Namasthe sir miru chepindi akshara satam edivaraku mi vedio chusi nenu alage chesanu na lower back pain taggindi miku dhanyavadalu miru nijamga a devuni pratirupame
నమస్తే డాక్టర్ గారు మీరు అద్భుతమైనటువంటి టిప్స్ తెలియజేస్తూ ఉంటారు ప్రకృతి వైద్యం అనేది మీ ద్వారానే జనానికి అందింది తర్వాత చాలామంది వచ్చారు అనుకోండి ఫస్ట్ మీరే మీరు మానవాళికి ఒక అద్భుతమైన వరంగా దిగివచ్చారు అనిపిస్తూ ఉంటుంది నిస్వార్ధంగా మీరు చేసే సేవ చాలా అమూల్యమైనది సార్ శతకోటి వందనాలు. 👏👏🙏🙏🙏
🙏🙏🙏 చాలా మంచి రెమిడీ చెప్పారు గురువుగారు చాలా చాలా కృతజ్ఞతలు గురువుగారు 🙏🙏🙏 మా గురించి ఇంత మంచి చాలా విషయాలు తెలియజేస్తున్నందుకు దేవుడు మీకు ఆయురారోగ్యాలు ఇచ్చి కలకాలం ఇలాంటి విషయాలు అందించాలని కోరుకుంటున్నాం 🙏🙏
🌻🌲🌻 శంఖంలో (తో) పోస్తేగానీ తీర్థంకాదు అనేది లోకోక్తి. అంటే ఎవరైనా ఒకవిషయాన్ని నమ్మాలంటే దానికొక దృష్ఠాంతం (Reference) చూపి సమర్ధించుకోవడం అన్నమాట. ఆ అలవాటు ఈ ఐదారేళ్ళకాలంలో మీకు బాగా అబ్బినట్లుంది. ఎందుకంటే ఒకప్పుడు మసాలా దినుసులు, ఉదాహరణకు లవంగాలు, దాల్చినచెక్క, మిరియాలు, అల్లం/శొంఠి ఇత్యాదులు మీదృష్ఠిలో ఆహారపదార్థాలలో లేక ఆహారపదార్థాలుగా పూర్తి నిషిద్ధాలు. ఇప్పుడేమో ప్రతి నిషిద్ధ దినుసుకీ ఒక పరశోధనా సంస్థ నివేదిక వివరాలు అందిస్తూ, ఆదినుసును అలా వాడండీ ఇలావాడుకోవచ్చు అని సలహాలిస్తున్నారు. ఇంకా విచిత్రమేమిటంటే శొంఠి, మిరియాలు, లాంటి వస్తువుల గుఱించి పూర్వ ఆయుర్వేద గ్రంథాలవల్ల ప్రజలలో చాలాబాగా సాధారణంగా ప్రచారంలోనున్న వివిధ ఔషధ ప్రక్రియలు కూడా క్రొత్తగా తెలియజేయడం. అలాంటిదే కర్పూరం నూనెలో వెచ్చజేసి కరగించి నొప్పులున్నచోట మర్ధించుకోవడం. క్రొత్త విషయమేమీ కాదు. ఱొంపతో అల్లాడే పసికందులకు సైతం ఈదేశంలో ప్రతితల్లీ అవసరానికి కర్పూరం నూనె వాడుతూనే ఉన్నారు. కాకపోతే మీరు చెబుతున్నదల్లా ఆ కర్పూరంలో గాని ఫలానా ఆ దినుసులో గాని ఆ రసాయనిక పదార్థం ఉన్నది ఈ రసాయనిక పదార్థం ఉన్నది, దాని ప్రయోజనం ఇది అని చెప్పడమే. ఈలాంటి ఏవిధమైన సమాచారం లేకుండానే ప్రతి వంటయింటి సుగంధ ద్రవ్యాలు ఓషధులుగా ఎలా వాడుకోవచ్చో ప్రజలలో బాగానే ప్రచారంలోనే ఉన్నాయి. ఒకవస్తువు గుఱించిన పరిశోధనా నివేదిక తెలుసు కోవడానికి పిలవగానే పలికే గూగుల్ (మాత) దేవత అందుబాటులోనే ఉన్నది. ఆసక్తి, అవసరము ఉన్నవాడు తెలుసుకో గలుగుతున్నాడు. ఇప్పుడు జిలకఱ నీళ్ళు. ఈవస్తువు (జీలకఱ్ఱ) కూడా మీరు నిరశించినదే. మీరుచెప్పే యే ఆహార నియమాలతో సంబంధం లేకుండా గ్యాస్ సమస్యకు జిలకఱ, జిలకఱ నీళ్ళు. చిరకాలం నుంచి ప్రజలలో ఆచరణలో ఉన్న చిట్కాయే. ఆయుర్వేద వైద్యులు నిరంతరం ఇచ్చే సలహాయే. ఇప్పుడు ఛానళ్ళు నిర్వహించే ప్రతివాడు, వైద్యుడు కానీ, కాకపోనీ, ఈ జిలకఱ నీళ్ళు గుండిగలు గుండిగలు తయారు చేసుకొని తాగమంటున్నారు. ఒక విషయం ఒక ఛానల్లో చూసేది. ఆవిషయాన్ని మరొక ఛానల్ వాడు అందుకొని తనూ అదే ప్రచారం సాగించేది. వైద్యం మఱీ వేలాంవెఱ్ఱి అయిపోయింది. ఈమధ్య మీధోరణి మీసహజ ప్రకృతి జీవన విధానం నుండి క్రమంగా గాడి మారుతున్నట్టు తోస్తుంది. అదిమీరే గమనించుకోవాలి. వేరువేరు యూట్యూబు ఛానళ్ళలా ప్రచారంకోసం అభూత శీర్షికతో మొదలెట్టి డొల్లసమాచారం చెప్పవలసిన అవసరం మీకుండదని నా విశ్వాసం. మీ ప్రాథమిక ప్రకృతి జీవన సూత్రాలనుండి దోవ మార్చకండి. 🌱🌻🙏🌻🌱
Sir... aayurvedam, natural home remedies poorva kalam vaallaki, I mean old generation ki telusu kani, maalanti young generation ki kaadu sir. Maku cheppevaalu kavali, vini follow avvalante references proofs 100% kavali. Avi lekapothe, aayana entha cheppina chaadastham antaru kani young people follow avvaru. So Manthena garu is right andi. No need to worry
This is the knowledge of this doctor . Only pacha karpuram only used intheertham ,but karpuram with oil can be rubbed on the pain ful muscle for relief.
తెలంగాణాలో చౌదాపుడి దుకాణాలలో ఆయుర్వేద మూలికలు, దినుసులు అమ్ముతారు. ఆంధ్రాలో ఈ దుకాణాలను ఏమంటారో తెలియదు. ఈ దుకాణాలలో ఓమ పువ్వు, పుదీనా పువ్వు, పచ్చకర్పూరం అని ఆయుర్వేద దినుసులు దొరుకుతాయి.ఇవి రూపంలో మన గళ్ళ ఉప్పు వలె స్ఫటికాల లాగా ఉంటాయి. ఈ మూడింటిని సమాన భాగాలుగా (ఉదా. అన్నీ ఒక్కొక్కటి 10గ్రా. చొప్పున) తీసుకొని ఒక గాజూసేసాలో వేసి కదిపితే నూనెవలె ద్రవరూపంలోనికి మారతాయి. ఈ నూనె/ద్రవాన్ని రాచుకుని కొంచెం మర్దన చేస్తే కండరాలనొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గి ఉపశమనం కలుగుతుంది. దీనిని వేడి చేసి రాచుకోవాల్సిన పని లేదు. గాజూసీసాలో పోసుకొని మూత గట్టిగా పెట్టి నిల్వ చేసుకుంటే ఎంతకాలమైనా వాడుకోవచ్చు. ఈ ద్రవం తయారీకి వాడిన దినుసులన్నీ తాంబూలంలో వాడతారు కాబట్టి పొరపాటున కొంచెం కడుపులోనికి పోయినా ప్రమాదం లేదు. కానీ ప్రమాదం లేదు అని ఉద్దేశ్యపూర్వకంగా లేదా పొరపాటున కూడా ఎక్కువ మోతాదులో తీసుకోవడం ప్రమాదం. కేవలం ఈ ద్రవాన్ని పైపూతగా మాత్రమే వాడుకోవాలి.
@@anilkumar-yj1uc 🌻🌲🌻 ఆంధ్ర ప్రాంతంలో ఈ దుకాణాలని 'పచారీ కొట్లు' ఆంటారు. ఒకటి వాంపువ్వు రెండోది పెప్పర్ మింట్ పువ్వు. ఈ రెండు కలిపి ఉంచితే ద్రవంగా మారుతుంది. ఇది గాఢ (concentrated) వామువాటర్ సిరప్. ఈ సిరప్ కొద్ది మోతాదుకు తగినంత నీరుకలిపితే గాఢత తగ్గుతుంది. ఇదే వామువాటర్. ఇది తరతరాలుగా ఆహారం జీర్ణం కావడానికి గృహవైద్యంగా వాడుకలో ఉంది. మరీ ఆధునికులకు ఇవి పట్టవు. పచ్చకర్పూరం తాంబూలం (కప్పురవిడెము) లో, లడ్డులాంటి మధుర పదార్థాలలో వాడుతారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం ఘుమ ఘుమల రహస్యం ఈ పచ్చకర్పూరమే. పెప్పర మింట్ పువ్వు. దీన్నే menthal అంటారు. అన్నిరకాల ఆయుర్వేద, ఆంగ్ల {allopathy} వైద్యాలలో నొప్పులు తగ్గించే (pain killer) పూతమందు (ointment) లలో విరివిగా ఉపయోగిస్తారు.
Thank you Raju garu. The institute found usage now. Our elders know way before. If you ask elders in villages, they will suggest warm mixture of coconut oil + camphor for ankle twits
100grams pacchakarpuram 100grams minthal 100grams vampoowu kalipi oka chembulo oka night uncina motthamu oil awuthunthi.body lo head heck to all ganaral pains 100%thagguthai.
హారతీ కర్పూరం కెమికల్ తో తయారు చేస్తారు.. ఆయుర్వేదంలో వాడే కర్పూరం నేచురల్ అంటే చెట్టు నుండి వచ్చేది. ఇది కూడా తెలియకుండా చెప్పడం ఏమిటి. నేను క్యాంపర్ ఇండస్ట్రీ పెట్టాను కాబట్టి నాకు తెలుసు.
Namasthe sir miru chepindi akshara satam edivaraku mi vedio chusi nenu alage chesanu na lower back pain taggindi miku dhanyavadalu miru nijamga a devuni pratirupame
మీ అమూల్యమైన ప్రతిస్పందనకు ఇవే మా ధన్యవాదాలు 🙏🏼🙏🏼🙏🏼
Em use chesaaru 🙏🏻🙏🏻
Aavanune vedi chesi Dani lo muddakarpuram vesi goruvechagaa pain unnachota rasukuni light ga massage chesukuni vedi nitito kapadam pettukovali koddi rojulake pain taggutundi
Em chesaro ela chesaro cheptara
Ela vadaru miru
నమస్తే డాక్టర్ గారు మీరు అద్భుతమైనటువంటి టిప్స్ తెలియజేస్తూ ఉంటారు ప్రకృతి వైద్యం అనేది మీ ద్వారానే జనానికి అందింది తర్వాత చాలామంది వచ్చారు అనుకోండి ఫస్ట్ మీరే మీరు మానవాళికి ఒక అద్భుతమైన వరంగా దిగివచ్చారు అనిపిస్తూ ఉంటుంది నిస్వార్ధంగా మీరు చేసే సేవ చాలా అమూల్యమైనది సార్ శతకోటి వందనాలు. 👏👏🙏🙏🙏
Great sir meru ma gurinchi alochistaru thank u soomuch
ధన్యవాదాలు రాజు గారు మంచి మందు తెలియ చేశారు
నొప్పులు తగ్గటానికి అతి సులభమైన మందును తెలిపారు. మీకు ధన్యవాదాలు.
God bless you loka samastha sukinobhavanthu.
Thankyou guru garu for your suggestion.....and thankyou for staright away you came to point....it makes the views happy.
Good information thanqu నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం
🙏🙏🙏 చాలా మంచి రెమిడీ చెప్పారు గురువుగారు చాలా చాలా కృతజ్ఞతలు గురువుగారు 🙏🙏🙏
మా గురించి ఇంత మంచి చాలా విషయాలు తెలియజేస్తున్నందుకు దేవుడు మీకు ఆయురారోగ్యాలు ఇచ్చి కలకాలం ఇలాంటి విషయాలు అందించాలని కోరుకుంటున్నాం 🙏🙏
Intha short ga video chesinandhuku thanks Andi 🙏 at the same time valuable information 🙏
నా దేవునికి కోటి వందనాలు
హారతి కర్పూరం ను కడుపులోకి తీసుకోకూడదు.తీర్థం లోకి,ఆహార పదార్థాల్లో వాడేది పచ్చ కర్పూరం అంటారు
Correct.
మీరు చెప్పింది కరెక్ట్ వీడియో పూర్తిగా చూడండి ఎవరైనా....
అయ్యా, నొప్పులకు వాడవలసినది హారతి కర్పూర మాలేక పచ్చ కర్పూరమా తెలుపగలరు.
మీరు చెప్పింది నిజమే..... కానీ స్వచ్ఛమైన హారతి కర్పూరం దొరికితే ఆయుర్వేద దుకాణాలలో అది వాడొచ్చు. అక్కడ కూడా మంచిది దొరుకుతుందో లేదో ఇపుడు
అవును వీళ్లుఏవీపడితే అవీ వీడియోలు చేస్తున్నారు తెలీయనీ వాళ్ళు హరతీ కరుపురంవడీతే ఏంటీ
Hi Sir vvvvv good
Elanti manchi videos chestu society ki chala meli chestunnaru. Meku na krutagnathalu sir.
Dr gariki chala thanks Mee runam marachipomandi
మంచి information echaru Sir ,
🙏🙏🙏
Chala manchi vishayam chepparu sir,,nijnga andari ki use ayyevidanga chepparu
🌻🌲🌻
శంఖంలో (తో) పోస్తేగానీ తీర్థంకాదు అనేది లోకోక్తి. అంటే ఎవరైనా ఒకవిషయాన్ని నమ్మాలంటే దానికొక దృష్ఠాంతం (Reference) చూపి సమర్ధించుకోవడం అన్నమాట. ఆ అలవాటు ఈ ఐదారేళ్ళకాలంలో మీకు బాగా అబ్బినట్లుంది.
ఎందుకంటే ఒకప్పుడు మసాలా దినుసులు, ఉదాహరణకు లవంగాలు, దాల్చినచెక్క, మిరియాలు, అల్లం/శొంఠి ఇత్యాదులు మీదృష్ఠిలో ఆహారపదార్థాలలో లేక ఆహారపదార్థాలుగా పూర్తి నిషిద్ధాలు.
ఇప్పుడేమో ప్రతి నిషిద్ధ దినుసుకీ ఒక పరశోధనా సంస్థ నివేదిక వివరాలు అందిస్తూ, ఆదినుసును అలా వాడండీ ఇలావాడుకోవచ్చు అని సలహాలిస్తున్నారు.
ఇంకా విచిత్రమేమిటంటే శొంఠి, మిరియాలు, లాంటి వస్తువుల గుఱించి పూర్వ ఆయుర్వేద గ్రంథాలవల్ల ప్రజలలో చాలాబాగా సాధారణంగా ప్రచారంలోనున్న వివిధ ఔషధ ప్రక్రియలు కూడా క్రొత్తగా తెలియజేయడం. అలాంటిదే కర్పూరం నూనెలో వెచ్చజేసి కరగించి నొప్పులున్నచోట మర్ధించుకోవడం. క్రొత్త విషయమేమీ కాదు. ఱొంపతో అల్లాడే పసికందులకు సైతం ఈదేశంలో ప్రతితల్లీ అవసరానికి కర్పూరం నూనె వాడుతూనే ఉన్నారు. కాకపోతే మీరు చెబుతున్నదల్లా ఆ కర్పూరంలో గాని ఫలానా ఆ దినుసులో గాని ఆ రసాయనిక పదార్థం ఉన్నది ఈ రసాయనిక పదార్థం ఉన్నది, దాని ప్రయోజనం ఇది అని చెప్పడమే. ఈలాంటి ఏవిధమైన సమాచారం లేకుండానే ప్రతి వంటయింటి సుగంధ ద్రవ్యాలు ఓషధులుగా ఎలా వాడుకోవచ్చో ప్రజలలో బాగానే ప్రచారంలోనే ఉన్నాయి.
ఒకవస్తువు గుఱించిన పరిశోధనా నివేదిక తెలుసు కోవడానికి పిలవగానే పలికే గూగుల్ (మాత) దేవత అందుబాటులోనే ఉన్నది. ఆసక్తి, అవసరము ఉన్నవాడు తెలుసుకో గలుగుతున్నాడు.
ఇప్పుడు జిలకఱ నీళ్ళు. ఈవస్తువు (జీలకఱ్ఱ) కూడా మీరు నిరశించినదే. మీరుచెప్పే యే ఆహార నియమాలతో సంబంధం లేకుండా గ్యాస్ సమస్యకు జిలకఱ, జిలకఱ నీళ్ళు. చిరకాలం నుంచి ప్రజలలో ఆచరణలో ఉన్న చిట్కాయే. ఆయుర్వేద వైద్యులు నిరంతరం ఇచ్చే సలహాయే.
ఇప్పుడు ఛానళ్ళు నిర్వహించే ప్రతివాడు, వైద్యుడు కానీ, కాకపోనీ, ఈ జిలకఱ నీళ్ళు గుండిగలు గుండిగలు తయారు చేసుకొని తాగమంటున్నారు. ఒక విషయం ఒక ఛానల్లో చూసేది. ఆవిషయాన్ని మరొక ఛానల్ వాడు అందుకొని తనూ అదే ప్రచారం సాగించేది. వైద్యం మఱీ వేలాంవెఱ్ఱి అయిపోయింది.
ఈమధ్య మీధోరణి మీసహజ ప్రకృతి జీవన విధానం నుండి క్రమంగా గాడి మారుతున్నట్టు తోస్తుంది.
అదిమీరే గమనించుకోవాలి.
వేరువేరు యూట్యూబు ఛానళ్ళలా ప్రచారంకోసం అభూత శీర్షికతో మొదలెట్టి డొల్లసమాచారం చెప్పవలసిన అవసరం మీకుండదని నా విశ్వాసం.
మీ ప్రాథమిక ప్రకృతి జీవన సూత్రాలనుండి దోవ మార్చకండి.
🌱🌻🙏🌻🌱
Baga chepparu
నా ఆవేదన మొత్తం నీ కామెంట్ రూపంలో వచ్చింది సోదరా.......🙏
Correct ga chepparu bro
Sir Meeru Telugu Teacher aaaa
Sir... aayurvedam, natural home remedies poorva kalam vaallaki, I mean old generation ki telusu kani, maalanti young generation ki kaadu sir. Maku cheppevaalu kavali, vini follow avvalante references proofs 100% kavali. Avi lekapothe, aayana entha cheppina chaadastham antaru kani young people follow avvaru. So Manthena garu is right andi. No need to worry
Doctor your word is medicine for me in right time right suggestion today about using camphor thank u
Thank you guruvu garu
Great message ...karpooradi thailam elage chestharu🙏
🙏🙏🙏
God father meeru
Good instruction sir, God bless you
Thanks your advice Raju garu:-!:-)
Meeku shathakoti dandaalandi guruvu garu meeru veyyellu challagaa vundaali meee service chala great sir🙏
🙏🙏🙏
Matter starts at 2:09
U r a god gift sir ,thanks a lot to u ,many more things i learnt from u , i pray to God to give healthy long life to u.
ధన్యవాదాలు.....
Good infotimasn sir🙏🙏🙏
Super sir 👍👍 thank you so much.
God bless you and your family sir 🙏🙏🙏
Yes exactly Sir 👍 thanks for your information
Very useful information. But, should we use paccha karpooram or harathi karpooram. pls mention clearly.
Nice information guruvu gaaru
🙏🙏🙏
రాజు గారికి నమస్తే 🙏🏼
100%padmasriki
Eligibleperson
Managuruvugaru
Dhanyawadalu .
This video is useful to present generation to know more about
Tqq sir nen kuda mi videos custanu.pregnency kosam miru ceppinavi patinchanu.prenency confirm ayyindi.babu puttadu 🙏🙏🙏
Yemi follow ayyaru plz cheppandi memu chala years nundi try chestunam pillalu kaledu
Namaste.. Sir.,
Chala dhanyavadamulu..!!
Excellent Dr Garu 🙏
This is the knowledge of this doctor . Only pacha karpuram only used intheertham ,but karpuram with oil can be rubbed on the pain ful muscle for relief.
Namasthe Sir , thank you for good msg 🙏🙏🙏😊
🙏🙏🙏
Excellent advise to everyone Sir🙏🙏🙏
Thnq sir 🙏🙏🙏🙏
Raju sir give some suggestion in daily diet for knee pains and fingers pain
Excellent Words
Very great and economical remedy informed sir.thank you
👌❤
Dr Garu meeru chala baga chepparu andi meeku chala chala dhanyavadalu andi 👌👏🙏🙏🙏
🙏🙏🙏
మీకు ధన్యవాదాలు గురువుగారు
TQ u sir 😊
And nature gave us so much of medicine
Good information.. Sir
Tq ur suggestionsir
🙏🙏🙏
కర్పూరం తో నొప్పులు తగ్గించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు,పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల లివర్ పాడయి ప్రాణాలకు ముప్పు.మంచి చిట్కా చెప్పారు,ధన్యవాదాలు💐🌹
SUPER SIR..MIRU
Yes our tradition gave us so much to
తెలంగాణాలో చౌదాపుడి దుకాణాలలో ఆయుర్వేద మూలికలు, దినుసులు అమ్ముతారు. ఆంధ్రాలో ఈ దుకాణాలను ఏమంటారో తెలియదు. ఈ దుకాణాలలో ఓమ పువ్వు, పుదీనా పువ్వు, పచ్చకర్పూరం అని ఆయుర్వేద దినుసులు దొరుకుతాయి.ఇవి రూపంలో మన గళ్ళ ఉప్పు వలె స్ఫటికాల లాగా ఉంటాయి. ఈ మూడింటిని సమాన భాగాలుగా (ఉదా. అన్నీ ఒక్కొక్కటి 10గ్రా. చొప్పున) తీసుకొని ఒక గాజూసేసాలో వేసి కదిపితే నూనెవలె ద్రవరూపంలోనికి మారతాయి. ఈ నూనె/ద్రవాన్ని రాచుకుని కొంచెం మర్దన చేస్తే కండరాలనొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గి ఉపశమనం కలుగుతుంది. దీనిని వేడి చేసి రాచుకోవాల్సిన పని లేదు. గాజూసీసాలో పోసుకొని మూత గట్టిగా పెట్టి నిల్వ చేసుకుంటే ఎంతకాలమైనా వాడుకోవచ్చు. ఈ ద్రవం తయారీకి వాడిన దినుసులన్నీ
తాంబూలంలో వాడతారు కాబట్టి పొరపాటున కొంచెం కడుపులోనికి పోయినా ప్రమాదం లేదు. కానీ ప్రమాదం లేదు అని ఉద్దేశ్యపూర్వకంగా లేదా పొరపాటున కూడా ఎక్కువ మోతాదులో తీసుకోవడం ప్రమాదం. కేవలం ఈ ద్రవాన్ని పైపూతగా మాత్రమే వాడుకోవాలి.
We get in tamilnadu
Thank you for valuable information.
@@anilkumar-yj1uc 🌻🌲🌻
ఆంధ్ర ప్రాంతంలో ఈ దుకాణాలని 'పచారీ కొట్లు' ఆంటారు. ఒకటి వాంపువ్వు రెండోది పెప్పర్ మింట్ పువ్వు. ఈ రెండు కలిపి ఉంచితే ద్రవంగా మారుతుంది. ఇది గాఢ (concentrated) వామువాటర్ సిరప్. ఈ సిరప్ కొద్ది మోతాదుకు తగినంత నీరుకలిపితే గాఢత తగ్గుతుంది. ఇదే వామువాటర్. ఇది తరతరాలుగా ఆహారం జీర్ణం కావడానికి గృహవైద్యంగా వాడుకలో ఉంది. మరీ ఆధునికులకు ఇవి పట్టవు. పచ్చకర్పూరం తాంబూలం (కప్పురవిడెము) లో, లడ్డులాంటి మధుర పదార్థాలలో వాడుతారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం ఘుమ ఘుమల రహస్యం ఈ పచ్చకర్పూరమే.
పెప్పర మింట్ పువ్వు. దీన్నే menthal అంటారు. అన్నిరకాల ఆయుర్వేద, ఆంగ్ల {allopathy} వైద్యాలలో నొప్పులు తగ్గించే (pain killer) పూతమందు (ointment) లలో విరివిగా ఉపయోగిస్తారు.
OM NAMAHSHIVAYA
ధన్యవాదాలు sir.
Supar sir Nenu try chesa na kalli noppi poendi
Good message
Parati namaskaaram sweekarinchandi
🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏
Nice
నమస్కారం సర్ 👏ఓం నమః శివాయ
Thank you Raju garu. The institute found usage now. Our elders know way before. If you ask elders in villages, they will suggest warm mixture of coconut oil + camphor for ankle twits
Very happy
Tq daddy 🙏🙏🙏🙏🙏🙏🙏
Karpuram lo two types untayi. Harathi ki use chesedanni Harathi karpuram ani ,sweets lo use chese danni Pachha karpuram ani antaru
Guruvu garu... Meeku dhanyavadhalu.. Molakethina vithananu thinte pottavubbuthundhi... Yendhukani sir
Praise the lord 🙌 🙏
Jai Shree Ram
Thk u sir.but edhi enta quantity teeskovalo cheppandi sir
Guruji lipoma gurinchi thelupagalaru
👍👍👍
కర్పూరం రెండు రకాలు. దేవుడి దగ్గర వెలిగించి హారతి తీసుకొనేది హారతి కర్పూరం. తీర్థంలోకి వాడేది పచ్చ కర్పూరం.
Hi
@@peethapentamma5166 hi
Pls tell us what should be the quantity of oil n karpuram to mix..😮
మా ఆరోగ్య రత్న 🙏
100grams pacchakarpuram
100grams minthal
100grams vampoowu kalipi oka chembulo oka night uncina motthamu oil awuthunthi.body lo head heck to all ganaral pains 100%thagguthai.
This is correct combination 👍
Minthal ante entandi?
అయ్యా మీరు చాలా టైం తీసుకుంటారు తప్పులేదు
లేగ లేకుండాడ చెప్పండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హారతీ కర్పూరం కెమికల్ తో తయారు చేస్తారు.. ఆయుర్వేదంలో వాడే కర్పూరం నేచురల్ అంటే చెట్టు నుండి వచ్చేది. ఇది కూడా తెలియకుండా చెప్పడం ఏమిటి. నేను క్యాంపర్ ఇండస్ట్రీ పెట్టాను కాబట్టి నాకు తెలుసు.
Paccha karpooram cheppandi sir
Malti vitamin Baga panichestadi andi 🙏
namaskaramu sir.meru chepina remidi.karpuram.amudhamulo vesi vedi chesi mokala nopulaki pettukovacha sir teliyajeyandi
In prasadam like in bellannam pacha karpuram being used in in some of temples .
👌👌👌💐💐💐💐
PacchA karpooram or pooja karpooram
You showed both sir
Please reply sir Namaste
🙏🏼🙏🏼 Great advice Dr Garu
ఆవ నూనె Alternate चेप्पागलरु
🙏🙏🙏
మీ ప్రశ్నలో మూడు భాషలు వున్నాయి !
ఆవ నూనె కి బదులు గా ఏమి వాడాలి సార్ గారు
Correct
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
.
HARATHI KARPURAM.OR Paccha karpuram. Which one we have to use.
Edaina ok. Pacha karpuramu cost ekkuva. Mamuladi use cheyavachu
Raju garu karpuram potaloki thiskokudadhu,
Sugarvala padalu manthaladu eme vadali sir
Pacha karpuram aa leka normal karpuram aa sir
Head Ki Kuda apply cheyacha Sir blodclot aithe use cheyacha
Thalanoppi ki cheppani sir nenu athiga pain killers vadutunanu
Sir naaku sardi yekkuva untondi andeye vedi water taguccha
Clarify the type of karpooram to be used with ava nu ne..
Namaste guruvu garu.
Meru okasari maha beera vithanala (vana tulasi) gurinchi cheppandi.
Roju entha mothadulo tesukovacho cheppagalaru
Nmaskaram
Pooja karporam vadala sir