ఏ లాంటి ప్రవచనైన అనర్గళంగా మాట్లాడగలరు.. మీరు, పాత కాలం నాటి మాటలను నేటి పరిస్థితులకు అన్వయించి సమస్యలకి పరిష్కారం చూపుతూ చాలా చక్కగా మాట్లాడుతారు గురువు గారు మీకు 🙏🙏🙏🙏
గురువు గారినీ ఈ మధ్య ఒక ఆవిడ ఏకి పడేస్తున్నది.మరీ గురువుగారికి తెలుసా? లేదా శిష్యులు ఎవరైనా చెప్పారా? మాటలు కూడా చాలా ఘాటుగా మాట్లాడుతున్నది. గురువు గారి దృష్టికి తీసుకెళ్లండి.
కుంతీదేవి తల్లి సవతి కుమారులను సమానంగా చూసినట్లయితే నకుల, సహదేవుడు ని తెరవెనుక పాత్రలుగా మర్చరుగా? పాండవులు అంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు అనే పేర్లు, వారి పరాక్రమాలు వినిపిస్తాయి తప్ప నకుల, సహదేవులు పాత్రలు కనిపించవు. నా మానవ దృష్టికి కుంతిదేవి సవతి ప్రేమని వారిద్దరి దృష్టిలో చూపించిందని నా అభిప్రాయం.
14:05 🙏
ఏ లాంటి ప్రవచనైన అనర్గళంగా మాట్లాడగలరు..
మీరు, పాత కాలం నాటి మాటలను నేటి పరిస్థితులకు అన్వయించి సమస్యలకి పరిష్కారం చూపుతూ చాలా చక్కగా మాట్లాడుతారు గురువు గారు మీకు 🙏🙏🙏🙏
My favourite *శ్రీ కృష్ణా యదుభూషణ.... నిత్యానుకంపానిధి *
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
జీవితాంతం భయముతో భాదతో కాలం గడిపింది.. అదే పెద్ద శ్రీ కృష్ణ మాయ..
ప్రతి జీవి కి అది తప్పనిది
❤ AT PRESSENT SRI GARIKIPATI ßPEACHES ÀRÈ NOW PROMINENT ÀND MOST POPULAR ßINCE THEY ARE MENIN G FUL ÀND USEFUL TO THÈ PRESENT SOÇIE TY ❤
ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః
Jai Sri Krishna 🙏
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🇮🇳 🕉️
Om Namaha shivaaya
🙏🙏🕉NAMASHIVAYA GURUVUGAARU 🕉🙏🙏💐💐
గురువు గారు గరుడ పురాణము ప్రవచనం వినిపించండి చాలా రోజులుగా వేచి చూస్తున్నాము మీరు వీడియోస్ పెడతారు అని చెప్పారు
ధన్యవాదములు సార్ 🙏🙏
ఓం నమః శివాయ 🔱🔱🔱
Harekrishna
జై జగన్మాత 🙏
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
గురువు గారినీ ఈ మధ్య ఒక ఆవిడ ఏకి పడేస్తున్నది.మరీ గురువుగారికి తెలుసా?
లేదా శిష్యులు ఎవరైనా చెప్పారా?
మాటలు కూడా చాలా ఘాటుగా మాట్లాడుతున్నది.
గురువు గారి దృష్టికి తీసుకెళ్లండి.
Yevaru ame brother 🤔
@@rekhanaumamaheswararao9439
సత్యభామ govinda TH-cam channel
@@rekhanaumamaheswararao9439
@govindaseva TH-cam channel
సత్యభామ
@@rekhanaumamaheswararao9439
@govindaseva TH-cam channel
సత్యభామ
@@rekhanaumamaheswararao9439
Strong warning కూడా ఇచ్చింది గరికపాటి నరసింహారావు గారికి
❤❤❤❤❤❤
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
🙏🌷🙏
🙏🙏🙏🙏🙏
💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐
🙏🏻
😅 Jay Shri Ram Jay Jay Ram
🎉
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
కుంతీదేవి పాండు రాజును ఏ విధంగా వివాహం ఆడింది గురించి వివరించండి సార్
Dalapati movie
కుంతీదేవి తల్లి సవతి కుమారులను సమానంగా చూసినట్లయితే నకుల, సహదేవుడు ని తెరవెనుక పాత్రలుగా మర్చరుగా? పాండవులు అంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు అనే పేర్లు, వారి పరాక్రమాలు వినిపిస్తాయి తప్ప నకుల, సహదేవులు పాత్రలు కనిపించవు. నా మానవ దృష్టికి కుంతిదేవి సవతి ప్రేమని వారిద్దరి దృష్టిలో చూపించిందని నా అభిప్రాయం.
నువ్వు అనుకున్న దాంట్లో నిజం లేదు తమ్ముడు..
ఎందుకంటే కుంతి కి అటువంటి ఆలోచన ఉంటే.. ద్రౌపతి ని నకులుడు , సహదేవునికి పెళ్ళాం ను చేసేది కాదు.
Meru mahabharam chadivara kanisam vinnara thana pillala kante vallane yekkuvaga chusukundi, alage thana pillalaki kuda thammulla pramukhyatha cheppi 5gurini kalasi melasi undela penchi okari kosam okaru pranalu ichentha ikamathyamtho penchindi aa thalli...aa thalli yela penchindo yaksha prasnallo yakshudu adigina prasnalaku samadhanalu cheppinappudu oka thammudini mathrame brathikisthanu ante nakuludini brathinchamani vedukuntadu, ne thammullu unnaru kada vallani brathinchuko ante vaddu na thalli kunthi kannavadini nenokadini unnanu, na Pina thalli kanna okadini brathikinchamannadu akkade thelusthundi avida ela penchindo...nuvvu yudham gelavalante ne thammu arjunudu and bheemudu undali nakuludu enduku vaddu anna oppukoledu adi pandavula ikamathyam and vyakthithwam inka kunthi matha nijayithi
సినిమాలు చూసి అదే నిజామానుకునుకుంటే మీకంటే మూర్ఖులు లేరు
కుంతీ దేవి మహా మాత
ఏ స్త్రీ చేయని సాహసాలే కాక మహా ప్రేమ కలిగిన మాతృమూర్తి 🙏🏻😇🇮🇳 ఆమ్ నమః శివాయ
@@Parvathi916 మహాభారతం పై నాకు అవగాహన ఉంది గనుక విషయాన్ని క్లుప్తంగా చెప్పాను. నేను అస్తికుడిని. వితండవాదం వద్దు.
@@shivashakti33 గ్రంధాలు తెలియని అయోమయ అజ్ఞానంతో కూడిన మూర్ఖపు సుంటా చదవడం కాదురా మధించు మూర్ఖుడా
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
ఓం నమో నారాయణాయ
ఓం నమః శివాయ
శ్రీ మాత్రే నమః
🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏