శ్రీ వేంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఇంతే సంగతి | Power of Lord Venkateswara | Nanduri Susila

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น • 428

  • @kusumatananki7017
    @kusumatananki7017 ปีที่แล้ว +26

    రాజశేఖర్ రెడ్డి కూడా తిరుమల పై.. అత్యుత్సాహం చూపించాడు....
    తర్వాత అందరికి తెలిసిందే.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍

  • @kiranpatel7070
    @kiranpatel7070 ปีที่แล้ว +75

    వెంకటేశ్వర స్వామి..
    ఒకరు తన గుడి కూల్చేశారని బాధపడడు.
    ఒకరు కట్టించారని పొంగిపోడు.
    ఒక కొడుకు కట్టించాడు
    ఇంకో కొడుకు కుల్చేశాడు
    ఇద్దరు ఆయనకి బిడ్డలే🥲
    కానీ ప్రకృతి ఊరుకోదు
    ఓం నమో వేంకటేశాయ 🙏🚩

    • @kakkerlamallikarjun2045
      @kakkerlamallikarjun2045 ปีที่แล้ว +9

      నిజమే
      కానీ ప్రకృతి ఊరుకోలేదు శిక్ష వేస్తుంది

  • @premsri2299
    @premsri2299 ปีที่แล้ว +200

    కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి...ఓం నమో వేంకటేశాయ 🙏🕉️🚩

    • @bvr99
      @bvr99 ปีที่แล้ว +16

      ఓం నమః శివాయ

  • @karthikviews...9280
    @karthikviews...9280 ปีที่แล้ว +32

    హిందు దేవాలయాలు దేముల్లను అవమనిచే ప్రతి జిహాదీ గాడు అలాగే చావలి

  • @upgc
    @upgc ปีที่แล้ว +60

    హెలికాప్టర్ గురించి కూడా అర్థమైంది 🙏🙏🙏🙏

  • @meerkvision8959
    @meerkvision8959 ปีที่แล้ว +58

    శ్రీ మాత్రే నమః. ఇలాంటి నగ్న సత్యాలు మన బిడ్డలకు అంద చేస్తున్న శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి నా నమస్కారములు.

  • @hanumanthnaik5752
    @hanumanthnaik5752 ปีที่แล้ว +50

    🕉️ దక్షిణామూర్తి స్తోత్రం చెప్పండి గురువుగారు 🙏🙏

  • @kumaridurga150
    @kumaridurga150 ปีที่แล้ว +70

    ఓం నమో వెంకటేశాయ కలియుగ ప్రత్యక్ష దైవం పాదాలకు వందనాలు🙏🙇‍♀️🙏🚩

  • @shobhak6523
    @shobhak6523 ปีที่แล้ว +29

    శ్రీ మాత్రే నమః ఓం నమఃశివాయ హర హర మహాదేవ శంభో శంకర ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవిందా గోవిందా,🙏🙏🙏🙏🙏🙏🙏💐

  • @హరేరామహరేకృష్ణ-ఝ7థ

    భగవాన్ నామ స్మరణ గురించి దాని మహిమ గురించి ఒక్కసారి మీరు నోటి నుండి వినాలని ఉంది గురువు గారు కలియుగంలో నామ స్మరణ గురించి తెలియవలసిన అవసరం చాలా ఉంది గురువు గారు దయచేసి నా విన్నపాన్ని స్వీకరించగలరని నా మనవి 🙏🙏🙏

  • @kadadharapuabhilash447
    @kadadharapuabhilash447 ปีที่แล้ว +10

    Mee vedios chusi chusi Puri vellalani korika chala perigindi
    Chivaraki velli vacham amazing experience
    Jai jagannathaa 🙏🙏🙏

  • @santhipriya3143
    @santhipriya3143 ปีที่แล้ว +43

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారములు,

  • @nareshjampala7140
    @nareshjampala7140 ปีที่แล้ว +45

    ఓం నమశ్శివాయ ఓం నమో నారాయనయ🙏🙏🙏🙏 నమస్కారం గురుగారు🙏🙏🙏🙏

  • @seelaramakrishna
    @seelaramakrishna ปีที่แล้ว +2

    చరిత్ర ని ఇప్పటి వారి తెలిసేలా ఆధారాలతో చక్కగా చెప్పారు గురూజీ

  • @sripathipandurangarao5239
    @sripathipandurangarao5239 ปีที่แล้ว +4

    నా తండ్రి శ్రీనివాస గోవిందా హరి గోవిందా

  • @Sakuntalahub
    @Sakuntalahub ปีที่แล้ว +4

    వైకుంఠ ఏకాదశి రోజున ఈ
    దేవాలయం నిజంగా వైకుంఠమేనా అన్నంత బాగుంటుంది. ఆ ప్రశాంతత మాటలకి అందని అలౌకిక ఆనందం

  • @BABUANAND410
    @BABUANAND410 ปีที่แล้ว +90

    ఆంధ్ర ప్రదేశ్ లో రధలని తగలపెటి, దేవత ముర్తులుని తీసుకొని వెళ్ళి, దేవుడు సొమ్ము తో పాపపు పనులు చేస్తూ ఉన్నారు. ఇంకా ఎన్ని చూడాలో. గోవింద గోవింద

  • @loshrwarchandrabushan7116
    @loshrwarchandrabushan7116 ปีที่แล้ว +7

    శ్రీ మాత్రే నమః గురువు గారు 🙏🏻
    శ్రీ రామభద్రచార్య గురువు గారి గురించి విడియొ చేయగలరని నాయొక్క విన్నపం
    గురువు గారు 🙏🏻

  • @sreenivasgarrepelli7261
    @sreenivasgarrepelli7261 ปีที่แล้ว +26

    ఓం నమో వేంకటేశాయ🙏🙏💐

  • @harikumarveeramalla4410
    @harikumarveeramalla4410 ปีที่แล้ว +13

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏

  • @gundampallyharitha3480
    @gundampallyharitha3480 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🙏🙏గురువుగారి పాదాలకు శతకోటి వందనములు గురువుగారు 🙏🙏🙏🙏🙏మూడు సంవత్సరాల నుండి ప్రతి ఒక ఊరిలో బొడ్రాయి పండుగ చేస్తున్నారు దుర్గమ్మ పండగ చేస్తున్నారు బొడ్రాయి గురించి తెలుపగలరు అని నా యొక్క విన్నపం గురువుగారు🙏🙏🙏🙏🙏

  • @Happy-tm6fz
    @Happy-tm6fz ปีที่แล้ว +1

    ఈ గుడి లో వేంకటేశ్వరుడిని కళ్యాణ వేంకటేశ్వరుడు అని కూడా అంటారు అని విన్నాను, పెళ్లి కాని వాళ్ళు ఆ ఆలయం దర్శించి ముక్కుంటే 1 year లోపు పెళ్లి అవుతుంది అంటారు, మ friend కు నిజంగా అలాగే జరిగింది, ఎన్నో years నించి marriage కానిది ఈ గుడి కి వెల్లోచిన 1 year లోపు పెళ్లి జరిగింది, యిప్పటికీ అది తలుచుకొని చాలా సంతోషిస్తారు, ఈ temple video చూసి నాకు చాలా సంతోషం కలిగింది. నమో వేంకటేశాయ

  • @madhugoud1191
    @madhugoud1191 ปีที่แล้ว +16

    ఓం నమో వేంకటేశాయ నమః 🙏

  • @shashigade453
    @shashigade453 ปีที่แล้ว +19

    గురువుగారికి పాదాభివందనములు🙏🌹

  • @maheshgorle5222
    @maheshgorle5222 ปีที่แล้ว +5

    ఓం నమో నారాయణాయ ఓం నమో వేకటేశాయ జైశ్రీరామ్

  • @ysriramulu1748
    @ysriramulu1748 ปีที่แล้ว +10

    గురువు గారికి పాద నమస్కారము 👏

  • @tejeshkumar997
    @tejeshkumar997 ปีที่แล้ว +1

    Elanti vishayalu neti kalam vaariki thelisi bhakthi,bayam ,nammakam gaa melagaali, మంచి కార్యం 👌👌🙏🙏🙏🙏జై శ్రీరామ్

  • @aswanimarri229
    @aswanimarri229 ปีที่แล้ว +1

    గురువు గారికి పాదాభివందనములు,
    నేను నత్తి తో చాలా ఇబ్బంది పడుతున్నాను.వృత్తి రీత్యా చాలా మంది అధికారులతో ప్రతి నిత్యం మాట్లాడాల్సివస్తుంది. కాని నత్తి వలన సరిగా మాట్లాడలేక చాలా ఇబ్బంది పడుతూ జీవితం లో చాలా వెనుకపడుతున్నాను. దీనికి ఏదైనా పరిష్కార మార్గం చూపించండి గురువుగారు.......

  • @rajasekharpabolu5292
    @rajasekharpabolu5292 ปีที่แล้ว +2

    🕉️🌷ఓం నమో వేంకటేశాయ🌷🕉️
    🕉️🌷ఓం నమో వేంకటేశాయ🌷🕉️
    🕉️🌷ఓం నమో వేంకటేశాయ🌷🕉️

  • @2011rampa
    @2011rampa ปีที่แล้ว +12

    Gurugaru, Lord has blessed both me and my wife for darshan on our birthdays in 10 days time.Just finished Muthyala Arati and a pleasant blessing to see this video.
    Guru pada sparsha Akankshi
    Ramprasad

  • @udaykumar135
    @udaykumar135 ปีที่แล้ว

    బయటకు రాణి రహస్యాన్ని, మీరు బయటపెట్టేశారు, 🙏

  • @alavenukokila8990
    @alavenukokila8990 ปีที่แล้ว

    Entha mandiki arthamavuthundi Swami paramathasahanam. Weak governments/kings unte intruders, infiltration continue avuthune untundi.
    Nativity ni question chese paristhithi.
    Om Sri Venkateshwaraya namah

  • @svasandhya4547
    @svasandhya4547 ปีที่แล้ว

    Mee parishodhana adhbutham...... Mee kalam lo memu kuda puttadam ma purvajanma sukrutham.... Aratipandu thokka thisi pettinantha thelikaga ardamayyela chebutharu... Mee padalaku pranamalu..... 🙏

  • @medisettilakshmidurga
    @medisettilakshmidurga ปีที่แล้ว +7

    గురువుగారికి నా నమస్కారములు

  • @vasanthik4121
    @vasanthik4121 ปีที่แล้ว +1

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    శ్రీ మాత్రే నమః

  • @bhaktitarangalu
    @bhaktitarangalu ปีที่แล้ว

    మీరు చాలా బాగా అన్ని వివరిస్తున్నారు. మీరు ఇలాగే మంచి మంచి వీడియోస్ ని మాకు అందించాలని కోరుకుంటూన్నాము.

  • @chelluboinavenkatanarayana4682
    @chelluboinavenkatanarayana4682 ปีที่แล้ว +1

    Pavuraala gutta gurinchi kuda ardhamaindi
    Om namo venkatesaaya 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🚩🚩🚩

  • @lakshmanchakilela998
    @lakshmanchakilela998 ปีที่แล้ว +1

    Very powerful God lord venkateshwara swamy, Govinda Govindaa

  • @archanaarchu8208
    @archanaarchu8208 ปีที่แล้ว

    Om namo venkateshaya... Swami gurinchi thelskovadam ante poorva janma li cheskunna punyam... Guruvu gariki namaskaram..

  • @AwesomeSujatha.
    @AwesomeSujatha. ปีที่แล้ว +1

    రేపు మళ్ళీ ఇంకో కధ చెప్పండి స్వామి 🙏🏼🙏🏼🙏🏼నమో venkatesaya🙏🏼

  • @umarao2697
    @umarao2697 ปีที่แล้ว +2

    గురువు గారి పాదలకి 🙏🙏🙏🙏

  • @kamunisrinivas3466
    @kamunisrinivas3466 ปีที่แล้ว

    04:30. Manipur lo battalu lekundaa aadadaanni óoregincaaru,. Ante

  • @Maruthi543
    @Maruthi543 ปีที่แล้ว +14

    NAMO VENKATESHA🙏😍💞💕😘

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 ปีที่แล้ว +3

    🙏 ఓం నమో వేంకటేశ్వరాయ నమః
    ధన్యవాదాలు సర్

  • @RameshK-zr2jq
    @RameshK-zr2jq ปีที่แล้ว +2

    గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🚩

  • @kirankumar1556
    @kirankumar1556 ปีที่แล้ว +4

    🙏🌷🙏ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🕉️🌹🕉️

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 ปีที่แล้ว +1

    Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏

  • @bablubablu-5020
    @bablubablu-5020 ปีที่แล้ว

    eela entho mandi desha drohulu, mushkarulu.. Gorey biddalu vela sankyalo, lakshalo chesaru.. Epatiki chesthuney unnaru guruvgaru mari veelandirini apudu shikshisthadu..
    aa kalki avtharudu thondarga vasthey bagundu 🙏om namah shivaya

  • @bhaanuprataphan8246
    @bhaanuprataphan8246 ปีที่แล้ว +1

    గురువు గారు తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయం , ఆలయం నిధి గురించి చెప్పండి🙏

  • @bhanuvakada1079
    @bhanuvakada1079 ปีที่แล้ว +8

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @mohans565
    @mohans565 ปีที่แล้ว +1

    Nijamaina charithra andaru telusukovali!
    Dhanyavaadamulu.

  • @letslearncooking6778
    @letslearncooking6778 ปีที่แล้ว +1

    Gangamma chithoor polimera aetla daata nisthundi Andi swamy swayana Anna garu kadu Amma prakruthi roopam lo mahishasura mardhini ayyi samharinchindi

  • @komaladevi7441
    @komaladevi7441 ปีที่แล้ว +1

    I was praying to Narayana swamy l wanted to know and listen more stories on him, luckily you are bringing this stories, thanks Sir, l know Telugu and speak kannada. Thanks 🙏

  • @Ramana-b4l
    @Ramana-b4l ปีที่แล้ว

    ఏడు కొండలవాడా వెంకట రమణ గోవిందా గోవిందా.

  • @srisaivijayalakshmi7bollin471
    @srisaivijayalakshmi7bollin471 ปีที่แล้ว +1

    Tirumala vellocham Ani sambaram padipotam kani ilanti pulakinche sangatanalu unnay Ani teliste Inka epudepudu vellipotama anpistundi ilanti research chesina meku padabhi vandanalu😊😊

  • @bhavanijakkamsetti1110
    @bhavanijakkamsetti1110 ปีที่แล้ว +3

    Kamakshi dipam gurinchi vivarinchandi guruvu garu 🙏

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 ปีที่แล้ว +3

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 ปีที่แล้ว +1

    Guru Gariki Namaskaram 🙏🏻🙏🏻🙏🏻

  • @YLAVANYA-xi8zp
    @YLAVANYA-xi8zp ปีที่แล้ว

    Maa Native place Tirupati.January 1 St Memu Darshanam ki vellinappudu chethulu jodinchi Dandam pettukunnanu.Naa chethilo vunna purse akkada kindha padindhi.Nenu choosukoledhu.Hundi lo Dabbulu veddhamanukunappudu purse missing Ani thelisindhi. Evarikaina January 1st purse missing Ani centement ga feel ayyi Edupu vacchindhi.Anthalone TTD Staff ki Evaro Purse ichi Kapadaru.kaani aa 10 Minutes Baadhani Marchipolenu.Purse Theesukoni Malli Darshanam Chesukoni Thanks Devudaa Anukunnanu.Amount 300-400 Vuntundhi andhulo.18 Years Back adhi.Ippatiki January 1st kachithanga aa vishayam Gurthu Vasthundhi.

  • @ABCD-js3gb
    @ABCD-js3gb ปีที่แล้ว +5

    It gives immense pleasure to listen and know the stories of Venkateswara !!

  • @PadmaAvula-je4qj
    @PadmaAvula-je4qj ปีที่แล้ว

    Srivishnurupaya namahashivaya 🙏🙏🙏🙏srimatrenamaha🙏🙏🙏🙏

  • @KGangadharGangadhark
    @KGangadharGangadhark 4 หลายเดือนก่อน

    Okkokka temple details mivally guruvugaru miru lekunty maku ye temple teliyadhu maku ma janma sukrutham 🎉🎉🎉

  • @digital.vibes02
    @digital.vibes02 ปีที่แล้ว

    Hyder Ali father kuda cheripoyina sthalam tirupati ninchi 200 km lo kolar lo undi

  • @VS_creations182
    @VS_creations182 ปีที่แล้ว +2

    Vaibhava Lakshmi Pooja vidanam telpandi guruvu garu

  • @kanthisastry4408
    @kanthisastry4408 ปีที่แล้ว +2

    గోవింద గోవింద గోవింద 🙏🏻🌹🙏🏻

  • @mohanreddy2879
    @mohanreddy2879 ปีที่แล้ว +1

    Om namo Sree matrey namaha. Om namo Venkateswara swamy maha Lakshmi Devi thalli namo namaha. Govinda Hari Govinda. Sree Vishnu rupaya nama shivaya.

  • @Jaggaiahpasupulati
    @Jaggaiahpasupulati ปีที่แล้ว

    ,,, recent ka memo srinivasamangapuram William Swami Marne chala save Darshan chesukunam

  • @molagarasiddhartha9030
    @molagarasiddhartha9030 ปีที่แล้ว

    chaalaa manchiga chepparu ......dhanyavadhalu

  • @shivaprasadmuppaneni1684
    @shivaprasadmuppaneni1684 ปีที่แล้ว

    Chylikyre tepyrudra swamy gurenchi video chyandi nanduri garu

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 ปีที่แล้ว +4

    శ్రీ వెంకటాద్రి నమో నమః💐🍎🙏

  • @villageworld3195
    @villageworld3195 ปีที่แล้ว +1

    జై హిందూ
    #Save_Hinduism

  • @umathota8862
    @umathota8862 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Govinda Hari Govinda Venkataramana Govinda Govinda Hari Govinda Gokula Nandana Govinda srinivasa Govinda sri venkatesha Govinda aapadamokkulavada anadharakshaka Govinda Govinda

  • @nivisworld1513
    @nivisworld1513 ปีที่แล้ว

    Guruvu gariki namaskaram....Pitru doshalu viparitam ga unnai....Narayana bali pooja cheyamantunnaru.....dayachesi ..e vishayam meda oka video cheyagalaru.

  • @rahulsamba7005
    @rahulsamba7005 ปีที่แล้ว +1

    om namo venkateshaya namah , prathyaksha daivama , om namo venkateshaya namah

  • @aanand2695
    @aanand2695 ปีที่แล้ว +1

    సర్, పండరీపురం పాండురంగ విట్ఠలుని
    భక్తుల చరిత్ర చెప్పండి🙏
    పాండురంగ విజయం బుక్ చూసాను కానీ, తెలుగు లోనే ఉంది గాని అర్ధం కావటం లేదు
    😩
    ఇదివరకు ఆళ్వార్లు చరిత్ర, నాయనార్ల చరిత్ర చెప్పమని నేను అడుగగా మీరు చెప్పారు
    థాంక్స్ అండి🙏💐

  • @ahainfinitejoy
    @ahainfinitejoy ปีที่แล้ว +1

    Tappugaa anukokandi sir and particular devatha swaroopam gurinchi kaadu sir...kani visirese tallidandrulaki , kaaranabhootamainappatiki kanipinchani bhagavantuniki tedaa emundi sir???

  • @durganath1160
    @durganath1160 ปีที่แล้ว

    Ippudu kuda devalaylameeda dadulu jaruguthunnai, manassu badhatho vilavilaladuthondi, malli a prakruthi matha okkasari thana prathapanni chupithe bagunnu

  • @revathichowdary9916
    @revathichowdary9916 ปีที่แล้ว

    Assam kamakhya devi temple meedha videos cheyandi guruvu garu

  • @ganeshaditya9148
    @ganeshaditya9148 4 หลายเดือนก่อน

    Shivaya vishnu rupaya shiva rupaya vishnave hara hara mahadeva shambo shankara

  • @vilasshriram1054
    @vilasshriram1054 ปีที่แล้ว

    Akkalkot from Maharashtra swami samarth ke upar video cheyandi guruvu garu..

  • @prasadsastri2370
    @prasadsastri2370 ปีที่แล้ว

    పూజ్య దంపతులకు పాదాభి వందనమ

  • @prameshhhlikes..2725
    @prameshhhlikes..2725 ปีที่แล้ว +1

    #EedukondalavadaVenkateshasrinivasaAapadaraksha 🕉️🕉️🙏🙏

  • @swarnalakshmi9638
    @swarnalakshmi9638 ปีที่แล้ว +1

    Namaste guru garu Kali gurinchi video peytandi guru garu

  • @hemanthdharmaker6099
    @hemanthdharmaker6099 ปีที่แล้ว

    🙏🏻 Namaskaram Guru Garu My HomE 🏡 East Faceing which direction is sleep best guru I don't know what PleasE Tell ME Guru Garu 🙏🏻

  • @allasudhakar2372
    @allasudhakar2372 ปีที่แล้ว +3

    Govinda Hari Govinda Gokula Nadaana Govinda 🙏🙏🙏

  • @GNReddy-ui7im
    @GNReddy-ui7im ปีที่แล้ว

    🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 SRI VENKATESAYA NAMAHA.SHESHADRI VAASA,KONETI RAAYA NAMO NAMAHA.

  • @muvvalarama9374
    @muvvalarama9374 ปีที่แล้ว

    Govindaa govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda 🌷🌹🌹🌹🌹🌹🌹🌷🌹🌹🌹🌹🌹🌹🙏🏻🌷🌷🌹🌹🌹🌷🌹🌹🌹🌹🙏🏻

  • @kishorkusuma3778
    @kishorkusuma3778 ปีที่แล้ว

    Prakruthi ante enti guruji explained clearly

  • @gangarapusravankumar5872
    @gangarapusravankumar5872 ปีที่แล้ว

    అన్నయ్య అద్భుతమైన విషయం చెప్పారు ❤🎉

  • @chamarthilakshmi2777
    @chamarthilakshmi2777 ปีที่แล้ว

    ఏ డు kondalavaada వెంకట రమణ గోవిందా గోవింద.

  • @anithavenkatesh9782
    @anithavenkatesh9782 ปีที่แล้ว +2

    ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🚩🙏

  • @byreddysureshkumarreddy8442
    @byreddysureshkumarreddy8442 ปีที่แล้ว +1

    గోవిందా గోవిందా గోవిందా

  • @gayatrideepikadhavileswara4602
    @gayatrideepikadhavileswara4602 ปีที่แล้ว

    Namaste guruvu garu
    Mandweepa varnana vivarinchandi

  • @KarunaKuneddy
    @KarunaKuneddy ปีที่แล้ว

    Namaskarlu guruji 3:39

  • @chandrashekharganganaboina568
    @chandrashekharganganaboina568 ปีที่แล้ว

    Gurugaru 🌹 👏 Om Sri Mathre Namaha 🌷👏 Om Sri Vishnurupaya Namaha Shivaya 🌹👏Om Namo Venkateshaya Srinivasaya Namostute 🌷👏🕉😇

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 ปีที่แล้ว

    Sree Vishnu roopaya Nammassivaya. Sree Maathre.

  • @Teatysweety2022
    @Teatysweety2022 ปีที่แล้ว +4

    Swami, oka chinna doubt. Agastya maharshi vivaham aina aaru nelalu konda ekkakudadhu annaru kadaa. Mari ipatlo andaru pelli kagane tirumala darshanam ki vastunnaru kadaa. Manaki e niyamam varthinchadha?

    • @NanduriSusila
      @NanduriSusila  ปีที่แล้ว +9

      అందరికీ వర్తిస్తుంది, దురదృష్టవశాత్తూ తిరుమలలో ఎవ్వరూ పాటించట్లేదు

  • @cherry5739
    @cherry5739 ปีที่แล้ว +2

    Guruvu garu vinayaka chavithi daggariki vasthundi kada aa navarathrullo swamini sevinchukodaniki emaina pujalu unnaya nithya puja kakunda pls guruvu garu nenu year motham wait chesedi e 9 days pls pls naa jignasa ardham cheskondi

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 ปีที่แล้ว +1

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @roshanroshan1707.
    @roshanroshan1707. ปีที่แล้ว

    nidhivan temple secret gurinchi video chyara