తెలివి ని అవసరం అయినపుడు వాడి మిగిలిన టైం లో ఒక మాముల మనిషి లా ఎంతో మంది ని inspire చేస్తూ ఉన్న మీ లాంటి వాళ్ల ని లైఫ్ లో first టైం చూస్తున్నా గురిజి love u sir
For the first time I'm using *comment* box in *TH-cam* గురూజీ మాటలు తీరని దాహం తెలుగు పుస్తకాలు చదవాలి అని కోరిక పిట్టించగలిన వ్యక్తి పదాలకి ప్రాణం పోశారు అక్షరాలతో *త్రివిక్రమ్* కవిపరిచయం తెలుగు పుస్తకాలలో ఉండేలా ఉంది కొన్ని రోజులో..! ఉండాలి.! ఉంటాది కూడా😊 2012 నుండి ఇలాంటి ఇంటర్వ్యూ కోసమే చాలా మంది ఆయన శిష్యులు 1K 👁️తో ఎదురు చూశారు ఇంకా 3,5 గంటలు ఉంటే బాగుండేది😥😥
ఒక్కటంటే ఒఖ్ఖ వాక్యాన్ని కూడా పూర్తిగా తెలుగులో పలకలేని వాళ్ళు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ అంతటి వాణ్ణి ఇంటర్వ్యూ చేయడం మన ఖర్మ... అలాంటి వారికి కూడా ఓపికగా వివరంగా సమాధానం ఇవ్వగలగడం.. ఆయన విజ్ఞత కి నిదర్శనం... ఇదంతా మన ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా పుణ్యం.. మన ప్రాప్తం...
19:53 the struggle is true. You visualise something, the capture is something else, the output is completely different. This is so frustrating. Visiting the scene back and forth, compositing it finest to the core and all preparations are done exactly how it was supposed to be. But, later we've to compromise. It sucks to be in that position to witness the destruction in front of us. It's so stressful to the individual. You can understand it by how Trivikram sir answered that particular question.
film companion చానెల్ కి తనను ఇంటర్వూ చేసే అవకాశాన్ని ఇచ్చి వారి జన్మని ధన్యం చేసాడు మన కదిలే విజ్ఞాన భాండాగారం త్రివిక్రమ్ . పాపం i Dream TNR కొన్ని సంవత్సరాల నుండి అడుగుతున్న అతనిని ఇంకా కరుణించడం లేదు. పుస్తకాలపై ప్రేమను , గౌరవాన్ని ఇప్పటి యువత లో పెంచిన వాడు మా త్రివికమ్ . త్రివిక్రముడు అంతంతై వటుడంతై నట్టుగా తన మూడు పాదాలను హింది, తమిళ, అలాగే హలీవుడ్ సినీ పరిశ్రమలలో ధ్ధీగ్వీజయ ముద్రలను వెయ్యాలి.💐🎬📒✍🙏
Doesn't matter what language anchor is using, but the depth in his questions, understanding the answers and depth of knowledge on the person he is interviewing is amazing. Also trivikram answers to the questions by understanding them and giving exact answers are awesome.
త్రివిక్రమ్ గారు వంటి ముఖ్యమైన వ్యక్తులు చక్కని తెలుగు మాట్లాడుతున్నప్పుడు ముఖాముఖీ నిర్వహించే వారు కూడా అదే స్థాయిలో ఉంటే బాగుంటుంది. ఇక్కడ ఈ వ్యక్తి తెలుగు మాట్లాడలేక మాట్లాడక పోవడం కాకుండా ఇంగ్లీష్ లో మాట్లాడటమే అదో గొప్ప అనే ధోరణి కనబడుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే బావుంటుంది.
మనం తిన్న తిండి ఒక్క రోజు కంటే ఎక్కువ కడుపులో ఉండదు.కానీ మనం విన్న కొన్ని మాటలు మెదడులో చూసినవి కళ్ళలో కడవరకు మెదులుతూ ఉంటాయి. అలా మెదలాలి.అంటే అవతల చెప్పే మనిషి ఒక గొప్ప మేధావి అయిఉండాలి. మా *గురూజీ త్రివిక్రమ్* ఆ కోవలో ముందు వరుసలో ఉంటారు. అమ్మ ,అవకాయ్, త్రివిక్రమ్ మాటలు ఎప్పుడు బోర్ కొట్టవు...🔥🔥 After long time Our Guruji solo interview Thankyou for making this Interview Guruji Love you lots ❤❤ 46:00 mins valuable time in my life I've learned a lot of new things from Guruji 🙏
చక్కనైన చుక్కనైన చెక్కిలిగిలి పెట్టించగలిగే చిక్కుముడులు కధలు రాసే, చివ్వుకుమనే మాటనైన చింతలేకుండా చూపించే నీలో ఉన్న రాముడిని రావణుడికి పరిచయంచేసే వెతికి వెతికి అలసిన మనసుకు ఎదురొచ్చి దారిచుపే నేను నా నుంచి మనం అనిపించే మాటల తూటాలు పాటల్లో మాటలు అన్ని ఎన్నో నేర్పించే మనలో ఒకెడే మన త్రివిక్రముడు మాటల మాంత్రికుడు
కొన్ని అక్షరాలకు ఆవేశం కావాలి కొన్ని స్వరాలకు స్పందన రావాలి కొన్ని కోపాలకు కారణం కావాలి కానీ కొన్ని మాటలకూ ఓపిక కావాలి కొన్ని రాగాలకు కొంత మౌనం కావాలి కొన్ని దూరాలకు వేగం కావలి . . మనిషికీ మనిషికీ మధ్య ఒకే వంతెన మనుషులే దాన్ని కూల్చేస్తూ మరో మనిషి దాన్ని పునర్నిర్మిస్తూ దానిపై యుగాలు నడిపిస్తున్నాడు. ద్వేషం కోపం మెట్లుగా జరిగిన నిర్మాణం అది అదే ప్రేమ. మనిషికీ మనిషికీ మధ్యలో ఒకోసారి నలిగిపోతూ ఒకోసారి నవ్విపోతూ ఉంటుంది.. . . ఇక గురూజీ విషయంకి వొస్తే అక్షరానికి మాట్లాడే అవకాశం ఇస్తాడు కొన్ని గొంతులతో నిజాన్ని నిర్భయం చేస్తాడు. కొన్ని ఉద్వేగాలకు ప్రాణం పోస్తాడు.. ఒక పుస్తకం గురించి వివరించేంత గొప్ప అక్షరాన్ని కాదు నేను అని నా అభిప్రాయం. మీ విశ్వనాధ్ గారు.(fallow me in fb) 9948418019
Hemanth bhayya.. manaki trivikram garu interview chance ivvadam oka level ithe .. sir nundi veelainantha teluskovadanki meeru chala kastapaddaru(i mean questions).. maximum cover chesaru thanx for that..
చాలా రోజుల నుంచి వేచి చూస్తున్న తరుణం, త్రివిక్రముడి తో ముఖా ముఖి. భాష ఎదైనా కాని మంచివి మరియు ఆలోచింపజేసే ప్రశ్నలు అడిగిన వ్యాఖ్యాతకు ధన్యవాదములు. ఆకెల్ల నాగ శ్రీనివాస్ శర్మ అలియాస్ త్రివిక్రమ్ గారు మీరు ఎంత సేపు మాట్లాడిన ఇంకా వినాలి అని అనిపిస్తుంది, మీరు తీసినా సినిమాల కన్న ఆడియో ఫంక్షన్ కోసమే ఎదురు చూస్తాం ఎందుకంటె మీరు మాట్లాడుతారు కాబట్టి. అరవింద సమేత సినిమా ఫంక్షన్లో మీరు మాట్లాడక పోయే సరికి చాలా బాధ పడ్డాం కాని ఏడుస్తున్న పిల్లాడికి మిఠాయి దొరికినట్లు మీరు ఇచ్చిన అరవింద సమేత ఇంటర్వ్యూలు వచ్చాయి, కాని ఈ ఇంటర్వ్యూ మాత్రం పాయసం అని చెప్పాలి. ఇంకా ఉంటే బావుండేది అని అనిపిస్తుంది. యుద్దం చెసే సత్తా లేని వాడికి శాంతి అడిగె హక్కు లేదు అని చెప్పారు. ఇది మీ నిజ జీవితానికి కూడా అన్వయం అవుతుంది. చదవలేక వచ్చాడు అంటారు అని ఎమ్. ఎస్.సి లో గోల్డ్ medal సాధించారు ఇప్పుడు సినిమా ని శాశిస్తున్నరు. బహుశా సిరివెన్నెల గారి గురించి చెప్పినట్టు మీరు కూడ చార్మినార్ లాంటి ఇరుకు వీధులలో bmw naduputunnatlu ఉన్నారు aa ఫలితమే అజ్ఞాతవాసి . ప్రేక్షకులు హృదయాలను ఎప్పుడో చేరుకున్న మీరు ఆ ఇరుకు వీధులు ఒక లెక్క కాదని అవి దాటడం కొసం మీకు ఎగర గలిగె శక్తి ఉంది అని మాకు తెలుసు. మీ మాటలు వినడం ఒక మంచి వ్యసనం. మీ విజ్ఞాన భాండాగారం లోకి మమ్మల్ని తీసుకెల్లినందుకు మరొక్క సారి ఈ వ్యాఖ్యాత కు ధన్యవాదములు. మరొక్క సారి ఈ ఇంటర్వ్యూ చేయండి.
Evaru enni comments chesina kuda tirigi malli malli ayana cinemale chustam adi kuda asalu eppudu bore kottakunda.That's the beauty and greatness of his films. Nice interview Hemanth garu even viewers can learn something about life in his words and that's done by you. Thank you
సందు చివర వైన్ షాప్ ఉంటుంది అది తాగి సందు తిరిగితే రోడ్డు మీద అమ్మాయిలు ఉంటారు.... అమ్మాయిలను ఏమైనా చేస్తే చివరి లోనే పోలీసుస్టేషన్ కూడా ఉంటది.... అసలు ఆ సందు చివర వైన్ షాప్ దాకా వేళ్ళకుండా ఉండటం స్వయం నియంత్రణ.... Guruji 3vikram 👏💐🎈😘👏😊👍
I am shocked and surprised with this...trivikram has given interview on his personal life...from few years back I am trying to know about him he made it simple.
At 30:40, the anchor completely gets it wrong about Trojan Horse movies. These trojan horse movies are specific genre films that on the surface seem something but are intended to be something else. Like Jamba Lakidi Lamba, a "comedy" movie about gender reversal, but is actually a commentary about gender roles and societal perceptions. Don't use words just coz they sound cool without knowing what they mean.
Agreed. Can we look at it from other side? Have you seen any interview where Trivikram spoke better than this? His understanding about Trojan Horse may not be correct but it got a very response from Trivikram.
1.vedam Raju lantidi, ide cheyyi Ani saasistundi, manaki adi chuste bhayam vestundi 2.puranam mitrudu salaha laga untundi Idi cheste bane untundemo anipistundi 3.kavyam priyuralu lantidi, ide cheyali anipistundi. Muditlo cheppedi okkate, nuvvu ela batakali ani. cheppe vidanam lone teda. 👌👌🙏🙏
Nice interview & felt genuine answers to asked questions,ikkada evaro new stories Pina focus annaru, trivikram Garu already said in interview that Anni already chepparu,manam vatini malli gurtu chestam ani
@Beau Aidan I wholeheartedly agree with you here. Enduko telidu, English lo matladite adedo Maha papam chesinatlu bhavistaru. Kani English lo matladina kuda entha baaga, respectable ga, informative ga matlataro yevaru chudaru. English is only a language.
I have seen almost all interviews gave by Trivikram Srinivas Sir. But in this, he opend so much about his personality and which we always wanted to know. Thanks to #Interviewer for knowing so much about #Guruji
When ever i listen to Trivikram sir i feel he is born to influence. He is living book of knowledge and every interview of his is a chapter to be read, understood and learnt . Thanks Hemanth for doing this interview and bringing us a new chapter from Guruji
Absolute delight to watch Trivikram garu's interview which is non promotional..he is a man with immense knowledge in literature and physics..very good questions asked by Hemanth..
ఒకే సారి రెండు అనుభవాలని పొందడానికి ఈ ఇంటర్వ్యూ పరాకాష్ట.....యాంకరు విక్రుతం. ...త్రివిక్రం అద్బుతం...యాంకర్ వాంతి...త్రివిక్రం షడ్రసోపేతం...యాంకర్ చిరాకు...త్రివిక్రం....ఆస్వాదం...యాంకర్ మూర్ఖుడు...త్రివిక్రం విజ్ఞుడు...యాంకర్ అతి చేష్ట...త్రివిక్రం....నిబ్బరత....అసలు ఒక విజ్ఞుడ్ని ప్రశ్నించడానికి ఇంకో వ్యక్తి దొరకలేదా...నిజంగా త్రివిక్రం సినీమాలోని కామిడీలానే ఉంది ఈ ఇంటర్వ్యూ ...అంటే మనకి తెలిసిపోతుంది...యాంకర్ చెత్త వాగితే త్రివిక్రం వాడ్ని చెప్పుతో కొట్టినట్టు మాట్లాడినట్టు...
Trivikram 500 variety Telugu books chaduvuntadu. Anchor born in 90s...Using Facebook WhatsApp TH-cam watching English movies...Etc. Stop blaming him. Telugu is just a language. Just like English. Today's generation youth interact with youth from Chennai Bangalore Mumbai noida in their career and education and life. Trivikram kooda 1990 tarvatha puttunte inta telugulo danchevadu kaadu.
@@RAVITEJA-ge8zo manam 90s ey ga bayya not only English even Telugu is a language if u r in America it doesn't mean u have to become American right u r an indian same with the case of language especially mother tongue
Indian cinema's best dialogue writer in this generation 🤟 ....I bet no other Industry have a Talent like him 🙏....Trivikram's deep thoughts and also humour in his dialogues are God level ❤️🤗
@@aravindkumar6631 Have seen every single film of his. And I know every shamelessly copied scenes of his. Do u have any idea how many of his dialogues are not his actually... Ripped straight translation from eng to telugu... Don't be stupidly over emotional calling him India's best and all.. He is a very average copy cat film maker. 🔴
For me, this is a captivating interview where the listener also gets knowledge out of the thoughts and the experiences of a learned person like sri Trivikram. The interviewer also has done a very good job. Definitely he has not adopted the beaten track. I felt that this interview is on par with any of his movies.
Oh my god........ Waiting for this kind of interview....Since years...Finally it's there but not satisfied.....Want more hours atleast 10 hours... Thanks for making my week and day memorable 😊😊😊😊😊
I'm waiting for Mahesh Pawan multi-starrer under Trivikram sir direction if it doesn't works atleast Pawan Kalyan will give voice over for Mahesh Trivikram 3rd movie
Hello sir మీరు మాట్లాడితే ,వినాలని,వింటుంటే, ప్రతీ మాట, ప్రతి మనిషిని.. ఆలోచిపచేస్తాయి.. sir super,.. మంచి వ్యక్తిత్వం, గొప్ప.. ఆలోచనలు...super sir super... no wodrs.
Sorry for the late comment! Hemanth, this is for you, great job interviewing Trivikram garu, not easy to even sit infront of a man like him! You have come a long way , in every aspect of your work, cheers to you. :) Trivikram garu, please please give us more films out of your real core! FC, Keep up the good work! All the very best, FC south!
Edina manchi vishiyanni... Vedalu oka guruvuga chethay... Puranalu oka friebdga chethay... Kavayalu, natakalu& movies matram oka loverlaa chepthay... Anduke nemo manam ekkuvgaa movies chustam.... Really superbb trivikram sirr... We want more personal interviews from u sir.. Plzz....
The anchor did a good job.whether he interviewed in telugu or english it doesn't matter but the thought process and evolution of the final output is important.
పువ్వును చూస్తే ప్రేమెగా రావాలి ముల్లును చూస్తే బయమేగా పుట్టాలి అమ్మని చూస్తే జీవితమేగా అర్ధమవాలి నాన్నని చూస్తే నిబ్బరమెగ పుట్టాలి అలాకాదని పువ్వును చూసి భయం పుడితే ముల్లును చూస్తే ప్రేమే పుడితే అమ్మని చూస్తే అలజడి పుడితే నాన్నని చూస్తే నిశీిధి పుడితే అర్థం ఉందా వ్యర్థం కాదా జీవితం ఇంతే అణువంతే అర్థం వేతకక జీవించు ఆనందంగా మరణించు
కన్నీళ్లు కల్లాపి చల్లిన వీధులు ఎండిన మామిడాకులు వేెళ్లడే ఇళ్లు నిశ్శబ్ధంగా ఏడ్చే ఊళ్లు ఇది నేనడగని యుధ్ధం ఇక్కడ చావు కేక ఒక్కటే శబ్దం...... Intensity of fire
Before this interview.. my favourite directors are SS RAJAMOULI and SUKUMAR. but after watching this interview iam became a big big fan of the great RIGHTER and DIRECTOR TRIVIKRAM GARU.....😘😘😘
Hemanth, whether you comfortable in conducting your interviews in english or telugu, I think you have certain amount depth in your questions and you ask with genuine curiosity. Please never drop it. Looking forward to more interviews from you
Hemanth-- firstly thanks for getting this long awaited priceless interview of guruji...glad you asked non regular questions and didn't keep it restricted to Arvinda Sametha , however would have wanted to know more about him...so wish this interview has been atleast for an hour..neverthless good to have anything of him...as usual his words are priceless
Trivikram Sir, I am a big fan of you.. you have a vast knowledge about various aspects of life, world , mythology and what not.. you should definitely do more movies, web series in platforms like Netflix, Amazon etc.. Also, you should do podcasts.. These platforms are boundless & they can accommodate your vast knowledge& pearls of wisdom.. At the least , you should give general interviews more often.. Its a great pleasure to hear your words , sir
Asking for subtitles of Trivikram's Telugu speech is like asking Gulzar's poetry to be translated into English. You may get a sense of what he's trying to say. But, you'll not appreciate it the way someone who knows the language does. I assumed here that your mother tongue is Marathi/Hindi and you're aware of Gulzar. If not, please replace Gulzar with the best lyricist/poet from your mother tongue (Kannada or whatever)
@@nagarjunayt ya I know that brother , but we couldn't understand what he want to tell then how will we sense ? I am a fan of trivikram garu hence only I am excited to know about his thoughts .
Hero father dies in last 4 movies of trivikram. A aa, S/o Satyamurthy, Agynathivasi, Ntr Asvr *What happens after death of father is the main story line*
great interview, longing to see a good interview of trivikram garu. anchor asking questions in english language might have irked many but its just a language to convey our thoughts, so no issues. probably as its a entire south Indian channel, to have better wider reach English might have been used, but d quality of questions asked were too good. i always wonder, being so well read, y can't he make bigger film in historical genre, that will be some experience for d audience
Ee interview & Alavaikuntapurramulo Lyric writers interview taravata... song medha value chala baga perigipoyindi... Oka song lo lyrics ki entha meaning undi ani GURUJI 🛐❤️🙏🏻
This guy Hemanth is always at his best when he is interviewing. Mate Yu will b with quality time when you look back on your life after years..! Do everything with great intentions always..
Babu English anchor .. definitely you must have regretted for not doing home work for a better interview questions...but trivikram saved anchor with his answers and stories
తెలివి ని అవసరం అయినపుడు వాడి మిగిలిన టైం లో ఒక మాముల మనిషి లా ఎంతో మంది ని inspire చేస్తూ ఉన్న మీ లాంటి వాళ్ల ని లైఫ్ లో first టైం చూస్తున్నా గురిజి love u sir
త్రివిక్రమ్ లా చెప్పారు బయ్యా
For the first time I'm using *comment* box in *TH-cam*
గురూజీ మాటలు
తీరని దాహం
తెలుగు పుస్తకాలు చదవాలి అని
కోరిక పిట్టించగలిన వ్యక్తి
పదాలకి ప్రాణం పోశారు అక్షరాలతో
*త్రివిక్రమ్* కవిపరిచయం
తెలుగు పుస్తకాలలో ఉండేలా ఉంది
కొన్ని రోజులో..!
ఉండాలి.! ఉంటాది కూడా😊
2012 నుండి ఇలాంటి
ఇంటర్వ్యూ కోసమే
చాలా మంది ఆయన శిష్యులు
1K 👁️తో ఎదురు చూశారు
ఇంకా 3,5 గంటలు
ఉంటే బాగుండేది😥😥
Haha 3,5 gantalu ante tnr chestaaru. But not sure whether ee interviewer anta quality untaadhani
Me too brother
Rey rey entraa edhee
Intha worst anchor ki GURUGI interview???? Views kuda levu
Yes
ఒక్కటంటే ఒఖ్ఖ వాక్యాన్ని కూడా పూర్తిగా తెలుగులో పలకలేని వాళ్ళు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ అంతటి వాణ్ణి ఇంటర్వ్యూ చేయడం మన ఖర్మ... అలాంటి వారికి కూడా ఓపికగా వివరంగా సమాధానం ఇవ్వగలగడం.. ఆయన విజ్ఞత కి నిదర్శనం... ఇదంతా మన ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా పుణ్యం.. మన ప్రాప్తం...
Em cheddam sir...mana bhasha ni bathikinchadaniki kontha mandhi unnaru kani champadaniki chala mandhi unnaru...guruji modhati rakam anchor rendo rakam
anchor telugu lo matladu
Babu Tanu English channel ki work chesthunnadu..... Anduke questions English lone vudali.. kani guest Ni force cheyaleru kada...
Avnu bro mana karma
Bhale chepparandi kaneesam Mahabharatham ani kooda palakaleni vyakthi prasnalu adagadam viddooram ....
36:06 ... What an incredible way of explaining self control.. Hats off
19:53 the struggle is true. You visualise something, the capture is something else, the output is completely different.
This is so frustrating.
Visiting the scene back and forth, compositing it finest to the core and all preparations are done exactly how it was supposed to be. But, later we've to compromise. It sucks to be in that position to witness the destruction in front of us.
It's so stressful to the individual.
You can understand it by how Trivikram sir answered that particular question.
Wow .....46 minutes just passed away watching this .Thanks for the video
We need 99% knowledge to understand what Trivikram is speaking
Unexpected surprise....waiting from long time for casual interview of trivikram...
Vishwa :-)
Swami shikaram..
Yes true but waste anchor
film companion చానెల్ కి తనను ఇంటర్వూ చేసే అవకాశాన్ని ఇచ్చి వారి జన్మని ధన్యం చేసాడు మన కదిలే విజ్ఞాన భాండాగారం త్రివిక్రమ్ .
పాపం i Dream TNR కొన్ని సంవత్సరాల నుండి అడుగుతున్న అతనిని ఇంకా కరుణించడం లేదు.
పుస్తకాలపై ప్రేమను , గౌరవాన్ని ఇప్పటి యువత లో పెంచిన వాడు మా త్రివికమ్ .
త్రివిక్రముడు అంతంతై వటుడంతై నట్టుగా తన మూడు పాదాలను హింది, తమిళ, అలాగే హలీవుడ్ సినీ పరిశ్రమలలో ధ్ధీగ్వీజయ ముద్రలను వెయ్యాలి.💐🎬📒✍🙏
Doesn't matter what language anchor is using, but the depth in his questions, understanding the answers and depth of knowledge on the person he is interviewing is amazing. Also trivikram answers to the questions by understanding them and giving exact answers are awesome.
Yaa exactly 100% correct bro
Correct, albeit he was asking questions in a polite way, he didn't move on to next one if Guruji didn't answer clearly.
But difficult to understand. This should have done in English. 😮
త్రివిక్రమ్ గారు వంటి ముఖ్యమైన వ్యక్తులు చక్కని తెలుగు మాట్లాడుతున్నప్పుడు ముఖాముఖీ నిర్వహించే వారు కూడా అదే స్థాయిలో ఉంటే బాగుంటుంది. ఇక్కడ ఈ వ్యక్తి తెలుగు మాట్లాడలేక మాట్లాడక పోవడం కాకుండా ఇంగ్లీష్ లో మాట్లాడటమే అదో గొప్ప అనే ధోరణి కనబడుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే బావుంటుంది.
1.chivariki migiledi
2.veyyi padagalu
3.mina
4.keerthi kireetalu
5.kaalatheetha vyaktulu
Amaravathi kathalu...?
మనం తిన్న తిండి ఒక్క రోజు కంటే ఎక్కువ కడుపులో ఉండదు.కానీ మనం విన్న కొన్ని మాటలు మెదడులో చూసినవి కళ్ళలో కడవరకు మెదులుతూ ఉంటాయి. అలా మెదలాలి.అంటే అవతల చెప్పే మనిషి ఒక గొప్ప మేధావి అయిఉండాలి. మా *గురూజీ త్రివిక్రమ్* ఆ కోవలో ముందు వరుసలో ఉంటారు. అమ్మ ,అవకాయ్, త్రివిక్రమ్
మాటలు ఎప్పుడు బోర్ కొట్టవు...🔥🔥
After long time Our Guruji solo interview Thankyou for making this Interview Guruji Love you lots ❤❤ 46:00 mins valuable time in my life I've learned a lot of new things from Guruji 🙏
Devudu guruji garu 👏👏👏👏
Super bro
Chala baga chepparu
Guruvu gaari ni yentha own cheskokapothe meeru aayna gurinchi intha baaga cheppagalaru asalu....really a sweet words from you...
చక్కనైన చుక్కనైన
చెక్కిలిగిలి పెట్టించగలిగే
చిక్కుముడులు కధలు రాసే,
చివ్వుకుమనే మాటనైన
చింతలేకుండా చూపించే
నీలో ఉన్న రాముడిని
రావణుడికి పరిచయంచేసే
వెతికి వెతికి అలసిన మనసుకు
ఎదురొచ్చి దారిచుపే
నేను నా నుంచి
మనం అనిపించే
మాటల తూటాలు
పాటల్లో మాటలు
అన్ని ఎన్నో నేర్పించే
మనలో ఒకెడే
మన త్రివిక్రముడు
మాటల మాంత్రికుడు
Bhagundi poetry keeit up trivikram gurinchi cheppandi nijam cinema ane balamaina plat form to manchiga vadalani telisina manishi prakshkudi alochana stai perugutadi
Well said sir
Chala baga chepparu sir
Nice work.
Know more no more super bayya Nivu
this is one of my fav interview of 3vikram ❤ without end climax we can't pullout the script.
the amount of depth this interview brings to viewers is phenomenal, great job
ఒక ఇంటర్వ్యూలో ఇంత జ్ఞానాన్ని మీరు ఇస్తే మీతో ఉన్నవాళ్లు ఎంత అదృష్టవంతులు... త్రివిక్రమ్ గారు పాదాభివందనం....
ఏ Genreation అయిన నిన్ను చూసి నీ మాటల కి inspiration అవలసిందే గురిజి 🙏🙏🙏🙏🙏🙏
Elanti interview kosam guruji Sishyulu Entha mandi wait chesaru hit like
@@petersam3300 ppp
మంచి మాటలెన్నింటికో అతనొక కేతనం,
అలిసిన బతుకుబండికి అతనొక ఇందనం,
నడక మరిచిన మనసుకు తన మాటే చోధనం,
మూతపడ్డ గుండెగూటికి అతనొక తెరిచిన వాతాయనం...
చెల్లాచెదురుగానున్న అక్షరఋక్షాలనొకచోట పేర్చి,
అందమైన వాక్యాలుగా మలచి వెండితెరపై వెలిగించిన తెలుగుబాషా కార్మికుడతడు...
పదునెక్కిన పదాలతో అజ్ఞానపు అనుమానాలను ఖండిస్తాడతడు.
వేదాల సారానికి ప్రాసల తీపినద్ది ప్రతీనోటికి అందిస్తాడతడు.
అనురాగపు అమృతాన్ని అమితంగా ప్రతీమనసుకు వడ్డిస్తాడతడు....
అమ్మలోని కమ్మదనాన్ని,
నాన్నలోని హుందాతనాన్ని,
కుర్రకారు కొంటెతనాన్ని,
చలనచిత్ర మాధ్యమంలో సరికొత్తగా ఆవిష్కృతం గావించే ఆధునిక పదబ్రహ్మ అతడు...
త్రివిక్రమా!!!
తెలుగుమాటకు ప్రతిబింబం నీవు..
అక్షరమెతుకుల పూర్ణకుంభం నీవు..
అనంతమైన నా ప్రేమను మితంగా మాత్రమే చూపెట్టగలగడానికి కారణం,
గుండె గోడలు నిండైన భావంతో నిశ్చలత్వాన్ని పొందాయి. అందుకే కలం కూడా కదలికను మరచింది.
ఆడంబరానికి అణువంతైనా చోటునివ్వక,
నిత్యవిద్యార్ధిలా సాగిపోయే మీ జీవితం
నిండు నూరేళ్లు దాటాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
-యెనగంటి నర్సింగరావు
Super poem.sir..chala Baga raasaaru
Meeru jr.thrivijram la unnaru😊😊
Namaskaram sir
Meeku elanti kavithvam ee video chusaka vachindha? trivikram garini chusaka vachindha?
Alage mee profession enti
Super writing
Nice sir
ఏదో 10th వరకు గవ్నమెంట్ స్కూల్ లో తెలుగు మీడియం చదవడం వల్ల త్రివిక్రమ్ గారు చెప్పిన కవుల పేర్లు అన్ని తెలుసు వాళ్ళలో నాకు నచ్చిన కవి జాషువా
కొంతమంది మాట్లాడుతూ ఉంటే మనకి గంటల కొద్దీ వినాలనిపిస్తుంది. U create a high each and everytime I listen to your knowledge. Blessed
కొన్ని అక్షరాలకు ఆవేశం కావాలి
కొన్ని స్వరాలకు స్పందన రావాలి
కొన్ని కోపాలకు కారణం కావాలి
కానీ
కొన్ని మాటలకూ ఓపిక కావాలి
కొన్ని రాగాలకు కొంత మౌనం కావాలి
కొన్ని దూరాలకు వేగం కావలి
.
.
మనిషికీ మనిషికీ మధ్య ఒకే వంతెన
మనుషులే దాన్ని కూల్చేస్తూ
మరో మనిషి దాన్ని పునర్నిర్మిస్తూ
దానిపై యుగాలు నడిపిస్తున్నాడు.
ద్వేషం కోపం మెట్లుగా జరిగిన నిర్మాణం అది
అదే ప్రేమ.
మనిషికీ మనిషికీ మధ్యలో
ఒకోసారి నలిగిపోతూ
ఒకోసారి నవ్విపోతూ ఉంటుంది..
.
.
ఇక గురూజీ విషయంకి వొస్తే
అక్షరానికి మాట్లాడే అవకాశం ఇస్తాడు
కొన్ని గొంతులతో నిజాన్ని నిర్భయం చేస్తాడు.
కొన్ని ఉద్వేగాలకు ప్రాణం పోస్తాడు..
ఒక పుస్తకం గురించి వివరించేంత గొప్ప అక్షరాన్ని కాదు నేను
అని నా అభిప్రాయం.
మీ విశ్వనాధ్ గారు.(fallow me in fb)
9948418019
Super
Emani search cheyali
Mee fb account kosam emani search cheyyali
vishwanath GARU super sir
Hemanth bhayya.. manaki trivikram garu interview chance ivvadam oka level ithe .. sir nundi veelainantha teluskovadanki meeru chala kastapaddaru(i mean questions).. maximum cover chesaru thanx for that..
The best dialogue writer of the Telugu film industry. In depth knowledge on everything.Guruji you are Great.
35:20 brilliantly said ❤️😊
చాలా రోజుల నుంచి వేచి చూస్తున్న తరుణం, త్రివిక్రముడి
తో ముఖా ముఖి.
భాష ఎదైనా కాని మంచివి మరియు ఆలోచింపజేసే ప్రశ్నలు అడిగిన వ్యాఖ్యాతకు ధన్యవాదములు.
ఆకెల్ల నాగ శ్రీనివాస్ శర్మ అలియాస్ త్రివిక్రమ్ గారు మీరు ఎంత సేపు మాట్లాడిన ఇంకా వినాలి అని అనిపిస్తుంది,
మీరు తీసినా సినిమాల కన్న ఆడియో ఫంక్షన్ కోసమే ఎదురు చూస్తాం ఎందుకంటె మీరు మాట్లాడుతారు కాబట్టి. అరవింద సమేత సినిమా ఫంక్షన్లో మీరు మాట్లాడక పోయే సరికి చాలా బాధ పడ్డాం
కాని ఏడుస్తున్న పిల్లాడికి మిఠాయి దొరికినట్లు మీరు ఇచ్చిన అరవింద సమేత ఇంటర్వ్యూలు వచ్చాయి, కాని ఈ ఇంటర్వ్యూ మాత్రం పాయసం అని చెప్పాలి. ఇంకా ఉంటే బావుండేది అని అనిపిస్తుంది.
యుద్దం చెసే సత్తా లేని వాడికి శాంతి అడిగె హక్కు లేదు అని చెప్పారు. ఇది మీ నిజ జీవితానికి కూడా అన్వయం అవుతుంది. చదవలేక వచ్చాడు అంటారు అని ఎమ్. ఎస్.సి లో గోల్డ్ medal సాధించారు ఇప్పుడు సినిమా ని శాశిస్తున్నరు.
బహుశా సిరివెన్నెల గారి గురించి చెప్పినట్టు మీరు కూడ చార్మినార్ లాంటి ఇరుకు వీధులలో bmw naduputunnatlu ఉన్నారు aa ఫలితమే అజ్ఞాతవాసి . ప్రేక్షకులు హృదయాలను ఎప్పుడో చేరుకున్న మీరు ఆ ఇరుకు వీధులు ఒక లెక్క కాదని అవి దాటడం కొసం మీకు ఎగర గలిగె శక్తి ఉంది అని మాకు తెలుసు.
మీ మాటలు వినడం ఒక మంచి వ్యసనం. మీ విజ్ఞాన భాండాగారం లోకి మమ్మల్ని తీసుకెల్లినందుకు మరొక్క సారి ఈ వ్యాఖ్యాత కు ధన్యవాదములు. మరొక్క సారి ఈ ఇంటర్వ్యూ చేయండి.
Sir meerante pichi sir
Excelenta sir
నీ మాటల దాహం ఎప్పటికి తీరదు తండ్రి ...🙏🙏🙏🙏🙏🙏
Evaru enni comments chesina kuda tirigi malli malli ayana cinemale chustam adi kuda asalu eppudu bore kottakunda.That's the beauty and greatness of his films.
Nice interview Hemanth garu even viewers can learn something about life in his words and that's done by you. Thank you
Karthik Kittu thank you :-)
Avnu bhaya aathadu jananiki theater aaakaledu. But TV lo all time best. Same with khaleja... Manchi koncham slow ga aakuthadi anukunta
One of best story and dialogue writers - every dialogue is still like a stamp in Mind
Interviewer .....U explored him a lot....U made him to think n answer.....Well done
My fav video of trivikram after his cine Maa award speech about siri vennala garu..
Thank you!!! ✌️
Rathri udayimche suryudu
OMG!!! Finally my Fav Trivikram on the show... waiting from a long time..😍😍😍😍
సందు చివర వైన్ షాప్ ఉంటుంది అది తాగి సందు తిరిగితే రోడ్డు మీద అమ్మాయిలు ఉంటారు....
అమ్మాయిలను ఏమైనా చేస్తే చివరి లోనే పోలీసుస్టేషన్ కూడా ఉంటది....
అసలు ఆ సందు చివర వైన్ షాప్ దాకా వేళ్ళకుండా ఉండటం స్వయం నియంత్రణ....
Guruji 3vikram 👏💐🎈😘👏😊👍
Sri m youtube
arunkumar peddur super bayyaa
Great
@@charancherry3991 ur rgv fan
karthik thandra ha avnu nikelà telsu bayyaa rgv fan an I
త్రివిక్రమ్ గారిని ఇంటర్వూ చేయ్యాలంటే
మినిమం నాలెడ్జ్ ఉండాలి
Best interview for guruji devoties. Even 1 single second is knowledgeable
I am shocked and surprised with this...trivikram has given interview on his personal life...from few years back I am trying to know about him he made it simple.
Eeeyana matladthe gantalu gantalu vineyachu kurchoNi 👌👌👌👌👌👌👌 Antha depth knowledge undhi .... Great man and a very very good interview....
At 30:40, the anchor completely gets it wrong about Trojan Horse movies. These trojan horse movies are specific genre films that on the surface seem something but are intended to be something else. Like Jamba Lakidi Lamba, a "comedy" movie about gender reversal, but is actually a commentary about gender roles and societal perceptions. Don't use words just coz they sound cool without knowing what they mean.
It is evident the anchor was attempting to showcase his knowledge ---In other words he's trying to brag in the presence of Trivikram
Agreed. Can we look at it from other side? Have you seen any interview where Trivikram spoke better than this? His understanding about Trojan Horse may not be correct but it got a very response from Trivikram.
udaya bhaskar can you guys join me in developing a script?
@@realdaybreaker8013 I'm no way connected to movies or script writing.. Happy to discuss anything interesting
udaya bhaskar ditto.... But am interested to make a film.... Of course I have no financial backing...I am software engineer by profession....
పిల్లల గురించి ఇంత బాగా అర్థం చేసుకున్నారంటే మీరు గ్రేట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు
Trivikram sir is Only person I feel like should meet him once At least in my life ! His knowledge and power of it is so amazing always !
Every second is worth of diamond 🙏🏻🙏🏻🙏🏻
1.vedam Raju lantidi, ide cheyyi Ani saasistundi, manaki adi chuste bhayam vestundi
2.puranam mitrudu salaha laga untundi
Idi cheste bane untundemo anipistundi
3.kavyam priyuralu lantidi, ide cheyali anipistundi.
Muditlo cheppedi okkate, nuvvu ela batakali ani. cheppe vidanam lone teda.
👌👌🙏🙏
Good sasi
Chalabaga chepparu
sasi krishna kanth 👍
Ayithe priyuraalu chepthene vintaavanna maata😂😂
Excellent. Very well said... Is there any reference for this
Nice interview & felt genuine answers to asked questions,ikkada evaro new stories Pina focus annaru, trivikram Garu already said in interview that Anni already chepparu,manam vatini malli gurtu chestam ani
I distinctly liked the Questions asked by the interviewer. those are deep questions. He has a thorough analytical mind.
True
@Beau Aidan I wholeheartedly agree with you here. Enduko telidu, English lo matladite adedo Maha papam chesinatlu bhavistaru. Kani English lo matladina kuda entha baaga, respectable ga, informative ga matlataro yevaru chudaru. English is only a language.
Yea really
Guruji sir.. guruji anthe...who's watching in lockdown 2.0 now... please reply..let's chat about wonderful Trivikram sirs work .
I have seen almost all interviews gave by Trivikram Srinivas Sir. But in this, he opend so much about his personality and which we always wanted to know. Thanks to #Interviewer for knowing so much about #Guruji
When ever i listen to Trivikram sir i feel he is born to influence. He is living book of knowledge and every interview of his is a chapter to be read, understood and learnt . Thanks Hemanth for doing this interview and bringing us a new chapter from Guruji
Absolute delight to watch Trivikram garu's interview which is non promotional..he is a man with immense knowledge in literature and physics..very good questions asked by Hemanth..
ఒకే సారి రెండు అనుభవాలని పొందడానికి ఈ ఇంటర్వ్యూ పరాకాష్ట.....యాంకరు విక్రుతం. ...త్రివిక్రం అద్బుతం...యాంకర్ వాంతి...త్రివిక్రం షడ్రసోపేతం...యాంకర్ చిరాకు...త్రివిక్రం....ఆస్వాదం...యాంకర్ మూర్ఖుడు...త్రివిక్రం విజ్ఞుడు...యాంకర్ అతి చేష్ట...త్రివిక్రం....నిబ్బరత....అసలు ఒక విజ్ఞుడ్ని ప్రశ్నించడానికి ఇంకో వ్యక్తి దొరకలేదా...నిజంగా త్రివిక్రం సినీమాలోని కామిడీలానే ఉంది ఈ ఇంటర్వ్యూ ...అంటే మనకి తెలిసిపోతుంది...యాంకర్ చెత్త వాగితే త్రివిక్రం వాడ్ని చెప్పుతో కొట్టినట్టు మాట్లాడినట్టు...
So many sensible questions asked. Pleased with the answers thoroughly. Keep up the good work!
హేమంత్ గారు,
ఆయన అంత చక్కగా తెలుగు గురించి తెలుగులో చక్కగా చెప్తుంటే మీరు తెలుగులో అడగడానికి ఏమి,
Show off gadu
@@praveenreddyjuturu3461 correct ga cheppav bro..
👊
Trivikram 500 variety Telugu books chaduvuntadu.
Anchor born in 90s...Using Facebook WhatsApp TH-cam watching English movies...Etc.
Stop blaming him. Telugu is just a language. Just like English. Today's generation youth interact with youth from Chennai Bangalore Mumbai noida in their career and education and life.
Trivikram kooda 1990 tarvatha puttunte inta telugulo danchevadu kaadu.
@@RAVITEJA-ge8zo manam 90s ey ga bayya not only English even Telugu is a language if u r in America it doesn't mean u have to become American right u r an indian same with the case of language especially mother tongue
Indian cinema's best dialogue writer in this generation 🤟 ....I bet no other Industry have a Talent like him 🙏....Trivikram's deep thoughts and also humour in his dialogues are God level ❤️🤗
True. His perspective that reflects in his writing amazes!
Shankar Sujatha maniratnam AR murugadoss k balachandar jayamohan bharathiraja visu many talented dialogue writters in tamil industry
Indian Cinema's huh?
Dude, what's wrong with ur Brain?!
Oops, do u have one actually? 😁
@@subramanianv9698 once see his movies and talk
@@aravindkumar6631 Have seen every single film of his.
And I know every shamelessly copied scenes of his.
Do u have any idea how many of his dialogues are not his actually... Ripped straight translation from eng to telugu...
Don't be stupidly over emotional calling him India's best and all..
He is a very average copy cat film maker. 🔴
Really liked the interview. It's great to see thought provoking questions and amazing answers
గురూజీ. సముద్రపు ఒడ్డున,ఇసుక రాసి,లాంటోళ్ళమీరు, ఆరాశిలో ఏసుకరేణువంతతోళ్లము,మేము, చాలా భాగచెప్పారు.
anchor is very matured .i liked it ..interview also gud.
For me, this is a captivating interview where the listener also gets knowledge out of the thoughts and the experiences of a learned person like sri Trivikram. The interviewer also has done a very good job. Definitely he has not adopted the beaten track. I felt that this interview is on par with any of his movies.
Oh my god........ Waiting for this kind of interview....Since years...Finally it's there but not satisfied.....Want more hours atleast 10 hours...
Thanks for making my week and day memorable 😊😊😊😊😊
Since 5 years I am waiting for trivikram sir's interview.Good job, whatever the channel it is.And I am going to subscribe this channel 😊
Vinod Goud :-) thank you
I'm waiting for Mahesh Pawan multi-starrer under Trivikram sir direction if it doesn't works atleast Pawan Kalyan will give voice over for Mahesh Trivikram 3rd movie
Hello sir మీరు మాట్లాడితే ,వినాలని,వింటుంటే, ప్రతీ మాట, ప్రతి మనిషిని.. ఆలోచిపచేస్తాయి.. sir super,.. మంచి వ్యక్తిత్వం, గొప్ప.. ఆలోచనలు...super sir super... no wodrs.
Great connectivity for idea of aravinda sametha from mahabharatha
One of the best &talented director
Meeru telugu variga puttadam maa adhrustam
In Trivikram is very Great
Because he is mind of Wisdom , BRAHAMIN.
Sorry for the late comment! Hemanth, this is for you, great job interviewing Trivikram garu, not easy to even sit infront of a man like him! You have come a long way , in every aspect of your work, cheers to you. :)
Trivikram garu, please please give us more films out of your real core!
FC, Keep up the good work! All the very best, FC south!
Edina manchi vishiyanni...
Vedalu oka guruvuga chethay...
Puranalu oka friebdga chethay...
Kavayalu, natakalu& movies matram oka loverlaa chepthay... Anduke nemo manam ekkuvgaa movies chustam....
Really superbb trivikram sirr... We want more personal interviews from u sir.. Plzz....
The anchor did a good job.whether he interviewed in telugu or english it doesn't matter but the thought process and evolution of the final output is important.
Guruji Oka Vyasanam ❤❤❤😍
Fact bayya....
Exactly baya
I loved him
Anchor gadu waste gadu lekapote inko range lo vundedi interview
Love u trivikam sir
Did u chased engineering entrance test ..on those days
10:06 ! నువ్వు నాకు నచ్చావ్ సినిమా గొప్పది కాదు చాలా చాలా గొప్పది
పువ్వును చూస్తే ప్రేమెగా రావాలి
ముల్లును చూస్తే బయమేగా పుట్టాలి
అమ్మని చూస్తే జీవితమేగా అర్ధమవాలి
నాన్నని చూస్తే నిబ్బరమెగ పుట్టాలి
అలాకాదని
పువ్వును చూసి భయం పుడితే
ముల్లును చూస్తే ప్రేమే పుడితే
అమ్మని చూస్తే అలజడి పుడితే
నాన్నని చూస్తే నిశీిధి పుడితే
అర్థం ఉందా
వ్యర్థం కాదా
జీవితం ఇంతే
అణువంతే
అర్థం వేతకక జీవించు
ఆనందంగా మరణించు
Super sir
Who wrote this?
@@Avenger-bd2fs నేనే రాశాను మాధవ్ గారు ఏమైన తప్పులు ఉంటే చెప్పండి తీసేస్తాను
No,its great work sir.
Why don't you publish your work instead of posting in comments?
It will reach more people and you also can make money.
I didn't understand last 6 lines,
Also,what if someone is in a situation like 6-9 lines.?
కన్నీళ్లు కల్లాపి చల్లిన వీధులు
ఎండిన మామిడాకులు వేెళ్లడే ఇళ్లు
నిశ్శబ్ధంగా ఏడ్చే ఊళ్లు
ఇది నేనడగని యుధ్ధం
ఇక్కడ చావు కేక ఒక్కటే శబ్దం......
Intensity of fire
8:37
Before this interview.. my favourite directors are SS RAJAMOULI and SUKUMAR. but after watching this interview iam became a big big fan of the great RIGHTER and DIRECTOR TRIVIKRAM GARU.....😘😘😘
Hemanth, whether you comfortable in conducting your interviews in english or telugu, I think you have certain amount depth in your questions and you ask with genuine curiosity. Please never drop it. Looking forward to more interviews from you
Vaddu babu please
గొప్ప వాళ్లు మాట్లాడుతూ ఉంటే అర్థం కాదు అని అంటారు కథ అదీ ఈయన గురించే నేమో ,, సర్ ,i love you,,
Balu Akhil 3vikram nd rgv kudaa
Inta excitement avasaram ledandi antakuminchi vunna vallu vunnaru
Don't miss the single second of this interview... salute sir
One of the best interviews I watched after a long time :)
త్రివిక్రమ్ గారు కామ్ గా కూర్చుని ప్రశ్నలు వేస్తుంటే యాంకర్ గారు ఆవేశంగా సమాధానాలు చూపుతున్నట్టు ఉంది.
I have bad habit of listening sadguru and Trivikram speeches🤔
Nenu kuda vintanu. Somehow practically connected to sadguru and Trivikram ji.
Do little bit of research on Sadhguru then come to conclusion
Same here also
Me tooo
Not bad habits it's addiction
Hemanth-- firstly thanks for getting this long awaited priceless interview of guruji...glad you asked non regular questions and didn't keep it restricted to Arvinda Sametha , however would have wanted to know more about him...so wish this interview has been atleast for an hour..neverthless good to have anything of him...as usual his words are priceless
I am the only one who appreciates anchor for such questions to Guruji ..lekapoyunte inni manchi matalu vinevallam kaadu .
Vamooo
😁
No ok
Trivikram Sir, I am a big fan of you.. you have a vast knowledge about various aspects of life, world , mythology and what not.. you should definitely do more movies, web series in platforms like Netflix, Amazon etc.. Also, you should do podcasts.. These platforms are boundless & they can accommodate your vast knowledge& pearls of wisdom.. At the least , you should give general interviews more often.. Its a great pleasure to hear your words , sir
గురువు గారి మాటలు వింటున్నంత సేపు ఉన్న హాయి ఆ యాంకర్ నీచపు భాష తో విసుగు వస్తుంది.
Artham kaleda?
Plz provide subtitles man ! We are watching this channel for knowing about south director , actor and other technician !
shubham joshi coming soon :-)
Asking for subtitles of Trivikram's Telugu speech is like asking Gulzar's poetry to be translated into English. You may get a sense of what he's trying to say. But, you'll not appreciate it the way someone who knows the language does. I assumed here that your mother tongue is Marathi/Hindi and you're aware of Gulzar. If not, please replace Gulzar with the best lyricist/poet from your mother tongue (Kannada or whatever)
@@nagarjunayt ya I know that brother , but we couldn't understand what he want to tell then how will we sense ? I am a fan of trivikram garu hence only I am excited to know about his thoughts .
@@nagarjunayt and therefore I am asking for subtitles not translation ...✌😅
@@shubhamjoshi8885 I appreciate your patience and efforts. I hope you get what you want
Hero father dies in last 4 movies of trivikram. A aa, S/o Satyamurthy, Agynathivasi, Ntr Asvr
*What happens after death of father is the main story line*
Jalsa lo kuda
Father death is painful and difficult time in our lives.
So, trivikram sir tried to explain this part.
గురూజి ,అ యాంకర్ కు ఒక్క పెద్ద బాల శిక్ష బహుమతి గా ఇవ్వరా ప్లీస్ ....
Nuvvu devudu saami super ga cheppav
VIRANCHI same feeling andi
why
Btw Mee intlo pillalni Telugu medium lone chadivistunnattunaruga. Meeku joharlu..👏
@Kartik - That was a Savage :D Super like
This is how one should conduct interviews👌👍💐
Interviewer is very clear about his questions
great interview, longing to see a good interview of trivikram garu.
anchor asking questions in english language might have irked many but its just a language to convey our thoughts, so no issues. probably as its a entire south Indian channel, to have better wider reach English might have been used, but d quality of questions asked were too good.
i always wonder, being so well read, y can't he make bigger film in historical genre, that will be some experience for d audience
సర్ ఇలా మీరు చాలా ఇంటర్వ్యూలు ఇవ్వండి.మీరు మాకు చాలా ఎక్కువ సార్లు వినబడాలని కోరుకుంటున్నాను.
ఆయన కూడా సినిమాలు చేయాలి కదా
Finally guruji interview 😍😍😍😍😍
Ee interview & Alavaikuntapurramulo Lyric writers interview taravata...
song medha value chala baga perigipoyindi...
Oka song lo lyrics ki entha meaning undi ani
GURUJI 🛐❤️🙏🏻
One of the best anchors with lot of back ground research
This guy Hemanth is always at his best when he is interviewing. Mate Yu will b with quality time when you look back on your life after years..! Do everything with great intentions always..
The interviewer did a good job asking sensible questions, keep it up👍
Trikram in film companion anybody just touch me am I in dreamworld
యాంకర్ తెలుగు లో మాట్లాడే ప్రయత్నం చేయాలి.... త్రివిక్రమ్ చక్కగా తెలుగు లో సమాధానాలు చెప్పారు.
Adhi okkati tappa ayana chesina prayatnam Oka Nava prabandam vacchindhi
Anchor is perfect in shaping his questions and hosting interesting interview !!
Babu English anchor .. definitely you must have regretted for not doing home work for a better interview questions...but trivikram saved anchor with his answers and stories
Worth watching of 46 minutes 👏👏
Trivikram and his speechs never get bored
Vedam, puranam, kavyam examples are amazing!!!
Very sensible interview and interviewer. Commendable. Not the regular types bro. Keep it going🎉😊