగా చేయాలనీ, లేకపోతె వేరేవాళ్లు నష్ట పోతారని
      అలాంటిది మరి ఈ జర్నలిస్టు లు గ చెప్పబడే యు ట్యూబ్ మనుషులకి ప్రపంచం లో తెలియంది లేదు , వీళ్ళకి రానిది లేదు , మిఠాయి షాపులో ఏమి దొరుకుతాయి అనే దగ్గరనుంచి , అమెరికాలో ఏమి జరుగుతుంది , జపాన్ లో స్స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది , అంగరకి గ్రహమా పైన ఏమి వుంది , ఇది ఎలా సాధ్యం ? ఆలోచించండి , మీ విలువైన సమయాన్ని మీకు జీవితం లో రోజు ఉపయోగ పడే విషయాలపై సమయం కేటాయించండి , వీళ్ళు చెప్పేది నిజం , అబద్దం అనడానికి ఎవరు బాద్యులు?

  • @lukepenuel587
    @lukepenuel587 หลายเดือนก่อน +1

    # stop broadcast bill✊️✊️

  • @rahamthullask4139
    @rahamthullask4139 หลายเดือนก่อน +2

    Good madam, hats off. We support you.

  • @nvhanumanthrao6594
    @nvhanumanthrao6594 หลายเดือนก่อน +5

    అనుకోకుండా ఒక మంచి పాయింట్ చెప్పారు. భారతదేశంలో పోర్న్ ఎక్కువ చూస్తున్నారు.....

    • @finestbat451
      @finestbat451 หลายเดือนก่อน +1

      Every country watches porn. Not just India specific problem.

    • @fayyazahmed544
      @fayyazahmed544 หลายเดือนก่อน +1

      మరి కామసూత్ర మనమే కదా వ్రాసింది. ఇక్కడ పోర్న్ చేస్తుంటేనే అడిగే దిక్కు లేదు, ఇక చూస్తే ఏంటి ???

  • @ephraimmuppidi3435
    @ephraimmuppidi3435 หลายเดือนก่อน +5

    We appreciate your guts. You are greater than thousand men. BJP should be kicked out otherwise country is in danger. A day like Bangladesh is going to come soon to modi and his team...

  • @AjayKumar-sk6un
    @AjayKumar-sk6un 21 วันที่ผ่านมา +1

    Yes you're right madam

  • @sureshjillella2831
    @sureshjillella2831 หลายเดือนก่อน +1

    😢😢😢😢 ITS VERY SAD MADAM , BUT సామాన్య ప్రజలు దీనిపై ఎలా ముందుకు వెళ్ళాలో చాలా మందికి తెలియడంలేదు. ,

  • @ysrsarmasampath6626
    @ysrsarmasampath6626 หลายเดือนก่อน +40

    మీ లాంటి వాళ్ళే ఈ దేశానికి అవసరం. God is there, don't worry. తల్లీ.

    • @kasivastu
      @kasivastu หลายเดือนก่อน +4

      @@ysrsarmasampath6626 ఆమె God ను నమ్మదు .😄

    • @newphoneappsnew2381
      @newphoneappsnew2381 26 วันที่ผ่านมา

      ఆమె కాదు వీడియో స్టార్టింగ్ లో చెప్పిన ప్రతి ఒక్కరు హిందు వ్యతిరేకులే హిందు మాత్రమే కాదు విల్లు భారతదేశ వ్యతిరేకులు జయశాలి ముక్కలు చేసి సంతోషపడే రాక్షసులు కచ్చితంగా సోషల్ మీడియాలో లిమిటేషన్స్ ఉండాలి ఇన్ఫర్మేషన్ అంటే స్వచ్ఛంగా ఇలా మన సొంత భావజాలాన్ని తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి పంపించడం దేశానికి ఎంత మాత్రం మంచిది కాదు

  • @user-mi1ip6ig2h
    @user-mi1ip6ig2h หลายเดือนก่อน +1

    ఇదే జరిగితే
    Yesterday శ్రీలంక
    Today బంగ్లాదేశ్
    Tomarrow ...........ఇండియా
    ఉండకూడదు అనే కోరుకుంటున్నాను
    కానీ తెలియకుండానే బత్తాయి, బజన బ్యాచ్ ఇలా జరగాలని ఇండైరెక్ట్ గా కోరుకుంటుంది

  • @iamchinna5372
    @iamchinna5372 หลายเดือนก่อน +23

    #StopBroadCastBill

  • @simmavijay
    @simmavijay หลายเดือนก่อน +6

    We support you all mam💪. Modi meeku entha baya paduthunnado ippudu ardham avuthundhi 😂😅

  • @naraharibaasa3178
    @naraharibaasa3178 หลายเดือนก่อน +8

    సుప్రీంకోర్టు తలుపు తట్టండి

  • @jaganmohanraomalka891
    @jaganmohanraomalka891 หลายเดือนก่อน +11

    రాచరిక పాలన కొద్దిరోజులే. కష్టాలు 😢అనుభవిస్తూ మంచి రోజులకై 😊ఎదురు చూస్తూ ముందుకు కొనసాగుదాము. 🎉

    • @kasivastu
      @kasivastu หลายเดือนก่อน +6

      మాకు కుటుంబ పాలనే కావాలి. ఆ కుటుంబానికి బానిసత్వం చేస్తే నే సంతోషం . Pariva ki gulam ల లాగా బతుకుదాము .😂😂

    • @fayyazahmed544
      @fayyazahmed544 หลายเดือนก่อน

      బొచ్చతో అడుక్కునేవాడిది రాచరికం ఏంటి బ్రో?? దాన్ని నియంతృత్వం అంటారు.

    • @gayatri250
      @gayatri250 หลายเดือนก่อน

      Pakistane kada ?​@@fayyazahmed544

  • @ashishbathula1078
    @ashishbathula1078 หลายเดือนก่อน +5

    ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది. దీనికి కూడా as a journalist గా ఏం చేయాలో మీకు తెలుసు. దొంగోడికి తగ్గ పోలీసు, పోలీసు కి తగ్గ దొంగోడు.
    చాలామంది వాళ్లెవరో తెలియకుండా, వాళ్ళ మొహాలు కనబడనియ్యకుండా కొన్ని channels నడుపుతూంటారు. అలా మీరు కూడా రహస్యంగానే పోరాడాల్సి వస్తుంది అనిపిస్తుంది
    నేను కూడా ఈ bill ని వ్యతిరేకిస్తున్నాను.

  • @DrKBR0288
    @DrKBR0288 หลายเดือนก่อน +2

    Look at Bangladesh, the UK today 06-08-2024.

  • @mohanamuralipasupuleti8408
    @mohanamuralipasupuleti8408 หลายเดือนก่อน +6

    #stop Broadcast bill.

  • @Republic1950jan
    @Republic1950jan 29 วันที่ผ่านมา +1

    Very good decision. Better to bring as soon as possible. If you are doing good for society , don’t worry

  • @seethasnaturevideos458
    @seethasnaturevideos458 หลายเดือนก่อน +4

    చాలా వ్యతిరేకించాలి .

    • @user-mn9vl4zd1n
      @user-mn9vl4zd1n หลายเดือนก่อน

      ఒక డాక్టర్ 10- 15 సంవత్సరాలు చదువుతారు ఆంత చదివినా వారికీ సంబందిచని సమస్య ఐతే మీరు వేరే స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళండి అని చెపుతారు, ఒక ఇంజనీర్ 4-6 సంవత్సరాలు చదువవుతారు అప్పటికి ఒక విభాగానికి మాత్రమే పనిచేస్తారు(సివిల్ , మెకనికల్ ఇలా ), ఒక లాయర్ కూడా సివిల్ , క్రిమినల్ అని కూడా తేడాలుంటాయి , టీచర్ కూడా అంతే మాథ్స్ సర్ కెమిస్ట్రీ చెప్పలేరు.
      ఇంకా ఓ ప్లంబర్ కూడా ఎలక్ట్రిసియాన్ పని చేయడం చాల కష్టం. వాళ్లందరికీ కూడా పని మీద భయం వుంటింది బాగా చేయాలనీ, లేకపోతె వేరేవాళ్లు నష్ట పోతారని
      అలాంటిది మరి ఈ జర్నలిస్టు లు గ చెప్పబడే యు ట్యూబ్ మనుషులకి ప్రపంచం లో తెలియంది లేదు , వీళ్ళకి రానిది లేదు , మిఠాయి షాపులో ఏమి దొరుకుతాయి అనే దగ్గరనుంచి , అమెరికాలో ఏమి జరుగుతుంది , జపాన్ లో స్స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది , అంగరకి గ్రహమా పైన ఏమి వుంది , ఇది ఎలా సాధ్యం ? ఆలోచించండి , మీ విలువైన సమయాన్ని మీకు జీవితం లో రోజు ఉపయోగ పడే విషయాలపై సమయం కేటాయించండి , వీళ్ళు చెప్పేది నిజం , అబద్దం అనడానికి ఎవరు బాద్యులు?

  • @Bharat_Ya
    @Bharat_Ya หลายเดือนก่อน +11

    జనంలో మార్పు రావాలి మేడం
    జనంలో ఒకటే ఆలోచన నాకేంటి
    ఈ ఆలోచన జనంలో పోన్నంతకాలం
    ఎన్ని పోరాటాలు చేసినా ఏం చేసినా ఫలితం శూన్యం....
    ప్రతి ఒక్కరు నాకేంటి నా కుటుంబానికి ఏంటి ఇంకొక అడుగు ముందుకేసి నా కులానికి ఏంటి భగవంతుని దయవల్ల మన హిందూ ధర్మంలో మత పిచ్చి లేదు, కులం వరకే ఆగిపోయారు జనం, ఒకవేళ మన హిందూ ధర్మం లో కుటుంబ వ్యవస్థ బలంగా ఉండటం వల్ల మత పిచ్చి మెదడులోకి ఎక్కలేదు...

    • @user-mn9vl4zd1n
      @user-mn9vl4zd1n หลายเดือนก่อน

      ఒక డాక్టర్ 10- 15 సంవత్సరాలు చదువుతారు ఆంత చదివినా వారికీ సంబందిచని సమస్య ఐతే మీరు వేరే స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళండి అని చెపుతారు, ఒక ఇంజనీర్ 4-6 సంవత్సరాలు చదువవుతారు అప్పటికి ఒక విభాగానికి మాత్రమే పనిచేస్తారు(సివిల్ , మెకనికల్ ఇలా ), ఒక లాయర్ కూడా సివిల్ , క్రిమినల్ అని కూడా తేడాలుంటాయి , టీచర్ కూడా అంతే మాథ్స్ సర్ కెమిస్ట్రీ చెప్పలేరు.
      ఇంకా ఓ ప్లంబర్ కూడా ఎలక్ట్రిసియాన్ పని చేయడం చాల కష్టం. వాళ్లందరికీ కూడా పని మీద భయం వుంటింది బాగా చేయాలనీ, లేకపోతె వేరేవాళ్లు నష్ట పోతారని
      అలాంటిది మరి ఈ జర్నలిస్టు లు గ చెప్పబడే యు ట్యూబ్ మనుషులకి ప్రపంచం లో తెలియంది లేదు , వీళ్ళకి రానిది లేదు , మిఠాయి షాపులో ఏమి దొరుకుతాయి అనే దగ్గరనుంచి , అమెరికాలో ఏమి జరుగుతుంది , జపాన్ లో స్స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది , అంగరకి గ్రహమా పైన ఏమి వుంది , ఇది ఎలా సాధ్యం ? ఆలోచించండి , మీ విలువైన సమయాన్ని మీకు జీవితం లో రోజు ఉపయోగ పడే విషయాలపై సమయం కేటాయించండి , వీళ్ళు చెప్పేది నిజం , అబద్దం అనడానికి ఎవరు బాద్యులు?

  • @VC-dz5wl
    @VC-dz5wl หลายเดือนก่อน +4

    కచ్చితంగా సపోర్ట్ చేద్దాం మేడం. ఛానల్ కోసం మీరు పెట్టిన పెట్టుబడి మరియు సమయం విలువ చాలా ఎక్కువ ఉంటుందనీ తెలుసు. TH-cam నుండి వచ్చే రెవెన్యూ పెద్దగా ఏమీ ఉండదు అని కూడా తెలుసు. అయినా మీరు మాలాంటి కామన్ మ్యాన్ కోసం చేసే ఈ కృషి ఎంతో గొప్పది.
    థాంక్యూ ఫర్ యువర్ వాయిస్ ❤

    • @user-mn9vl4zd1n
      @user-mn9vl4zd1n หลายเดือนก่อน

      ఒక డాక్టర్ 10- 15 సంవత్సరాలు చదువుతారు ఆంత చదివినా వారికీ సంబందిచని సమస్య ఐతే మీరు వేరే స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళండి అని చెపుతారు, ఒక ఇంజనీర్ 4-6 సంవత్సరాలు చదువవుతారు అప్పటికి ఒక విభాగానికి మాత్రమే పనిచేస్తారు(సివిల్ , మెకనికల్ ఇలా ), ఒక లాయర్ కూడా సివిల్ , క్రిమినల్ అని కూడా తేడాలుంటాయి , టీచర్ కూడా అంతే మాథ్స్ సర్ కెమిస్ట్రీ చెప్పలేరు.
      ఇంకా ఓ ప్లంబర్ కూడా ఎలక్ట్రిసియాన్ పని చేయడం చాల కష్టం. వాళ్లందరికీ కూడా పని మీద భయం వుంటింది బాగా చేయాలనీ, లేకపోతె వేరేవాళ్లు నష్ట పోతారని
      అలాంటిది మరి ఈ జర్నలిస్టు లు గ చెప్పబడే యు ట్యూబ్ మనుషులకి ప్రపంచం లో తెలియంది లేదు , వీళ్ళకి రానిది లేదు , మిఠాయి షాపులో ఏమి దొరుకుతాయి అనే దగ్గరనుంచి , అమెరికాలో ఏమి జరుగుతుంది , జపాన్ లో స్స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది , అంగరకి గ్రహమా పైన ఏమి వుంది , ఇది ఎలా సాధ్యం ? ఆలోచించండి , మీ విలువైన సమయాన్ని మీకు జీవితం లో రోజు ఉపయోగ పడే విషయాలపై సమయం కేటాయించండి , వీళ్ళు చెప్పేది నిజం , అబద్దం అనడానికి ఎవరు బాద్యులు?

  • @MallikarjunraoRentapalli
    @MallikarjunraoRentapalli 28 วันที่ผ่านมา

    You grate madam your right 🙏🙏🙏👍👍👌👌

  • @masthanura5754
    @masthanura5754 16 วันที่ผ่านมา

    We strongly oppose this brutal bill

  • @bhushanrayani5815
    @bhushanrayani5815 หลายเดือนก่อน +1

    #stopbroadcastbill

  • @jagas226
    @jagas226 หลายเดือนก่อน

    Amma thank you for you great journalism 🎉

  • @ravichandra160
    @ravichandra160 หลายเดือนก่อน

    జైహింద్ భారత్ మాతాకీ జై శ్రీరామ్

  • @harieshgoudpuli6355
    @harieshgoudpuli6355 หลายเดือนก่อน +1

    #Stopbroadcastbill shame on you shameless government😂

  • @VRamakrishna-ou2gk
    @VRamakrishna-ou2gk หลายเดือนก่อน +4

    తప్పు ఇది చాలా డేంజర్ పరిణామం
    మీలాంటి నిజాయితీపరులు
    ఇండిపెండెంట్ సోషల్ మీడియా
    రిపోర్టర్లుగా పని చేస్తున్నారు కాబట్టే ప్రజాస్వామ్యం ఏమైపోతుంది ఎటు పోతుంది అని మంచి కంటెక్ట్ తో ఇంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రను ప్రజలకు సూపిస్తూ
    నిజాలు నిబ్రంగా చెప్పగలుగుతున్నారు
    ప్రజలకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా మీ వివరణ
    కనుక మీలాంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులపై ఉక్కు పాదం
    మోపడం
    కేంద్రం చేస్తున్న పెద్ద
    ఇది ప్రజాస్వామ్య దేశం ప్రతి ఒక్కడు ప్రశ్నించ గల హక్కు ఉంది కదా
    అందుకే ప్రశ్నించగలుగుతున్నారు
    కొంత గొప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న విధి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు నిర్ణయాలు తీసుకుంటున్నారంటే మీలాంటి
    నిజాయితీపరులు ప్రాణాలకు తెగించి వాస్తవాలు బయటికి చూపిస్తున్నారు గనుకనే ప్రజలకు చాలా విషయాలు తెలుస్తున్నాయి
    మేడం గారండి నేను మీకు ప్రత్యేకమైన అభిమానిని
    తులసి సందు గారు కూడా మంచి వీడియోలు
    చక్కటి సందేశాలు అందిస్తున్నారు
    అంటూ వారు సమాజానికి
    ఈ కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న కుతంత్రాలు ప్రజలు పసిగడుతున్నారు ఖచ్చితంగా ఆ పాలకవర్గాలు పడిపోయే రోజులు వస్తున్నాయి మీరు నిజాలు నిబ్రంగా చెప్పండి ధైర్యంగా ఉండండి మీ వెనక ప్రజలు ఉన్నారు
    జై భీమ్ విజయం మీదే
    ఇట్లు
    ప్రేమతో మీ ఆర్కే అల్లూరి సీతారామరాజు జిల్లా
    జై భీమ్ ఇన్చార్జి చింతపల్లి
    ఆంధ్ర ప్రదేశ్ 🙏

  • @hanmanthreddynakkala2193
    @hanmanthreddynakkala2193 หลายเดือนก่อน +2

    Without knowing anything in the bill how can anybody talk bad or good

  • @aleemkhaja3183
    @aleemkhaja3183 หลายเดือนก่อน +2

    You all come in first line of people of truth and justice - among best humans

  • @ranikusha2660
    @ranikusha2660 หลายเดือนก่อน +20

    చాలా బాగా వచ్చింది వనజా, మరేం చేద్దాం?😮

  • @helenscreativesky8498
    @helenscreativesky8498 27 วันที่ผ่านมา

    Dear VANAJA Sister,,
    Your Focusing Area,,
    the Crucial Points you take in the Topic,,
    Your Clean & Clear Expression,,
    You are a Wonderful Personality.
    This Society needs a great Torch Bearer like YOU.
    YOU are a Pride of Humanity...

  • @nvhanumanthrao6594
    @nvhanumanthrao6594 หลายเดือนก่อน +6

    You don't worry. But some people deserve. గత వారం రోజులుగా నేను గమనించిన సత్యం ఇది.

  • @user-hi6hu8ch4y
    @user-hi6hu8ch4y 23 วันที่ผ่านมา

    It's expected that Modi Government will take action on Social Media against Modi Government ✅☑️

  • @abdulkhadeer9726
    @abdulkhadeer9726 หลายเดือนก่อน +7

    తమాషా ఏంటంటే.. దీన్ని ఆపేందుకు ప్రత్యర్థి జట్టు కూడా ఒత్తిడి తీసుకురావడం లేదు. మరి, ఈ బిల్లును ఆపడానికి మనం ఏమి చేయాలి?

    • @kakku2393
      @kakku2393 หลายเดือนก่อน

      court

  • @liyaqatbaig1063
    @liyaqatbaig1063 หลายเดือนก่อน +12

    Madam, ఎంత మంది మంచి జర్నలిస్టులు ఎన్ని చెప్పినా కళ్ళు మూసుకొని మూర్ఖ పాలనకు కొమ్ము కాస్తున్నంత సేపు దేశం బాగుపడ దు.ఇదే విధంగా బంగ్లాదేశ్ హసీనా కూడా ఎన్నికల్లో మోసాలు చేసి మూడుసార్లు గెలిచింది,అక్కడ ఉక్కుపాదంతో పరిపాలించింది,చివరకు ఆత్మాభిమానం కల ప్రజలు,యువకులు ప్రాణ త్యాగాలు చేసి ఆ నియంతని దేశం విడిచి పోయేటట్లు చేయగలిగారు.కానీ ఇక్కడి ప్రజలకు చైతన్యం కొరవడింది,దీనికి కారణం మతవిషన్ని వ్యాపింపజేయడం.దీన్ని ప్రజలు అర్థం చేసుకొన్న రోజున వీళ్లకు కూడా శ్రీలంక,ఆఫ్గనిస్తాన్,బంగ్లాదేశ్ పాలకులకు పట్టిన గతే పడుతుంది.

    • @ramnaresh2290
      @ramnaresh2290 หลายเดือนก่อน +5

      @@liyaqatbaig1063 గుద్దల దమ్ముంటే రిజర్వేషన్ లతో ప్రారంభం ఐన గొడవలు
      హిందువుల పైన హిందువుల ఆలయాల పైన ఎందుకు దాడులు జరిగాయి చెప్పు
      ఆ రిజర్వేషన్ లా ఉద్యమం వెనక ఉన్న విదేశీ శక్తులు ఎవ్వరో చెప్పు
      తమ్ముడు ఇది బంగ్లాదేశ్ కాదు
      ఇక్కడ అలా చేస్తాం ఇలా చేస్తాం అని చెప్పడానికి అలాంటి ఆలోచన వచ్చిన కాలు విరిచి ఎక్కడ నూకలో అక్కడ నూకుతారు.
      బంగ్లాదేశ్ అభివృద్ధి గత దశాబ్ద కాలంలో ఎలా ఉందో చూడు
      బాగానే వైరల్ చేస్తిరి మన కంటే బంగ్లా చాల విషయాల్లో ముందు ఉంది అని
      వెంటనే ప్లేట్ మార్చరా

    • @liyaqatbaig1063
      @liyaqatbaig1063 หลายเดือนก่อน

      @@ramnaresh2290
      నీకు గుద్ధలో దమ్ముంటే ఇక్కడ జరుగుతున్న చర్చేస్,మసీదులపై జరుగుతున్న దాడుల ఆపు,దీని ప్రభావమే బంగ్లాదేశ్ పై పడిఉంటాడి.ఇప్పుడు జరుగుతున్న కావడి యాత్ర లో ఏమి జరుగుతుందో కళ్ళకు కనబడడంలేదా? బంగ్లాదేశ్ నిర్మాణంలో ఏ విదేశీ శక్తి ఉన్నాడో నికు తెలిసి ఉండదు,నీ కాలువిరిచి నూకే మనస్తత్వం చూస్తేనే నీ మనువాద బుద్ధి తెలుస్తుంది,మనకంటే బంగ్లాదేశ్ అభివృద్ధి దశాబ్ద కాలంలో జరిగితే ఇక్కడెందుకు జరగలేదు? దాన్నిగురించే ఇప్పుడు జరుగుతున్న చర్చ,ఇక్కడ వదిలేసి నికు బంగ్లాదేశ్ పైన ప్రేమ ఏందుకు కల్గిందో నర్థం ఔతుంది. ముందు నీకూ ఉద్యోగం గానీ పని గానీ దొరికింది లేదో చూసుకో తమ్ముడు!

    • @fayyazahmed544
      @fayyazahmed544 หลายเดือนก่อน

      @@ramnaresh2290 అవున్రోయ్ గొట్టంగా ....ఆ విదేశీ శక్తి మోడితాతనే 😂😂😂😂

    • @user-mn9vl4zd1n
      @user-mn9vl4zd1n หลายเดือนก่อน

      ఒక డాక్టర్ 10- 15 సంవత్సరాలు చదువుతారు ఆంత చదివినా వారికీ సంబందిచని సమస్య ఐతే మీరు వేరే స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళండి అని చెపుతారు, ఒక ఇంజనీర్ 4-6 సంవత్సరాలు చదువవుతారు అప్పటికి ఒక విభాగానికి మాత్రమే పనిచేస్తారు(సివిల్ , మెకనికల్ ఇలా ), ఒక లాయర్ కూడా సివిల్ , క్రిమినల్ అని కూడా తేడాలుంటాయి , టీచర్ కూడా అంతే మాథ్స్ సర్ కెమిస్ట్రీ చెప్పలేరు.
      ఇంకా ఓ ప్లంబర్ కూడా ఎలక్ట్రిసియాన్ పని చేయడం చాల కష్టం. వాళ్లందరికీ కూడా పని మీద భయం వుంటింది బాగా చేయాలనీ, లేకపోతె వేరేవాళ్లు నష్ట పోతారని
      అలాంటిది మరి ఈ జర్నలిస్టు లు గ చెప్పబడే యు ట్యూబ్ మనుషులకి ప్రపంచం లో తెలియంది లేదు , వీళ్ళకి రానిది లేదు , మిఠాయి షాపులో ఏమి దొరుకుతాయి అనే దగ్గరనుంచి , అమెరికాలో ఏమి జరుగుతుంది , జపాన్ లో స్స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది , అంగరకి గ్రహమా పైన ఏమి వుంది , ఇది ఎలా సాధ్యం ? ఆలోచించండి , మీ విలువైన సమయాన్ని మీకు జీవితం లో రోజు ఉపయోగ పడే విషయాలపై సమయం కేటాయించండి , వీళ్ళు చెప్పేది నిజం , అబద్దం అనడానికి ఎవరు బాద్యులు?

  • @Rj07531
    @Rj07531 หลายเดือนก่อน +1

    I have already expected this kind of Bill, Ma'am. What a great hypocrisy by the dictators in our country!😢

  • @masthanura5754
    @masthanura5754 16 วันที่ผ่านมา

    We support you madam

  • @vrattaluri9045
    @vrattaluri9045 หลายเดือนก่อน +5

    ప్రజా స్వామ్యానికి పిడుగు

  • @m.bharathi269
    @m.bharathi269 หลายเดือนก่อน +1

    చాలా బాగా వివరించారు మేడం
    ధన్యవాదాలు మేడం 👍
    ఈ బిల్లు పాస్ కాదు మేడం ఎందుకంటే ప్రతిపక్షం లో ఉన్నది పప్పు ఉప్పు కాదు జన నాయకుడు ఈ యూట్యూబ్ ద్వారానే వెలుగు లో కి వచ్చాడు ఆ నాయకుడు ఒకవేళ ఆ నాయకుడి ద్వారా కూడా కాకుంటే భారత దేశం మరో బంగ్లా దేశం అవుతుంది అప్పుడు నరేంద్ర దామోదర్ దాస్ మోడి ఏ దేశం పరిపోతాడో ?🤔

    • @fayyazahmed544
      @fayyazahmed544 หลายเดือนก่อน +1

      యూ‌కే అండ్ అమెరికా అయితే ఖచ్చితంగా అస్సైలమ్ ఇవ్వరు. ఇక మిగిలింది బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక అండ్ నేపాల్ లో మాత్రమే కొంచం ఛాన్స్. నా అభిప్రాయం ప్రకారం శ్రీలంక బెస్ట్. ఏదో గుహలో తపస్సు చేస్కోవచ్చు హాయిగా. 🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @manambaburao2902
    @manambaburao2902 หลายเดือนก่อน

    I always support the genuine social media content creators

  • @PPSPublicationspvtltd
    @PPSPublicationspvtltd หลายเดือนก่อน +2

    Yes, Excellent input to understand the dictatorial trends of the Government. We have to rise our voice of freedom of thought, & expression through various fora.

  • @Iloveindia-xk2kg
    @Iloveindia-xk2kg หลายเดือนก่อน +3

    మోడీ కూడా ఒక నియంతలాగ ప్రవర్తిస్తున్నాడు,
    శ్రీలంక, బంగ్లాదేశ్ ప్రధాన మంత్రులకు పట్టిన గతే మోడీకి పడుతుందేమో అని అనిపిస్తుంది

  • @shaikrahamathulla7851
    @shaikrahamathulla7851 หลายเดือนก่อน +1

    మోడీ భయమే మీ గెలుపు సిస్టర్
    Keep it up. All the best

  • @PK-uu1lt
    @PK-uu1lt หลายเดือนก่อน +5

    🎉❤

  • @lakshmisambasiva8603
    @lakshmisambasiva8603 หลายเดือนก่อน +3

    మా మద్దతు మీకు ఎప్పుడు ఉంటుంది
    ప్రజలకు తెలియవలసిన ప్రతి విషయం మీ ద్వారా మేము తెలుసుకుంటున్నాం ఇలాంటి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ లేకపోతే మాకు ఏ విషయం తెలియదు దేశంలో ఏం జరుగుతుందో తెలియాలంటే మీలాంటి వాళ్లు సోషల్ మీడియా ద్వారా అనేక విషయాలు మాకు చేరుస్తున్నారు నీకు మా ఫుల్ సపోర్ట్❤

  • @billkishshaik8089
    @billkishshaik8089 หลายเดือนก่อน

    Iam with you

  • @saradadevi4658
    @saradadevi4658 หลายเดือนก่อน +3

    #stop broadcast bill

    • @SivaKumar.turala
      @SivaKumar.turala หลายเดือนก่อน +1

      eee bill rakundane stop this bill aa..! evaraaa nuv talented ga unnav

  • @mallaiahbathini9661
    @mallaiahbathini9661 หลายเดือนก่อน

    మనువాదం మొదలైంది

  • @machireddyramamohanreddy444
    @machireddyramamohanreddy444 29 วันที่ผ่านมา

    Correct comment madam thankyou

  • @br325
    @br325 หลายเดือนก่อน +2

    Make this video in all languages and viral it so that everyone will understand the seriousness of this issue

  • @rajuyuva7176
    @rajuyuva7176 หลายเดือนก่อน +3

    #stopbroadcastbill#

  • @keshireddymadhavi2894
    @keshireddymadhavi2894 28 วันที่ผ่านมา

    We R With You

  • @sidhardhakumar5876
    @sidhardhakumar5876 หลายเดือนก่อน +2

    Fascists will continue its brutal thoughts.

  • @josephs1468
    @josephs1468 หลายเดือนก่อน

    Good madam we will do good what we can do...

  • @primetube863
    @primetube863 หลายเดือนก่อน

    We support you

  • @morejanardhanarao4714
    @morejanardhanarao4714 หลายเดือนก่อน +3

    Dark days are ahead for India.