How to Control Diabetes in Telugu | Is Type 2 Diabetes Reversible? | Diabetes Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 1.4K

  • @devarisurender265
    @devarisurender265 4 ปีที่แล้ว +169

    Sir telugu lo after heart bypass vedio cheyandi sir

  • @sathakshar316
    @sathakshar316 3 ปีที่แล้ว +138

    Thankyou Sir, చాలా బాగా ఇంకా ఇంతవరకు ఎవరు ఇంత బాగా అందరికి అర్ధము అయ్యే విధంగా చెప్పలేదు అంటే నేను చూసిన వీడియోస్ లో , మీకు కృతజ్ఞతలు, ఈ షుగర్ వ్యాధి కోసం ఎంతో డబ్బు ఖర్చు చేస్తున్నారు కానీ ఓపిగ్గా ఈ వీడియో చూస్తే అర్థం అవురుంది. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తూన్నాను సర్.....

  • @rupas2922
    @rupas2922 3 ปีที่แล้ว +22

    Thank you so much sir.... లాస్ట్ మంత్ ఈ వీడియో చూసి అసలు diabetics అంటే ఎంటో తెలుసుకున్న...
    అంతకుముందు fasting sugar 200 లోపు
    ఆఫ్టర్ breakfast 300 లోపు వుండేది....
    కానీ ఈ వీడియో చూసి మీరు చెప్పిన జాగ్రత్తలు పాటించా... ఇపుడు నా sugar లెవెల్స్ fasting sugar 80
    After breakfast 110 వుంది.... నాకు ఈ వీడియో చాలా హెల్ప్ అయ్యింది....

    • @ganeshjaswi9780
      @ganeshjaswi9780 3 ปีที่แล้ว

      Is it really Andi. Plz give ur advise to 8250255162.im getting worried

    • @pravallika6664
      @pravallika6664 3 ปีที่แล้ว

      Me sugar Bp ayyesam gas thyroid me pcod problem control chesukovachu content 8555950001

    • @sandhyasr6837
      @sandhyasr6837 3 ปีที่แล้ว

      Medicine vada ledha

    • @SivaprabhakarYadavalli
      @SivaprabhakarYadavalli หลายเดือนก่อน

      Hi please I want talk to u about diabetes how to control

  • @vishnuvardhanreddy1037
    @vishnuvardhanreddy1037 3 ปีที่แล้ว +7

    చాలా సంతోషం వేసింది చూసి. మంచి కార్యక్రమం ద్వారా మెలికలు తెలిపారు.
    చాలా కృతజ్ఞతలు చెబుతున్న.డాక్టర్ మీరు ఇలాంటివి ఎన్నో విడియోలు పంపిండి🙏

  • @prathapreddymuddam5609
    @prathapreddymuddam5609 2 ปีที่แล้ว +42

    100,,% కరెక్ట్ గా చెప్పారు సార్.సూపర్ నేను అలాగే చేశాను. నాకు పోయింది థాంక్స్

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 3 ปีที่แล้ว +6

    నిజంగా చాలా నిజం, మీకు భారత రత్న ఇవ్వాలి, ఓపిక.గా అర్థం అయ్యేలా,మీరు చేసే ప్రతి వీడియో విలువై న వజ్రం తో సమానం

  • @visweswararao.thakasi7776
    @visweswararao.thakasi7776 3 ปีที่แล้ว +7

    చక్కగా తెలుగులో విపులంగా వివరించారు అర్థవంతమ్యైన సందేశం అందించారు ధన్యవాదాలు.

  • @vijayalaxmialladi1789
    @vijayalaxmialladi1789 3 ปีที่แล้ว +19

    నమస్కారము సార్.. ఇంత స్పష్టంగా చెప్పారు మీరు.. పూర్వకాలములో ఇలాంటి ఆహారము లు లేవు, శ్రమ లేకుండా జీవించలేదు. జీన్స్ ద్వారా వచ్చే అవకాశం లేదని స్పష్టం గా అర్ధం అవుతుంది.

    • @pushpammas8046
      @pushpammas8046 3 ปีที่แล้ว

      III

    • @sujathareddy4543
      @sujathareddy4543 3 ปีที่แล้ว

      Hi iam wellness coach. My name Sujatha. Meru healthy gaa weight loss avvali anna weight gain avvali anna pcod, thyroid, sugar control cheskovaali anna healthy diet plan tho nenu help chesthanu meru serious gaa me problem ni tagginchukovaali weight loss avvali and Medicine free life cheskovaali sugar ki ani anukunte add this link
      chat.whatsapp.com/H6ROz7k5FK09sjzqzQM8Hi

    • @pravallika6664
      @pravallika6664 3 ปีที่แล้ว

      Me sugar Bp ayyesam gas thyroid me pcod problem control chesukovachu content 8555950001

  • @vijaydreams9508
    @vijaydreams9508 2 ปีที่แล้ว +1

    మీకు చాలా కృతజ్ఞతలు డాక్టర్ గారు. నాకు షుగర్ వ్యాధి వచ్చింది. నేను భయపడుతున్నా సమయంలో ఈ వీడియోతో చాలా మంచి అవగాహన కల్పించారు మధుమేహం తగ్గడానికి మంచి సలహాలు ఇచ్చారు. తిండి తగ్గించడం, కార్బోహైడ్రాట్ లేని ఫుడ్ తినడం, మరియు వ్యాయామం చేయడం sugar పేషెంట్స్కికి చాలా మేలు చేస్తాయని నమ్ముతున్నాను. మీ టిప్స్ నేను కూడా ఫేల్లౌ అవుతాను. చాలా థాంక్స్ డాక్టర్ గారు ఇంత మంచి వీడియో చేసినందుకు.

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 3 ปีที่แล้ว +18

    హ్రుదయపూర్వక ధన్యవాదాలు డాక్టర్ గారు-
    మంచి అవగాహన కలిగేలా చెప్పారు.

    • @healthcaresolution8171
      @healthcaresolution8171 3 ปีที่แล้ว

      th-cam.com/video/jka_9WYI2xE/w-d-xo.html
      ☝️😯 అవున అయితే ఇధి మీకోసమే

  • @srinivasashannagari1094
    @srinivasashannagari1094 3 ปีที่แล้ว +123

    ఇంత స్పష్టంగా షుగర్ వ్యాధి గురించి ఇంతవరకు ఎ ఒక్క డాక్టర్ గాని వివివరించ లేదు మీ ప్రయత్నం అభినందనీయం సార్ 🙏
    అందుకే వైద్యో నారయణ హరి అన్నారు చాల మంది దీని వల్ల లబ్ది పొందాలనీ ఆశిస్తున్నాం సార్ హరి ఓం👨‍⚕️

    • @manjunathsaketvmusic7140
      @manjunathsaketvmusic7140 3 ปีที่แล้ว +4

      a

    • @pravallika6664
      @pravallika6664 3 ปีที่แล้ว

      Me sugar Bp ayyesam gas thyroid me pcod problem control chesukovachu content no 8555950001

    • @pravallika6664
      @pravallika6664 3 ปีที่แล้ว

      @@manjunathsaketvmusic7140 me sugar Bp ayyesam gas thyroid me pcod problem control chesukovachu content no 8555950001

    • @arunkomaragiri9056
      @arunkomaragiri9056 3 ปีที่แล้ว

      Inthavaraku ye doctor ayina okasari sugar vasthe thaggadanna varegani taggutundi ani cheppina meere sir. Chalabaga vivaramga chepparu. Naku konni doubts unnati. Mee address pettandi sir naa Cell no. Ki.

    • @healthcaresolution8171
      @healthcaresolution8171 3 ปีที่แล้ว

      th-cam.com/video/jka_9WYI2xE/w-d-xo.html
      ☝️😯 అవున అయితే ఇధి మీకోసమే

  • @golilimbadri5192
    @golilimbadri5192 3 ปีที่แล้ว +10

    Dr. కృష్ణప్రసాద్ గారు చాలా చక్కగా అర్థం చేసుకునే క్రమంలో వివరిచినరు సారు
    మీకు నా హృదయపూర్వక అభినందనలు
    కానీ నకు షుగర్ ఉంది ఎలాంటి ఫుడ్స్ తీసుకోవడం మంచిది వివరించండి సారు మీకు నా కృతజ్ఞతలు

  • @puttamrajubalasubrahmanyam351
    @puttamrajubalasubrahmanyam351 3 ปีที่แล้ว +4

    షుగర్ వ్యాధి గురించి చాలా బాగా తెలియజేశారు. మీ వివరణతొ నా సందేహాలు కు జవాబు దొరికింది. ధన్యవాదములు సార్.

    • @eswarvuriti6347
      @eswarvuriti6347 3 ปีที่แล้ว

      TELUGUSUPERHUMANS Channel lo Diabetes ne 1000% thagipothundhi

  • @prasadaraokaligotla4995
    @prasadaraokaligotla4995 2 ปีที่แล้ว +4

    సూపర్ సూపర్ చాలా చాలా బాగా అర్థమయ్యే లా చెప్పారు ధన్యవాదాలు సిర్.

  • @kumariKumari-ff2km
    @kumariKumari-ff2km 2 ปีที่แล้ว +4

    థాంక్స్ అండి డాక్టర్ అందరికీ అర్థం అయ్యేటట్టు నా వందన వస్తుంది

  • @MutualFundsBONIGALASOLOMON
    @MutualFundsBONIGALASOLOMON 3 ปีที่แล้ว +6

    సర్ మీరు ఎంతో చక్కగా వివరించారు. మీకు వేలాది కృతజ్ఞతలు.

    • @healthcaresolution8171
      @healthcaresolution8171 3 ปีที่แล้ว

      th-cam.com/video/jka_9WYI2xE/w-d-xo.html
      ☝️😯 అవున అయితే ఇధి మీకోసమే

  • @sonovisionpjm
    @sonovisionpjm 2 ปีที่แล้ว +8

    100% true... I am following low carb diet and moderate excercise - no diabetes so far (84 years age)

    • @bhariprasad9995
      @bhariprasad9995 2 ปีที่แล้ว

      Sir, could you please post your diet plan and exercise to away from diabetic.. Many thanks in advance sir🙏

    • @sridevigopisetti2371
      @sridevigopisetti2371 5 หลายเดือนก่อน

      Sir diet chepande pls

  • @alavalasrinivasarao2009
    @alavalasrinivasarao2009 3 ปีที่แล้ว +8

    చాలా చక్కగా వివరించారు.. కొండంత ధైర్యము నిచ్చారు... డాక్టర్ గారుా... 🙏

    • @alivelubadri6428
      @alivelubadri6428 3 ปีที่แล้ว

      Please contact me meeku enka tips chepthanu

    • @healthcaresolution8171
      @healthcaresolution8171 3 ปีที่แล้ว

      th-cam.com/video/jka_9WYI2xE/w-d-xo.html
      ☝️😯 అవున అయితే ఇధి మీకోసమే.

    • @subbugangireddy2792
      @subbugangireddy2792 2 ปีที่แล้ว

      @@alivelubadri6428 ²²

  • @krishnachaitanya8515
    @krishnachaitanya8515 3 ปีที่แล้ว +43

    చాలా మంచి వివరణ. డాక్టర్ గారు చెబుతుంటే ఒక ఆత్మీయులు మనం ఆరోగ్యంగా ఉండటానికి కారణాలు, మంచి సలహాలు ఇస్తున్నట్లు ఉంది. డాక్టర్ గారికి నమస్సులు, ధన్యవాదాలు!👍
    G G K చైతన్య.

    • @pravallika6664
      @pravallika6664 3 ปีที่แล้ว

      Me sugar Bp ayyesam gas thyroid me pcod problem control chesukovachu content no 8555950001

    • @healthcaresolution8171
      @healthcaresolution8171 3 ปีที่แล้ว

      th-cam.com/video/jka_9WYI2xE/w-d-xo.html
      ☝️😯 అవున అయితే ఇధి మీకోసమే

  • @kasinadhasastrysanagavarap5945
    @kasinadhasastrysanagavarap5945 3 ปีที่แล้ว +4

    డాక్టర్ గారు చాలా విపులంగా వివరించారు చాలా బాగుంది నా ధన్యవాదాలు ఆయనకి

    • @eswarvuriti6347
      @eswarvuriti6347 3 ปีที่แล้ว

      TELUGUSUPERHUMANS Channel lo Diabetes ne 1000% thagipothundhi

  • @subbucreations778
    @subbucreations778 2 ปีที่แล้ว +39

    🙏🙏🙏.ఇంత స్పష్టంగా షుగర్ వ్యాధి గురించి ఇంతవరకు ఎ ఒక్క డాక్టర్ గాని వివివరించ లేదు sir 🙏 thank u

  • @madhavidevi9630
    @madhavidevi9630 2 ปีที่แล้ว +5

    Sir, u are so great, very difficult to find a Doctor like u. Society needs ur message

  • @anithasuresh8239
    @anithasuresh8239 3 ปีที่แล้ว +1

    Miiru devudu sir.....I recently diagnosed diabetes... now I clearly got an idea about it....thank u very very much sir...

  • @vijayaratnammai7488
    @vijayaratnammai7488 3 ปีที่แล้ว +15

    Doctor garu..Just now I heard your speech about diabetes. I have 6 points of diabetes. Your suggestions are very useful for a person like me . Thanq very much sir.

    • @healthcaresolution8171
      @healthcaresolution8171 3 ปีที่แล้ว

      th-cam.com/video/jka_9WYI2xE/w-d-xo.html
      ☝️😯 అవున అయితే ఇధి మీకోసమే,

  • @sivaprasadnv8307
    @sivaprasadnv8307 3 ปีที่แล้ว +3

    చాలా బాగా detailed ga చెప్పారు సార్ ధన్యవాదములు

  • @chowdaryvaru3359
    @chowdaryvaru3359 3 ปีที่แล้ว +16

    No Doctor advised so nicely so far.Thank you Doctor. God bless you and your family.

  • @lalithadevi5272
    @lalithadevi5272 2 ปีที่แล้ว +1

    చాలా చాలా బాగా చెప్పారు టు డేస్ బిఫోర్ నాకు షుగర్ అని తెలిసింది మీరు చెప్పింది విన్నాక

  • @peesapatiprasad
    @peesapatiprasad 2 ปีที่แล้ว +4

    Authentic and scientific explanation in Telugu. Thanks a lot, Dr. Prasad.

  • @Smiley99120
    @Smiley99120 2 ปีที่แล้ว +1

    One of the best videos in the TH-cam

  • @puttiramesh7877
    @puttiramesh7877 3 ปีที่แล้ว +9

    చాలా బాగా వివరించారు డాక్టర్ గారు థాంక్స్ అండి 🙏🙏🙏

  • @ravinderreddykankanala3599
    @ravinderreddykankanala3599 9 วันที่ผ่านมา

    Wonderful explanation about Diabetes sir.Thank you so much.

  • @prakashraokujala7770
    @prakashraokujala7770 3 ปีที่แล้ว +10

    Dr Krishna Prasad Garu thank you very much for explaining so clearly

    • @healthcaresolution8171
      @healthcaresolution8171 3 ปีที่แล้ว

      th-cam.com/video/jka_9WYI2xE/w-d-xo.html
      ☝️😯 అవున అయితే ఇధి మీకోసమే.

  • @santhoshr4642
    @santhoshr4642 3 ปีที่แล้ว +2

    నేను కీటో low కార్బ్ డైట్ (Keto-low carb diet) చేశాను, నేను ఇప్పటి వరకు 21 కిలోలు తగ్గాను. అది కూడా మూడున్నర నెలల్లో. నాకు ఉన్న టైపు-2 డయాబెటిస్ అన్ని పోయాయి .. నేను ఒక్క మెడిసిన్ కూడా వేసుకోలేదు.. కీటో డైట్ (Keto diet) చాల బాగా పని చేస్తుంది...

  • @myashoda7662
    @myashoda7662 2 ปีที่แล้ว +1

    Correct time ki Clear suggestion icharu.. Tanq so much sir.

  • @vanipanthagada7560
    @vanipanthagada7560 3 ปีที่แล้ว +9

    Chala baga cheppaaru doctor garu...thank u so much andi

    • @prasadvutnur2133
      @prasadvutnur2133 2 ปีที่แล้ว

      పందీ లతీని గున్నెనుగులా అవుటున్నము...మనమంతా సిగ్గు పడాలి...

    • @prasadvutnur2133
      @prasadvutnur2133 2 ปีที่แล้ว

      కాబట్టీ త క్కతినా లి,భగ్గ పనీ చయలి భరువును కంట్రోల్ లో ఉంచు కొనాలి..

  • @amrutharamani7114
    @amrutharamani7114 2 ปีที่แล้ว +2

    Very good explanation sir....assalu taggadu ani bhayapadevaariki.....I mean recent gaa vachina vaallaki dhyryam ichaaru......chaalaa thanks.

  • @christopherkadathala7252
    @christopherkadathala7252 2 ปีที่แล้ว

    Woderful అండ్ valuable మెసేజ్ చాలా థాంక్స్ dr. సర్ చాలా చాలా విలువైన విషయాలు తెలియజేసినారు మీ విలువైన సమయము కేటాయించి మాకు మేలు చేసినందుకు మీకు రుణపడివుంటాము.

  • @గణితప్రియ
    @గణితప్రియ 2 ปีที่แล้ว +3

    Excellent dear sir...very clear & perfect guidance to overcome diabetes.... thank you very much.

  • @Kumar-um9iz
    @Kumar-um9iz 3 ปีที่แล้ว +1

    డాక్టర్ గారు చాలా చక్కటి సూచనలు ఇచ్చారు ధన్యవాదములు

  • @law3rdeye666
    @law3rdeye666 3 ปีที่แล้ว +6

    A very good analysis describing body science control over sugar explained. Thank u doctor.

  • @Hussainlocal
    @Hussainlocal 2 ปีที่แล้ว +2

    మీ మాటలు వింటుంటే చాలా దైర్యం వస్తుంది సార్.

  • @althafhussain2524
    @althafhussain2524 3 ปีที่แล้ว +17

    చాలా చక్కగా అందరికి అర్ధమయ్యేలా వివరించారు. డాక్టర్ గారికి ధన్యవాదాలు

  • @padmareddy1956
    @padmareddy1956 3 ปีที่แล้ว +1

    చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పారు. Thanks

  • @khushnumasheikh2960
    @khushnumasheikh2960 3 ปีที่แล้ว +18

    I never heard such a detailed video about sugar in so easily understanding way sir my wholeheartedly thankful to u sir 🙏🙏🙏🙏

    • @mallisettykrupa7556
      @mallisettykrupa7556 3 ปีที่แล้ว +1

      Hai andi mekuna problem normal chasukovachu are you interested msg my WhatsApp chat.whatsapp.com/GdOYJqPPOkAJsp5rYhhR14

    • @healthcaresolution8171
      @healthcaresolution8171 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/jka_9WYI2xE/w-d-xo.html
      ☝️😯 అవున అయితే ఇధి మీకోసమే

  • @gajapatiraju771
    @gajapatiraju771 2 ปีที่แล้ว +2

    Super sir chala chala bagundi good suggestions Sir.

  • @lelsanijagadeeshwar2167
    @lelsanijagadeeshwar2167 3 ปีที่แล้ว +20

    Well explained Sir...every word is very useful to diabetic sufferers...Thank you Sir.

  • @purushottamvaddadi175
    @purushottamvaddadi175 2 ปีที่แล้ว +1

    Most needed Excellent presentation. Thank U very much.

  • @venkatraju8017
    @venkatraju8017 2 ปีที่แล้ว +12

    Thank you so much doctor. You are equal to almighty. Your explanation is enlightening and pathbreaking. Will save millions of lives from blood fleecing medical community . Your name will be remembered doctor and keep educating us. Your video is worth billions of dollars . Thank you once again 🙏

    • @adinarayanaramavarapu6191
      @adinarayanaramavarapu6191 2 ปีที่แล้ว

      Sir excellent u r so kind enough & educating diabetic population in a simple manner. So nice of u sir

    • @venkataramana3609
      @venkataramana3609 2 ปีที่แล้ว

      Thanks 🙏🙏 for you social concern sir 🙏🙏 nice explanation in telugu

  • @srinathsrinath6165
    @srinathsrinath6165 3 ปีที่แล้ว +1

    థాంక్యూ సర్.
    చాలా క్లారిటీగా షుగర్ గురించి వివరించారు.

  • @TeluguKavithaManjari
    @TeluguKavithaManjari 3 ปีที่แล้ว +4

    చాలా చెప్పారు సార్ 👌👌 అద్భుతం 🙏🙏

  • @laxminarayanatallapaka7407
    @laxminarayanatallapaka7407 2 ปีที่แล้ว +1

    Challa baga undi sir your video. 100% correct.

  • @girijanco-opmarketingsocie8161
    @girijanco-opmarketingsocie8161 3 ปีที่แล้ว +4

    డాక్టర్ గారు చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పారు . థాంక్యూ సర్

    • @healthcaresolution8171
      @healthcaresolution8171 3 ปีที่แล้ว

      th-cam.com/video/jka_9WYI2xE/w-d-xo.html
      ☝️😯 అవున అయితే ఇధి మీకోసమే,

  • @bhagyalakshmitc6542
    @bhagyalakshmitc6542 2 ปีที่แล้ว +1

    Tq very much for advising & giving instructiobscto avoid sugar level in the body

  • @sarmavadali4516
    @sarmavadali4516 3 ปีที่แล้ว +5

    hats of to you my dear DR KRISHSNA PRASAD GARU. U HAVE NARRATED VARIOUS TYPES OF DIABATIES AND HOW TO CONTROL IN VERY DETAILED WAY. TONS OF THANKS TO U DR GARU

    • @healthcaresolution8171
      @healthcaresolution8171 3 ปีที่แล้ว

      th-cam.com/video/jka_9WYI2xE/w-d-xo.html
      ☝️😯 అవున అయితే ఇధి మీకోసమే.

    • @aadr5849
      @aadr5849 3 ปีที่แล้ว

      chat.whatsapp.com/DkQPFAIkj6K6h2ZfNjW8EN ee link lo msg pettandi more information in sugar

  • @jamunadara3694
    @jamunadara3694 2 ปีที่แล้ว +1

    Than k you doctor, for giving exactimformation for the diabetics.

  • @mozeshch2448
    @mozeshch2448 3 ปีที่แล้ว +3

    Chala clear ga Explain chesaru DR

    • @rudravidyabhushan8867
      @rudravidyabhushan8867 2 ปีที่แล้ว +1

      What is HbA1c and how do you calculate three months average in one sample.pl.explsin sir.

    • @rudravidyabhushan8867
      @rudravidyabhushan8867 2 ปีที่แล้ว +1

      Is insulin helpful or poisonous to health

  • @vamshidharreddy5442
    @vamshidharreddy5442 3 ปีที่แล้ว +2

    సార్,మీరు చాలా ధైర్యం చెప్తున్నారు.....

  • @BMona-xt9mo
    @BMona-xt9mo 3 ปีที่แล้ว +2

    Very good video sir.extraordinary information

  • @srinivasulusoppa1850
    @srinivasulusoppa1850 3 ปีที่แล้ว +4

    a very good nice explanation for diabetic patients

  • @venkatadrimannam4889
    @venkatadrimannam4889 3 ปีที่แล้ว +6

    Thank you, Doctor. Best Explained Video on Diabetes.

    • @healthcaresolution8171
      @healthcaresolution8171 3 ปีที่แล้ว

      th-cam.com/video/jka_9WYI2xE/w-d-xo.html
      ☝️😯 అవున అయితే ఇధి మీకోసమే,

  • @mlaxmareddy5481
    @mlaxmareddy5481 3 ปีที่แล้ว +1

    అద్భుతం డాక్టర్ గారు. ధన్యవాదములు

  • @bswarankumar7277
    @bswarankumar7277 3 ปีที่แล้ว +15

    The doctor is a common man hope .wonderfully explained to a common man.Thank you.

    • @healthcaresolution8171
      @healthcaresolution8171 3 ปีที่แล้ว

      th-cam.com/video/jka_9WYI2xE/w-d-xo.html
      ☝️😯 అవున అయితే ఇధి మీకోసమే

  • @radharajani4580
    @radharajani4580 2 ปีที่แล้ว +1

    Thank you sir, chala valuable suggestions echaru sir .

  • @padmareddy1956
    @padmareddy1956 3 ปีที่แล้ว +5

    చాలా సరళంగా చక్కగా చెప్పారు గ్రేట్ సర్

    • @healthcaresolution8171
      @healthcaresolution8171 3 ปีที่แล้ว

      th-cam.com/video/jka_9WYI2xE/w-d-xo.html
      ☝️😯 అవున అయితే ఇధి మీకోసమే

  • @shaiksaleem4042
    @shaiksaleem4042 3 ปีที่แล้ว +2

    Good Information Sir Thanks

  • @gayathrilanka1982
    @gayathrilanka1982 3 ปีที่แล้ว +8

    తెలియనివి చాలాచెప్పరు .thank you andi.

  • @sekhar7430
    @sekhar7430 3 ปีที่แล้ว +4

    Excellent explanation. Thankq Doctor

  • @lavanyakumari3890
    @lavanyakumari3890 2 ปีที่แล้ว +2

    Very clear and full useful information, thank you sir

  • @JAMESBOND-999
    @JAMESBOND-999 3 ปีที่แล้ว +5

    గుడ్ ఇన్ఫర్మేషన్ అండి

  • @swaminaths5046
    @swaminaths5046 ปีที่แล้ว +1

    Best information, to sugar patients. Well done doctor ,

  • @mvrajakumar9558
    @mvrajakumar9558 3 ปีที่แล้ว +5

    Sir
    You have explained simple and straight. Very useful for all.
    Thank you very much

    • @healthcaresolution8171
      @healthcaresolution8171 3 ปีที่แล้ว

      th-cam.com/video/jka_9WYI2xE/w-d-xo.html
      ☝️😯 అవున అయితే ఇధి మీకోసమే

  • @muralikrishna-fi9lc
    @muralikrishna-fi9lc 3 ปีที่แล้ว +6

    Very good and exhaustive info Dr. garu. Very much useful. Very good awareness I ever heard. Thanks a lot.

    • @pravallika6664
      @pravallika6664 3 ปีที่แล้ว

      Me sugar Bp ayyesam gas thyroid me pcod problem control chesukovachu content 8555950001in

  • @RaveesMedia
    @RaveesMedia 2 ปีที่แล้ว +1

    Excellent neat simple presentation

  • @lalitham1881
    @lalitham1881 3 ปีที่แล้ว +18

    ఒకొక్క డాక్టర్ ఒకొక్క రకంగా చెప్పి జనాన్ని భయ పెట్టకుండా అసలు ఏ వయస్సు వారు ఎంత భోజనం చెయ్యాలి, ఎలాంటి భోజనం తీసుకుకో వాలి ఎంత శ్రమించాలి, అన్న విషయాలు చెపితే బాగుంటుందని నా బావన🙏

    • @RaviKumar-tu3di
      @RaviKumar-tu3di 3 ปีที่แล้ว +1

      S naku ade dobut

    • @subashkaul2895
      @subashkaul2895 3 ปีที่แล้ว

      Xr p

    • @R.R.Brahma
      @R.R.Brahma 3 ปีที่แล้ว

      దాదాపు 50 కేజీలు వ్యక్తికి 100 గ్రా.ల వంతున, తన బరువుకు అనుగుణంగా 150 గ్రా.ల వరకు పిండి పదార్ధాలు తీసుకో తగును. బరువు అంటే, ఉన్న బరువు కాదు, ఉండవలసిన బరువు. కష్ట పడి పని చేసేవారు పనికి తగినట్లు కొవ్వు పదార్ధాలు వాడవచ్చు.

    • @gayathri197
      @gayathri197 3 ปีที่แล้ว

      Hi lalitha Garu meru e problem tho badha paduthunnaraa but madam meku unna etuvanti health problems ayinaa and weight loss avadaniki ayinaa and control kaadhu purthiga normal cheskodaniki memu meku help chestham iam well ness coach my contact number 7731950757 ki call cheyandi kachithamga meeku 💯 Best result vasthundhi

    • @pravallika6664
      @pravallika6664 3 ปีที่แล้ว

      Me sugar Bp ayyesam gas thyroid me pcod problem control chesukovachu content no 8555950001

  • @SKUMARGATTU
    @SKUMARGATTU 2 ปีที่แล้ว +1

    Chale baga explain chasaru sir.Tq

  • @raviteja74447
    @raviteja74447 3 ปีที่แล้ว +5

    In my whole life, I didn't comment on any youtube video to praise someone but your voice, way of explanation in this video and all the presentation of all content and the content shared by you is excellent. Kudos, I hope you feel that this is a holy or very good activity.

  • @vantedduthanishq4139
    @vantedduthanishq4139 3 ปีที่แล้ว +3

    Very good Sir .chaala baga chepparu thank you so much sir.

    • @healthcaresolution8171
      @healthcaresolution8171 3 ปีที่แล้ว

      th-cam.com/video/jka_9WYI2xE/w-d-xo.html
      ☝️😯 అవున అయితే ఇధి మీకోసమే,

  • @gangavardhineedi4425
    @gangavardhineedi4425 2 ปีที่แล้ว +1

    Wonderful.. Fantastic Video Sir.. 🙏🙏

  • @learnmorewithswathiraj6711
    @learnmorewithswathiraj6711 3 ปีที่แล้ว +5

    Thanks doctor god bless u .ur explain very clear to understand all of the illiterates and literates..very usefull information.

  • @saraswathin248
    @saraswathin248 3 ปีที่แล้ว +2

    Very sàtvic informetion thankyou Doctor

  • @humanrights27
    @humanrights27 3 ปีที่แล้ว +3

    Woh..! What a explained..! Aha...Yemi maa Bhagyam..?
    Mee Divya Samukhamunaku SETHAKOTI KRUTHAJYATHA PUSHPANJALI 🙏

    • @healthcaresolution8171
      @healthcaresolution8171 3 ปีที่แล้ว

      th-cam.com/video/jka_9WYI2xE/w-d-xo.html
      ☝️😯 అవున అయితే ఇధి మీకోసమే

  • @neelapala79
    @neelapala79 2 ปีที่แล้ว +1

    Thank q, valuable information

  • @kanukurthivamshi7013
    @kanukurthivamshi7013 3 ปีที่แล้ว +6

    Well said doctor
    Its booster for everyone

    • @healthcaresolution8171
      @healthcaresolution8171 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/jka_9WYI2xE/w-d-xo.html
      ☝️😯 అవున అయితే ఇధి మీకోసమే

  • @venkataudayasree1332
    @venkataudayasree1332 3 ปีที่แล้ว +1

    Diabetic patients ki chala dairyanni ichharu. Thank you so much doctor garu

  • @dalaisatyanarayanavarma4552
    @dalaisatyanarayanavarma4552 3 ปีที่แล้ว +4

    Sir very good information and messages given briefly sir

    • @pravallika6664
      @pravallika6664 3 ปีที่แล้ว

      Me sugar Bp ayyesam gas thyroid me pcod problem control chesukovachu content no 8555950001

  • @RajeevKumar-xe3mn
    @RajeevKumar-xe3mn 3 ปีที่แล้ว +2

    Chala baga chepparu Doctor

  • @narayanareddytetali4323
    @narayanareddytetali4323 3 ปีที่แล้ว +3

    Thanku sir, sugarvyadhi gurinchi chala baga ardamayyetatatlu chepparu sir

    • @pravallika6664
      @pravallika6664 3 ปีที่แล้ว

      Me sugar Bp ayyesam gas thyroid me pcod problem control chesukovachu content 8555950001

  • @sunilpaladugu1489
    @sunilpaladugu1489 2 ปีที่แล้ว +1

    Extraordinary explanation dr garu

  • @umamaheswari-yz4np
    @umamaheswari-yz4np 3 ปีที่แล้ว +8

    Great information sir. Thank you somuch

    • @pravallika6664
      @pravallika6664 3 ปีที่แล้ว

      Me sugar Bp ayyesam gas thyroid me pcod problem control chesukovachu content no 8555950001

    • @healthcaresolution8171
      @healthcaresolution8171 3 ปีที่แล้ว

      th-cam.com/video/jka_9WYI2xE/w-d-xo.html
      ☝️😯 అవున అయితే ఇధి మీకోసమే,

  • @shaikbasheerahamed5568
    @shaikbasheerahamed5568 3 ปีที่แล้ว +8

    Doctor sab speech is excellent, the details given by you is very clear so sugar patient Will maintain the diet, it improves health and as well as reduce the sugar levels in our body. Shukriya app ko jee.

    • @pravallika6664
      @pravallika6664 3 ปีที่แล้ว

      Me sugar Bp ayyesam gas thyroid me pcod problem control chesukovachu content no 855950001

    • @amatamar3325
      @amatamar3325 3 ปีที่แล้ว

      Tq

    • @healthcaresolution8171
      @healthcaresolution8171 3 ปีที่แล้ว

      th-cam.com/video/jka_9WYI2xE/w-d-xo.html
      ☝️😯 అవున అయితే ఇధి మీకోసమే,

  • @rajaratnamsamudrala7063
    @rajaratnamsamudrala7063 3 ปีที่แล้ว +1

    Good Morning sir Very Good INFORMATION AND Massages THANK you Very much sir

  • @srisujatha4712
    @srisujatha4712 3 ปีที่แล้ว +3

    Thanks sir good information

  • @sriprabhakarp2013
    @sriprabhakarp2013 3 ปีที่แล้ว +1

    Sir ur a best prevention doctor

  • @pclakshmi3372
    @pclakshmi3372 3 ปีที่แล้ว +5

    Chala neet ga explain chesaru doctor garu 🙏🙏🙏

  • @krishnakumaripamireddy8031
    @krishnakumaripamireddy8031 3 ปีที่แล้ว +2

    Thank you very much Doctor garu🙏🙏God bless you

  • @muralikrishnadochibhotla3020
    @muralikrishnadochibhotla3020 3 ปีที่แล้ว +9

    Great Gratitude Dr Krishna Prasad Garu, for your humanity guidence for health consciousness

    • @healthcaresolution8171
      @healthcaresolution8171 3 ปีที่แล้ว

      th-cam.com/video/jka_9WYI2xE/w-d-xo.html
      ☝️😯 అవున అయితే ఇధి మీకోసమే

  • @GeminiTS51
    @GeminiTS51 3 ปีที่แล้ว +18

    He talked in Telugu very clearly on how to reverse diabetes at home, also how Intermittant Fasting should be done, advantages and adverse effects of keto diet, how it reduces obesity too, how Type 1 and Type 2 diabetes are different, how fresh low cal natural foods reduce Obesity, and in the end, gave some good news to heart patients too!
    Excellent talk!
    చాలా బాగా చెప్పారు!

    • @abhilasha6220
      @abhilasha6220 3 ปีที่แล้ว

      With help of low carb balanced diet we have not only reversed diabetes(a1c from 9.5to 5.3)in 3 months but cholesterol and tryglycerised normalized. Stopped bp medication.
      Healthy meal plans:If a care is taken in the kitchen by a lady of the house, everyone at home will be healthy.
      We have reversed diabetes with good food and exercise
      Full day routine:
      th-cam.com/video/M2woCNYWc1I/w-d-xo.html
      Healthy meal plans:
      th-cam.com/channels/8U_3C5ljVJ-nLf4MHeR-Uw.html

    • @subrahmanyambonam3129
      @subrahmanyambonam3129 2 ปีที่แล้ว

      Very meaningful message

    • @PrepGuyz
      @PrepGuyz 2 ปีที่แล้ว

      @@abhilasha6220 diet plan cheppagalaru...

    • @abhilasha6220
      @abhilasha6220 2 ปีที่แล้ว

      @@PrepGuyzfor 3 months I followed this routine strictly. Full day routine:
      th-cam.com/video/M2woCNYWc11/w-d-xo.html
      And included these meal plans
      Healthy meal plans:
      th-cam.com/channels/8U_3C5ljVJ-nLf4MHeR-Uw.html
      Now I am completely normal. Reduced carbohydrates and following Intermittent fasting to achieve autophagy.
      Thank you

  • @subbaraonookala3606
    @subbaraonookala3606 3 ปีที่แล้ว +1

    Excelllent explanation sir very very thanq nuch sir

  • @prapurnakatnam5096
    @prapurnakatnam5096 3 ปีที่แล้ว +3

    thanku sir excellent information and speech.

  • @mohanreddy6553
    @mohanreddy6553 3 ปีที่แล้ว +1

    ThanQ Dr garu Baga aurdamuaiya vidhamuga vivarincharu