VRK గారు చెప్పినట్టు 3 MONTHS చేస్తే DIABETIC మొత్తం రివర్స్ అవుతుంది నేను 2018 లో చేసాను బరువు తగ్గడానికి దానితో పాటు న HBA1C కూడా మొత్తం తగ్గింది 5 కి 6 నుండి
మీరు చూడటానికి ఒబేస్ గా ఉన్నారు. ఒకేసారి చెక్ చేసుకోండి...ప్రీ డయాబెటిస్ లేక పూర్తి డయాబెటిస్ అనేది తెలుస్తుంది తర్వాత నట్స్ కి డ్రై ఫ్రూట్స్ కి తేడా తెలుసుకోండి డాక్టర్ గారు
మీ పేషంట్ రిపోర్ట్స్ ఏమైనా పెడితే బాగుండేది. మంతెన గారు, ఖాదర్ వలి గారు, ప్రతి డెయిటిస్ట్ ఇవే చెబుతారు. మీరు చేసిందేముంది ఇందులో...అయినా good deit గురించి చెప్పారు గుడ్. కాని ఈ డెయిట్ ఏ సమస్య రాకముందు వరకే వస్తే మాత్రం VRK డెయిట్ VERY GOOD 👍
List లో ఇంకేం leva brother... రోజు కు 50gms total carbs and 900calories restricted nutrient food, without sugar, rice, తో 3months తీసుకొని తరువాత moderate గా with fiber food తో life long continue చేయవచ్చు
Totally wrong , you opposed and criticised and insulted VRK garu many times and you are claiming now credit we are all know what you are , first of all you reduce your weight
VRK Gari tho potladina vyakthi mere kada you have no knowledge about diabetes. You are not a good Doctor . VRK diet excellent for Diabetes. So we need not your suggestions. You are a certificated doctor without knowledge of medical science .But VRK sir is treasure of medical knowledge without certificate. Jai Veeramachineni
Nenu pre diabaties 6.1 nundi 5.7 ki vachamu kani baga wait loss eipothunnanu sir emaina cheppandi sir 67nundi 57 kgs ki vachamu sannam ga eipoyanu rogi la😢
Vrk diet chesi 7years nundi my hba1c 6,2 vrk sir legend of world
Yenni rojulu chesaru..
నిజమే bro
VRK గారు చెప్పినట్టు 3 MONTHS చేస్తే DIABETIC మొత్తం రివర్స్ అవుతుంది నేను 2018 లో చేసాను బరువు తగ్గడానికి దానితో పాటు న HBA1C కూడా మొత్తం తగ్గింది 5 కి 6 నుండి
@@Factsall2123గారూ ! VRK అంటే ఎవరు ?
7 nunchi kuda tagginchocha?@@Factsall2123
Best Dr in Telangana and AP FOR THAT MATTER WHOLE INDIA I M HIS PT FOR 15 YEARS SUPER TREATMENT
మీరు ఫిట్ గా ఉండి ఏం చెప్పినా బాగుంటుంది డాక్టర్ గారూ
షుగర్ పేషెంట్ కి అమూల్యమైన సలహా ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు
మనసాక్షి అంటూ ఉండాలి
Dr PRABHU ji is Good Doctor we are under his treatment
Very good explanation excellent Doctor sir Qualified information authentic
Dear viewers only follow qualified people.
Dr Prabhu gave good advices great service in India by him
మీరు చూడటానికి ఒబేస్ గా ఉన్నారు. ఒకేసారి చెక్ చేసుకోండి...ప్రీ డయాబెటిస్ లేక పూర్తి డయాబెటిస్ అనేది తెలుస్తుంది తర్వాత నట్స్ కి డ్రై ఫ్రూట్స్ కి తేడా తెలుసుకోండి డాక్టర్ గారు
@@kylasanathattota8708 Garu,doctor Gari ni kuda VRK sir diet chaiyyamanandi sir😋😂
లావుగా ఉంటే డయాబెటిక్ ఉన్నట్లేనా
చాలా బాగుంది సార్
Great Dr saab I am following the diet good results Dr Prabhu saab
Many people got treatment from Dr Prabhu and leading great life
VRK Diet super sir
Follow the Dr Prabhu kumar treatment he is excellent Dr well qualified
Super sir బాగా చెప్పారు.. ❤️
మీ కంటే ముందే vrk సార్ diabetis చాలా బాగా చెప్పారు.
VRK diet study cheyandi
I reversed my Daibetic with VRK sir diet
My HbA1c from 13 to 6 in 3 months
Super
Bro please tell me VRK sir diet how to you follow
Ippudu meru rice and sweets tinacha brother
Vrk sir diet wonderful
డాక్టర్ గారికి ధన్యవాదములు
Om.Good Morning Doctor.Thanks For Wonderful Information.Dr Wheet also spikes the Sugers.
Dr garu 🙏
I have bet a challenge to famous Diabetic Dr in Nellore and successful in revert back to normal in 2022😊
Video excellent ga Mariyu vipulanga undhi Sir. Thanks a lot Doctor Garu ,
Thank you Sir 🙏 will follow your instructions
VRK DIETS excellent
Sir already vrk diet prove it
సార్ నా hba1c 6.8 నుండి 5.5 కి వచ్చింది..మరి ల్యాబ్ లో కరెక్టేనా..ఏమైనా ఫాల్ట్ ఉందా...
Challe aapu
Sir I will follow your instructions Can you guarantee to my life
మీ పేషంట్ రిపోర్ట్స్ ఏమైనా పెడితే బాగుండేది.
మంతెన గారు, ఖాదర్ వలి గారు, ప్రతి డెయిటిస్ట్ ఇవే చెబుతారు. మీరు చేసిందేముంది ఇందులో...అయినా good deit గురించి చెప్పారు గుడ్.
కాని ఈ డెయిట్ ఏ సమస్య రాకముందు వరకే వస్తే మాత్రం
VRK డెయిట్ VERY GOOD 👍
@@krishnajalla you are correct sir
వివరణ బాగుంది
నా hba1c 6.8 నుండి 5.5 కు వచ్చింది..మరి నా డయాబెటిస్ రివర్స్ అయినట్టేనా dr గారు...
అయినట్టే
Wait loss baga ayyara nenu same 6.1 nundi 5.7 ki vacha
@@thakshithgrandhi7878
Meerenta weight loss ayyaru anna?
List లో ఇంకేం leva brother... రోజు కు 50gms total carbs and 900calories restricted nutrient food, without sugar, rice, తో 3months తీసుకొని తరువాత moderate గా with fiber food తో life long continue చేయవచ్చు
Kk
Sar na doughtar age 10y tanaku hba1c unndi tanaku eppatiki ensulin vadala sar
Sir. Prabhu garu, meeku sugar umdaa sir
Any doubts?
Doctor Prabhu kumar you try VRK diet and lose weight pls.
Sir adhbhutham ga chepparu.... Gpd bless you sir
Thank you so much for your valuable suggestions sir
మీ ట్రీట్మెంట్ లో డయాబెటీస్ రివర్స్ అయినట్టు ఒక్క రిపోర్ట్ పెట్టండి.చాలు
Sir daily yenta carbs tosukovali
Bro west tips. Life line hospital natural herbal sugar medicine only 7 days sugar bp gas joints pain normal nenu use chestuna good results
ఎంతమందికి లవర్స్ చేశారు మీరు ఒకసారి వీడియోలు చూపించండి సార్
VRK DEIT IS VERY GOOD RESULTS
ఒకప్పుడు VRK గారిని ತಿಟ್ಟಿನ మీరు ఇపుడు ఆయన ఫుడ్ గురించి చెప్పడం మీరే డయ కింగ్ అనడం సిగ్గు సిగ్గు.
Metabolism marchakunda sugar taggadhu
Uric acid dibetic Una wlu diet enti
Sir meredo గొప్ప విషయం చెబుతారు అనుకున్న .పాత చింతకాయ pachade kada మీరు చెప్పేది. Yenduku ప్రజల time వెస్ట్ చేస్తారు.
Correct bro
Totally wrong , you opposed and criticised and insulted VRK garu many times and you are claiming now credit we are all know what you are , first of all you reduce your weight
వందనాలు డాక్టర్ గారు
Fiture, root cause treat chese doctors కు మాత్రమే... Blind protocal faallow అందరి విషయం లో సరిపోదు...
Millets తింటే oxalates వలన ప్రమాదమంటున్నారు.
VRK Gari tho potladina vyakthi mere kada you have no knowledge about diabetes. You are not a good Doctor . VRK diet excellent for Diabetes. So we need not your suggestions. You are a certificated doctor without knowledge of medical science .But VRK sir is treasure of medical knowledge without certificate. Jai Veeramachineni
జై
ఇవే విషయాలు vrk గారు చెపితే ఈడే విభేదించాడు ఒకప్పుడు ఇప్పుడు సుద్దాపుస మాటలు చెపుతున్నాడు
చాలా చక్కగా వివరించారు సర్. మీకు నా ధన్యవాదములు. ఈ రోజు నుంచి నేను తప్పక పాటిస్తాను. 🙏
Waste video. He has no subject, a lay man can tell this, is he a really Doctor?
@@kishoregopa excellent comment sir , ilanti vallu prajalni paduchestunnaru
ముందు మీరు పాటించి మాకు చెప్పండి
అరేయ్ బండి నీకు నచ్చితే పాటించు లేకపోతే మూసుకో....చెత్త కామెంట్స్ పెట్టకు
Telling is very easy you follow and then advice. I think you don't have practice. You are trying to get money making this type of videos
Nenu pre diabaties 6.1 nundi 5.7 ki vachamu kani baga wait loss eipothunnanu sir emaina cheppandi sir 67nundi 57 kgs ki vachamu sannam ga eipoyanu rogi la😢
Number pettu bro
మీకు diabetic ఉందా?
Medical mafia
ముందు మీ షుగర్, బీపీ కంట్రోల్ లో ఉందా sir
Chala bag a cheptunnaru, sugar unnavallaku
డౌటే
ప్రభూ ఏదో బైబిలు ప్రసంగం వింటున్నట్టుంది..
😂😂😂😂😂😂😂😂😂😂😂
Sir first Mee sugar test chesukondi 😂
Ni Bonda
వాల్. నట్స్. బాదంపప్పులుజీడిప్పులువేరుశనగపప్పులుపిస్తాపప్పులువీీటినినూకచేసి
గోదుమరొట్టేపైవేసికాల్చుకొనితినవచ్చా
Yes