👇సిట్ట సిట్టెండ కొట్టే PART-5👇 th-cam.com/video/QLHrb7fO9Wg/w-d-xo.html ఆటలాడుకునే కొడుకు..ఇంటి ముందు సంపులో పడతాడు. విషయం తెలియని అమ్మానాన్నలు.. ఊరంతా వెతుకుతారు.. ఈ క్రమంలోనే కూతురికి.. అగ్గి అంటుకుంటుంది. గుండెలు పగిలేలా రోదిస్తూ.. పిల్లల్ని కాపాడుకునే కన్నీటి గీతం.. ఇగ అసలు కథ చూసి షేర్ చేయండి plz @ MANAIR MUSIC లో
👌👌👌👌👌👌👌👌👌 దిలీప్ గారి పాటకి పరుష రాం మరియు రాజేశ్వరి గార్లు ప్రాణం పోశారు... కుటుంబంలో ఉండే బంధాలను కళ్ళకు కట్టినట్టు చూపించాడు. కొత్తగా ఇంటికి వచ్చిన కోడలికి ఇంటి బాధ్యతలు ఎలా నడుచుకోవాలి అనేది బాగా చూపించారు.ఇంటికి వచ్చిన కోడలును మన కన్నా కూతురుగా భావిస్తే ఎటువంటి అపార్దాలు చేటుచేసుకోవు.
Waaa....👌👌👌 Perfect song ki..perfect Singer.... Perfect Singer ki..Perfect Music... Perfect Music ki..perfect acting... Perfect acting ki..Perfect Dop... Finally I want to say... Mr.Perfect Song ❤️ u all... Congratulations to your team 💐💐
💕💕2021 లో టాప్ జానపదం సాంగ్.....అచ్చమైన జానపదాన్ని పాడిన అన్నయ్యకు మరియు రాసిన అన్నయ్య కు నా పాదాభివందనాలు అన్నయ్య......ఇలాంటి మధురమైన పాటల్ని ఇంకా చాలా పాడి....జనాల మెప్పు పొందాలని ఆశిస్తున్నాను అన్న.....💕💕
చాలాబాగుంది పాట...🥰 ఇప్పుడున్న జనరేషన్ కి చాలా ఉపయోగపడుతుంది... తన మీద నమ్మకం తో వచ్చిన ఇల్లాలిని ప్రేమ గా చూసుకుంటూ... అత్త మామల , ఆడిబిడ్డల మెప్పు పొందడానికి ఎలా నడుచుకోవాలో సర్దిచెప్పి మాటలను ...పాటల రూపంలో ఎంతో చక్కగా వివారించారు...👌🥰 హ్యాట్సాఫ్ అన్న... 🙏
వారం కింద ప్రోమో జూసి రోజు ఇనేటోన్ని ఇప్పటి దాకా నేను ఏ పాట కోసం ఇంత జూడలే లిరిక్స్ సేకరణ ఇచ్చిన అవ్వకి నా వందనాలు 🙏2 గంటల నుంచి ఈ పాట నే ఇంటున్న నా వంతుగా వాట్స్ అప్ ల గూడ షేర్ జేసిన గిట్లనే ఇంకా మంచి మంచి పాటలు మీ ఛానెల్ ద్వారా రావాలి 👍
A folk song chusina ... Intha Manchi song, Intha Baga video presentation, intha meaning una song , Naku e song chusinaka ne anipistadi ... Director actors singer lyrics.... Vilandariki thanks
తెలంగాణ గ్రామల్లో జానపద పాటలకు అభిమానo ఏక్కువ..ఎన్ని పాటలు విన్నా కని ఇ పాట వింటుంటే చాల అహ్లద కరంగ ఉంది ..మీరు ఇ లాంటి పాటలు మారెన్నో తీయలని కొరుకుంటున్న___👍All the best💐
అద్భుతం అసలు👌 ఒకటా,రెండా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఈ పాటలో.. మచ్చుకు మొదట మిత్రుడు పరశురామ్ నాగం కలం నుండి జాలువారిన అచ్చ తెలుగు తెలంగాణ యాస తో కూడిన పదాలు ప్రతి గ్రామీణ వాసి కి కూడ అర్థమయ్యేలా ఉన్నాయి.. మనం నిత్యం వాడుకలో వాడే పదాలను పాటగా తీర్చిదిద్దడం తోనే మిత్రుడు పరశురామ్ నాగం విజయం సాధించారని చెప్పచ్చు.. ఇక పోతే పాటలో కొత్తగా పెళ్ళి చేసుకొని అత్తారింటికి వచ్చిన అమ్మాయికి భర్త ఇంటి గురించి, ఆడపడుచు విలువ, అత్త మామ ల విలువ తెలియజేయడం ఎంతో నచ్చింది.. పాటలో సహజత్వం ఉట్టిపడింది ఎక్కడ వారు నటించినట్లు అనిపించలేదు అంత పాటలో లీనమై చేశారు నటులు.. ఇక పాట పాడిన మిత్రుని గళం అంతె వినసొంపుగా ఉంది.. పల్లె టురి అందాన్ని కెమెరాతో బంధించిన కెమెరామన్ కూడ మంచి పనితనాన్ని కనబరిచారు..ఇది టోటల్ గా full pack entertine అని చెప్పచ్చు👍A big congratulation to entire manair music team💐💐
పాటలోని.. ఆంతర్యాని.. కళాకారుల ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా.. మన సంస్కృతి సాంప్రదాయాల మీద ఇష్టంతో.. మాతో మమేకమై.. వచ్చిన ఈ స్పందనతో.. మా హృదయం ఉప్పొంగిపోతుంది. మా Team అందరి పక్షాన.. మీకు.. కళాభివందనాలు🤝🤝💖💖
ఇంత అద్భుతమైన పాట రచించిన కవి గాయకునికి ప్రత్యేక అభినందనలు... తెలంగాణ యాసను భాషను సంస్కృతిని ప్రపంచానికి చాటిచెబుతున్న కవులకూ గాయకులకూ ప్రత్యేకమైన అభినందనలు 🙏🙏🙏🙏
Even though i can't speak or understand Telugu,but still it is one of my favourite telugu folk song.Believe me,whenever I used to listen this song,it feels like win win situation for me.Hats off to all the team!
Boddu dileep bro Mee voice Ki poti ledu ....e song kuda full hit avuthadi ....👍👍👍👍🥰🥰🥰🥰🥰 lyrics kuda superb Praveen kaithoju vari music kuda excellent 😊😊🙏🙏🙏👏👏👏👏
చాలా అంటే చాలా భాగుందీ . తెలంగాణ జానపద సాహిత్యం లో ఏంత దమ్ము వుందో ఈ పాటలో తెలిసి పోతుంది.. చాలా భాగ పాడారు ..... ఇని రోజులు పాట కోసం చూసినందుకు మంచి అనుభూతిని కలిగించారు
Wow.........really I got Satisfied for waiting to the song when I listening to this song. Superb lyrics, Super Song, Super video. Congratulations whole team...........
Male voice తో మరో రికార్డ్ సృష్టించబోతుంది. Get ready friends! Female వాయిస్ కి ధీటుగా జనాల్లోకి మరిన్ని రికార్డులు రాబోతున్నాయి. Congratulations manair team and Parshuram anna 💐💐💐💐💐💐
పాటకు ప్రాణం పోయడం అంటే నాకు తెలియదు కానీ ఇలాంటి మధురమైన పాటలు వింటుంటే కచ్చితంగా మన మనసు తీయని అనుభూతి చెంది తద్వారా మనిషి అవయవాలు నాడీ వ్యవస్థ ఉత్తేజ పరుస్తాయి 💯
రోజు ఒక సారి పొద్దున పాటను చూడంది, పొద్దు ఎల్లెటట్టు లేదు. ఆధునిక యుగంలో కుటుంబ బంధాలను నిలబెట్టే పాటను తెలుగు వ్యాకరణాన్ని జోడించి కొత్తగా పెళ్లి అయినా అమ్మాయి అత్త మామలను, ఆడపడుచును ఎలా చూసుకుంటే తనకి, భర్తకి, కుటుంబానికి తలవంపు రాకుండా, ఇంటిని ఎలా పైకి తీసుకు రావాలో భర్త వివరించిన తీరు మరియు Manair Music and Movies team ప్రతి దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించటం అద్భుతంగా ఉంది. ఇలాంటి మరెన్నో మంచి పాటలను మాకు అందించాలని కోరుకుంటు..., *Maniar Music and Movies team కి నా ప్రత్యేక అభినందనలు.👏👏👏💐💐💐*
సిట్ట సిట్ట ఎండా కొట్టే...సేట్టు ఈగురు వెట్టే... మా ఇంటి మా లచ్చిమి మరువకే సీలక!!...👌male version super👌👌...Singer ki and actor's ki oka like వేసుకోండి..👍👍👍
అబ్బా ఈ పాట ఎన్ని సార్లు విన్నా సరిపోవట్లేదు ఈ పాట వింటే ఏదో తెలియని అనుభూతి పల్లెటూరి సంప్రదాయం మన నాగరికత కనబడుతుంది ఈ పాట రాసిన రచయిత పాడిన సింగర్ అందరూ చాలా బాగా చేశారు అద్బుతం మహా అద్భుతం
పాటకు పరమార్థం పాటమ్మకు ప్రాణం పోసేలా పాట కు తేన పెట్టినట్టు పాటకు పాలు తపినట్టు పాటలో చాలా మంచి అద్భుతం అయిన అర్థాలను అందించిన మా అన్నయ్య పరశురాము నాగం అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అన్నయ్య 2020 అష్ట దరిద్రాలను మోసుకు వస్తే 2021 ని మీ అద్భుతం అయిన పాటతో మంచి సంవత్సరంగా రూపొందించినట్టు ఉంది అద్భుతం అన్నయ్య అద్బుతస్య అన్నయ్య అద్బుతోస్యహ అన్నయ్య 🙏🙏🙏✍️🙏🙏🙏✍️✍️🙏🙏
సాంగ్ ఇంత అద్భుతంగా ఉండటానికి కారణం రాజేశ్వరి మేడం మీ పర్ఫామెన్స్ చాలా చాలా చాలా బాగుంది మీరు ఇలాంటి సాంగ్స్ ఇంకా చాలా చేయాలని మీ మీ యొక్క వీర అభిమానిగా కోరుకుంటున్న
ఈ పాట ను బందాలకు అనుగుణంగా చాలా చక్కగా రచన చేశారు.ఈ పాటకు సంగీతం చాలా బాగా సమకూర్చారు.గానం, కొరియోగ్రఫీ, వీడియోగ్రఫీ చాలా బాగుంది.ఈ పాట కు రాజేశ్వరి గారితో చిత్రింకరించడం పాటకు చాలా అందం వచ్చింది.ఈ పాట కోసం క్రృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు. 👏👏👏👏👏👏👏
సూపర్ సాంగ్ అన్న గారు ఈ పాట కోసం 7 రోజుల నుండి ఎదురు చూస్తున్న కొత్తగా పెళ్లి అయి అత్తరింటికి వచ్చిన అమ్మాయి కి వాళ్ళ అమ్మ నాన్న యాది రాకుండా అబ్బాయి గారి అమ్మ నాన్న ల కు చెపుతున్న తీరు అద్భుతం గా చెప్పారు. మరియు. పాట రాసిన parusharam అన్నకు నా ప్రత్యేక ధన్యవాదాలు పాట పాడిన బొద్దు దిలిప్ అన్న మీ గొంతు సూపర్ ఆల్ ది బెస్ట్ ఆల్ టీమ్ మెంబెర్స్
👇సిట్ట సిట్టెండ కొట్టే PART-5👇
th-cam.com/video/QLHrb7fO9Wg/w-d-xo.html
ఆటలాడుకునే కొడుకు..ఇంటి ముందు సంపులో పడతాడు. విషయం తెలియని అమ్మానాన్నలు.. ఊరంతా వెతుకుతారు.. ఈ క్రమంలోనే కూతురికి.. అగ్గి అంటుకుంటుంది. గుండెలు పగిలేలా రోదిస్తూ.. పిల్లల్ని కాపాడుకునే కన్నీటి గీతం.. ఇగ అసలు కథ చూసి షేర్ చేయండి plz @ MANAIR MUSIC లో
తిన్నా తీరం పడుతలే ....కూసున్నా తీరం పడుతలే...ఈ పాట ఎప్పుడు వస్తదో ఏమో అని ఎదురు చూస్తున్నా.. సూపర్ సాంగ్...👌👌
Vachindi bro
Chudu bro female version
చాలా అర్థాన్ని నింపావ్ పాటలో ఈ పాట ఎంత చక్కగా అర్థం చేసుకుంటే మెట్టినింటి కాడ అంత ఆనందంగా ఉండొచ్చు 💐💐👏👏👏👏
👌👌👌👌👌👌👌👌👌
దిలీప్ గారి పాటకి పరుష రాం మరియు రాజేశ్వరి గార్లు ప్రాణం పోశారు...
కుటుంబంలో ఉండే బంధాలను కళ్ళకు కట్టినట్టు చూపించాడు. కొత్తగా ఇంటికి వచ్చిన కోడలికి ఇంటి బాధ్యతలు ఎలా నడుచుకోవాలి అనేది బాగా చూపించారు.ఇంటికి వచ్చిన కోడలును మన కన్నా కూతురుగా భావిస్తే ఎటువంటి అపార్దాలు చేటుచేసుకోవు.
Thank u😊👍
Tqs bro ee pata padinadduku❤
Waaa....👌👌👌
Perfect song ki..perfect Singer....
Perfect Singer ki..Perfect Music...
Perfect Music ki..perfect acting...
Perfect acting ki..Perfect Dop...
Finally I want to say... Mr.Perfect Song
❤️ u all...
Congratulations to your team 💐💐
మీ అమూల్యమైన ప్రోత్సాహానికి
చాలా చాలా ధన్యవాదాలు🤝💖..మీ పాటలు కూడా చాలా బాగుంటాయి😊👌💐💐
మేమ్ ఇలానే మీకు సపోర్ట్ ఇస్తాము
మీరు ఇలాంటి వీడియోలు చెయ్యాలని కోరుతున్నాం 🙏🙏🙏🙏🙏🙏
thank you for your valuable support
@@sannythinkzyt8156 తప్పకుండా😊👍
Anna e pata ki em echina sari podhu.. 👍👍👍👍
💕💕2021 లో టాప్ జానపదం సాంగ్.....అచ్చమైన జానపదాన్ని పాడిన అన్నయ్యకు మరియు రాసిన అన్నయ్య కు నా పాదాభివందనాలు అన్నయ్య......ఇలాంటి మధురమైన పాటల్ని ఇంకా చాలా పాడి....జనాల మెప్పు పొందాలని ఆశిస్తున్నాను అన్న.....💕💕
Tq brother
అమూల్యమైన మీ ప్రోత్సాహానికి చాలా చాలా ధన్యవాదాలు😊😊plz Share చేయండి😊😊
చాలాబాగుంది పాట...🥰 ఇప్పుడున్న జనరేషన్ కి చాలా ఉపయోగపడుతుంది... తన మీద నమ్మకం తో వచ్చిన ఇల్లాలిని ప్రేమ గా చూసుకుంటూ... అత్త మామల , ఆడిబిడ్డల మెప్పు పొందడానికి ఎలా నడుచుకోవాలో సర్దిచెప్పి మాటలను ...పాటల రూపంలో ఎంతో చక్కగా వివారించారు...👌🥰 హ్యాట్సాఫ్ అన్న... 🙏
E'Song kuda' Hit'.. kottindhi' Vinataneki chala bhaga uandhi..cinmalu song laa teestunna meeku (Telangana') sodharlu ki congratulations 👏🎉🎊
అచ్చమైన పల్లె పాట చాలా బాగా రాశారు అన్న...BDK అన్న గొంతులో ఈ వెరీయేషన్ ఏంది అన్న సూపర్ అసలు👌👌👌👌👌
ధన్యవాదాలు😊👍
ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత మంచి అర్థవంతమైన పాట సమాజానికి ఎంతో మేలు.......
No comments... Superb 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌చాలా రొజుల తరువాత ఒక మంచి పాట.......
ధన్యవాదాలు😊👍
Super
కొత్తగా పెళ్ళైన జంటలు ఈ పాటలో తమను తాము ఉహించుకుంటరు. అద్భుతంగా ఉంది పాట. 👌👌💐
Parushuram face super acting super inka songs cheyali
ప్రాణం పెట్టి పాడావు భైయ్యా..బొడ్డు దిలీప్ గారి వాయిస్ సూపర్...2021year of thi song...💯💯👍👍🙏🙏
Tq brother
@@singerboddudilip7397 It's my pleasure...🤝❤️🌻
Yes
@@singerboddudilip7397 zz aww I'm l I laying w
Superb song Mind blowing పూర్తిగా తెలంగాణ ప్రాంత సంస్కృతి సాంప్రాదాయాలు ముఖ్యంగా మన కరీంనగర్ యాస బాష చాల బాగుంది...
మన సంస్కృతి సాంప్రదాయాలు అలానే మన సారే చీర వంటి ఆచారాలను చూపించినందుకు ధాన్యవాదాలు అన్న
Elanti janapada patalu vinapudu
Manasu santhosam GA untundi
Chala rojulaku malli vintunna 😍🤝👍
వారం కింద ప్రోమో జూసి రోజు ఇనేటోన్ని ఇప్పటి దాకా నేను ఏ పాట కోసం ఇంత జూడలే లిరిక్స్ సేకరణ ఇచ్చిన అవ్వకి నా వందనాలు 🙏2 గంటల నుంచి ఈ పాట నే ఇంటున్న
నా వంతుగా వాట్స్ అప్ ల గూడ షేర్ జేసిన
గిట్లనే ఇంకా మంచి మంచి పాటలు మీ ఛానెల్ ద్వారా రావాలి 👍
Song bagundi, మన ప్రాంత సంప్రదాయం కళ్ళకు కనిపించేలా బాగా తీశారు congratulations sitta sitta team😍💚☘️🌱🌿🌻💐💐💐💐💐💐
రాజేశ్వరి "స్మైల్లింగ్ క్వీన్ " ఈ పాట కు ని యాక్టింగ్ తో ప్రాణం పోసావు 👌👌👌👌
@RRA trends er
Nenu song ippatike 20 times vinna enni sarlu vinna vinalanipisthundhi loved this song very much🥰🥰🥰
స్వచ్ఛమైన పల్లె పాట 🎶🎶
మరో మంచి పాట అందించారు 💐💐👌👌👌
Super song
Nice and buetyfull lirics
చాలా చక్కగా పాడారు సింగర్ 💐💐💐
రాజేశ్వరి కి 👌👌👌👍👍👍🥰🥰
Tq
A folk song chusina ... Intha Manchi song, Intha Baga video presentation, intha meaning una song , Naku e song chusinaka ne anipistadi ...
Director actors singer lyrics.... Vilandariki thanks
Thank u.
PLz Share😊👍
చాల బాగుంది ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ విన్నాలనిపిస్థుంధి
ఇంత బాగా రావడానికి ఎంత కష్టపడ్డారు..
కష్టానికి తగ్గ ఫలితం రావాలని కోరుకుంటున్న..
ధన్యవాదాలు.. మీరు షేర్ చేయడం వల్ల మాత్రమే.. తగిన ఫలితం వస్తుంది😊👍
Thappakunda..👍
Nice song
@@cheepurumahender432 avunu bro chala bagu undi song ...
అచ్చమైన,స్వచ్ఛమైన జానపదాన్ని అందించిన MANAIR MUSIC వాళ్లకు పాదాభివందనం👌👌🙏🙏🙏
ఆదరిస్తున్న మీకూ మా..కళాభివందనాలు🙏🙏💖
@@MANAIRMUSICMOVIES p please do
@@MANAIRMUSICMOVIES you're just
@@sanjisunkari9181
Bhul
మాన తెలంగాణ సంప్రదాయం మొత్తం సాంగ్ దార తెలిపారు బ్రదర్ మీ టైమ్ అందరికి దృదయపూర్వక వాదనలు 🙏🙏💐💐💐👌👌
Thank u 😊😊
@@MANAIRMUSICMOVIES అన్న..... ఇలాంటి పాటలు మరెన్నో మా ప్రేక్షకుల మీ ఛానల్ ద్వారా తెలియజేయగలరని మాసార కోరుకుంటున్నాను 🙏🙏🙏🎶🎶🎶🎼
Wating anna
అన్న ఇంతకముందు సాంగ్ లాగా ఇది కూడా విజయం సాధించాలి అన్న all the best anna
ధన్యవాదాలు😊👍
ఇళ్లు సుడవే ఇంటి ఇలవెల్పు సుడు ఇండ్లళ్ల కొల్సెటినో మల్లన్న సుడు 👌👌👌
అద్భుతమైన పాట ఆహ్లాదకరమైన వాతావరణం ఒక్కసారిగా మరిపోనట్లుగా ఉంది
తెలంగాణ గ్రామల్లో జానపద పాటలకు అభిమానo ఏక్కువ..ఎన్ని పాటలు విన్నా కని ఇ పాట వింటుంటే చాల అహ్లద కరంగ ఉంది ..మీరు ఇ లాంటి పాటలు మారెన్నో తీయలని కొరుకుంటున్న___👍All the best💐
Thank u for your Support😊😊
Super song
Marriage made in hevan..
For love..
Adventure of family love and life..
Very super experience of my life..
Thanks for manair music 🎶..
నాకైతే మాటలే లేవు ఈ పాట గురించి చెప్పడానికి 👍👍👍👌👌👌
Hi
నిజంగా మరో లోకంలోకి తీసుకెళ్తుంది ఈ పాట
ధన్యవాదాలు😊😊👍👍
Atha mama adapaduchu yarandlu valladagara ala vundali antha ardam vundi e patalo thanks you anna🙏👌👌👌
Thank u😊👍
అద్భుతం అసలు👌 ఒకటా,రెండా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఈ పాటలో..
మచ్చుకు మొదట మిత్రుడు పరశురామ్ నాగం కలం నుండి జాలువారిన అచ్చ తెలుగు తెలంగాణ యాస తో కూడిన పదాలు ప్రతి గ్రామీణ వాసి కి కూడ అర్థమయ్యేలా ఉన్నాయి.. మనం నిత్యం వాడుకలో వాడే పదాలను పాటగా తీర్చిదిద్దడం తోనే మిత్రుడు పరశురామ్ నాగం విజయం సాధించారని చెప్పచ్చు.. ఇక పోతే పాటలో కొత్తగా పెళ్ళి చేసుకొని అత్తారింటికి వచ్చిన అమ్మాయికి భర్త ఇంటి గురించి, ఆడపడుచు విలువ, అత్త మామ ల విలువ తెలియజేయడం ఎంతో నచ్చింది.. పాటలో సహజత్వం ఉట్టిపడింది ఎక్కడ వారు నటించినట్లు అనిపించలేదు అంత పాటలో లీనమై చేశారు నటులు.. ఇక పాట పాడిన మిత్రుని గళం అంతె వినసొంపుగా ఉంది.. పల్లె టురి అందాన్ని కెమెరాతో బంధించిన కెమెరామన్ కూడ మంచి పనితనాన్ని కనబరిచారు..ఇది టోటల్ గా full pack entertine అని చెప్పచ్చు👍A big congratulation to entire manair music team💐💐
పాటలోని.. ఆంతర్యాని.. కళాకారుల ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా.. మన సంస్కృతి సాంప్రదాయాల మీద ఇష్టంతో.. మాతో మమేకమై.. వచ్చిన ఈ స్పందనతో.. మా హృదయం ఉప్పొంగిపోతుంది. మా Team అందరి పక్షాన.. మీకు.. కళాభివందనాలు🤝🤝💖💖
L
Exlent anna
@@MANAIRMUSICMOVIES plz lyrics pettandi
Super song
ఇప్పడికీ ఇరవై సర్లు విన్న ఈ పాట........music and meaning సూపర్.....
Nenu chusina number marchepoya
ఇంత అద్భుతమైన పాట రచించిన కవి గాయకునికి ప్రత్యేక అభినందనలు... తెలంగాణ యాసను భాషను సంస్కృతిని ప్రపంచానికి చాటిచెబుతున్న కవులకూ గాయకులకూ ప్రత్యేకమైన అభినందనలు 🙏🙏🙏🙏
మీ అమూల్యమైన ఆశీర్వ6ధన్యవాదాలు🙏💖🙏
Super
ò9q
@@bondlaramesh6875 mry Frd to ra UFC gTV
Super
Anna ma lorry lo Daily vintanu manair music songs 😍😍😍😍😍
Mana TELANGANA la intha manchi songs unnaya ..... really hatsoff .....
Thank u😊😊
మన తెలంగాణ కళలు, సంప్రదాయాలను, యాస, భాష కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిన స్థితి లో మళ్ళీ మీరు వచ్చి ప్రాణం పోశారు
అమూల్యమైన మీ స్పందనకు చాలా చాలా ధన్యవాదాలు💖
చాల రోజుల నుండి ఎదురు చూసాను ఈ రోజు వచ్చింది పాట చాల బాగా ఉంది♥️💐🤝
ఇలాంటి మంచి జానపద పాటలు వింటే సీనిమా పాటలను పూర్తిగా మరిచి పోతున్నారు
పాట సూపర్
It's Deadly superb singer voice....
Fantastic meaningful lyrics....
Superb 👌👌👌👌👌👌
Tq brother
😂❤️
Even though i can't speak or understand Telugu,but still it is one of my favourite telugu folk song.Believe me,whenever I used to listen this song,it feels like win win situation for me.Hats off to all the team!
Really Thanks so much 😊😊☺️
ముందుగా ఇ పాటను మకు అందించినందుకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మికు🙏🙏🙏
Chaala goppa song rasaru..manchi family yela undaalo cheppina goppa song.. Music and tune paataki anddhani thechipettayi...
ప్రతి ఒక్కరు వినదగిన పాట ఈ పాట కోసం ఎంతో మంది ప్రేక్షకులు ఎదురు చూషరు సూపర్ 😍👌👌👍
E song 7days nuchi waiting chesthunna thelusa nala wait chese vallu like cheyandi 💙😘
మన్నించాలి..🙏..💖 కానీ.. మీ ఎదురుచూపులకు తగిన ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది అని విశ్వసిస్తున్నాము🤝💖😊😊
@@MANAIRMUSICMOVIES Wow released finally. hope it will beat female version 🤩
Super
Super hit
Super song
👏👏👏Nice song anna evaru padaro kani chaala chaala baaga padaru 👏👏👏👏🙏
దిలీప్ గారు పాడారు😊
పల్లెటూరి అందాలు పల్లెటూరి రుచులు ఎన్ని దేశాల తిరిగిన రాదు సూపర్ సాంగ్ అన్న 😍😍😍😍
Thank u
Beautiful couples❤️😍...superb family..
Excellent song...
Amazing music and lyrics
I am waiting Song😊 స్వచ్ఛమైన పల్లె పాట👌💐❤️💥💥💥
Boddu dileep bro Mee voice Ki poti ledu ....e song kuda full hit avuthadi ....👍👍👍👍🥰🥰🥰🥰🥰 lyrics kuda superb Praveen kaithoju vari music kuda excellent 😊😊🙏🙏🙏👏👏👏👏
Tq brother
Anna ...Paranam Unnatha Varaku....Vemulawada Rajjanaa ni marichiponuu.....E Song 🎵😍lo undhi
చాలా అంటే చాలా భాగుందీ . తెలంగాణ జానపద సాహిత్యం లో ఏంత దమ్ము వుందో ఈ పాటలో తెలిసి పోతుంది.. చాలా భాగ పాడారు ..... ఇని రోజులు పాట కోసం చూసినందుకు మంచి అనుభూతిని కలిగించారు
💯 Persent జానపద గేయాలకు future లో మంచి సినిమాల్లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తాయి👏👏👏👏💐💐💐
Thank u😊👍
సూపర్ పాట అన్న గారు, కొత్త గపె ల్లయిన వారికి చాల అర్త మవుతుంది అన్న 👌👌👌🙏🙏🙏🙏🙏🌹🌷🏍👍
Super🎉🎉
దేశ భాషలందు తెలంగాణ యాస superb song
ధన్యవాదాలు😊👍
సూపర్ సాంగ్ సూపర్ అంతే. ఎన్నిసార్లు చూసిన ఇంకా చూడలనిపించే స్వచ్ఛమైన జానపదం
కోతగా పేలీ అయిన వొరీకీ ఈ పాట అంకీతం👍👍👍
Anna. Super act chesaru. Kaadu jevinchadu. 👌👌song ki meku super set aayyindi Anna.
Thank u😊👍
@@MANAIRMUSICMOVIES welcome brother nd keep it up 👍
Wow.........really I got Satisfied for waiting to the song when I listening to this song. Superb lyrics, Super Song, Super video. Congratulations whole team...........
Super song 👌👌 E song la prati line ki manchi ardam undi
Thank u 😊😊👍
Male voice తో మరో రికార్డ్ సృష్టించబోతుంది. Get ready friends! Female వాయిస్ కి ధీటుగా జనాల్లోకి మరిన్ని రికార్డులు రాబోతున్నాయి.
Congratulations manair team and Parshuram anna 💐💐💐💐💐💐
చాలా చాలా ధన్యవాదాలు😊👍👍
Tq anna
చాలా బాగుంది. వినటానికి కొత్తగా వుంది. రైటర్ కు హ్యాట్సాఫ్....
Thank u😊👍
watched full song in premiere. Jabardasth👌🏻 undhi song aithe.
No words🤐...... Mind blowing song👌👌👌..... Super keep rocking always.... 😅😅😅
పాటకు ప్రాణం పోయడం అంటే నాకు తెలియదు కానీ
ఇలాంటి మధురమైన పాటలు వింటుంటే కచ్చితంగా మన మనసు తీయని అనుభూతి చెంది తద్వారా మనిషి అవయవాలు నాడీ వ్యవస్థ ఉత్తేజ పరుస్తాయి 💯
ధన్యవాదాలు😊😊👍
సూపర్ చాలా బాగుంది సాంగ్.
Vijju sadanapalli
Tq brother i am dilipkumar
రీల్స్ లో ఈ సాంగ్ విని రెండు వారాల నుంచి యూ ట్యూబ్ లో వెతికితే ఈరోజు దొరికింది 🥳🥳🥳🥳
తెలంగాణ జానపదం 👌👌👌👌👌👏👏👏👏👏
ఏమని వెతికారు మీరు? Tag వేస్తాము
మెల మెల్లగా మైండ్ లోకి ఎక్కంది బయ్య సాంగ్ ❤️❤️❤️
రోజు ఒక సారి పొద్దున పాటను చూడంది, పొద్దు ఎల్లెటట్టు లేదు. ఆధునిక యుగంలో కుటుంబ బంధాలను నిలబెట్టే పాటను తెలుగు వ్యాకరణాన్ని జోడించి కొత్తగా పెళ్లి అయినా అమ్మాయి అత్త మామలను, ఆడపడుచును ఎలా చూసుకుంటే తనకి, భర్తకి, కుటుంబానికి తలవంపు రాకుండా, ఇంటిని ఎలా పైకి తీసుకు రావాలో భర్త వివరించిన తీరు మరియు Manair Music and Movies team ప్రతి దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించటం అద్భుతంగా ఉంది. ఇలాంటి మరెన్నో మంచి పాటలను మాకు అందించాలని కోరుకుంటు..., *Maniar Music and Movies team కి నా ప్రత్యేక అభినందనలు.👏👏👏💐💐💐*
ఇంతలా ఆదరాభిమానాన్ని చూపిస్తున్న మీకూ మా కళాభివందనాలు😊😊😊😊👍👍
చాలా బాగా చెప్పారు 👏👏👏👌👌👌👌
Hmm
Super
Super👌👌👌👌👌
సిట్ట సిట్ట ఎండా కొట్టే...సేట్టు ఈగురు వెట్టే... మా ఇంటి మా లచ్చిమి మరువకే సీలక!!...👌male version super👌👌...Singer ki and actor's ki oka like వేసుకోండి..👍👍👍
Super adabidda lyrics
@@keerthireddy2820 yes👍
❤️❤️❤️ఈ సాంగ్ చాలా బాగుంది ప్రతి రోజు 10సార్లు వింటాను 👌👌👌👌.
Thank u😊😊
ఈ ఒక్క పాట తో తెలంగాణా లో కొత్తగా పెళ్ళయిన ఇల్లలుకు ఉండవలసిన లక్షణాలు
ఒక్క పాటలో చూపించనవ్ అన్న
చాలా చాలా ధన్యవాదాలు😊😊
JoyYb Tex 📺-.
Manchiga vundhi
yes
@@MANAIRMUSICMOVIES er;2l
అబ్బా ఈ పాట ఎన్ని సార్లు విన్నా సరిపోవట్లేదు ఈ పాట వింటే ఏదో తెలియని అనుభూతి పల్లెటూరి సంప్రదాయం మన నాగరికత కనబడుతుంది ఈ పాట రాసిన రచయిత పాడిన సింగర్ అందరూ చాలా బాగా చేశారు అద్బుతం మహా అద్భుతం
Thank u 😊😊
6i
అన్న చాలా చక్కగా పాడారు .
మీ గణం చాలా బాగుంది...
మీరు ఇలాంటి చక్కటి పాటలు మరెనో తీయాలి ..
💐💐💐💐💐💐🌹🌹🌹🌷🌷🎂🎂
అన్న సూపర్ సాంగ్, మన ఊరి పాటలు, మన పల్లె ప్రేమలు , మన స్వచ్ఛమైన పల్లె బంధాలు చాలా అంటే చాల బాగా చూపించారు, హ్యాట్సాఫ్ ప్రతిఒక్కరికి😍👌💐💐💐
Thank u😊😊👍👍
Sita sitanda kotta ....... Perfect Dj Barath song🖖✌
Really awesome.. everyday when I m sleeping listening many times.❤️
మన తెలంగాణా జానపద పాటలకి ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్ 😊☺❤
Hii
,fddjgsj
💓💖💗
Hi
Supper song
పాట రచన చాలా బాగుంది,కుటుంబ బంధాల బాధ్యతల స్వీకరణ గూర్చి చాలా చక్కగా చెప్పారు,
Thank u😊😊
పాటకు పరమార్థం
పాటమ్మకు ప్రాణం పోసేలా
పాట కు తేన పెట్టినట్టు
పాటకు పాలు తపినట్టు
పాటలో చాలా మంచి అద్భుతం అయిన అర్థాలను అందించిన మా అన్నయ్య
పరశురాము నాగం అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అన్నయ్య
2020 అష్ట దరిద్రాలను మోసుకు వస్తే
2021 ని మీ అద్భుతం అయిన పాటతో మంచి సంవత్సరంగా రూపొందించినట్టు ఉంది
అద్భుతం అన్నయ్య
అద్బుతస్య అన్నయ్య
అద్బుతోస్యహ అన్నయ్య
🙏🙏🙏✍️🙏🙏🙏✍️✍️🙏🙏
వెలకట్టలేని మీ ప్రోత్సాహానికి చాలా చాలా ధన్యవాదాలు😊😊👍👍💐
మంచికి మానవత్వానికి చాటి చెప్పే విందంగా అద్భుతం అయిన పాటలను మా youtub లో పరుస్తునందుకు మీకు ధన్యవాదాలు అన్నయ్య
Yes
బొడ్డు దిలీప్ కుమార్ సోదరుని నెంబర్ కావాలి ఇవ్వగలరా
Pp
ఈ పాట రచన , నటన, వర్ణనాతీతం..👌👌
ధన్యవాదాలు😊😊👍
ప్రాణం పెట్టి పడినవ్ బయ్య నీ voice సూపర్ పల్లె పాటలకి మళ్ళీ ప్రాణం పోసినవ్ 🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Tq brother
సాంగ్ ఇంత అద్భుతంగా ఉండటానికి కారణం రాజేశ్వరి మేడం మీ పర్ఫామెన్స్ చాలా చాలా చాలా బాగుంది మీరు ఇలాంటి సాంగ్స్ ఇంకా చాలా చేయాలని మీ మీ యొక్క వీర అభిమానిగా కోరుకుంటున్న
ఈ పాట కి కూడా మంచి views రావాలి అని కోరుకుంటూ మీ ఓ స్రయోభిలాషి😍😍😍
Super song anna
పాట చాలా బాగుంది అన్నా మీరంతా కూడా చాలా అద్భుతంగా నటించారు. ఈ మధ్య కాలంలో ఇంతమంచి పల్లె పాట నేను వినలేదు...
అద్భుతమైన సేకరణ హృదయాన్ని తాకింది సోదర keep going
ఈ పాట ను బందాలకు అనుగుణంగా చాలా చక్కగా రచన చేశారు.ఈ పాటకు సంగీతం చాలా బాగా సమకూర్చారు.గానం, కొరియోగ్రఫీ, వీడియోగ్రఫీ చాలా బాగుంది.ఈ పాట కు రాజేశ్వరి గారితో చిత్రింకరించడం పాటకు చాలా అందం వచ్చింది.ఈ పాట కోసం క్రృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు. 👏👏👏👏👏👏👏
Thank you.. plz share 😊👍
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలని పిస్తుంది 👌👌👌
Thank u
కొత్తగా పెళ్లైనా వారికి ఈ పాట అంకితం😂😁😃❤❤🔥🔥🔥
నమస్తే పరుశరామ్ అన్న
పాట అద్భుతం
పాటలోని అర్ధం అద్భుతం
తెలంగాణ సంప్రదాయం అద్భుతం
దాన్ని ఇంత అద్భుతంగా తీయడం మీకే సాధ్యం 👌👌
అమూల్యమైన మీ స్పందనకు ధన్యవాదాలు😊👌👍
తేనెకన్నా తియ్య నైన పాటలంటే ఇవేనేమో ❤️యూ ఆల్
అబ్బా ఏమి పాడినావే అన్న
Dancers మీ జంట నిజమైనదా లేక నటనా తెలీదు కానీ సూపర్ జంట.
Tq brother
Tq brother
సూపర్ సాంగ్ అన్న గారు ఈ పాట కోసం 7 రోజుల నుండి ఎదురు చూస్తున్న కొత్తగా పెళ్లి అయి అత్తరింటికి వచ్చిన అమ్మాయి కి వాళ్ళ అమ్మ నాన్న యాది రాకుండా అబ్బాయి గారి అమ్మ నాన్న ల కు చెపుతున్న తీరు అద్భుతం గా చెప్పారు. మరియు. పాట రాసిన parusharam అన్నకు నా ప్రత్యేక ధన్యవాదాలు పాట పాడిన బొద్దు దిలిప్ అన్న మీ గొంతు సూపర్ ఆల్ ది బెస్ట్ ఆల్ టీమ్ మెంబెర్స్
Thank you for your Support😊😊👍
👌👌👌👏👏👏
Super raa cmnt
@@rajamalluyadav5632 44¹2
@@radhikara2229 ardham kaledhu
మన తెలంగాణ సాంగ్స్ సూపర్........ సాంగ్ వింటూ కామెంట్స్ చదివేవాళ్ళు ఒక లైక్
E song enni sarla vinna Malli Malli vinali anpisthndi....suprb song..elanti vi marenno cheyyali ani korukutunna ..
Thank u bro 😊👍