చాలా చాలా చాలా ధన్యవాదములు సార్... ఆ వేంకటేశ్వర స్వామి వారే తన లీలల్ని మాకు తెలియడం కోసం మీ ద్వారా చెప్పిస్తూ ఉన్నట్లు ఉంది... మీరు చాలా అదృష్టవంతులు సార్...
మీరు మామూలు వ్యక్తి కాదు, అమ్మవారి అనుగ్రహంతో వచ్చిన మహా పుణ్య మూర్తులు, మీ వీడియోలు అద్భుతంగాఉండి, ప్రతి మానవుడిని మంచి మార్గంలో నడిపించే విధంగాఉంటవి, మీ వీడియోలు చూడగానే ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయాలనిపిస్తుంది,ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.
ఆర్య ... నాకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ వెంకటేశ్వర స్వామి అంటే విపరీతమైన ఇష్టం .... ఈరోజు మీరు, ఆ స్వామి భక్తుల మీద చూపే ప్రేమ గురించి ... తొండమాన్ మహారాజుగా చరిత్ర చెపుతుంటే అచ్చంగా కళ్ళకు కట్టినట్లే అనిపించింది ... మనసు ఎంతో ఆనందాన్ని పొందింది ... మీకు నా వందనాలు ....
నమస్కారం శ్రీనివాస్ గారు , మీ వీడియోలు తరచు చూస్తూ అభిమానించే వాళ్ళల్లో నేను ఒకణ్ణి. చాలా గొప్పగా మన సంసకృతి లోని అంశాలు వాటి వైభవాన్ని ఎంతో హృద్యంగా చెప్తారు మీరు. మీరు చేస్తున్న ఈ ప్రయత్నం మహోన్నతమైనది. దీనికి మన దేశస్తులు ముఖ్హ్యంగా తెలుగు వాళ్ళు మీకు రుణపడి ఉంటాం.
గురువుగారు శత కోటి నమస్కారములు.మేము తిరుపతి ప్రాంతానికి చెందిన వాళ్ళం అన్న మాటే కానీ...శుద్ధ పామరులం. తొండమానుడు మాకు బాగా తెలిసిన వూరు. కానీ ఆ వూరు ప్రసస్త్యం గూర్చి ఎమీ తెలియదు.మీరు మాకు సమకాలికులు కావడం మా అదృష్టం.వేంకటేశ్వరస్వామి గురించి ఇన్ని అద్భుతాలు ఇన్ని మహత్యాలు మాకు తెలియవు.విన్న కొద్దీ వినాలనే వుంది. మా కోసం మీరు ఇంకా ఇలాంటి మహత్యాలు వినిపించగలరు.మీకు మీ కుటుంబానికి ఆ దేవ దేవుడు సకల భోగాలు సమకూర్చాలని ప్రార్ధిస్తూ ,💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Nenu అనుకోకుండా మీ videos చూడటం 3days నుండి స్టార్ట్ చేశాను..చాలా బాగున్నాయి..మంచి వాక్చాతుర్యం వీడియో స్కిప్ చేయకుండా చూడాలి anipistadi..ఒక్కటే సందేహం ఇంత బాగున్న videos ki dislikes ఎందుకొస్తున్నాయి..కావాలని ఇస్తున్నారా లేక వారికి videos ఏతిరున నచ్చటం లేదు....
శ్రీరామచంద్రుడూ, శ్రీ కృష్ణుడే నచ్చని వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఇక మన వీడియోలు ఎంత ఆ మహనీయుల ముందు? నచ్చని కొద్ది మంది కోసం ఆలోచిస్తూ కూర్చునే కన్నా, నచ్చి చూస్తున్నవాళ్లకోసం మనం మంచి అనుకున్నది చేసుకుంటూ పోవడమే నా మార్గం !
Nanduri Srinivas Garu, We are blessed getting to know Swamyvaru's divine deeds and you are for sure blessed & handpicked by almighty to enlighten ignorant like me. Om Namo Venkatesaya.
🙏🙏🙏Goruji meeku sathakooti pranamalu meeru cheepputhuvuntea aaVenkataswaraSwami ni Thodamanchekravarthi ala chusinatlu vundi Sir mee matlalo antha Shakthi vundi sir🙏🙏🙏🙏🙏🙏
Sir may lord Venkateswara bles u n ur family with lots of happiness. Entha ichina em ichina meeru iche gyanam ki saripodhu.. kallalo neeru vachayii ee video chusi...lots of respect sir. Thanks alot. Inka inka tirumala seriess cheyandi. Swamy me dwaraaa ivvani chepthunadu anipisthundhiii.
Guruvu garu namaskaram. Your videos are wonderful, it shows the path towards aadhyatma. Several times I have experienced goose bumps while seeing your videos. Thanks a lot for everything. At the end of this video you said that thondaman king have to attain one more janma before to get moksha. Please make a video on that and how he got moksha.
🙏🙏 ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🙏 మిమ్మల్ని నేను ఫాలో అవుతున్న ప్రతి వీడియో నా మనసులో నాటుకు పోతుంది 😊 మీరు చెప్పేది వింటుంటే వెంటనే స్వామి వారిని దర్శించుకోవాలని అనిపిస్తుంది 🙏
Guruvu garu today my mother asked about you that Srinivas gari video pettu ani i said to her that neekosam roju Ela pedataramma ani ,but today her wish has done through your video .thank you .I understand her bhakthi on lord Venkateswara swami
Son example was super....I use to fight with my family members. And friends .that god is there not an idols....they use to laugh at me.. thankq made my feel right
AYYA PADALAKU SATHA SAHASRA KOTI SHASTANGA NAMASKARAMULU FOR UR UNMATCHED BENEVOLENCE IN UPLOADING PHENOMENAL PHENOMENAL PHENOMENAL VIDEOS...WE ALL LEARNING MANY MANY NEW CONCEPTS WHICH OUR FOREFATHERS FATHERS DIDNT TELL US...U R GOD'S GIFT TO WE ALL...
Asalu meru cheppe vidanam valana nastikulu kuda parama baktulayipotaru srinivas garu meeku evaru satileru,mevalana enni goppa vishayalu telusukuni aadyatimikamga balapadutunnamo aa punyam anta meeke,hatsoff to you sir 😊👏👏👏👏👏
Thanks sir We are very fortunate, I was born in tirupathi. I visited 4 months back tondamanaadu venkateswara temple. It is very pleasant , lord venkateswara is in sitting posture with his consorts. Even the garbhalayam is huge in size. I never saw it anywhere else.
మీరు అంటుంటే గుర్తుకొచ్చింది. మా నాన్నగారు ఏన్నో ఏళ్ళ క్రితం అక్కడికి వెళ్ళినప్పుడు ఈ కధ చెప్పారు . నాకూ కళ్ళమ్మట నీళ్లు వచ్చాయి 🙏 భగవంతుడిని కులాలతో మతాలతో ముడిపెట్టే ప్రబుధ్ధులని చూసి జాలి వేస్తుంది...నిర్మలమైన భక్తి ఉంటే ఎవరికైనా, ఎక్కడైనా పలుకుతాడు స్వామి!
చాలా చక్కగా వివరించారు నాదొక విన్నపము నేను ఓ పుస్తకములో చదివాను తొండమాన్ చక్రవర్తి పేరు దొండమానులో పుట్టాడు కనుక దొండమానుడు అని పిలువబడ్డాడు కాలక్రమేణా తోండమానుగా మారింది అని చదివాను
This episode is very informative gurugaru.... next this when I visit tirumala , requested swamy to give darshnam at yerpedu temple...I never knew this incident...thanks for information.
Very very informative sir. You are very great and we are very grateful to have you and get information from you sir. Thank you veryuch and will explain to my kid about tondaman chakravarthy. Govinda govinda
చాలా చాలా చాలా ధన్యవాదములు సార్...
ఆ వేంకటేశ్వర స్వామి వారే తన లీలల్ని మాకు తెలియడం కోసం మీ ద్వారా చెప్పిస్తూ ఉన్నట్లు ఉంది...
మీరు చాలా అదృష్టవంతులు సార్...
అసలు తెల్లవారగానే మీ మొఖం చూసి మీరు చెప్పే నాలుగు వేద వాఖ్యాలు వింటే చాలు అండి గురువు గారు ఈ జన్మకి 🙏🙏❤️❤️
మీరు మామూలు వ్యక్తి కాదు, అమ్మవారి అనుగ్రహంతో వచ్చిన మహా పుణ్య మూర్తులు, మీ వీడియోలు అద్భుతంగాఉండి, ప్రతి మానవుడిని మంచి మార్గంలో నడిపించే విధంగాఉంటవి,
మీ వీడియోలు చూడగానే ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయాలనిపిస్తుంది,ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.
Avunu, eeyana matallo edho aakarshana undhi. Eeyana chese video lu atunchithe, eeyana vivarana kosame chudalanipinchentha goppaga untunnai
ఆర్య ...
నాకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ వెంకటేశ్వర స్వామి అంటే విపరీతమైన ఇష్టం ....
ఈరోజు మీరు, ఆ స్వామి భక్తుల మీద చూపే ప్రేమ గురించి ... తొండమాన్ మహారాజుగా చరిత్ర చెపుతుంటే
అచ్చంగా కళ్ళకు కట్టినట్లే అనిపించింది ...
మనసు ఎంతో ఆనందాన్ని పొందింది ...
మీకు నా వందనాలు ....
నమస్కారం శ్రీనివాస్ గారు , మీ వీడియోలు తరచు చూస్తూ అభిమానించే వాళ్ళల్లో నేను ఒకణ్ణి. చాలా గొప్పగా మన సంసకృతి లోని అంశాలు వాటి వైభవాన్ని ఎంతో హృద్యంగా చెప్తారు మీరు. మీరు చేస్తున్న ఈ ప్రయత్నం మహోన్నతమైనది. దీనికి మన దేశస్తులు ముఖ్హ్యంగా తెలుగు వాళ్ళు మీకు రుణపడి ఉంటాం.
Excellent video. Thank you Srinivasgaru.maku teliyani vishayalu çhala telusu kunttunnamu mi videos dvara.
Kallaku kattinatluga varinincharu sir
స్వామి మీరు చెప్పెది వింటే చేసే పనులు వదిలేసి వినాలి అనిపిస్తుంది ధన్యవాదాలు మీకు
గురువుగారు శత కోటి నమస్కారములు.మేము తిరుపతి ప్రాంతానికి చెందిన వాళ్ళం అన్న మాటే కానీ...శుద్ధ పామరులం. తొండమానుడు మాకు బాగా తెలిసిన వూరు. కానీ ఆ వూరు ప్రసస్త్యం గూర్చి ఎమీ తెలియదు.మీరు మాకు సమకాలికులు కావడం మా అదృష్టం.వేంకటేశ్వరస్వామి గురించి ఇన్ని అద్భుతాలు ఇన్ని మహత్యాలు మాకు తెలియవు.విన్న కొద్దీ వినాలనే వుంది. మా కోసం మీరు ఇంకా ఇలాంటి మహత్యాలు వినిపించగలరు.మీకు మీ కుటుంబానికి ఆ దేవ దేవుడు సకల భోగాలు సమకూర్చాలని ప్రార్ధిస్తూ
,💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
ఆహా ఎంత గొప్ప అనుభూతి.. కళ్ళు చెమ్మగిల్లాయి గురువు గారు. ఇంత కరుణ చూపిస్తాడా నా తండ్రి.
Nenu అనుకోకుండా మీ videos చూడటం 3days నుండి స్టార్ట్ చేశాను..చాలా బాగున్నాయి..మంచి వాక్చాతుర్యం వీడియో స్కిప్ చేయకుండా చూడాలి anipistadi..ఒక్కటే సందేహం ఇంత బాగున్న videos ki dislikes ఎందుకొస్తున్నాయి..కావాలని ఇస్తున్నారా లేక వారికి videos ఏతిరున నచ్చటం లేదు....
శ్రీరామచంద్రుడూ, శ్రీ కృష్ణుడే నచ్చని వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఇక మన వీడియోలు ఎంత ఆ మహనీయుల ముందు? నచ్చని కొద్ది మంది కోసం ఆలోచిస్తూ కూర్చునే కన్నా, నచ్చి చూస్తున్నవాళ్లకోసం మనం మంచి అనుకున్నది చేసుకుంటూ పోవడమే నా మార్గం !
అవునండి చాలాబాగా చెప్పారు
నండూరి శ్రీనివాస్ గారు మీయొక్క విజ్ఞతకు కి నేను చాలా గౌరవిస్తున్నాను నమస్కారాలు
మాది శ్రీ కాళహస్తి.
తోండమనాడు గుడి చాలా బాగుంటుంది..
నేను చాలా సార్లు వెళ్ళాను....
Tondaman chakravarthy's life is example for how a devotee's should be. Thanks you Srinivas garu for clear explanation.
కళ్లకి కట్టినట్టు వివరించారు, ధన్యవాదాలు సార్ 🙏🙏🙏
అలాగే ఈ వీడియో మేకింగ్ మరియు వీడియో క్వాలిటీ చాలా బాగుంది సార్.
Puri Jagannath gurinchi cheppandi meeru chebithe vinaalani vundhi guruvu gaaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
స్వామి గురుంచి మీరు ఎన్ని వీడియో చేసినా ఇంక చూడాలి ఇంక చూడాలి అనిపిస్తుంది🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు తెలుగు వారు కావడం మా అదృష్టం గురువు గారు. ..🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రజలకు భక్తి మార్గం ఉపదేేసిస్తున్నారు.కారణ జన్ములు.. కళ్ళలో స్వామి కారుణ్యం విని నీళ్లు వచ్చాయి.ఇంకా కలియగం రాలేదు..🙏🙏🙏
ఎన్నో మాకు తెలియని విషయాలని విషయాలని తెలియ చెస్తున్న మీకు నా ప్రణామాలు....
Younger but your spiritual words changing me alot as a Venkateswara swamy devotee
గురువు గారు..తొండమాన్ చక్రవర్తి next జన్మ గురించి చెప్ప గలరు...
Nanduri Srinivas Garu, We are blessed getting to know Swamyvaru's divine deeds and you are for sure blessed & handpicked by almighty to enlighten ignorant like me. Om Namo Venkatesaya.
గురువు గారు..
ఎంత అద్భతంగా పాడారు మీరు కూడా..
ఆ రెండు చరణాలే పాడారు కానీ..
continue అయితే బాగుండు అనిపించింది🙏
మీ ప్రవచనాలకి నేను బాగా addict అయ్యాను ......
నమస్కారం గురువుగారు . మీరు ఇచ్చిన వివరణ ఉదాహరణ లతో కలిపి చాలా బాగుంది.
నమస్కారమండి. ఉదాహరణ చాలా అర్థవంతంగా ఉంది.
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
శ్రీ మాత్రే నమః
ఓం నమో వేంకటేశాయ నమః
We will be waiting for your videos sir. You sre doing a great help to the society.🙏🙏🙏🙏
Prabhutoyou
Prabhutoyouandtheother
Tomorrowand
Thank you sir inta manchi vishayalu cpeppinaduku.....🙏🙏🙏🙏🙏
దైవతత్వన్ని ఎంతో చక్కగా ఆకళింపు చేసుకొని మాకు వివరిస్తున్నారు... నిజంగా మేము దన్యులము..నమస్కారములు
విష్ణుమూర్తి మహిమలు, చాలా చక్కగా చెప్పారు, ఓం నమో వెంకటేశ్వర
శ్రీ స్వామి వారి గురించి చాలా చాలా బాగా తెలియజేశారు గురువుగారూ.
Guruvu garu meeru thirumala puskarini dhaggara 3 va mettu gurinchi cheptanu annaru. We are waiting for this
బాగా ఎదురు చూస్తున్నా మూ ఈ కథ కోసం.... మీకు ధన్యవాదాలు
Hii
🙏🙏🙏Goruji meeku sathakooti pranamalu meeru cheepputhuvuntea aaVenkataswaraSwami ni Thodamanchekravarthi ala chusinatlu vundi Sir mee matlalo antha Shakthi vundi sir🙏🙏🙏🙏🙏🙏
Sir may lord Venkateswara bles u n ur family with lots of happiness. Entha ichina em ichina meeru iche gyanam ki saripodhu.. kallalo neeru vachayii ee video chusi...lots of respect sir. Thanks alot. Inka inka tirumala seriess cheyandi. Swamy me dwaraaa ivvani chepthunadu anipisthundhiii.
Guruvu garu namaskaram. Your videos are wonderful, it shows the path towards aadhyatma. Several times I have experienced goose bumps while seeing your videos.
Thanks a lot for everything.
At the end of this video you said that thondaman king have to attain one more janma before to get moksha.
Please make a video on that and how he got moksha.
గురువర్య నమో నమః 💐🙏 చాలా చక్కగా వివరించారు
Om Namo వేంకటేశాయ నమః - I had Darshan of this Temple just 1 month back.
🙏🙏 ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🙏 మిమ్మల్ని నేను ఫాలో అవుతున్న ప్రతి వీడియో నా మనసులో నాటుకు పోతుంది 😊 మీరు చెప్పేది వింటుంటే వెంటనే స్వామి వారిని దర్శించుకోవాలని అనిపిస్తుంది 🙏
చాలా చాలా బాగా వివరించారు గురువుగారు
Guruvu garu today my mother asked about you that Srinivas gari video pettu ani i said to her that neekosam roju Ela pedataramma ani ,but today her wish has done through your video .thank you .I understand her bhakthi on lord Venkateswara swami
ఈ రోజు శుక్రవారం స్వామి గురించి వినడం చాలా సంతోషాని ఇచ్చింది ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏
తొండమాన్ చక్రవర్తి ఇంకొక జన్మ గురించి కూడా చెప్పండి గురువుగారు
Hi guruvu garu,
Could you please explain the story behind sri Ayyappa swami Janma rahashyam with complete details.🙏
Devudu kosam teliyani rahasyalu anno cheppinanduku danyavadalu
Wow ..Goosebumps vachay Sir,
Swamy Speech..Super ..
Thank u very much.
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా గురుభ్యోనమః 🏡👨👨👧👧🤚👌👍🕉️🔱🌾🌴🍎🍊🌹🌺🌼💮🌸🌿🇮🇳🙏
Son example was super....I use to fight with my family members. And friends .that god is there not an idols....they use to laugh at me.. thankq made my feel right
గురువు గారికి పాదాభీ వందనాలు..వీడియో..చాలా బాగుంది..మీకు సదా రుణపడి ఉంటాము
Srinivas garu meeku chala chala dhanyavadamulu
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు
Arunachalam and dakshinamurthy gurinchi video cheyandi sir please 🙏🙏🙏
Chala baga chapparu sir meeru ila chabutu unte inka inka vinali anipistundi...
AYYA PADALAKU SATHA SAHASRA KOTI SHASTANGA NAMASKARAMULU FOR UR UNMATCHED BENEVOLENCE IN UPLOADING PHENOMENAL PHENOMENAL PHENOMENAL VIDEOS...WE ALL LEARNING MANY MANY NEW CONCEPTS WHICH OUR FOREFATHERS FATHERS DIDNT TELL US...U R GOD'S GIFT TO WE ALL...
Vinaro bhagyamu vishnu kadha....aananadu annamayya garu padina ee keertana naku gurtu ochindi andi. Anta baga cheppaaru.....
ఒక తమిళ్ రాజు పేరు విని తొండమాన్ అని టైపు చేశా ఎప్పుడో చిన్నప్పుడు విన్నట్టు గుర్తు 🤌♥️
Asalu meru cheppe vidanam valana nastikulu kuda parama baktulayipotaru srinivas garu meeku evaru satileru,mevalana enni goppa vishayalu telusukuni aadyatimikamga balapadutunnamo aa punyam anta meeke,hatsoff to you sir 😊👏👏👏👏👏
Chala Bagundi Sir mee matalu em matladalo matalu ravadam ledu devuni vishayalu anta baga cheputunnaru 🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామి మీరు ఒక ఎపిసోడ్ లో కర్ణాటకలో ఉండే మునీస్వర స్వామి గురించి ఒక వీడేమో లో చెప్తాను అని అన్నారు. ఆ స్వామి గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది.
Thank you sir
for your videos
In easy way to understand for all of us
In detail the way u r explaining to us
Thank u so much sir
Manidweepam gurinchi and ammavari gurinchi cheppandi sir plz...
ఎన్ని జన్మల పుణ్యఫలం...మీ నోటి వెంట శ్రీనివాసుని దివ్య కరుణా సాగర లీలలు విని..మా కళ్ళు చేమర్చేల చేయగలిగింది..దన్యులమయ్యాము.
Chala baagundunu video guru garu...getting tears ...
Om Namho Venkateshaya 🙏🙏🙏🙏
Thanks sir
We are very fortunate, I was born in tirupathi. I visited 4 months back tondamanaadu venkateswara temple. It is very pleasant , lord venkateswara is in sitting posture with his consorts. Even the garbhalayam is huge in size. I never saw it anywhere else.
Avaduta venkayya swamy gurinchi oka video cheyandi
Nice logo..... 100 % impressed.. ns.... Reflecting shiva lingam
Swamy prasthutham vunna living saints gurinchi cheppandi
Eroju thoraga video petinadhuku meku chala thanks guruvugaru 🙏
స్వామి ఆకలేస్తోందంటూ గంజి తాగిన సంఘటన వింటుంటే కళ్ళ వెంట నీరొచ్చేసిందండీ! 🙏🙏🙏
మీరు అంటుంటే గుర్తుకొచ్చింది. మా నాన్నగారు ఏన్నో ఏళ్ళ క్రితం అక్కడికి వెళ్ళినప్పుడు ఈ కధ చెప్పారు . నాకూ కళ్ళమ్మట నీళ్లు వచ్చాయి 🙏
భగవంతుడిని కులాలతో మతాలతో ముడిపెట్టే ప్రబుధ్ధులని చూసి జాలి వేస్తుంది...నిర్మలమైన భక్తి ఉంటే ఎవరికైనా, ఎక్కడైనా పలుకుతాడు స్వామి!
Nidhivan rahasyam teliyajeyandi guruvu garu
naaku dyanam cheyalani nerchukovalani korika. meeru chalaa vivaram has pratee visyam cheptaru we visyam gurinchi kudaa cheppandi please guruvugaaru
Namaskaaram Andi🙏.Veera bramhendra swami gaari kaaala gnanam gurinchi oka video cheyyandi guru gaaru..🙏🙏
Chala baga vivarincharu swamy ..chala santosham
Swamy, your videos are priceless. the way you explain it is in next level. Meku chala runa padi untanu..🙏
చాలా చక్కగా వివరించారు
నాదొక విన్నపము
నేను ఓ పుస్తకములో చదివాను తొండమాన్ చక్రవర్తి పేరు దొండమానులో పుట్టాడు కనుక దొండమానుడు అని పిలువబడ్డాడు
కాలక్రమేణా తోండమానుగా మారింది అని చదివాను
Swami RAMANUJULA VARI gurinchi cheppandi swamy....
This episode is very informative gurugaru.... next this when I visit tirumala , requested swamy to give darshnam at yerpedu temple...I never knew this incident...thanks for information.
Challa challa adbhutam ga cheparu sir ...
Meku nijam ga 🙏🙏🙏🙏
Guruvu gaaru tirumala laage kailasham gurinchi chepandi Swamy🙏🙏
Thank you very much for uploading this video 🙏🙏🙏
Nellore district golagamudi venkaiah swamy vari gurinchi cheppandi
గురువుగారు నమస్తే 🙏మీ విషయవివరణకు కోటి నమస్కారాలు 🙏🙏🙏
Excellent guru garu chala baga chaparu
Swamy meru chala mamchi matalu chayparu Govinda Govinda Govinda,🙏🙏🙏🙏🙏🙏🙏
ఈమద్య కాలంలో శ్రీరంగం ఆలయంలో విభీషణుని ఎవరో భక్తులు చూసినారని విన్నపము గురువు గారు, ఆ విషయాలను తెలుపతారాని చిన్న విన్నపము.
🙏🙏Thank you for uploading videos
Guruvugaru kalika matha mahemalu waka video loo theluputhara
Excellent Talk..Ammavaaru Mimmalni Challaga Choodali..Sri Srinivas Gaaru.
🙏🙏🙏 Swamy Nanduri Sreenivas varu meeru saakshath karana janmulu. Aa Bhagavanthudu thana gurinchi maku teluputaku mimmalni pamparu. Bhagavadanugrahamasthu.🙏🙏🙏
Very very informative sir. You are very great and we are very grateful to have you and get information from you sir. Thank you veryuch and will explain to my kid about tondaman chakravarthy. Govinda govinda
అన్నమయ్య గారి గురించి ఒక్క వీడియో చేయండి గురువు గారు
ఓం నమో నారాయణాయ నమః 🇮🇳🙏🇮🇳
Kallaku kattinatlu chepthunnaru guruvugaru.. Goosebumps vastunnayi asalu vintuntey. 🥰
Guruvu garu Ramayanam motam kadha parts wise chepandi🙏🙏🙏
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏
and one more thing. Sir, you sing very well.
Annavaram satyanarayana swami gurinchi visheshalanu vedio cheyandi plz
ninna night anukunnanu nanduri garu Swamy gurinchi video pedithe baundu ani... Swamy vare vini video pettinchinatlu undhi❤️🙂
ఎంత బాగా వివరిస్తారండి అద్భుతం
నండూరి గారు 🙏 ఈ చరిత్ర అంతా సుమారు గా ఏ సంవత్సరం లో జరిగింది ? ఏ కాలానికి సంబంధించినది, దయచేసి వివరించగలరు.