ఆయన కోరాడు, భగవంతుడు ఇచ్చాడు ! Journalist C Vanaja

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • Finally the voice of opposition is heard in The Parliament. The points raised by opposition leaders are very interesting. click the video to check.
    #parliamentsession #opposition #rahulgandhi #godshiva #mahuamoitra #firebrand #modivsrahulgandhi #godimedia #speaker #ombirla #raja #18thloksabhasession
    మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. / @mahuamedia

ความคิดเห็น • 681

  • @munukutlasudhakararao9659
    @munukutlasudhakararao9659 3 หลายเดือนก่อน +364

    Manipur గురించిన మాటలు రికార్డు ల నుండి తొలగించడం పరమ మూర్ఖత్వం

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 3 หลายเดือนก่อน

      నెహ్రూ మొదలు రాజీవ్ గాంధీ వరకు దేశప్రధానులుగా మణిపూర్ ఎన్నిసార్లు ఎళ్ళారు.

    • @247DR
      @247DR 3 หลายเดือนก่อน +16

      @@munukutlasudhakararao9659 వారు మనుషులైతే కదా మాట్లాడడానికి మనసులేని మృగాలు

    • @Sanjana_world28
      @Sanjana_world28 3 หลายเดือนก่อน +1

      West Bengal lo jaruguthunna himsa gurinchi matladete Inka bagundedi..

    • @suryatejad
      @suryatejad 3 หลายเดือนก่อน

      @@247DR enduku state antha alane unnara...ekkadaina kothamandi untaru kani.andaru enduku?

    • @RohitRaj-ti4jh
      @RohitRaj-ti4jh 3 หลายเดือนก่อน +1

      ​​​@@Sanjana_world28 ok mari modi atleast West Bengal gurinchi enduku mataladatam ledu? Ante BJP, RSS, VHP, ABVP and Bajrang Dal vallu hinduvulu kadhu ani ardhram avuthundhi. Modi ni mundhu Manipur velli akada unna violence ni apamanu, West Bengal lo nuvvu anna violence ni apamanu. biological ga puttaledu anni edava sodhi cheppaku ani modi ki cheppandi please

  • @SureshKumar-mz6jn
    @SureshKumar-mz6jn 3 หลายเดือนก่อน +138

    మన దేశానికి మంచి రోజులు రాబోతున్నాయి అనేదానికి ఈ పార్లమెంటు సమావేశాలు నిలువుటద్దం

  • @akulanagaraju5924
    @akulanagaraju5924 3 หลายเดือนก่อน +108

    మేడం గారు, మీ విశ్లేషణ చాలా బాగుంది 👌👏🙏💐 ప్రతిఒక్కరికి అర్ధం అయ్యేలాగా ఉన్నది 🙏

    • @HavilaRani-g3n
      @HavilaRani-g3n 2 หลายเดือนก่อน

      Madam great 🎉

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 3 หลายเดือนก่อน +39

    మేడమ్, చాలా బాగా వివరించారు. తెలుగు ప్రజలలో చాలా మందికి హిందీ రాదు. పార్లమెంటులో ఎవరెలా మాట్లాడారు అన్నది అర్థం కాదు. వీడియో ద్వారా, మీ సరళమైన భాషలో సునిశితమైన విశ్లేషణ మమ్మల్ని ఆకట్టుకుంది. ధన్యవాదాలు.

  • @ShankarD-mb5oe
    @ShankarD-mb5oe 3 หลายเดือนก่อน +115

    రాహుల్ సూపర్ బాగా చెప్యాడు ఠపేష్ లేదు ఎవర్ని కించ పరచ లేదు

  • @rajasekharjangam4999
    @rajasekharjangam4999 3 หลายเดือนก่อน +335

    రాహుల్ గాంధీ rocked the show

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 3 หลายเดือนก่อน +10

      ఇదే విమర్శ ముస్లింల పై ,ముస్లింతార్టీలపై చేయగలడా. అసదుద్దీన్ జై పాలస్థీనా అన్నాడు. నోట్లో ఏమి పెట్టుకున్నాడు.

    • @gayathripavana9407
      @gayathripavana9407 3 หลายเดือนก่อน +3

      Modi adinche atta chustav ga already Nina dimpadu gunapam

    • @Vishwambhara
      @Vishwambhara 3 หลายเดือนก่อน

      ఇదే విమర్శ నేను నిన్ను అడుగుతున్న 2014 కి ముందు కేంద్రంలో మా బీజేపీ ప్రభుత్వం వస్తే ఒవైసీల పనిపడతాం, దావూద్ గాణ్ణి ఇండియా రప్పించి ఉరి తీస్తామంటూ తెగ సొల్లు చెప్పారు. ఇప్పటి వరకు ఒక వెంట్రుక పీకారా!?
      తనకు నచ్చని వారిని తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం తప్పా, అసలైన నేరస్థులను పీకింది ఏమీ లేదు.

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 3 หลายเดือนก่อน

      Central lo,modi, unnaru, Owaisi ni, emicesaru

    • @yesumanilingampally7739
      @yesumanilingampally7739 3 หลายเดือนก่อน

      ​@@mullapudimanyam2999ఆ స్థానములో దేశ ప్రజల కోసం అందరినీ ప్రశ్నిస్తాడు

  • @SriNivasa2023
    @SriNivasa2023 3 หลายเดือนก่อน +51

    మీ విశ్లేషణ చాలా బావుంది ...మంచి ప్రయత్నం

  • @mohdimamali8808
    @mohdimamali8808 3 หลายเดือนก่อน +125

    😅 yes బలమైన ప్రతిపక్షం

  • @vinaysagarsama385
    @vinaysagarsama385 3 หลายเดือนก่อน +32

    మంచి ప్రతిపక్షం వచ్చింది మీడియా రావాలి .ప్రభుత్వం ప్రతిపక్ష సూచనలు తీసుకుంటే దేశానికి శుభం కలుగుతుంది

  • @shanthi4620
    @shanthi4620 3 หลายเดือนก่อน +148

    రికార్డ్ లో నుండి మణిపూర్ తొలగిస్తే ఏమి మేడమ్ యుటూబ్ నుంచి తొలగించలేరు మేడమ్

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 3 หลายเดือนก่อน

      నెహ్రూ మొదలు రాజీవ్ గాంధీ వరకు దేశప్రధానులుగా మణిపూర్ ఎన్నిసార్లు ఎళ్ళారు.

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 3 หลายเดือนก่อน +4

      నెహ్రూ మొదలు రాజీవ్ గాంధీ వరకు మన్మోహన్ వరకూ దేశప్రధానులుగా మణిపూర్ ఎన్నిసార్లు ఎళ్ళారు.

    • @adityaalladi5674
      @adityaalladi5674 3 หลายเดือนก่อน +4

      ​@@mullapudimanyam2999oka cause mida godava jarigi kottukuntunnappudu atleast spandinchali leda vellali gaa pm inappudu... Vallu vellaledu anukunnam mari modi ina vellali ga.. Appude ga vallaki modi ki difference telustundi..

    • @nithya.b7048
      @nithya.b7048 3 หลายเดือนก่อน +2

      ​@@mullapudimanyam2999మీ comment మూర్ఖుల మాటలలా ఉన్నాయ్ 😢😢

    • @simmavijay
      @simmavijay 3 หลายเดือนก่อน +4

      ​@@mullapudimanyam2999appudu matha godavalu jaragaledhu Manipur lo. Ippudu Modi valla ayyayi godavalu kani Modi vellaledhu.

  • @jovidimpi7495
    @jovidimpi7495 3 หลายเดือนก่อน +23

    మన దేశానికి కావలసింది రాహుల్ వంటి దమ్మున్న, తెలివైన, వెన్నెముక ఉన్న, చదువుకున్న నాయకుడు... మత మౌడ్యాన్ని రెచ్చగొట్టే ఆకు రౌడీలు కాదు

  • @247DR
    @247DR 3 หลายเดือนก่อน +80

    భారత పార్లమెంట్ లో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నందుకు ప్రజలందరికీ పూర్తి స్వాతంత్రం వచ్చినట్లు పండుగ జరిగినట్లు ఉంది అమ్మ 🙏🏻 fire brands🙏🏻🔥🔥🔥

    • @hauksbyers2786
      @hauksbyers2786 3 หลายเดือนก่อน +1

      వీళ్లు మాట్లాడే మాటలు ఇంగ్లీష్ లో ఎంతమందికి పక్షములో ఉండే వాళ్ళకి అర్థం అవుతుంది అమ్మ ఎంతమంది ఉన్నారు అంతా అక్కడ చదువు లేని వాళ్లే ఉండాలి 90%

    • @hauksbyers2786
      @hauksbyers2786 3 หลายเดือนก่อน +1

      అదే హస్తంతో ఈశ్వరుడు ఆశీర్వదిస్తాడు గురునానక్ ఆశీర్వదిస్తాడు ముస్లిమ్స్ రెండు చేతులకి దువా చేస్తారు హస్తం అభయహస్తం అంటున్నాడు అమ్మా

    • @subbusworld5669
      @subbusworld5669 3 หลายเดือนก่อน +1

      Opposition party voice vinabadatondi

    • @narasimharao1595
      @narasimharao1595 3 หลายเดือนก่อน +1

      North members and PM N ministers speak in Hindi. Majority non hindi speaking people cannot understand. One gentleman pointed out members are speaking in english not understandable. In our country ordinary people do not pay attention to parliamentary discussions. They like to eat their livelihood by doing work. Only educated follow parliamentary proceedings. for south Indians English is understandable. However I am not against Hindi.

    • @narasimharao1595
      @narasimharao1595 3 หลายเดือนก่อน

      Common people eke their livelihood by doing their work not bothered about politics.

  • @shaikmuneer7635
    @shaikmuneer7635 3 หลายเดือนก่อน +13

    నమస్తే మేడం మీ ధైర్యానికి శెతకోటి దండాలు మీరు చెప్పినట్టు మీడియా గొంతుక వినిపించాలి 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @varigondavenu8144
    @varigondavenu8144 3 หลายเดือนก่อน +466

    రాహుల్ గాంధీ హిందువులు ని అవమానించలేదు. Only bjp ni and మోదీ నీ అన్నాడు. బీజేపీ నాటకాలు చాలు. సిగ్గు లేని బీజేపీ పార్టీ and Modi 😂😢

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 3 หลายเดือนก่อน +18

      ఇదే విమర్శ ముస్లింల పై ,ముస్లింతార్టీలపై చేయగలడా. అసదుద్దీన్ జై పాలస్థీనా అన్నాడు. నోట్లో ఏమి పెట్టుకున్నాడు.

    • @BLakshimi1959
      @BLakshimi1959 3 หลายเดือนก่อน +2

      Jai Palastina.

    • @Surya-q4m
      @Surya-q4m 3 หลายเดือนก่อน +3

      ​@@mullapudimanyam2999ఎంతేస్తున్నారు బయ్యా పేమెంట్ మీ ఐటీ సెల్ వాళ్ళు.ప్రతి కామెంట్ కింద నీ విషం కామెంట్స్ ఉన్నాయ్

    • @sudarshanrao3519
      @sudarshanrao3519 3 หลายเดือนก่อน +2

      Jai bjp jai bhara
      Meeku bjp istam leka pote silent mode lo indu

    • @Venkeysr123
      @Venkeysr123 3 หลายเดือนก่อน +4

      E video Congress support ga undi medam

  • @Medamhitaishini
    @Medamhitaishini 3 หลายเดือนก่อน +20

    చంద్రబాబు నాయుడు ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు, కళ్యాణ బెనర్జీ కూటమి ప్రభుత్వాన్ని వాషింగ్ మెషిన్ లో పెట్టి ఉతికే సార్,టీఎంసీ కళ్యాణ బెనర్జీ గారికి థాంక్స్.

  • @lakshmibhogaraju2011
    @lakshmibhogaraju2011 3 หลายเดือนก่อน +17

    చాలా మంచి వివరణ, విశ్లేషణ, అందరికీ అర్థమయ్యేలా క్లియర్ గా చెప్పిన వనజ గారికి సెల్యూట్.

  • @durgeshakkena8239
    @durgeshakkena8239 3 หลายเดือนก่อน +14

    బీమా కొరిగావు బీజేపీ పెట్టిన ఒక కుట్ర కేసు. బలమైన ప్రతి పక్షం కావాలనుకున్న
    మోదీ కల నెరవేరింది .

  • @sadanandamthappeta9197
    @sadanandamthappeta9197 3 หลายเดือนก่อน +15

    రాహుల్ గాందీ 👍👍👍💯👍👍👍

  • @dr.boyidipoornasatyanaraya4643
    @dr.boyidipoornasatyanaraya4643 3 หลายเดือนก่อน +32

    Excellent analysis Madam

  • @v.rameshvra-xb1uw
    @v.rameshvra-xb1uw 3 หลายเดือนก่อน +49

    Next పీఎం రాహుల్

  • @RavikumarGangipogu-qx3te
    @RavikumarGangipogu-qx3te 3 หลายเดือนก่อน +68

    Jai Rahul Gandhi 💪💪💪💪

  • @sulemanbasha2967
    @sulemanbasha2967 3 หลายเดือนก่อน +30

    స్పీకర్ గారికి కూడా వెన్నెముక ఉంటుందని రాహుల్జి గుర్తుచేసిన తీరు అద్భుతం

  • @urajkumar2727
    @urajkumar2727 3 หลายเดือนก่อน +14

    మీ మీడియా దేశానికీ చాలా అవసరం మేడం 🙏

  • @jangitimahendra4653
    @jangitimahendra4653 3 หลายเดือนก่อน +23

    మీలాంటి జర్నలిస్టులు ఎంత కాలం ప్రతి నాయకుడు బాగుపడతాడు

  • @peekas
    @peekas 3 หลายเดือนก่อน +64

    పార్లమెంటు సమావేశాల్లో రాహుల్ గాంధీ సంబంధించిన 17 ప్రశ్నలు రికార్డుల నుంచి తొలగిస్తే వీడియో రికార్డ్స్ అయితే ఉంటాయి కదా.

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 3 หลายเดือนก่อน +2

      నెహ్రూ మొదలు రాజీవ్ గాంధీ వరకు మన్మోహన్ వరకూ దేశప్రధానులుగా మణిపూర్ ఎన్నిసార్లు ఎళ్ళారు.

    • @Earth38274
      @Earth38274 3 หลายเดือนก่อน +11

      @@mullapudimanyam2999ippati laaga appudu ledu kada manipur..

    • @nithya.b7048
      @nithya.b7048 3 หลายเดือนก่อน +10

      ​@@mullapudimanyam2999మణిపూర్ తగల పడడానికి bjp నే కారణం 😢😢😢

    • @Himama173
      @Himama173 3 หลายเดือนก่อน

      ​@@mullapudimanyam2999నీకు తెలియదా😊

    • @ratnakumarimuddana7234
      @ratnakumarimuddana7234 2 หลายเดือนก่อน +1

      ​@@mullapudimanyam2999Manipur lo ippudu unna situations appudu levu.. Modi valle ila aitundi Manipur 🤬🤬🤬

  • @thummadevadanam87
    @thummadevadanam87 3 หลายเดือนก่อน +27

    మాట్లాడ్డానికి సబ్జక్ట్ లేని సందర్భంలో పాపం మోడీ ఏదో మాట్లాడాడు.

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 3 หลายเดือนก่อน +22

    Excellent Rahul sir like done

  • @kennethsyamkanapala6133
    @kennethsyamkanapala6133 2 หลายเดือนก่อน +1

    Nice information madam
    Thank you so much 🙏

  • @prabhukiranprabhukiran1230
    @prabhukiranprabhukiran1230 3 หลายเดือนก่อน +25

    Super అమ్మ గారు

  • @jedeedyajohnbhattu4979
    @jedeedyajohnbhattu4979 3 หลายเดือนก่อน +5

    తులసి చందు కన్న 💯 బెటర్ ఛానల్

  • @premajoyice_thummuru7374
    @premajoyice_thummuru7374 3 หลายเดือนก่อน +33

    ఈసారి జరిగే పార్లమెంటు సమావేశాలకు బోడి రాక పోవచ్చును....ప్రతిపక్ష ఊచకోత తప్పించుకోవాలని.

  • @sunilvkg
    @sunilvkg 3 หลายเดือนก่อน +19

    వాళ్లు అడిగే ఒక్క ప్రశ్నకు కూడ మోడి దగ్గర సమాదానం లేదు ... ఒక్క హిందుత్వ జపం తప్ప... మోడీని మరియు అమితాషాను విమర్శిస్తే మొత్తం హిందువులను విమర్శిస్తున్నారని నిందలు వేయడం మరియు దేశద్రోహులని చిత్రీకరించడం తప్ప.... సరైన సమాధానం చెప్పడం చాతకాదు...

    • @BLakshimi1959
      @BLakshimi1959 3 หลายเดือนก่อน +3

      U are absolutely right

    • @ratnakumarimuddana7234
      @ratnakumarimuddana7234 2 หลายเดือนก่อน

      Yes.. Vallaki opposite ga edanna matladithe anti hindu antaru.. Adi just oka political party danni edanna ante Hinduism ni annattu ela aithadi

  • @Rameshbabu-h1h
    @Rameshbabu-h1h 3 หลายเดือนก่อน +16

    సూపర్ మేడం ఈ వీడియో ముఖం మీద కొట్టినట్టు పెట్టి వివరించారు ఈ పాటకి సోషల్ మీడియాలో ఉన్న పిచ్చి వాళ్లకి అర్థం అయిందో లేదో మరల రిపీట్ చేయండి మేడం రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలకు మోడీ గారి మొఖం పెసరట్టు ల మాడిపోయింది

  • @Janasenaforpublic
    @Janasenaforpublic 3 หลายเดือนก่อน +4

    ముసలోడు 18th లోకసభ లో కూడా బలమైన ప్రతిపక్షం రాదు అని ఏదో నోటి దూల తో అన్నాడు జోక్ గా... మీరు ఇంత సీరియస్ గా తీసుకుంటారా 😂😂

  • @dvnmsharma5582
    @dvnmsharma5582 3 หลายเดือนก่อน +102

    వెన్నెముక నిటారుగా ఉండే జీవుల్ని మనుషులు అంటారు. వెన్నెముక అడ్డంగా ఉన్న జీవుల్ని పశువులు అంటారు. మనుషులమని చెప్పుకుంటూ వెన్నెముకను అడ్డంగా ఉంచే వాళ్ళను ఏమంటారో మనకు తెలియదు😂

    • @tullimelliamarday7194
      @tullimelliamarday7194 3 หลายเดือนก่อน

      😂😂😂

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 3 หลายเดือนก่อน +5

      ​@@tullimelliamarday7194ఇదే విమర్శ ముస్లింల పై ,ముస్లింతార్టీలపై చేయగలడా. అసదుద్దీన్ జై పాలస్థీనా అన్నాడు. నోట్లో ఏమి పెట్టుకున్నాడు.

    • @hrishnaidu1679
      @hrishnaidu1679 3 หลายเดือนก่อน +1

      ​@@tullimelliamarday7194cbn antaaru

    • @simmavijay
      @simmavijay 3 หลายเดือนก่อน +4

      ​@@mullapudimanyam2999em Modi emaina chesara owaisi ni?? India lo andariki telusu owaisi bjp ki b team Ani. Andukey owaisi meedha ED, CBI raids avvavu.

    • @hsshhsdh9013
      @hsshhsdh9013 3 หลายเดือนก่อน +1

      @@dvnmsharma5582 స్పీకర్లు &ప్రెసిడెంట్ లు అంటారు సార్ 😂😂😂😂😂

  • @yohanjoy3845
    @yohanjoy3845 3 หลายเดือนก่อน +33

    మాదవి లత కూడ స్త్రీయే కదా?... మరి మణిపూర్ లో అంత మంది స్త్రీలను వివస్త్రాలను చేసి చంపిచ్చిన బీజేపీ పార్టీలో ఎలా ఉండ కలుగుతుంది ఆమె... కేవలం రాజకీయం ఏనా... మానవత్వం కొంచెం అయినా లేదా మాదవి లతకు... డైలాగులు ఏమో నోటికి ఇష్టం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది... మాదవి లతది నోరు యేనా?...

    • @csrproduct
      @csrproduct 3 หลายเดือนก่อน

      aameni emi anakandi....aame krishnuditho matladthadhi roju....mimmalni emaina cheyochhu...jaagrathhaa🤣🤣

    • @hsshhsdh9013
      @hsshhsdh9013 3 หลายเดือนก่อน

      @@yohanjoy3845 మోడీకి ఫ్యామిలీ లేదుగా!

    • @mahammadali9080
      @mahammadali9080 2 หลายเดือนก่อน

      Diava swarupi

    • @yohanjoy3845
      @yohanjoy3845 2 หลายเดือนก่อน

      @@csrproduct భయపడితే దేశాన్ని ఎలా బాగు చేస్తాము సోదరా?... దేనికైనా సమయానం పాటిస్తూ ఎదిరించాలి... అదే దేశ విద్రోహులను ఎదురించే సూక్తి... ముర్కులుకు ఎదురు వెళ్ళకూడదు అలాగే ముర్కులు ఆటలు కట్టించాలి... లేకపోతే నీవు నేను వారి ముందు బ్రతకలేము... మనము పొతే మన తరువాత తరం లేదు... మన తరువాత తరం కోసమైనా వారిని మనం ఎదురించాలి... మనం భారతీయులం అనగా బ్రిటిష్ వారిని తరిమి వేసిన వారము ఆర్యులను తరిమి వేయలేమా?... బయపడమాకు ఈ దేశ ద్రోహులును తరుముదాం...

  • @chinnab.7648
    @chinnab.7648 3 หลายเดือนก่อน +6

    మీ analysis super అక్క

  • @IsraelMydi
    @IsraelMydi 3 หลายเดือนก่อน +6

    జై కాంగ్రెస్ 🖐️🖐️🖐️✊✊✊ Jai Rahul Gandhi ✊✊✊♥️♥️♥️

  • @GuduguntlaSowjanya
    @GuduguntlaSowjanya 3 หลายเดือนก่อน +7

    We want to Rahul ghandi p.m❤🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @rajuvibes9199
    @rajuvibes9199 3 หลายเดือนก่อน +7

    Worst PM ever.
    He said give me 5 years, I will make this INDIA a different INDIA

  • @palagiriviswaprasadareddy9241
    @palagiriviswaprasadareddy9241 2 หลายเดือนก่อน +3

    ఇది అత్యంత నిరంకుశ ప్రభుత్వం.
    ప్రతిపక్షం మాట్లాడిన మాటలను రికార్డుల నుండి తొలగించడం పిరికిపంద చర్య.

  • @krishnaiahpagilla2583
    @krishnaiahpagilla2583 3 หลายเดือนก่อน +30

    Korukunna strong opposition vacchindi this is reality

  • @gopichand5341
    @gopichand5341 3 หลายเดือนก่อน +4

    చాలా చక్కగా ఉంది వీడియో, మీ వ్యాఖ్యలతో సహా.

  • @GollawilsonDavidRaju
    @GollawilsonDavidRaju 3 หลายเดือนก่อน +1

    Yes! Opposition is very important in a Democracy-- Dr.Ambedkar.

  • @MK-en3px
    @MK-en3px 3 หลายเดือนก่อน +7

    మేడం బాగా చెప్పుతున్నారు👍

  • @IteachyouWithmyvote-rk5de
    @IteachyouWithmyvote-rk5de 3 หลายเดือนก่อน +29

    Hindus should understand , how BJP, Modi and his IT cell spread the lies about Hindus. End of the day godavalu recchagotti hinduvulaiana Dalits, BC involve chesthaaru kaani 1% gaa unna caste vaallu maathram safe untaaru. Please open your eyes.

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 3 หลายเดือนก่อน +3

      నెహ్రూ మొదలు రాజీవ్ గాంధీ వరకు మన్మోహన్ వరకూ దేశప్రధానులుగా మణిపూర్ ఎన్నిసార్లు ఎళ్ళారు.

    • @hj3692
      @hj3692 3 หลายเดือนก่อน +2

      ​@@mullapudimanyam2999 sare vallu vellaledhane anukundham. Aithe ippudu modi kuda vellada?? Akkada 60000 ku paiga prajalu relief camps lo untunarani telusa meeku?? Akkada jarguthunna daarunalu telusa??

    • @sumanth23_12
      @sumanth23_12 3 หลายเดือนก่อน

      ​Prathi okkaru annyayam chesaru kanisam modi ina nyayam cheyali kadha​@@mullapudimanyam2999

    • @ratnakumarimuddana7234
      @ratnakumarimuddana7234 2 หลายเดือนก่อน

      ​@@mullapudimanyam2999 Rey IT Cell ga.. Comment ki sambandham lekunda reply isthav endi ra.. Vallu vellaledu ani ippudu modi kuda vellada? Ippudu ayana PM ga unnappudu responsibility ayana de Kada? .. Mind dobbinda neku

    • @vemulasaikrishna3838
      @vemulasaikrishna3838 2 หลายเดือนก่อน

      IT cell destroying India future' 😢

  • @girisankarbh5348
    @girisankarbh5348 3 หลายเดือนก่อน +11

    Rahul garu baga chepparu good opposition 🎉

  • @tullimelliamarday7194
    @tullimelliamarday7194 3 หลายเดือนก่อน +27

    చాలా బాగా వివరించారు. థాంక్యూ మేడం!

  • @Sujji-m9x
    @Sujji-m9x 3 หลายเดือนก่อน +6

    మేడం చాల చక్కగా వాస్తవాలు అర్థం అయ్యే విధంగా వివరించారు 👏👏

  • @AnandAnandam-x1x
    @AnandAnandam-x1x 2 หลายเดือนก่อน +2

    అధని అంబాణీలను కాపాడుతున్ డు రైతులను కాదు జై భీమ్

  • @Seemon-b4l
    @Seemon-b4l 3 หลายเดือนก่อน +4

    ఎందుకు కోరుకున్నావ్ మోది ఇప్పుడు సమగా వుందా. సూపర్ రాహుల్ జీ బాగా దూల తీర్చండి

  • @rontalasrikanth777
    @rontalasrikanth777 3 หลายเดือนก่อน +9

    Manipur MP Angomcha Akoijam speech video add chethe bagudedhi madam.

  • @KingdomofGodDC
    @KingdomofGodDC 3 หลายเดือนก่อน +10

    I am happy when people speaking in english so I can understand

    • @syams84
      @syams84 3 หลายเดือนก่อน +1

      Hindi imposition should be strictly opposed by South Indians, else we will face same fate of most of north languages.

  • @heymatetala3328
    @heymatetala3328 3 หลายเดือนก่อน +8

    రాహుల్ గాంధీ చాలా బాగా మాట్లాడారు మెహువా మెయిత్రి కూడా సూపర్ స్పీచ్

  • @venubabu3690
    @venubabu3690 3 หลายเดือนก่อน +14

    I respect you mdm

  • @syamkumar5069
    @syamkumar5069 3 หลายเดือนก่อน +15

    True answer

  • @spectruminfo.official5274
    @spectruminfo.official5274 3 หลายเดือนก่อน +12

    Super analysis mam ....Tq😊

  • @v.rameshvra-xb1uw
    @v.rameshvra-xb1uw 3 หลายเดือนก่อน +7

    బలమైన కాంగ్రేస్

  • @hsshhsdh9013
    @hsshhsdh9013 3 หลายเดือนก่อน +3

    ఒరేయ్ మోడీ ఈ బుద్ది ఇంతకుముందు ఏమయింది?

  • @shantha_kumari
    @shantha_kumari 3 หลายเดือนก่อน +1

    Yes media should be strong with faithfulness

  • @rajubudithi-pm6um
    @rajubudithi-pm6um 3 หลายเดือนก่อน +7

    Rahul ji is correct ❤❤❤❤ modi ji is niyantha

  • @DaivaKrupa-w7v
    @DaivaKrupa-w7v 2 หลายเดือนก่อน +2

    నిజాలు మాట్లాడారు మేడం. 👍you really great ma'am💐💐💐

  • @gandhammanojkumar2133
    @gandhammanojkumar2133 3 หลายเดือนก่อน +9

    Great start mam, please make more videos on parlament comments.

  • @MohammedIbrahim-ml5bj
    @MohammedIbrahim-ml5bj 3 หลายเดือนก่อน +11

    Super 👌 👍 🎉🎉🎉❤❤❤

  • @pawarlalitha7603
    @pawarlalitha7603 3 หลายเดือนก่อน +3

    పాలస్తీనా గురించి ప్రతిపక్షం ఎందుకు నోరు తెరవడం లేదు. అంటే వారికి support చేస్తున్నారా

  • @pol7884
    @pol7884 2 หลายเดือนก่อน

    Very good analysis 👍

  • @carmelministriessullurpet.3148
    @carmelministriessullurpet.3148 3 หลายเดือนก่อน +5

    చాలా మంచిగా చెప్పేరు అమ్మగారు

  • @diyaandjessi7431
    @diyaandjessi7431 2 หลายเดือนก่อน +2

    ఇంక అబద్ధాలు చెప్పి రెచ్చగొట్టి ఏమి సాధించాలి మోడీజీ

  • @vijayamercy3558
    @vijayamercy3558 3 หลายเดือนก่อน +9

    Excellent ma'am.

  • @aprilmay7816
    @aprilmay7816 3 หลายเดือนก่อน

    Well said, ma’am!! 👏🏻👏🏻

  • @ssamuelpaulchirstservent940
    @ssamuelpaulchirstservent940 3 หลายเดือนก่อน +2

    ఇపుడేనా midiయా కండ్లు teravmdi

  • @MadhulikaYadav99
    @MadhulikaYadav99 3 หลายเดือนก่อน +4

    మోడీ కి ఇంగ్లీష్ రాదు కాబట్టి ఆయనకి అలా అర్దం అయ్యి ఉంటుంది

    • @hsshhsdh9013
      @hsshhsdh9013 3 หลายเดือนก่อน

      @@MadhulikaYadav99 కావచ్చు 😂😂😂😂

    • @MuppalaSankar
      @MuppalaSankar 2 หลายเดือนก่อน

      😂

  • @rajgadagotti3560
    @rajgadagotti3560 3 หลายเดือนก่อน

    Great job madam 👌

  • @srineevas8300
    @srineevas8300 2 หลายเดือนก่อน +2

    వనజ గారు వాస్తవాని చెప్పడం లొ మీరే ముందు వున్నారు....

  • @GovindaraoTatipudi
    @GovindaraoTatipudi 3 หลายเดือนก่อน +6

    Inka strong voice peoples ki vinipinchali

  • @jedeedyajohnbhattu4979
    @jedeedyajohnbhattu4979 3 หลายเดือนก่อน +3

    ఇదీ బలిసిన జుమ్లా పార్టీ

  • @princeunboxer3284
    @princeunboxer3284 3 หลายเดือนก่อน +4

    God grace 🙏🙏 listen our prayer 🤲 BJP down down 👎

  • @sampathmoluguri1241
    @sampathmoluguri1241 2 หลายเดือนก่อน

    Great job madam

  • @dsrk8707
    @dsrk8707 3 หลายเดือนก่อน +5

    Its
    Good
    Strong counter from
    Opposition

  • @sumankarjohnsonparasas7519
    @sumankarjohnsonparasas7519 3 หลายเดือนก่อน +4

    మంచి జ్ఞానం, మంచి భాష,

  • @venkat8426
    @venkat8426 2 หลายเดือนก่อน

    Vanaja garu mee narration voice is very fine and impressive.

  • @kampaanthony344
    @kampaanthony344 3 หลายเดือนก่อน +1

    Mam nice explanation n summary of some of the speakers in the parliament.

  • @susilaranikambhampati1287
    @susilaranikambhampati1287 3 หลายเดือนก่อน +1

    shabash, vanaja ji.!

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 3 หลายเดือนก่อน +19

    యిక ఆపరేషన్ లోటస్ మొదలుపెడతారు

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 3 หลายเดือนก่อน +2

      ఏదీ 99/543తోనా.

    • @simmavijay
      @simmavijay 3 หลายเดือนก่อน +2

      ​@@mullapudimanyam2999akkada cheppindi godi kosam. Siggulekunda govts ni padagotti power loki raavadam godi ki alavaatey ga.

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 3 หลายเดือนก่อน +2

    మోడీకి అలా అర్ధమయింది పాపం...

  • @karunakarvolapu5704
    @karunakarvolapu5704 3 หลายเดือนก่อน +6

    Super vanaja madam

  • @GuduguntlaSowjanya
    @GuduguntlaSowjanya 3 หลายเดือนก่อน +1

    Madam me media me lanti journalist lu kavali mana dhesaniki .really we are proud and respect you ❤🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🥳🥳🥳🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🥳🥳🥳🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🥳❤

  • @hauksbyers2786
    @hauksbyers2786 3 หลายเดือนก่อน +4

    బహుమతిగా మాట్లాడినప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు ఉండాలా తప్పు చేసిన వాళ్ళు పోయినట్లు కూడా మంచిది కాదు నాకు చాలా బాధ వేసింది ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో ఉండి సమస్యలు విని అందరి సమస్యలకు సమాధానం చెప్పి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రజలకు మంచిగా పరిపాలన చేయాలి

  • @srinivasjarugumilli4073
    @srinivasjarugumilli4073 3 หลายเดือนก่อน

    Good one

  • @rajurepollu7957
    @rajurepollu7957 3 หลายเดือนก่อน +4

    మేడమ్ చాలా బాగా వివరించారు
    థ్యాంక్స్

  • @EDMVibes24
    @EDMVibes24 3 หลายเดือนก่อน +1

    RAHUL IS ROCKING These days

  • @manisekharnalli6478
    @manisekharnalli6478 3 หลายเดือนก่อน +5

    Thank you madam....good analysis 🎉🎉🎉

  • @srikanthkarumuri4098
    @srikanthkarumuri4098 3 หลายเดือนก่อน +4

    Last question you had asked is wonderful madam we respect you

  • @nagendrasaiarigela3755
    @nagendrasaiarigela3755 3 หลายเดือนก่อน +15

    Modi is having direct access with god
    Bhole baba is also telling the same
    Then both shall immediately talk to god n give life to the deceased person in stampede at sathras

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 3 หลายเดือนก่อน +1

    బిల్డప్ బాబాయ్....తీరా...బలమైన ప్రతిపక్షం వస్తే హుష్ కాకి

  • @jupudivenkataramamohan6093
    @jupudivenkataramamohan6093 3 หลายเดือนก่อน +2

    Well explained vanaja garu. BJP has no answers to face the opposition. Really it is very sad that the purpose we made to win is defeated what I feel. It is not bothered about common man and victims of manipur, NEET etc etc. Why our great PM didn't utter a word of sympathy on them? At least he should respond as a human. Very sad very sad.

  • @martinherald9921
    @martinherald9921 3 หลายเดือนก่อน +1

    A very powerful presentation madam.

  • @AnjaiahBairu
    @AnjaiahBairu 3 หลายเดือนก่อน

    Well done

  • @VaraBoska
    @VaraBoska 3 หลายเดือนก่อน +3

    Vanaja mam well explained good compilation well presented... good analysis hatsoff... tnks

  • @yedukondaluganji870
    @yedukondaluganji870 3 หลายเดือนก่อน +1

    ఈ 5 సంవత్సరాలు పార్లమెంట్ బాగానే జరగవచ్చు.🎉