IDream news lo మావోస్టుల ఇంటర్వ్యూలు ఎక్కువగా చూడటానికి యువత ఆసక్తి చూపుతున్నారు ఒక్క అన్న ఇంటర్వ్యూ చుస్తే ఇంకా ఇంకా చూడాలి తెలుసుకోవాలి అని ఆసక్తి పెరుగుతుంది. Red salute camredes ✊✊
సమాజం కోసం మావోయిస్టులు వారి జీవితాలని ఇచ్చారు . మన కోసం కష్టపడిన వారి జీవిత చరిత్ర చూడటానికి (విరాట పర్వం ) ౩ గంటలు సమయం ఇవ్వలేకపొయ్యాం . నక్షలిజం ఇంతకు ముందు కన్నా రాబోయే రోజులో ఇంకా ఎక్కువ అవసరం పడవచ్చు . రానా గారికి ధన్యవాదాలు .
నక్షలైట్ లు...ఏమి సాధించారు. .... పోలీస్ లను చంపటం... వాళ్ళని,వీళ్లు.... వీళ్ళని... వాళ్ళు చంపుకుని....ఏమిసాధించారు..... ఏమి సమ సమాజం తెచ్చారు...అందరు కలసి .... జనంలోకి వచ్చి...ఒక పార్టీ పెట్టుకుని.... ఓట్ వేయించు కుని...గెలిచి.... జనానికి అవినీతి లేకుండా పాలన ఇవ్వొచ్చు కదా?? అడవిలో వుండి.... పోలీసు లను... రాజకీయ నేతలను చంపి ఏమి సాధించారు...సమాజం లో....ధన...మాన.... ప్రాణములని... తీసే నీచులు.... అధిక వడ్డీలు...తో... జలగల్లాగా పిలీచ్చే.... నీచులు ....ని వారి అరచకాల్ని.... అరికట్టండి...బయట సమాజం లో ఉండే.... దౌర్జాన్న కారుల్లాగానే.... కాంట్రాక్టుల దగ్గర... షాపుల వాళ్ళ దగ్గర... డబ్బులు వసూలు చేసుకుని.... తుపాకులకు.... తిండి,బట్టలకు... డబ్బులు వాడుకోవడం.... చేసే నెక్షలైట్ లను.... సమాజము లో ఉన్న రౌడీ లతో... సమానమే నా....
ఇది కదా ... అసలుసిసలు ఇంటర్వ్యు... ఈ మధ్య విరాట పర్వం సినిమా పేరు చెప్పుకుని ఓ తెగ ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు కొంత మంది.. చూస్తే నవ్వు కూడా వస్తుంది...మాకు.. మురళి గారు మరోసారి మీ గొప్ప పంథా చూపించారు ... ఇక గంగన్న గారి నిజాయితీ కీ... శత కోటి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గొప్ప ఇంటర్వ్.. గంగన్న నిజమైన నక్సలైట్ అభినందించకుండా ఉండలేము.ఏమొస్తుందని అన్ని త్యాగాలు చేశారు, ఆయన రెండు సార్లు తలవెంట్రుకలు చూపించి పోలీసులు ఎంత హింసించినా ఏ సమాచారాన్ని రాబట్ట లేక పోయారు అని ఎంత గర్వముగా చెబుతున్నాడో చూడండి అది అతని నిస్వార్థమైన త్యాగానికి గుర్తు. sarala.. విషయంలో ఎక్కడ incident... జరిగిందో ఖచ్చితంగ చెబుతున్నాడు. కానీ అక్కడి వాళ్ళు భయంతో నిజం చెబుతారో లేదో ప్రశ్నార్ధకమే. గంగన్నా నీకు లాలసలామ్ 🙏🙏🙏
Murali sir you are the best interviewer i have ever seen... Edo cheyyali ani kakunda chala information telusukoni mari chestaru... Excellent sir.. 👏👏👏👏👏👏👏👏👏👏👏👏
గంగన్న ప్రతి మాట నిజాయితీగా చెప్పారు అన్నకు లాల్ సలామ్. Sir హరి భూషణ్ అంటే యాప నారాయణ కాదు, అనుకుంటా మామిడాల హరి భూషణ్ లు తదితరులు విప్లవోద్యమ్మలో ఊన్నారు ...ఆరోజుల్లో1991 దశకంలో విప్లవోద్యమం ఉవ్వెత్తున లేస్తున్న క్రంలో వివిధ విప్లవ పార్టీలు, కొన్ని విచిన్న గ్రూపులు కారణంగానే పాలక వర్గాలు,ప్రభుత్వం, ముఖ్యంగా రాజ్యం యొక్క హింసలు ఆదశలో వివిదరూపాలలో మార్గాల ద్వారా ప్రభుత్వం కోవర్టును ఏర్పాటు చేయడానికి దోహదపడింది, ఐన చాలా రాష్ట్రలలో పార్టీని సువిశాల పార్టీని బలోపేతం చేయడానికి ప్రజల విజయంగా విప్లవ కారుల త్యాగమే అని చెప్పవచ్చు... విప్లవ పార్టీల ఐక్యత లేకపోవడం వలన మొత్తంగా చారు కలలకు విఘాతం కలిగింది అని చెప్పవచ్చును. అనుకుంటారు ప్రజలు...
🙏🏽🙏🏽🙏🏽 for most honest people like u ganganna...salute...heart touching reàl story.thank u dear I dream..for presenting such real heros life stories 🙏🏽
Hello iDreams please let me know if there’s any way to Support him Financially. I’m really impressed with his honesty. He made my day with his simplicity and the way he expressed everything. 😊 I want to donate something to support him at this age for what ever he did.
తోటి / చుట్టుపక్కల వారి, డబ్బు - హోదా - దర్పం - పరపతి లాంటి ఆకర్షణలకు లోను కాకుండా, నమ్మిన సిద్ధాంతాలు - విలువలు - కట్టుబాట్ల మీద నిలబడటం చాలా చాలా కష్టం...🙏 ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా గుండె ధైర్యం, నిబద్దత, నిజాయితీ అన్నిటికీ మించి సంపూర్ణ ఆత్మ సంతృప్తి కలిగిన రారాజు గంగన్న... ఇంతకు మించిన ఐశ్వర్యం ఎవరికీ ఉండదు... 👏👍🙏 నల్లా ఆదిరెడ్డి - శీలం నరేష్ - సంతోష్ రెడ్డి - పులి అంజయ్య - జోతక్క వంటి నిజాయితీ, నిస్వార్ధ నాయకులను ఎన్కౌంటర్లో కోల్పోవడం పీపుల్స్ వార్ కు అతిపెద్ద దెబ్బ... ఇప్పటికీ పార్టీలో ఎంతో గొప్ప అమరులైన లేదా పనిచేస్తున్న నాయకులు ఉన్నా, చాలామంది విప్లవొద్యమం నల్లా ఆదిరెడ్డి గారికి ముందు ఆతర్వాత అని విభజించవచ్చు అని అంటుంటారు...👍🙏💐 మురళీధర్ గారు గంగన్న గారి ఇంటర్వ్యూలో కొన్ని పేర్లను / మాటలని beep చేసారు...ఆలా చేయకుండా ఉండిఉంటే మాకు ఫ్రేమ్ క్లారిటీ వచ్చేది..ఎందుకంటే మేము మీ అన్ని "Crime Confesssion with Muralidhar" episodes చూస్తాం కాబట్టి... Of course interview చేసేవారికి / గెస్టుకి ఇబ్బంది ఐతే అస్సలు వద్దు...👍🙏💐
Muralidhar garu, we are expecting interview with Ex-Member DK Special Zone Secretary and Spokesperson GVK Prasad Alias Gudsa Usendi, try to interview him, so that many people can know the real facts happened in DK
నిజమైన విప్లవకారుడు నాచిన్ని తమ్ములారా! శంకరన్న వారసులరా! శంకరన్న బాటల మీరూ! చేరికై పోరండన్నో!..నాచిన్నీ తమ్ములారా! (ఏదేమైనా సరళ విషయం లో పార్టీ సరిదిద్దుకోలేని పెద్ద తప్పే చేసింది అని అనిపిస్తుంది)జోహార్ సరళ క్కా.. జోహార్!
దేశంలో నే!!తప్పను తప్పుగా ఒప్పుకునేది ఎవరు అంటే "కమ్యూనిస్టులు" మాత్రమే అని చెప్పవచ్చు, వ్యక్తి తప్పు కాదు, చరిత్రాత్మక తప్పిదాన్ని...అప్పటి పీపుల్స్ వారు ఇప్పటి మావోయిస్టులు దాని పర్యావ్యాసాని క్రమ శిక్షణ చర్యను తీసుకునట్టుగా పత్రికలలో చూసి ఉంటాము..
శంకర్ తాత అలియాస్ గంగన్న ది మా వూరు తెర్లుమద్ది గ్రామం (సేవా లాల్ తండా) ముస్తాబాద్ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా...... శంకర్ తాత నీ ఇంటర్వ్యూ చేయడం మాకు గర్వంగా ఉంది....
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా..(నేటి కామారెడ్డి జిల్లా)..సిర్నపల్లి ఆటవిక ప్రాంతం..రాంసాగర్ లాంబాడి తండా లో సరళ(వెన్నెల) కామ్రేడ్ శంకరన్న చేతిలో గన్ మిస్ ఫైర్ ఐ సరళ అమరురాలు అయినట్లు అప్పటి సిర్నపల్లి మాజీ పీపుల్స్ వార్ దళ కమాండర్ చెప్తున్నారు.... నిజం ఏమిటో ఆ రాంసాగర్ తాండలోని చెట్టు పుట్ట గుడిసెకు అప్పటి సంఘటన ప్రత్యక్ష సాక్షులకే తెలుసు...!!
శంకరయ్య మాటల్లో ఎలాంటి నిజాలు అనిపిస్తలేవు పాపం సరళ గారిని అనవసరంగా చంపేశారు ఆయన చెప్పినట్టుగా మామూలుగా మిల్ట్రీ పోలీస్ వాళ్ళు గాని కాళ్ళ కింద చేతులు కింద తప్పుగా ఉంటాయని చెప్పేసి అది గమనించారని శంకర్ గారు అని చెప్పారుగా అబద్ధం ఆ సమయంలో వాళ్లకు అందరికీ ఏదో అనుమానం వచ్చే ఆమె పైన అనవసరంగా చంపేశారు అది తెలివితక్కువ తనం కనీసం వాళ్ళ చేతిలో ఒక వ్యక్తి ఉన్నప్పుడ ఆమె దగ్గర ఎలాంటి ఆయుధాలు లేనప్పుడు వాళ్ల చేతి నుంచి ఎక్కడికి పోకుండా అక్కడే ఉండే అవకాశం ఉన్నప్పటిక వాళ్లు కొంతకాలం ఆమెను అబ్రివేషన్ లోంచి బయటికి పోనియకుండా ఏదైనా సందేహం వస్తే అప్పుడు అలాంటి పని చేయాలి కానీ మంచి ఉన్నారు మేడం ఆమె ఉండుంటే కచ్చితంగా ఈ రోజు ఒక సీతక్క లాగా అంతకంటే పై స్థానంలో చూసి ఉండేవారేమో ఇది ముమ్మాటికి శంకరన్న తప్పే
IDream news lo మావోస్టుల ఇంటర్వ్యూలు ఎక్కువగా చూడటానికి యువత ఆసక్తి చూపుతున్నారు ఒక్క అన్న ఇంటర్వ్యూ చుస్తే ఇంకా ఇంకా చూడాలి తెలుసుకోవాలి అని ఆసక్తి పెరుగుతుంది. Red salute camredes ✊✊
గొప్ప ఇంటర్వ్యూ... మంచి సమాచారం ఇచ్చారు
సమాజం కోసం మావోయిస్టులు వారి జీవితాలని ఇచ్చారు . మన కోసం కష్టపడిన వారి జీవిత చరిత్ర చూడటానికి (విరాట పర్వం )
౩ గంటలు సమయం ఇవ్వలేకపొయ్యాం . నక్షలిజం ఇంతకు ముందు కన్నా రాబోయే రోజులో ఇంకా ఎక్కువ అవసరం పడవచ్చు .
రానా గారికి ధన్యవాదాలు .
Well said
నక్షలైట్ లు...ఏమి సాధించారు. .... పోలీస్ లను చంపటం... వాళ్ళని,వీళ్లు.... వీళ్ళని... వాళ్ళు చంపుకుని....ఏమిసాధించారు..... ఏమి సమ సమాజం తెచ్చారు...అందరు కలసి .... జనంలోకి వచ్చి...ఒక పార్టీ పెట్టుకుని.... ఓట్ వేయించు కుని...గెలిచి.... జనానికి అవినీతి లేకుండా పాలన ఇవ్వొచ్చు కదా?? అడవిలో వుండి.... పోలీసు లను... రాజకీయ నేతలను చంపి ఏమి సాధించారు...సమాజం లో....ధన...మాన.... ప్రాణములని... తీసే నీచులు.... అధిక వడ్డీలు...తో... జలగల్లాగా పిలీచ్చే.... నీచులు ....ని వారి అరచకాల్ని.... అరికట్టండి...బయట సమాజం లో ఉండే.... దౌర్జాన్న కారుల్లాగానే.... కాంట్రాక్టుల దగ్గర... షాపుల వాళ్ళ దగ్గర... డబ్బులు వసూలు చేసుకుని.... తుపాకులకు.... తిండి,బట్టలకు... డబ్బులు వాడుకోవడం.... చేసే నెక్షలైట్ లను.... సమాజము లో ఉన్న రౌడీ లతో... సమానమే నా....
@@madinindia7997 appati paristhithulaku thaggattu viplavam vachindi british vaari paina kuda amma babu ante iche vaalu kaadu ga entho mandi enno viplavalu tyagalu chestene vachindi party petti prajalaku seva ante ippati kalam prajalaku schemes iste pani ipoddi appatlo nirakshyarasyata antarani thanam amayakatvam mooda nammakalu veetini siddantham follow ayye vaare cheppagalaru eppatiki comrades ante teliyani gouravam helana chesthu matladakandi
@@madinindia7997 neeku em teliyadu ani naku ardam ayyindi. vallu em saadincharo naku teliyadu endukante appatiki nenu chinna dhanni, kani vallu atleast try chesaru, daniki valla life ni sacrifice chesaru. nuvvu ikkada kurchoni comments pedthunav anthe difference
❤😮😢crehg. gow tham
ఇది కదా ... అసలుసిసలు ఇంటర్వ్యు... ఈ మధ్య విరాట పర్వం సినిమా పేరు చెప్పుకుని ఓ తెగ ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు కొంత మంది.. చూస్తే నవ్వు కూడా వస్తుంది...మాకు.. మురళి గారు మరోసారి మీ గొప్ప పంథా చూపించారు ... ఇక గంగన్న గారి నిజాయితీ కీ... శత కోటి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jai naksalijam
విరాటపర్వ లాంటి సినిమాలు ఇంకా ఎన్నో సినిమాలు రావాలి విమలక్క గద్దర్ గోరేటి వెంకన్న ఇలాంటి సినిమాల్లో పాటలు పాడాలి
గొప్ప ఇంటర్వ్.. గంగన్న నిజమైన నక్సలైట్ అభినందించకుండా ఉండలేము.ఏమొస్తుందని అన్ని త్యాగాలు చేశారు, ఆయన రెండు సార్లు తలవెంట్రుకలు చూపించి పోలీసులు ఎంత హింసించినా ఏ సమాచారాన్ని రాబట్ట లేక పోయారు అని ఎంత గర్వముగా చెబుతున్నాడో చూడండి అది అతని నిస్వార్థమైన త్యాగానికి గుర్తు. sarala.. విషయంలో ఎక్కడ incident... జరిగిందో ఖచ్చితంగ చెబుతున్నాడు. కానీ అక్కడి వాళ్ళు భయంతో నిజం చెబుతారో లేదో ప్రశ్నార్ధకమే.
గంగన్నా నీకు లాలసలామ్ 🙏🙏🙏
కామ్రేడ్ శంకర్ నాయక్ కు లాల్ సలాం.మురళీధర్ గార్కి అభినందనలు.✊🙏🏽✋
ఇప్పుడు. మతం. పునాదులపై. రాజకీయాలు చేస్తున్నారు. రబోవురోజుల్లో. ప్రజల పరిస్తితి ఏమిటి
విప్లవం ఎప్పుడు చవదు అని కరెక్ట్ గా చెప్పారు లాల్ సలాం కామ్రేడ్ 👌👌👌👌✊✊🚩🚩🚩🚩🚩
Lot of clarity with this interview... regarding virata parvam
Murali garu is very knowledgeable interviewer… always love to watch his interviews… very interesting and knowledgeable…
శంకర్ నాయక్ అలియాస్ గంగన్న గారికి అరుణారుణ వందనాలు
Murali sir you are the best interviewer i have ever seen... Edo cheyyali ani kakunda chala information telusukoni mari chestaru... Excellent sir.. 👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Nice interview and we'll explained about crisis in society and there movement
Great Inspirational Interview... Real handsoff to you Shankar Anna garu
గంగన్న ప్రతి మాట నిజాయితీగా చెప్పారు అన్నకు లాల్ సలామ్. Sir హరి భూషణ్ అంటే యాప నారాయణ కాదు, అనుకుంటా మామిడాల హరి భూషణ్ లు తదితరులు విప్లవోద్యమ్మలో ఊన్నారు ...ఆరోజుల్లో1991 దశకంలో విప్లవోద్యమం ఉవ్వెత్తున లేస్తున్న క్రంలో వివిధ విప్లవ పార్టీలు, కొన్ని విచిన్న గ్రూపులు కారణంగానే పాలక వర్గాలు,ప్రభుత్వం, ముఖ్యంగా రాజ్యం యొక్క హింసలు ఆదశలో వివిదరూపాలలో మార్గాల ద్వారా ప్రభుత్వం కోవర్టును ఏర్పాటు చేయడానికి దోహదపడింది, ఐన చాలా రాష్ట్రలలో పార్టీని సువిశాల పార్టీని బలోపేతం చేయడానికి ప్రజల విజయంగా విప్లవ కారుల త్యాగమే అని చెప్పవచ్చు... విప్లవ పార్టీల ఐక్యత లేకపోవడం వలన మొత్తంగా చారు కలలకు విఘాతం కలిగింది అని చెప్పవచ్చును. అనుకుంటారు ప్రజలు...
శామీర్ పాషా (హరిభూషన్ )
@@pandulasurendar7067ఐఉండవచ్చు
ఇంటర్వ్యూ కంటే బీప్ లు ఎక్కువ ఉన్నాయి అలాంటి అప్పుడు ఇంటర్వ్యూ ఎందుకు చెయ్యడం
Super ❤️❤️❤️ interview he was really Heroooooo 🙏🙏🙏🙏
I dream is inspiring every person in india we are watching from Delhi 😊
Pl⁰
⁰000
Great
తూము సరళ గురించి 39:30 నుండి ఉంటుంది
🙏🏽🙏🏽🙏🏽 for most honest people like u ganganna...salute...heart touching reàl story.thank u dear I dream..for presenting such real heros life stories 🙏🏽
శంకరన్న అలియాస్ (మార్కండేయ)ది మా ఊరు.
మంచి కథ నిజంగా జరిగిన కథ. అవును దూమల లో తల కోసి ఈత చెట్లకు కట్టింది నిజమే అప్పుడు మేము చిన్నోల్లమ్.
నాకుకూడా తెలుసు అన్న నేను ఫోయి చూసాను చిన్నప్పుడు మాది దుమల విల్లెజ్
Akkada anna mee village
Yellareddipet.Rajanna sircilla dist
మాది vi:దుమాల ma:ఎల్లారెడ్డిపేట్ di: రాజన్న సిరిసిల్ల
Mari shankaranna ippudu ekkada vunnaru
గంగన్న న చిన్నప్పుడు మా ఏరియాలో హీరో .మర్చిపోయిన 30 ఏండ్ల జ్ఞాపకాలను గుర్తు తెచ్చారు. నిజాయితీ గలా మీలాంటి విప్లవకారులు లేరు ఇక రారు
Ganganna village ekkada
Super, Nizamabad District ah bro
Ganganna manchipani cesavu s
Longipoee Good
shivarajam alias komuranna story cheppandi please
e village bro ganganna di
90 ' sweet memories 🙏🏼
చాలా గొప్ప గా చెప్పారు ✊✊✊✊
I respect thus man..a great sacrifice and great intention towards society
Hello iDreams please let me know if there’s any way to Support him Financially. I’m really impressed with his honesty. He made my day with his simplicity and the way he expressed everything. 😊
I want to donate something to support him at this age for what ever he did.
Sir try to contact anchor muralidhar sir through social medial
@@stan2902 How can I reach him on this..?
అన్నా మీ షో చాల బాగుంటుంది... Pls continue
మా ఊరు దుమల తలలు కోసి చెట్లకు కట్టారు ఇది నిజం నేను చిన్నపుడు తలలు కొసరుఅని తెలిసినప్పుడు మేము అందరం అక్కడికి ఫోయి చూసాం
A true revolutionary
ఇది ఎలా కరెక్ట్ హంకర్. గారు కొన్ని secret విషయాలెమొ sound లెకుండా చేస్తున్నావు ఉద్యమ secret బహిర్గతం చెస్తున్నవు నీ publicity కొసం ఇత స్వార్దమా
His Legend 🙏🙏🙏
మావొయిస్ట్ అయిన తర్వాతనే ఉద్యమం పలుచపడింది అని నా అభిప్రాయం..
పీపుల్స్ వార్ రే నిజమైన అన్నలు.
Yes
వాళ్లు అంతరించిపోయే ఇంకా ఉన్నారు
తోటి / చుట్టుపక్కల వారి, డబ్బు - హోదా - దర్పం - పరపతి లాంటి ఆకర్షణలకు లోను కాకుండా, నమ్మిన సిద్ధాంతాలు - విలువలు - కట్టుబాట్ల మీద నిలబడటం చాలా చాలా కష్టం...🙏
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా గుండె ధైర్యం, నిబద్దత, నిజాయితీ అన్నిటికీ మించి సంపూర్ణ ఆత్మ సంతృప్తి కలిగిన రారాజు గంగన్న... ఇంతకు మించిన ఐశ్వర్యం ఎవరికీ ఉండదు... 👏👍🙏
నల్లా ఆదిరెడ్డి - శీలం నరేష్ - సంతోష్ రెడ్డి - పులి అంజయ్య - జోతక్క వంటి నిజాయితీ, నిస్వార్ధ నాయకులను ఎన్కౌంటర్లో కోల్పోవడం పీపుల్స్ వార్ కు అతిపెద్ద దెబ్బ... ఇప్పటికీ పార్టీలో ఎంతో గొప్ప అమరులైన లేదా పనిచేస్తున్న నాయకులు ఉన్నా, చాలామంది విప్లవొద్యమం నల్లా ఆదిరెడ్డి గారికి ముందు ఆతర్వాత అని విభజించవచ్చు అని అంటుంటారు...👍🙏💐
మురళీధర్ గారు గంగన్న గారి ఇంటర్వ్యూలో కొన్ని పేర్లను / మాటలని beep చేసారు...ఆలా చేయకుండా ఉండిఉంటే మాకు ఫ్రేమ్ క్లారిటీ వచ్చేది..ఎందుకంటే మేము మీ అన్ని "Crime Confesssion with Muralidhar" episodes చూస్తాం కాబట్టి... Of course interview చేసేవారికి / గెస్టుకి ఇబ్బంది ఐతే అస్సలు వద్దు...👍🙏💐
Real Hero Ganganna Garu 🙏🙏🙏
గొప్ప విప్లవకారుడు ఇతను
Muralidhar garu, we are expecting interview with Ex-Member DK Special Zone Secretary and Spokesperson GVK Prasad Alias Gudsa Usendi, try to interview him, so that many people can know the real facts happened in DK
Last lo matalu cry vachindhi Lal salam
Really great. Meeru
Good interview Muralidhar garu
Super Anna bagacheppavu 👍👍 💐💐
Best interview 😭😭😭
చాలా మంచి interview sir..🙏
Comrade Sankaranna, ganganna ❤❤❤❤ Real stars ⭐⭐DALAM 💪⚡⚡
Great interview...
Excellent eayana చెప్పిన దాంట్లో నిజం ఉంది
నిజమైన విప్లవకారుడు
నాచిన్ని తమ్ములారా!
శంకరన్న వారసులరా!
శంకరన్న బాటల మీరూ!
చేరికై పోరండన్నో!..నాచిన్నీ తమ్ములారా!
(ఏదేమైనా సరళ విషయం లో పార్టీ సరిదిద్దుకోలేని పెద్ద తప్పే చేసింది అని అనిపిస్తుంది)జోహార్ సరళ క్కా.. జోహార్!
దేశంలో నే!!తప్పను తప్పుగా ఒప్పుకునేది ఎవరు అంటే "కమ్యూనిస్టులు" మాత్రమే అని చెప్పవచ్చు, వ్యక్తి తప్పు కాదు, చరిత్రాత్మక తప్పిదాన్ని...అప్పటి పీపుల్స్ వారు ఇప్పటి మావోయిస్టులు దాని పర్యావ్యాసాని క్రమ శిక్షణ చర్యను తీసుకునట్టుగా పత్రికలలో చూసి ఉంటాము..
ఆ పేర్లు చెపుతుంటే టూ టూ అని సౌండ్ ఎందుకు sir
Great interview nijayithi gala vyakthulu eppudu aarogyanga undali dharmam gelavali lal salam ✊🏻
Wow excellent super anna
సరళ అమ్మాయి గూర్చి జరిగినది జరినట్లు చెప్పారు
Super information echaru ganganna Lal salam
Sir, good episodes Sir 👍
శంకర్ తాత అలియాస్ గంగన్న ది మా వూరు తెర్లుమద్ది గ్రామం (సేవా లాల్ తండా) ముస్తాబాద్ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా...... శంకర్ తాత నీ ఇంటర్వ్యూ చేయడం మాకు గర్వంగా ఉంది....
Good.... 💐
Annala interview lu ante naku chala istam
Very nice interview 🙏🙏
సూపర్ అన్న మీరు...చాలా బాగా చెప్పారు
Asalu sisalaina nijam chepparu ganganna mee padhaalaku ma shathakoti vandhanaalu🙏🙏🙏🙏🙏🙏🙏
Very good
Gaganna neku padabivandanam Anna🙏🙏🙏🙏🙏
Anna very very good naxalite.
సూపర్ ఇంటర్వ్యూ సర్
nice interview
Great interview I Dream very good
Veellu matlade matalaku avaraina inspire avutharu Maoist lo vellina vallu chala cool ga matladutharu chala intervit chusanu chala mandi chala polite ga matladutharu
Good evening sir 🙏
I love your videos Andhra Pradesh
Chala manchi interview ❤️
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా..(నేటి కామారెడ్డి జిల్లా)..సిర్నపల్లి ఆటవిక ప్రాంతం..రాంసాగర్ లాంబాడి తండా లో సరళ(వెన్నెల) కామ్రేడ్ శంకరన్న చేతిలో గన్ మిస్ ఫైర్ ఐ సరళ అమరురాలు అయినట్లు అప్పటి సిర్నపల్లి మాజీ పీపుల్స్ వార్ దళ కమాండర్ చెప్తున్నారు....
నిజం ఏమిటో ఆ రాంసాగర్ తాండలోని చెట్టు పుట్ట గుడిసెకు అప్పటి సంఘటన ప్రత్యక్ష సాక్షులకే తెలుసు...!!
Virata parvam movie emo kani ma village sirnapally name mathram ipudu ila vintunam
Love u murli sir … nice Gangana sir
Good answer
Nice persons 🙏
Good 👍💐
Good interview
Anna 100/ meeru nijam chepparu
Interview starts from 3:10
TQ brother
Hi sir 🙏 iam from Srikakulam
Sir dhaannapet 1994 encounter gurinchi chepandi sir please 😒🙏🙏🙏🙏🙏🙏🙏my dad dead there telusukovali ani undhi please
లాల్ సలాం
Great person
Nice interview
Anna Great
Lal salam , still you have fire 🔥. 🙏🏻
Virat pharvm cenima chusaka challa anumanallu vachi kani gangana gari valla manasuku samadhanam dorikindhi ydukanty anytta kasttapadi prajalakosam udamamu chsttu oka adapilla vishayamlo thapudu nirayamu thisukunaru anipinchi 100 doshullu thapichukunna oka nirdoshiki sikhsa padakudaduka adhi kada nyayam atty prajha poratamyaty ani challa bada anipichindi nalittivariki gangana samadanm uratta nanu echindhi prajalakosam poradi na annallaku allagy prajalakosam mathramy nijaeithiga panichsy polisulaku vandansllu vandhanallu 🙏🙏🙏🙏🙏🙏💫💫
Avunu bujhi Virata Parvam movie lo eado magic vundi, Vennela character ni champi nappudu chala badha vesindi.
గ్రేట్ కమిట్మెంట్...లీడర్....
U r Intiglence Sir
Best interview ❤❤❤❤
Does anybody know komuranna alias shivarajyam garu ? From nizamabad
Kaka your or great 👍
This is fact idi asalaina vishayam gaa anipisthundi
Sir me interviews chala baguntayee Nenu naxalites ni dagara ga chusina vadini meru valla matalu konni beeep Vesaru nijalu maku telusukovali anipistundi ganganna lanti mahaneeyulu Cheppe nijaalu memu telusukovali kada sir beeps lekunda veyandi nijalu chupinchandi
Shankar Naik gari ki lal Salam
Movie lo గంగన్న character undha bro
శంకరయ్య మాటల్లో ఎలాంటి నిజాలు అనిపిస్తలేవు పాపం సరళ గారిని అనవసరంగా చంపేశారు ఆయన చెప్పినట్టుగా మామూలుగా మిల్ట్రీ పోలీస్ వాళ్ళు గాని కాళ్ళ కింద చేతులు కింద తప్పుగా ఉంటాయని చెప్పేసి అది గమనించారని శంకర్ గారు అని చెప్పారుగా అబద్ధం ఆ సమయంలో వాళ్లకు అందరికీ ఏదో అనుమానం వచ్చే ఆమె పైన అనవసరంగా చంపేశారు అది తెలివితక్కువ తనం కనీసం వాళ్ళ చేతిలో ఒక వ్యక్తి ఉన్నప్పుడ ఆమె దగ్గర ఎలాంటి ఆయుధాలు లేనప్పుడు వాళ్ల చేతి నుంచి ఎక్కడికి పోకుండా అక్కడే ఉండే అవకాశం ఉన్నప్పటిక వాళ్లు కొంతకాలం ఆమెను అబ్రివేషన్ లోంచి బయటికి పోనియకుండా ఏదైనా సందేహం వస్తే అప్పుడు అలాంటి పని చేయాలి కానీ మంచి ఉన్నారు మేడం ఆమె ఉండుంటే కచ్చితంగా ఈ రోజు ఒక సీతక్క లాగా అంతకంటే పై స్థానంలో చూసి ఉండేవారేమో ఇది ముమ్మాటికి శంకరన్న తప్పే
Hi murali if possible can you interview mr. Nalini prabath IPS
Real Hero....
Laal salam ganganna garu✊🙏
Super
14:45 best point
About Sirnapally 8:10
Super Anna ❤️
Good sir