Banthipula Vasana Latest Folk Song 2022 | Telangana Folk Songs | Mukkapalli Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • Banthipula Vasana Latest Folk Song 2022 | Telangana Folk Songs | Mukkapalli Srinivas
    #BanthipulaVasana #RelareBhargavi #OneMediaEt
    Song: Banthipula Vasana
    Lyrics - Singer : Mukkapalli Srinivas
    Singer : Bhargavi ( RelareRela Fame )
    Music & Mixing: Kalyan
    Flute: Srinivas
    Dop & Editing: Harish Patel
    DI: Adarsh Patel
    Technical advisor: Jalandhar
    Special Thanks : Relare Ganga,Janulyri,Kamli,Vv Kanna, Karthik,Swetha,Estharigalla Yellam,Dappu Babu,Praksh,Narendra,Vishnu,Sandeep
    Label & Channel Managed by: One Media - 7799090708
    Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
    © All Rights Reserved: Aadhya Sri Music ( One Media Et Private Limited )

ความคิดเห็น • 10K

  • @anjaneyulugummadi3042
    @anjaneyulugummadi3042 4 ปีที่แล้ว +50

    షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి ఎలా ఉంటదో అలాంటి రుచుల కలబోత ఈ జానపదం....ముఖ్యంగా సీనన్న మనసుపెట్టి రాసిన ఆ ఆణిముత్యాలు మీ ఇద్దరి స్వరాల నుండి పాట రూపంలో పురుడు పోసుకుంది....దీనికి సంగీతం ప్లస్ పాయింట్ మరియు మీరు సింగర్స్ ఐనా కాని మీయొక్క అభినయం ఐతే ఈ పాటకి హై లైట్ ....సంగీతం వినడానికి వినసొంపుగా ఉంది.,..మొత్తమ్మీద ఈ జానపదం ఉగాది పచ్చడి.

  • @ramachandrampalle7540
    @ramachandrampalle7540 4 ปีที่แล้ว +258

    నీ తొడుగుంటే జన్మమే.. ధన్యము..నీ నీడన కన్నుమూసిన పుణ్యము..
    ఏడెడు జన్మలకు నేస్తమా నీ తొడు నీడగుంట ప్రాణమా.. క్యా లిరిక్ సీనన్న.. మస్తు ఉంది... అభినయం కూడా అదిరిపోయింది.. బాగుంది సీనన్న....

    • @mathsyagiripalusam994
      @mathsyagiripalusam994 4 ปีที่แล้ว +14

      భార్య భర్తల అనుబంధం భర్త మీద ఉన్న ప్రేమతో తనకేదో కలతచెంది అంతలా కాకుండా తనకు అర్ధమయ్యే రీతిలో చెప్పిన అంతే రీతిలో సమాధానం చెప్పిన భార్య
      ఈ రచయిత చాలా మంచి గా రాశారు హాట్స్ అప్ లిరిక్ రైటర్
      మా ప్రేక్షకుల ఆదరణ మీకు ఎల్లప్పుడూ ఉంటాయని నేను కోరుకుంటున్నాను

    • @viratreddyk6785
      @viratreddyk6785 4 ปีที่แล้ว +5

      S heart touching lyrics

    • @subramanamsubramanam3
      @subramanamsubramanam3 2 ปีที่แล้ว

      @@mathsyagiripalusam994 yxxx

    • @kumarisreenu2547
      @kumarisreenu2547 2 ปีที่แล้ว

      @@subramanamsubramanam3 9 ok

    • @kumarjaan2221
      @kumarjaan2221 2 ปีที่แล้ว

      @@mathsyagiripalusam994 olll

  • @gopathimallesh8082
    @gopathimallesh8082 4 ปีที่แล้ว +289

    ఏదో అడ్డా దిడ్డ మైన రాతలు కాకుండా....చాలా గోప్పగా రాసారు ఈ పాట.....ఏరోజాల్లో ప్రతి కొత్త జంట తప్పక వినాలి ఈ పాట...నిజంగా కొంతమంది...అంటే ఇక్కడ ఆడవారు కావచ్చు మొగవారు కావచ్చు...అగ్ని సాక్షిగా ఇద్దరు ఏకమై వేదమంత్రాల నడుమ పెల్లి చేసుకొని....ఏదో కొన్ని క్షణల పడక ఆనందాలకోసం అక్రమ సంబంధం పెట్టుకొని సంసారాన్ని ఆగం చేసుకుంటుర్రు....ప్రేమించినవాళ్లను మోసం చేయడం తప్పు...వాళ్ళు నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో మీరు వాళ్ళని అంతలా ప్రేంచాలి....అన్న మీరు ఎలాంటి మెసేజ్ తో కూడిన పాటలు మరెన్నో రాయాలని నా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను

    • @07chudusamayam07
      @07chudusamayam07 4 ปีที่แล้ว +2

      సూపర్ అన్న గారు ❣🙏

    • @nageshbakkathatla2706
      @nageshbakkathatla2706 4 ปีที่แล้ว

      Thise song very nice your acting also pentastic

    • @ambedkarganipally7644
      @ambedkarganipally7644 4 ปีที่แล้ว +4

      చాలా గొప్పగా చెప్పారు అన్న, నిజంగా ఈ పాట మొదటిసారి విన్నప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది ఆ సాహిత్యం కానివ్వండి, సంగీతం కానివ్వండి నటించిన వాళ్ళు కానివ్వండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి.
      ఒక జంట ఎలా అర్థవంతంగా ఉండాలో చూపించారు..

    • @viratreddyk6785
      @viratreddyk6785 4 ปีที่แล้ว

      Super

    • @shrikant4307
      @shrikant4307 4 ปีที่แล้ว

      Nijame

  • @muddalamallaiah1608
    @muddalamallaiah1608 2 ปีที่แล้ว +20

    చిన్నప్పుడు యెడ్ల బండిలా పోయేటప్పుడు మా పెద్దలు పడే వారు పల్లె పాటలు ఈ ప్పుడు యూ టబ్ పుణ్యమా మన తెలంగాణ పాటలు ప్రపంచం చూస్తోంది.

  • @rajendravasake6901
    @rajendravasake6901 4 ปีที่แล้ว +217

    తెలంగాణ మాటలే పాటలు గా సాగుతున్న తరుణంలో భార్యాభర్తల మధ్య అనుమానాలను అనుబంధాలు అణువణువు ప్రతిస్పందించే విధంగా, ప్రతి భింబించే విధంగా రాశారు. పాడినరు, మీ ఇరువురి అభినయం ఆమోహం

    • @MeenaMeena-ho2gd
      @MeenaMeena-ho2gd 4 ปีที่แล้ว

      Hi gvbhc

    • @ramyadaveram9204
      @ramyadaveram9204 4 ปีที่แล้ว +2

      Ppppp00 pp p

    • @NagaRaju-co1gt
      @NagaRaju-co1gt 3 ปีที่แล้ว +1

      👌👌

    • @salendrarajendra3485
      @salendrarajendra3485 3 ปีที่แล้ว

      Yes bro 💯👌 👏

    • @mshivaji2005
      @mshivaji2005 3 ปีที่แล้ว +2

      Nilo kuda oka poet unndemo anipisthundi bro okkasari try chey 👍 song rayadam .ni comment chadivin😘aka Naku endhuko ala anipinchindhi

  • @shyamsunder2145
    @shyamsunder2145 4 ปีที่แล้ว +121

    మ‌న‌స్సును హ‌త్తుకునే పాట‌. చాలా బాగా న‌చ్చింది. త‌న‌లోని బాధ‌, భావాల‌ను పాట రూపంలో ఎంత బాగా చెప్పిందో అది ప్రేమ ఉన్న‌వారికి ఇట్టే అర్ధం అవుతోంది. పాట రాసిన వారికి, పాడిన వారికి, ప్ర‌తి ఒక్క‌రికీ అర్ధ‌మ‌య్యేలా చెప్పిన శ్రీనివాస్‌, భార్గ‌వి గార్ల‌కు ప్రేమాభివంద‌న‌లు.

  • @SREEMEDIA-g3u
    @SREEMEDIA-g3u 3 ปีที่แล้ว +489

    తెలంగాణ ఫోక్ సాంగ్స్ ముందు ...ఎన్ని సినిమా పాటలు వచ్చినా ...
    వినడానికి కూడా ఇష్ట పడరు
    ఇది మన తెలంగాణ ప్రతిభా....

  • @dcl2271
    @dcl2271 2 ปีที่แล้ว +21

    సిస్టర్ వాయిస్ లో ఏదో తెలియని మాథుర్యం ఉంది.. సూపర్ సాంగ్

  • @yenugulaRaja
    @yenugulaRaja 4 ปีที่แล้ว +595

    ఈ కరోనా వల్ల థియేటర్లు మూతబడి దిక్కుమాలిన ఆంద్ర సినిమాలు శాశ్వతంగా పోయిన సంతోషమే,
    ఇలాంటి అద్భుతమైన పాటలు కావాలి మాకు..

  • @mimicrysaikrishna
    @mimicrysaikrishna 4 ปีที่แล้ว +57

    అబ్బా చక్కని పల్లె పదాల మట్టి వాసన ... సీనన్న నీ కలానికి సలాం

  • @karrollaanil7725
    @karrollaanil7725 3 ปีที่แล้ว +76

    భార్య అంటే అలాగే ఉండాలి భర్త అంటే అలాగే ఉండాలి. అని చాలా చక్కగా సరళమైన పద్దతిలో చూపించిన మీ పాటను ఇంత చక్కగా అందించడానికి తోడ్పడ ప్రతి ఒక్కరికీ కళాకారులందరిని పేరు పేరున అభినందిస్తూ మీకు మీ కుటుంబానికి ఆ కళామ్మ తల్లి దీవెనలు దండిగా మెండుగా ఉండాలని కోరుతున్నాను. Me Anil kumar

  • @mahipalkudukala4231
    @mahipalkudukala4231 8 หลายเดือนก่อน +45

    నా తెలంగాణ కోటి రతనాల వీణ ❤️❤️❤️

  • @somulingaswamy983
    @somulingaswamy983 4 ปีที่แล้ว +141

    మీ ఇద్దరి యాక్టింగ్ న్యాచురల్ గా చాల బాగుంది. మీరు ఇద్దరు నిజంగా భార్యాభర్తలు ఏమో అన్నట్లుగా నటించారు సూపర్...

  • @n.chandu199
    @n.chandu199 3 ปีที่แล้ว +356

    భార్య భర్తలిద్దరూ ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకుంటే ""ఇరుకు ఇల్లు కూడా ఇంద్రభావణంలా ఉంటుంది"" అనడానికి ఈ పాట నిదర్శనం👌👌
    ఇంత మంచి పాటని మాకు అందించిన మీ టీమ్ మెంబర్స్ కి ధన్యవాదాలు👌👌👌👌

  • @thipparthisantoshkumar7885
    @thipparthisantoshkumar7885 4 ปีที่แล้ว +31

    ఆ గొంతుల్లో ఏదో ఉంది.. ఆమె హస్కీ గొంతు, అతని పిచ్, సంగీతం పదాల కూర్పు, హృదయాన్ని హత్తుకునే సన్నివేశాల చిత్రీకరణ , ఆహా ..

  • @dharaniprakashprakash7665
    @dharaniprakashprakash7665 11 หลายเดือนก่อน +29

    బాగున్నాయన్న లిరిక్స్ అసలు. ఒక భార్య భర్తలు ఎలా ఉండాలి. ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉండాలి వాళ్ళు దూరమైతే బాధ ఏంది అనేది క్లియర్ గా చెప్పారన్న.🎉🎉🎉

  • @nrambabu7083
    @nrambabu7083 3 ปีที่แล้ว +136

    అన్నగారు మీరు పాడిన పాట పాత రోజులను గుర్తు చేశాయి.మీరు పది కాలాల పాటు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను.

  • @thadukavikram6160
    @thadukavikram6160 4 ปีที่แล้ว +468

    ఏడుపు వచ్చిందయ్య నాకు పాట వింటుంటే .ఈ తరం వాళ్లకు ఈ పాట చాలా అవసరం . అందరూ వినదగిన ఆణిముత్యం ఈ పాట.

  • @gedamshekar2862
    @gedamshekar2862 4 ปีที่แล้ว +61

    ఏమన్నా....ఈ రిలీక్స్
    .......సూపర్...... భార్య భర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్థలు చక్కగా చూపించి, తిరిగి అర్థం చేసుకుంటే జీవితం ఎలా ఉంటుందో చూపించారు... మీకు 1000 దండాలు🙏🙏🙏

  • @dtrmvlogs8396
    @dtrmvlogs8396 ปีที่แล้ว +94

    బార్య అడుగుతుంది ఎటు పోయినవు అని భర్త నా మీద నమ్మకం లేదా నీకు నీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు ఇద్దరి మధ్య ప్రేమ కు బంధానికి నిర్వచనం ఈ పాట అద్బుతం

    • @ChellimilaVamshi
      @ChellimilaVamshi 8 หลายเดือนก่อน

      Sgfajgshtsjtwhgstshsbg fasashtnvsbvanhshhshjh

  • @prashanthbatta8689
    @prashanthbatta8689 4 ปีที่แล้ว +139

    అర్థం చేసుకునే భార్య దొరికితే సంసారం అనే సముద్రాన్ని ఈజీ గా ఇది ఒడ్డుకు చేరవచ్చు. భార్య భర్తలు లో ఉండే అనుమానాలను పాట రూపంలో పడిన భార్గవి, శ్రీనివాస్ నా కృతజ్ఞతలు...

  • @shivaa99e
    @shivaa99e 4 ปีที่แล้ว +413

    నీ తొడుగుంటే జన్మనే ధన్యము
    నీడన కనుమూసిన పుణ్యము
    ఏడేడు జన్మలకు నేస్తమా
    నీ తోడు నీడగుంట నా ప్రాణమా
    Excellent lyrics 👌

  • @singerboddudilip7397
    @singerboddudilip7397 4 ปีที่แล้ว +224

    అన్న పాట వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంది అన్న. నిజంగా మీరు పాడే విధానం,పాట బాణీ సూపర్ ఉంది అన్న.

    • @karnakachanel985
      @karnakachanel985 4 ปีที่แล้ว +2

      Anna super super Anna

    • @neelamanilkumarpatel3617
      @neelamanilkumarpatel3617 4 ปีที่แล้ว +5

      చాలా బాగుంది అతి మధురమైన పల్లె పదాలతో కూడిన పాట ఇప్పటివరకు 10 సార్లు విన్నాను

    • @activecontents8160
      @activecontents8160 4 ปีที่แล้ว +2

      Nijam Anna nee song vintunnatle undi

    • @activecontents8160
      @activecontents8160 4 ปีที่แล้ว +1

      Eaa pata nuvvu padithe Inka masthuntunde Anna

    • @SUPERVILLAGE7
      @SUPERVILLAGE7 4 ปีที่แล้ว +1

      Bro rajamani song super paadinav

  • @yeluvakasunilpatel8096
    @yeluvakasunilpatel8096 2 ปีที่แล้ว +207

    భార్య ప్రేమని భర్త నమ్మకాన్ని చూపిస్తూ...
    అనుమానం పెనుభూతం అని చెప్తూ...
    చాలా చక్కగా చూపెట్టారు భార్యభర్తల ప్రేమ పాట రూపంలో... ❤️❤️❤️

  • @Vajra2105
    @Vajra2105 4 ปีที่แล้ว +151

    సాంగ్ బాగుంది అన్న భార్య భర్తల దాంపత్యం అంటే ఇలా ఉండాలి
    ఒకరికొకరు అనే మంచి మెసేజ్ ఇచ్చావు అన్న,💕❤️❤️🙏🙏

  • @kirankumargundepuri1131
    @kirankumargundepuri1131 4 ปีที่แล้ว +69

    అన్న ఈ పాట వింటుంటే మనస్సు పులకించిపోతుంది ప్రతి రోజు పడకునే ముందు ఈ పాట వినుకుంటు నిద్రపోతున్న . male voice అదిరిపోయింది brother

  • @neelamanilkumarpatel3617
    @neelamanilkumarpatel3617 4 ปีที่แล้ว +1365

    ఈ పాటను ఎన్ని సార్లు విన్నా కూడా బోర్ అనిపించదు అని అనుకోని మల్లి మల్లి విన్నా వాల్లు ఎవరైన ఉన్నారా
    నేను మాత్రం రోజుకు ఐదు సార్లు అయినా వింటాను
    మీరు కూడా అలాగే విన్నా వాల్లు ఒక లైక్ చేయండి మిత్రులారా
    ఇట్లు మీ అధ్య శ్రీ మ్యూజిక్ చానెల్ ప్రేక్షక మిత్రుడు ధన్యవాదాలు మిత్రులారా

  • @soujanayamuche2106
    @soujanayamuche2106 ปีที่แล้ว +71

    నీ తోడు గుంటే జెన్మ నే ధన్యము నీడన కనుమూసిన పుణ్యము .
    ప్రతి బార్య ఇదే కోరుకుంటుంది
    .చాలా బాగా రాసారు అన్న సాంగ్ .ఎన్ని సార్లు విన్నకుడ వినాలనిపిస్తుంది.. 🙏🙏🙏🙏

  • @PAnandKumarYadav
    @PAnandKumarYadav 3 ปีที่แล้ว +71

    ఈ పాట వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంది. ఈ పాట వింటున్నంత సేపు మనసులో ఉన్న టెన్షన్స్ అన్ని మాయమై పోయిన ఫీలింగ్ కలుగుతుంది.....

  • @raghupathijangam2608
    @raghupathijangam2608 4 ปีที่แล้ว +35

    తీసిన కొన్ని జానపద పాటలైన సరే కొత్తగా ఉన్నాయి. మున్ముందు మీ ఛానెల్ కి మంచి భవిష్యత్తు ఉంది. సూపర్ జానపదం.

  • @DEVA-VLOGS
    @DEVA-VLOGS 4 ปีที่แล้ว +12

    పాట చాలా బాగ వచ్చింది పాట వింటుంటే మనసుకు ప్రశాంతంగా ఉంది చివరి లైన్లు విన్న కొద్ది వినిపించేలా ఉన్నాయి మీరు మరిన్ని పాటలు తెచ్చి ప్రేక్షకుల ముందు ఉంచాలని కోరుకుంటున్నాను.

  • @arjundevaraya1444
    @arjundevaraya1444 2 ปีที่แล้ว +178

    బహుశా ఈ పాటకోసమేనేమో ప్రపంచంలో ఎన్ని భాషాలున్న తెలుగు రాష్ట్రంలో పుట్టాను.

  • @nagababu4958
    @nagababu4958 4 ปีที่แล้ว +15

    అక్క భార్గవి నీ కంట్టం చాలబావుంది నా మనసుకు తేనే కన్నా తీపిగాను అలాగే శ్రీను అన్నయ్య రాగం మధురంగా పానం గా పాడారు ఇంకా మీరు ఇలాంటి పాటలే పడాలి

  • @srinuthadavenu5290
    @srinuthadavenu5290 4 ปีที่แล้ว +128

    అచ్చమైన జానపదం అంటే ఇదే ఇప్పుడు వచ్చిన పాటలలో ఇదే బాగుంది

  • @laxmaiahlaxmaiah6901
    @laxmaiahlaxmaiah6901 3 ปีที่แล้ว +29

    ఓ అద్భుతమైన సరికొత్త జానపద గీతం ఇది. అన్న ముక్కపల్లి శ్రీనివాస్ మరియు అక్క భార్గవి గారు చాలా చక్కగా పాడారు.ఈ పాటలో నాకు బాగా నచ్చిన మరియు మళ్ళీ మళ్ళీ వినాలనిపించేది చివరి చరణం.....నీ తొడుగుంటే జన్మనే ధన్యము.. నీడన కనుముసినా పుణ్యము... ఏడేడు జన్మాలకు నేస్తమా.. నీతోడు నీడగుంటా నా ప్రాణమా...........ఈ చరణం ఎన్నిసార్లు విన్నా తక్కువే..... అందుకే నేను ఈ పాటను MAKING VIDEO లో ఎక్కువగా వింటాను.. విన్న ప్రతి రోజు,ప్రతిసారి ఈ చరణాన్ని ప్రత్యేకంగా వింటాను.ఈ పాటను రాసి,పాడిన ముక్కపల్లి శ్రీనివాస్ అన్నకు సెల్యూట్.. ఈ అందమయిన బంతిపులవాసన పాటకు మంచి మ్యూజిక్ అందించిన కళ్యాణ్ గారికి అభినందనలు. Very nice music .. Super... Superrrr... Excellent.

  • @allepusrinivas6310
    @allepusrinivas6310 4 ปีที่แล้ว +63

    కంట కన్నీరు చెమ్మగిల్లే ఈ పాట వింటే, అద్భుతమైన లిరిక్స్, music చేసిన అన్నకి వందనం.

  • @sathwik_anand7826
    @sathwik_anand7826 3 ปีที่แล้ว +64

    జానపదం లో ఇది మరొక్క అధ్బుతమైన పాట🙏 .... కట్టుకున్న ఇల్లాలిని కంటతడి పెట్టకుండా చూసుకోవడం అందరు నేర్చుకోవాలి...👍🙏 అర్థం చేసుకొనే భార్య దొరికితే మగవాడు ఏ స్థితిలో ఉన్న ఆనందంగా ఉండగలడు ఆ ఇల్లు కూడా ఆనందంగా ఉంటుంది 👍🙏

  • @Nani84645
    @Nani84645 3 ปีที่แล้ว +34

    చెదిరిన నవ్వులతో శీనయ్యను అడిగినా....ప్రతీ మాట....ప్రేమకు మరో రూపమే.....అలిగిన ఆలీని ఆదరిస్తూ..ఆలీ మోములో ఆనందం చూసే ప్రతీ శీనయ్య కు ఈ పాట అంకితమే... నువ్వే నా ప్రాణమోయ్ అని చెప్పే కంటే ఆ ప్రేమను కన్నీటి రూపంలో చూపించే ప్రతీ ఆమని భార్గవి గారే..... ధన్యవాదాలు శ్రీనన్న భార్గవి వదినా.....

  • @malleshyadav805
    @malleshyadav805 2 ปีที่แล้ว +54

    ఈ సాంగ్ లో ఏదో మ్యాజిక్ ఉంది..... మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది....

  • @farmingvehicles
    @farmingvehicles 3 ปีที่แล้ว +277

    చింత చెందబోకమ్మో ప్రానకంత,
    చీకటే పోవునమ్మో నా బతుకంతా...
    Super Line ❤️

  • @narmalamalleshnarmalamalle3714
    @narmalamalleshnarmalamalle3714 4 ปีที่แล้ว +50

    పాట ఎన్ని సార్లు విన్న కానీ ఇంకా ఇంకా వినాలని పిస్తొంది.....చాలా బాగా ఉంది పాట....

  • @ramuofficial8202
    @ramuofficial8202 4 ปีที่แล้ว +112

    అనుమానం భార్య కు అర్థం అయ్యేటట్లు ప్రేమతో చెప్పడం సూపర్

  • @mohammadsharif9221
    @mohammadsharif9221 2 ปีที่แล้ว +102

    పాట రాసిన రచయితకు మొదలు నా హృదయపూర్వక ధన్యవాదాలు పాట వింటుంటే బార్య భర్తల అనుబంధం ఉంది.పాటకు తగ్గట్టు parfamense సూపర్🌹🤝🙂

  • @lokenderagency
    @lokenderagency 4 ปีที่แล้ว +180

    మోడు వారిన చెట్టు - చిగురు తొడిగినట్టు
    చీకటింటిలోన వెన్నెలొలికినట్టు
    ఆగమైన నన్ను అద్దంలా దిద్దావు
    చింత చెందావోకమ్మో ప్రాణకాంత
    చీకటై పోవునమ్మో బతుకంతా
    ఏడేడు జన్మాలకూ నేస్తమా !
    నీ తోడు-నీడగుంటా ప్రాణమా!
    సరళమైన పదాలతో, ఉపమాలంకారములతో లోతైన భావాన్ని వ్యక్తీకరించారు. ఈ సాహిత్యంలో గొప్ప నైతిక విలువలు కలవు. భార్యాభర్తల మధ్య మర్యాదలు, నిబద్ధత, ఋజు ప్రవర్తన ఎలావుండాలో ఈ పాటలో చూపించారు.

  • @mahendergalladi5880
    @mahendergalladi5880 3 ปีที่แล้ว +23

    ఈ సాంగ్ విన్నాక మనసులో ఏదో ఫీలింగ్ కల్గింది
    మీ పాటకు నా సెల్యూట్
    మీరు అద్భుతం గా రాశారు &పాడారు
    ఇలాంటి పాటలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
    Love this song
    మీ
    Mahi

  • @bhanuprasadj3870
    @bhanuprasadj3870 4 ปีที่แล้ว +29

    కన్నీళ్లు తెప్పించిన పాట ........ 34 + సార్లు చూసినా ఎలాంటి బోర్ కొట్టలేదు ఎక్కడ కూడా. పవిత్రమైన భార్య భర్తల బంధానికి అర్ధం తెలిపే సందేశం, కానీ ఒక్కటి మీరిద్దరూ నిజంగా భార్య భర్తలు ఐతే ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని ఆ దేవుడు ని కోరుకుంటా.

    • @Villagevloges401
      @Villagevloges401 4 ปีที่แล้ว +2

      వాళ్ళుఇద్దరు భార్య భర్తలు..బ్రో

  • @harisudhan1102
    @harisudhan1102 2 ปีที่แล้ว +22

    శ్రీనన్న ఈ పాటకు నన్ను మొత్తం addict అయ్యేల చేసినవే......

  • @bmsgulfridertelugu2295
    @bmsgulfridertelugu2295 4 ปีที่แล้ว +125

    నీ అనుమానం పాడుగాను అడుగడుగునా అనుమానం .....వాహ్ అద్భుతమైన పాట చాలా బాగా పాడారు... ఇంకా ఇలాంటివి పాడలి

  • @bannychityala6909
    @bannychityala6909 4 ปีที่แล้ว +17

    వావ్ సూపర్ దిల్ జితైఇంచింది అన్న నైస్ ఏం వాయిస్. ఈ లిరిక్ అదిరింది మోడుబారిన చెట్టు చిగురు తోడిగినట్టు చీకటి ఇంటిలోనా వెన్నలలొలికినట్టు ఆగం అయినా నన్ను అద్దం లో దిద్దవు చింత చెంద వొకమ్మో ఏం రాసినవే గుండెల్లో కుచ్చింది పో

  • @ambati1964
    @ambati1964 4 ปีที่แล้ว +232

    నిన్నే నమ్మిన దానిని సీనయ్య... నన్నాగం చేయబోకు సీనయ్య... Excellent song...

  • @saidulumacharla8911
    @saidulumacharla8911 2 ปีที่แล้ว +71

    భర్త మనస్సు నొప్పించకుండా భార్య అడుగుతున్న తీరు.. శృతి మెత్తని భానాలు. ఆలుమగల మధ్య ఉండే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. కలం సిరా చుక్కల నుంచి జాలువారిన తెలంగాణ యాస....

  • @puttalajhon3855
    @puttalajhon3855 2 ปีที่แล้ว +21

    అన్న. అక్క సూపర్ .ఈ పాట ఇప్పుడు ఉన్న భార్య భర్తలకు మంచి మెసేజ్

  • @rajendharjyoti2010
    @rajendharjyoti2010 3 ปีที่แล้ว +78

    కవి కలం పట్టిన చేతికి శత కోటి వందనాలు అన్నా... అద్భుతం అన్న పాట..
    ఎదో నా ఇంట్లో నేను సర్ది చెప్పుకున్న మాదిరి అనిపిస్తుంది.. (అంటే నేను అట్లా కాదు)

  • @kanakaiahm2414
    @kanakaiahm2414 4 ปีที่แล้ว +35

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అంత బాగుంది ఈ పాట
    స్పెషల్ థాంక్స్ భార్గవి శ్రీనివాస్ గారికి.

  • @sureshjampala837
    @sureshjampala837 2 ปีที่แล้ว +38

    భార్యాభర్త ల మధ్య మనస్పర్థలు రాకుండా చక్కగా వివరించారు సూపర్
    వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది....

  • @sudhakarthirumala2265
    @sudhakarthirumala2265 4 ปีที่แล้ว +34

    , సాంగ్ చాలా బాగుంది ఇప్పటికే ఎన్నో సార్లు చూసాను మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉన్నాను యాక్టింగ్ చేసిన మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్ మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటున్నాం

  • @rajeshdubbaka2660
    @rajeshdubbaka2660 3 ปีที่แล้ว +396

    ఎన్ని సార్లు విన్న ఈ పాట బోర్ కొట్టదు. ఇప్పటి వరకు 100+ టైమ్స్ చూసాను (విన్నాను). తెలియకుండానే కంటి నుండి నీళ్ళు వస్తున్నాయి.

    • @maniyt_5320
      @maniyt_5320 3 ปีที่แล้ว +4

    • @3dwallpaintschandudj
      @3dwallpaintschandudj 3 ปีที่แล้ว

      th-cam.com/channels/GrWIsluMQADIi6U320yPlg.html

    • @arramsrinuvas7435
      @arramsrinuvas7435 3 ปีที่แล้ว +2

      @@maniyt_5320🔥🎉mm 🎉

    • @maheshadla7483
      @maheshadla7483 3 ปีที่แล้ว +2

      Katalu dengaku

    • @rajeshdubbaka2660
      @rajeshdubbaka2660 3 ปีที่แล้ว +2

      @@maheshadla7483 neelanty pichi lanjakoduku ni chudalen.naku shop undi ra home theatre lo songs vintam ra sulliga.

  • @anumularajashekar1052
    @anumularajashekar1052 3 ปีที่แล้ว +31

    ప్రేమగా అనుమానం వ్యక్తం చేస్తున భార్య అంతే ప్రేమతో సమాధానం చెప్పిన భర్త ఈ పాటలో అంత అర్థం తెలియజేసినందుకు కళాకారులకు ధన్యవాదాలు

  • @nagireddypolam7674
    @nagireddypolam7674 2 ปีที่แล้ว +205

    భర్తను అతిగా ప్రేమించే భార్య భర్త పై చిన్న తెలియని అనుమానం కలగడంతో తనను ఎక్కడ పట్టించుకోడో నని కుమిలిపోతున్న భార్య పాట రూపంలో ఆవేదన వ్యక్తం చేసిన ఈ పాట మొదట సారి విని నేను కన్నీళ్లు పెట్టాను నా ఆత్మసాక్షి మీకు సాక్షం.... అబ్బా ఈపాట నేను నాభార్య రోజుకు ఎన్ని సార్లు వింటామో మాకే తెలియదు అద్భుతం

  • @ravikumarpyatasst362
    @ravikumarpyatasst362 3 ปีที่แล้ว +239

    నిను నమి వచ్చిన అర్ధాంగిని కంటతడి రాకుండా లక్ష్మీ దేవి లా చూసుకున్నావ్ ఈ సాంగ్స్ విన ప్రతి ఒక్కరు మీ అర్ధాంగిని ఈలనే చూసుకోవాలని కోరుకుంటున్నాను..🙏🙏🙏

  • @n.chandu199
    @n.chandu199 3 ปีที่แล้ว +276

    మన పల్లెటూరిలో ట్రాక్టర్ వాళ్ళు ఈ పాటని మారుమోగిస్తున్నారు,,,,ఏ ట్రాక్టర్లో చూసినా ఇదే పాట 👍👍👍👍👍

    • @gandagathararaju9876
      @gandagathararaju9876 3 ปีที่แล้ว +10

      O rang Lo tholutunnaru e pata vintu tractor vaallu

    • @n.chandu199
      @n.chandu199 3 ปีที่แล้ว +5

      @@gandagathararaju9876 👍👍

    • @ashokyella4730
      @ashokyella4730 3 ปีที่แล้ว +6

      బాగా వింటుండ్లు

    • @venusirikonda9255
      @venusirikonda9255 3 ปีที่แล้ว +1

      Bro na tractor lo kuda ekkuva e Pata ne vinta

    • @n.chandu199
      @n.chandu199 3 ปีที่แล้ว +2

      @@venusirikonda9255 hoo nice brother

  • @srikanthsrikanth9268
    @srikanthsrikanth9268 3 ปีที่แล้ว +55

    భార్య భర్తల మధ్య బంధాన్ని ఎంతో అందంగా పాట రూపంలో వ్రాసిన అన్న గారికి మరియు పాడిన గాయకులకు నా ధన్యవాదములు ..

  • @pramakwt9538
    @pramakwt9538 2 ปีที่แล้ว +21

    ఈ పాట ఇప్పటి జనాలుకు చాలా అవసరం భార్య భర్తలకు మంచి అర్ధం వుంది

  • @ramakrk1623
    @ramakrk1623 4 ปีที่แล้ว +35

    అక్క అనుమానించడం శీనన్న సమాధానం చెప్పడం. బంతి పువ్వుల వాసన రచన వాయిస్ యాక్టింగ్ సూపర్ అన్న మీ ఇద్దరు కాంబినేషన్ మరిన్ని పాటలు రావాలని కోరుకుంటున్నా

    • @Vinnulogs
      @Vinnulogs 4 ปีที่แล้ว +1

      anna adi anumanam kaadi akkaku bava meeda unna prema

    • @ramkrishnamanda
      @ramkrishnamanda 4 ปีที่แล้ว +1

      @@Vinnulogs అదే మాట బావ అంటే, అటు పది మంది, ఇటు పది మంది కూసోని, లచ్చ రూపాలు ధరావత్ పెట్టిచ్చి పంచాయితీ పెడుదురు..
      బావ ది అనుమానం కాదు, ప్రేమ అంటే, అంగి చినిగేదాక కొడుదురు

  • @anilthota5109
    @anilthota5109 4 ปีที่แล้ว +47

    ఇలాంటి భార్యను పొందిన ప్రతి మగాడి జీవితం దాన్యమే

  • @kalledanaveen8868
    @kalledanaveen8868 4 ปีที่แล้ว +55

    ఈ పాట కోసము గత రెండు మూడు రోజులుగా వెతుకుతున్న అన్న ఎప్పటికి దొరికింది ఈ పాట చాలా అద్భుతంగా ఉంది అన్న

  • @ammapremchander3858
    @ammapremchander3858 2 ปีที่แล้ว +215

    అక్షరాన్ని ఆయుధంగా మలచి ఆయుధానికి మత్తు మందు కలిపి కలిపిన మందుని కలం లో నింపి నొప్పితేలియకుండా హృదయంలో గుచ్చినవ్ అన్న....

    • @lavanyapogula7210
      @lavanyapogula7210 2 ปีที่แล้ว +6

      Nice poetry annayya

    • @msrinivasgoud5830
      @msrinivasgoud5830 2 ปีที่แล้ว +7

      Beautiful comment

    • @narayananaraboina
      @narayananaraboina 2 ปีที่แล้ว +7

      ఆళ్ళ పాటల్ల మత్తేమోగాని నీ మాటల్ల తూటాలకన్నా షార్ప్ నెస్ ఎక్కువ

    • @sravaniraja9427
      @sravaniraja9427 2 ปีที่แล้ว +5

      Awsome Explaination bro 💐

    • @medaboinaramumudhiraj1341
      @medaboinaramumudhiraj1341 2 ปีที่แล้ว +2

      @@lavanyapogula7210 yes

  • @chinthakumar4995
    @chinthakumar4995 4 ปีที่แล้ว +251

    భార్యా భర్తల మధ్య అనుమానం వుండొద్దుఅని ఈ పాట అర్థం చాలా ఉపయోగకరమైన అదనంగా ఉంది అన్న

  • @aaradhyamudhiraj9030
    @aaradhyamudhiraj9030 2 ปีที่แล้ว +213

    నీ తోడుగుంట జన్మనే ధాన్యము నీడన కనుముసినా పుణ్యము
    ఏడేడు జన్మలకు నేస్తమా నీ తోడునీడగుంటా నా ప్రాణమా... superb 👌 lyrics ✍️

    • @dhruvadhruva1495
      @dhruvadhruva1495 2 ปีที่แล้ว +3

      i love you mam life long thodu unta chance estha love you

    • @dhruvadhruva1495
      @dhruvadhruva1495 2 ปีที่แล้ว

      @@aaradhyamudhiraj9030 promise andi na ku Amma ladhu me ma la ne Amma la chusukunta last minute vara ku love you andi aaradhya garu

    • @AnilMudhirajofficial2645
      @AnilMudhirajofficial2645 2 ปีที่แล้ว +4

      Avunu totally lyrics adhurs nijanga 👌❤️

    • @AnilMudhirajofficial2645
      @AnilMudhirajofficial2645 2 ปีที่แล้ว +2

      @@dhruvadhruva1495 😂😂🤣🤣 బాయ్యా youtube lo kida pulihora అవసరమా

    • @rajkumarmudiraj1480
      @rajkumarmudiraj1480 2 ปีที่แล้ว +2

      Baguntadi Song

  • @jallelarameshyadav6426
    @jallelarameshyadav6426 3 ปีที่แล้ว +470

    భార్య భర్త ల మధ్య సంబంధాన్ని పునరుద్ధరించడానికి ఈ పాట పాడి పాటలో జీవించిన మీకు ధన్యవాదాలు అన్నగారు మరియూ వదిన గారికి🙏🙏🙏🙏

  • @Nagaraju8fn9jc3y
    @Nagaraju8fn9jc3y 2 ปีที่แล้ว +7

    అనుమానపు భార్య అందమైన మొగుడు. ఎట్ల రస్తరన్న ఇలాంటి పాటలు... నీలో ఉన్న ప్రతి రక్తపు చుక్కను ఒకొక్క పదంగా వలచి ఆ పడాలన్నింటి కలిపి ఒక్క పాటగా మార్చి మా ముందుకు తీసుకువచ్చి మమ్మలనందరిని మాకుమేమే మరోమారు బంధం అంటె ఎంటో తెలియచేసిననందుకు మీకు నా తలవంచి అభినందనలు.ప్రాణం పెట్టీ అద్భుతంగా రాసావన్నా దీనికి తోడు అందమైన సాహిత్యం. లవ్ యూ ఆల్ ది టీమ్ వర్క్స్.

  • @SAI-cv9gx
    @SAI-cv9gx 4 ปีที่แล้ว +32

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ...ఈ సాంగ్ లో భార్య భర్తల నిజమైన బంధం గురించి చాలా బాగా వివరించారు. ఈ పాటలో singers గొంతుల కి ప్రత్యేకత వుంది 👏👏👏👌👌👌😊😊😊😍😍😍😍

  • @vadyaramhanumanthu5397
    @vadyaramhanumanthu5397 4 ปีที่แล้ว +59

    ఈరోజుల్లాలో భార్యా భర్త ల మధ్య జరిగే భవాను భావాలను కళ్లకు కట్టినట్టుగా చూపించారు ఈ పాట విన్న ప్రతి ఒక్క భార్య భర్తలు తప్పకుండా ఏ చిన్న మనస్పర్ధలు వచ్చిన కలిసిమెలిసి ఉంటారు.💯💯👌👌👌🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️

  • @pamunagulu7690
    @pamunagulu7690 4 ปีที่แล้ว +35

    ఏమి పాట అబ్బా ఇప్పటికి 50 సార్లు విన్నా దీంట్లో ఉన్న మధురానుభూతి ఇంకా తగ్గలేదు

  • @sarithamanthri964
    @sarithamanthri964 2 ปีที่แล้ว +9

    సూపర్ సాంగ్ చాలా బాగుంది ఈ పాట రాసినవారు ఇంకా మీరు ఇలాంటి సాంగ్స్ రాయాలని కోరుకుంటున్నాను

  • @raviteja4938
    @raviteja4938 4 ปีที่แล้ว +34

    బ్రదర్ కళ్యాణ్ గారు మీరు tiktok లోనే music కొడతారు అనుకున్న ఇంత మంచి గా song compose chestharu anukoledu really great.... good job.

  • @devendermptcshyaga7226
    @devendermptcshyaga7226 4 ปีที่แล้ว +62

    నీ సాహిత్యం...మీ గానం.. మీ ఇద్దరి నటన అమోఘం.సర్పంచ్ గారు.‌.మొత్తానీకి...పాట చాల బాగుంది...నీ.టిమ్. సభ్యులందరికి..అభినందనలు...

  • @amazonsouqamazon
    @amazonsouqamazon 4 ปีที่แล้ว +64

    నీ తొడుగుంటే జన్మనే ధన్యము
    నీడన కనుమూసిన పుణ్యము
    ఏడేడు జన్మలకు నేస్తమా
    నీ తోడు నీడగుంట నా ప్రాణమా
    EXCELLENT LYRICS

  • @kumarswamy6199
    @kumarswamy6199 2 ปีที่แล้ว +19

    ఒక చిన్న పదం విని పాట చర్స్ చేసి మరీ చూసా ఈ వీడియో సూపర్ ..చాలా భాగుంది

  • @shivam-kr6el
    @shivam-kr6el 4 ปีที่แล้ว +25

    బాణీన్ల చిక్కునేమో బంతి రెమ్మ,రాలనీయకమ్మో ని కంటి చెమ్మ,...షెళ్ళల్లో చిక్కినేమో శనగ పూలు,చెదర నివ్వకమో ని నవ్వులు.....Super lyrics...

  • @kamaleslavath359
    @kamaleslavath359 4 ปีที่แล้ว +91

    అందమైన అల్లిక ... అంతకు మించిన అభినయం...
    అద్భుతమైన చిత్రీకరణ... ఇలా చెప్పుకుంటూ పోతే దేనికదే సాటి.... ఇప్పుడున్నపాటల్లో ఇదే... మేటి...
    శుభాకాంక్షలు మిత్రమా.....

    • @aduvalamahipal1957
      @aduvalamahipal1957 4 ปีที่แล้ว +1

      100%

    • @marapellybhumaiha2660
      @marapellybhumaiha2660 3 ปีที่แล้ว

      @@aduvalamahipal1957 0999999999999999990𝑜9𝓁99𝓁99999999999999999099𝓁9999999999999999999999099𝓅09999999999999999099999909999900099909909909090990999909990090000000000000000000090000000000000000000𝑜90000000090900900000000000000𝑜00000000000900000000090090009909000000009000000000000000000000000009000000000000909000

  • @kannakj9386
    @kannakj9386 3 ปีที่แล้ว +177

    ఫిదా అయ్యాం ఈ పాటకి..మంచి పాటలకి పుట్టినిల్లు తెలంగాణ రాష్ట్రం. గ్రేట్ ....

  • @sylaanibabadarbararts
    @sylaanibabadarbararts หลายเดือนก่อน +3

    Song superb singing superb actors superb acting superb meeku na ❤❤❤❤❤❤paadaabivandanaalu superb jodi

  • @saiduluchinthala9837
    @saiduluchinthala9837 3 ปีที่แล้ว +85

    ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా ఈ పాట వింటుంటే అన్ని మర్చిపోతాం అంత అద్భుతం పాట వినే కొద్దీ వినాలి వినాలి అనిపిస్తుంది సూపర్ అన్న 🙏🙏💐💐💐

  • @svrtelugunewschanel4001
    @svrtelugunewschanel4001 3 ปีที่แล้ว +22

    బార్గవి గారి గొంతు వింటే ఏదో తెలియని ఆనందం ఆమే ఎక్స్ ప్రెసన్ మహా అద్భుతం

  • @swamyasa1054
    @swamyasa1054 4 ปีที่แล้ว +89

    అన్నా
    మీ పాటకి శతకోటి వందనాలు.
    ఎన్ని సార్లు విన్నకూడా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించే విధంగా మీ రచన అద్భుతం.

  • @mohammadsharif9221
    @mohammadsharif9221 2 ปีที่แล้ว +51

    పాట రాసిన.పాట పాడిన .నటించిన .మొత్తం కళాకారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @dusarishivagoud1565
    @dusarishivagoud1565 4 ปีที่แล้ว +27

    చాలా చాలా బాగుంది !భార్య భర్తల అనుమానాలు అనుబంధలు ఆప్యాయతను పల్లె జానపదం పాటగా మలిచిన మీకు వందనం మ్యూజిక్ చాలా బాగుంది

  • @golkondabuchanna8371
    @golkondabuchanna8371 4 ปีที่แล้ว +65

    అచ్చమైన ఆధునిక జానపద దాంపత్య గీతం..
    కనుమరుగౌతున్న సంస్కృతికి అద్దంపట్టే విధంగా ఉంది,గుండెను తాకేటట్టు హాయిగా ఉన్నది,
    ఇంత అద్బుతంగా చేసిన వారందరికీ శుభాకాంక్షలు
    ఈ పాటకు గొప్ప అవార్డు రావాలనీ మనస్పూర్తిగా కోరుకుంటున్న..జై భీం

  • @shankardevi581
    @shankardevi581 4 ปีที่แล้ว +39

    మంచి పాట ...అలుమగుల మద్య అనురాగం నురీ పోసిన మంచి జానపదం ఈ పాట...

  • @panjalamadhu5110
    @panjalamadhu5110 3 หลายเดือนก่อน +4

    తెలంగాణ జానపదం అదరహో 👍🙏

  • @kodimuthiligaiah6579
    @kodimuthiligaiah6579 3 ปีที่แล้ว +77

    పల్లె పాటలకు పుట్టిన ఇల్లు తెలంగాణ జానపదాలు

  • @nakirekanti_suresh
    @nakirekanti_suresh 4 ปีที่แล้ว +81

    ఈ జనరేషన్ కి అవసరమైన పాట రాశారు మీకు నా అభినందనలు...నిన్నే నమ్మిన దాన్ని సినయ్యా నన్ను ఆగం చేయబోకు సినయ్య😭గోడు వారిన చెట్టు చిగురు తొడిగినట్టు చికటింటిలోన వెన్నెలాలకినట్టు ఆగమైన నన్ను అద్దంలా దిద్దవ్ చింత చెందబోకమ్మో ప్రానకంతా చికటైపోవునమ్మో నా బ్రతుకంతా❤️❤️సూపర్ లిరిక్స్🙏🙏మాటల్లో వర్ణించలేం ఈ పాట ని💐💐

  • @janimiya3190
    @janimiya3190 3 ปีที่แล้ว +203

    ఈ పాటను చాలా అద్భుతంగా పాడారు, ఇందులో ఉన్న ప్రతి పదానికి మీ గొంతులోనుండి జాలువారిన అమృతం లాంటి ధ్వని తో ప్రాణప్రతిష్ఠ చేసి మమ్ములను అనిర్వచనీయమైన మైకంలో ముంచేసిన మీ బృందానికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.💐💐💐💐

  • @bravinder9637
    @bravinder9637 ปีที่แล้ว +28

    నీ తోడు గుంటే జన్మ నే ధన్యము నీడన కనుమూసిన పుణ్యము
    ఏడేడు జన్మలకు నేస్తమా నీ తోడు నీడగుంట నా ప్రాణమా... super

  • @kormaniaravind5080
    @kormaniaravind5080 3 ปีที่แล้ว +228

    రోజు ఈ సాంగ్ వ్యసనం ల మారిపోయింది నాకు కాలిగా ఉన్న టైమ్ లో జర్నీ లొ మొత్తం ఇదే సాంగ్ Keep It Up Boss

  • @svrtelugunewschanel4001
    @svrtelugunewschanel4001 3 ปีที่แล้ว +145

    మనసు బాగా లేక పోతే ఈ పాట వింటున్నాను.. బార్గవి గారికి రైటర్ కు టోటల్ టీం సబ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు...

  • @santhusiri9146
    @santhusiri9146 4 ปีที่แล้ว +319

    బనిన్ల చిక్కానేమో బంతి రెమ్మా రాలనియాబొకమ్మో కంటిచెమ్మ ¡¡✍ ని కాలనికి నా సలాం అన్న

  • @rajamalbunny1067
    @rajamalbunny1067 11 หลายเดือนก่อน +2

    నేను చాలా సార్లు దుబాయ్ లో ఉన్నప్పుడు విన్నాము మళ్లీ ఇప్పుడు ఇండియా వచ్చేలా కూడా వినాలనిపిస్తుంది శీనన్న భార్గవ్ అక్క చాలా యాక్టింగ్ చేశారు చాలా పాట బాగుంది వేములవాడ రాజన్న ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నా శీనన్న భార్గవి అక్క పాట చేసినందుకు మీకు థాంక్స్ 🙏🏻

  • @PAnandKumarYadav
    @PAnandKumarYadav 3 ปีที่แล้ว +496

    అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కునే వాడి జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. కానీ అపార్థం చేసుకునే వారు దొరికితే ఎంతమంచి ఉద్యోగం ఉన్నా , ఎన్ని ఆస్తులు ఉన్న మానసిక ప్రశాంతత అనేది ఉండదు.
    అందుకే అన్నారు పెద్దలు **"గతి లేని సంసారం అయినా చేయొచ్చు కానీ సుతి లేని సంసారం చేయలేరు"** అని...