SITTA SITTENDA KOTTE PART 3 FULL SONG || LATEST FOLK SONG 2021 || SINGER LAVANYA || NAGAM PARSHURAM

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • SITTA SITTENDA KOTTE PART 3 FULL SONG || LATEST FOLK SONG 2021 || SINGER LAVANYA || NAGAM PARSHURAM
    సిట్ట సిట్టెండా కొట్టే DUET SONG
    పాట నేపథ్యం:
    💖ఆనందంగా సాగుతున్న.. వైవాహిక జీవితంలో.. ఇద్దరు.. కాస్త ముగ్గురు అయ్యే శుభగడియలను ఎవ్వరూ మరిచిపోలేరు.
    💖ప్రతీ క్షణం... ఓ వేడుకలాగా జరిగిపోతుంది.
    💖శ్రీమతికి.. ఓ పసిపాపలాగా సపర్యలు చేస్తాడు భర్త.
    💖పెళ్ళైన అడపిల్లకి.. మొదటి కాన్పు చాలా ప్రత్యేకం. పుట్టింటి వాళ్లకు అదో వేడుక. పుట్టింటి వాళ్ళు వచ్చి.. కూతురిని తమ ఇంటికి తీసుకెళ్లి.. అమ్మానాన్నలు & అన్నదమ్ముల ఆరాటం.. అరుసుకోవడం.. అనేది ఓ పండుగ వాతావరణమే.
    💖సిట్ట సిట్టేండా Male & Female వర్షన్ లకు.. ఏ మాత్రం తీసిపోకుండా.. ఆకట్టుకునే కుటుంబ కథతో.. ఎంతో అలరించడానికి.. మన ముందుకు వచ్చింది.. సిట్ట సిట్టేండా కొట్టే DUET SONG. ఆదరిస్తూ.. షేర్ చేస్తూ.. అక్కున చేర్చుకుంటారని.. ఆశిస్తున్నాము.
    Team MANAIR MUSIC & MOVIES
    రచన & దర్శకత్వం: పరశురాం నాగం
    గానం: బొడ్డు దిలీప్ కుమార్ & లావణ్య
    ట్యూన్ సోర్స్: నరావుల మల్లవ్వ
    సంగీతం: ప్రవీణ్ కాయితోజు
    కెమెరామెన్: శంకర్ చిర్రా
    ఎడిటింగ్ & DI: అశోక్ బోగే
    ప్రధాన తారాగణం: సౌజన్య, రాజేష్ ,
    నటీనటులు:
    అమ్మా నాన్నలు :మల్లవ్వ నాగం & కొమురయ్య నాగం
    అత్తామామలు: నర్రావుల సత్తయ్య & సత్తవ్వ.
    అన్నయ్య:పరశురాం నాగం,
    రామారావు పల్లి & జోగాపూర్ గ్రామస్తులు.
    Technical Support: OM WINGS PVT. LTD {#omwings}
    FOLLOW US ON INSTAGRAM
    ------------ bit.ly/0mwings ---------
    PRESENTED: MANAIR MUSIC & MOVIES
    Spl Thanks:
    నరావుల గంగస్వామి
    నరావుల మహేందర్
    బాల శేఖర్ - మౌనిక
    DJ సాయి కనగర్తి,
    DJ మహేష్ చింతల్ బోరి
    వేణు
    Song Lyrics:
    పాట: సిట్ట సిట్టేండా కొట్టే DUET
    రచన & దర్శకత్వం: పరశురాం నాగం
    MANAIR MUSIC & MOVIES
    పల్లవి:
    Male:
    సిట్ట సిట్టెండా గొట్టే.. సెట్టిగురు వెట్టే (2)
    చంద్రుని కన్నెంతానో.....
    చంద్రుని కన్నెంతనో చెలియా మీదుండే (2)
    Female
    నెలదప్పే గాదా నాథ నెల వంక నాడు(2)
    పులుపులు గోరేటీనో..
    పులుపులు గోరేటీనో.. జివ్వాల జూడు
    పులుపులు గోరేటీనో.. పాణం జూడు..
    పల్లవి:
    MALE & FEMALE:
    సిట్ట సిట్టెండా గొట్టే.. సెట్టిగురు వెట్టే (2)
    చరణం:1
    Male:
    సింతల్లు దులిపీ దెస్తా. . సిగురాకు దెస్తా ..
    మామిండ్లు ఎక్కీ తెస్తా .. మారాణి కిస్తా. ..
    మండలం ఏలేటినో..
    మండలం ఏలేటినో..అన్నయ్య వచ్చే..
    కుంకుమ పువ్వెంతానో.. నీకేమో దెచ్చే
    Female
    కట్టు కట్టు నాథా.. కట్టూ జోడెడ్ల బండి
    కడుపు తీపి.. కబురులందే మతులావు అందే..
    నా తల్లి మనెేంతానో...
    నా తల్లి మనెేంతానో నామీద నుండే
    నా తండ్రి భమలెంతానో నామీద నుండే
    పల్లవి:
    MALE & FEMALE:
    సిట్ట సిట్టెండా గొట్టే.. సెట్టిగురు వెట్టే (2)
    చరణం:2:
    Male:
    గుట్ట జూడవే.. బండ సొరికెళ్ల జూడు..
    కట్ట జూడవే.. యాప సెట్టును జూడు..
    గుట్టల్ల నడుమున్నదేవరే..
    గుట్టల్ల నడుమున్నదేవరే.. కట్ట కుందవరే..(2)
    Female
    గుండు మీద గుండు.. సుట్టూ నల్ల రాయి గుండ్లు..
    సిన్నప్పుటాటల గురుతు... కోండ్రాయి సెరువు...
    గుట్టకు కొలువయ్యినాదో..
    గుట్టకు కొలువయ్యినాదో.. కొండ పోషమ్మ
    కట్టకు నెలవయ్యినాదో.. కట్ట మైసమ్మ..
    పల్లవి:
    MALE & FEMALE:
    సిట్ట సిట్టెండా గొట్టే.. సెట్టిగురు వెట్టే..
    చరణం:3
    సూపులు కలిసంది క్కడ.. మనసులు కలిసే...
    మాటలు గలిసిందిక్కడ.. మనువువులు ఆయే....
    నా ఏలు వట్టినావో..
    నా ఏలు వట్టినావో.. పుత్తడి బొమ్మా..
    నా ఏలు వట్టిరావో.. పువ్వుల కొమ్మా..
    Female
    సిన్నప్పుడాడిన ఇల్లు.. గుండేళ్ల మెదులు ..
    కడుపల్లు గడిగిన గురుతు.. కండ్లల్ల సుడులు..
    కడుపున సాదింది బిడ్డో..
    కడుపున సాదింది బిడ్డో.. నా కన్న తల్లి...
    కడుపున సాదింది బిడ్డో.. నా పల్లె తల్లీ...
    పల్లవి:
    MALE & FEMALE:
    సిట్ట సిట్టెండా గొట్టే.. సెట్టిగురు వెట్టే..
    చరణం:4
    ఇన్నావా మామా.. ఇది నిజమైన మాట..
    కన్నావా అత్తా.. నువ్వు కన్న బిడ్డా బాటా..
    మాయింట్ల కచ్చిన సందే..
    మాయింట్ల కచ్చిన సందీ..ముట్టింది ముచ్యం
    మాయింట్ల కచ్చిన సందీ.. పట్టింది పౌడం..
    Female
    ఏడేడా లెంకినా లేడే.. ఇలాంటి అల్లుడు..
    దునియానా దొరికానేబోడే.. నా సరి జోడూ..
    గుణమెంత సక్కా దనమో..
    గుణమెంత సక్కా దనమో..సిరిగళ్ల రూపం..
    మాటెంత సక్కా దనమో.. మారాజు తేజం..
    అంత్య పల్లవి:
    Male:
    పుట్టూ కుల్లలు గడుదూ .. పుట్టేటి బిడ్డాకు
    ఎండీ మొందారాల.. ఎగిరేటి బాలుడు..
    దేవానా దేవుతూలు రండో..
    దేవానా దేవుతూలు రండో.. సల్లంగా జూడా..
    దేవానా దేవుతూలు రండో.. సల్లంగా జూడా..
    Male&Female
    సిట్ట సిట్టెండా గొట్టే.. సెట్టిగురు వెట్టే (2)
    చంద్రుని కన్నెంతానో.....
    చంద్రుని కన్నెంతనో చెలియా మీదుండే (3)
    ..
    The End😊
    #Parshuramnagam
    #PraveenKaithoju
    #ShankarChirra
    #Ashokboge
    #Soujanya
    #Rajesh
    #Boddudilipkumar
    #Lavanya
    #omwings
    #manairmusicandmovies
    💖 LIKE💖COMMENT💖SHARE 💖SUBSCRIBE 💖
    MANAIR MUSIC & MOVIES

ความคิดเห็น • 1.2K

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES  10 หลายเดือนก่อน +41

    👇సిట్ట సిట్టెండ కొట్టే PART-5👇
    th-cam.com/video/QLHrb7fO9Wg/w-d-xo.html
    ఆటలాడుకునే కొడుకు..ఇంటి ముందు సంపులో పడతాడు. విషయం తెలియని అమ్మానాన్నలు.. ఊరంతా వెతుకుతారు.. ఈ క్రమంలోనే కూతురికి.. అగ్గి అంటుకుంటుంది. గుండెలు పగిలేలా రోదిస్తూ.. పిల్లల్ని కాపాడుకునే కన్నీటి గీతం.. ఇగ అసలు కథ చూసి షేర్ చేయండి plz @ MANAIR MUSIC లో

  • @nerellamusic5704
    @nerellamusic5704 2 ปีที่แล้ว +32

    అన్నా... మాటలు లెవ్విక పాటలే
    అనుబంధాల పదాల్ని అల్లిన విధానం..
    కళ్ళల్లో ఆనందాల నీళ్ళు తెప్పించే ఆ రాగం...
    అసలు పల్లె పదాలన్నిటిని పలకిరించి రాసినట్టు ఉందన్నా....👌👌👌👌

    • @MANAIRMUSICMOVIES
      @MANAIRMUSICMOVIES  2 ปีที่แล้ว +1

      Thank you for your valuable Support 😊😊

  • @pagillashiva4134
    @pagillashiva4134 2 ปีที่แล้ว +3

    E lanti patalu vuntunte super inka Telangana lo puttadam adrushtam

  • @ammucreations6494
    @ammucreations6494 2 ปีที่แล้ว +70

    గొప్ప ఫ్యామిలీ. మంచి అనుభూతి అధ్బుతమైన ప్రదర్శన . ఒక నిజ జీవితంలో జరిగే సంతోషాన్ని చూపించారు 🙏 ఇలాంటి పాటలూ వింటే ఇంకో 100 యేళ్లు బతికేయలనిపిస్తుంది.

  • @annapuranaveer8721
    @annapuranaveer8721 2 ปีที่แล้ว +22

    పరుశారం నాగం అన్న
    ఒక పాటల వరపూజ నుంచి పురుడు దాకా చూపించావు😍🤩👌👌👌👌👌

  • @mahenderkonkati6592
    @mahenderkonkati6592 2 ปีที่แล้ว +59

    మతి పోతుంది ఈ పాట వింటుంటే.... ఈ series లో వచ్చిన పాటల్లో ఇది చాలా అద్భుతంగా ఉంది......

  • @janumadelvlogs4202
    @janumadelvlogs4202 2 ปีที่แล้ว +21

    Lifelo epatike marchipolenu e song and nak owen brother s leru e song valla oka anna relationship dhorikendhe parishram anna valla one off the best memori e song tq and all the best ma annaya parishram ma pedhamma bapu ashirevadam ma annake undalane ha devuni korukuntuna

    • @parshuramnagam6597
      @parshuramnagam6597 2 ปีที่แล้ว +4

      Janu.. మా ఇంటి ఆడపడుచు ఆశీర్వాదం.. ఎల్లవేళలా ఇలానే మన Manair Music పైన ఉండాలని కోరుకుంటు.. Thank u Sooo Much Chelle...😊😊

    • @venkateshvemulapally4821
      @venkateshvemulapally4821 2 ปีที่แล้ว +3

      Super janu ni vallane ee song chusam.miru inka chala manchi songs cheyali

    • @venkateshvemulapally4821
      @venkateshvemulapally4821 2 ปีที่แล้ว +4

      @@parshuramnagam6597 janutho songs cheyandi anna

    • @gchennappantrgchennappantr9658
      @gchennappantrgchennappantr9658 2 ปีที่แล้ว +2

      Hii

    • @gchennappantrgchennappantr9658
      @gchennappantrgchennappantr9658 2 ปีที่แล้ว +2

      Anna

  • @MiniVillagethinks
    @MiniVillagethinks 2 ปีที่แล้ว +16

    Anna ndhi anna idi ... Chala bagunnai lyrics.....naku chala Baga nchindi

  • @annimalaravinderannimalrav9852
    @annimalaravinderannimalrav9852 5 หลายเดือนก่อน +5

    చాల బాగా నటించవు చెల్లెమ్మ. ఊరు సంప్రదాయం మీద బాగుంది.

  • @Srikanth98hero
    @Srikanth98hero 2 ปีที่แล้ว +11

    చాలా అద్భుతంగా జానపద పాటను అందించారు...
    ఇలాంటి పాటలు మారినో కోరుతున్నాను....
    మీ బృందానికి ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻

  • @ravithokala6630
    @ravithokala6630 ปีที่แล้ว +5

    సాహిత్యం అలవోకగా ఉంది సూపర్ సాంగ్ డిలీప్ అన్న లావణ్య అక్క ఇలాటివి మరిన్ని పడాలిని కోరుకుంటున్నాను 👌👌

  • @arunkumarpenchala3231
    @arunkumarpenchala3231 2 ปีที่แล้ว +19

    మండలమెలేటి అన్నయ్య.... అంటే తనకి బామ్మర్ది తను మండల్ విభాగం లో రాజకీయంగా పలుకు బడి ఉన్న వ్యక్తి అని చెప్పకనే చెప్తుండు.. అద్భుతంగా ఉంది వర్ణన, మరియు మండలానికి ప్రెసిడెంట్ అయిన చెల్లెలి బావకి, చిన్నవాడు.. అద్భుతమైన పల్లెటూరి జీవన విధానాన్ని పాటగా మలచినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదములు.. నెల తప్పే కాదా నాథా నెల వంక నాడు అంటే పూర్తిగా పున్నమి కాదు పూర్తిగా అమావాస్య కాదు.. ఏమి కవిత్వం.. బిడ్డ నెల తప్పిందని తెలిసి కొడుకుని చెల్లేని బావ ని తీసుకు రమ్మని తోలడం... అద్భుతమైన మానవతా అనురాగాలు కలిగిన పాట ఇది..🙏🙏🙏👏👏👏

    • @MANAIRMUSICMOVIES
      @MANAIRMUSICMOVIES  2 ปีที่แล้ว +2

      మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు😊😊

    • @raghum1038
      @raghum1038 2 ปีที่แล้ว +1

      0

  • @dhruvahechu2986
    @dhruvahechu2986 2 ปีที่แล้ว +5

    పాట చాలా చాలా బాగుంది ఒక కుటుంబంలో ప్రేమ అనురాగం ఆప్యయత గౌరవం చూపించారు 5 నిమిషాలలో ఒక అద్భుతాన్ని చూపించారు దేశం మొత్తం ఇలా ఉంటే ఇంకేం కావాలి

  • @Bopparam_-Tharun.
    @Bopparam_-Tharun. 2 ปีที่แล้ว +16

    సూపర్ ఈ సాంగ్ సంప్రదాయాన్ని తెలిపే ఈ లాంటి సాంగ్స్ మరెన్నో రావల

  • @VinodKumar-xx9yi
    @VinodKumar-xx9yi 2 ปีที่แล้ว +3

    అసలు వీడియో సూపర్ గా చేసారు

  • @chityalabheemaraju6505
    @chityalabheemaraju6505 2 ปีที่แล้ว +4

    Jeevithalo jarigina sangatanalanni gurtu chesi song thanq

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 2 ปีที่แล้ว +42

    కట్టు కట్టు నాథ కట్టు జొడెడ్ల బండి
    కడుపు తీపి కబురు మతులాబులందే 🙏🙏🙏🙏ఏముంది లిరిక్ సూపర్ అన్ని తీపిల కన్న కడుపు తీపి గొప్ప 😘కన్నతల్లి ప్రేమ ఘనమైన ప్రేమ కడుమ ప్రేమలు కష్టాలు పాలు అంటారు ❤️అది ఒక ఆడపిల్లకు తను తల్లి అయితే తల్లి ప్రేమ తెలుస్తుంది 🙏🙏🙏🙏🙏ఇంకా ఎం చెప్తాం పాట గురించి 🙏🙏🙏లావణ్య దీలిప్ ల జోడీ వాయిస్ ఒక్కో అక్షరం ఎంత ముద్దుగా అర్ధం అవుతుంది 🙏 పరుషరాం అన్న దర్శకత్వం కెమెరా పనితనం ప్రతి ఒక్కరి నటన అలాగే బాపు అవ్వ కూడా చాలా బాగా చేశారు🙏🙏🙏 మన పాట కోసం కష్టపడి ఇంత ముద్దుగా మన ముందుకు తీసుకువచ్చిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @sharanyatvudayk8800
    @sharanyatvudayk8800 2 ปีที่แล้ว +6

    ఈ పాటకు లావణ్య కొంతు ప్రాణం పోసింది ఇలాంటి పాటలు అద్భుతం ఉంటాయి

  • @maheshgoud7850
    @maheshgoud7850 2 ปีที่แล้ว +4

    Masth super ga undi

    • @PMohan-w5c
      @PMohan-w5c หลายเดือนก่อน

      P. Mohan. T. . S. R. T. C. S. R d. ❤😂🎉😢😮😮😅😊😊😊😮😢🎉🎉😂😂❤

  • @bhupathiraj2463
    @bhupathiraj2463 2 ปีที่แล้ว +29

    ఈ పాట మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది tq entire team to compsing such a wonderful song💐💐

  • @muthyam2317
    @muthyam2317 2 ปีที่แล้ว +2

    Maa intlakachinanunchi...pattimdhinpavdam...
    Ma intiki vachina sundhi...muttindhi mucham....👌 parsaram anna excellent
    👌👍

  • @PrimeTV123
    @PrimeTV123 2 ปีที่แล้ว +57

    ఒక్కొక్క సన్నివేశాన్ని చూస్తుంటే ఎంతలా మురిసిపోతున్నారో ఒక్కొక్కరు.... అద్భుతంగా చూపించారు అన్న..... 😊😊😊😊

  • @parmeshchinta8378
    @parmeshchinta8378 2 ปีที่แล้ว +4

    ఈ సాంగ్ ఎన్ని సార్లూ విన్న గాని తనివితీరా వినాలనిపిస్తుంది సూపర్ సపోర్ట్ యూ

  • @Shekharyadav-hl9bf
    @Shekharyadav-hl9bf 2 ปีที่แล้ว +50

    లావణ్య &దిలీప్ గారి సూపర్ గానం మధురాతి మధురం...

  • @nelapatihebelu3636
    @nelapatihebelu3636 2 ปีที่แล้ว +9

    ఈ పాట చూడనీదే నాకు పొద్దు గడవదు సినిమా పాటల కన్నా ఎంతో గొప్పగా
    వున్నది ఈ పాట
    ఇలాంటి భార్య దొరకటం దేవుని వరం
    జానపద పాటలకు వున్న కిక్కే వేరబ్బ

  • @SRavi-tt1qk
    @SRavi-tt1qk 2 ปีที่แล้ว +17

    Inkenno manchi manchi songs thisuravali Anna garu All the best temm andhariki

  • @chandanakalakoti540
    @chandanakalakoti540 4 หลายเดือนก่อน +4

    పాటల రూపంలో బంధాలు అనుబంధాలు చూపెడితున్నారు👏👏👏

  • @pudhariramesh3706
    @pudhariramesh3706 2 ปีที่แล้ว +6

    సూపర్ అద్భుతం ఈ పాట వింటుంటే మనసు పులకరించి పోతుంది

  • @nimmabalaraju7374
    @nimmabalaraju7374 2 ปีที่แล้ว +2

    కొండ పోచమ్మ తల్లి చల్లగా సుడు మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటారు

  • @ajaypothu4826
    @ajaypothu4826 2 ปีที่แล้ว +21

    Song చాలా బాగుంది. లావణ్య అక్క, దిలీప్ అన్న combination లో వచ్చిన పాటలు చాలా అద్భుతం గా ఉంటాయి 👌🏻

  • @singerlailasree
    @singerlailasree 2 ปีที่แล้ว +6

    Ahhaaa.. Entha vinasomphuga undhi song.. 🎻🎻💐💐
    Kocham kuda mistake lekunda lyrics ki thaggttu chesharuu👌👌ga chesharu
    Superrrr all of you
    All the best for your next song🎵🎵 🎻💐

  • @Chintunani143
    @Chintunani143 2 ปีที่แล้ว +69

    కడుపునా సాదింది బిడ్డో...నా కన్నా తల్లి
    కడుపునా సాదింది బిడ్డో నా పల్లె తల్లి❤️
    Super...😊😍

  • @ramesh.muppidiramesh6937
    @ramesh.muppidiramesh6937 2 ปีที่แล้ว +2

    Supar song.entha.bada.unna.e.song.vente.chala.relif.ga.undi.bro

  • @MyWorld-fg1ch
    @MyWorld-fg1ch 2 ปีที่แล้ว +8

    అందరికీ ఇలాంటి విలువలు కోరే ఇంటికి అల్లుడైతే వాడి అదృష్టం.

  • @venumolankala5555
    @venumolankala5555 2 ปีที่แล้ว +2

    చూపులు కలిసిందిక్కడ మనసులు కలిసే మాటలు కలిసిందిక్కడ మనువులు ఆయె..
    నాయేలు పట్టినవో...
    నాయేలు పట్టినవో పుత్తడి బొమ్మ.. నాయేలు పట్టిరావో పువ్వులకొమ్మ...
    👌👌👌👌 అన్న

  • @gaddamsaireddy6974
    @gaddamsaireddy6974 2 ปีที่แล้ว +3

    Really lavanya sis superb singer aame songs ki qatar lo memu fidaa 💐💐

  • @sudheerkumartokala2004
    @sudheerkumartokala2004 2 ปีที่แล้ว +2

    Ssssuuuuuuuuuuppppppppppppeeeeeeeeeerrrrrrrrrrrrrrrr annnoooo !🥰😍💞💖💓🤩🥳 Inko hit kottesinam 🤩🥳🥳

  • @dhannarammalleshyadav8536
    @dhannarammalleshyadav8536 2 ปีที่แล้ว +15

    మనస్సు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పాట వింటే

  • @velpulabalaraju520
    @velpulabalaraju520 2 ปีที่แล้ว +1

    చాల చక్కగా అర్థం అయ్యే విధంగా ఆడపిల్ల పుడితే అతడిని ఎలా భర్త చుసాడో అదేవిధంగా భార్యను సంతృప్తి పరచడం కోసం తన తల్లదండ్రుల్ని చూపించిన విధానం అద్బుతం .

  • @villagenature4913
    @villagenature4913 2 ปีที่แล้ว +8

    ఒక్క ఆడపిల్ల పెళ్ళికిముందు ఎన్నో భయలతో పుట్టినింటి నుండి మెట్టింటికి వెళ్తాది అక్కడ తన భర్త చూపే ప్రేమని తన పుట్టింటి వారికీ చెప్పే విధానం చాలా బాగుంది లిరిక్స్ బాగున్నాయి.....💐💐💐💐

  • @VinayMudhiraj1998
    @VinayMudhiraj1998 2 ปีที่แล้ว +116

    సింతల్లు దులిపి తెస్తా సిగురాకు తెస్తా!😇
    మామిల్లూ ఎక్కీ తెస్తా మారనికిస్తా!!
    మండలమెలేటినో !!!! 😍😍😍
    మండలమెలేటినో అన్నయ్య వచ్చే!!!
    కుంకుమ పువ్వు ఎంతనో నికెమో తెచ్చే...❤️

  • @Raghupathilollati
    @Raghupathilollati 2 ปีที่แล้ว +34

    ఇంత మంచి కామెంట్లు చదువుతుంటేనే కడుపు నిండిపోయింది. 👌👌👌

  • @kokkularajeshkokkularajesh6831
    @kokkularajeshkokkularajesh6831 2 ปีที่แล้ว +6

    ఈ సింగ్ ఎన్ని రకాలుగా విన్న ఒకటి కూతురు తనవాళ్ళ ప్రేమతో పాట ఒకటి కొత్త కోడలికి అతతింటీ వాళ్ళ గురించి చెప్పే పాట ఇపుడు భార్య మీద ప్రేమను చూపించే పాట అన్ని పాటలు 👌👌👌👌👌👌👌👌

  • @vinayrajaka7910
    @vinayrajaka7910 2 ปีที่แล้ว +3

    E paata kuda hit ParusharamNagam garu 🥳🥳🥳 sueprrrb song 😍🥰

  • @pedadasanthoshkumar3813
    @pedadasanthoshkumar3813 2 ปีที่แล้ว +1

    పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అల లా సాగింది ఈ పాట , టీమ్ సభ్యులు కు ధన్యవాదాలు

  • @gangadhasgangadhas5765
    @gangadhasgangadhas5765 2 ปีที่แล้ว +4

    ఎలా వర్ణిచాలో ఆర్డము కవటీలే ,🙏👍

  • @kavatishekaryadav9443
    @kavatishekaryadav9443 2 ปีที่แล้ว +2

    అన్నా ఈ పాట ఒక్కసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ పాట రాసిన వాళ్ళకి వాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు. హ్యాట్సాఫ్ అన్న అందరికీ

  • @anilkoteer
    @anilkoteer 2 ปีที่แล้ว +3

    Chala bagundhi

  • @Raju_Punna_0080
    @Raju_Punna_0080 2 ปีที่แล้ว +3

    కట్టు కట్టు నాథ జోడెడ్ల బండి
    కడుపు తీపి కబురు మతులబులందే. 👌👌👌 లిరిక్ చాలా చాలా బాగుంది.
    పాట రాసిన రచయితకు శతకోటి వందనాలు.🙏🙏 ఇలాంటి మరిన్ని పాటలు మీ కలం నుండి జాలువారాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్న మీ అభిమాని.

  • @ranjithmenda4636
    @ranjithmenda4636 2 ปีที่แล้ว +20

    అన్న పాట చాలా అద్భుతంగా రాశారు ఆల్ ద బెస్ట్ మరెన్నో సాంగ్స్ పాడాలని మరెన్నో చేయాలని కోరుకుంటున్నా

  • @pasthamshankar8909
    @pasthamshankar8909 2 ปีที่แล้ว +2

    నేను చాలా సాంగ్స్ చూసాను
    కానీ మోదటిసారి ఏ ఒక్కరు కూడా Dislike కొట్టని వీడియోని చూస్తున్న
    అంటే సాంగ్ రాసిన అన్నా కలానికి ఈ అభినందనలు, ఇంకెన్నో పాటలు ఈ కలం నుండి రావాలి 👍
    పాటకి సింగర్స్ ప్రాణం పోసినరు

  • @vemulasrikanth2426
    @vemulasrikanth2426 2 ปีที่แล้ว +4

    Na horwester lo 10 15 times vinta song one day lo driving chesthu chala ప్రశాంతం ga anipisthadi love tha song thanks anna super ❤️❤️

    • @MANAIRMUSICMOVIES
      @MANAIRMUSICMOVIES  2 ปีที่แล้ว +1

      Thank you.. plz Share cheyandi 😊😊👍👍

  • @narasimhachary2077
    @narasimhachary2077 2 ปีที่แล้ว +2

    పల్లెటూరి ప్రేమ,బంధాలు, ఆప్యాయత అందులో ఉండే మాధుర్యాన్ని చూపించారు ..

  • @suresh5505
    @suresh5505 2 ปีที่แล้ว +9

    ఈ పాట ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తంది nice song all the best

  • @enonlinechanel
    @enonlinechanel 2 ปีที่แล้ว +1

    E okka patanu ardam chesuknte chala meaning full information undi wife and husband s di nice song writer garu and actress ❤️💖👌👌

  • @Prabhutenkati9230
    @Prabhutenkati9230 2 ปีที่แล้ว +4

    పరుశురాం అన్న ఈ పాటకు ఎంత చెప్పిన తక్కువే అవుతుంది అన్న.super song అన్న

  • @folklover8642
    @folklover8642 2 ปีที่แล้ว +42

    చెట్టు ఇగురు పెట్టి
    Duet song వరకు వచ్చింది
    ఈ పాట ఇంకా ముందుకు వెళ్లాలని
    కోరుతూ your fan of
    Folk lover 💖💐🌹

  • @whiterose5083
    @whiterose5083 2 ปีที่แล้ว +4

    This is really a gem
    Aa lyrics ardham aithe andulo entha aapyayatha undo telustundi

  • @1234zxycv
    @1234zxycv ปีที่แล้ว +1

    Nice song 🤠
    Adapillaki puttinillu gurtuku teche song
    Song writer asome 💝

  • @rajusingerwriter9282
    @rajusingerwriter9282 2 ปีที่แล้ว +44

    పల్లెటూరి సాంప్రదాయం పాటలు వింటే మనసు పులకరించి పోయినట్టే.. శివాని ఆడియో అండ్ వీడియోస్
    🙏🙏🙏

  • @chinnanani844
    @chinnanani844 2 ปีที่แล้ว +2

    ఎన్ని సార్లు చూసినా విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది సూపర్ సాంగ్ చాలా బాగుంది🙏🙏🙏

  • @sumanthperuka6563
    @sumanthperuka6563 2 ปีที่แล้ว +6

    మరో అబ్దుతమైన సూపర్ "హి ట్" సాంగ్..
    థాంక్స్ u all the టీమ్...🙏♥️👍👌

  • @ismartsuresh978
    @ismartsuresh978 2 ปีที่แล้ว +1

    అబ్బాబాబా ఏం పాటలు సినిమా ముందవాదవి. I లవ్ సాంగ్స్ వింటుంటే వినాలని అనిపిస్తుంది.. Gret sangs పల్లె పాఠాలు 👌👌👌👌

  • @goodmorningtoallrajitha3139
    @goodmorningtoallrajitha3139 2 ปีที่แล้ว +6

    Superb song..Chala Chala bagundi..👌👌👌👌👏👏👏👏👌👌👌👌

  • @gummadisadhi9997
    @gummadisadhi9997 ปีที่แล้ว +1

    Super manamantaa kasta padite ee telangana kalakarulandarki danyavadalu

  • @shekargoud7582
    @shekargoud7582 2 ปีที่แล้ว +6

    ఇలాంటి పాటలు ఇంకెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా🙏🙏🙏🙏

  • @mahesh_royal_rajaka
    @mahesh_royal_rajaka 2 ปีที่แล้ว +1

    Wow wt a song ...really amazing.... boddudilip kumar ne voice kekaa.....dilip lavanya pataku pranam posinaru 🤩

  • @gangadharmudhiraj1905
    @gangadharmudhiraj1905 2 ปีที่แล้ว +47

    ఎన్ని టెన్సన్స్ ఉన్న ఈ పాట వినగానే ఫుల్ ఫ్రీ అవుతుంది మనసు రియల్ హాట్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ టీం

  • @rajendhraavideos5067
    @rajendhraavideos5067 2 ปีที่แล้ว +2

    బాగుంది అన్న ... బావకు కల్లు అంచుడు మాత్రం 👌👌👌

  • @ankushburbure8640
    @ankushburbure8640 2 ปีที่แล้ว +3

    खूप खूप सुंदर छान गीत, लाजवाब सादर , अप्रतिम संगीत ( जय भिम जय भारत ) खूप खूप अभिनंदन, खुप खुप शुभेच्छा

  • @ramesh.t9675
    @ramesh.t9675 2 ปีที่แล้ว +1

    Viluvalatho kudina paata andhari Ela unte e intlo godavalu undav super song

  • @pabbusaiganeshpabbu5146
    @pabbusaiganeshpabbu5146 2 ปีที่แล้ว +6

    ❤❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌😍😍😍😍😍😍😍😍🤗🤗🤗🤗🤗అన్న నా పల్లె గుర్తుకు వస్తుంది 😍😍😍🥰🥰🥰🥰🥰🥰🥰supper సాంగ్ 4k

  • @prajesheari1644
    @prajesheari1644 2 ปีที่แล้ว +2

    అన్నదముల్ల
    అనుబంధం. అక్కచెల్లిల్ల
    అనురాగం. భవభవమరిదిల. భంధం
    .తలిదండ్రులదివినతో. ఇంతమంచిపాట. ఇచినందూకూ. పెరుపెరున్న
    దన్వవాదులు

    • @MANAIRMUSICMOVIES
      @MANAIRMUSICMOVIES  2 ปีที่แล้ว +1

      మీ చల్లని ఆశీర్వాదనికి ధన్యవాదాలు🙏💖..plz share

  • @katlasiddartha9264
    @katlasiddartha9264 2 ปีที่แล้ว +4

    Lavanyakka antene vere level👏👏👌👌❤️

  • @suparashokashok2073
    @suparashokashok2073 2 ปีที่แล้ว +2

    Chaalabagudi

  • @Nagaraju8fn9jc3y
    @Nagaraju8fn9jc3y 2 ปีที่แล้ว +4

    అవ్వతోడు అమ్మాయి నటించలే సంత కుటుంబంలో జీవించింది.love u all

  • @guggillaravinder9801
    @guggillaravinder9801 2 ปีที่แล้ว +1

    రమణీయంగా, వినసొంపుగా ఉంది... రచయిత కు , గాయకులకు,నటులకు నా వందనం...

  • @Rajuu3466
    @Rajuu3466 2 ปีที่แล้ว +3

    Prathi okka lyrics awesome.....
    Hort full meaning full song anna garu....
    Inka marennenno songs ravalani korukuntunnanu.....

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 2 ปีที่แล้ว +1

    Anna chellamma me pata
    Chala bagundi me pataku
    Thaggattu misic kuda adbuthanga undi 👍👍👍🙏🙏🙏❤❤❤

  • @krishnayadavyadavs3936
    @krishnayadavyadavs3936 2 ปีที่แล้ว +3

    పాట చాలా బాగుంది అన్న విన్నకోది విన్నలనిపిస్తోంది

  • @maleprashanth3732
    @maleprashanth3732 ปีที่แล้ว +1

    Hee song heni sarlu venna venala pesthusdhi super song ❤❤

  • @sridharkanuganti7911
    @sridharkanuganti7911 2 ปีที่แล้ว +12

    Very amazing song ND supreme voice by both and extremely brilliant actions by both actors

  • @mahammadsadeek2402
    @mahammadsadeek2402 2 ปีที่แล้ว +1

    ఈ పాట వింటుంటే మా ఊరు మరిపడిగా గుర్తుకొస్తున్న ది చాలా బాగుంది

  • @prasadk4774
    @prasadk4774 2 ปีที่แล้ว +5

    చాలా బాగా వుంది సాంగ్ ఇలాంటి మంచి మంచి పాటలు మరిన్ని రావాలని కోరుకుందాం 🙏

  • @podetisrinivas8191
    @podetisrinivas8191 2 ปีที่แล้ว +1

    పాట చాలా అద్భుతంగా ఉంది విన్నప్పుడల్లా మనసుకు చాల హాయిగా అనిపిస్తుంది

  • @Aadhya2208
    @Aadhya2208 2 ปีที่แล้ว +3

    హృదయాన్ని తాకింది అన్న పాట🥰🥰
    Simply superb👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @rajashekargundala5550
    @rajashekargundala5550 2 ปีที่แล้ว +1

    Anna yenni sarlu vinna inka inka vinalani vundhe song super anna

  • @azizyashra2136
    @azizyashra2136 2 ปีที่แล้ว +8

    అన్న పాట సూపర్ ఉంది.
    మన తెలంగాణ కోటి రతనాల వీణ.
    ఎంత చక్కటి పదాల సంస్కృతి.
    వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంది.

  • @Chintunani143
    @Chintunani143 2 ปีที่แล้ว +66

    ❤️కొండ పోచమ్మ కట్ట మైసమ్మ తల్లుల నిండు దీవెనలు మీ chanel పై ఎల్లప్పుడు...ఉండాలి...Parshuram Anna🙏

  • @jangamshivaprasad7079
    @jangamshivaprasad7079 2 ปีที่แล้ว +6

    మాఇంట్ల కొచ్చిన సంది ముట్టింది ముత్యం
    మాఇంట్ల కొచ్చిన సంది పట్టింది పౌడం
    ఏడేడ లెంకిన లేడే ఇలాంటి అల్లుడు
    దునియాన దొరకనే బోడే నాసరి జోడు
    గుణమెంత సక్కాదనమో....
    గుణమెంత సక్కాదనమో సిరిగల్ల రూపం
    మాటెంత సక్కాదనమో మారాజు తేజం
    ఎంత బాగా రాశారు SUPER

    • @MANAIRMUSICMOVIES
      @MANAIRMUSICMOVIES  2 ปีที่แล้ว

      Thank you 😊👍

    • @ravulayadagiri2634
      @ravulayadagiri2634 2 ปีที่แล้ว

      Song very very nice entha manchi meenings unnai bro very nice song chala bagundi

  • @allamveeraiah5982
    @allamveeraiah5982 2 ปีที่แล้ว +2

    మానేరు మ్యూసిక్ సంస్థకు అభినందనలు పాట చాల చాల బాగుంది. 👌👏👏🤝🙏

  • @karnakaryadavmyaraboina3677
    @karnakaryadavmyaraboina3677 2 ปีที่แล้ว +65

    మన తెలుగు సాంప్రదాయం, కూతురు అల్లుడు అత్తగారింటి వచ్చినప్పుడు చేసే మర్యాదలు ఇంకా కన్న కూతురు కడుపుతో తల్లితండ్రుల దగ్గరకు వచ్చి సంతోషంగా భార్య భర్త ప్రేమలు చాల సూపర్ గా చూపించి అందరి మనస్సు గెలుచుకున్న, నాగం పరుశురాం అన్నకు ధన్యవాదాలు

  • @srikanthmudhiraj4389
    @srikanthmudhiraj4389 2 ปีที่แล้ว +2

    అన్న అతమ్మమ చెల్లె బావ లు పాటకు జీవంపోశారు పార్శారం .చినపుదాడిన ఆట సూపర్ రిలీక్స్

  • @lingamurthipailwan1691
    @lingamurthipailwan1691 2 ปีที่แล้ว +6

    ....... ఎమ్ రాసిన తక్కువనే కామెంట్ బాక్స్ లో అంత బాగుంది సాంగ్. మంచి పాటను మాకోసం అందిస్తున్నారు మరో మంచి పాట కోసం ఇలానే వేచి చూస్తుంటాం!.......

  • @byagarirajanarsu5022
    @byagarirajanarsu5022 2 ปีที่แล้ว +1

    👌🙏🙏🙏🌷 సూపర్ అన్న గారు చాలా చక్కగా పుంది కొండ పోచమ్మ మైసమ్మ దీవెనలు ఇస్తుంటారు

  • @sampaththandra7296
    @sampaththandra7296 2 ปีที่แล้ว +6

    యెన్ని సారులు విన్న వినాలనిపిస్తుంది 🌹🌹

  • @grameshgoduguramesh1201
    @grameshgoduguramesh1201 2 ปีที่แล้ว +5

    సింగర్ లావణ్య గారు పాడిన ఈ పాట చాలా బాగుంది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది సింగర్ లావణ్య గారికి ధన్యవాదాలు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @venkycreationsvp963
    @venkycreationsvp963 2 ปีที่แล้ว +4

    E song gurinchi entha cheppina thakkuve 🖤🖤🖤🖤🖤🖤

  • @b.anjaneyuluanji3599
    @b.anjaneyuluanji3599 2 ปีที่แล้ว +2

    సాంగ్ అదుర్స్ సూపర్ వింటున్నంత సేపు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @krishnagoud8290
    @krishnagoud8290 2 ปีที่แล้ว +3

    ఇద్దరు చాలబాగా పాడారు. మంచి వాయిస్.