పెద్ద చెల్లమ్మ సౌమ్యత, చిన్న చెల్లమ్మ గడుసరితనము, వారి హావభావాలు ప్రశంసనీయము... వదినెమ్మ బిడియం, అన్నయ్య అణుకువ... నిజంగా great. తోడ పుట్టిన తోడు దొరుకదు బిడ్డ ఎనుక బిడ్డే.. కాబోయే కోడల్ని బిడ్డ అని సంభందించడం అద్భుతమైన లిరిక్స్.. రచన చేసిన వారికీ, నటి నటులకు వందనాలు 🙏🙏🙏 👌👋🙏
ఈ పాట వినడం ద్వారా రక్త సంబంధాలు ఇంకా దగ్గర అయ్యి మనవ సంబంధాలు దగ్గరవుతాయి. పరశురామ్ అన్న మీరు భవిష్యత్తులో ఇటువంటి పాటలు ఇంకా రావాలని మానవ సంబంధాలను ఇంకా కలపాలని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను.
ఇదే.పాటని మరికొంత రెండోవ భాగంగా మరిన్ని విషయాలు తెలియజేస్తూ విడుదల చేయామని కోరుకుంటూన... పాట మాత్రం అందులో నటించిన వాళ్ళు చాలా అద్భుతంగా నటించారు పాట కూడా చాలా అద్భుతంగా ఉంది...
సాంగ్ సూపర్గా ఉంది రక్తసంబంధం విలువ తెలిసిన చెల్లుళ్ళు చెల్లెలిపై ఎంతగానో ప్రేమను కురిపిస్తున్న అన్న సాంగ్ ని విన్నకొద్ది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 👍👍👍👌👌👌
రక్త సంబంధాల మధ్య ఆస్తులు అంతస్తులు ఉన్న లేకున్నా ప్రేమ అనురాగాలు శాశ్వతమని కండ్లకు కట్టినట్టు చూపించారు... ఈ పాట అద్భుతమైన విజయాన్ని అందుకోబోతుంది All The Best anna 💐💐💐
e song eni sarlu vinaa inkaa vinalapisthudhi e song vitu unte maa mardhal he gurthosdhi 🥰 tqqq so much part 2_______ chestharani korukuntu Mee Mee song ki banisayinaa meeyokaa abhimani 😍😍😍😍
ఇలాంటి ఆల్బమ్స్ నేను ఎప్పుడు చూడలేదు ఏదో అనుకోకుండా చూసా విన్న వెంటనే ఆశ్చర్యం ఇలాంటి పాటలను ఇన్నాళ్లు ఎలా వదిలేసామా అని నిజం గా అద్భుతంగా ఉంది ఇలాంటి మంచి పాటలు ఇంకా ఎన్నో చేయాలనీ మనసారా కోరుకుంటున్నాను 🙏🙏
అన్నగారు చాలా సూపర్ సాంగ్ పాడిన వారి చెల్లెలు ఇంకా చాలా సూపర్ మంచి రక్తసంబంధం మామూలు మేనమామలు అల్లుడు అక్క అన్ని గుర్తొచ్చేలా మమకారమైన సాంగ్ ఈ పాట రెండో పాటను కూడా చేయండి ప్లీజ్
ఈ పాట యొక్క గొప్పతనం తెలంగాణలో ఒక సంబంధం అంటే అత్త మామ అనే సంబంధాల సాంగ్ ఎలా ఉందో ఈ పాట పాడిన రాగం గొంతు మీరు పెట్టిన ఈ ఒక సాంగ్ పెట్టిన నటీనటులను ఎంత బాగుందో రెండో పాటగా తొందరగా చేయండి బిడ్డ ఖాళీగా లేదు బిందె తీసుకొస్తుంది అని చాలా బాగుంది వదినకు దానం బతుకు బంగారం అంటే బతుకు అనేది వాడు ఇంకా చాలా బాగుంది
ఈ సాంగ్ రాసిన వారికి కృతజ్ఞతలు ఈ పాటలో యాక్టింగ్ చేసిన నటి మణులకు మరియు నటులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ రోజుల్లో అన్నాచెల్లెళ్ల అనుబంధం అనేది ఆప్యాయతలు అనుబంధాలు ప్రేమలు కనుమరుగవుతున్నాయి ఈ పాటలో చక్కగా పొందుపరిచారు రచయిత అన్నాచెల్లెళ్ల పాత్రలో నటి నటులు చాలా చక్కగా ప్రజెంట్ చేశారు మీ టీం అందరికీ కృతజ్ఞతలు❤🎉 లవ్ యు❤❤❤❤❤
ఎంత మధురంగా ఉందో ఈ పాట👌👌👌 వింటుంటే బంధాలు గుర్తొస్తున్నాయి 🙏 జనపదంలో ఇంత మంచి రక్త సంబంధాల సాహిత్య పాట రావడం ఎంతో ఆనందంగా ఉంది.... ఈ పాట చిత్రీకరణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు 🙏👍
దిగులు వలదు వదిన...మీరు దీమను కుంటినో...👌👌👌ప్రతి ఆడపిల్ల తన అన్న వదినల నుండి అలాంటి ధీమా కోరుకుంటుంది తనకు ఎం జరిగిన తనవాళ్లు వున్నారు అనే ధీమా...నిజంగా ఇంత గొప్ప పాట రాసిన వారికి నా 🙏🙏
చాలా మంచి సాంగ్ అన్నగారు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది రాసిన వారికి మీ బృందానికి చాలా కృతజ్ఞతలు రక్త సంబంధాలు తో కూడిన పాట రాశారు .అన్న ధన్యవాదాలు మీ టీం సభ్యులందరికీ👌🙏🙏
రోజుకు ఒకసారి ఈ పాట వింటాను...నాకు చాల బాగా నచ్చింది.... ఈ పాట వింటే నాకు గతం గుర్తుకు వస్తుంది.....exlent song........ మానివియ బంధాలు అన్నా చెల్లెల అనుబంధాలకు నిలవెత్తు సాక్ష్యంగా ఈ పాట నిలుస్తుంది....
చాలా బాగా రాసారు పాట, రక్త సంబంధాలను కళ్ళు కట్టినట్లు చూపించారు. వింటుంటే చాలా సార్లు వినాలి ఉంది. పాట రాసిన వారికి, పాడిన వారికి, కళ్ళకు కట్టినట్లు చూపించిన మి బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు. వీలు అయితే పార్ట్2 ప్లాన్ చెయ్యండి.
ఈ పాట విన్న నేను చాలా బాగుంది..... చెల్లలు లేని వాళ్ళు ఈ పాట వింటే ఎంతో బాధ పాడుతారు..... ఒక్క పేద అన్నయ్య ఇంటికి వెళ్లి వాళ్ళ కూతురిని అడగవచ్చారు.... చాలా బాగా ఈ పాట ని రాసారు..... చాలా బాగుంది...... ఈ టీమ్ వర్క్ కి నా సెల్యూట్ 🙏🏻🙏🏻🙏🏻🥰🥰🥰🥰❤️❤️
ఈ పాట ఎంతో చాలా బాగుంది... ఈ పాట వింటుంటే నా కుతూర్లని మా అక్కలు సంబంధం అడగడానికి వచ్చినట్లు వుంది 🙏🙏🙏🙏👌👌👌👌👌👌😍😍😍 చాలా బాగ రాశారు ఆన్న ఆక్టింగ్ అదిరిపోయింది అక్కలది ❤️❤️🙏🙏🥳🥳🥳🥳🥰🥰🥰🥰💐💐💐💐
అన్నా చెల్లెల్ల బంధం ఏప్పటికి కలిసి ఉండాలని ఈ పాట చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఈ పాట రాసిన వారికి పాడిన వారికి అలాగే యాక్టర్స్ రాధిక మరియు రజిని గార్లకు ఇంకా అందరికీ ధన్యవాదాలు 💐💐💐💐💐🙏
🙏🏻 ఈ పాట వింటువుంటే నిజం గా రక్త సంబంధం వాటి బంధవ్య విలువ లు చాలా బాగా గుర్తుకి వచ్చాయి, ఈ పాట వింటువుంటే ఏదో తెలియని సంతోషం కలుగుతుంది, నిజం గా చాలా బాగా చేసారు, రక్త సంబంధలు తెగిపోతున్న ఈరోజు లో చాలా బాగా గుర్తు చేశారు మేడం మీకు చాలా చాలా థాంక్స్ అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐
అచ్చమైన తెలుగింటి ఆడపడుచు ల బంధాలు అనుబంధాల కలయిక అక్క చెల్లల అన్నా వదినాల సంబంధం గురించి వివరించారు చాలా మీనింగ్ ఉన్న సాంగ్ ఇలాంటి పాటల వలన బంధాలు పటిష్టం అవుతాయి ఇందులో నటించే వారందరికీ హృదయ పూర్వక ధన్యవాదములు
అన్నా చెల్లెళ్ళు అనుబందానికీ మర్చిపోతున్న మన అనుబంధాలను రక్తశంబంధాలను మన తెలుగు సంప్రదాయం ఉత్తుపడేలా చాలా వ్రాసినారు చాలా బాగుంది కనుమరుగయ్యే మన పాత పద్ధతులు గుర్తుకు తెచ్చినారు... 🌹🌹👌👌👍👍🙏🙏
సూపర్ ఉంది సాంగ్ ఇంకా ఉంటే బాగుండు అనిపించింది 😘😘సూపర్ రాధిక అక్కకి లావణ్య గారి వాయిస్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది 😍😍అచ్చమైన పల్లె పాట మేనవారి పిల్లను చేసుకుంటే ఒకటి తిట్టిన కొట్టిన పడుతాది అంటారు అదే పరయి పిల్ల అయితే తిరిగి ఎదురు మాట్లాడుతది అంటారు ఎంత అయిన రక్త సంబంధాన్ని మించిన బంధం లేదు ❤️❤️❤️❤️సూపర్ సాంగ్ అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఉంది ప్రతి ఒక్కరూ చాలా మంచిగా చేశారు ఉమ్మడి కుటుంబం చూస్తూన్నట్టు కన్నుల పండువగా ఉంది❤️😍😍
బంధాలు అనుబంధాల ఆత్మీయత పెళ్లి తర్వాత సౌభాగ్యవతిగా ఒక అమ్మాయి ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో అని ప్రేమతో మృతుమతురంగా చెప్పడం చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి వీడియోలు మీ నుండి రావాలని మీ టీం కు అద్భుతమైన ఎంతో అర్థవంతమైన ఈ పాట రాసిన రచయితకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు. !
సాంగ్ మాత్రం సూపర్ గా రాస్తారు ఎవరో గాని వాళ్ళకి నా మనసు పూర్తిగా ధన్యవాదాలు ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న అనుబంధాలని భలే చక్కగా దిద్ది చూపియడం జరిగింది వీడియోలో సూపర్ బ్రో రాసిన వాళ్ళు
Folk songs ki care of ga telangana palle jaana padalu....okappudu polam panullo vinna patalu..ila..music tho vintunte super exite ga undi..nice songs ❤️
ఈ సాంగ్ లో ప్రతి పదం excellent 👍 👍.. సినిమా లో కన్న బెటర్ కోరియోగ్రఫీ...👌👌 అన్నా చెల్లెళ్ల & అక్కచెల్లళ్ళు మధ్య ఆప్యాయత ను కళ్ళకి కట్టినట్టు చూపించారు..👌👌 All team traditional🥻🥻 appirinnce 👌👌 Music 🎵 and సింగర్🎤 extordinary..👌👌 All the best MARRIKINDA team.👍👍👍💐💐💐💐💐💐💐💐💐💐💐💐
చెల్లి పాత్ర వేసిన అమ్మాయి expressions excellent . Especially పాటకు తగ్గట్టు మూతి ముక్కువిరుపు చాలా natural ga ఉన్నాయి. Thanks to team for an excellent song.
ఈ పాట చాలా బాగున్నది ఈ పాటను ఇంకాస్త పొడగించి ఉంటే ఇంకా చాలా చాలా బాగుండేది. పాట రాసిన కవి కి ధన్యవాదాలు నటించి ఆ కళాకారులకు కళాభివందనాలు ఈ పాటను ఎన్ని సార్లు విన్న గుండె చిరువైపోతుంది
మాటల్లో రాని భావాలను పాటల్లో తెలిపారు..చాలా బాగుంది..పల్లె తెలుగు జానపదం... పాటలో పదాలు స్పష్టంగా అర్ధమయ్యేలా ఆ పాట వెనుక సన్నని background మ్యూజిక్ ని కాస్త తగ్గిస్తే ...ఆ పద భావాలు అర్ధమయ్యి ఆ పాటకి,ఆ పాట పాడిన సింగర్ కి మరింత అందం చేకూరుతుందని..నా అభిప్రాయం..
రక్త సంబంధాలు, విలువలను తెలిపేలా చేసిన మీ ఈ ప్రయత్నం మీకు చాలా మంచి పేరు తీసుకు వచ్చింది.ఈ పాట చూసిన ప్రతి ఒక్కరూ వారి వారి రక్త సంబంధాలు విలువలను గర్తు తెచ్చు కునేల ఉన్నాయి . మీరు మున్ముందు మరిన్ని మంచి పాటలు అందిస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు: మీ పాటకు ముగ్ధుడైన ఒక అభిమాని💐💐
కొన్ని కోట్లు ఖర్చుపెట్టి సినిమాలలో పాటలు తీస్తున్న ఈ రోజులలో ఈ పాట కు గోటి తో సమానం సినిమా పాటలు. టీం సభ్యులు అందరికీ నా వందనాలు
౩119573844554😊😅😮😢🎉😂❤ఊంఔఒఊఈఃఔకూఔఃఃఋౠఃఔకంఔఊ
10000/currect chepparu 👍👍👍👌
సూపర్ బ్రో
❤@@kondalreddynomula222
@@PrashanthB-xn1hl🎂
పాట ఏమో కానీ మీ కట్టు బొట్టు కట్టి పడేసింది మమ్మల్ని అందరిని ♥️♥️
Ade mana telugodi culture 🙏
@@aa@a@aa@ zcfvv dz😊@@kondalreddynomula222
పాట చాల బాగుంది అన్నా.
పాటకు పార్ట్2 కోసం కూడా కావలి అన్నా.
పెద్ద చెల్లమ్మ సౌమ్యత, చిన్న చెల్లమ్మ గడుసరితనము, వారి హావభావాలు ప్రశంసనీయము...
వదినెమ్మ బిడియం,
అన్నయ్య అణుకువ...
నిజంగా great.
తోడ పుట్టిన తోడు దొరుకదు
బిడ్డ ఎనుక బిడ్డే..
కాబోయే కోడల్ని
బిడ్డ అని సంభందించడం
అద్భుతమైన లిరిక్స్..
రచన చేసిన వారికీ, నటి నటులకు
వందనాలు 🙏🙏🙏
👌👋🙏
ఆడబిడ్దలు ..అన్నదమ్ములు తమను తాము చూసుకునే పాట.... ❤️...ప్రతి పల్లె గుండె ను తాకే పాట.... 💐Congratulations Anil and Team...Sure Hit at all Hearts...!
hai
Super song
ఒక్కసారి ఈ పాట థియేటర్లో ఫుల్ సౌండ్ పెట్టుకొని చూడాలని ఉంది ❣️❣️.... Part -2 కూడా కావాలి అన్న
ఈ పాట వినడం ద్వారా రక్త సంబంధాలు ఇంకా దగ్గర అయ్యి మనవ సంబంధాలు దగ్గరవుతాయి. పరశురామ్ అన్న మీరు భవిష్యత్తులో ఇటువంటి పాటలు ఇంకా రావాలని మానవ సంబంధాలను ఇంకా కలపాలని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను.
తప్పకుండా..
😊👍
ఇదే.పాటని మరికొంత రెండోవ భాగంగా మరిన్ని విషయాలు తెలియజేస్తూ విడుదల చేయామని కోరుకుంటూన... పాట మాత్రం అందులో నటించిన వాళ్ళు చాలా అద్భుతంగా నటించారు పాట కూడా చాలా అద్భుతంగా ఉంది...
If my i7iiioi to get it
Avunu
Heart fully connected with this song Bro,ఎందుకో తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు తిరిగినై అన్న 👏💐😢
undi undi suddenga e pata na mindlo play avthundi andhukane malli chusthunna😍
ఫస్ట్ సాంగ్ విన్నప్పుడు కళ్ళలో నుండి నీళ్ళు వచ్చాయి 😢చాలా బాగుంది 😍ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది❤
If in
In
Ha yes
@@nandakishorgagguru3842 eouuhg @lk
Same feeling
l
తోడబుట్టిన తోడు ఎన్నటికీ దొరకదు super song
Thank u..
ఇట్టు వంటి పాట వలన అన్న చెళ్లు బంధము మరింత బలపడితుంది మంచి పాట నేను 20 సార్లు విన్నాను
సాంగ్ సూపర్గా ఉంది రక్తసంబంధం విలువ తెలిసిన చెల్లుళ్ళు చెల్లెలిపై ఎంతగానో ప్రేమను కురిపిస్తున్న అన్న సాంగ్ ని విన్నకొద్ది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 👍👍👍👌👌👌
Avunu bro
రక్త సంబంధాల మధ్య ఆస్తులు అంతస్తులు ఉన్న లేకున్నా ప్రేమ అనురాగాలు శాశ్వతమని కండ్లకు కట్టినట్టు చూపించారు... ఈ పాట అద్భుతమైన విజయాన్ని అందుకోబోతుంది All The Best anna 💐💐💐
Aunu
Avnu
మన తెలంగాణ లో అడ్డబిడ్డలు ఇలానే ఉంటారు డబ్బు కన్నా గున్నమే చూస్తారు.....
😊😊
సాహిత్యం బాగుంది.... సల్లకోచినము ముంత దాచుదెట్లానే రావయ్యో అన్నయ్యో...... సూపరో సూపర్
మధ్యతరగతి కుటుంబ సంబంధాలు, బంధుత్వం గురించి బాగా రాసారు, బాగా పాడారు, బాగా తీశారు
సిరిమల్లె పూసింది సిన్ని సెల్లెలా
మాయన్నల్లో పోరుల్లో.
మన అన్న పెద్దబిడ్డ పెండ్లికేదిగినాదే
మాయన్నల్లో పోరుల్లో.
పెండ్లికేదిగే కానీ అక్క పెట్టుపోతలు రావే
మాయన్నల్లో పోరుల్లో. "2"
ధనము సూడవద్దు గుణము చూసి వద్దామే రావమ్మా సెల్లెమ్మో. "2"
అనే ఈ లైను ఎంతమందికి నచ్చింది.👍👍👍👍👍👍
అద్భుతమైన లైన్. ఒక చెల్లి డబ్బు ఆలోచిస్తే ఇంకో చెల్లి గుణం ఆశిస్తుంది 👌👌🙏🙏
చాలా బాగుంది
Mottam song rayara andi
తప్పకుండా ప్రయత్నం చేస్తా.
Tq andi
ఈ పాట వింటుంటే గుండె పగులుతుంది అన్న. super sang. Nanna yadhiki vachinapudala ఈ పాట వింటూ ఉంట.❤️❤️
మాటలేవు అన్న సాంగ్ సూపర్👌👌💐💐💐💐💐
పార్ట్ 2 కూడా తియ్యండి అన్నయ్య💐💐
2022లో వచ్చిన folk songs లో best song ఇది అనేవాళ్ళు ఒక లైక్ కొట్టండి. సూపర్ సాంగ్ no words
Super song
🥰😏
e song eni sarlu vinaa inkaa vinalapisthudhi e song vitu unte maa mardhal he gurthosdhi 🥰 tqqq so much
part 2_______
chestharani korukuntu
Mee Mee song ki banisayinaa meeyokaa abhimani 😍😍😍😍
🥲🥲 పాట వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి, బంధాలు అనుబంధాలు బలం బలగం 👌👌🙏🙏💐💐💐💚💚
Yes ✅👍
Avunu
S
Direction is good 👍👍👍👍👍
Chala superrr undi entha vinnna kani వినాలి అనిపిస్తుంది🥰🥰♥️♥️♥️♥️
ఇలాంటి ఆల్బమ్స్ నేను ఎప్పుడు చూడలేదు ఏదో అనుకోకుండా చూసా విన్న వెంటనే ఆశ్చర్యం ఇలాంటి పాటలను ఇన్నాళ్లు ఎలా వదిలేసామా అని నిజం గా అద్భుతంగా ఉంది ఇలాంటి మంచి పాటలు ఇంకా ఎన్నో చేయాలనీ మనసారా కోరుకుంటున్నాను 🙏🙏
అన్న చెల్లాల బంధం మరింత బలపడే వుంది పాట, ఈ పాట కు సహకరించిన ప్రతిఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏
Thank u...😊👍
మనుషులు విలువలు తెలిపే పాట రక్తసంబంధం చాలా విలువైనది
చాలా గొప్ప, అర్థవంతమైన పాటను అందించి, మానవీయ సంబందాలకు ఉన్న విలువలను గొప్పగా చిత్రీకరించిన పరశురామ్ గారికి వారి టీమ్ సభ్యులందరికీ అభినందనలు ... 💐💐💐
Thank u😊👍
అన్నగారు చాలా సూపర్ సాంగ్ పాడిన వారి చెల్లెలు ఇంకా చాలా సూపర్ మంచి రక్తసంబంధం మామూలు మేనమామలు అల్లుడు అక్క అన్ని గుర్తొచ్చేలా మమకారమైన సాంగ్ ఈ పాట రెండో పాటను కూడా చేయండి ప్లీజ్
ఈ పాట యొక్క గొప్పతనం తెలంగాణలో ఒక సంబంధం అంటే అత్త మామ అనే సంబంధాల సాంగ్ ఎలా ఉందో ఈ పాట పాడిన రాగం గొంతు మీరు పెట్టిన ఈ ఒక సాంగ్ పెట్టిన నటీనటులను ఎంత బాగుందో రెండో పాటగా తొందరగా చేయండి బిడ్డ ఖాళీగా లేదు బిందె తీసుకొస్తుంది అని చాలా బాగుంది వదినకు దానం బతుకు బంగారం అంటే బతుకు అనేది వాడు ఇంకా చాలా బాగుంది
@@parshuramnagam6597gggtggggg
😂@@battulagopal8305😢🎉CR 2:55 😢fyfrq ही🎉
ఈ సాంగ్ రాసిన వారికి కృతజ్ఞతలు ఈ పాటలో యాక్టింగ్ చేసిన నటి మణులకు మరియు నటులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ రోజుల్లో అన్నాచెల్లెళ్ల అనుబంధం అనేది ఆప్యాయతలు అనుబంధాలు ప్రేమలు కనుమరుగవుతున్నాయి ఈ పాటలో చక్కగా పొందుపరిచారు రచయిత అన్నాచెల్లెళ్ల పాత్రలో నటి నటులు చాలా చక్కగా ప్రజెంట్ చేశారు మీ టీం అందరికీ కృతజ్ఞతలు❤🎉 లవ్ యు❤❤❤❤❤
ఎంత మధురంగా ఉందో ఈ పాట👌👌👌 వింటుంటే బంధాలు గుర్తొస్తున్నాయి 🙏 జనపదంలో ఇంత మంచి రక్త సంబంధాల సాహిత్య పాట రావడం ఎంతో ఆనందంగా ఉంది.... ఈ పాట చిత్రీకరణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు 🙏👍
🥲
ఈ పాట చాలా అద్బుతంగా ఉంది .. ఈ పాట విటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. '👍👍👏👏
Superhitsong
Exlentsong
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది సూపర్ song.From chintalapeta.N Jyotiswararao.Srikakulam dist
ఈ మధ్య ప్రవీణ్ కాయితోజు, అన్న
అన్లిమిటెడ్ వేగంతో దూసుకెళ్తున్నాడు
💜👌🤝👍💜ఈ పాట చరిత్రలో నిలిచిపోతుంది.... 💜
Thank u😊👍
ఈరోజుల్లో ఇలాంటి ఆణిముత్యం లాంటి సాంగ్ కోంత మందికి ఆదర్శంగా నిలుస్తాయి సాంగ్ వింటుంటే అపుడే అయిపోయిందా అనిపిస్తుంది సూపర్ 👌👌👌
Correct
Nice song 😊
Thank u😊👍
సూపర్ సాంగ్ నేను ప్రతి రోజు వింటుంటాను 👌👌👌👌👌👌👌
డబ్బు మోజులో తెగిపోతున్న బంధాలను... మీ పాట దగ్గరకు చేర్చుతుంది చాలా బాగారాశారు పరుశురాం గారు.. మీరు ఇలాంటి పాటలు మరెన్నోరాయాలని ఆశిస్తూ.. 🙏
Thank u😊👍
MarriKindha అంటే చిన్న మొక్క అనుకుంటివా...
కాదు మహా వృక్షం,అన్నట్టు ఉంది....
వాళ్ళు తీసుకొచ్చే పాటలు....... 💜💜👌👍🤝తగ్గేదే,లే
దిగులు వలదు వదిన...మీరు దీమను కుంటినో...👌👌👌ప్రతి ఆడపిల్ల తన అన్న వదినల నుండి అలాంటి ధీమా కోరుకుంటుంది తనకు ఎం జరిగిన తనవాళ్లు వున్నారు అనే ధీమా...నిజంగా ఇంత గొప్ప పాట రాసిన వారికి నా 🙏🙏
అన్నా తెలంగాణా ఆణిముత్యాలు జాల్ వరినట్లు ఉంది నీ మదిలో నుంచి ''సూపర్ సాంగ్ అన్నా ...🙏👍👍👍
చక్కని సాహిత్యం... ఒకసారి వింటే మళ్ళీ దాన్ని వినాలనిపించే అద్భుతమైన సాహిత్యం....
గోదారి దాటి గంత దూరం ఇచ్చే మన అయ్య... ఏం సుకాపడ్డమే అక్క అని భవం తో పాట వ్రాయడం సూపర్
మానవ సంబంధాలను గుర్తుకు చేసే పాట అందించిన కరుణాకర్ అన్నా బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు..
Nen chadhuvu thanu
అత్యంత అద్భుతమైన పాట🙏🙏🙏 ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశం
Telangana... Dammu unna song idi... Relationship... Ante ide.. Super.. Bro.. 🙏🙏🙏
ఈ పాట చాలా బాగుంది వింటుంటే మనసు పులకరిస్తుంది. రక్త సంబందాలు తెలిపే అద్భుతమైన పాట. ఈ పాట రాసిన రచయిత కి మనస్ఫూర్తిగా అభినందనలు &ధన్యవాదములు
ఈ పాట ఎవరు పాడారో కానీ వాళ్లకు శతకోటి వందనాలు.. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి చాలా అపురూపంగా ఉంది
Super super super song
Fdhodjdpdkdpme
Uitor0ir0if
Meaning full song bartha ne thalli Thandri Anna Thammudu Ekkada andharini odhili velluthundhi kabati bartha lo ne andharini chusukunntunndhi ❤
చాలా మంచి సాంగ్ అన్నగారు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది రాసిన వారికి మీ బృందానికి చాలా కృతజ్ఞతలు రక్త సంబంధాలు తో కూడిన పాట రాశారు .అన్న ధన్యవాదాలు మీ టీం సభ్యులందరికీ👌🙏🙏
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది❤️❤️❤️❤️❤️❤️
సాంగ్ నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి 🙏🙏🙏🙏🙏
HYD
Nenu e song daily vintanu🥰
Very xcelent song
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏
Yes
రోజుకు ఒకసారి ఈ పాట వింటాను...నాకు చాల బాగా నచ్చింది.... ఈ పాట వింటే నాకు గతం గుర్తుకు వస్తుంది.....exlent song........ మానివియ బంధాలు అన్నా చెల్లెల అనుబంధాలకు నిలవెత్తు సాక్ష్యంగా ఈ పాట నిలుస్తుంది....
చాలా బాగా రాసారు పాట, రక్త సంబంధాలను కళ్ళు కట్టినట్లు చూపించారు. వింటుంటే చాలా సార్లు వినాలి ఉంది. పాట రాసిన వారికి, పాడిన వారికి, కళ్ళకు కట్టినట్లు చూపించిన మి బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు. వీలు అయితే పార్ట్2 ప్లాన్ చెయ్యండి.
Thank u😊👍
chalabhagundi part to song pettandi
the
K😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😮😊😅😊😊😊😊😊😊😊😊😊😊
@@parshuramnagam6597lp😊😊9😊😊😊😊😊0p😊0😊😊😊0pl😊0😊😊😊
ఈ పాట రికార్డ్స్ బద్దలుకొడుతుంది అనే వాళ్లు 👍
👍👌
సాంగ్ సూపర్ అన్న
@@manasayadav7803 n
q2
@@vasanthgangadhari8003 àaa
Raktha sambadhalani kapade la e pata super anna elanti patalu mareno cheyyali anna
ఈ పాట విన్న నేను చాలా బాగుంది..... చెల్లలు లేని వాళ్ళు ఈ పాట వింటే ఎంతో బాధ పాడుతారు..... ఒక్క పేద అన్నయ్య ఇంటికి వెళ్లి వాళ్ళ కూతురిని అడగవచ్చారు.... చాలా బాగా ఈ పాట ని రాసారు..... చాలా బాగుంది...... ఈ టీమ్ వర్క్ కి నా సెల్యూట్ 🙏🏻🙏🏻🙏🏻🥰🥰🥰🥰❤️❤️
Thank u😊👍
B
ఈ పాట ఎంతో చాలా బాగుంది... ఈ పాట వింటుంటే నా కుతూర్లని మా అక్కలు సంబంధం అడగడానికి వచ్చినట్లు వుంది 🙏🙏🙏🙏👌👌👌👌👌👌😍😍😍 చాలా బాగ రాశారు ఆన్న ఆక్టింగ్ అదిరిపోయింది అక్కలది ❤️❤️🙏🙏🥳🥳🥳🥳🥰🥰🥰🥰💐💐💐💐
❤️❤️👍👍🙏
ఇ పాట ద్వారా..విని ..మీ అక్కలు నిన్ను పిల్లను అడగ డానికి ఒస్తరెమొ మరి..😄😄😄 తాయారుండు అన్న
Thank u😊👍
More than 60 times okasari kuda visugu putale. Inka inka vinali ani undi. U guys are awesome 😘😘😘
ఈ పాటను 2 పార్ట్ కూడా తీయాలి అనుకునే వారు లైక్ కోటండి
Superga undhi song
ఈ పాట అప్పుడే అయిపోయిందా ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించింది
_superb
@@ramcharan428 0
As part 2 kavali r short film thiyyali
మనషిని మనషి డబ్బు తో చూసే కాలంలో
*రక్తసంబంధ డబ్బుతో కాదు బంధం తో మూడిపడి ఉండాలి అని చూపిన* మీ పాటకి ధన్యవాదాలు
Avunu brother Naku maa Annayyalu antey chala eshtam Naa pranam maa Annayyalu antey
Up youth uk8u hi Lou is has isi ka hath z hhb.7h4h7j 🔥 gay hhu
ఇలాంటి పాటను రాసిన అన్నకు , పాడిన అక్కలకు , మనస్పూర్తిగా పాదాభివందనాలు
ఈ పాట రాసిన అన్నలకు పాదాభివందనాలు, అద్భుతం. ఎంత ఎదిగిన కూడా తోబుట్టులను మరో కూడదని మరొకసారి గుర్తు తెచ్చేటువంటి పాట 🙏
అన్నా చెల్లెల్ల బంధం ఏప్పటికి కలిసి ఉండాలని ఈ పాట చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఈ పాట రాసిన వారికి పాడిన వారికి అలాగే యాక్టర్స్ రాధిక మరియు రజిని గార్లకు ఇంకా అందరికీ ధన్యవాదాలు 💐💐💐💐💐🙏
Eni Sailu vinali anna entha baga rasaru eni sarlu vinano
Chala bhaga rasaru
Super 👌
Thank u.. part 2 కూడా వస్తుంది.. plz Suport Us
🙏🏻 ఈ పాట వింటువుంటే నిజం గా రక్త సంబంధం వాటి బంధవ్య విలువ లు చాలా బాగా గుర్తుకి వచ్చాయి, ఈ పాట వింటువుంటే ఏదో తెలియని సంతోషం కలుగుతుంది, నిజం గా చాలా బాగా చేసారు, రక్త సంబంధలు తెగిపోతున్న ఈరోజు లో చాలా బాగా గుర్తు చేశారు మేడం మీకు చాలా చాలా థాంక్స్ అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐
ఈ పాటలో చాలా అద్భుతమైన పదాలు వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.......
పాట చాలా బాగుంది అన్నగారు ఈ రోజుల్లో రక్తసంబంధం విలువ తెలిసేలా ఉంది అన్న పాట 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఈ పాట రక్తసంబంధాన్ని గుర్తు చేసి చాలా అద్భుతంగా పాడారు పార్ట్ 2 కోసం వెయిటింగ్ పాట సూపర్
నెవ్వద్దే
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
ఇలాంటి ప్రేమలు ఒకప్పుడు మనుషుల మధ్య ఉండేవి ఇప్పుడు పాటలకూ మాత్రమే పరిమితమైనవి
ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని పిలుస్తూంది
పాట రచయిత అద్భుతంగా వ్రాసిననారు
నటి నటుల అభినయం వర్ణనాతీతం
అచ్చమైన తెలుగింటి ఆడపడుచు ల
బంధాలు అనుబంధాల కలయిక అక్క చెల్లల అన్నా వదినాల సంబంధం గురించి వివరించారు చాలా మీనింగ్ ఉన్న సాంగ్ ఇలాంటి పాటల వలన బంధాలు పటిష్టం అవుతాయి ఇందులో నటించే వారందరికీ హృదయ పూర్వక ధన్యవాదములు
అన్నా చెల్లెళ్ళు అనుబందానికీ మర్చిపోతున్న మన అనుబంధాలను రక్తశంబంధాలను మన తెలుగు సంప్రదాయం ఉత్తుపడేలా చాలా వ్రాసినారు చాలా బాగుంది కనుమరుగయ్యే మన పాత పద్ధతులు గుర్తుకు తెచ్చినారు... 🌹🌹👌👌👍👍🙏🙏
చాలా బాగుంది అన్నా చెల్లెళ్ళ మధ్య ఎంతటి అనురాగం ఉంటుందో కళ్లకు కట్టారు 🙏🏽🙏🏽
Chala bagunde song tq entha manchi song thesenduku
Present generation lo
రక్త సంబంధాల విలువను గుర్తించే ఈ పాటను రాసిన వారికి నా వందనాలు
Super song
Naku avaru leru
Super song
Nice song
By PM
ఈ పాటను ప్రజల ముందుకి తిసుకు వచ్చిన వారికి దాన్యవాదాలు... చాలా అద్భుతంగా ఉంది పాట😍🤗
Nice song
Thank u😊👍
Super
Minimum 20times చూసాను
ఇంకా చూడాలనిపిస్తుంది
అందరి హావభావాలు, @ పాటలో అర్ధం
చాలా బాగా నచ్చాయి super ❤🥰
All team కి కంగ్రాట్స్ 💐💐💐
కుటుంబ బంధాలను మరచి తెలువని బంధాలను ధనం చూసి ఎంచుకుని జీవితాల్ని ఆగం చేసుకుంటున్న నేటి సమాజానికి ఈ పాట మంచి సందేశం మీ టీమ్ కి ధన్యవాదాలు.
సూపర్ ఉంది సాంగ్ ఇంకా ఉంటే బాగుండు అనిపించింది 😘😘సూపర్ రాధిక అక్కకి లావణ్య గారి వాయిస్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది 😍😍అచ్చమైన పల్లె పాట మేనవారి పిల్లను చేసుకుంటే ఒకటి తిట్టిన కొట్టిన పడుతాది అంటారు అదే పరయి పిల్ల అయితే తిరిగి ఎదురు మాట్లాడుతది అంటారు ఎంత అయిన రక్త సంబంధాన్ని మించిన బంధం లేదు ❤️❤️❤️❤️సూపర్ సాంగ్ అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఉంది ప్రతి ఒక్కరూ చాలా మంచిగా చేశారు ఉమ్మడి కుటుంబం చూస్తూన్నట్టు కన్నుల పండువగా ఉంది❤️😍😍
బంధాలు అనుబంధాల ఆత్మీయత
పెళ్లి తర్వాత సౌభాగ్యవతిగా ఒక అమ్మాయి ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో అని ప్రేమతో మృతుమతురంగా చెప్పడం
చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి వీడియోలు మీ నుండి రావాలని మీ టీం కు
అద్భుతమైన ఎంతో అర్థవంతమైన ఈ పాట రాసిన రచయితకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు. !
Thank u.. part 2 కూడా వస్తుంది.. plz Suport Us
ఇంత చక్కని గీతాన్ని
ఎంతో చక్కగా పాడిన మా అక్కలకు
అంతే చక్కగా తెరపై చూపించి మా మనసు దోచుకున్న నాగం పరుశురామన్నకు మ కృతజ్ఞతలు
👌👌👌👌👏👏👏👏
Thank u.. plz Share😊👍
సాంగ్ మాత్రం సూపర్ గా రాస్తారు ఎవరో గాని వాళ్ళకి నా మనసు పూర్తిగా ధన్యవాదాలు ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న అనుబంధాలని భలే చక్కగా దిద్ది చూపియడం జరిగింది వీడియోలో సూపర్ బ్రో రాసిన వాళ్ళు
👌👌
Folk songs ki care of ga telangana palle jaana padalu....okappudu polam panullo vinna patalu..ila..music tho vintunte super exite ga undi..nice songs ❤️
ఈ సాంగ్ లో ప్రతి పదం excellent 👍 👍..
సినిమా లో కన్న బెటర్ కోరియోగ్రఫీ...👌👌
అన్నా చెల్లెళ్ల & అక్కచెల్లళ్ళు మధ్య ఆప్యాయత ను కళ్ళకి కట్టినట్టు చూపించారు..👌👌
All team traditional🥻🥻 appirinnce 👌👌
Music 🎵 and సింగర్🎤 extordinary..👌👌
All the best MARRIKINDA team.👍👍👍💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Thank u😊👍
పాట వింటే ఒళ్ళు పులకరించి మైమరచి పోవాల్సిందే అద్భుతమైన పాట అన్న చెల్లెల అనుబంధానికి గొప్ప అనుభూతి
కొన్ని కోట్లు పెట్టిన ఇలాంటి పాటలు వినలేము అన్న చెల్లెల రక్తసంబంధం గురించి ఎంత భాగవినిపించారు అన్న ఇ పాటలో నటించిన ప్రతిఒక్కరికి పాదాభి వందనం అన్న 🙏🙏🙏
సాంగ్ వింటూ కామెంట్స్ చదివే వాళ్ళు ఎంత మంది 👍❤️💐💐
Ok
Me
Iam sunitha malkapuram my channel
Me
Im
చెల్లి పాత్ర వేసిన అమ్మాయి expressions excellent . Especially పాటకు తగ్గట్టు మూతి ముక్కువిరుపు చాలా natural ga ఉన్నాయి.
Thanks to team for an excellent song.
ఈ పాట చాలా బాగున్నది ఈ పాటను ఇంకాస్త పొడగించి ఉంటే ఇంకా చాలా చాలా బాగుండేది. పాట రాసిన కవి కి ధన్యవాదాలు నటించి ఆ కళాకారులకు కళాభివందనాలు ఈ పాటను ఎన్ని సార్లు విన్న గుండె చిరువైపోతుంది
మాటల్లో రాని భావాలను పాటల్లో తెలిపారు..చాలా బాగుంది..పల్లె తెలుగు జానపదం...
పాటలో పదాలు స్పష్టంగా అర్ధమయ్యేలా ఆ పాట వెనుక సన్నని background మ్యూజిక్ ని కాస్త తగ్గిస్తే ...ఆ పద భావాలు అర్ధమయ్యి ఆ పాటకి,ఆ పాట పాడిన సింగర్ కి మరింత అందం చేకూరుతుందని..నా అభిప్రాయం..
Thank u.. plz Share & Support us 🙏💖
Super nice song Thalli
సిరి సంపదలోద్దు
సిరిమల్లెసుంటి బిడ్డే కావాలి
ధనము వద్దు గుణమే ముద్దు
Excellent song
Superb lyrics
రక్త సంబంధాలు, విలువలను తెలిపేలా చేసిన మీ ఈ ప్రయత్నం మీకు చాలా మంచి పేరు తీసుకు వచ్చింది.ఈ పాట చూసిన ప్రతి ఒక్కరూ వారి వారి రక్త సంబంధాలు విలువలను గర్తు తెచ్చు కునేల ఉన్నాయి . మీరు మున్ముందు మరిన్ని మంచి పాటలు అందిస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు: మీ పాటకు ముగ్ధుడైన ఒక అభిమాని💐💐
ఇలాంటి మధురమైన పాటలను మరెనో తీసుకురావాలి అని కోరుకుంటున్నాం 💐
Super
ఈ పాట వింటూంటే same మా అమ్మ పిన్ని గుర్తుకు వస్తున్నారు మా అమ్మ.కి ఓపిక ఎక్కువ మా పిన్ని కి కొంచం కోపం అలుగుతు ఉంటుంది చిన్న వాళ్ళు అంతే నేమో.🥰🥰
అమ్మా ..ఇదేం సాంగ్ ఏమో కానీ వినాలంటే రెండు చెవులు సరిపోవట్లేదు బాబోయ్ ... సూపర్ సాంగ్ ఈ సాంగ్ కచ్చితంగా పెద్దహిట్ అవుతుంది ..లవ్ యూ ఆల్
పాట వింటున్న సేపు నా కళ్ల లో నీళ్లు వస్తూనే ఉన్నాయ్. చాలా బాగా ఉంది
ఇది కదా పాట అంటే
కుటుంబం అంటే😍
tumba. Channagide ✨✨✨🌟🌟🌟💐🙏 music & song 👌🏻✨✨✨✨🌟🌟✨🌟💐💐🙏 kannada dub madi pls 💖
పాట ,పాటలో ని పదాలు,పాట గానం,పాట చిత్రీకరణ గుండెకు హత్తుకున్నాయి💐👍
No words that song
మీరు రాసిన ఈ పాట చాలా సంతోషంగా ఉన్నది నా మనసు నా మనసు ఈరోజు రక్తసంబంధం గుర్తు తెచ్చారు
Superb song ..
చిన్ని చెల్లి క్యారెక్టర్ చాలా బాగా చేసింది.. .
రక్త సంబంధం యొక్క విలువలను గుర్తు పెట్టుకునెల ఉంది పాట ధన్యవాదాలు🙏💕