Trivikram Srinivas Best Speech About Sirivennela Seetharama Sastry | Jayanti Celebrations | FL

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • #TrivikramSrinivas Best Speech About #Sirivennela #SeetharamaSastry | Seetharama Sastry Jayanti Celebrations | Filmylooks
    For Movie Promotions & Promotional Interviews
    Email Us: filmylookslive@gmail.com
    Filmy Looks is the celebrated hub of our Tollywood Industry. It's All about Movies. Get the latest videos on your favorite Tollywood celebrities and catch them on all the events around you.
    Subscribe and stay connected to view Updates on TELUGU CINEMA......
    Subscribe to Filmylookslive on youtube: goo.gl/AUM3Ue
    Like Filmylooks on FB: filmylooks
    Follow Filmylooks on Twitter: filmylooks
    Follow Filmylooks on Google +: goo.gl/bgnTgy
    Watch the Latest Telugu Trailers Here: • Sunny Leone DEO DEO So...

ความคิดเห็น • 133

  • @mjptvkbschoolstudenttalent275
    @mjptvkbschoolstudenttalent275 2 ปีที่แล้ว +2

    ఆయనను తలుచుకుని నాకు ఏడుపు రావచ్చు కానీ ఆయన పై ఉన్న ప్రేమను ఏడుపుతోని సరి పెట్టలేక నాలోని ఉప్పొంగుతున్న ఈ మాటలు మీ వరకు చేరుతాయని అనుకుంటున్నాను.. అన్నట్టుగా ఉంది సార్ మీ యొక్క భావజాలం.

  • @RamishettiHari
    @RamishettiHari 2 ปีที่แล้ว +125

    త్రివిక్రమ్ గారి ఉపన్యాసం ఎప్పుడూ కూడా చాలా కొత్తగా ఉంటుంది... అందుకే కాబోలు ఆయనని అందరూ "మాటల మాంత్రికుడు" అంటారు🙏🙏🙏

  • @pawankalyan3052
    @pawankalyan3052 2 ปีที่แล้ว +36

    ఎలా స్వామి..ఎంత మంచి తెలుగు మాట్లాడుతూ...కునురెప్ప కూడా పడకుండా, వేరే శబ్దం వినకుండా చూడాలని వినాలని అనిపిస్తుంది 💐🙏👌🥰

  • @statushere5158
    @statushere5158 2 ปีที่แล้ว +128

    అచ్చమైన తెలుగు మాట్లాడుతున్న మీకు వందనాలు తెలుగుని బ్రతికిస్తున్న వారిలో మీరు ఒకరు 🙏🙏🙏

    • @prasanth029
      @prasanth029 2 ปีที่แล้ว

      Pooja hegde

    • @ganapathianusuri8278
      @ganapathianusuri8278 2 ปีที่แล้ว +1

      మీరు తెలుగులో కా మెంట్ పెడితే బావుంటుంది

  • @umeshpratapa4861
    @umeshpratapa4861 2 ปีที่แล้ว +20

    గుండే గొంతుగా ఇచ్చిన ఉపన్యాసం . ఎంత అద్భుతంగా ఉంది !!!! స్వచ్ఛమైన ఉచ్చారణ , ఆర్ద్రమైన భావన మరియు సరియైన పద ప్రయోగం. త్రివిక్రంగారు 🙏🏻🙏🏻🙏🏻
    తెలుగు సినిమా కళాకారులందరూ చూసి నేర్చుకోవాలిసిన విషయం. ముఖ్యంగా హీరోలందరు.

  • @kylasaraoyernena
    @kylasaraoyernena 2 ปีที่แล้ว +62

    రాజమౌళి :-చరిత్రని మార్చి అద్భుతం సృష్టించడం.
    త్రివిక్రమ్ :-చరిత్రని మార్చకుండా అద్భుతం
    సృష్టించడం.

  • @avinashgoud6383
    @avinashgoud6383 2 ปีที่แล้ว +44

    శబ్దాన్ని సైన్యంగా నిశబ్ధాన్ని ఆయుధంగా చేశారు...మీరు మాటని తూటగా ...నేర్పుగా..చాలా గొప్పగా వివరించారు...అందుకేనేమో అక్షరాన్ని ,కవిత్వాన్ని ఎక్కడ వాడలో తెలిసిన వరయ్యారు... 🙏 త్రివిక్రమ్ గారు

  • @kadaparaghu
    @kadaparaghu 2 ปีที่แล้ว +35

    ఒక కవి పాట పాడుతున్నప్పుడు, విని ఆనందించగలగడం గొప్ప విలాసం.
    సిరివెన్నెల సీతారామశాస్త్రి - ఆయన, ఆయన పాట కన్నా ఎత్తయిన మనిషి. ఆయన పాటలో ఉన్న భావం కన్నా లోతయిన మనిషి. మనకు అర్థమైన దానికన్నా

  • @AJ-bm2xs
    @AJ-bm2xs 2 ปีที่แล้ว +32

    నీ మాటలు విన్న ప్రతిసారీ నా తెలుగుతో మరో సారి కొత్తగా ప్రేమలో పడతా... ఇంకొంచెం/ఇంకొన్ని మాటలు కొత్తగా నేర్చుకుందామని.. ఎన్ని సార్లు పడిన.. నేర్చుకున్న నీ అంత లోతుగా మాటలు రాయటం అంతా సులబమేమి కాదు.

  • @phaneendrarvr1656
    @phaneendrarvr1656 2 ปีที่แล้ว +29

    సినీ వినీలాకాశంలో అక్షరాల విల్లు వంచి
    నేల పైన సిరి వెన్నెల మయూఖ బాణాలవెల్లువ లే సంధించి!
    తిమిర సంహారం చేసి న ఘనుడా! సీతా రాముడా!
    ఎప్పుడూ ఒప్పుకోము నీది మరణ మనే ఓటమంటే!
    ఎన్నడూ వదులుకోము నీవు పంచిన ధీరగీతికల కూరిమి!
    నింగి ఎంత పెద్దదైనా నీ పద బంధనాల రెక్కలతో పెనవేసి ఆకాశమంత సత్తువు తో తుంచావు నిరాశని!
    సాహిత్య పాలసంద్రాన్ని. పదనిసల సేతువే కవ్వంగా చిలికి
    సౌహాద్ర గీతామృతం పంచి ఇచ్చావు! హాలా హల భ భాగ్ని తో కడిగావు సిగ్గు లేని సమాజం కల్మషాన్ని!
    తరలి రాని వసంతాల కూ ఎదురేగి తల వంచిన ఆమని తలలో వనాల విరులు తుంచి పంచావు మా అందరికీ!
    పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్య మనీ!
    ఆది భిక్షువు నైనా నీకు ఆయువు అడిగావా? ఆత్మ జ్ఞానివి!వద్దన్నావేమో! ఆయనేమో నీ స్తుతి గంగా సమ్మోహనంతో తన దరికి పిలుచు కున్నాడా!
    జగమంత కుటుంబం నాదని . వెన్నెంటే ధైర్యం, ముందు మిన్నంటిన లక్ష్యం ,ఉంటే ఎవరూ ఏకాకి కాదన్నా వు!
    నింగి లో జాబిలి తాను ఒంటరి అనుకుంటుందా !
    తనని ధహించే రవి కిరణాలన్నీ సిరి వెన్నెల గా మార్చి ఇల పంచదా!
    శశి రవిలు విశ్ర మించేదాక నీ సిరి వెన్నెల యశస్సు మలగదు ! మరెన్నో కలాలకు వెలుగుల బాట చూపదా?
    ✍️✍️ ఫణీంద్ర.8328488812

  • @thek.e.a.vclinic1449
    @thek.e.a.vclinic1449 2 ปีที่แล้ว +72

    మీ ఉపమానం నిరుపమానం మీ ఉపన్యాసకళా, భావకల్పన నైపుణ్యానికి జోహార్లు

  • @maheshannepaka3784
    @maheshannepaka3784 2 ปีที่แล้ว +3

    థాంక్స్ యు సార్ త్రివిక్రమ్ సార్ sathyam దర్మం , karuna, ఇతరుల పట్ల ప్రేమ,దయ ,కరుణ ప్రజల చేసిన పాపాలు తన ఒక్కడి మీద వేసుకొని ఒక నిజాయతి పరుడు పాపం చెయ్యని వారు ప్రాణాన్ని కూడా హాయిగా ప్రజల కోసం వల్ల papa భారం మోయటం కోసం చనిపోయి తిరిగి lechina వ్వక్తి నీతి, న్యాయం, ధర్మం, ప్రేమ, జాలి, రెండు కలగలిపితే జీసస్ గురించి మాట్లాడి నందుకు, రాములు వారు ధర్మాన్ని పాటించడంలో సాటి లేరు, అలాగే ఖురాన్ కూడా మనిషి నిజాయతిగా బ్రతకమని చెప్తుంది ఇవ్వన్నీ కలగలిసిన దేశమే భారతదేశం జై హో ఇండియా 🇮🇳🙏🙏🙏🙏🙏🙏.

  • @languayyappa4191
    @languayyappa4191 2 ปีที่แล้ว +3

    త్రివిక్రమ్ గారు.... మిమ్మల్ని మించిన ప్రసంగం మళ్ళీ మీరే ఇవ్వగలరు..... అద్భుతమైన పదప్రయోగం, అత్యద్భుతమైన ప్రసంగం 🙏🙏🙏🙏

  • @nsrinu9265
    @nsrinu9265 2 ปีที่แล้ว +7

    మీ మాటలు మాలాంటి వాళ్లకు
    నూతన ఉతతేజన్ని ఇస్తాయి సార్ 🙏

  • @RadioRambabu
    @RadioRambabu 2 ปีที่แล้ว +13

    సత్యం, ధర్మాలను ఎంత గొప్ప గా పోల్చారు సర్..

    • @vijayalakshmi-pn6ev
      @vijayalakshmi-pn6ev 2 ปีที่แล้ว

      Great command over language...👏👏👏👌👍

  • @chraju9363
    @chraju9363 2 ปีที่แล้ว +3

    మీరు సూపర్ స్వామి🙏❤️ తెలుగు పదాలు ఇంత చక్కగా మాట్లాడటం నీ ఒక్కడికే సొంతం మీరు మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఆశిస్తున్నాం 👍👍👍 👍🙏🙏❤️

  • @9chandrasidharth711
    @9chandrasidharth711 2 ปีที่แล้ว +18

    త్రివిక్రమ్ గారి సినిమాలుచూసినా ఆయనమాటలువిన్నా.. తెలుగు డిక్షనరీ చదువుతున్నట్టుంటుంది..నాకు.

  • @sirivennelasastry
    @sirivennelasastry 2 ปีที่แล้ว +6

    మరచిపోలేని సాహిత్య పంక్తులను వ్రాయడం కొందరికే సాధ్యం. అలాంటి వారిలో మొదటి పంక్తిలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి స్థానం ఎల్లప్పటికి సుస్థిరం.

  • @AJ-bm2xs
    @AJ-bm2xs 2 ปีที่แล้ว +6

    నీ మాటలు శతగ్ని తూటాలు... బ్రతికున్న వాన్ని శవాన్ని చేయగలవు... చావు చివరణ ఉన్న వాన్ని బ్రతికించవలవు. మాటలు/పదాలు రూపం దాల్చితే నీలా ఉంటాయేమో...

  • @rameshdhonakanti
    @rameshdhonakanti 2 ปีที่แล้ว +138

    ఇలాంటి వాళ్ళ మాట్లాడినప్పుడె తెలుగు ఇంకా బ్రతికే ఉంది అనిపిస్తుది,

    • @brahmambv5679
      @brahmambv5679 2 ปีที่แล้ว

      Annu

    • @kranthikiran4195
      @kranthikiran4195 2 ปีที่แล้ว

      Chala chakkaga chepparu.

    • @maheshramana650
      @maheshramana650 2 ปีที่แล้ว

      Telugu anedhi language daniki life manushulaki untundhi language ki kadu

  • @shekshavallsh4719
    @shekshavallsh4719 2 ปีที่แล้ว +2

    Really great inspiration speaking Trivikram Garu.

  • @moodavathgamesingh6725
    @moodavathgamesingh6725 2 ปีที่แล้ว +11

    తెలుగు పద పితామహుడు.. TRIVIKRAM.... SIR

  • @practicalvenki
    @practicalvenki 2 ปีที่แล้ว +15

    గురూజీ మార్క్ చాలా రోజుల తరువాత మళ్ళీ ఈ రోజు

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 2 ปีที่แล้ว +9

    మంచి తెలుగు మాటలు చెప్పారు 👍👍

  • @budativenkateswarlu3796
    @budativenkateswarlu3796 2 ปีที่แล้ว +14

    What a Great speech Trivikram.

  • @PrashanthBotlaFilms
    @PrashanthBotlaFilms 2 ปีที่แล้ว +12

    త్రివిక్రమ్ ఒక అద్బుతం అయిన అంతులేని పుస్తకం ఒక్కసారి తెరిస్తే పదాలకు వాక్యాలకు అంతం అనేదే వుండదు

  • @tirlingimadhavarao3675
    @tirlingimadhavarao3675 2 ปีที่แล้ว +10

    Wonderfully explained sir... I'm very much glad to hear your words. 👌👌👏👏😍😍

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj 2 ปีที่แล้ว +3

    Inspirational speech only possible with Trivikram Sir.... 😍

  • @Chowreddy786
    @Chowreddy786 2 ปีที่แล้ว +7

    Trivikram no need movies he can change people thinking with his writing and speechs 🙏🙏🙏🙏🙏

  • @ArjunArjun-sl7ws
    @ArjunArjun-sl7ws 2 ปีที่แล้ว +5

    Great Applause to Trivikram Sir👏👏👏👏🙌🙌

  • @pavankumar-je6yl
    @pavankumar-je6yl 2 ปีที่แล้ว +3

    Last words malli malli vinalnipistundi🙏😇

  • @janasenaparty6169
    @janasenaparty6169 2 ปีที่แล้ว +5

    దేశ బాషలందు తెలుగు లెస్స🙏🙏🙏

  • @rameshkoride
    @rameshkoride 2 ปีที่แล้ว

    అద్భుతం మీ ప్రసంగం

  • @gudalahepsiprasanthi5959
    @gudalahepsiprasanthi5959 2 ปีที่แล้ว +6

    👏wow beautiful God creat a master piece.

  • @jitenderkonda2199
    @jitenderkonda2199 2 ปีที่แล้ว +1

    Priceless speech ....Thank you thrivikram garu

  • @MD-mb9wg
    @MD-mb9wg 2 ปีที่แล้ว +2

    Amazing speech 🙏🙏🙏

  • @gaddamkartheek7757
    @gaddamkartheek7757 2 ปีที่แล้ว +5

    Ultimate Speech Guruji

  • @venkataghorakavi7238
    @venkataghorakavi7238 2 ปีที่แล้ว

    Very powerful words and heart touching ♥️

  • @manjumanjunath5638
    @manjumanjunath5638 2 ปีที่แล้ว +3

    🙏🏼🙏🏼👌❤️👌 what a speech sir mi matalaki🙏🏼🙏🏼sir

  • @uncshbnl357
    @uncshbnl357 2 ปีที่แล้ว

    Kallaki rangu vuntadhi gaani kannillaku rangu vundadhhu. Super sir 🙏🙏

  • @GovindSurya1
    @GovindSurya1 2 ปีที่แล้ว +6

    We are successful as a society (TANA) could able to find him, hope we will keep this search for great soles.

  • @sriganeshkokkirala2305
    @sriganeshkokkirala2305 2 ปีที่แล้ว +30

    కాలాన్ని ఓడించడం ఏమిటి సామి అథ్భుతం

    • @connecting.dots.8870
      @connecting.dots.8870 2 ปีที่แล้ว +8

      అలాంటి వారిని కాలాతీత వ్యక్తులు అంటారు. మనలాంటి వారం కాల ప్రవాహంలో కొట్టుకుపోతాం. కానీ మహానుభావులు కాలంతో పాటు కాలం ఉన్నంతకాలం నిలచిపోతారు.
      (కాలాతీత వ్యక్తులు అనే ఒక నవల ఉంది. చాలా తేలికైన తెలుగులో ఉంటుంది. కుదిరితే చదవండి.)

  • @hanumanthunaik3817
    @hanumanthunaik3817 2 ปีที่แล้ว +5

    wah what a speech sirjii

  • @mogillipuvunani6392
    @mogillipuvunani6392 2 ปีที่แล้ว +1

    Meru superior sir

  • @jamesphysio
    @jamesphysio 2 ปีที่แล้ว

    త్రివిక్రమ్ మాటలకి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 2 ปีที่แล้ว +5

    జై తెలుగు తల్లీ🙏🙏🙏

  • @budumuridevudu7759
    @budumuridevudu7759 2 ปีที่แล้ว

    Totally words about teludgu speech 🙏

  • @sankinenisanthosh6097
    @sankinenisanthosh6097 2 ปีที่แล้ว

    Spr words sir

  • @manohark4459
    @manohark4459 2 ปีที่แล้ว

    When trivikramgaru speaks everybody listens...

  • @sheikabdulrahim6447
    @sheikabdulrahim6447 2 ปีที่แล้ว

    Great speech trivikram Sir🙏🙏

  • @radhikareddy1952
    @radhikareddy1952 2 ปีที่แล้ว

    Superb words, very pleasant to hear

  • @lucky138
    @lucky138 2 ปีที่แล้ว

    Animutyam lanti matalu miku matrame sontham 👏👏

  • @bangarurajukalyanapu2385
    @bangarurajukalyanapu2385 2 ปีที่แล้ว +5

    T srinivasa sir super 👌

  • @narenennar
    @narenennar 2 ปีที่แล้ว

    Okka padam kooda aanglam lo palakakundaa, nigudaa bhavaganam kaligina, maaku kalayajesina Mee bhavajalaniki maa joharlu. Jaihind trivikram garu.

  • @SaiKumar-of9co
    @SaiKumar-of9co 2 ปีที่แล้ว

    Super Speech Trivikram Garu 🙏

  • @rmbmrright8580
    @rmbmrright8580 2 ปีที่แล้ว +1

    SSRS gariki 🙏🙏

  • @kirankumarrock8484
    @kirankumarrock8484 2 ปีที่แล้ว

    4th min 🔥…. Emina cheppara 💕

  • @kistappachoragudi973
    @kistappachoragudi973 2 ปีที่แล้ว

    Great word's

  • @yuvakumarsiripurapu1083
    @yuvakumarsiripurapu1083 2 ปีที่แล้ว

    Goosebumps speech 🙏🙏

  • @sabyman007
    @sabyman007 2 ปีที่แล้ว +1

    Wow super

  • @ravikumarmuddada9240
    @ravikumarmuddada9240 2 ปีที่แล้ว

    Absolutely we miss Sitaram Sastry gaaaru...
    ❤️😭😭
    Trivikram speech awesome ❤️

  • @koteswararaokatam4667
    @koteswararaokatam4667 2 ปีที่แล้ว

    TRIVAKRAM SIR GREAT KNOWLEDGE PERSON SON OF SARSVATHI MATHA GREAT INTILLEGENT

  • @chanduperikala2337
    @chanduperikala2337 2 ปีที่แล้ว

    We Miss you sir

  • @ganapathianusuri8278
    @ganapathianusuri8278 2 ปีที่แล้ว +6

    మాటలతో ఇంద్ర జాలం

  • @gantedasimhachalam1442
    @gantedasimhachalam1442 2 ปีที่แล้ว +1

    Sir mee maatalu vunnappudu veranga mugincha kudadhu inka maatladali ani anipisthadhi sir mee maatalu laki Edho sakthi vundhi sir

  • @chandhukyasagalla3939
    @chandhukyasagalla3939 2 ปีที่แล้ว

    Super Sir

  • @komakularavi1559
    @komakularavi1559 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @jagaambatiom4741
    @jagaambatiom4741 2 ปีที่แล้ว

    True

  • @karth33k
    @karth33k 2 ปีที่แล้ว +5

    Telugu lo tadabadakunda, sarina padaalu vadutu matladatam oka naipunyam. Nenu kuda ala matladali ane korikaku trivikram garu oka spoorti.

  • @anjaneyulugoud5119
    @anjaneyulugoud5119 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🎉

  • @naidugopi8779
    @naidugopi8779 2 ปีที่แล้ว

    Namaskaaram

  • @dvenkat9738
    @dvenkat9738 2 ปีที่แล้ว

    Tivikram sir any speech 🙏

  • @v77newstelugu74
    @v77newstelugu74 2 ปีที่แล้ว

    Sir 🙏

  • @maheshmaheshthapower7468
    @maheshmaheshthapower7468 2 ปีที่แล้ว

    🙏🏼🙏🏼🙏🏼

  • @travelwithvaraprasad
    @travelwithvaraprasad 2 ปีที่แล้ว +1

    First like 👍

  • @timepasstelugu8697
    @timepasstelugu8697 2 ปีที่แล้ว +2

    🔥🔥

  • @MRindian7823
    @MRindian7823 2 ปีที่แล้ว +10

    మేం ఇప్పటికే వొక మసీదు కోల్పోయాం
    .ఒవైసీ .
    భారతీయులు:-
    మసీదు కోల్పోవడానికి ముందు ఆ మసీదు కింద మేం మా దేవాలయాన్ని కోల్పోయాం.
    మన మీడియా ఎంత గొప్పదంటే ఒవైసీ అన్నదొకటే చూపించి అతనికి సింపతీ కలిగేలా చిత్రీకరిస్తారు.
    చదవండి ఎంటర్టైన్ fell avtharu 😊
    చైనా వాడు వాడి భాషా ఇంగ్లీష్ వొప్పుకొడు జపనోడు వాప్పుకొడు రష్యా వాడు వొప్పుకోడు. వాళ్ల దేశం లో లెప్ టాప్ లు కూడా వాడి భాషలోనే వుంటాయి 2.కొరియాస్ కూడా అంతే అసలు ప్రపంచం లో సగం పైగా ప్రజలు ఇంగ్లీష్ మాట్లాడనే మాట్లాడరు అంతెందుకు ఇంగ్లీష్ నాసా వొడి అస్త్రొనట్స్ కూడా రష్యన్ నేర్చుకోవాలి కొన్ని ప్రోగ్రామ్స్ కోసం కానీ మన భారతీయులు మాత్రం ఇంకా బానిస బుధులు పోవు కదా .మన ప్రపచంలోనే అతి పురాతన భాషలు. సంస్కృమ్ ఎలాగో మన మేధావుల వల్ల నాశనం ఇపోయిందిగా. వాటి రిలేషన్ లాంగ్వేజెస్ .హిందీ.తమిళ్ వీటిలో ఎదో వొకటిఐనా మనవాళ్ళు కచ్చితంగా నేర్చుకునే టట్టు దేసెం మొత్తం పెట్టచుగా .మన భారత దేశ భాషలు వదిలి వదిలి వేరే దేశమొడి ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ వాడి భాషా సిగ్గులేకుండా నేర్చుకోవాలి . సిగ్గులేకుండా చేవ చచ్చిన బుర్రలు కదా ఇవ్వేమి అర్థమవుతాయి లే . ఏమన్నా మాట్లాడితే వాట్సప్ యూనివర్సిటీ అది ఇది అని వాగుతరు నేను వాట్సప్ యూనివర్సిటీ బ్యాచ్ కాదు.నేను సొంతగా నాకున్న దేశభక్తితో చేస్తున్నా .వాట్సప్ యూనివర్సిటీ గాల్లు ఐతే id మారుస్తారు నేనుమత్రం 3 years నించి వోకే id నాది .కాలీ దొరికినప్పుడల్లా కామెంట్స్ చేస్తుంటా.
    🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔భారతీయుల మైండ్డ్స్ లో సెక్యులర్ మీడియా కి ఇష్టమైన విదేశీ మైండ్ సెట్ మాత్రమే ఉండేలా వేరే దేశాలు మాత్రమే గొప్పవి అని మనం అనుకునెలా.మన మైండ్ సెట్స్ ని మెనిప్లేట్ చేస్తున్నారా 🤔? ఈ .àñ.tv4+5. గాళ్లు Big boss ni తిడతారు మళ్ళీ వీళ్ళే big boss లోకి వెళ్తుఉంటారు మెరుగైన సమాజం కోసం కదా ఎథిక్స్ ఆమాత్రం పాటించాలి.😎 ఎవరో అర్థమైంది గా.
    ఒక్కసారి ఆలోచించండి అనందయ్య మందు మంచిదో కాదో వీళ్లే డిసైడ్ చేస్తారు భారతీయ సంస్కృతి మంచిదో కాదో ఈ చిల్లర బ్యాచ్చే డిసైడ్ చేస్తారు.
    ఈ మేనిప్లేట్ చేసే చైనా కమ్యూనిస్ట్ మైండ్ సెట్ తో ఉన్న సెక్లర్ ఛానల్స్ ఏప్పుడు భారత సంస్కృతిని వెక్కిరిచడం ఇండియా లో ఇండియా ని లేకుండా చైడం చేస్తుంటాయి. (మన సంస్కృతిని ఇండియన్ మైండ్ సెట్ ని చంపి ఇండియన్ పధతులు .మన సంస్కృతి వెస్ట్ అన్నట్టు గా మనకి అనిపిచ్చేటట్టు మేనిప్లేట్ చైడం ధ్వరా ) . అసలు వీళ్ళ ఎథిక్స్ ఎంత గొప్పగా ఉంటాయ్అంటే.
    కొన్ని రోజులు క్రితం వొక 18.19 ఏళ్ల కాలేజ్ కుర్రాడు వొక అమ్మాయి కి తేడాగా మెసేజెస్ చేసేడు వాడిది తప్పే దానికి అమ్మాయి పేరెంట్స్ కొట్టారు దానికి వీళ్లు వాడి ఫేస్ ని వాడు చేసిన చాట్ నీ మొత్తం టీవీలో చూపించారు . ఏ వాడిఫెస్ ని కూడా కాబోయే భర్త పిక కోసిన దాని మొహం బ్లార్ వేసినట్టు వేయచ్చు గా.వొక తప్పుచేసిన టీన్ ఏజ్ కుర్రోడు వడితప్పు వొక ఏజ్ వచ్చాక తెలుసుకుంటాడు కానీ ఎప్పటికీ వాడు ఆ కుటుంబం సమాజంలో తలేతుకొలేదు వొక ఇన్మెచుర్ ఏజ్ లో చేసిన తప్పుకి అబ్బాయ్ ఫేమిలీ ఐతే పరువు లేకుండా బతకాలి.లేక ఆ భాదతో ఛావాలి.అదే అమ్మాయి గొంతులు కోసినా ఈ సమాజం అర్థం చేసుకోవాలి.ఎవడో వొక దొంగ స్వామి ఇయర్ కి వోకడు దొరికితే హిందూ విధానాలు మొత్తం ఇలాగే ఉంటాయి అన్నట్టు ప్రోజక్ట్ చేసే వీళ్లు ఇయర్ కి కొన్ని వేళల్లో జరిగే పాస్టర్స్ రేపులు మాత్రం ప్రోజక్ట్ చేయరు.ఎవరు చేసినా తప్పే ఎవరు చేసినా సిక్షపడలి కానీ వీళ్లు వీళ్ళమైండ్డ్ సెట్ మాత్రమే సమాజంలో నమ్మించేటట్టు చేస్తారు .ఎదో వొక్క గ్రామ సంప్రదాయంగా పాటిచ్చే మూఢనమ్మకాన్ని.హిందూ ధర్మం మొత్తం ఇంతే అని ప్రోజక్ట్ చేస్తారు. ఇది వీళ్లు పాటిచ్చే గొప్ప చిల్లర విలువలు .ఎథిక్స్ .మళ్ళీ మన దేశాన్ని.కల్చర్ ని మాత్రం దారుణంగా వెక్కిరిస్తారు.తిడతారు ..... ఇలాంటి చానల్స్ వల్ల కాదూ మన దేశప్రజలు మనదేశాన్ని మనల్ని మనం తక్కువంచనా వేసేది . కాశ్మీర్ ఫైల్స్ లాంటి కనుమరుగు అయ్యే చరిత్ర పుట్టేది ఇలాంటి చ్చానల్స్ వల్లే. ఆ మూవీ బాలివుడ్ నీ షేక్ చేసింది ఈ మూవీ బాలీవుడ్ ని షేక్ చేసిందనే వీళ్లు. ఈ ఇయర్ బాలీవుడ్ లో హిట్ ఏకైక మూవీ 300క్రోర్ కలెక్ట్ చేసిన కాశ్మీర్ ఫైల్స్ మూవీ గురించి చెప్పడం ఎప్పుడైనా చూసేరా.
    మనజుట్టు వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం అర్థమవుతుందా 😡🔥 ఇలాగే
    మన దేశాన్నే మనం కోల్పోయేది..

    • @vasanthkumarpakki4836
      @vasanthkumarpakki4836 2 ปีที่แล้ว +2

      పాత్రికేయ వృత్తి ఎలావుందంటే డబ్బుకు అమ్ముడు పోయాయి, లేకపోతే అతనికి మెతుకు దొరకదు.ఇలా ఎన్నో కారణాలు అనేకం, న్యాయ వ్యవస్థ కూడా వారిలో కూడా ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది.

    • @riyansmusic3359
      @riyansmusic3359 2 ปีที่แล้ว

      నువ్ ముందు మతాలు కులాలు దేవుడు దయ్యలు అనే అజ్ఞానాన్ని వదిలేసి సత్యాన్ని అన్వేషంచు బ్రదర్ .. అవేమి నిజాలు కాదు మనిషి సృటించినవి

    • @VedaVlogs15
      @VedaVlogs15 2 ปีที่แล้ว

      👌👌👌👌👌👌🙏

    • @VedaVlogs15
      @VedaVlogs15 2 ปีที่แล้ว

      మన దేశంలో మీడియా ప్రవర్తన నీ కళ్ళకు కట్టినట్టు చెప్పావ్.. నువ్వు చెప్పింది 💯% యదార్థం...

  • @srinivasM1994
    @srinivasM1994 2 ปีที่แล้ว

    గొప్ప కవి లక్షణం ఏంటంటే.... కాలాన్ని ఓడించడం 🙏🙏🙏

  • @bharathkommu
    @bharathkommu 2 ปีที่แล้ว +8

    Dhooma meghala madyalo chandrudu cigaratte thaguthu siri vennela gaaru🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @NaveenKumar-gv2yz
    @NaveenKumar-gv2yz 2 ปีที่แล้ว +1

    ఆంగ్ల పదాలు వాడు ఈ రోజుల్లో ఇలాంటి వారి ద్వారా తెలుగు భాష ఎల్లకాలం బ్రతక గలదని నా ఆశ.

  • @asikasivaram4938
    @asikasivaram4938 2 ปีที่แล้ว

    ❤️🍓

  • @telugutejus3575
    @telugutejus3575 2 ปีที่แล้ว

    Desha bashalayandhu Telugu Lessa⭐⭐⭐⭐⭐

  • @lingagoud7401
    @lingagoud7401 2 ปีที่แล้ว +1

    Nuvvu extrodanry

    • @veerveeru4998
      @veerveeru4998 2 ปีที่แล้ว

      nuvvu konda erripuku lenjodku va ite dommmari lenjodka

  • @somasekharj8293
    @somasekharj8293 2 ปีที่แล้ว +4

    Sir meeru telugu varu kavadam ma adhrushtam.....

  • @starrqu7059
    @starrqu7059 2 ปีที่แล้ว +4

    Elanti bhash...bhavam...vyakthaparachatam avariko kani sadhyamm kadhu...

  • @vishalvishal6292
    @vishalvishal6292 2 ปีที่แล้ว

    Jivitam a la marupu tiru gu tundo. Ma ta llo chepparu.

  • @arika-yz8wh
    @arika-yz8wh 2 ปีที่แล้ว

    okka English padam vadakunda mi speech 🙏

  • @sajjadbasha1784
    @sajjadbasha1784 2 ปีที่แล้ว +1

    @ 0.34 Dhooma meghalu.... cigarette 😁😁😁😁

  • @chanamalluravikumar5507
    @chanamalluravikumar5507 2 ปีที่แล้ว

    Sir పుస్తకం పేరేమిటి

  • @chinnoduchinna3690
    @chinnoduchinna3690 2 ปีที่แล้ว

    Where can we get this book

  • @subbaraokati1725
    @subbaraokati1725 2 ปีที่แล้ว +1

    పీకే కి స్టేజ్ స్క్రిప్ట్ లు రాసేది నువ్వేకదా ఎందుకంటే నువ్వుమాట్లాడుతుంటే పీకే కనబడుతున్నాడు.

  • @bindassanil3045
    @bindassanil3045 2 ปีที่แล้ว

    Money esthe vasthai

  • @chaituchandu8707
    @chaituchandu8707 2 ปีที่แล้ว

    Meeru kuda maaku dorikina maro adbhutam 🙏🙏🙏

  • @saimahesh7433
    @saimahesh7433 2 ปีที่แล้ว +2

    Telugu basha..goppadannani daani ruchini prapanchaaniki chaati cheppinna goppa kavi sastry garu..
    Trivikram,chandra bose,anant sriram,Hari ram jogayya laanti vaala meeda chaala bhadyatha undi..telugu cinema paatalu ardhavantanga Akshara suddi tho raasi , jannalaku malli aa basha meeda makkuva penchaali..

  • @SWAMYKTECH
    @SWAMYKTECH 2 ปีที่แล้ว +10

    Function ki mundu baga dialogues prepare ayi vastadu

    • @subbuc926
      @subbuc926 2 ปีที่แล้ว

      Neeku adi kooda raaduga.. moosukoni choodu..

    • @vasubonam4998
      @vasubonam4998 2 ปีที่แล้ว +9

      Poni neeku vacha.... Rayadam.....

    • @subbuc926
      @subbuc926 2 ปีที่แล้ว

      @@vasubonam4998 Ipppudu paina rasindi ade. ahhha..Enjoy.. janaka. janaka..

    • @mujcfghv
      @mujcfghv 2 ปีที่แล้ว +3

      Tappu em undi prepare avali antey rayali antha goppa ga varninchadam 🙏🙏🙏

    • @ippirisettilenin7006
      @ippirisettilenin7006 2 ปีที่แล้ว

      @@techcuetics3321 good

  • @MrArika116
    @MrArika116 2 ปีที่แล้ว

    Copy ing masters. It is easy to excel.

  • @makkellaedukondalu9461
    @makkellaedukondalu9461 2 ปีที่แล้ว

    మన కర్మ ఏంటి అంటే veedu vere వాళ్ల గురించి తేడా గా మాట్లాడుతాడు veedidhi direct తెలుగు సినిమా వుందా

    • @MrVenugkavirayani
      @MrVenugkavirayani 2 ปีที่แล้ว

      మీ మాట తీరు చాలా మారాలి సోదరా

  • @makkellaedukondalu9461
    @makkellaedukondalu9461 2 ปีที่แล้ว

    Veedu xerox director

  • @Moksha_1035
    @Moksha_1035 2 ปีที่แล้ว

    Are trivikram ga Sasthri garini Menu gaditho polchaku babu.

  • @strongerpoint2538
    @strongerpoint2538 2 ปีที่แล้ว +1

    Ilanti matalu kevalam Telugu Basha lone sadhyam