ఈ నిరుపేద తల్లి కడుపులో పుట్టిన ఇద్దరు బంగారు రత్నాలు|Anchor Sridevi|| Helping Sridevi|| MS Sridevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025
  • ఈ నిరుపేద తల్లి కడుపులో పుట్టిన ఇద్దరు బంగారు రత్నాలు|Anchor Sridevi|| Helping Sridevi|| MS Sridevi
    Thank You For Watching.........!
    Follow Us On
    FaceBook : / sridevianchor
    Instagram : / sridevihelping
    #AnchorSridevi #SrideviHelping

ความคิดเห็น • 537

  • @narsyadhurs5468
    @narsyadhurs5468 ปีที่แล้ว +51

    నేను మదర్ థెరిస్సా గారిని చూడలేదు... కానీ నేను చూసిన మరో మదర్ థెరిస్సా మీరు 🙏🙏🙏

  • @umamahesh4628
    @umamahesh4628 ปีที่แล้ว +105

    11:30 సెకండ్లు దగ్గర కళ్ళంట నీరు వచ్చాయి. మీ కొడుకులు మంచి స్థాయికి వెళ్లాలని మనస్పూర్తిగా దేవుని కోరుకుంటున్నా 🙏🙏 గాడ్ బ్లెస్స్ యు చిల్డ్రన్స్

  • @trusturself5885
    @trusturself5885 ปีที่แล้ว +75

    శ్రీదేవి అక్క నువ్వు నిజంగా కారణ జన్మురాలువి ఇంతకంటే cheppagalana 😘

  • @Divyasri385
    @Divyasri385 ปีที่แล้ว +333

    మీ జీవితాన్ని ఇలాంటి నిరుపేదల కోసం అంకితం చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏 మీ లాంటి వాలని చూసినప్పుడు మానవత్వం ఇంకా బతికి ఉంది అనిపిస్తుంది 👍 మిమ్మల్ని చూసి మేం కూడా ఇన్స్పైర్ అవుతున్నాం 👏👏

    • @madhunadiraju8202
      @madhunadiraju8202 ปีที่แล้ว +6

      అంకితం cheyadamyentii తను ఆయింటి మనిషి కాదా

    • @ThePravVerse
      @ThePravVerse ปีที่แล้ว

    • @ramadevichaganti2796
      @ramadevichaganti2796 ปีที่แล้ว

      ​@@madhunadiraju8202aa ammayi. Poor people ki help chestundi.enthomandi jeevitalu nilabettindi.bangaru talli.aa ammayi kallameda padinaa avida runam tirchukolem.avida videos Anni chudandi

    • @DurgaJakkamsetti
      @DurgaJakkamsetti 10 หลายเดือนก่อน

      ❤❤❤j
      ​@@ThePravVerse

    • @AnanthaLakshmi-tm6ri
      @AnanthaLakshmi-tm6ri 8 หลายเดือนก่อน

      Thu Jun
      Ok
      Rl
      ​@@madhunadiraju8202

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 ปีที่แล้ว +54

    ఓం నమో నమః శివాయ నమః అమ్మ తల్లి నీ ద్వారా స్వచ్ఛమైన మనసున్న తల్లుల ఆనందాన్ని చిరునవ్వుnu చూడగలుస్తున్నాmu తల్లి
    THALLI GOD BLESS YOU

  • @premathoammavlogs8120
    @premathoammavlogs8120 ปีที่แล้ว +54

    ఎంత కొట్టిన తిట్టినా అమ్మ ప్రేమ అమ్మ ప్రేమనే ❤

  • @padmavathiareti1817
    @padmavathiareti1817 ปีที่แล้ว +39

    మీరు గ్రేట్ మీకు మీ మనసు తెలుసుకొన్న అబ్బాయి దొరికితే బాగుండు 🙏❤️

  • @vudaymanivudaymani9833
    @vudaymanivudaymani9833 ปีที่แล้ว +27

    అక్క నువ్వు చాలా మంచి దానివి అక్క.... ఇలాంటి గొప్ప కార్యాలు ఇంకెన్నో చేయాలి అక్క నువ్వు... దేవుడు నిన్ను ఇంకా గొప్పగా దీవిస్తాడు అక్క... 🙏🙏🙏

  • @rajeshmogga2987
    @rajeshmogga2987 ปีที่แล้ว +4

    అక్క నువ్వు చేసే పని చాలా గొప్ప పని అక్క నీలా చేద్దామన్న ఎవరు వల్ల కాదు ఆ దేవుడి దయతో ఇంకా నువ్వు ఇలాంటి మంచి పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @arunamurthy4858
    @arunamurthy4858 ปีที่แล้ว +10

    నిండు నూర్రెల్లు చల్లగావుంటావు బాగావంతుడే నీ రూపములో వాళ్ళకి అండ.మీ జీవితాన్ని ఇలాంటి నిరుపేదల కోసం అంకితం చేసినందుకు ధన్యవాదాలు

  • @KrishnaReddy-m3q
    @KrishnaReddy-m3q ปีที่แล้ว +9

    అక్క నీకు ఎంత మంచి హృదయం ఇచ్చిన దేవుడికి
    కృతజ్ఞతా స్తుతులు చెల్లించు

  • @Radhafolksongs
    @Radhafolksongs ปีที่แล้ว +29

    పేదవారికి సాయం చేసినందుకు మీకు ధన్యవాదాలు అక్క

  • @sundarijmj5135
    @sundarijmj5135 4 หลายเดือนก่อน +3

    Sri devi ur doing a great thing, congrats. God bless you and ur companiyons.

  • @puramramesh6489
    @puramramesh6489 ปีที่แล้ว +50

    మీమంచి మనసుకు ధన్యవాదాలు తల్లి 🙏🙏

  • @SrinuSrinu-qt6hy
    @SrinuSrinu-qt6hy ปีที่แล้ว +10

    అక్కయ్య సూపర్ 🙏🙏🙏🌹🌹
    మీ మనసు చాలా మంచిది 🙏🙏
    మీ కు ధన్యవాదములు 🌹🙏

  • @ramamurthydudimetla4957
    @ramamurthydudimetla4957 ปีที่แล้ว +11

    మేడం మీ సెలక్షన్ చాలా బాగుంది దేశంలో నిజమైన పేదవారు ఎవరు గుర్తించి ప్రత్యేకంగా గుర్తించి సహాయం చేసినారు గవర్నమెంట్ వారు కూడా ఈ విధంగా సహాయం చేస్తే చాలా బాగుంటుంది భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడు గాక 🙏🙏🙏🙏

  • @pastarhanokpallapatijcmlgp5786
    @pastarhanokpallapatijcmlgp5786 ปีที่แล้ว +115

    సిస్టరగారు దేవుడు మిమ్మల్ని దివించునుగాక 🙏🙏🙏

  • @jambukavinodvinod893
    @jambukavinodvinod893 ปีที่แล้ว +8

    అక్క మీరు గుడ్ 🙏🙏🙏 మీరు చల్లగా వుండాలి అనీ దేవుని కోరుతున్నా

  • @JavvadiMadavarao-co6oq
    @JavvadiMadavarao-co6oq 10 หลายเดือนก่อน +2

    మా తెలుగింటి మధర్ థెరీసా నీకు వందనాలు తల్లీ నువ్వు మా తేగింటిలో పుట్టడం మా అదృష్టం మా జన్మ ధన్యం చేసావు తల్లీ నీ మంచి తనానికి సలాం

  • @nerellasubbamma2439
    @nerellasubbamma2439 ปีที่แล้ว +36

    బంగారు తల్లి విరా నువ్వు 🙏🙏🙏🙏

  • @uvr193
    @uvr193 ปีที่แล้ว +6

    ఏమండీ, మీ త్యాగం చాలా గొప్పది. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక..!

  • @ganjibaby1593
    @ganjibaby1593 ปีที่แล้ว +7

    మీది చాలా మనసు.. దేవుడు దివించును గాక. అమెన్

  • @junapudiraj
    @junapudiraj ปีที่แล้ว +10

    మీరు సమాజానికి చేసే మంచి స్పూర్తిదాయకంగా ఉంటుంది నిజంగా మీలాంటి వారి అవసరం ఎంతైనా ఉంది 🙏🙏💐💐💐

  • @chinthalapudikrishna2395
    @chinthalapudikrishna2395 ปีที่แล้ว +38

    మీరు చేసే త్యాగం చూస్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి సిస్టర్ మేము కూడా చేతనైన సహాయం చేస్తాను సిస్టర్ మీ ఫోన్ నెంబర్ పెట్టండి సిస్టర్ ఆ భగవంతుడు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని వేడుకుంటున్నాను సిస్టర్

    • @balugantashala8077
      @balugantashala8077 9 หลายเดือนก่อน

      డిస్ప్లే మీద ఉంది mobile no

  • @Raj17854
    @Raj17854 ปีที่แล้ว +8

    అల్లా పాక్ కా లక్ష సుక్ర h 🤲🕋 అల్లాహ్ మీ అందరినీ ఆశీర్వదిస్తాడు బిష్మీలా హిర్-రహ్మాన్ నిర్-రహీమ్ ఆమిన్ సుమ్మా ఆమిన్ 🕋🤲

  • @SSSCRMT
    @SSSCRMT ปีที่แล้ว +2

    ఈ వీడియో మొదటి నుండి కన్నీళ్లు ఆగడం లేదు,🙏🙏🙏 మీకు దేవుని దీవెనలు ఉండాలి.

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 ปีที่แล้ว +23

    తల్లీబిడ్డల అనుబంధం గొప్పది.💞🎆🎉💐

  • @Raja-zq1bw
    @Raja-zq1bw ปีที่แล้ว +5

    తల్లి ప్రేమ ఎంత గొప్పదో.

  • @simhachalamdas4719
    @simhachalamdas4719 ปีที่แล้ว +4

    చెల్లమ్మ మీరు ఇంటర్వ్యూ చేసినందుకు నాకు ఏడుపు వస్తుంది రా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు తల్లి.

  • @narasimharaogudimetla3603
    @narasimharaogudimetla3603 10 หลายเดือนก่อน +1

    మేడంగారు అండి వాళ్ళతో మీరు ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు తెలియకుండానే కళ్ల వెంట నీరు వస్తున్నాయి హ్యాట్సాఫ్ అండి

  • @acsreddy69reddy96
    @acsreddy69reddy96 ปีที่แล้ว +4

    చాలా మంచి పని చేస్తున్నారు

  • @mohanraomohan-df5gq
    @mohanraomohan-df5gq ปีที่แล้ว +2

    మేడం గారు.....!మీ సాయంలో నేనుకూడా భాగస్వామి కావాలనివుంది... ప్లీజ్, నావంతు సాయంచేస్తా....

  • @saiprasad2468
    @saiprasad2468 ปีที่แล้ว +17

    ధన్యవాదములు అక్క 🙏🙏🙏

  • @chandru62
    @chandru62 ปีที่แล้ว +1

    ಅಕ್ಕ ನಿಮ್ಮ ಈ ಸೇವೆಗೆ ನನ್ನ ಪಾದಭಿವಂದನೆಗಳು

  • @krishnasandeipgaddi1644
    @krishnasandeipgaddi1644 ปีที่แล้ว +3

    A iddaru pillalu enta chakkaga mudduga unnaru vallani illanti paristhitullo chustunte mansaku chala badaga undi ,I wish to God that they don't have any problem in future god bless you children,
    Thank you for helping that family u done great job well done great service for helping poor people good 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @srk2105
    @srk2105 ปีที่แล้ว +3

    దేవుడు ఎదో ఒక రూపం కాదు...మీరే అక్క ఆ దేవుడు&దేవత నువ్వు great అక్క.

    • @GcsRao
      @GcsRao ปีที่แล้ว

      God bless you talli

  • @rameshbaburameshbabu2084
    @rameshbaburameshbabu2084 ปีที่แล้ว +12

    Amma sredhevi garu dhevudu dhevathavu nuvenamma 🙏🙏😥😥💐💐

  • @vodhurisridevi6722
    @vodhurisridevi6722 ปีที่แล้ว +10

    Hat's of sridevi thalli 👏

  • @Raj17854
    @Raj17854 ปีที่แล้ว +4

    మాషాల్లాహ్ 💕 సుభాన్ అల్లాహ్ 💞 అల్హమ్దులిల్లాహ్ 💖

  • @vanikumari480
    @vanikumari480 ปีที่แล้ว +18

    దేవుడు ఉన్నడు అమ్మ

    • @lraghavanraghavan907
      @lraghavanraghavan907 ปีที่แล้ว

      Madam, your services to needy poor is superb.I wish by seeing you many more like you will gradually come forward to help the poor.Though I wish to serve the poor, I cannot do it as I am 87 years old.,May God Bless you ,Madam.with my blessings, L.Raghavan.

  • @vanikumari480
    @vanikumari480 ปีที่แล้ว +17

    అమ్మ. మీరు. దేవత🙏🙏🙏

  • @yallamilliravirajurr
    @yallamilliravirajurr ปีที่แล้ว +2

    🙏శ్రీ దేవి మేడమ్ 🙏
    తల్లి తండ్రి ప్రేమలు పిల్లలు పెంచి ఒక స్థాయిలో ఉంచి వాళ్ళని వదిలి వేసిన ఎపుడు ప్రేమిస్తారు

  • @rajendherraj697
    @rajendherraj697 ปีที่แล้ว +8

    అబ్బాయి సూపర్ ఉన్నాడు

  • @chikkireddy8256
    @chikkireddy8256 ปีที่แล้ว +13

    Sridevi garu miru real God
    May God bless you with good health and happiness and to help peoples money or something 🙏🙏🙏
    Sridevi akka be happy 😁
    Tq for helping the peoples 🙏🙏🙏🙏

  • @Gayithripalghat
    @Gayithripalghat ปีที่แล้ว +3

    Super Sridevi madam.God Bless you Always

  • @chaitanyareddy2770
    @chaitanyareddy2770 ปีที่แล้ว +9

    Good job sister God bless you

  • @laksmi1655
    @laksmi1655 ปีที่แล้ว +2

    గాడ్ బ్లెస్స్ యు సిస్టర్

  • @rojakumaridola4644
    @rojakumaridola4644 ปีที่แล้ว +6

    Thank you for your help mam my God bless you sister 🙏🙏❤

  • @srividyavidya5708
    @srividyavidya5708 ปีที่แล้ว +13

    God bless you ma

  • @jyo_rk
    @jyo_rk ปีที่แล้ว +3

    అక్క దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙏🙏🙏

  • @sureshtech3018
    @sureshtech3018 ปีที่แล้ว +2

    ఏందో ఈ జీవితలు ఎపుడు బాగుపాడుతారు దేవుడా కరుణించు దేవుడు కచ్చితంగా దీవించును గాక

  • @jampanasrinivas7724
    @jampanasrinivas7724 ปีที่แล้ว +5

    శ్రీ దేవీ 🌹👏👏👏

  • @Raj17854
    @Raj17854 ปีที่แล้ว +1

    చాలా చాలా ధన్యవాదాలు డి 🤗🤗👏👏👌👌✌️✌️🙏🏻🙏🏻

  • @deyyalasowjanya3918
    @deyyalasowjanya3918 ปีที่แล้ว +2

    Meeru really great sister and meeku suport chesthunna mee family kuda

  • @varalakshmiyarnagula2963
    @varalakshmiyarnagula2963 ปีที่แล้ว +3

    God bless you talli nuvvu Bangaru talli Vi anduke ninnu bhagawantudu bhulokaniki papinchadu ❤🪷

  • @adumullerabindar942
    @adumullerabindar942 ปีที่แล้ว

    శ్రీదేవి గారు! మీరు నిరుపేదల పాలిట దేవత వమ్మా.
    మీరు చల్లగా బ్రతకాలి తల్లీ.

  • @barbha3796
    @barbha3796 ปีที่แล้ว +10

    God bless you sridevi garu ❤❤❤❤

  • @radharamsgarden1656
    @radharamsgarden1656 ปีที่แล้ว +9

    Bangaru thalli meeru

  • @manikyaraonelapati9560
    @manikyaraonelapati9560 ปีที่แล้ว

    శ్రీదేవి ఒకేదేవుడుఆయనేనజరేయుడుయేసుకిసునీపాపవిమోచకుడు

  • @pardhasaradhinaiduguturu4453
    @pardhasaradhinaiduguturu4453 ปีที่แล้ว +2

    Madam mee videos chustuntanu. Chala inspiration ga untayi

  • @kotteneeraj2222
    @kotteneeraj2222 ปีที่แล้ว +3

    God bless you.sridevi gaaru

  • @damodarsaggili6855
    @damodarsaggili6855 ปีที่แล้ว +1

    సూపర్ అక్క

  • @lakshmiganapathiagency8318
    @lakshmiganapathiagency8318 ปีที่แล้ว

    Thank you sridevi garu

  • @manikyaraonelapati9560
    @manikyaraonelapati9560 ปีที่แล้ว

    శ్రీదేవి మీకుచాలవందనాలుతలి

  • @nagarajuraju4659
    @nagarajuraju4659 8 หลายเดือนก่อน

    Meeru chesthunna helping nature ki 🙏🙏🙏 godbless your s momg

  • @ponnalaveena2423
    @ponnalaveena2423 ปีที่แล้ว +2

    Naakenduko sridevi genuine person anpistaru her work towards poor families is really appreciable. May be tanu lakhs evvakapovachu but with our support she will. I hav watched her many videos chala jagrata ga needy ppl ni select chestaru. Manam kuda money evvakapoina atleast share her hard work. My heart melted by seeing her two boys they are realy nice. Elanti boys a life lo success aitaru chala varaku.. But they need gud guidance

  • @subhashsubhash9494
    @subhashsubhash9494 ปีที่แล้ว +1

    ಅಕ್ಕ ನಿಮ್ಮ ಪಾದಗಳು ಚರಣಕ್ಕ ನನ್ನ ಶಿರಾಸಾಸ್ಟಾಂಗ ನಮಸ್ಕಾರ 🙏🙏🙏🙏🙏

  • @kalabathulasomesh3153
    @kalabathulasomesh3153 ปีที่แล้ว +1

    గుడ్ సూపర్

  • @madhavinalluri262
    @madhavinalluri262 5 หลายเดือนก่อน +1

    Sridevi Ongole వచ్చావా తల్లీ,అయ్యో మేము నిన్ను చూడలేకపోయినందుకు బాధగా ఉంది, మాది Ongole amma

  • @maddelanaresh8321
    @maddelanaresh8321 ปีที่แล้ว

    Tqu medam miku chaala helping chestuunnaru milanti vallanuchusi andharu chethuletti mokkali medam

  • @prashanthdevapangi5523
    @prashanthdevapangi5523 ปีที่แล้ว

    Akka miru super ....tq akka u r good akka.......devudu ninnu mi kuttumbhani devichunu gaka......yeppudu happy ga undhi help chayandi akka....akka miru chala super

  • @jessiediana1535
    @jessiediana1535 ปีที่แล้ว

    Meru dhanyulu sridevi Garu mee dwara enno nerupeda kutumbalaku sevaparamga meru andistuna nityavasaralu money hats Off you are blessed Andi

  • @gorigeramana335
    @gorigeramana335 8 หลายเดือนก่อน

    ❤❤❤great job sreedevi mem God bless you

  • @prameelakolimigundla1303
    @prameelakolimigundla1303 ปีที่แล้ว +1

    మీ మంచి మనసుకు ధన్యవాదాలు👏👏

  • @varadarajulb786
    @varadarajulb786 ปีที่แล้ว

    అమ్మా శ్రీదేవీ నీసేవ అభినందనీయం ఇటువంటి కుటుంబాలను అప్పుడప్పుడు సహాయం చేస్తే తిరగని కష్టం కుటుంబాల్లోని అందువల్ల ప్రతీగ్రామంలోను ఇటువంటి కుటుంబాలను గుర్తించి వారికొరకు అక్షయపాత్ర లో ఆహారం కొరకుధాన్యాలూ,మరియువీరిఆర్థికావసరాలకొరకు రోజూ ఒక్కరూపాయి నెలమొత్తంపొదుపుచేసి ఈకుటుంబాలను ఆగ్రామం ఆదుకోవటానికి ప్రోత్సహిస్తే చాలా బాగుంటుంది మానవ సేవయే మాధవి సేవగాతలచేవారు తప్పక సహాయసహకారాలుఅందించ గలుగుతారమ్మా ఒక్కసారి ఒక్కగ్రామంలోమీటింగ్ పెట్టి మాట్లాడిప్రయత్నించండితప్పక అందరూతోడ్పడతారు.అంతేకాదు కృతజ్ఞతగా ఆబిడ్డలూఆగ్రామాన్నిరేపుఆదుకొంటారుఏమోఎవరుచెప్పగలరు ఈమట్టిలోమాణిక్యాలుఏకలెక్టర్లు అవుతారోమరోగొప్ప పదవులేఅలంకరిస్తారో.

  • @shaikfarheenmashallaha8158
    @shaikfarheenmashallaha8158 ปีที่แล้ว +5

    Sridevi garu ❤❤❤❤❤

  • @ramulumutyala5616
    @ramulumutyala5616 ปีที่แล้ว

    Devudu meeku manchi sestadu bayapada vaddu. God bless you and your children.

  • @ragavandarharidass6752
    @ragavandarharidass6752 ปีที่แล้ว

    Super medam tnx for helping poor people .

  • @sheebapeddada9142
    @sheebapeddada9142 ปีที่แล้ว +7

    God bless you
    Sister 😊

  • @VenkataraoRaipalli
    @VenkataraoRaipalli 10 หลายเดือนก่อน

    Akka.....meeru...super..
    Nijayati gala hart akka god bless uuuu❤❤❤❤

  • @pavankalyanvlogs6335
    @pavankalyanvlogs6335 ปีที่แล้ว

    E video chusi nenu subscribe

  • @aaminafathimaa
    @aaminafathimaa ปีที่แล้ว +4

    Sreedevi mam you are godess and saviour for these people. God bless you and these family.

  • @padmachodagiri7263
    @padmachodagiri7263 ปีที่แล้ว +5

    God bless you sister

  • @prameelakolimigundla1303
    @prameelakolimigundla1303 ปีที่แล้ว

    GoD bless U mY LoVelY సిస్టర్

  • @fathimashaik6403
    @fathimashaik6403 ปีที่แล้ว +2

    U r Literally inspiring us ..

  • @jayanthgamingff4394
    @jayanthgamingff4394 ปีที่แล้ว

    Sri devi ante lakshmi devi andariki sayamu chestundi Amma 🙌🙌

  • @venkatmenda3245
    @venkatmenda3245 ปีที่แล้ว +1

    me halping nechar super madem meru great

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 ปีที่แล้ว +1

    Sreedevi gaaru hatsoff for your service and dedication ❤❤❤

  • @anandviji8892
    @anandviji8892 ปีที่แล้ว

    Chala santhosam madam thanks

  • @sriganesha1124
    @sriganesha1124 ปีที่แล้ว

    GM, Sri Devi garu Chaala rojulu taruvata

  • @chittemma.j1116
    @chittemma.j1116 3 หลายเดือนก่อน

    Sridevi 100 year's brathakali

  • @NallamGnanavi
    @NallamGnanavi ปีที่แล้ว

    Harshasai ni inspiration ga thisukoni nuvvu nalagariki help chesthunnandhuku thanks akka

  • @veldurthy1imacherla994
    @veldurthy1imacherla994 ปีที่แล้ว

    Devuni Tharvatha Neevenamma devathavi .Needayardha vrudayaaniki Thanks Amma

  • @mr_ajay_143
    @mr_ajay_143 ปีที่แล้ว

    Akka nuv super akka ma lanti nirupedalaki help cheyyaniki ninnu kaliyuga devathala punttincharu akka 🙏🏻🙏🏻🙏🏻

  • @KasiPrasannaveena
    @KasiPrasannaveena 10 หลายเดือนก่อน

    God bless u sister. Praise the Lord

  • @gangadergangader9063
    @gangadergangader9063 ปีที่แล้ว +8

    సూపర్ అక్క 🙏

  • @yannapuanusha5585
    @yannapuanusha5585 4 หลายเดือนก่อน

    Sridevi garu challaga undandi chala mandiki sahayam cheyyali

  • @ashakarra5498
    @ashakarra5498 ปีที่แล้ว +7

    God bless u sis

  • @ragavandarharidass6752
    @ragavandarharidass6752 ปีที่แล้ว

    Chala Chala great medam meru sridevi gaaru

  • @sanjureddy428
    @sanjureddy428 ปีที่แล้ว

    Miru chala great andi sridevi garu