ధర్మార్థ కామ మోక్షాలు అని చెప్పడం తప్పు స్వామి.కామార్ధ ధర్మం మోక్షాలు సరైన వాక్యం.శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన ధర్మాల వల్ల అర్థం అంటే ధనం సంపాదించలేము.కామం అంటే కోరిక.ధనం సంపాదించాలనే కోరికతో ఉండి సంపాదించే అవకాశం ఉంది.అలాగే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ధర్మాల్ని ఆచరిస్తే మోక్షం లభిస్తుంది.అందుచేత ఈ విధంగా చెప్పడం సరైంది.
నమస్కారం.మీరు భగవద్గీతా ప్రవచనాలు చెపుతున్నారు కదా? మనందరి తల్లి తండ్రులు ప్రకృతి పరమాత్మలే అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు కదా?మరి శరీర తల్లి తండ్రుల గురించి ఎందుకింత గొప్పగా చెపుతున్నారు? వాళ్ళ,మీ ప్రారబ్ద కర్మానుసారంగా మీరు వాళ్ళకి జన్మించారు.తల్లి పిల్లల ఆలనా పాలనా చూడవలసిన బాధ్యత కూడా ఆవిడ కర్మానుసారంగానే ఉంటుంది.ఇదంతా నేను చెపుతున్నది కాదు.భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన కర్మసిద్ధాతం.జీవాత్మలైన మన తల్లితండ్రులు ప్రకృతి పరమాత్మలే అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు కదా.నేను ప్రకృతికి బీజ దాతగా ఉండి సర్వజీరాశులు మా వల్లే జన్మిస్తున్నాయని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకం వివరం కూడా మీకు తెలుసు కదా అయినా ఇలా శరీర తల్లి తండ్రుల గురించి ఎందుకింత గొప్పగా చెపుతున్నారు?
గురువు గారు చాలా వివరంగా చెప్పారు ధన్యవాదాలు
🎉namah shivaya 🎉
Sri Gurubhyom Namahaaa🙏🙏
Sairam guru garu
❤❤❤❤❤❤