Garikapati Narasimha Rao HILARIOUS Speech At Seetharama Sastry Jayanti | Trivikram | Venkaiah Naidu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 พ.ค. 2022
  • #Garikapati Narasimha Rao HILARIOUS Speech At Sirivennela Seetharama Sastry Jayanti Celebrations | #TrivikramSrinivas | #VenkaiahNaidu | Filmylooks
    For Movie Promotions & Promotional Interviews
    Email Us: filmylookslive@gmail.com
    Filmy Looks is the celebrated hub of our Tollywood Industry. It's All about Movies. Get the latest videos on your favorite Tollywood celebrities and catch them on all the events around you.
    Subscribe and stay connected to view Updates on TELUGU CINEMA......
    Subscribe to Filmylookslive on youtube: goo.gl/AUM3Ue
    Like Filmylooks on FB: filmylooks
    Follow Filmylooks on Twitter: filmylooks
    Follow Filmylooks on Google +: goo.gl/bgnTgy
    Watch the Latest Telugu Trailers Here: • Sunny Leone DEO DEO So...
  • บันเทิง

ความคิดเห็น • 289

  • @ramanababu3950
    @ramanababu3950 2 ปีที่แล้ว +101

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి (పాటలు) గురించి, మీరు మాట్లాడటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.ఇద్దరూ మహానుభావులే.

  • @laxmagujjula2752
    @laxmagujjula2752 2 ปีที่แล้ว +52

    ప్రస్తుత మన చెత్త, పిరికి సమాజం గిరించి అప్పుడే చెప్పాడు మహానుభావుడు సిరివెన్నెల గారు, గాయం సినిమాలో.. గొప్ప పాట...నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని....అనే పాట.

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 2 ปีที่แล้ว +37

    ఆహా! గరికపాటి వారి కంఠం,ఆ శ్లోక పఠనం మనస్సుకు,హృదయానికి ఎంత ప్రశాంతతో అనుభవిస్తేనే రసరంజకమో?

  • @lakshmisujata1925
    @lakshmisujata1925 2 ปีที่แล้ว +19

    👏👏పుస్తకావిష్కరణ... సిరివెన్నెల వారిజయంత్యుత్సవం...అందరికీ స్ఫూర్తి!!🙏💐

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 2 ปีที่แล้ว +82

    గరికపాటి గారికి ప్రణామాలు 🙏🇮🇳జై హింద్ జై కిసాన్ జై జవాన్ 🙏

  • @pavuluriarjun9626
    @pavuluriarjun9626 2 ปีที่แล้ว +157

    What a great thing, without writing on paper he is speaking, able to remember lines of song. Saraswati putra namonamah, gurave saranam

    • @veerrajuvanapalli1391
      @veerrajuvanapalli1391 2 ปีที่แล้ว +6

      Your forgotten sir,He is Sahasravadhani, as you said he is "Saraswathi puturud" and Eaka santhagrahi , That's why he's no need to paper and pen , so we are so,lucky living same time and listen his lectures 🙏🙏🙏🙏🙏

    • @KRISSHNAMOHAN
      @KRISSHNAMOHAN 2 ปีที่แล้ว

      @@veerrajuvanapalli1391 avnu sir

    • @KRISSHNAMOHAN
      @KRISSHNAMOHAN 2 ปีที่แล้ว

      That’s garikapati 🙏

    • @sairampowertech7253
      @sairampowertech7253 2 ปีที่แล้ว

      @@veerrajuvanapalli1391 11111111qq1

    • @raghavendrasrinivas9
      @raghavendrasrinivas9 2 ปีที่แล้ว

      That is why he is Sahasravadhani

  • @krishjajimoggala1666
    @krishjajimoggala1666 2 ปีที่แล้ว +43

    Great Legendry🙌Poet, Writer✍️📝 🎥📽️🎬శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు🌟🤓💐🎉🕯️✨🤗🙏🏻Great Motivational Speach,Quets By Sri గరికపాటి నరసింహారావు గారు🤓🎤🤗🙌

  • @sathishmanthena789
    @sathishmanthena789 2 ปีที่แล้ว +33

    గరికపాటి గారి ప్రవచనాలు వింటుంటే అలా వినాలనిపిస్తది అసలు సమయమే తెలియదు, ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి పదం ఆణిముత్యం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @haribabusajja6817
    @haribabusajja6817 2 ปีที่แล้ว +39

    What a memory sir everyone must hear his words atleast daily one time

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 2 ปีที่แล้ว +13

    భరతమాత ముద్దు బిడ్డలు తెలుగు తేజాలు
    మన గురువులు సిరివెన్నెల సీతారామశాస్త్రి
    గారికి గరికపాటి నరసింహారావు గారికి
    పాదనమస్కారములు. ఆదర్శప్రాయులు

  • @videoraja209
    @videoraja209 2 ปีที่แล้ว +155

    Each and every second of this speech is gold

  • @laxmanraobandi4497
    @laxmanraobandi4497 2 ปีที่แล้ว +25

    గురువు గారి కి నమస్కారము లు 🙏🙏🙏

  • @mahaboobsubhanishaik2497
    @mahaboobsubhanishaik2497 2 ปีที่แล้ว +106

    Garipati gari speeches always valuable and useful to our society

    • @pallamsettigaru2579
      @pallamsettigaru2579 2 ปีที่แล้ว +8

      Avunandi.
      I am Christian.
      But we are all falloiws his all speeches.

    • @mudisatyanarayana4238
      @mudisatyanarayana4238 2 ปีที่แล้ว +7

      @@pallamsettigaru2579 ఇలా ఉంటే....ఏ మత విద్వేషాలు ఉండవు......

  • @sahulb1534
    @sahulb1534 2 ปีที่แล้ว +23

    🙏🙏🙏Every word is diamond Sir.... Legendary writter ma Siri vennala garu hatsoff you Sir 🙏🙏❤️

  • @savitriayapilla3943
    @savitriayapilla3943 2 ปีที่แล้ว +45

    అద్భుతమైన ప్రసంగం..సిరివెన్నెలకి నీరాజనం..

    • @cgraju8532
      @cgraju8532 2 ปีที่แล้ว

      savitri ayapilla... మీరు చెప్పింది నిజమే సిరివెన్నెల గారికి 🙏🙏🙏🙏🙏🙏

  • @srinuvspl7704
    @srinuvspl7704 2 ปีที่แล้ว +4

    ప్రతి పదం ప్రతి అక్షరం అధ్బుతం నిజం మీరు చెప్పిన ప్రతి ప్రవచనాలు ఈ తరానికి బంగారు బాటలు గురువు గారు 🙏🙏🙏🙏🙏

  • @dungalasiva2063
    @dungalasiva2063 2 ปีที่แล้ว +30

    మన తెలుగు, మన నుడికారం, గోదారోళ్ళ ఎటకారం, అప్పుడప్పుడు చమత్కారం, ఇదే రా మన తెలుగు ఓ దివాకరం....

  • @kommumadhukar4382
    @kommumadhukar4382 2 ปีที่แล้ว +27

    Good speech garikapati Narasimha Rao garu

  • @ramamv5678
    @ramamv5678 2 ปีที่แล้ว +23

    అద్భుతంగా చెప్పారు గురువు గారు..

  • @RatanKumar-hx5xp
    @RatanKumar-hx5xp 2 ปีที่แล้ว +2

    felt very happy that I didn't miss this fantastic speech..truly we are proud of you guru garu

  • @alluvenkateswarareddy6282
    @alluvenkateswarareddy6282 2 ปีที่แล้ว +4

    వాగ్ధాటి మహర్షి శ్రీ గరికపాటి నరసింహారావు గారి కి ధన్యవాదములు

  • @eat3655
    @eat3655 2 ปีที่แล้ว +11

    We r blessed living with you.

  • @sukuvar
    @sukuvar 2 ปีที่แล้ว +37

    Proud to be a Telugu..loved hearing his speech.

  • @surignt6827
    @surignt6827 2 ปีที่แล้ว +17

    Great speech 🎤 🙏🙏🙏

  • @k.govardhanrajgoud7700
    @k.govardhanrajgoud7700 2 ปีที่แล้ว +6

    శతకోటి వందనాలు గురువుగారు.... ఉపన్యాసం చూడకుండా నేర్చుకుని గుర్తుంచుకుని సిరివెన్నెల గురించి బాగా చెప్పారు.... అమోహం అద్భుతం అనితర సాధ్యం

    • @srinivasb1912
      @srinivasb1912 2 ปีที่แล้ว

      He is sathavadhani, he can renemver lot

  • @bvrprasad2895
    @bvrprasad2895 2 ปีที่แล้ว +8

    గరికపాటికి రారెవ్వరూ సాటి నిరుపమానము ఆయన వాగ్ధాటి🙏

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 2 ปีที่แล้ว +10

    Sri C. Narayana Reddy Garu had also got penned all songs in his first album produced by NAT films.

    • @nagaprasad7866
      @nagaprasad7866 2 ปีที่แล้ว

      గులేబకావళి కథ

  • @sanyasinaidupilla184
    @sanyasinaidupilla184 2 ปีที่แล้ว +8

    ధన్యవాదాలు నమస్కారం గురువుగారు మంచి సందేశంను బావి తరాల వారికి అందించారు.

    • @prakashraokulkarni7396
      @prakashraokulkarni7396 2 ปีที่แล้ว +1

      బావి తరాల కాదండి భావితరాల
      బావి అంటే నుయ్యి, భావి అంటే భవిష్యత్తులో అని అర్థం

    • @srinivasbandhakavi4911
      @srinivasbandhakavi4911 2 ปีที่แล้ว

      We are lucky to hear the description of Sirivennala songs by Sri Garikapati.Hats off to both

  • @jyothichinni7379
    @jyothichinni7379 2 ปีที่แล้ว +1

    మీకు పాదాభివందనములు గురువుగారు మీ జ్ఞాపకశక్తికి

  • @jayaramv2663
    @jayaramv2663 2 ปีที่แล้ว +6

    శ్రీ విష్ణు రుప్పయ నమశ్శివాయ గురువు గారికి ధన్యవాదాలు

  • @chiranjeevipothuganti2002
    @chiranjeevipothuganti2002 2 ปีที่แล้ว +10

    Great speech Sir 👏👏👏👏👏

  • @anudia8605
    @anudia8605 2 ปีที่แล้ว +22

    గురువు గారికి వందనాలు

    • @chandusongs444
      @chandusongs444 2 ปีที่แล้ว +1

      Hi ra baby

    • @raju2463
      @raju2463 2 ปีที่แล้ว +1

      @@chandusongs444 chappu ra bleedy

    • @gpmalkapuram89
      @gpmalkapuram89 2 ปีที่แล้ว +1

      ​@@raju2463 😂😂

  • @vijayamannem7700
    @vijayamannem7700 2 ปีที่แล้ว +3

    వింటూ ఉంటె మనసుకు హాయిగా ఉంది

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 2 ปีที่แล้ว +10

    సి. నా. రె.గారు మ హా న టు డు యన్. టి. ర్. గారు ని ర్మించిన గులే బ కా వ లి క థ లో అన్ని పాటలు వ్రాశారు.

    • @chavaamu
      @chavaamu 2 ปีที่แล้ว +1

      CNR did, but Sirvennal did it at hist first entry. That is the difference

  • @srisri1965
    @srisri1965 2 ปีที่แล้ว +4

    Garikapati గారు.. Adbhutam..

  • @saidulumittakola6898
    @saidulumittakola6898 2 ปีที่แล้ว +2

    🌹🌹💞సూపర్ సార్ 💞🌹🌹

  • @kameswarraosadineni1857
    @kameswarraosadineni1857 2 ปีที่แล้ว +3

    Jai garikapati garu, very motivational speech

  • @yashodaganugaoilmill8961
    @yashodaganugaoilmill8961 2 ปีที่แล้ว +17

    గరికపాటి గారికి 🙏

  • @vasilijayadeva381
    @vasilijayadeva381 2 ปีที่แล้ว

    A great occasion.. Sirivenniiela varu Telugu vari Siri. Garikapati vari speech sare sari....🙏🙏🙏

  • @samathareddy549
    @samathareddy549 2 ปีที่แล้ว +3

    Wow grt sir miru

  • @vasireddytammayya9565
    @vasireddytammayya9565 2 ปีที่แล้ว +10

    Superb speech sir

  • @vasarjun6567
    @vasarjun6567 2 ปีที่แล้ว +3

    Me speech inka vunte bagundu anipinchindi❤❤❤

  • @maheshgudipally6076
    @maheshgudipally6076 2 ปีที่แล้ว

    🙏Guruvu garu meeku padabhivandanam. Great speech with excellent philosophy 👏 . I am proud to be a Indian and telugu person to hear your great words.

  • @tkrishnakiran2298
    @tkrishnakiran2298 2 ปีที่แล้ว +5

    Great 👍 persons in telugu poetry

  • @SivaSubrahmanyamkv
    @SivaSubrahmanyamkv 2 ปีที่แล้ว +3

    C NARAYANA REDDY SIR, VETURI SUNDARA RAMA MURTHY SIR got the credit of writing all SONGS of their first film..

  • @kasturikavyadhari3736
    @kasturikavyadhari3736 2 ปีที่แล้ว

    Super explanation Guruvugaru 👏🏾👏🏾

  • @rameshhanshika5090
    @rameshhanshika5090 2 ปีที่แล้ว +2

    ఫుల్ కామెడీ. ఎంటర్టెన్మెంట్.
    గరికపాటి. స్పీచ్ హైలెట్స్. సూపర్ 😀😀😀

  • @akupatnisatyanarayana1921
    @akupatnisatyanarayana1921 2 ปีที่แล้ว +8

    Inspiring words of telugu poetry

  • @yasarapunageswararao478
    @yasarapunageswararao478 2 ปีที่แล้ว +8

    Excellent sir..

  • @narendrachiru5634
    @narendrachiru5634 2 ปีที่แล้ว +2

    EachWordisGold
    HatsofToYouGuruvuGaru

  • @bettyaparna2706
    @bettyaparna2706 2 ปีที่แล้ว +16

    Cannot overlook his expertise 👏👏
    But self confidence comes after confidence in God, only God gives self value and self worth

    • @vijayasrid2215
      @vijayasrid2215 2 ปีที่แล้ว

      🙏

    • @postwala2667
      @postwala2667 2 ปีที่แล้ว

      depends if you believe in god! there are many confident people inspite of god giving or not giving.

  • @ramakrishnachaganti7636
    @ramakrishnachaganti7636 2 ปีที่แล้ว +3

    ఒక గొప్ప సినీ రచయిత గురించి గరికిపాటివారు మాట్లాడడం చాలా సంతోషకరం.

  • @prasadbabaji7209
    @prasadbabaji7209 2 ปีที่แล้ว +1

    excellent speech padmasri Garikapati garu.

  • @adityakmit4625
    @adityakmit4625 2 ปีที่แล้ว

    Eeyina maatallo SiriVennela gari paatalu varnistunte ippudu aa paatalo meanings Anni deep ga ardhamautinnai🙌🏻🙌🏻🙌🏻

  • @chalapathivenkata8712
    @chalapathivenkata8712 2 ปีที่แล้ว +1

    మీకు పాదాభివందనం

  • @chinthapallyjanaiah4573
    @chinthapallyjanaiah4573 2 ปีที่แล้ว +2

    Great Speech Garikapati Sir

  • @phaneendrarvr1656
    @phaneendrarvr1656 2 ปีที่แล้ว +6

    సినీ వినీలాకాశంలో అక్షరాల విల్లు వంచి
    నేల పైన సిరి వెన్నెల మయూఖ బాణాలవెల్లువ లే సంధించి!
    తిమిర సంహారం చేసి న ఘనుడా! సీతా రాముడా!
    ఎప్పుడూ ఒప్పుకోము నీది మరణ మనే ఓటమంటే!
    ఎన్నడూ వదులుకోము నీవు పంచిన ధీరగీతికల కూరిమి!
    నింగి ఎంత పెద్దదైనా నీ పద బంధనాల రెక్కలతో పెనవేసి ఆకాశమంత సత్తువు తో తుంచావు నిరాశని!
    సాహిత్య పాలసంద్రాన్ని. పదనిసల సేతువే కవ్వంగా చిలికి
    సౌహాద్ర గీతామృతం పంచి ఇచ్చావు! హాలా హల భ భాగ్ని తో కడిగావు సిగ్గు లేని సమాజం కల్మషాన్ని!
    తరలి రాని వసంతాల కూ ఎదురేగి తల వంచిన ఆమని తలలో వనాల విరులు తుంచి పంచావు మా అందరికీ!
    పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్య మనీ!
    ఆది భిక్షువు నైనా నీకు ఆయువు అడిగావా? ఆత్మ జ్ఞానివి!వద్దన్నావేమో! ఆయనేమో నీ స్తుతి గంగా సమ్మోహనంతో తన దరికి పిలుచు కున్నాడా!
    జగమంత కుటుంబం నాదని . వెన్నెంటే ధైర్యం, ముందు మిన్నంటిన లక్ష్యం ,ఉంటే ఎవరూ ఏకాకి కాదన్నా వు!
    నింగి లో జాబిలి తాను ఒంటరి అనుకుంటుందా !
    తనని ధహించే రవి కిరణాలన్నీ సిరి వెన్నెల గా మార్చి ఇల పంచదా!
    శశి రవిలు విశ్ర మించేదాక నీ సిరి వెన్నెల యశస్సు మలగదు ! మరెన్నో కలాలకు వెలుగుల బాట చూపదా?
    ✍️✍️ ఫణీంద్ర.8328488812

  • @deepakbitra4617
    @deepakbitra4617 2 ปีที่แล้ว +5

    Good speech sir 👌👌👌

  • @ramakrishnagude6390
    @ramakrishnagude6390 2 ปีที่แล้ว

    Excellent speech by Sri GARIKAPATI

  • @murthydsn8865
    @murthydsn8865 2 ปีที่แล้ว +1

    Speeches of three personalities are excellent jaisriram

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 2 ปีที่แล้ว

    Every word is gold great writer sirivennala great scholar garikapativaru

  • @samabala6348
    @samabala6348 2 ปีที่แล้ว

    Time passed by without my notice.. excellent vedanti..

  • @sriramachandramurthy5228
    @sriramachandramurthy5228 2 ปีที่แล้ว +1

    Excellent speach Sir,

  • @padmajasivabala5291
    @padmajasivabala5291 2 ปีที่แล้ว +2

    You are really great SIr

  • @kashyapkn2161
    @kashyapkn2161 2 ปีที่แล้ว +3

    చాలా బాగా చెప్పారు సార్!🙏

  • @rajeevbokinala73
    @rajeevbokinala73 2 ปีที่แล้ว +2

    Namaskaaram guruvu gaaru 🙏

  • @BrahmaGoud
    @BrahmaGoud 2 ปีที่แล้ว +1

    నమస్తే గురువుగారు పూజ్యులు శ్రీ గరిిపాటి గారు🙏🙏🙏🚩🚩🚩

  • @krishnavulisi960
    @krishnavulisi960 2 ปีที่แล้ว +2

    100 %%% correct sir 🙏🙏👌👌💯💯💯👍👍

  • @vanisri8180
    @vanisri8180 2 ปีที่แล้ว

    Guruvugaru Meeru Mahanubhavudu Maha Jnani Meeku Meeri Sati Sari Learu Evvaruu,Naku Balu Bangaram Meeru Anna Naku Chaala Chaala Ishtam Andi

  • @karth33k
    @karth33k 2 ปีที่แล้ว +8

    మన దౌర్భాగ్యం ఏమంటే...మనకి ఇంగ్లీష్ రాదు... తెలుగు కూడా రాదు. తెలుగు లో అనర్గళంగా మాట్లాడలేము...neither can we speak fluently in English. Yes రే...no రే...అని చెత్త ఇంగ్లీష్....
    ఇంగ్లీష్ సినిమా కి subtitles కావాలి...అందుచేత...అటు ఇంగ్లీష్ రాదు....ఇటు తెలుగు కూడా రాదు....
    ఇది గమనించండి....తెలుగు నేర్చుకోండి....నేర్పండి...మాట్లాడండి ...సిగ్గు పడకండి ...తెలుగు లో మాట్లాడితే మనం తక్కువ కాదు....ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎక్కువ కాదు... ఏ భాష ఆ భాషే... ఏది మాట్లాడినా....fluent గా మాట్లాడండి...

  • @gamingsanjay3603
    @gamingsanjay3603 2 ปีที่แล้ว

    గురువు గారికి పాదాభివందనం నమస్కారము 🌹🌹🙏🙏🙏

  • @krishnavalluri7874
    @krishnavalluri7874 2 ปีที่แล้ว +4

    Excellent speech

  • @sreeramamurthy4134
    @sreeramamurthy4134 2 ปีที่แล้ว +6

    Good speech

  • @tsvas1967
    @tsvas1967 2 ปีที่แล้ว +2

    very inspiring words

  • @thotanaresh1405
    @thotanaresh1405 2 ปีที่แล้ว

    నవద్వయగురువులకు నమస్సులు🙏🙏🙏💐👣💐💐🌹💐💐💐🌷💐💐💐💐💐💐💐

  • @sagarsrinivas1454
    @sagarsrinivas1454 2 ปีที่แล้ว

    Eme chepparu sir hatsoff sir meeku

  • @sravankumarkanchanapalli3033
    @sravankumarkanchanapalli3033 2 ปีที่แล้ว +1

    I heard Great poet C.Narayan reddy also single Card lyricist of film Gulebakavali katha know great Seetha Rama shastri.

  • @MrDvramanarao
    @MrDvramanarao 2 ปีที่แล้ว +2

    C. Narayana Reddy garu wrote all songs for the first movie Gulebhakavali katha

  • @chandusongs444
    @chandusongs444 2 ปีที่แล้ว +3

    Jai garikapati

  • @ramakoteswararao311
    @ramakoteswararao311 2 ปีที่แล้ว +8

    మీ మాటలే మాకు స్ఫూర్తి

  • @seshagirirao9363
    @seshagirirao9363 2 ปีที่แล้ว +1

    SO GOOD SIR.

  • @jayachandramarava4418
    @jayachandramarava4418 2 ปีที่แล้ว

    గురువు గారికి పాదాభివందనాలు.

  • @kamellimohini1609
    @kamellimohini1609 2 ปีที่แล้ว

    Guruvu gariki 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @Vd.Krishna
    @Vd.Krishna 2 ปีที่แล้ว +1

    Guruji🙏🙏🙏

  • @gajjalaadiseshareddy9487
    @gajjalaadiseshareddy9487 2 ปีที่แล้ว +2

    Garikapaathi gaari speech gold

  • @srinivasg1875
    @srinivasg1875 2 ปีที่แล้ว

    Guruvu garu meeku paadabhivandanam

  • @bsubbadasu762
    @bsubbadasu762 2 ปีที่แล้ว

    Good speech guruvu garu

  • @pochamupputla2861
    @pochamupputla2861 2 ปีที่แล้ว +2

    Proud to be Bharat mata ki jai

  • @sramanaidu1646
    @sramanaidu1646 2 ปีที่แล้ว

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @LUCKYMASON1
    @LUCKYMASON1 2 ปีที่แล้ว +2

    గురువుగారికి 👏🏼

  • @kiranfotoshop7334
    @kiranfotoshop7334 2 ปีที่แล้ว +17

    Motivational speech....

  • @nature6717
    @nature6717 2 ปีที่แล้ว +1

    What a great

  • @veeravenkat5771
    @veeravenkat5771 2 ปีที่แล้ว +3

    EXCELLENT SPEECH BY GARIKAPATI

  • @bhanumathi865
    @bhanumathi865 2 ปีที่แล้ว +4

    Aha aha em chepparu Guruvu garu.🙏🙏

  • @jacobpaul1212
    @jacobpaul1212 2 ปีที่แล้ว

    గురువు గారు మీకూ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి వందనములు 🙏🙏🙏

  • @pjayachandrareddypjayachan9580
    @pjayachandrareddypjayachan9580 2 ปีที่แล้ว

    Super Guruvgaru

  • @somayajulasaiprasad6915
    @somayajulasaiprasad6915 2 ปีที่แล้ว +3

    సింగిల్ కార్డ్ విషయం అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గార్కి కూడా దక్కింది. తొలిచిత్రం గులేబకావళి కథ లో అన్ని పాటలూ వారే రాసారు.ఒక్క పాటైతే అతను రాయనన్నారుట..

  • @bandaruajay8494
    @bandaruajay8494 2 ปีที่แล้ว +1

    Real great sir

  • @MuraliKrishna-cl7ir
    @MuraliKrishna-cl7ir 2 ปีที่แล้ว +3

    Very inspiring quotes and explanation. Sir

  • @nagasaiuppalapati8442
    @nagasaiuppalapati8442 2 ปีที่แล้ว +8

    నాకు తెలిసి లిరిక్స్ బాగా రాసే కవి సిరివెన్నెల అయితే ఇప్పుడు ఉన్న సంగీత దర్శకులలో ఆ లిరిక్స్ ప్రాణాన్ని కాపాడేది కేవలం దేవి శ్రీ ప్రసాద్ ఇది 💯% రైట్