వంశీ గారి కథలంటే మాకు చాలా చాలా ఇష్టం..ఆయనంటే మరీను..ఆయన కథలు చదువుతుంటే, మన కళ్ళముందు జరుగుతున్నట్లే వుంటుంది..ఆయన సినిమా కోసం ఎన్నాళ్లు గానో ఎదురుచూస్తున్నం.వంశీ గారు మా గోదావరి జిల్లా చేసుకున్న అదృష్టం
ఈ ఇంటర్వ్యూకు మంచి కాప్షన్ "ఇదండి లెక్క" వంశీగారి నోట వెంట 40:06 దగ్గర అన్న మాట, ఆ తరువాత 41:14 దగ్గర అన్న "అది నా గొడవ" కలిపేసి "ఇదండి లెక్క-అది నా గొడవ" అని పెడితే సరిగ్గా సరిపోతుంది. వంశీగారు ఉత్సాహంగా ప్రశ్నలకు తగినంత సమాధానాలు ఇవ్వటం చాలా ఆనందపరిచింది.
one who closely connected to East Godavari....river Godavari ....Railway station...Mr.Vamsee is closely associated to these things....I lived in Railway colony in 80 s and connected to Godavari river during my earlier days......sir..we LOVE you ....
Mee interview nannu appati సాహితీ లోకం గుర్తు చేసి నన్ను nostalgia ki guri చేసింది. పొలమారిన జ్ఞాపకాలు మీ ఒక్కరి సొంతం కాదు. మన అందరి సాహితీ ప్రయాణ జ్ఞాపకాలు వంశీ గారు.మీకు నా హృదయపూర్వక సాహిత్య అభినందనలు
వంశీ గారు ఆయన కధల్ని సినిమాలు కంటే web series గా తీస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఎందుకంటే web series అయితే compramise కాకుండా అనుకున్నది అనుకున్నట్టు గా visualise చేసి చూపించవచ్చు.
శంకరగుప్తం అనే ఊరికీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో సంబంధం ఇప్పటి వరకూ ఎవరూ ప్రస్తావించలేదు . వంశి గారు ఎంత గొప్పవారైతే ప్రజలే మర్చిపోయిన మిగతవాళ్లంతాగొప్పవాళ్లంటూ ప్రస్తావన తెస్తారు ? కమ్మ -కాపు అంటూ మాదే ఇండస్ట్రీ అంటూ విర్ర వీగే సగం ప్యాంటు గాళ్ళందరికంటే వంశీ గారు చాల బెటర్ .
వంశీగారు పుస్తకం రేటు మరి ఎక్కువగా ఉంది,500/-రూ" కలర్ ఫోటోలు అవి తగ్గించి,మేటర్ కావాలిగాని,మీ సమాధానం జస్ట్ పోడి పోడి గా ఉంటాయి అలా B/Wలో ఫోటోలు వేసిభ రేటుతగ్గించి అమ్మితె ఇంకా ఎక్కువ మందికి కొనుక్కొనె అవకాశం ఉంటుందిగా!
Just now heard Vams sir clarifying the price details. Apparently the production cost is 950, but he contributed from his side to make it more accessible at 500rs.
Vamsi garu spoke very freely and revealing in this interview. He changed a lot from last interviews. Before in his interview he was bit reserved, awkward, tight lipped, not very open, uneasy !
We call you as "Sitara Vamsy" ....we love your movies very much it relates to any individual's mentality own. Once we became a vagabond duly lacking your movies.. But I am eagerly waiting since many years to meet you and I am unable to get your contact number please give your number if possible sir.....Your are my diary of Past life in my college days...specially "Maharshi " movie.....⚘🙏🙏🙏🙏🙏⚘
బాబోయ్... ఎవడ్రా బాబు యాంకర్ వంశీ గారి లాంటి లిటరరీ పర్సనాలిటీని ఇంటర్వ్యూ చేయడానికి బేసిక్ నాలెడ్జ్ కూడా లేని ఈ యాంకరే మీ ఛానల్ కు దిక్కా? వీడి నాన్పుడు భరించలేక పోతున్నాం
వంశీ గారి కథలంటే మాకు చాలా చాలా ఇష్టం..ఆయనంటే మరీను..ఆయన కథలు చదువుతుంటే, మన కళ్ళముందు జరుగుతున్నట్లే వుంటుంది..ఆయన సినిమా కోసం ఎన్నాళ్లు గానో ఎదురుచూస్తున్నం.వంశీ గారు మా గోదావరి జిల్లా చేసుకున్న అదృష్టం
Heartful గా మాట్లాడారు. మంచి teast వున్న director గారు.
Sir... మీ అభమానులో ఒక ఇసుక రేణువు లాంటి వాడను. ఒక సారి కలవాలని ఉంది.. మాది రాజమండ్రి.కనీసం మీ గొంతు వినాలని ఉంది... శుభాకాంక్షలు
కథలు,పుస్తకాలు, సాహిత్యం గత చరిత్ర గా మరే రోజుల్లో మీరు ఒక వరం sir
Madi pasalapudi and nallamilli inti peru Chala happy ga vundi sir thank you so much sir
ఈ ఇంటర్వ్యూకు మంచి కాప్షన్ "ఇదండి లెక్క" వంశీగారి నోట వెంట 40:06 దగ్గర అన్న మాట, ఆ తరువాత 41:14 దగ్గర అన్న "అది నా గొడవ" కలిపేసి "ఇదండి లెక్క-అది నా గొడవ" అని పెడితే సరిగ్గా సరిపోతుంది. వంశీగారు ఉత్సాహంగా ప్రశ్నలకు తగినంత సమాధానాలు ఇవ్వటం చాలా ఆనందపరిచింది.
one who closely connected to East Godavari....river Godavari ....Railway station...Mr.Vamsee is closely associated to these things....I lived in Railway colony in 80 s and connected to Godavari river during my earlier days......sir..we LOVE you ....
Entha adrustam godhari pakkana jeevanam...🙏🙏🙏
your phone number please
Mee interview nannu appati సాహితీ లోకం గుర్తు చేసి నన్ను nostalgia ki guri చేసింది. పొలమారిన జ్ఞాపకాలు మీ ఒక్కరి సొంతం కాదు. మన అందరి సాహితీ ప్రయాణ జ్ఞాపకాలు వంశీ గారు.మీకు నా హృదయపూర్వక సాహిత్య అభినందనలు
vamsi garu maatalu chal Baguntai
Matalade okka Mata chalu.really great.
Very nice interview
👏👏
వంశీ గారు మాట చేత రాత సినిమా అన్ని వేరుగా ఉంటాయి అంటే బాగుంటాయి😊😊😊 ఎందుకంటే అవన్నీ హృదయాంతరాళం నుండి బయటకి వచ్చినవి❤❤❤❤❤❤❤❤❤😂😂😂
Nice Anchoring Vamagaru, well voice.
Maha adbhuthamaina Director garu❤
MOST HONEST PERSON SRI VAMSI 🙏🙏🙏
వంశీ గారి కథలు వాస్తవికంగా ఉండి మనల్ని కట్టి పడేస్తాయి అందుకే నేను వంశీ గారి వీరాభిమానిని
Naku vamsigari pictures, picturisation, east, west, arakullo drusyalu, vatipi kadhalu, vamsi Ilayaraja musical combination, mukyama , ladies tailor, sithara pictures I like them always 🌹 tq vamsygaru
ఎంత simple గా ఉన్నారు...ఆయన పుస్తకాలు, రచనా శైలి ఒక వరం
Thank u vamsy garu. We are expecting more books.
Vamshi sir meeru chaaala goppavaaru
Manyam raani........ I loved a lot........
great director,... philosopher🎉
chese pani manasu ki nachi cheyyali.....beautiful sir....love your style
Manchi manasthatvam vamsi garu
గోదావరి అందాలు ఎందరికో ఆదర్శంగా చూపించిన గొప్ప ప్రకృతి పిపాసి...... వంశీ.....
👍Great writer and drector🎉
Vamsi garu ❤❤❤
Hez legend nenu vamshi gari books chadivithe godavari akkada undey places gurinchi telustundi i love that
Telangana backdrop lo movie meerucheste. ! Chalabagundu sir
Super sir i have red the book waiting for next book
Sir I can't wait to see your next film. I hope in 2021 !
We miss your writings and movies
Good 💕
వంశీ గారు ఆయన కధల్ని సినిమాలు కంటే web series గా తీస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఎందుకంటే web series అయితే compramise కాకుండా అనుకున్నది అనుకున్నట్టు గా visualise చేసి చూపించవచ్చు.
correct sir
మహర్షి మూవీ కి మీకు 🙏
I'm Eagerly waiting for your movie Sir
తెలుగు vaariki dhorikina adrustam ❤🙏
U must do movies sir
We will expect in dis year
Good interview
వంశీ గారి ఇంటర్వూలు కొన్ని చూసా కానీ ఈ ఇంటర్వ్యూలోనే ఆయన కాస్త మట్లాడారు
అవును
Super nenu chadivanu❤❤❤❤
వంశీ గారిని ఇంటర్వ్యూ చేశాడు గాని తనికి సమగ్ర సమాచారం, విషయ పరిజ్ణానము లేదు...
Super sir
Super
Vamsi garu marapurani Manishi Vamsi garu, like K.Viswanadh garu.
🌍🌈💞❤️❤️❤️👑
శంకరగుప్తం అనే ఊరికీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో సంబంధం ఇప్పటి వరకూ ఎవరూ ప్రస్తావించలేదు . వంశి గారు ఎంత గొప్పవారైతే ప్రజలే మర్చిపోయిన మిగతవాళ్లంతాగొప్పవాళ్లంటూ ప్రస్తావన తెస్తారు ? కమ్మ -కాపు అంటూ మాదే ఇండస్ట్రీ అంటూ విర్ర వీగే సగం ప్యాంటు గాళ్ళందరికంటే వంశీ గారు చాల బెటర్ .
వంశీగారు పుస్తకం రేటు మరి ఎక్కువగా ఉంది,500/-రూ" కలర్ ఫోటోలు అవి తగ్గించి,మేటర్ కావాలిగాని,మీ సమాధానం జస్ట్ పోడి పోడి గా ఉంటాయి అలా B/Wలో ఫోటోలు వేసిభ రేటుతగ్గించి అమ్మితె ఇంకా ఎక్కువ మందికి కొనుక్కొనె అవకాశం ఉంటుందిగా!
Amazon prime ki.. Subscription ..Kuda 999 undi... Vamsi gaari pustakaalu ki 500 ekkuva kaadu
Nuvvu 500 ekkuva antunnav kaani aayana aa 500 lo only 150 rs matrame sampadinchagalguthaaru.
Bhai dara lo ammundi book lo stuff vunappudu oka manchi shirt konali ante 1000 pettali e rojulo danithi compare chesta e book cost anta bhaiya
Just now heard Vams sir clarifying the price details. Apparently the production cost is 950, but he contributed from his side to make it more accessible at 500rs.
వంశి గుడ్ parson
Abba🙏🏻
Sir naa jeevithamlo meetho rendu rojulu gadapaali anukuntunna...
Vamsi garu spoke very freely and revealing in this interview. He changed a lot from last interviews. Before in his interview he was bit reserved, awkward, tight lipped, not very open, uneasy !
యెంత స్వచ్చంగా మాట్లాడతారు... వంశీగారు
రవ్వలకొండ చదవండి చాలా బాగుంది
We call you as "Sitara Vamsy" ....we love your movies very much it relates to any individual's mentality own. Once we became a vagabond duly lacking your movies..
But I am eagerly waiting since many years to meet you and I am unable to get your contact number please give your number if possible sir.....Your are my diary of Past life in my college days...specially "Maharshi " movie.....⚘🙏🙏🙏🙏🙏⚘
సార్ మీరు చెప్పిన సస్పెన్సు సినిమా రాలేదు
23:10 biccavolu gurinchi... adi maa vooru. 😀
వినాయక temple ఉంటుంది.. అదేనా
@@myjourny5346 avunu... kumara subrahmanya and golingeswara swamy kooda.
Madi Ramachandrapuram....
Naadhi RAJAHMUNDRY. Biccavole kpr lo work chesa. 😍😍😍😍
Gali kondapuram railway gate super
మీరే గోదావరి నీ అందరికీ పరిచయం చేశారు.గోదావరి అమ్మ ముద్దుబిడ్డ వంసి గారు
2:33 గిరాకీ అనకూడదు.. అభిమానులు అనాలి... ఎమ్ చదువుకొని వస్తారు anchoring చెయ్యడానికి... గిరాకీ అంట...
12.40 Narsapuram...
Good host
మా గోదారి నవ్వింది
Vamshi garu inka mee movie raledu.... Eppudu endi tiyandhi meeru.... And webseries also
మా పసల పూడి కధలు సజీవ కధలు చదివామ్.. ఇంటిపేరుతో పాత్రలు రాసేది వంశీ గారు, నాచురల్ గా ఉదాహరణ కి "దూళ్ళ గంగరాజు "... ఎక్కడో వుండే ఉంటాడు!
Vamshi gari Varibhejam vundhi.. andhuke ayana aa bag Ayan mutaki Adam pettukuntadu...
బాబోయ్... ఎవడ్రా బాబు యాంకర్
వంశీ గారి లాంటి లిటరరీ పర్సనాలిటీని ఇంటర్వ్యూ చేయడానికి బేసిక్ నాలెడ్జ్ కూడా లేని ఈ యాంకరే మీ ఛానల్ కు దిక్కా?
వీడి నాన్పుడు భరించలేక పోతున్నాం
Suppose meeru anchor aithe best prasna emi aduguthaaru?
Vamsy before and after detective narada. aa cinema mundu classics taruvatha standard padipoyindi
Annayya , Anta bagundi kani, aa bag endukanna vollo , pakkana pedite bagundedi .
😄😄
What the fuck in is in that bag You always carry
Guns
Your future
Vamsigaru name nallamilli Bhamireddy
Anchor at 1:54
"vamsi gadiki"anta anchor dialogue
వంశీ గారు... గోదారమ్మ గురించి చెబుతుంటే కళ్ళంటా నీళ్ళొచ్చాయి... గోదారమ్మ ముద్దుబిడ్డ..
Mister anchor interrupts his speaking! And half knowledged !
1.56
Vamsy gaaru meeru emi anukokapote meeru teese cinema Aha anadu oho anadu. Prekshakulu chala chala maaripoyaru inka maalaanti vallu mimmalni gurtuopettukunnaru ippati taraniki meeru teliyadu meeku nachite kaadu janalaki nachali appude aha oho. Nenu patham baga chebuta ante kaadu vidyardhlu teeyalermchukoni varu iche regards batte teacher ki aha oho vastundi ala ippativaraku meeru teesinavi adbhutamaina kalakandhalu antakuminchi teeyaleru for example cricket loTendulkar ayina adina pratisaari great play cheyakapoyachu erojuku aroje goopa.
Sir manchi cinema cheyandi we are waiting?
Anchor garu... komchem confident ga అడగండి
Vamsi manchi samaadhaanaalu cheppetappudu కట్ చేస్తావ్ ఏంట్రా నాయనా!!??????..అబ్బే
Vamsi gaaru .Mee movies chinnapati nundi choosthunnanu .aa baag lo emundhi anti pettukonnaru
The interviewer also does not have any clarity what he is asking. Don't have any knowledge on literature or art.
యాంకర్ ఏదోలా పుల్లలు పెట్టాలనుకున్నాడు...వంశీ గారితో పప్పులుడకలేదు
ఒళ్ళో ఆ బాగ్ ఎందుకండీ వంశీ గారు..ఏదో ఒక సపోర్ట్ ఉంటే తప్పా కొంత మంది మాట్లాడలేరు..బహుశా మీకు అదే భావన అనుకుంటా..
LAVU TAGGARU, CINEMA TIYYARA,,
Desam kosam mee kosam idi raa titile dharmam a dharmam
Nuvu entha sodhi gani laga adigina vamsi garu athi cheyakunda cheputharu
వంశీ గారు!!
మీ పసలపూడి కధలు యూ ట్యూబ్ లో కధలు త్వరలో వినవచ్చునా??
అవకాశం ఉందా??????????.
eppudu bag enti
Me.filmslo.heroieski.peddabottu.endukupedataru.
Miku writers ni interview cheyatam apudu osthundho karma
Interviewer is disappointing
సినిమా తీయ గ laru
Ok ok ok ok.... Are nv em yanchor
ప్ల్స్... వంశీగారి నెంబర్ ఇవ్వండి... సార్.
ఇవ్వరు.. ఇచ్చినా ఆయన ఫోన్లో మాట్లాడరు