ఉదయం కూలిపని చేసుకుంటూ, రాత్రిపూట చదువుకుంటున్న యువకుడు.||Sridevi Helping||Anchor Sridevi#
ฝัง
- เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024
- ఉదయం కూలిపని చేసుకుంటూ, రాత్రిపూట చదువుకుంటున్న యువకుడు.||Sridevi Helping||Anchor Sridevi#
Thank You For Watching.........
google pay { R } phone pay 9502707890
sridevi charitable trust
A\C no: 38284847495
S B I
IFSC Code ;SBIN0015213
Lawsonsbay Colony
Vishakapatnam
బస్సులు, ఫోన్ సౌకర్యమే లేని అడవులలో ఉండే వీళ్ల పరిస్థితి ఓసారి చూడండి | sridevi Helping |
• బస్సులు, ఫోన్ సౌకర్యమే...
దేవుడికే తన జీవితాన్ని అంకితం చేసుకున్న ఏకైక మహిళా పూజారి | Inspirational Story
• దేవుడికే తన జీవితాన్ని...
బ్రదర్ బాగా చదువుకొని గొప్ప స్థాయికి నువ్వు రావాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లేస్ యు శ్రీదేవి గారికి నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏
Dekku.lanevareke.davatavamma
నేను కూడా శ్రీ దేవి అక్క వలె పేద ప్రజలకు సహాయం చేస్తున్నాను.....దయచేసి నన్ను కూడా ప్రోత్సహించండి ......🙏🙏🙏🙏
Meku adina channel unda
@@chirraanusha3710 Vijay vlogs Vikarabad andi
Brother.. నా పరిస్థితి కూడా సేమ్ ఇలాగే ఉంది... నాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి.. రెండు రోజుల క్రింద మా అమ్మ కూడా.. భయంకరమైన క్యాన్సర్ తో మరణించింది.. నా పరిస్థితి చాలా బాగోలేదు.. ప్లీజ్ నా మీద దయ ఉంచి నాకు కూడా సహాయం చేస్తారని..🙏🙏🙏
@@gaddmprakash5524 give me ur details thammudu
th-cam.com/channels/FsA9g9hWCdh7syKVtFT1Qw.html
మీ గొప్ప హృదయానికి నమస్కరించి పాదాభివందనాలు శ్రీదేవి మేడం గారు 🙏🙏💯💯
చేసే సహాయం చిన్నదే కావచ్చు..
కానీ అవసరం ఉన్నవారికి అదే పెద్ద ఆసరా..
శ్రీదేవి గారి సహాయానికి శతకోటి వందనాలు.
మీ లాంటి వారు భూతద్దం పెట్టి వెతికినా దొరకడం కష్టం...చాలా చాలా అరుదుగా ఉంటారు...iధన్యవాదాలు
శ్రీదేవి అమ్మ మనసు ఉన్న మీకు మీ బృందానికి వందనాలు. బేహరిన్ నుండి గల్ఫ్
Super akka
బహరేన్ లో ఎక్కడ అన్న
@@anameniharish6184 saar
ఇలా ఎంతో మంది విద్యార్థులు అనాధ లుగా మిగిలిపోతున్నారు వాళ్ల ధైర్యం మే వాళ్ళని కాపాడాలని కోరుతూ 😢🙏🙏
శ్రీదేవి గారు మీరు చేస్తున్న సేవా కార్యక్రమం నికి ధన్యవాదములు.
Residential hostel lo join cheyyandi madam.praveen kumar garu thappakunda help chestharu.reach ayyevaraku Babu akkade vundochu
@@karunakumari975 please help me annaiah my phone number 7330991667
🙏🙏
999 the
Hii akka
అమ్మా నీ లాంటి వాళ్ళు ఉండదాం వల్ల ఎంత మంది చదువు కుంట రమణ నిన్ను యేసు ప్రబువు ఆశీర్వద యెప్పుడు వుంటుందమ్మా చల్లగా వుండాలి తల్లి
అమ్మ నీకు ఆ దేవుడు అమ్మ మనసు ఇచ్చారు నువ్వు bagundaali
తల్లి
God bless u sridevi thalli.. 🙏
తమ్ముడు నీకు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నాను. God bless u chinna👍
Prise the lord akka
మీరు ఇలాంటి హెల్పింగ్ చేయడం చాలా బాగుంది అక్క... God bless you sister 😍
Hi👆🙏
అక్క meeku పద్మ శ్రీ award ఇవ్వలి
Crct anna😊
Correct
yes🙏🙏🙏
Vadule bagodhu
Nijame bro
శ్రీ దేవి గారు మీరు చేస్తున్న సేవలకు ఏమి చెప్పాలో తెలియడం లేదు కానీ నా హ్రుదయ పూర్వక 🙏లు Prasad from Dubai
అక్క మీరు చేస్తున్న ఈ మంచి పనిని బట్టి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
మీరు మాకు ఆదర్శం
నిజంగా వాడు అనుకొనిది సాధిస్తాడు కాని మీ సాయం తోడుంటే మీరు ఉంటే వాడికి అమ్మ ఉన్నటే
కనీసం కామెంట్ సెక్షన్ లో అయిన రెస్పెక్ట్ ఇవ్వండి
@@lokeshsimmala కొందరు అంతే అహంకారాన్ని ప్రదర్శిస్తారు మంచి ముసుగులో brother vallu మారారు
Yes brother
@@lokeshsimmala nnnimnnimnnumnbmmnmnmmmbnmmumbunnmmbmbnbmbmbnnnmnmbnbmbmbmnnnbbmbmmnnmbnmmmbbnmmmnnmnbmbmmmnnmbmnbmmmmnmbmnbmnbbbibbmnbmnmmbbmmbmnmnbmmbbmnbmmbmmnbbmbi88bbnmmmmmbmbmmmnmnmmbbmbmbbmmmbmmbnbmbbmnmb8mmbbmbmmmnmmmmmmmmmmnmmmnnmnmbmmnmbmnbmnbbbibbmnbmnmmbbmmbmnmnbmmbbmnbmmbmmnbbmbi88bbnmmmmmbmbmmmnmnmmbbmbmbbmmmbmmbnbmbbmnmb8mmbbmbmmmnmmmmmmmmmmnmmmnnmnmbmmbnbbbibbmnbmnmmbbmmbmnmnbmmbbmnbmmbmmnbbmbi88bbnmmmmmbmbmmmnmnmmbbmbmbbmmmbmmbnbmbbmnmb8mmbbmbmmmnmmmmmmmmmmnmmmnnmnmbmmbbmmn8mmmbmnbmnbbbibbmnbmnmmbbmmbmnmnbmmbbmnbmmbmmnbbmbi88bbnmmmmmbmbmmmnmnmmbbmbmbbmmmbmmbnbmbbmnmb8mmbbmbmmmnmmmmmmmmmmnmmmnnmnmbmmbbbbbibbmnbmnmmbbmmbmnmnbmmbbmnbmmbmmnbbmbi88bbnmmmmmbmbmmmnmnmmbbmbmbbmmmbmmbnbmbbmnmb8mmbbmbmmmnmmmmmmmmmmnmmmnnmnmbmmbbmmn8mmbbmnbmnbbbibbmnbmnmmbbmmbmnmnbmmbbmnbmmbmmnbbmbi88bbnmmmmmbmbmmmnmnmmbbmbmbbmmmbmmbnbmbbmnmb8mmbbmbmmmnmmmmmmmmmmnmmmnnmnmbmmbbbbbibbmnbmnmmbbmmbmnmnbmmbbmnbmmbmmnbbmbi88bbnmmmmmbmbmmmnmnmmbbmbmbbmmmbmmbnbmbbmnmb8mmbbmbmmmnmmmmmmmmmmnmmmnnmnmbmmbbmmn8mmbnmnbmnbbbibbmnbmnmmbbmmbmnmnbmmbbmnbmmbmmnbbmbi88bbnmmmmmbmbmmmnmnmmbbmbmbbmmmbmmbnbmbbmnmb8mmbbmbmmmnmmmmmmmmmmnmmmnnmnmbmmbbbnbibbmnbmnmmbbmmbmnmnbmmbbmnbmmbmmnbbmbi88bbnmmmmmbmbmmmnmnmmbbmbmbbmmmbmmbnbmbbmnmb8mmbbmbmmmnmmmmmmmmmmnmmmnnmnmbmmbbmmn8mmbnmnbmnbbbibbmnbmnmmbbmmbmnmnbmmbbmnbmmbmmnbbmbi88bbnmmmmmbmbmmmnmnmmbbmbmbbmmmbmmbnbmbbmnmb8mmbbmbmmmnmmmmmmmmmmnmmmnnmnmbmmbbbnmibbmnbmnmmbbmmbmnmnbmmbbmnbmmbmmnbbmbi88bbnmmmmmbmbmmmnmnmmbbmbmbbmmmbmmbnbmbbmnmb8mmbbmbmmmnmmmmmmmmmmnmmmnnmnmbmmbbmmn8mmbnmmbmnbbbibbmnbmnmmbbmmbmnmnbmmbbmnbmmbmmnbbmbi88bbnmmmmmbmbmmmnmnmmbbmbmbbmmmbmmbnbmbbmnmb8mmbbmbmmmnmmmmmmmmmmnmmmnnmnmbmmbbbnmebbmnbmnmmbbmmbmnmnbmmbbmnbmmbmmnbbmbi88bbnmmmmmbmbmmmnmnmmbbmbmbbmmmbmmbnbmbbmnmb8mmbbmbmmmnmmmmmmmmmmnmmmnnmnmbmmbbmmn8mmbnmmbmnbbbibbmnbmnmmbbmmbmnmnbmmbbmnbmmbmmnbbmbi88bbnmmmmmbmbmmmnmnmmbbmbmbbmmmbmmbnbmbbmnmb8mmbbmbmmmnmmmmmmmmmmnmmmnnmnmbmmbbbnmenbmnbmnmmbbmmbmnmnbmmbbmnbmmbmmnbbmbi88bbnmmmmmbmbmmmnmnmmbbmbmbbmmmbmmbnbmbbmnmb8mmbbmbmmmnmmmmmmmmmmnmmmnnmnmbmmbbmmn8mmbnmmbmnbbbibbmnbmnmmbbmmbmnmnbmmbbmnbmmbmmnbbmbi88bbnmmmmmbmbmmmnmnmmbbmbmbbmmmbmmbnbmbbmnmb8mmbbmbmmmnmmmmmmmmmmnmmmnnmnmbmmbbbnmenmmnbmnmmbbmmbmnmnbmmbbmnbmmbmmnbbmbi88bbnmmmmmbmbmmmnmnmmbbmbmbbmmmbmmbnbmbbmnmb8mmbbmbmmmnmmmmmmmmmmnmmmnnmnmbmmbbmmn8mmbnmmbmbbbbibbmnbmnmmbbmmbmnmnbmmbbmnbmmbmmnbbmbi88bbnmmmmmbmbmmmnmnmmbbmbmbbmmmbmmbnbmbbmnmb8mmbbmbmmmnmmmmmmmmmmnmmmnnmnmbmmbbbnmenmbnbmnmmbbmmbmnmnbmmbbmnbmmbmmnbbmbi88bbnmmmmmbmbmmmnmnmmbbmbmbbmmmbmmbnbmbbmnmb8mmbbmbmmmnmmmmmmmmmmnmmmnnmnmbmmbbmmn8mmbnmmbmbmbbibbmnbmnmmbbmmbmnmnbmmbbmnbmmbmmnbbmbi88bbnmmmmmbmbmmmnmnmmbbmbmbbmmmbmmbnbmbbmnmb8mmbbmbmmmnmmmmmmmmmmnmmmnnmnmbmmbbbnmenmbmbmnmmbbmmbmnmnbmmbbmnbmmbmmnbbmbi88bbnmmmmmbmbmmmnmnmmbbmbmbbmmmbmmbnbmbbmnmb8mmbbmbmmmnmmmmmmmmmmnmmmnnmnmbmmbbmmn8mmbnmmbmbmbbibbmnbmnmmbbmmbmnmnbmmbbmnbmmbmmnbbmbi88bbnmmmmmbmbmmmnmnmmbbmbmbbmmmbmmbnbmbbmnmb8mmbbmbmmmnmmmmmmmmmmnmmmnnmnmbmmbbbnmenmbmmmnmmbbmmbmnmnbmmbbmnbmmbmmnbbmbi88bbnmmmmmbmbmmmnmnmmbbmbmbbmmmbmmbnbmbbmnmb8mmbbmbmmmnmmmmmmmmmmnmmmnnmnmbmmbbmmn8mmbnmmbmbmbbibbmnbmnmmbbmmbmnmnbmmbbmnbmmbmmnbbmbi88bbnmmmmmbmbmmmnmnmmbbmbmbbmmmbmmbnbmbbmnmb8mmbbmbmmmnmmmmmmmmmmnmmmnnmnmbmmbbbnmenmbmmmnmmbbmmbmnmnbmmbbmnbmmbmmnbbmbi88bbnmmmmmbmbmmmnmnmmbbmbmbbmmmbmmbnbmbbmnmb8mmbbmbmmmnmmmmmmmmmmnmmmnnmnmbmmbbmmn8mmbnmmbmbmbbmbbmnbmnmmbbmmbmnmnbmmbbmnbmmbmmnbbmbi88bbnmmmmmbmbmmmnmnmmbbmbmbbmmmbmmbnbmbbmnmb8mmbbmbmmmnmmmmmmmmmmnmmmnnmnmbmmbbbnmenmbmmmbmmbbmmbmnmnbmmbbmnbmmbmmnbbmbi88bbnmmmmmbmbmmmnmnmmbbmbmbbmmmbmmbnbmbbmnmb8mmbbmbmmmnmmmmmmmmmmnmmmnnmnmbmmbbmmn8mmbnmmbmbmbbmmbmnbmnmmbbmmbmnmnbmmbbmnbmmbmmnbbmbi88bbnmmmmmbmbmmmnmnmmbbmbmbbmmmbmmbnbmbbmnmb8mmbbmbmmmnmmmmmmmmmmnmmmnnmnmbmmbbbnmenmbmmmb8mbbmmbmnmnbmmbbmnbmmbmmnbbmbi88bbnmmmmmbmbmmmnmnmmbbmbmbbmmmbmmbnbmbbmnmb8mmbbmbmmmnmmmmmmmmmmnmmmnnmnmbmmbbmmn8mmbnmmbmbmbbmm8bbmbn7m8mmbmmnnmmmbmmbmnbmnbbmmbmnmbmmmbmmmbbmmn8mmbnmmbmbmbbmm8bbmbn7m8mmbmmnnmmmbmmbmnbmnbbmmbmnmbmmmbmmbm8mbmbmmnbmbmmmmmmmmmmmbmmbmmmbmmm8bmmmmmmbbmnmnmmbmmnmnmmmmbbmmbmnmbmmbbmbmbnmnmmmbmbbmb8nbmnmmmnn3mbmbmmmmmbmmmmmbmmmmmmmmmbmnmmmbnmnmmmmmmmmmnmmbmmbnbb by y y y y yyyy y y y y y y y by y y by myth g y by y y by y gy y y y y my gy y my my my y y y thy y y y by y y thy y y by by y yay by by.y thy yybyvyy yay yyyyyyyyy yy yyyyyyyyyyyyyyyyyyyyyyyyyy thy yyyyyy.yy yyyyyyy y thy yyyyyyyyyy yyyyyyyy yyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyy y y yyyyyyyyyyyyyyyy6 y6yyyyyy yyyyyyyyyyy yy y yy ymbm8mbmbmmnbmbmmmmmmmmmmmbmmbmmmbmmm8bmmmmmmbbmnmnmmbmmnmnmmmmbbmmn8mm
@@venkataramanammapeetla4758 meerem antunnaroo ardham kaledhu
నిజంగా ఏ తల్లి కన్న బిడ్డవో కాని ఎంతో మంది కి సహయపడుతున్న వు అక్క నువ్వు ఎప్పుడు బాగుండాలి అక్క God bless you అక్క
నీవు మంచిగా చదువుకో నీవు మంచిగా ఉంటే ఆ పరిశుద్ధుడు అయిన యేసు నీకు తోడుగా ఉండి ఉన్నత స్థితిలో ఉంచబోతున్నడు
Good. Blessed. Chilly
Deniki yesu enduku..God ante ipothundi kada
మంచి పని చేశారు ఆ దేవుడు ఎప్పుడు మీ ఆరోగ్యం కాపాడాలని ఆ దేవుని కోరుకుంటున్నాను అక్క
ఇటువంటి పిల్లలకు help చేస్తే వాళ్ళు పెద్దయిన తర్వాత చాలా ఉన్నత స్థితికి చేరే అవకాశం ఉంటుంది. చాలా మంచి పని చేశారు శ్రీదేవి .మీరు నా కన్న చాలా చిన్నవారు అందుకే '"గారు '"అని పెట్టలేదు.
🙏🙏🙏అక్క మీకు వందనాలు మీ ఆరోగ్యం బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను అక్క 🙏🙏🙏
అమ్మా శ్రీదేవి తల్లి పేదలను అధుకొవటనికీ వచ్జిన
దేవదూతగా అ దేవుడు నిన్ను పంపడాని
నమ్ముతున్నాను god bless you
Mee manasu ఎంత గొప్పదో sister నిండు నూరేళ్ళు బ్రతకాలి మా ఆయుష్షు కూడా మీరే పోసుకొని happy ga ఉండాలని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏❤️❤️❤️❤️
❤🙏🙏🙏 థాంక్స్ అండి థాంక్యూ శ్రీదేవి గారు అంత ఆడపిల్లనైనా మగపిల్లలైన లేని వారిని ఆదుకుంటున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు అండి
శ్రీదేవి అక్క గారు మీకు నా హృదయపూర్వక నమస్కారాలు దేవుడు మిమ్మల్ని దీవించును
నమస్కారం అక్క మీ పాదాలు పట్టి నమస్కరిస్తున్నాను అక్క మాత భగవంతుడా అక్కకు ఆత్మబలాన్ని ఆశీర్వాదాన్ని ఇవ్వు తండ్రి
మేడం శ్రీదేవి గారు మీ సర్వీస్ ను మళ్ళీ కొనసాగాలని కోరుకుంటూ. జై బీమ్ 🌹🌹🌹జై భారత్.
సూపర్ 👍👍👍👍👍👍👍👍🙏..... అబ్బాయి చూడగానే చెప్పొచ్చు.... ఫ్యూచర్ లో మంచి భవిష్యత్తు ఉంది....... ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరు ఎన్నో చేయాలని అనుకుంటున్నాను అక్క....
దేవుడు వున్న డో లేడో నాకైతే తెలియదు...కాని మీరైతే నిరు పేద లను..పేద విద్యార్థులను ఆదుకుని వారికి తోచిన సహాయం చేస్తూ వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపుతూ ప్రోత్సహిస్తున్న మీరు కచ్చితంగా కనపడని దేవుడివే...(దేవతవు)..💐💐🙏🙏
శ్రీదేవి గారు మీకు పాదాభివంనాలు, మీ సేవను చూసి చెలామంది ఇన్స్పైర్ అవుతారని ఆశిస్తున్నానమ్మ 🙏
ఏంటేంటేంటీ!!!??పగలు పనిచేస్తూ రాత్రి
చదువుకుంటున్నావా!!?
ముప్పూటలూ దుక్కల్లా తిని దున్నపోతుల్లా
పెరిగి పాకెట్ మనీ పేరుతో వేలకువేలు తీసుకుని కాలేజీలకు ఎగ్గొట్టి సినిమాలకూ
శికార్లకూ తిరిగి తిరిగొచ్చి తిని తొంగోని
తెల్లవార్లూ సెల్ ఫోన్ల తో గడిపే వెదవలు
నిన్నుచూసి నేర్చకోవలిసింది చాలా వుంది.
గాడ్ బ్లస్ యూ, వృద్దిలోకొస్తావు👍
Mana pillalu alane unnaru
Instuct mam not to have bad habits.
శ్రీ దేవి garu meeku inpration evaru
Baga chaduv ko bro
Chaduv tappa neku yedee todu radu ,undadu
నమస్కరం మెడం.🙏🙏🙏🙏🙏అనదలకు భిదవలకు మిరు శెశెసయం పోందినవరికి కనిపించె దెవతవమ్మ నివు.🙏
తల్లి తండ్రుల కష్టం గురించి ఆలోచించే పిల్లలు ఈ కాలంలో తక్కువ .తల్లి తండ్రులు విలువ గురించి తెలిసేసరికి వారిని దేవుడు తీసుకుని వెళ్ళి పోతాడు.
శ్రీదేవి నిన్ను ఆదేవుడు చల్లగా చూడాలి.
నీవు చేసే సేవ మాములు ది కాదు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బ్రదర్ మీకు త్వరలో మంచి రోజులు రావాలని దేవుని కోరుకుంటూ 🙏🙏🙏నీ అన్నయ్య
మీలాంటి వారు ను వీడియో లో చూడండo కూడ నా అదృష్టంగా భావిస్తున్నాను. జీసస్ దీవుంచును గాక
శ్రీదేవి గారు మీరు చేసిన కార్యక్రమం బట్టి మీకు చాలా నిండు వందనాలు
Good service
మీకు సతకోటి దండాలక్క 🙏🙏 నూరేళ్ళు చల్లగా జీవించు
Madam సహాయం చేయాలనే ఆలోచన me మనసులో పుష్కలంగా vndI..me లాంటి వాళ్ళను gift ga echina me parents ki ధన్యవాదాలు....me manchi prayatnam chala goppadi....
Yes madam
తల్లి నీకు దండం
అక్క నా హృదపూర్వక అభినందనలు మీరు చేస్తున్న పేద ప్రజలకు సహాయం ఇలాగే కొన్ని లక్షల మందికి సహాయం చేసుకుంటూ మీ మంచి మనసుకు నా శతకోటివందనాలు. అక్క
పెదవాళ్లని వేటికి సహాయం chestunnru మీరు ఛాలా great madam🙏🙏🙏🙏🙏🙏
అక్క ఈ వీడియో చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. మీ సహాయం గొప్పది. 🙏🙏🙏
Great job akka and god bless u prashanth
మేడం మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు మేడం భగవంతుడు కృపా కటాక్షాలు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను మేడం
మీరు మనసు కదిలించవు అమ్మ 🙏🙏
మీరు నిజం గా అమ్మే love you Maa !!
Sridavi garu naanu meeru chasa e manchi work key vandhanam
ఎవరికో పుటిన అతడిని ఆదుకోవడానికి ఎంతో దూరం నించి వొచ్చావు మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో తెలియడం లేదు
ఈ వీడియో చూస్తున్నంత సేపు నాకు నా గతం గుర్తుకు వచ్చింది ఏడుపు కూడా వచ్చేసింది అక్క నీలాంటి మంచి మనసు ఉన్న వ్యక్తులు నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలి
God bless you Chinna ...neeku Manchi bavishyat ivvalani Bagavantudini korukuntunna🙏..stay strong ...✊
సిస్టర్ మిమ్మలను మాటలలో పొగడడం సాధ్యం కాదు అంత గొప్ప వ్యక్తిత్వం మీది హ్యాట్సాఫ్ చెల్లి🙏🙏💐💐👍👍
meru kanipinche Devatha akka.
గొప్ప అమ్మ మనసున్న మీకు,మీతోటి సభ్యులు అందరికి అభినందనలు...
మీరు బాగుండాలి మేడం మీరు బాగుంటే అందరూ బాగుంటారు 🙏🙏🙏
Badha padaku tammudu.. A devudu niku manchi bavishyathu monodyaryani ivalani manaspurthi ga korukuntunamu... Stay strong nanna..
Madam namaste, India needs people like you,not the political leaders to improve.
Super దేవుడు మనిషి రూపంలో వుంటాడు
మీకు నా హృదయపూర్వక అభినందనలు అక్క...🙏🙏🙏
Sister మీరు చాలా మంచి వారు .మీరు ఇలాగే మంచి చేయడానికి భగవంతుడు మీకు శక్తి నీ ఇవ్వాలని కోరుతూ మి సోదరుడు
Prashant is speaking good English words . It shows he is in good stream line in studies .God bless him .
ఆట వెలది పద్యము : పగలు అంత కూలి పనులకు పోవుచు రాత్రి చదువు కొనుచు చిత్ర ముగను తల్లి ఆశయాన్ని తలచి ప్ర శాంత కు మారు డెళ్ళ వేళ మరచి పోక
మాపులు చెప్పులు గుట్టిన లింకన్
ఆందలమెక్కలేద అమెరికకున్
లక్ష్యం అమరితే ప్రశాంతుడు
అంతవాడుగాగలిగితె వింతేముందీ
@@chandrashekarbikkumalla7075 అద్భుతముగా ఉంది, శభాష్
@@subrahmanyammalladi6627 🙏
Goodjobmadam
Amma nanna mi rupamlo untaru anadaniki ide nidarshanam..... God bless u Sridevi gaaru.
అమ్మ! నీ మనసుకు వందనములు
అక్క మీరు చేసే మంచి పనులు చూసి నేను కూడా ఆపదలో ఉన్నవారికీ సహాయం చేస్తాను
తమ్ముడు ని బాధ చూస్తే ఏడుపు వస్తుంది .
మనము పరిశీలనగా చూస్తే మన చుట్టుప్రక్కల చాలామంది ఉంటారు.
❤️❤️❤️❤️ నిజంగానే ఒక దేవత ❤️🙏🙏🎉🙏
Hi
Good 👍
దేవుడు నీకు మంచి లైఫ్ ఇస్తారు చిన్న god bless you ma 🙏👍
దేవుడు అన్ని చోట్ల ఉండలేక మీ లాంటి వారిని pampistunnadu శ్రీదేవి అక్క.....tnq అక్క
Madam miku devudu any time happy ga unchali,god bless you Prashanth
అక్క మీరు మనిషి రూపం లో..... డిజివచ్చిన దేవత అక్క మీకు పాదాభివందనం అక్క
సూపర్ సూపర్ ఏదో ఒక ఉద్యోగం హెల్ప్ చేయండి ప్లీజ్ అక్క గాడ్ బ్లెస్స్ యు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Chala chala manchi Pani Chesaru mam me ku bhaavantuni sardukunav vundani korukuntunanu
@@ramasrivlogs7746 👍👍👍👍
సస్ట
God blass you అక్క. God job
@@ramasrivlogs7746 to get to get to get
ఇలాంటి వాళ్ళను గవర్నమెంట్ పట్టించుకోదు
వేల కోట్లు ఖర్చుపెడతారు.
ఎంతో మందికి
మీరు మీకు తోచిన సహాయం చేసుకుంటూ
ఇన్ని సేవలందిస్తున్న మీకు మీ కన్నవాళ్లకు
శతకోటి వందనాలు
మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు
అష్టైశ్వర్యాలు సమృద్ధిగా ఇవ్వాలి
Thanks!
అక్క మీ సేవా భావం నీ కి శతకోటి దండాలు 🙏
dont worry brother u will really achive your goal the god is always with u
అందరికి నేను చెప్పే మాట ఇదే అమ్మ ఉన్నంతసేపు అమ్మ విలువేకాదు మనిషి విలువ తెలియదూ, కాబట్టి వారిని పోగొట్టుకొనే పరిస్థితులు తెచ్చుకోకూడదు, చిన్నా ఇక నిన్ను చూసి మరెవ్వరూ వాళ్ళ తల్లితండ్రులని ఆశ్రద్దచెయ్యకూడదని అర్ధము చేసుకోవాలి, ఎందుకంటే నాకూ అమ్మ చిన్నప్పుడే చనిపోయారు నాన్నమ్మ దగ్గర పెరిగాను కానీ నాన్నమ్మకూడా చనిపోయారు ఏమిచేస్తాం ఆ దేవుడే మనకి తోడూ,🙏💞👬
నేను చెప్పింది తప్పా
నాకూ కూడా అమ్మా లేదు..బ్రదర్..
రెండు రోజుల క్రితం చనిపోయారు..నేను చాలా బాగా చూసుకున్నాను....🙏🙏🙏 అమ్మ నీ.. క్యాన్సర్ తో
@@gaddmprakash5524 address chappu brother nenu help chestha
నా చిన్నతనంలో డాడీ తరువాత అమ్మ మరణించటం నాకు 2 రు సిస్టర్స్ తమ్ముడు వీరి జీవన భాద్యత మ్యారేజ్ అన్ని నా పైన ఉంది నేను డాక్టర్ /ఇంజినిర్ లాయర్ అవాలని అనుకున్న కానీ కుటుంబ భాద్యత నాపైన ఉండటం న జీవితం అందకరంలో ఉండిపోయింది నేను 2nd నుండి ఇంటర్ వరకు క్లాస్ 1st
మీరు దేవుడు అక్క. వారి జీవిత వివరాలు తెలుసుకుని వారికి సహాయం చేయడం అనేది చాలా గొప్ప మనస్సు.❤️🙏 ప్రభుత్వాలు మిమ్మల్ని గుర్తించాలి అక్క.
ఎంతో మంది డబ్బు ఉన్న ఎదవాలం ఉన్న ఇ లోకంలో మీరు చేసిన సహయం ఎంతో మంచి పని
sister nuvvu 100 years Happyga undali
మీ పాదాలకు నమస్కారం శ్రీదేవి గారు
అక్క నీ ఓదార్పు కి న హృదయ పూర్వ నమస్కారాలు చాలా పెద్ద మనసు నీది 👍👍👍
అక్క మీరు అమ్మా రూపంలో వచ్చిన, దేవతా 🙏🙏🙏🙏🙏🙏
చెల్లి నీవు చేసే interview విధానం నీ దాన గుణాన్ని నా వందనాలు. నాకూ దానం చేసే శక్తిని ఇవ్వాలని ఆ దేవుని. ప్రా ర్ధిస్తున్నను.
Amma Sridevi, you are great.
You are the symbol of humanity.
Hatsup to you my child.
GSN.VSP.
మా, ఇలాంటి వారికి , అనాథలైన వారికి మాత్రమే సహాయం చేయండి మా. మంచివారికి, వినయం విధేయతలు ఉన్నవారికి, తల్లి తండ్రులను చూసేవారికి, మన మనస్సాక్షి కి నిజం చెపుతుంది కదా మా. మీకు🙏🙏🙏🙏🙏🙏🙏
Jesus bless u
Akka super akka
నువ్వు బాగుండాలి ఆ దేవుని ఇలాగే చల్లగా చూడాలి నువ్వు ఎక్కడున్నా బాగుండాలి ఎంతో మందికి ఇలాగే హెల్ప్ మీరు అక్క
మీకు శతకోటి వందనాలు. దేవుడు మిమల్ని దివించును గాకా
I,m literally crying nanna may god bless u abundantly sreedevi god bless u ra
Really a good lesson for today's generation youth
💯
Sridevi gari manchithanam nachinaballu oka like veyandi
జన్మకు కారణం దేవుడు కొందరి జీవితాలు ముందుకు తాగడానికి మీరు దేవుడు మిమ్మల్ని మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి సిస్టర్
అక్క మీ లాంటి వాళ్ళు ఊరికి ఒక్కరూ ఉంటే చాలు నిన్ను చూసి ఈ ప్రభుత్వం చాలా నేర్చుకోవాలి 🙏🙏🙏
May God bless you Akka🙏🙏🙏manchiga chaduvko thammudu
Hi
Hi
అక్క గారు మీకు ముందుగా ధన్యవాదములు 🙏🙏 చాల సున్నితమైన విషయాల అలోచించి వారికి సాయం చేస్తున్నారు 🙏🙏🙏🌹 ఎలా అభినందిచాలొ అర్ధం కావడం లేదు
Thank you🙏 so much for helping akka
సూపర్ అక్క..❤️ మీలాంటి మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి... కొంతమంది పేదవాళ్లు మూడు భోజనం తినగలుగుతున్నారు ..❤️ God bless you sister 💖❤️💯 i love you sister
అక్క నువ్వు చేసే సహాయానికి నా హృయపూర్వక వందనాలు
శ్రీదేవి అక్క hatsoff 🙏🙏🙏🙏 మీకు చేతనైనా సహాయం చేస్తున్నారు really great 👍👍
పర్లేదు తమ్ముడూ నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు అమ్మ లేదని బాధ పడకు అమ్మ జ్ఞాపకాలు ఎప్పటికీ నీతో వుంటాయి మంచి కోర్స్ చేస్తున్నావ్ ఫ్యూచర్ లో నీకు మంచి భవిష్యత్ వుంది.శ్రీదేవి గారి దృష్టి నీమీద పడింది కదా టెన్షన్ పడకు అక్క నీకు ఒక మంచి లైఫ్ ఇస్తారు అమ్మ రూపంలో అక్క వచ్చింది అనుకో థ్యాంక్యూ సో మచ్ శ్రీదేవి గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు తో మీరు చల్లగా వుండాలి అని ఆ భగంతుడిని కోరుకుంటున్నాను🙏🙏
Congratulations Sridevi garu for your help.
Last లో ఒక మాట అన్నారు కదా ? నేను కూడా మీ అమ్మనే అని...నేను మొట్ట మొదటిసారి మీ వీడియో 2years back చూసా అప్పుడే మిమ్మల్ని మా అమ్మగా ఫిక్స్ అయ్యా! ఆ రోజే మిమ్మాల్ని అమ్మ అని పిలిచా!.. We love u mummy take care
సూపర్ అమ్మ మీ సేవ ఓ తల్లి గా ఆపిల్లవాడిని ఆదు కొంటున్నందుకు 🙏🙏🙏🙏
Thank you very much madam....And the all the best PRASANTH....