ఇదే కృపా కాలమిది- క్షమాపణ దొరుకునది. (2) ఒక్క క్షణమైనా నిన్ను వీడనీకు ప్రభు- ఒక్క క్షణమైనా-నన్ను జారనీకు ప్రభు ||ఇదే కృపా|| 1. నీ చిత్తము తెలిసికొనుటకు-నిన్నే నేను చూచుటకు ||2|| నీ నోటి మాట వినుటకు (2)-నిన్నే నేను ప్రకటించుటకు ||ఇదే కృపా|| 2. నీ సువార్తలో నా సాక్ష్యమును- నీ సేవలో నా పరుగునూ ||2|| నీ పరిచర్యలో నీ ప్రాణమునూ (2)-నీకై తుధముట్టించుటకు ||ఇదే కృపా||
Super super
నా చిన్నపుడు సాంగ్స్ చాలా ప్రశాంతముగా ఉంటుంది దేవుని పాటలు నెమ్మదిగా బాధలలో ఉన్నవారికి సమాధానం
🙏🙏
నా చిన్నపటి పాఠాలు ఇపుడు అన్ని గుర్తుకు వస్తున్నాయ్
ఈ పాటలు చిన్నపుడు వాటి విలువ తెలియలేదు ఇప్పుడు వింటే చిన్నపటి విషయాలు గుర్తుకు వస్తున్నావు
హార్ట్ టచింగ్ సాంగ్
అప్పట్లో బేస్ గిటార్ ఈ పాటకు ఒక ప్రత్యేకత హెడ్ ఫోన్స్ లో వింటూ పడుకొనే వాడ్ని.
Chinnanaati rojulalo vinnaanu ...
Praise the lord ...
அருமையான பாடல்
கர்த்தர் ஆசீர்வாதம் உங்களுக்கு உண்டு
Ddevuni namamunaku mahima kalugunu gaka
................Wonderful Song................
Thank you.... Praise the Lord 🙏
Praise the Lord all childhood song
Chinnapati rojulu gurthukosthunnae
Chinnappati rojulu gurtukostunnayi...maa nanna gurtukostunnadu😭
Nice song Amen
Excellent song...one of the best hit song for preachers especially
🙏
Na chinnapaudu Naku chala istamaina song.. thank you for uploading
🙏🙏🙏
Naa చిన్నపటి పాట good song
Excellent song.......
I love this song
Good song Thankyou lord
Thankyou Sailaja garu wounderfull singing
🥰
Naku yentho estam main song
Nice song,love this.
ఇదే కృపా కాలమిది- క్షమాపణ దొరుకునది. (2)
ఒక్క క్షణమైనా నిన్ను వీడనీకు ప్రభు-
ఒక్క క్షణమైనా-నన్ను జారనీకు ప్రభు ||ఇదే కృపా||
1. నీ చిత్తము తెలిసికొనుటకు-నిన్నే నేను చూచుటకు ||2||
నీ నోటి మాట వినుటకు (2)-నిన్నే నేను ప్రకటించుటకు ||ఇదే కృపా||
2. నీ సువార్తలో నా సాక్ష్యమును- నీ సేవలో నా పరుగునూ ||2||
నీ పరిచర్యలో నీ ప్రాణమునూ (2)-నీకై తుధముట్టించుటకు ||ఇదే కృపా||
❤❤❤❤❤❤
Super song
Praise the lord
Please send track
Naku ivanni noted kani ippudu almost marchipothunna malli gurthichindhi
🙏🙏🙏
Same yaa
Track wanted
We don't have brother... Sorry
@@TeluguJesusSongs ok sir tnq
Track and lyrics wanted
Allbom name plz
Chitra madam singing album name plz
Don't know brother 🙏
Brother ఈసాంగ్ యెహోవా మా కాపరి అనే ఆల్బమ్ ఈసాంగ్ పాడింది sp శైలజ గారు అనుకుంట ఒకసారి చూసినట్లున్నాను
@@kk-bb2uz 🙏