How to know if Sugar is Under Control or Not | Fasting Technique | HBA1C Test | Dr.Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 มี.ค. 2022
  • How to know if Sugar is Under Control or Not | Fasting Technique | HBA1C Test | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    how to know if sugar is under control or not,blood sugar levels,blood glucose,diabetes management,diabetes mellitus,diabetes symptoms,how to lower blood sugar fast,lower blood sugar,blood sugar test,high blood sugar in the morning,how to lower blood sugar levels,blood sugar control,fasting technique,intermittent fasting,fasting,intermittent fasting benefits,how to lose weight,fasting benefits,hba1c test,hba1c test procedure,hba1c normal range,
    #Diabetes #Sugar #Fasting #HBA1CTest #ControlDiabetes #DrRaviHospital #DrRavikanthKongara

ความคิดเห็น • 1.5K

  • @patnaikmelodieshindiodiyat9586
    @patnaikmelodieshindiodiyat9586 2 ปีที่แล้ว +157

    Your every video is information oriented, and direct subject. No husk. Thankyou sir.

    • @rajamahesh8921
      @rajamahesh8921 2 ปีที่แล้ว +4

      Super sir valid information

    • @ChandraKala-zt8gp
      @ChandraKala-zt8gp 2 ปีที่แล้ว +1

      @@rajamahesh8921 ñanchi vishayam cheparu sir

    • @udaybhaskar818
      @udaybhaskar818 2 ปีที่แล้ว

      @@rajamahesh8921 qqqqq@a@we qqqqq essa1q11q1 your

    • @kingjacinth2195
      @kingjacinth2195 2 ปีที่แล้ว +2

      @@ChandraKala-zt8gp hhý

    • @kodalisyamala2340
      @kodalisyamala2340 2 ปีที่แล้ว

      Valuable support 🙏🏼

  • @shaikbasheer3532
    @shaikbasheer3532 2 ปีที่แล้ว +319

    సరే మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది మీరు చెప్పినట్టుగా మేము పాటిస్తున్నాను ఎంత ఫీజు తీసుకున్నా కూడా డాక్టర్లు ఇంతగా వివరించారు సార్ మీరు చెప్పే విధానం సగం జబ్బు నయం అవుతుంది సర్ థాంక్యూ

  • @ganeshbeesetti8725
    @ganeshbeesetti8725 2 ปีที่แล้ว +153

    చక్కెర వ్యాధి గురించి సరియైన అవగాహన ను ఇంత చక్కగా వివరించిన డాక్టర్ గారికి నమస్కారములు

    • @bsbaburaob4226
      @bsbaburaob4226 2 ปีที่แล้ว +1

      Thanks sir,about diabetes information

    • @sathyamlab7382
      @sathyamlab7382 2 ปีที่แล้ว

      Sir upavasam sugar undavachcha

    • @sathyamlab7382
      @sathyamlab7382 2 ปีที่แล้ว +1

      Upavasam unnappudu tablets vadavachcha

  • @vutukurubhaskarrao905
    @vutukurubhaskarrao905 ปีที่แล้ว +11

    నమస్కారం డాక్టర్ గారు... నేను ప్రభుత్వ ఆరోగ్య పర్యవేక్షకుడు మీరు చెప్పే విషయాలన్నీ నేను డైరీలో రాసుకొని ఫీల్డ్ లో మంచిగా ఆరోగ్య అవగాహన కల్పిస్తున్నాను.. ధన్యవాదములు సార్.. 🙏

  • @ramakrishnapokala5936
    @ramakrishnapokala5936 2 ปีที่แล้ว +14

    అమోఘము, అద్భుతము. ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు మీరు చెప్పినారు.డ్హన్యవాడములు.

  • @pentkarnagabhushanam8188
    @pentkarnagabhushanam8188 2 ปีที่แล้ว +48

    ధన్యవాదములు డాక్టర్ గారు ప్రతి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడే మంచిసందేశం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @maheswararao5643
    @maheswararao5643 2 ปีที่แล้ว +24

    డా రవికాంత్ సర్ మీరు చాలా చాలా మంచి సమాచారం ఇచ్చారు. Hba1c కోసం నాకు బాగా క్లారిటీ వచ్చింది

  • @chandralekhavidya7030
    @chandralekhavidya7030 7 หลายเดือนก่อน +4

    మీరు చెప్పిన షుగర్ గురించి నవివరాలు చాలా ఉపయోగంగా ఉన్నాయి.షుగర్ పేషెంట్లడైట్ గురించి ఏమి తినాలి ఎంతతినాలి అనేది వివరంగా తెలియజేయండి.దయచేసిరిప్లె ఇవ్వగలరు.సుఖీభవ.

  • @prakasamayal2777
    @prakasamayal2777 ปีที่แล้ว +5

    డాక్టర్ గారూ! ప్రజల ఆరోగ్యం విషయంలో మీరు చూపుతున్న శ్రద్ధ, తపన ఎంతో అభినందనీయం. మీవంటి నిస్వార్థ వైద్యులు సమాజానికి అత్యంత అవసరం. ధనసంపాదనే పరమావధిగా వృత్తి చేస్తున్న వారు మిమ్మల్ని చూసైనా తమ పంధా మార్చుకుంటే సామాన్య ప్రజలకు ఆరోగ్యం చేకూరి ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుదరు గాక!

  • @srikrishnasai2938
    @srikrishnasai2938 2 ปีที่แล้ว +3

    Thank you డాక్టర్ గారు, షుగర్ పేటెంట్స్ కి మంచి అవగాహన కల్పించి నందులకు మీకు ధన్యవాదాలు.

  • @Srinu7407
    @Srinu7407 2 ปีที่แล้ว +4

    ప్రతివిషయం పై మిరుచెప్పే అవగాహన అద్భుతమైన ఆలోచనావిధానం మీకు నా ధాన్యవాదలు🥰

  • @saradachepuri2877
    @saradachepuri2877 ปีที่แล้ว +2

    100 videos vethikanandi,okaru full information ivvaledu e video chusaka purthiga clarity vachindi thankyou Dr garu, God bless you, chala service chesthunnaru

  • @prakasamayal2777
    @prakasamayal2777 2 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు డాక్టరుగారు! చాలా ఉపయోగకరంగా ఉన్నాయి మీ సూచనలు, సలహాలు. షుగర్ పేషెంట్స్ కి ఎడారి లో ఒయాసిస్ లా, అంధకారం లో ఉన్న వారికి దారి చూపే వెలుగు దివ్వెలా ఉన్నాయి. ధన్యవాదాలు. శతాయుష్మాన్ భవ!

  • @katteboinanagesh8221
    @katteboinanagesh8221 ปีที่แล้ว +9

    సార్ మనస్ఫూర్తిగా చెబుతున్న మీరు చాలా గొప్ప డాక్టర్

  • @kalalirayalugoud4907
    @kalalirayalugoud4907 2 ปีที่แล้ว +6

    డాక్టర్ గారు షుగర్ గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు.

  • @anandpennepalli2753
    @anandpennepalli2753 7 หลายเดือนก่อน +1

    మా మనుసులో ఉన్న అనుమానమునకు.... సమాదానాలు చక్కగా చెపుతున్నారు....

  • @kotakalyani2123
    @kotakalyani2123 10 หลายเดือนก่อน

    Very well explained Doctor garu. AYUSHMAN BHAVA. Akhanda Khyati Prapthirastu. Stay blessed doctor garu. Keep doing informative videos like this.

  • @swarnariyaz710
    @swarnariyaz710 ปีที่แล้ว +5

    నమస్తే డాక్టర్ గారు
    చాలా చక్కగా వివరించి అర్ధం అయ్యేట్టు చెప్పారు సార్ tq సార్ nxt వీడియో కోసం వెయిటింగ్ సార్ 🙏🙏🙏🙏

  • @bhupathiraob9383
    @bhupathiraob9383 2 ปีที่แล้ว +4

    డాక్టర్. గారికి ధన్యవాదాలు
    చాలా మంచి విషయం చెప్పారు 🙏

  • @bhaskararaopeesapati2722
    @bhaskararaopeesapati2722 2 ปีที่แล้ว

    Good information for all people, meeru chalabaga chepurunnaru prathi vishayam gurunchi

  • @jayachandrakuruva6419
    @jayachandrakuruva6419 2 ปีที่แล้ว

    మీలాంటి డాక్టర్స్ మన సమాజానికి చాలావసరం
    వారే నిజమైన డాక్టర్స్
    మీకు దేవుని అశ్శిస్సులు ఉంటాయి

  • @lakshmih8673
    @lakshmih8673 2 ปีที่แล้ว +3

    చాలా మంచి అవగాహన కల్పిస్తున్నారు సార్ .థాంక్స్ సార్ .మీ వీడియోలు అన్ని చూస్తాను సార్ .ఇంకా మంచి సలహాలు, సూచలు చేయగలరు .

  • @28.8.21
    @28.8.21 2 ปีที่แล้ว +27

    మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే, ప్రాచీన మునులు, ఋషులు ఉపవాసం, మితాహారం, తినేవాటిలో కందములాలు ఉండటంవల్ల వేలసంవత్సరాలు ఆరోగ్యం బ్రతికారనేది నిజమే అనిపిస్తుంది సార్.!

    • @musukudiissac9926
      @musukudiissac9926 2 ปีที่แล้ว

      సార్, బాగా వివరించారు. కాని ఎంత వరకు నార్మల్, డేంజర్ చూపించండి.

    • @ashokvivek3825
      @ashokvivek3825 2 ปีที่แล้ว

      నేను పెట్టిన కామెంటను తీసేశారు ఇలా చేయడం పాఠకుణ్ణి తప్పుదారీ పట్టించడమే ఔతుంది

    • @gunturprabhu4644
      @gunturprabhu4644 2 ปีที่แล้ว

      చాలా బాగుంది గుంది ఉపవాసము ఉండుట ఎంతో మంచిది అని అర్థమౌతుంది ఏక్షలెంట్

  • @kattubadishamim1727
    @kattubadishamim1727 ปีที่แล้ว +2

    చాలా చక్కని వివరాలు అందించారు. ధన్యవాదములు డాక్టర్ గారు 🙏

  • @udayajanmanchi8927
    @udayajanmanchi8927 ปีที่แล้ว +1

    సర్ మీరు అందరికి ఉపయోగ పడె విడియో లు చేస్తున్నారు సుగర్ గురించి చాల బాగా చెపారు ధన్య వాదములు సర్

  • @jawaharjyothisilla9460
    @jawaharjyothisilla9460 2 ปีที่แล้ว +5

    The information given by doctor garu is very helpful . Thank you sir

  • @chandramohan6383
    @chandramohan6383 2 ปีที่แล้ว +5

    Thank you sir, for your valuble suggestions.

  • @govardhanyadugiri4158
    @govardhanyadugiri4158 2 ปีที่แล้ว +2

    ధన్యవాదములు Dr గారు 🙏, మంచి ఆరోగ్య అవగాహన కలిపించుతున్నారు,

  • @yogiaanandam4964
    @yogiaanandam4964 ปีที่แล้ว +1

    ధన్యవాదములు సర్, చాల చ్చక్కటి, ఉపయుక్త వివరణ ఇచ్చారు.

  • @swathipothuluri2120
    @swathipothuluri2120 2 ปีที่แล้ว +9

    Your way of presentation is very good and useful sir, we are learning a lot of things about our health, Thank you so much sir.

  • @arunak5699
    @arunak5699 ปีที่แล้ว +3

    Excellent Dr Ravi Kanth garu you are helping big time by giving very helpful information with videos
    so many people that have no idea about many things in common that effects health.
    Thank you for your service andi you are a great doctor for thinking of others and helping beyond your busy schedules
    🙏🙏

  • @paradesiyenugupalli8321
    @paradesiyenugupalli8321 10 หลายเดือนก่อน

    Doctor garu, mee video 5 minutes lo ento useful, maaku veery useful ga untundi, main points touch chestunnaru kabatti maku meeruchepey points gurtu untunnayi sir. Thank you so much.

  • @sanadisavithri4886
    @sanadisavithri4886 2 ปีที่แล้ว +1

    మంచి విషయాలు తెలియజేస్తున్నారు డాక్టర్ గారు... థాంక్స్ డాక్టర్ గారు...

  • @anandareddyakula19
    @anandareddyakula19 ปีที่แล้ว +4

    Dr.గారూ you are educating public in a beautiful way sir, This is helping many people 🙏🙏🙏

  • @srisailakshmikonanki5290
    @srisailakshmikonanki5290 2 ปีที่แล้ว +9

    🙏THANK YOU DOCTOR FOR YOUR KIND GESTURE 🙏

  • @AnandKumar-dl3sb
    @AnandKumar-dl3sb ปีที่แล้ว +2

    డాక్టర్ సర్ మీరు HBA1C గురించి చాల చక్కగా వివరించారు.. నేను కేవలం రక్తం పరీక్ష చేయించాను అమాయకంగా .ఇక ఇప్పటి నుండి ప్రతి 3 నెలలకోసారి తప్పక పై టెస్ట్ కూడా చేయించుకోగలను.. ధన్యవాదాలు మీ చక్కటి వివరణ కు.

  • @krishaiahkrish6882
    @krishaiahkrish6882 5 หลายเดือนก่อน

    Good morning Doctor sir
    మీరు ఈ డయా బిటీస్ గురించి చాలా మంచి వివరణ ఇచ్చారు సార్,
    ధన్యవాదాలు

  • @VinayKumar-eo5wl
    @VinayKumar-eo5wl ปีที่แล้ว +9

    In ur life time u may treat only few patients who come to ur hospital, But with ur videos u are treating a whole lot of people in the society which is countless 🙏🙏🙏very tq ravikanth sir u are the real person who is not commericalising the knowledge of health, would like to thank ur parents mainly for ur things

    • @akularamadevi1702
      @akularamadevi1702 ปีที่แล้ว

      Thank you doctor for your valuable information.

  • @pidugusuryarao3841
    @pidugusuryarao3841 2 ปีที่แล้ว +22

    Dr garu, I have seen & came to know your expert skills in bariatric surgery in 2014, when I got some surgery by Dr Bhargav. Today I realised my innocence that i hadn't consult & sought your advice then.
    I strongly believe that you are one of the real Doctors who educates & make aware the general public. Hats off sir. It would be a lot more beneficial to public, if you try to write some small books with synopsis/ gyst of most common ailments in lucid language in addition to this channel. I can't say enough thanks. 🙏

    • @KitchenforDiabetics
      @KitchenforDiabetics 2 ปีที่แล้ว

      Always doctor give exact explanation and all types of people understand the matter .

    • @sureshannamaneni1465
      @sureshannamaneni1465 11 หลายเดือนก่อน

      You are rare piece of the world you not only a doctor but also a health teacher to the world sir thank u so much ❤🎉🎉

  • @yoganandhparasaram5357
    @yoganandhparasaram5357 ปีที่แล้ว +1

    మీ వివరణ చాలా బాగుంది సార్... ధన్యవాదములు.‌

  • @sudharaniyalamanchili8257
    @sudharaniyalamanchili8257 ปีที่แล้ว

    Very useful doctor garu,thank u

  • @bhari4539
    @bhari4539 2 ปีที่แล้ว +4

    చాలా బాగా ఉపయగపడుతుంది sir 🙏

  • @hariprasadpeddi2347
    @hariprasadpeddi2347 8 หลายเดือนก่อน +4

    Very good video .In my life suffering from sugar for 10years iam unable managa sugar .After viewed the videos of ravigari I entirely changed my food habits and now my sugar level hba1c is decreased from 9.5 to 6.2 only changed food habits .Before I got awareness I used to spend 3000rs every month for sugar tablets burt now iam using metformin 500@3 rupees. only god in the Avatar of Ravi garu saved my life
    Hariprasadrao

    • @FeedingTweeter
      @FeedingTweeter 8 หลายเดือนก่อน +1

      Please send the diet . What food you followed

  • @gangavallimuralimohanrao5881
    @gangavallimuralimohanrao5881 13 วันที่ผ่านมา

    Dr Ravikant garu mee Analization is very usefull to every one Hatsoff Sir Thnks

  • @aripakasuseela5210
    @aripakasuseela5210 ปีที่แล้ว

    Very informative and valuable information. Thank you so much dr ravikanth Garu

  • @sambasivaraonuthalapati846
    @sambasivaraonuthalapati846 2 ปีที่แล้ว +4

    Thank you sir for your valuable advice on HbA1c please suggest the best and accurate test result lab ,or suggest how to select a good lab for any test because now a day every clinic having test lab we are not understanding which one is accurate
    Regards

  • @umamaheswararaoronanki9383
    @umamaheswararaoronanki9383 ปีที่แล้ว +3

    Excellent. Simple and easy to understand the sugars level danger.
    Hba1c tests for 3 months is suggestive.

  • @satyarao2817
    @satyarao2817 2 หลายเดือนก่อน

    ThanQ very much Doctor garu for valuable advise. P.S.Rao vzm.

  • @swethamuvvala5632
    @swethamuvvala5632 2 ปีที่แล้ว

    Thanks sir for valuable information your giving lots of awareness about the health.

  • @ysgaming9932
    @ysgaming9932 2 ปีที่แล้ว +6

    డాక్టర్ గారికి 🙏 ప్రతి కుటుంబానికి అవసరపడే జాగ్రత్తలు వివరించారు . ధన్యవాదాలు.

  • @ramduda4211
    @ramduda4211 2 ปีที่แล้ว +8

    Great Sir. Your valuable sugestions are greatly helping to the Diabetic Patients. Please continue to give your health related guidance to the People. Serving to the People is likely serving to the God. God bless you always .🙏🙏🙏🙏

  • @pithambrappavinod8676
    @pithambrappavinod8676 4 หลายเดือนก่อน +1

    మంచి సమాచారం ఇచ్చారు ధన్యవాదములు...

  • @zeenatharabegum3033
    @zeenatharabegum3033 2 ปีที่แล้ว

    Entha varaku idi teliyananduku already nashtpoyam thank u for valuable information. Ur a responsible doctor keep it up

  • @kasturimeajuri8875
    @kasturimeajuri8875 ปีที่แล้ว +3

    Thank you sir,iam diabetic type 2 patient.can you suggest diet for these patients,and what are the differences and dangers for type 1 and 2

  • @chintaguntamydhiliramkumar7161
    @chintaguntamydhiliramkumar7161 2 ปีที่แล้ว +7

    What about insulin resistance doc? Does it include in HbA1c?

  • @sivasankar2743
    @sivasankar2743 2 ปีที่แล้ว +1

    మీ వీడియో లు చా లా ఉపయోగంగా వుంది వైద్యో నారాయణో హరి 🌹🌹🙏🙏

  • @mksdstk2470
    @mksdstk2470 2 ปีที่แล้ว +2

    Glad I found your channel ... It's like a sanjeevani for the people like us 🙏🙏

  • @bhavanikumari9061
    @bhavanikumari9061 ปีที่แล้ว +5

    No one else explained so vividly till now sir, thank u very much

  • @mothukuriprameela1543
    @mothukuriprameela1543 2 ปีที่แล้ว +3

    Thank you Dr sir, now a days no doctors are not ready to share total information about any disease or disorder, you are such agreat person sharing all information, God bless

  • @vasudhasampath3953
    @vasudhasampath3953 2 ปีที่แล้ว +2

    ఎంతబాగా వివరించారు డాక్టర్గారూ...మంచి టీచర్ కూడా మీరు. గాస్ట్రిక్ సమస్యనుఎదుర్కోవటం ఎలా? ఆ వీడియోకూడా చేయగలరు.🙏🙏

  • @krishnamanohar749
    @krishnamanohar749 2 ปีที่แล้ว

    Meeku aa bhagavanthudu chala chala melu cheyali maa intiki vachi oka doctor koduku valla parents Ela Anni discribe chesi jagarthalu cheptharo ala maaku enno doubt s theerusthunnaru God bless you nanna

  • @dorcanitla951
    @dorcanitla951 2 ปีที่แล้ว +3

    Excellent information doctor Garu🙏

  • @sanikinnerab
    @sanikinnerab 2 ปีที่แล้ว +7

    Doctor sir ...your advise and the teachings are so good to the society and people ...it's like CSR ...you are doing good the society 👏

  • @ramuchandolu4535
    @ramuchandolu4535 17 วันที่ผ่านมา

    డాక్టర్ గారికి నమస్కారములు.మీరు చెప్పే ఏ సమాచారం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

  • @rajarajeswarivoloju1755
    @rajarajeswarivoloju1755 ปีที่แล้ว +2

    Great sir for educating us by your useful videos, Thankyou for sparing time to make videos in your busy schedule

  • @vinayaka3657
    @vinayaka3657 2 ปีที่แล้ว +4

    చాలా బాగా చెప్పారు సార్ 👏👏👏

  • @ajoykumarbobba9951
    @ajoykumarbobba9951 2 ปีที่แล้ว +4

    DR. SIR, THANK FOR YOUR VALUABLE SUGGESTIONS. GIVE YOUR ANOTHER ADVICES. THANK YOU VERY MUCH SIR.
    .

  • @Indiatavel
    @Indiatavel 2 ปีที่แล้ว

    ధన్యవాదములు డాక్టర్ గ్యాప్ 🌹🙏చాలా బాగా షుగర్ వ్యాధి టెస్టుల గురించి వివరాలు తెలిపినారు 🌹🙏

  • @ramojirao290
    @ramojirao290 11 หลายเดือนก่อน

    చాలా బాగా వివరించారు థాంక్స్ డాక్టర్ గారు.

  • @AP_Wants_Special_Status
    @AP_Wants_Special_Status 2 ปีที่แล้ว +8

    Thank you Doctor Gaaru good information🙏

  • @bnvs8905
    @bnvs8905 2 ปีที่แล้ว +4

    Clear explanation Sir, I've changed my opinion on doctors based on your videos. Kudos to your efforts Dr. Garu

  • @ratnavijayakumariterah671
    @ratnavijayakumariterah671 ปีที่แล้ว +1

    Thank you sir good information chepparu

  • @anushaanand4904
    @anushaanand4904 2 ปีที่แล้ว

    Good evening doctor garu. Ma attagariki galblader tesesaru stone form indani 1Year back kani ipdu adeplace Lo hernia form avtundi antnnaru. Meru gadtro endrologist kada suggest cheyandi sir

  • @naveennimmagadda5945
    @naveennimmagadda5945 2 ปีที่แล้ว +17

    You opened my eyes.... I'm a social worker so I give suggestions to senior citizens but I never heard about it

    • @akumarthysuresh2696
      @akumarthysuresh2696 2 ปีที่แล้ว

      Dr sir you have clarified so many doubts in so many deseases. Really you are real dr in the world. God bless you abundantly.

    • @KitchenforDiabetics
      @KitchenforDiabetics 2 ปีที่แล้ว +1

      Please suggest to all HBA1C

  • @neelimadoddapa5514
    @neelimadoddapa5514 2 ปีที่แล้ว +4

    ur amazing as a individual.......genuine as a doctor ❤

  • @lvprasad4035
    @lvprasad4035 7 หลายเดือนก่อน

    Ravi garu, you are a good teacher and having good teaching skills. Thanks for your valuable information

  • @henaisaiah2287
    @henaisaiah2287 4 หลายเดือนก่อน

    Sir! Thanks a lot for your valuable information. May God bless you inumercly. Have a prosperous and healthy day.

  • @suni7634
    @suni7634 2 ปีที่แล้ว +3

    Thank you so much sir 🙏🏻

  • @srinivasrao7673
    @srinivasrao7673 2 ปีที่แล้ว +4

    చాలా చక్కగా వివరం గా చెప్పారు థాంక్స్ డాక్టర్ గారు 🙌🙌🙌🙌🙏

  • @moshevidudala1742
    @moshevidudala1742 2 ปีที่แล้ว +1

    సార్ మీరు చేస్తున్న వీడియోస్ మాకు చాలా ఉపయోగపడుతున్నాయి మేము చాలా విషయాలు తెలుసుకున్నాను థాంక్యూ సార్

  • @sireeshagogineni5639
    @sireeshagogineni5639 ปีที่แล้ว

    Manchi information tho videos chestunnanduku God bless you DR

  • @Madhavisanjay
    @Madhavisanjay 2 ปีที่แล้ว +10

    Doctor, can you do one video on insulin resistance Please. Your videos are very very informative, please keep doing such videos. Crisp,to the point, easy to understand by old people also.God bless you.

    • @KitchenforDiabetics
      @KitchenforDiabetics 2 ปีที่แล้ว

      Yes, He is explain clearly all are understand his explanation.

  • @sagarmudiraj6838
    @sagarmudiraj6838 ปีที่แล้ว +16

    సార్ ఆ దేవుడు మిమ్మల్ని వంద సంవత్సరాలు కాపాడాలి

  • @sudharaniravalla3280
    @sudharaniravalla3280 7 หลายเดือนก่อน

    Very well explained
    Thank you so much,Doctor garu

  • @laxmirani9901
    @laxmirani9901 ปีที่แล้ว

    Thank you sir. Diabetic vallaki intermittent fasting manchidena sir? Manchidi iete ela food teeskovalo cheppagalaru🙏🙏

  • @vilohitandhavish7027
    @vilohitandhavish7027 2 ปีที่แล้ว +3

    Sir 🙏
    Is required ear surgery for 5 years kid due incus Bone infection in ear,
    kids can recover from ear infection by using proper medicine,
    What is the minimum age for kids for ear surgery Sir 👍🙏

  • @venkatasubbaraodammala32
    @venkatasubbaraodammala32 2 ปีที่แล้ว +6

    Thank you so much doctor gaaru. మామూలు గా డాక్టర్స్ hba1c లెవెల్ ఇంతవరకు మెయింటైన్ చేసుకోవచ్చు అంటారు గానీ ఎక్కువైతే ఏమవుద్ది అని చెప్పరు general gaa. Meeru emavuddo చెప్పారు. Thank you doctor once again

  • @pratapseshachalam2859
    @pratapseshachalam2859 2 ปีที่แล้ว

    Super doctor garu... chala manchi information echaru

  • @Ramana_1
    @Ramana_1 2 ปีที่แล้ว

    Thank you so much sir for sharing valuable information 🙏

  • @penubakabhaskarreddy911
    @penubakabhaskarreddy911 2 ปีที่แล้ว +4

    Respected Doctor garu ,
    Your disclosure on diabetic is very useful to get awareness and observe health tips in future to relieve from diabetic stage.
    Thanking you sir.

    • @umamaheswarkoduri2383
      @umamaheswarkoduri2383 ปีที่แล้ว

      Namaste sir... insulin resistance gurinchi and how to reduce oka video చెయ్యగలరు

    • @k.e.rambabugoud2937
      @k.e.rambabugoud2937 ปีที่แล้ว

      Super dr gaaru

  • @maheshchandra6380
    @maheshchandra6380 2 ปีที่แล้ว +34

    Mind potundi sir miru teacher avalsidi doctor iyaru miku pedda fan ni nenu

  • @dayamanibalusupati6815
    @dayamanibalusupati6815 ปีที่แล้ว

    Gud information Doctor garu 🙏🏼🙏🏼🙏🏼

  • @tnagesh9714
    @tnagesh9714 10 หลายเดือนก่อน

    Thank u Dr for the clear presentation..God bless u .....

  • @chandrasekhardoki8517
    @chandrasekhardoki8517 2 ปีที่แล้ว +12

    Thank you sir
    I am your follower sir
    I like your videos sir
    Excellent information given sir

  • @ramachandra6073
    @ramachandra6073 2 ปีที่แล้ว +5

    ThanQ for your information. As per my practical experience sugar levels can b controlled by our diet practices i e., having raagi ganji & drinking more water. We can use powder of methulu with water or ganji. But strict diet control is mandatory. G R sharma

    • @amuludamayanthi6907
      @amuludamayanthi6907 2 ปีที่แล้ว

      Than sir

    • @KitchenforDiabetics
      @KitchenforDiabetics 2 ปีที่แล้ว

      Yes sir your correct diet and physical exercise both are important in diabetic patients.

  • @ShankarJagila-vl4bx
    @ShankarJagila-vl4bx 8 หลายเดือนก่อน

    Dr .gaariki namaste sir , mee. Vallarta nenu video lu chusi naaku chaala manasuku nachindi meeku danyavaadhamulu 🙏🙏🙏

  • @bankaimmanuel835
    @bankaimmanuel835 2 ปีที่แล้ว

    Good morning sir
    Dayabatis purthi ga thagipovalanta
    Madisan unda? Sir

  • @glatha265
    @glatha265 2 ปีที่แล้ว +7

    U are really like God...
    Explanation is very clear to all the sugar patients
    Great doctor

  • @a.sandeepkumar4221
    @a.sandeepkumar4221 2 ปีที่แล้ว +4

    Free consultation for poor patients
    Thank you sir

  • @ramanak.v.192
    @ramanak.v.192 2 ปีที่แล้ว +2

    షుగర్ గురించి కొన్ని తెలియని విషయాలను తెలియజేసినందులకు ధన్యవాదాలు డాక్టరగారు.