మన హైందవం గురించి మనుషుల కు జ్ఞానం సంపాదించి పెట్టె మన గ్రంథాల గురించి బాగా చెప్పబడింది అందుకని . ప్రతి ఒక్క మనిషి జీవితంలో తెలుసుకోవలసిన విషయాలు భగవద్గీత గీతా లో వున్నాయి 👏ఓం నమో భగవతే వాసుదేవాయ 🚩
భగవద్గీతను అందరూ ప్రతి ఒక్కరూ చదవాలి... ఇలా కొన్ని కొన్ని తెలుసుకుని డౌట్స్ పడొద్దు.. అన్ని గ్రంథాలు సృష్టి యొక్క రహస్యలు అన్ని ఉన్నాయి మన గ్రంథాలలొనే తాంత్రిక, లేదా మంత్రిక, శ్రీవిధ్య, మహా ఉపసనాలు చేస్తే అవి తెలుస్తాయి.. సృష్టి ఒక రహస్యం అది కేవలం జ్ఞానులకే తెలుస్తుంది.. దాని మూల మూల అణువణువు ఏదైనా 🕉️🚩 ఈ మన హిందూ ధర్మం ఎంతో గొప్పది
మన పురాణాలు తెలుసుకోవాల్సిన చాలా ఉంది భగవద్గీత మనిషికి ఒక ప్రమాణం గొప్ప కావ్యం స్వయంగా కృష్ణ భగవాన్ నోటి నుంచి వెలువడిన కావ్యము ఇది మనిషి ఎలా జీవించాలి చెప్పిన గ్రంథంకాల్ మీ 8:118:118:118:11
My request Is to keep more videos about Lord krishna because we are very much Intrested and have more curiosity to know about him. JAI SHREE KRISHNA......
భగవత్ గీత లో చెప్పిన ప్రతి ఒక మాట ఒక తూటాల మా మనస్సు లో వెలిపోతుంది. హే కృష్ణా పరమాత్మ 🙏.... మీకు ప్రత్యేకమైన ధన్యవాదములు మీరు ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ చేయాలి అని కోరుతున్నాను....🙏
ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః భగవద్గీత అంటే మానవాళికి మార్గదర్శకం సుఖమయం సంతోషమయం ఇంకా జీవితములో ఎన్నెన్నో సమస్యలకు మార్గము చూపెట్టే భగవద్గీత భగవంతుడు చెప్పిన భగవద్గీత ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః చాలా బాగా చెప్పారు గంగాధర్ సార్
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
Ni mata nuv cheppe vidnam chala adbutam ga vundi ha elanti manchi videos chesthu vundu tappakunda bagavantudu niku inka ekuva gnanam estadu chala santhosham e matalu vinnanduku om sri krishn
కేవలం 5 వేల సంవత్సారాలు కింద ఒక్కటే కాదు....అంతకు పూర్వం లక్షల సంవత్సారాలు కింద ఇదే జ్ఞానం సూర్య భగవానునికి,వైవస్వత మన్వంత కు చెప్పాను అని అర్జునుడికి చెప్తాడు
SRI KRISHNAYA NAMAHA 🙏🙏🙏🙏🙏 SRI MUN NARAYANAYA NAMAHA 🙏🙏🙏🙏🙏 SRI KRISHNA NARAYANA PLEASE FORGIVE MY SINS.I BELIEVE AND SURRUNDERED TO YOU,PLEASE BLESS ME WITH FULL OF COURAGE, POSITIVE THOUGHTS,ACTIVE, HAPPINESS SELF CONFIDENCE NAMA JAPA OF YOU, I WANT TO GO SCHOOL HELP TO OTHERS, PURITY IN MIND AND HEART.FORGIVE ALL MY SINS.PLEASE ALWAYS BE WITH ME AND PROTECT ME SAVE ME GIVE YOUR BLESSINGS, ASHIRVADAM, KRUPAKATAKSHAM. FROM TOMORROW ONWARDS WITH YOUR BLESSINGS I WANT TO START NEW CONFIDENT COURAGEOUS POSITIVE HEALTHY PURITY IN MIND AND HEART,ACTIVE HEALTHY THOUGHTS .I BEGG YOU KRISHNA NARAYANA.THANK YOU GOD
Super brother excellent and Jai Sanatan Dharma the world following is the main Dharm 🚩🚩🚩🔱🔱🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
గీతలో ఆ విషయం చెప్పాడు ఈ విషయం చెప్పాడు అని చెప్తున్నారే కానీ,,, అధ్యాయం చెప్పడం లేదు శ్లోకం చెప్పడం లేదు,, నీకు ఇష్టం వచ్చినట్లుగా చెప్పినట్లుగా ఉంది,, అధ్యాయం శ్లోకం తో పాటు వివరించండి జైశ్రీరామ్
excellent video as a hindu i dont know what's inide bhagavatgita... kindly do more videos and suggest me books about spirituality which i will go through...
BagvathGeetha kachithanga prathi okari chadvali Chadvuthune ha Srikrishnudu bagavanudu 🙏Chepina gopa BagvathGeetha 🙏 mankam ardham avthundi Jai Shree RadheyRadhey Ji Jai Shree RadheyKrishna Ji 🙏
బ్రహ్మమే మరణం మృత్యువే బ్రహ్మం పరమాత్మ చరణ సమర్పిత మమ జీవితం ఆవాహయామి మృత్యుః ఆవాహయామి మృత్యుః తవ దివ్యచరణ సమర్పయామి మమ జీవనం జన్మ మృత్యుః జరా తప్త జన విశ్రాంతి దాయిని అన్న నామానికి అర్ధం అదే కదా అమ్మ భక్తులకు ఇచ్చే విశ్రాంతి మోక్షమే కదా
ఆ గొంతులో ఏదో మాయ ఉంది అన్న, కృష్ణా శ్రీకృష్ణా ఈ అనంతమైన విశ్వంలో ఏ మూల ఉన్నావయ్యా🙏🙏🙏🙏🙏
Manalone.....🙏🌺
మన హైందవం గురించి మనుషుల కు జ్ఞానం సంపాదించి పెట్టె మన గ్రంథాల గురించి బాగా చెప్పబడింది అందుకని . ప్రతి ఒక్క మనిషి జీవితంలో తెలుసుకోవలసిన విషయాలు భగవద్గీత గీతా లో వున్నాయి 👏ఓం నమో భగవతే వాసుదేవాయ 🚩
super bro
భగవద్గీతను అందరూ ప్రతి ఒక్కరూ చదవాలి...
ఇలా కొన్ని కొన్ని తెలుసుకుని డౌట్స్ పడొద్దు..
అన్ని గ్రంథాలు సృష్టి యొక్క రహస్యలు అన్ని ఉన్నాయి మన గ్రంథాలలొనే
తాంత్రిక, లేదా మంత్రిక, శ్రీవిధ్య, మహా ఉపసనాలు చేస్తే అవి తెలుస్తాయి..
సృష్టి ఒక రహస్యం అది కేవలం జ్ఞానులకే తెలుస్తుంది.. దాని మూల మూల అణువణువు ఏదైనా 🕉️🚩 ఈ మన హిందూ ధర్మం ఎంతో గొప్పది
క్రోధం కోపం వల్ల చేడు ఆలోచన వస్తుంది, మన చావుకు మనమే కారణం అవుతాము. మందు తాగి ఆరోగ్యం చెడిపోవడం ఉరివేసుకోవడం ఇలాంటివి.
ఇదే కదా సనాతన ధర్మం గొప్పతనం. ఇందులో ఎక్కడ కూడా నా మతం గొప్ప నీవు చిన్న అనే పదం లేదు.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ 🙏🙏🙏
నేను ఈరోజు శ్రీమద్భగవద్గీత గురించి చాలా విషయాలు చాలా బాగా అవగాహన చేసుకొని చాలా అద్భుతంగా అనుభూతి ని
పొందాను . జై శ్రీకృష్ణ పరమాత్మ
🙏🙏🙏🙏🙏
జై శ్రీ కృష్ణ జై శ్రీ మన్నారాయణ గోవిందా 🚩🚩🙏🏻
E video kosame Anna chala rojulu nunchi waiting.....👌
సృష్టి ఒక రహస్యం విష్ణు ఆ పరమాత్మ మాయ, ఇది తెలియాలంటే దైవం లేనిదే సాధ్యపడదు 🚩🕉️🙏
🌿
😮😮
మన పురాణాలు తెలుసుకోవాల్సిన చాలా ఉంది భగవద్గీత మనిషికి ఒక ప్రమాణం గొప్ప కావ్యం స్వయంగా కృష్ణ భగవాన్ నోటి నుంచి వెలువడిన కావ్యము ఇది మనిషి ఎలా జీవించాలి చెప్పిన గ్రంథంకాల్ మీ 8:11 8:11 8:11 8:11
ఓం నమో వాసు దేవాయనమః 🙏🙏thank you sir 🙏
Wow wow wow wow super sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@benkeigaming1102 🤝🙏
జై కృష్ణ 🙏🙏
జై జై భగవత్ గీతా 🙏🙏
Thankyou brother.... nice vedio..
కృష్ణం వందే జగద్గురుమ్
My request Is to keep more videos about Lord krishna because we are very much Intrested and have more curiosity to know about him.
JAI SHREE KRISHNA......
🙏 Sri Krishna miru cheppina matalu patinchalanukuntunam Sahayam cheyandi thandri ❤ 🙏
భగవత్ గీత లో చెప్పిన ప్రతి ఒక మాట ఒక తూటాల మా మనస్సు లో వెలిపోతుంది. హే కృష్ణా పరమాత్మ 🙏.... మీకు ప్రత్యేకమైన ధన్యవాదములు మీరు ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ చేయాలి అని కోరుతున్నాను....🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఆదిలాబాదు
ఏది మంచి పని, ఏది చెడ్డ పని అనేది ఎవరునిర్ణయిస్తారు?
ఏది మంచీ,ఏదిచెడూ ఓమహాత్మా ఓమహర్షీ!
ఏదిపాపం ఏది పుణ్యం ఓమహాత్మా ఓమహర్షీ!
Oka Pani chesetappudu nuvvu bhayapadithe aa pani thappu
ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః భగవద్గీత అంటే మానవాళికి మార్గదర్శకం సుఖమయం సంతోషమయం ఇంకా జీవితములో ఎన్నెన్నో సమస్యలకు మార్గము చూపెట్టే భగవద్గీత భగవంతుడు చెప్పిన భగవద్గీత ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః చాలా బాగా చెప్పారు గంగాధర్ సార్
Om nmo sri krishna bagavathe getha vasu dava jai sri krishna 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ! శ్రీ కృష్ణ పరమాత్మ నే నమః!🎉
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
సకలం సాకారం సఫలం సుఫలం
విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
Nenu pregnent nen daily vinpistunna dinni baby ki
Jai Sri krishna❤
Jai Sri Krishna
Super 😊
Chala machi pani cheshunaru andi meru super
నేను కూడా ఈ రోజు నుండి రోజు వినిపిస్తా ఈ విడియో నీ
Unnavatitho happy ga undakapovadatam,algae eduti edugudala nu chusi orchukoleka povadam
ఓం నమో నారాయణాయ❤ ఓం నమః శివాయ ❤
BHAGAVATGEETA is the answer of all Questions jai Sri krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Ni mata nuv cheppe vidnam chala adbutam ga vundi ha elanti manchi videos chesthu vundu tappakunda bagavantudu niku inka ekuva gnanam estadu chala santhosham e matalu vinnanduku om sri krishn
కేవలం 5 వేల సంవత్సారాలు కింద ఒక్కటే కాదు....అంతకు పూర్వం లక్షల సంవత్సారాలు కింద ఇదే జ్ఞానం సూర్య భగవానునికి,వైవస్వత మన్వంత కు చెప్పాను అని అర్జునుడికి చెప్తాడు
భగవద్గీత,గ్రంధం,చాలా,పవిత్రమైన,గ్రంధం,,చదువుట,చాలా,మంచిది,నీ,నడక,బాగుంటుంది,
Jai shree ram thendree meeku padhabee vandhanam thendree 🙏🙏🌹🌹🌷🌺🙏
డియర్ థింక్ డీప్ ,
భగవత్ గీత మొత్తాన్ని ఎపిసోడ్లు గా చేయగలరు
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare ❤❤
Good morning to Geetha, Today I knew something about beautiful life. Thanks.
we want justices We want more videos from bhagavth gita
Om Shri Radha krishnay namah
Jai shree Krishna Jai bharat 🕉️🙏🏻 vandhamatharam Jai shree Ram
Hare Krishna,
Namaste chala Baga chepparu
Shiva 🙏 thendree meeku padhabee vandhanam thendree Jai shree ram 🙏
SRI KRISHNAYA NAMAHA 🙏🙏🙏🙏🙏
SRI MUN NARAYANAYA NAMAHA 🙏🙏🙏🙏🙏 SRI KRISHNA NARAYANA PLEASE FORGIVE MY SINS.I BELIEVE AND SURRUNDERED TO YOU,PLEASE BLESS ME WITH FULL OF COURAGE, POSITIVE THOUGHTS,ACTIVE, HAPPINESS SELF CONFIDENCE NAMA JAPA OF YOU, I WANT TO GO SCHOOL HELP TO OTHERS, PURITY IN MIND AND HEART.FORGIVE ALL MY SINS.PLEASE ALWAYS BE WITH ME AND PROTECT ME SAVE ME GIVE YOUR BLESSINGS, ASHIRVADAM, KRUPAKATAKSHAM. FROM TOMORROW ONWARDS WITH YOUR BLESSINGS I WANT TO START NEW CONFIDENT COURAGEOUS POSITIVE HEALTHY PURITY IN MIND AND HEART,ACTIVE HEALTHY THOUGHTS .I BEGG YOU KRISHNA NARAYANA.THANK YOU GOD
Anna 1 St like jai Sri Krishna
ఓం నారాయణయ 🚩🕉️🙏
ఓం నమః శివాయ 🚩🕉️🙏
Om namo bhagavathe vaasudevaaya namah 🙏🙏
Ni videos అంటే naku చాలా interest వస్తుంది
Super brother excellent and Jai Sanatan Dharma the world following is the main Dharm 🚩🚩🚩🔱🔱🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
Your voice ge pedda fan Anna
గీతలో ఆ విషయం చెప్పాడు ఈ విషయం చెప్పాడు అని చెప్తున్నారే కానీ,,, అధ్యాయం చెప్పడం లేదు శ్లోకం చెప్పడం లేదు,, నీకు ఇష్టం వచ్చినట్లుగా చెప్పినట్లుగా ఉంది,, అధ్యాయం శ్లోకం తో పాటు వివరించండి జైశ్రీరామ్
Proud to be హిందూ 🚩🚩
మంచి వీడియో బాగుంది
Jai Shri Radhe Radhe Krishna Krishna 🙏💐
Good ఇన్న్ఫర్మేష అన్న 🙏
మీకు మా కృతజ్ఞతలు 🌹
A best recommended video for youth. Thanks for uploading 🎉
excellent video as a hindu i dont know what's inide bhagavatgita... kindly do more videos and suggest me books about spirituality which i will go through...
Super Anna nevvu ni braground music 🎵 vinte chalu manasu happy ga untundi
SUPER fine GEETHA SARAMSAM. HATS OFF TO YOU SIR
Voice Makes Thrill ....Story Mades Frealess 💚✔️
Om Namo Krishna Bhagavanaya Namaha .
చెల్ల బాగా చెప్పారు అన్నయ్య🙏
2: 38 bayapada chavu matram pakka....❤
Jai Sreekrishna Jai Mukundha 🙏
జై కృష్ణ ❤️
Ilanti goppa sutralu cheppinandku thanks anna
Jai Sri Krishna 🚩🚩🚩
మీ వాయిస్ సూపర్ సార్ 🙏
Excellent chala baaga chepparu
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare
First view First like 👍
Background music akkada download chasaharu cheppandi please 🙏
జై శ్రీ రాధ కృష్ణ 🕉️🚩🚩
📿Hinduvulaki matharame kadhu prathi manishiki oo goppa grandham hare Krishna 🦚✨
జై కృష్ణ
కృతజ్ఞతలు అండి 🙏🏻🙏🏻🙏🏻💐💐💐
Jai Sri Krishna jai Hind ❤
జై శ్రీ కృష్ణ
Chala clear ga cheparu.tqqq
భగవద్గీత వల్ల నా జీవితం మారింది భగవద్గీతలో నేను చాలా విషయాలు తెలుసుకున్నా 🙏🙏🙏
Jai Shree RadheyRadhey Ji Jai Shree RadheyKrishna Ji 🙏
Chala bagundi
Great words nice presentation.
ఇంకా length పెంచి ఉంటే బాగుండేది
ఉన్న 8.00 నిమిషాల పాటు అయినా Super
Manchi vishayaalu chepparu bro
Ni voice vintunte chaala peaceful ga untadii enni tensions unna prashanthangaa nidra povachu
Big fan bro you voice ki
ఓం నమో వాసుదేవాయనః నమః 🙏🏻🤍❤️🔥
Anna really miru great i want u meet u, I'm always waiting for your new story please think me once
Jai sree kirsha❤❤❤
KRISHNAM VANDE JAGAD GURUM.
ఓం నమః శివాయ
Super continue
BagvathGeetha kachithanga prathi okari chadvali Chadvuthune ha Srikrishnudu bagavanudu 🙏Chepina gopa BagvathGeetha 🙏 mankam ardham avthundi
Jai Shree RadheyRadhey Ji Jai Shree RadheyKrishna Ji 🙏
Meeru endulo chaduvutharu
@@santhosh_k96Book konukko bro. 350 untadhi. Bahavatgeetha
బ్రహ్మమే మరణం మృత్యువే బ్రహ్మం
పరమాత్మ చరణ సమర్పిత మమ జీవితం
ఆవాహయామి మృత్యుః ఆవాహయామి మృత్యుః
తవ దివ్యచరణ సమర్పయామి మమ జీవనం
జన్మ మృత్యుః జరా తప్త జన విశ్రాంతి దాయిని
అన్న నామానికి అర్ధం అదే కదా
అమ్మ భక్తులకు ఇచ్చే విశ్రాంతి మోక్షమే కదా
Jai Shri Krishna Jai Bhagavad Gita 🙏🙏🙏
Krishnam vande Jagat Guru 🙏🌺
Back round music chala bagundi vintunte intrest vasthundi bro
చాలా ఆహ్లాదకరంగా వుంది మ్యూజిక్.. 👍
Jai sri krishna🙏🙏 🚩🚩🕉🕉
Tqqqqqqq so much andiii 🙏🏻
First like.. First comment
నిత్యం దర్శన కాంక్షతి
భూయో బూయో నమామ్ మ్యాహం
Jai Sreekrishna paramathma
Jai sri lord Krishna ❤️❤️❤️🙏🙏🙏
thanks for the valuable content