మిమ్మల్ని కన్నా మీ అమ్మ నాన్న కు నా హృదయ పూర్వకంగా 🙏🙏🙏🙏🙏🙏శ్రీదేవి గారు మీరు మరో మదర్ థెరిస్సా ల కనిపిస్తున్నారు hatsaf ...... Meeru నిండు నూరేళ్లు ఆరోగ్యం తో ఉండాలి...... 💜💜💜💜
సిస్టర్ శ్రీదేవి గారు మీకు జన్మ నిచ్చిన తల్లి తండ్రి కి నా వందనాలు దేవుడు మీకు చాలా మంచి మనస్సు ఇచ్చారు ఎంత మంచి మనస్సు అంటే మాటలు లేవు వర్ణించడానికి మీకు దేవుడు నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి సుఖసంతోషాలతో చల్లగా చూడాలని దేవునికి ప్ర్రార్ధన చేస్తాను సిస్టర్ శ్రీదేవి గారు దేవుడు ఈ భూలోకానికి పంప్పిన దేవుని రూపం మీరు 🙏🏻🙏🏻iమీలాంటి వారిది దేవుని రాజ్యం పాపం పార్వతి సిస్టర్ని చూస్తే బాధ వేస్తుంది 🙏🏻🙏🏻
అక్కయ్య నీ సహాయం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి ఎందుకంటే ఎన్నో పదవులు ఉన్న ఏ రాజకీయ నాయకులు కూడా పట్టించుకోవట్లే ఎన్ని కోట్లు ఉన్న సహాయానికి రాని ఎలాంటి సమయం లో నీ సహాయం పాదాభివందనాలు అక్కయ్య నువ్వు బాగుండాలి....♥️♥️🙏🙏🙏🙏
సిస్టర్ మీ పోగ్రామ్స్ నేను త్రిపుర స్టేట్ నుంచి చూస్తాను నేను ఒక సోల్జర్ నీ మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి భగవంతుడు చేసే పనుల్లో దేవుడు తోడుగా ఉండాలి గాడ్ బ్లెస్స్ యు
శ్రీదేవి గారు దీర్ఘాయుష్మాన్ భవ మీరు పార్వతి గారికి ఒక చిన్న ఇల్లు కూడా ఇప్పించగలరని కోరుచున్నాను ఆ దేవుడు తమరికి చల్లగా చూడాలని కోరుకొనుచున్నాను నా ఆశీస్సులు ఉంటాయని మీ ఆశయం చాలా గొప్ప దండి 🙏🙏🙏 అభినందనలతో మీ అభిమాని 🙏
మీరు చాలా మంచివారండి, గ్రామ సర్పంచ్, మరియు చుట్టుపక్కల వారిని పిలిచి మీరు చేసే హెల్ప్ వారికి చెప్పి చేస్తే మీకు ఎలాంటి ప్రోబ్లేమ్స్ రావు అని ఎప్పుడో ఒకసారి పంచుకున్నాను . మీకు నా ధన్యవాదాలు.. జాన్ వెస్లీ
తల్లి నువ్వు మనిషి రూపంలో ఉన్న దేవతవి నిన్ను కన్న తల్లిదండ్రులకు నా పాదాభివందనాలు మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి గాడ్ బ్లెస్స్ యు తల్లి
డబ్బులు కన్న తనకి బ్రతుకు తెరువు చూపిస్తే బావుండు అని అనిపించింది,కానీ తను చాలా అల్ప సంతోషి అని అనిపించింది అంటే తాను లోపానికి కానీ పెళ్ళి గురించి భవిష్యత్ కోసం బాధ పడటం లేదు great 👍🙏
ముగా అమ్మాయి అయిన దండ్రి గురించి ఆలోచిస్తూ నువ్వు చాలా గ్రేట్ తల్లి శ్రీ దేవి గారు మిమ్ములి కన్నా తల్లీ దండ్రులు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమే మీ లాంటి కూతురు పుట్టింది🙏🙏🙏
హాయ్ శ్రీదేవి అక్క మీకు మనస్ఫూర్తిగా పాదాభివందనాలు నిజంగా ముఖ్యమంత్రి పదవి మీకు రావాలని కోరుకుంటున్నాను ఏ పదవి లేకపోతేనే ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు పేదవాళ్ల కోసం మీరు పడుతున్న ఆరాటం చూస్తుంటే చాలా గ్రేట్ పర్సన్ మీలాంటి వాళ్ళ చేతుల్లో ముఖ్యమంత్రి పదవి ఉంటే ఈ రాష్ట్రం ప్రజలు అందరూ బాగుపడతారు నీకు ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నాను ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయడం కొరకు మీరు ఒక్కలు చాలు ఈ ముఖ్యమంత్రులు ఈ 175 ఎమ్మెల్యేలు అందరూ మీ కాలిగోటితో సమానం
అక్క మీరు చేసే ఈ సహాయాలు కీ మేము కామెంట్స్ పెట్టడం తప్ప ఏమి చెయ్యలేకపోతున్నాం ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళం కదా కానీ godbless u అక్క మీరు మంచిగా ఉండాలి అక్క
నీ కన్న తల్లిదండ్రులకు ముందుగా పాదాభివందనాలు భగవంతుడు నీకు ఇచ్చిన మంచి ఆలోచన వందనం నీకు నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నాను తల్లి నీలాంటి వలనే ఈ మాత్రమైనా నీతి నిజాయితీ సహాయము ఉన్నది అనుకుంటున్నా థాంక్యూ పల్లి
మెడం. గారు. మీరు. చాల బాగా చెస్తున్నారు మెడం. మీయుటుబ్. చుస్తుంటును. మీలాంటి. వారు. ఉంటె. ఇలాంటి వాళ్లకు చాల ఉపయోగకరంగా ఉంటుంది మీరు. అకొంట్ నెంబర్ పెట్టండి మెడం
చెల్లి మీ మంచి మనసుకు దేవుడు మీకు తొడైవుంటాడు గాడ్ బ్లెస్స్ యు మై సిస్టర్ మీకు సపోర్ట్ ఇవ్వకపోయినా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఫోన్ కాల్స్ చేస్తున్న వాళ్ళ అందరి నని ఆదేవుడు తప్పక శిక్షిస్తాడు
కల్మషం లేని చిరునవ్వుతో ప్రేమగా మాట్లాడి వాల్ సంతోషాలే నీ సంతోషాలు భావిస్తారు, శ్రీదేవమ్మా నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లండి ♥️♥️🙏🙌😇💐🌺🌹
చాలా గ్రేట్ మేడం మీరు ఇలాంటి పేద వాళ్ళకి మీకు తోచిన రీతిలో సాయం చేస్తున్నందుకు🙏🙏
దిక్కులేని వాళ్లకు శ్రీదేవే దిక్కు 🙏
🙏🙏😭😭
Super madam garu
Thank you very much for your generosity.
అంతా కల్మషం లేని నవ్వు అన్ని కోట్లు పెట్టిన రాదు.. హ అక్కా కు..గ్రేట్ శ్రీదేవీ అక్కా..🙏🙏🙏👏👏👏
మిమ్మల్ని కన్నా మీ అమ్మ నాన్న కు నా హృదయ పూర్వకంగా 🙏🙏🙏🙏🙏🙏శ్రీదేవి గారు మీరు మరో మదర్ థెరిస్సా ల కనిపిస్తున్నారు hatsaf ...... Meeru నిండు నూరేళ్లు ఆరోగ్యం తో ఉండాలి...... 💜💜💜💜
。
Awnu akka miru manchi manasu gala varu
@@kavithanallagattu2164 thanq maa😊
Love you SRI Devi akka
akka devudu cheyalsina panulu ne Rupam lo devudu chepisthunadu sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అక్క మీరు చేస్తున్న ఉద్యమానికి హాట్సాఫ్ అక్క దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి దేవుని ప్రార్థిస్తున్నాము❤
కల్మషం లేని నవ్వు.. ఆమె కళ్ళల్లో సంతోషం మాటల్లో చెప్పలేనిది..స్వార్థం లేని పెదాలపై చిరునవ్వు వెలకట్టలేనిది.. hats off to you sridevi sister
ప్రజలకు సాయం చేయడం మీకు దేవుడిచ్చిన వరం👏
నాకు ఆమెను చూస్తుంటే చాలా బాధ వేస్తుంది ఇలాంటి వాళ్లకు హెల్ప్ చేస్తునందుకు ఆమె నాకు చాలా హ్యాపీ గ వుంది
Hi
😭
Hii
Can i tlk plz
నీ ఓర్పు కు దండాలు తల్లి అందరి దీవెనలు దేవుని దీవెనలు నీకుంటా యి🙌🙌🙌❤️
మీరు ఆమె ఇంటికి వచ్చి ఆమె కళ్ళల్లో ఆనందం నింపారు
మనిషీ అంటే మానవత్వం, మానవత్వంతో బ్రతికే మనిషినే మనిషీ అనీ,,, నిరూపించారు.మనిషిరూపంలో కనిపించే దేవతా అక్కా మీరు,,, ధన్యవాదాలు,
అమ్మా మీ తల్లిదండ్రులు ధన్యులు. పది కాలాలు చల్లగా ఉండాలి.
Amma super
God bless you amma
అక్క నువ్వు దేవత రూపంలో వచ్చావు 🙏🙏🙏నీకు దేవుడు ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. 🙏🙏🙏🙏🙏
అక్క గారు మీకు శతకోటి వందనాలు మీకు ఉన్న ఓపికకి మీరు చేస్తున్న సహాయానికి వందనాలు 🙏🙏🙏 god bless you akka
Awnu akka niku 🙏🙏🙏😭manchi manasu gala varu..akka
శ్రీదేవి గారు మీ వీడియోస్ అన్నీ లో నాకు ఇది నచ్చింది కల్మషం లేని మనసు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు
అమ్మా చాలా బాగా మాట్లాడుతున్నావు ,నీవు సూపర్👌👌👌👌అమ్మ,అందరి కోసం నిరంతరం కృషి సేవ చేస్తున్నారు, వాళ్లు కి నాయ్యమూ చెయ్యండి🙏🙏🙏🙏
Sri Devi u r angle to them
కోట్లు కోట్లు సంపాదిస్తున్న మూర్ఖులకంటే
మీలాంటి వారు వీలయినంత సహాయం చెయ్యడం చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అమ్మా ,..
Yes
అమ్మాయి ఆనందం చూస్తే చాలుఏన్నిలక్షలుపొసినరాదు, చాలా మంచి పనులు చెస్తున్నారు
చాలా బాగుంది ఇలాంటి వారికి సహాయం చేయడం మంచిది
మా శ్రీదేవి నీకు నా హృదయపూర్వక మైన వందనాలు దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఇలాంటి మరెన్నో గొప్ప కార్యాలు మరెన్నో చేయాలని దేవుని ప్రార్థిస్తున్నాను
మంచి పని చేశారు అక్క ఆ దేవుడిని మీ ఆరోగ్యం కాపాడాలని కోరుకుంటున్నాను అక్క
సిస్టర్ శ్రీదేవి గారు
మీకు జన్మ నిచ్చిన తల్లి తండ్రి కి నా వందనాలు
దేవుడు మీకు చాలా మంచి మనస్సు ఇచ్చారు ఎంత మంచి మనస్సు అంటే మాటలు లేవు వర్ణించడానికి మీకు దేవుడు నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి సుఖసంతోషాలతో చల్లగా చూడాలని దేవునికి ప్ర్రార్ధన చేస్తాను సిస్టర్ శ్రీదేవి గారు దేవుడు ఈ భూలోకానికి పంప్పిన దేవుని రూపం మీరు 🙏🏻🙏🏻iమీలాంటి వారిది దేవుని రాజ్యం
పాపం పార్వతి సిస్టర్ని చూస్తే బాధ వేస్తుంది 🙏🏻🙏🏻
అక్క అందరి కష్టాలు తీరుస్తున్నావ్
అందరి మనస్సుల్లో నిలిచిపోతావ్
మీ సేవ మరవలేనిధి దేవుడు మీమ్ములుని చల్లగా చూడాలి మీరు చేసే సహైం మి పిల్లలకు మంచి బావిచతూను ఈశ్శుంద్ధి
ఎన్ని కోట్లు సంపాదించిన ఎన్ని మెడలు కట్టిన ఎన్ని భోగాలు అనుభవించిన ఆ అమ్మ పార్వతి ఆనందం ముందు ఏవి సాటిరావు...
ఏ దిక్కు లేనివారికి ఆ శివుడే దిక్కు🙏 ...
Akka nuvvu super 🙏🙏🙏hats off
@@gouthambommu6777
C
ఆర్థికంగా ఇబందిగఉన్నవారికీ చాలా సాయంచేస్తున్నారు మేడమ్
తల్లి నువ్వు మనిషి రూపంలో ఉన్న దేవతవి..., 🙏🙏
L pll
@@veenamylaram1733 okz,
🤲🏼🤲🏼🤲🏼👌👌👍👍
🙏🙏🙏🙏🙏
@@mounisstylecorner7402 seeetstayari
సిస్టర్ ఇలాంటి ఎంతోమందికి మీరు పేదలకి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ భగవంతుడు మీకు ఎప్పుడూ చల్లగా చూస్తాడు
పాపం అక్క నికు మాట్లాడటానికి లేకున్నా కానీ బానే చెప్పావు అక్క దేవుడు శ్రీదేవి గారి రూపంలో పపిచరు గాడ్ bless you all 🙏😭
ఆమే ఆనందానికి అవధులు లేవు మేడం
మాకు చాలా సంతోషం గా ఉంది
మీ సేవ చాలా గొప్పది మేడం 🙏🙏
ఆదేవుడు మీమలిని చల్లగా చూడాలి మేడం
తల్లీ దిక్కు లేనివారికి ఆనాధలకు మీరు దే వతవి god bless you
మేడమ్ గారు అమే ఆనందానికి అవధుల్లేవు
మీకు 🙏🙏🙏🙏
అక్క మీరు సూపర్ మీలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు మీరు చేసే సేవలకు పాదాభివందనం 💐💐👌👏👏👏👏🎁🎁
అక్క మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏
శ్రీ దేవి గారు మీ ఓర్పుకి 🌺🙏🌺💐💐💐
మీరు మనిషి రూపంలో ఉన్న దేవత అక్క
అక్కయ్య నీ సహాయం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి ఎందుకంటే ఎన్నో పదవులు ఉన్న ఏ రాజకీయ నాయకులు కూడా పట్టించుకోవట్లే ఎన్ని కోట్లు ఉన్న సహాయానికి రాని ఎలాంటి సమయం లో నీ సహాయం పాదాభివందనాలు అక్కయ్య నువ్వు బాగుండాలి....♥️♥️🙏🙏🙏🙏
సిస్టర్ మీ పోగ్రామ్స్ నేను త్రిపుర స్టేట్ నుంచి చూస్తాను నేను ఒక సోల్జర్ నీ మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి భగవంతుడు చేసే పనుల్లో దేవుడు తోడుగా ఉండాలి గాడ్ బ్లెస్స్ యు
Tripura lo ekada madhi Tripura na
శ్రీదేవి గారు దీర్ఘాయుష్మాన్ భవ మీరు పార్వతి గారికి ఒక చిన్న ఇల్లు కూడా ఇప్పించగలరని కోరుచున్నాను ఆ దేవుడు తమరికి చల్లగా చూడాలని కోరుకొనుచున్నాను నా ఆశీస్సులు ఉంటాయని మీ ఆశయం చాలా గొప్ప దండి 🙏🙏🙏 అభినందనలతో
మీ అభిమాని 🙏
Great job madam....
మీలాంటి వారు MLA కావాలి.ప్రజలను కన్న బిడ్డల్లగా చూసుకునే నాయకులు కావాలి ఇప్పుడు
endu bro mla ani anutunavu ... mi mla ela chesthara ... vadu thanannu thana lagane vundali
మీ మంచి మనసుకి పాదాభివందనం తల్లి 🙏
మీరు చాలా మంచివారండి, గ్రామ సర్పంచ్, మరియు చుట్టుపక్కల వారిని పిలిచి మీరు చేసే హెల్ప్ వారికి చెప్పి చేస్తే మీకు ఎలాంటి ప్రోబ్లేమ్స్ రావు అని ఎప్పుడో ఒకసారి పంచుకున్నాను . మీకు నా ధన్యవాదాలు.. జాన్ వెస్లీ
ఇలాంటివాళ్లకు ఏమేనా జాబ్స్ ఇవ్వండి or ఇప్పించండి సిస్టర్ ఉషారు గా ఉంది గా 🙏🙏🙏🙏
మీ సేవ ఎంతో ఆనందదాయకం ఆదర్శదాయకం
Yedaina entlo paniki cherpisthe bagundunu.
S correct edhaina work ippinchandi vallu vunnantha kalam hapy ga feel avutharu mi Peru cheppukoni ,eppudu ivvaleruga ilane.
తల్లి నువ్వు మనిషి రూపంలో ఉన్న దేవతవి నిన్ను కన్న తల్లిదండ్రులకు నా పాదాభివందనాలు మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి గాడ్ బ్లెస్స్ యు తల్లి
Amma sridevi ninnu kalavali Meru ekkada untaru
డబ్బులు కన్న తనకి బ్రతుకు తెరువు చూపిస్తే బావుండు అని అనిపించింది,కానీ తను చాలా అల్ప సంతోషి అని అనిపించింది అంటే తాను లోపానికి కానీ పెళ్ళి గురించి భవిష్యత్ కోసం బాధ పడటం లేదు great 👍🙏
Super madam
ముగా అమ్మాయి అయిన దండ్రి గురించి ఆలోచిస్తూ నువ్వు చాలా గ్రేట్ తల్లి శ్రీ దేవి గారు మిమ్ములి కన్నా తల్లీ దండ్రులు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమే మీ లాంటి కూతురు పుట్టింది🙏🙏🙏
మీ ప్రతి వీడియో లో మీరు నువ్వుతే మేము నవ్వుతున్నాం మీరు బాధపడితే మేము బాధపడుతున్నాం మీ కళ్లు చెమ్మగిళ్ళితే మేము నిజంగనె ఏడుస్తున్నాం
చెల్లి శ్రీదేవి గారు మీలాగా అందరూ ఉంటే ఈ లోకం ఎంతో బాగుపడుతుంది మీకు నా హృదయపూర్వక అభినందనలు జై తెలంగాణ జై భారత్ జై మేరా భారత్ మహాన్ హిందుస్థాన్
ఆమె మోము పై కనిపించే ఆనందానికి కారణం నువ్వు 🙏🙏🙏🙏🙏🙏
The kid was cute and the lady was soo innocent.
ఒక్కొక్క వీడియో చూస్తుంటే మనసుని కదిలిస్తున్న ఆ మేడం చాలా ధన్యవాదాలు మీకు ఇలాంటి వాళ్లకి ఇంకా ఇంకా సాయపడాలి మీరు
నీ మంచి మనసుకి వందనాలు తల్లి.... అలాగే ఆ తల్లి ని కూడా మంచి మనసుతో మనసున్న మారాజులు ఆదుకోవాలని కోరుకుంటున్న.
Alla nvvu super
Akka nvvu super
హాయ్ శ్రీదేవి అక్క మీకు మనస్ఫూర్తిగా పాదాభివందనాలు నిజంగా ముఖ్యమంత్రి పదవి మీకు రావాలని కోరుకుంటున్నాను ఏ పదవి లేకపోతేనే ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు పేదవాళ్ల కోసం మీరు పడుతున్న ఆరాటం చూస్తుంటే చాలా గ్రేట్ పర్సన్ మీలాంటి వాళ్ళ చేతుల్లో ముఖ్యమంత్రి పదవి ఉంటే ఈ రాష్ట్రం ప్రజలు అందరూ బాగుపడతారు నీకు ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నాను ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయడం కొరకు మీరు ఒక్కలు చాలు ఈ ముఖ్యమంత్రులు ఈ 175 ఎమ్మెల్యేలు అందరూ మీ కాలిగోటితో సమానం
Her smile is so beautiful.God please keep smile on her face.God bless you sridevi garu👏👏👏🙏🙏🙏🙏🙏
అయ్యయ్యో 😭😭😭దేవుడా ఏంటి ప్రభువా 🙏🏻🙏🏻ఇ కష్టాలు. కాపాడుతండ్రి 🙏🏻🙏🏻
శ్రీదేవి తల్లి, నువ్వు గ్రేట్. God bless you. 🌹
శ్రీధర్ గారు మీరు సూపర్ అండి
Sukanya soo cutee ra thalli ❤parvathi smile chalaa bagundi 👌👌🙏🙏💖take your health sridevi garu 🙏🙏🙏🙏❤
ఆ పార్వతి మనసులో ఆనందం. 👌👌👌super శ్రీదేవిగారు
Chellamma, no words , speechless, the way you are doing is great , it is not do easy to sacrifice like as you Chellamma sridevi amma..devi maatha..
నీవు. నీ...సేవలు. కు....ఆ..భగవంతుడి. ...ఆశిస్సలు ఉండాలని ప్రార్థిస్థూన్నానూ. నీ....ఆరోగ్యం. జాగ్రత్తగా. కపాడుకొనుము త ల్లీ
ఆ అమ్మ ఆనందం చూస్తే నిజంగా నా కల్లలో నీల్లు వచ్చాయి...
గ్రేట్ జాబు...యువర్ పీస్ ఫుల్ హార్ట్ అక్క...హెల్పింగ్ హార్ట్..👌👌👌👌
పార్వతి కళ్లలో ఆనందం చూస్తే చాలా హ్యీగా గా ఉంది
అక్క మనిషి రూపంలో ఉన్న దేవత ఆ కనక దుర్గాదేవి చల్లంగా చూడాలి అని కోరుకుంటున్నాము
గాడ్ బ్లెస్స్ యు శ్రీదేవి గారు 🙏🙏🙏🙏
పెదవాళ్ళకి సహాయం చేయాలి అనే ఆలోచన రావడం దేవుడు నీకు ఇచ్చిన ఒక గొప్ప వరం అక్కా........🙏🙏🙏
అక్క నువ్వు మదర్ తెరిసా, హ్యాట్సాఫ్
Sridevi akka miru 100% years happy ga and healthy ga undali .may god bless u akka 🙏
అక్క మీరు చేసే ఈ సహాయాలు కీ మేము కామెంట్స్ పెట్టడం తప్ప ఏమి చెయ్యలేకపోతున్నాం ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళం కదా కానీ godbless u అక్క మీరు మంచిగా ఉండాలి అక్క
మేడం మీరు దేవతలతో సమానం
Medam miru devathalato samanam
నీ కన్న తల్లిదండ్రులకు ముందుగా పాదాభివందనాలు భగవంతుడు నీకు ఇచ్చిన మంచి ఆలోచన వందనం నీకు నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నాను తల్లి నీలాంటి వలనే ఈ మాత్రమైనా నీతి నిజాయితీ సహాయము ఉన్నది అనుకుంటున్నా థాంక్యూ పల్లి
God bless you sridevigaru, for your service to the poor people
వాళ్ళ కళ్ళల్లో ఆనందం వెళ్లకట్టలేనిది
God Bless you sridevi garu me kana thali thandrulaku 🙏🙏🙏🙏
అక్క మీరు బాగుండాలి ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి మీకు
మెడం. గారు. మీరు. చాల బాగా చెస్తున్నారు
మెడం. మీయుటుబ్. చుస్తుంటును. మీలాంటి. వారు. ఉంటె. ఇలాంటి వాళ్లకు
చాల ఉపయోగకరంగా ఉంటుంది
మీరు. అకొంట్ నెంబర్ పెట్టండి మెడం
Vedio ending lo Account details unavi. SRIDEVI GARIDHI
Meeru real God mam🙏.....mimalni kalisina day enta happy ga unnano eroju e video chuste ante happy ga anipinchindi mam😊....L u mam😍❤️
మేడం మీరు ఎంతోమందికి మేలు చేస్తున్నారు మీ వీరే తప్పక చూస్తున్నాను. మా సపోర్ట్ ఎప్పుడు మీకొంతల మేడం థాంక్యూ మేడం మై నేమ్ ఇస్ నాగరాజు బాయ్ మేడం
Hats off to you akka..nelanti vallu anni places lo vundali..god bless you akka 🙏🙏
థాంక్యూ మేడమ్ మీరూ చేసిన సహాయం ,ఆమె ముఖంలో కోట్ల పెట్టిన రాని సంతోషం ఇచ్చారు
Akka you are very greatful and god bless you akka ❤️
❤️❤️❤️❤️❤️ నిజంగానే ఒక దేవత ❤️❤️❤️❤️❤️
చెల్లి మీ మంచి మనసుకు దేవుడు మీకు తొడైవుంటాడు గాడ్ బ్లెస్స్ యు మై సిస్టర్ మీకు సపోర్ట్ ఇవ్వకపోయినా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఫోన్ కాల్స్ చేస్తున్న వాళ్ళ అందరి నని ఆదేవుడు తప్పక శిక్షిస్తాడు
ఆవిడ ఆనందానికి అవధులు లేవు అక్కా 😊😊😊😊😊😊😊😊😊
🙏🙏🙏🙏దేవతవు అక్క నీవు
మరిన్ని ఇలాంటివి ఎన్నో చేయాలని కోరుకుంటూ మీ మిత్రుడు
Super sister
పిచ్చి తల్లి మొహం లో నవ్వు చూస్తే ఎంతో హ్యాపీగా ఉంది......tq శ్రీదేవి గారు
నాకు చెప్పలేని ఆనందంగా ఉన్నది 😂😂😂 అక్క
Naku kuda seem feeling
సుకన్య బాగుంది ❤❤❤
Sweet of you mam allah bless you with All happiness you deserve
నువ్వు సూపర్ తల్లి
Really great .i appreciate words are less to describe .god 🙏🙏🙏 will bless you .hats off to you parents
మీరు చల్లగా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఇట్లాంటి సహాయ చర్యలు చాలా చేయాలని కోరుకుంటున్నాను అమ్మ నా పేరు సుజాత
God bless you sister, your the god in world🙏🙏
తల్లీ మీ రూపం మంచికి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం!!!🙏🙏🙏
Ur doing really a great job.
మీరు చేస్తున్న సహాయం కు చాలా చాలా సంతోషంగా ఉన్నాను
Great job madam
అమ్మా శ్రీదేవి.. ..శ ర నార్థుల... పాలిట. ...ఒక....కనిపించే . దేవత...లా....నీ..సేవలున్నాయి. నీకు......నా...పాదబివనంధనాలు