BHAGAVAD GITA - CHAPTER 18 - భగవద్గీత - అధ్యాయం -18 || HG Pranavananda Prabhu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • హరే కృష్ణ
    మేము ISKCON తరుపున ఉచితంగా ఆన్లైన్ లో (online) భాగవతం, భాగవద్ గీత, చైతన్య చరితామృతం మరియు వివిధ వైదిక గ్రంధాలకు సంబంధించి ప్రవచనాలు ఇస్తున్నాము...
    అన్ని వివరాలు మా వాట్సాప్ గ్రూప్లో ఉంచుతాము... కావున కింద లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు.
    krishnakathamr...
    #IskconTelugu,#PranavanandaDas,#TeluguLectures #bhagvadgita

ความคิดเห็น • 365

  • @PranavanandaDas
    @PranavanandaDas  ปีที่แล้ว +37

    1) సత్వ గుణంలో సుఖం అంటే ఏమిటి?
    2) కృష్ణుడు - 18.55 ఎలా తెలుసుకోవచ్చు?
    3) 18.65లో కృష్ణుడు ఏమి చెప్పాడు?
    4)భగవద్గీత సారాంశం ఏమిటి?
    5)గీత విన్న తర్వాత మీరు ఎలాంటి మార్పులు చేయాలనుకుంటున్నారు? మీరు ఏదైనా కొత్త సంకల్పాలు చేశారా?
    1)what is sukham in satva guna ?
    2)how can we know krishna - 18.55 ?
    3)what does krishna say in 18.65 ?
    4)what is the essece of bhagavad gita ?
    5)what changes would you like to make after hearing gita ? any new sankalpas you made ?

    • @lavanyakothapally8502
      @lavanyakothapally8502 ปีที่แล้ว +1

      Hare Krishna 🙏🙏
      1.in the beginning it may be like poison but at the end it is like nectar which awekens self realisation.
      2.only through bhakti and pure devotional service Krishna can be known.
      3.one who thinks of Krishna and becomes his devotee and worships him and surrender unto him will definitely go back to Krishna.
      4.By following regulated principles take shelter of spiritual master who is under disciplic succession and understand Krishna and surrender unto Krishna and do your prescribed duties and work for the pleasure of Krishna with detached from results and go back to his eternal abode.
      5.with steady determination want to do chanting of 16 rounds.
      Hare Krishna 🙏🙏

    • @gadhamshettysujathasujatha7120
      @gadhamshettysujathasujatha7120 ปีที่แล้ว

      సత్వగుణము అంటే జీవ రాశులని భగవంతుని అంశ లో చూడటం ఓకే గుణముతో సత్వగుణంతో చెడు వారైనా సత్వగుణము తోనేచూస్తారు కర్మ ఫలాన్ని భగవంతుని కోసమే చేస్తారు

    • @gadhamshettysujathasujatha7120
      @gadhamshettysujathasujatha7120 ปีที่แล้ว +2

      సత్వగుణం లో ఉండే సుఖము మొదటిగా విషయం మాదిరిగా ఉంటుంది చివరకు అది అమృతం లాగా ఉంటుంది గుణంతో చేసే పనులు మొదట కష్టంగా సుఖంగా ఉంటుంది సత్వగుణం

    • @gadhamshettysujathasujatha7120
      @gadhamshettysujathasujatha7120 ปีที่แล้ว +1

      భగవంతునికి పూర్తి విశ్వాసంతో నమ్మకంతో భక్తి చేస్తారో వారు శరీరం అనంతరం కృష్ణ దామమ చేరుతారు

    • @gadhamshettysujathasujatha7120
      @gadhamshettysujathasujatha7120 ปีที่แล้ว +1

      ఎప్పుడు కూడా భక్తి చేస్తూ భగవంతుని ధ్యానించాలి యొక్క భక్తి ఆరాధన చెయ్యి వినయంగా ప్రమాణం చేయి అని 65 శ్లోకంలో చెప్పినారు

  • @VijayaLakshmi-cb5es
    @VijayaLakshmi-cb5es ปีที่แล้ว +27

    నమస్తే గురూజీ మీకు జన్మను ఇచ్చిన మీ అమ్మగారు చాలా అదృష్టవంతురాలు స్వామి అమ్మగారికి మా నమస్కారం చెప్పండి గురూజీ మీలాంటి పిల్లలు ఇంటికి ఒకరు ఉన్న ఇ దేశం బాగుపడుతుంది మీగురెంచి చెప్పడానికి మాటలు రావట్లేదు 1వ అధ్యాయము నుండి చివరి 18అధ్యాయలు భగవద్గీత అంత u tub లో చూసి విన్నాము చాలా చక్కగా అర్తం అయ్యేలా చెప్పారు మీ గురువు ల ఆశీసుల తొ మీరు ఆదేవుడి సేవలో ఇంకా చక్కగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వమని కోరుకుంటున్నాము హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏

  • @sujarameshkalingapatnam2543
    @sujarameshkalingapatnam2543 ปีที่แล้ว +11

    ఇంతటి మహోత్తమైనా మహద్భుతమైన గీతను అందించినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు ప్రభు జి...... గీతను అభ్యసించడం గీతను శ్రవణం చేయడం గీతను అనుసరించడం వల్ల మానవ జీవితం పావనమవుతుంది.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @GanijiPandu
      @GanijiPandu 3 หลายเดือนก่อน

      🙏🙏

  • @bhavaniananthula3221
    @bhavaniananthula3221 ปีที่แล้ว +83

    ప్రబూజీ మీ దయవల్ల భగవద్ గీత 18 అధ్యాయాలు you tube ద్వార వినగలిగిన భాగ్యము కల్పించిన ప్రణవానంద్ దాస్ గురువు గారికి శతకోటి వందనాలు,,

  • @bhagya277
    @bhagya277 หลายเดือนก่อน

    Urke analedu life manual ani Thank you guruji 18 chapters vinanu entho nerchukunanu 25yrs ipudu chinapude vini unte bagundu anipistundi swami ipudana adrustam dakindi ani trupti undi swami this is a milestone eye opener moment in my life entha andakaram lo bathikano realize avtuna swami tysm swami🙇‍♀️Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏🕉

  • @karunyasurya9362
    @karunyasurya9362 หลายเดือนก่อน +1

    గురూజీ🎉🎉🎉🎉

  • @suneethav5367
    @suneethav5367 4 วันที่ผ่านมา

    Meeku jeevitantam runa Padilla untaanu prabhuji...Jeevitam durbharam ga unna ee paristiti lo oka challani needa mee upadesam..manasu chala prasantamga undi mee pravachanam vinna taruvatha..

  • @Vinay-m2h
    @Vinay-m2h 26 วันที่ผ่านมา

    Bhagavadgita vinte Maha Punyam Guruji🙏🙏🙏🙏🙏🙏🪔🪔🪔🪔🪔

  • @geethareddy4442
    @geethareddy4442 11 หลายเดือนก่อน +2

    Hare krishna prabhuji

  • @jyothi.m773
    @jyothi.m773 17 วันที่ผ่านมา

    Pranamalu Guru Pranavananda gariki.

  • @zingzing4471
    @zingzing4471 หลายเดือนก่อน

    హరే కృష్ణ

  • @AlekhyaPilla-r9x
    @AlekhyaPilla-r9x ปีที่แล้ว +1

    Hare krishna hare krishnaa
    Krishna krishna hare hare
    Hare rama hare rama
    Rama rama hare hare.🙏

  • @RRR-7229
    @RRR-7229 ปีที่แล้ว +1

    Hare Krishna Prabhu ji 🙏Bhagavad Githa18 adhyayalu vinnanu Chala Baga chepparu miku Satta Koti dhanyvadalu

  • @yindira107
    @yindira107 ปีที่แล้ว +1

    Pranavanandadas prabhuji meeku satakoti pranaamamulu mee daya valana Srimad Bhagavad Gita sravanam cheyyagaligaamu🙏🙏🙏Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare....

  • @madhu5413
    @madhu5413 3 หลายเดือนก่อน

    Hare krishna🙏🙏🙏

  • @rajyalaxminomula9229
    @rajyalaxminomula9229 3 หลายเดือนก่อน

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙏💐🙏Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏💐🙏

  • @hymavathia280
    @hymavathia280 ปีที่แล้ว +1

    Haray Krishna tq chakaga cheparu

  • @kavithareddy5073
    @kavithareddy5073 ปีที่แล้ว +2

    గురూజీ గారికి అభినందనలు
    18 అధ్యాయాలు చక్కగా అర్థం అయ్యేటట్లు చెప్పారు

  • @arunasree7832
    @arunasree7832 ปีที่แล้ว +1

    Hare Krishna Hare krishna
    Krishna Krishna Hare Hare

  • @rajyalaxminomula9229
    @rajyalaxminomula9229 3 หลายเดือนก่อน

    Hare Krishna prabuji 🙏💐🙏

  • @kumbajimokshaymokshay9270
    @kumbajimokshaymokshay9270 ปีที่แล้ว +2

    Thank you prabhuji jai sri krishna🙏

  • @kc4530v
    @kc4530v 4 หลายเดือนก่อน

    Hare Krishna Prabhuji

  • @vangalajyothi7361
    @vangalajyothi7361 7 หลายเดือนก่อน +2

    నమస్కారం గురూజీ 🙏🙏🙏🙏🙏🙏

  • @malekarurukundi615
    @malekarurukundi615 ปีที่แล้ว +2

    Thank you so much pranavananda das prabhuji🙏🙏🙏

  • @nanamakathalu3170
    @nanamakathalu3170 ปีที่แล้ว +2

    HARE KRISHNA Thank u so much prabhuji we all r so blessed .Iam so happy to see all devotees. Their love to lord is a very nice experience for me.Lord bless u .

  • @mvsslakshmi743
    @mvsslakshmi743 11 หลายเดือนก่อน +3

    🙏

  • @ksrsudha7698
    @ksrsudha7698 ปีที่แล้ว

    hare Krishna prabhuji garu Bagavath Geeta 18 adhayamulu TH-cam videos dwara sravanam cheyadam ma bhakthula jivithamulo me Krupa pranamalu prabhuji garu

  • @pramipramila2421
    @pramipramila2421 7 หลายเดือนก่อน

    Hare Krishna prabhuji 🙏❤️❤️

  • @KJyothi-j5e
    @KJyothi-j5e 8 หลายเดือนก่อน

    Jai Sri Krishna

  • @swathik8875
    @swathik8875 9 หลายเดือนก่อน

    Prabhuji nenu e roju tho 18 chapters complete chesenu..chaala chakkaga vivarincharu guruji..

  • @AwplAyurCare123
    @AwplAyurCare123 5 หลายเดือนก่อน

    Paaabhi vandanaal Prabhu ji

  • @Raj-cb7qg
    @Raj-cb7qg ปีที่แล้ว +1

    Very very thank you so much prabhuji ofter listening bhagavat geeta from you in this life its changed many things. This life very thankful to you😇

  • @ashokgattu9571
    @ashokgattu9571 ปีที่แล้ว +1

    Hare Krishna prabhuji Dandavat Pranam 🙏

  • @bsravanthi835
    @bsravanthi835 7 หลายเดือนก่อน

    Dhanyawadlau guruji 🙏

  • @SudhaRani-im8kc
    @SudhaRani-im8kc 5 หลายเดือนก่อน

    Chalabaga explain chesaru prbu g hare Krishna

  • @PraveenIndur
    @PraveenIndur 11 หลายเดือนก่อน +1

    Thanks andi

  • @mvsslakshmi743
    @mvsslakshmi743 11 หลายเดือนก่อน

    Chalabagacheppthunnaru prabhugi

  • @abhiofficial2268
    @abhiofficial2268 ปีที่แล้ว

    Hare Krishna Prabhu ji thank you so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️

  • @lakshmiSanaboina-i9e
    @lakshmiSanaboina-i9e 9 หลายเดือนก่อน

    Thank you so much prabhuji meru Baga cheparu

  • @prabhakarpuppy9729
    @prabhakarpuppy9729 6 หลายเดือนก่อน

    Thank s prabuji

  • @PadmaBetha-nc2wv
    @PadmaBetha-nc2wv 8 หลายเดือนก่อน

    Thank you prabhuji 🙏🙏🙏

  • @divineversestoryteller7048
    @divineversestoryteller7048 2 หลายเดือนก่อน

    All 18 chapters are... Thank u very much si

  • @tanvir3772
    @tanvir3772 8 หลายเดือนก่อน

    Thanks guruji

  • @abhiofficial2268
    @abhiofficial2268 ปีที่แล้ว +1

    🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙏🙏🙏🙏

  • @VijayaLaxmi-ex4rq
    @VijayaLaxmi-ex4rq 6 หลายเดือนก่อน

    Chala baga chepparu prabuji suthi lekunda aneka udaharanalato oka manishe ela undalo chepparu

  • @arunachepuri6341
    @arunachepuri6341 23 วันที่ผ่านมา

    ప్రబూజీ మిదయ వల్ల 18ఆద్యయం విన్నగలుగుతుంనాను

  • @mudilalakshmi4238
    @mudilalakshmi4238 ปีที่แล้ว +1

    Super🕉🌹👏

  • @P.PhaneedraSwamy
    @P.PhaneedraSwamy ปีที่แล้ว

    Harekishna🙏🙏🙏🙏🙏

  • @1000chotta
    @1000chotta ปีที่แล้ว +1

    Hare Krishna. Excellent Lecture.

  • @radhakrishna4544
    @radhakrishna4544 ปีที่แล้ว

    Upamalu high light.

  • @divyabagadi3899
    @divyabagadi3899 ปีที่แล้ว

    Chala thanks 18 vinnanu guriji kachitanga acharanapettukunta

  • @yasaswini1819
    @yasaswini1819 7 หลายเดือนก่อน

    🙏 pranamamulu prabuji 🙏🙏🙏 me dhvara sravanam chesina getha bodha okkati kuda marchipokunda undela me anugraham evvandi 🙏🙏🙏

  • @radhakrishna4544
    @radhakrishna4544 ปีที่แล้ว

    13. To. 17. Varaku. Daivamu. Mana. Sreea. Prayatnamu. Bhagavanthuni Krupa.
    Nene. Aham. Kartha. Anukoo kudadu.

  • @padmapriyapratapam8397
    @padmapriyapratapam8397 ปีที่แล้ว

    1.satva guna sukum ante andharini vasudiva kutubum laga chudatum , lokasamastam sukinobavanthu anukovadamu, andhariki manchi jaragalani korukovadum
    2.evarithe nanu telusukovali anukontaro vallu bhakthi dwarane telusukontaru, vallu bagavadhamaniki cherutaru
    3.eppudu nanu(sri krishna) aradhana cheyee, naku namaskarum cheyee, na gurinchi alochiste nanu cherutaru.
    4.dharmani vadalakunda sri krishna diki saranu pondali, manamu goloka dhamamu cherutamu
    5.gita nu vina taruvata inka prati nityamu gita nu smarana chesukontu bhagavantudu chepina matalanu acharinchali.eppudu bhakthula sangatyaum lo undali, gita nu parayanamu, sravanamu cheyali anukontunanu
    Hare krishna prabhuji🙏🙏

  • @ravisashi4022
    @ravisashi4022 ปีที่แล้ว

    Hare Krishna prabhuji pranam🙏🙇..1.సత్వ గుణంసుఖo మొదట విషం ల చివరికి అమృతం ల ఉంటుంది..అది శరీరానికి, బుద్ధి కి ,ఆత్మ కి మంచి చేస్తుంది..
    2.భక్తి ద్వారానే శ్రీకృష్ణుడుని తెలుస్తుకుంటాము, ఎవరు భగవంతుడిని తెలుసుకుంటారో అలాంటి వారు శరీరం విడిచిపెట్టక భాగవద్ ధామం చేరుకుంటారు.
    3. ఎప్పుడు శ్రీకృష్ణుడినే ధ్యానించాలి,శ్రీకృష్ణుని కె భక్తుడు కావాలి ,ఆయన్నే ఆరాధించాలి, ఆయనకే నమస్కరించాలి,ఇలా ఎవరు అయితే చేస్తారో వారు శ్రీకృష్ణుడిని చేరతారు ..
    4.అన్ని ధర్మాలను త్యజించి కేవలం శ్రీకృషుడిని మాత్రమే శరణు వేడాలి.అప్పుడు మన సమస్త పాప కర్మలు తొలగిపోయి గోలోక వృదావనం మనకి లభిస్తుంది అని కృష్ణ మన చెప్తున్నాడు..
    5.ఎటువంటి మార్పులు లేవు ప్రభుజి అద్భుతంగా చెప్పారు . మీ క్లాసులు అసలు మిస్ అవ్వకుండా ఇక ముందు కూడా ఇంకా జాగర్త వినాలి అని నిర్ణయించుకున్నాను ప్రభుజి ..అలాగే నేను చేసే జపo 16 మాలలు ఇంకా కొన్ని పెంచుకోవాలి అని ఇంకా శ్రద్ధగా జపం చెయ్యాలి అని దివించండి ప్రభుజి హరే కృష్ణ 🙏🙇

  • @radhakrishna4544
    @radhakrishna4544 ปีที่แล้ว

    Karma.
    Satwa gunamu. Tamoogunam. Satwa gunamu
    Vibhazana untundhi. Idi. Rajkot gunamu
    Satwa gunamu. Sarwe santhu

  • @bukkalaamarnath951
    @bukkalaamarnath951 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @leelajyothi6741
    @leelajyothi6741 ปีที่แล้ว +1

    Hare Krishna prabhuji 🙏
    1) సత్వగుణం లో ఉన్న వ్యక్తిఎలాంటి సమయంలో కూడాతన కర్మను విడిచిపెట్టడు కృష్ణుడు కొరకె తన కర్మఫలాన్ని అర్పిస్తాడు .మనం ప్రతి జీవిలో భగవంతుని అంశం చూడాలి .
    2)ఎవరైనా కృష్ణుణ్ణి భక్తి ద్వారానే తెలుసుకోగలుగుతారు .ఎవరైతే కృష్ణుని పూర్తిగా తెలుసుకుంటారో వారు భగత్ ధామానికి చేరుకుంటారు .
    3)ఎప్పుడూ కృష్ణునె ధ్యానిస్తూ ఉండాలి .నా యొక్క భక్తుడివి అవ్వు .నా అర్చన చేయి .నాకే వినయంగా నమస్కరించు .
    4)భగవద్గీత సారాంశం ఏమనగా సర్వ విధములైన ధర్మమును విడిచి కేవలం కృష్ణు ణ్ణే శరణుపొందాలి అప్పుడు కృష్ణుడు మనల్ని సర్వ పాపముల నుండి విముక్తుల్ని చేసి గోలోక ధామానికి తీసుకు వెళతారు.
    5.ప్రతి నిత్యం 16 మాలలు జపం చేస్తూ ,ప్రభుపాదులవారు రచించిన పుస్తకాలను చదవాలని సంకల్పం చేసుకున్నాను . ఎల్లప్పుడూ భక్తుల సాంగత్యంలో ఉండాలని ఆ కృష్ణున్ని కోరుకుంటున్నాను .

  • @Pushpalatha-cd4nf
    @Pushpalatha-cd4nf ปีที่แล้ว +1

    Hare krishan Hare krishan krishan krishan Hare Hare, Hare Rama Hare Rama Rama Rama Hare Hare🙏🙏🙏
    Thank you praubuji garu🙏

  • @nellaman3337
    @nellaman3337 ปีที่แล้ว +1

    Hare Krishna prabhuji 🙏

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 ปีที่แล้ว +26

    ప్రభూజీ నేను భవద్గీతని చాలా ఏండ్లుగా నేను తెలుసుకోలనుకుంటాన్నాను అది మీ ద్వారా నెరవేరింది ధన్యవాదములు ప్రభూజీ 🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️🙏🙏🙏🙏

  • @busettyanu274
    @busettyanu274 11 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @dsrinuvasu5379
    @dsrinuvasu5379 ปีที่แล้ว

    Hare Krishna 🙏

  • @AnilaJinukala
    @AnilaJinukala 7 หลายเดือนก่อน +1

    Hare krishna hare krishna krishna krishna hare hare🙏

  • @mudavathshankar2528
    @mudavathshankar2528 ปีที่แล้ว

    Hare Krishna Prabhuji

  • @rishithaanddhatri391
    @rishithaanddhatri391 10 หลายเดือนก่อน

    Harekrishna

  • @kalyani2662
    @kalyani2662 ปีที่แล้ว

    Hare Krishna prabuji 🙏

    • @kalyani2662
      @kalyani2662 ปีที่แล้ว

      Nenu eroju tho 18 chapters complete chesanu guruji

    • @kalyani2662
      @kalyani2662 ปีที่แล้ว

      Vine koddi vinalani undi guruji chala nerchukunnanu

  • @sambasivanageswararaoseela3632
    @sambasivanageswararaoseela3632 ปีที่แล้ว +19

    Prabhuji మీ దయవల్ల భగవద్ గీత 18 అధ్యాయములు you tube ద్వారా వినగలిగిన భాగ్యము కల్పించిన ప్రణవానంద్ దాస్ ప్రభూజి వారికి శతకోటి వందనాలు.🙏🙏🙏🌷🌹🥗💐🥀

  • @pushpaveniseemala3755
    @pushpaveniseemala3755 9 หลายเดือนก่อน +16

    ధన్యవాదాలు ప్రభుజీ...U tube ద్వారా మీరు చెప్పిన 18 chapters విన్నాను, భగవద్గీత వినటం ఇదే మొదటి సారి, మనసు కి హత్తుకునే లా చెప్పే మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అద్భుతం ప్రభూజీ...మిమల్ని కన్న మీ తలిదండ్రుల కి పాధాభి వందనాలు , మీరు కృష్ణ భగవానుడు ఆశీస్సులు తో ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలియచేస్తారు అని కోరుకుంటున్నాను ప్రభుజీ 🙏🙏🙏

    • @pushpaveniseemala3755
      @pushpaveniseemala3755 9 หลายเดือนก่อน

      హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏

    • @sivakanyadammal481
      @sivakanyadammal481 6 หลายเดือนก่อน

      Hare Krishna hare Krishna 🙏🙏

    • @lakshmib942
      @lakshmib942 5 หลายเดือนก่อน

      హరే కృష్ణ హరే కృష్ణ ​@@pushpaveniseemala3755

  • @venkatasatyanarayanakottap746
    @venkatasatyanarayanakottap746 ปีที่แล้ว +11

    జై భగవద్గీత జై శ్రీ కృష్ణ , జై ప్రణవానంద ప్రభూజీ , ప్రభూజీ మీ దయవల్ల భగవద్గీత 18 అధ్యాయాలు 20 రోజుల్లో యూట్యూబ్ లో వినగలిగాను. ధన్యుడనయ్యాను. ధన్యవాదాలు. ఇక ప్రతి శ్లోకం పారాయణ చేస్తాను. ప్రస్తుతం అమెరికా లో వున్నాను. మీరు పారాయణ చేసిన భాగవతం 23 అధ్యాయాలు కూడా వింటాను. తమరి జ్జానం అమోఘం. చక్కని వివరణ తో భగవద్గీత పారాయణం చేశారు. శ్రీకృష్ణుని ఆశీర్వాదం, తపస్సు. మరొక్కసారి శతకోటి ధన్యవాదాలు నాయనా, మీ తల్లితండ్రులు ధన్యులు. హరే కృష్ణ 🙏🙏🙏🙏

  • @Maguvaembroidery
    @Maguvaembroidery 11 หลายเดือนก่อน +7

    జై శ్రీ క్రిష్ణ ప్రభూజీ మీ ద్వారా భగవత్ గీత శ్రవనం చేయడం వల్ల నా జీవితం లో చాలా మార్పు వచ్చింది , చాలా చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏 భాగవత శ్రవనం కూడ చేస్తున్నాను మీ దయ తో 🙏🙏

  • @ipllilachayya7676
    @ipllilachayya7676 ปีที่แล้ว +8

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే Jai Jai Prabhu ji 🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @dhanasunamukhi4456
    @dhanasunamukhi4456 9 หลายเดือนก่อน +5

    హరేరామ హరే క్రిష్ణ ప్రభుజీ మీకు శతకోటి పాదాభివందనాలు you tube ద్యారా భగవద్గీత పారాయణ అర్ధం తో చాలా క్లియర్ గా వివరించారు చాలా చాలా బాగుంది ఇంతటి అద్రుష్టాన్ని కల్పించినందుకు చాలా ధన్యవాదాలు జై శ్రీక్రిష్ణ

  • @sruthispoorthiofficial1945
    @sruthispoorthiofficial1945 6 หลายเดือนก่อน +2

    18 chapters complete pabhuji garu

  • @CHEKODITROLLS
    @CHEKODITROLLS หลายเดือนก่อน +1

    ప్రాణవానంద దాస్ గురూజీ భగవత్ గీత చాలా అద్భుతంగా చెప్పారు గురు మీకు శతకోటి వందనాలు కృష్ణం వందే జగత్ గురు జై కృష్ణ 🙏🙏🙏

  • @RameshGuruka
    @RameshGuruka 10 หลายเดือนก่อน +3

    హరే కృష్ణ ప్రభుజీ 18 అధ్యాయాలు బాగా చెప్పారు విని ఎన్నో నిత్యజీవితంలో ఉపయోగించే విషయాలు తెలుసుకున్నాను👏

  • @CHEKODITROLLS
    @CHEKODITROLLS หลายเดือนก่อน +1

    ప్రభుజీ మీయొక్క దయవల్ల భవతి గీత 18 క్లాసెస్ చాలా బాగా ప్రవచనం చేసారు నేను చాలా నేర్చుకున్నాను 🙏🙏🙏 ధన్యవాదములు గురూజీ

  • @anjalimadavarapu4487
    @anjalimadavarapu4487 10 หลายเดือนก่อน +3

    Hare Krishna prabhuji Thank you so much prabhuji memu eppati numdo Bhagavad gita vinali anukontunna eppudu mee dwara vinadam chala happy ga undhi prabhuji chala chakkaga andhariki aredam ayyela meeru baga chepthunnaru prabhuji erojutho 18 chapters complete ayyayi prabhuji I am really thankful to you Prabhuji ennisarlu meeku thanks cheppina thakkuve prabhuji I really happy prabhuji nijamina anandham bhakthi lo ne undhi Prabhu ji meeru ee TH-cam and zoom ane platforms ni use chese intha great knowledge ni share chesi maa lanti vallaki ivvadam chala happy Prabhu ji

  • @paralasandhya8352
    @paralasandhya8352 9 หลายเดือนก่อน +2

    Thank you so much prabhuji meeru guruvu ga labhinchadam na adrushtam radhakrishnula krupa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @guruyadav89
    @guruyadav89 10 หลายเดือนก่อน +3

    Today I am completeld entire 18 chapters of Bhavadh geeta thank you so much Prabhuji 🙏🙏🙏

  • @sivadevi7823
    @sivadevi7823 11 หลายเดือนก่อน +2

    Guruvvu garu ki danyavadamulu 18; chapter's maku andinchinanduku thanks 🙏 guruvvu garu..maadi eluru..

  • @murthyvelamuri6401
    @murthyvelamuri6401 8 หลายเดือนก่อน +2

    Bhagawat Geetha..Full saramsamunu one word lo cheppena, Chapter 18 slokam 66, chala adbhutam vivarana chesena Meeku sathakoti pranamamulu..Hare Krishna ❤

  • @maheswarigorla794
    @maheswarigorla794 9 หลายเดือนก่อน +3

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare ❤❤❤❤

  • @swarnakompella5471
    @swarnakompella5471 ปีที่แล้ว +3

    😅Many blessings to you pranavanandadas ji I'm impressed by your narration thanks

  • @sanyasiraoruttala9014
    @sanyasiraoruttala9014 11 หลายเดือนก่อน +2

    In care of Namobhagavathe Vasudevaay:- I am very very happy to listen those Pravachanas from u . Gurujii, Bhagavathgitha & Bhagavatham.

  • @palakodetivenkataramadevi4895
    @palakodetivenkataramadevi4895 11 หลายเดือนก่อน +2

    Thank you so much for recitation of Bhagavadgeeta very nice 👌👌
    Hare Krishna 🙏🙏🌺🌺

  • @sagarnimmalasagarnimmala775
    @sagarnimmalasagarnimmala775 หลายเดือนก่อน

    జై శ్రీ కృష్ణ ప్రభు జి నమస్కారం నిజంగా నా జీవితంలో ఇవొక అద్భుతమైన రోజులు.
    భగవద్గీతను చాలా అద్భుతంగా ఆనందంగా ప్రేమతో విన్నాను.
    జై శ్రీకృష్ణ జై జై శ్రీ కృష్ణ త్వరలోనే మీ వద్దకు వస్తాను.

  • @Kamal-ei5sl
    @Kamal-ei5sl 8 หลายเดือนก่อน +2

    Hare Krishna prabhuji 🙏 chala chala baga chepthunaru andi 😊 💐

  • @krisrau1112
    @krisrau1112 6 หลายเดือนก่อน +1

    Hare Krishna Prabhuji. Dandavat pranam. Jai Srila Prabhupad
    Prabhu you have vaccinated me with the safety of my soul with the winding up of this 18th chapter. I'm but a fallen soul, the dust at the lotus feet of Vaishnavas like you but the Supreme Lord, in His great mercy helped me with shravanam of this holy conversation, through you. Koti koti naman Prabhu. 🙏🏼🙏🏼🙏🏼

  • @GaneshsaiBondugula-hy7zo
    @GaneshsaiBondugula-hy7zo 9 หลายเดือนก่อน +2

    You explained Bhagavad gita clearly
    Hare krishna
    Thanks a lot

  • @janakiadoni4345
    @janakiadoni4345 11 หลายเดือนก่อน +1

    Hara Krishna. Guruji thanks for the beautiful narration a
    Explation you gave about Bhagavaan Gitaa. Slokas with meanings. I am yet to understand more.
    Please ask Krishna ji to bless
    the the whole Universe to understand our the holy books.
    God bless you a family.

  • @gundlapellyrakesh9582
    @gundlapellyrakesh9582 2 หลายเดือนก่อน

    18 adyayalu 1sec kuda skip cheyakunda vinnanu.modatlo anubavam ledu kada chinna pillavadivi anukunna but videos vintunnapdu nuv cheppe matalaku wonder anipinchindi sakshattu Krishna bagavanude vachhi Bhagavad-Gita bodinchadu annattugane cheppavu.naku intha manchi gnananni andinchinanduku meeku danyavadalu .nenu bagavath Gita nerchukunnanduku chala happy ga undi idi na adrushtam.
    Hare Krishna hare Krishna... Krishna Krishna hare hare
    Hare rama hare rama... Rama rama hare hare...
    Hare krishna prabhuji....

  • @ParimalaAmruthlal
    @ParimalaAmruthlal 11 หลายเดือนก่อน +2

    Prabuji namaste thank you very much for Bhagat Geeta I listened your sarmsam Jai Sri Krishna 😊

  • @ganapathirao5463
    @ganapathirao5463 11 หลายเดือนก่อน +1

    Anantakoti namaskaralu prabhuji meeku and me tallidandruluki, guruvuluki . Eanta jnanam inta chinna age lo .meeru diva sambutuluji

  • @mandalaradha4703
    @mandalaradha4703 4 หลายเดือนก่อน +1

    Baga chepparu guru ji yeppudu vinaledu ela,, Hare Krishna🙏🙏

  • @pnageswararao2348
    @pnageswararao2348 8 หลายเดือนก่อน +1

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare
    Hare Rama hare Rama
    Rama Rama hare hare

  • @djyothi4158
    @djyothi4158 7 หลายเดือนก่อน +1

    శ్రీ గురుభ్యోన్నమః 🙏 హరే కృష్ణ ప్రభుజీ 🙏 శ్రీ కృష్ణ పరమాత్మనే నమః 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏

  • @srinivasanookala9405
    @srinivasanookala9405 ปีที่แล้ว +1

    1) సత్వ గుణంలో సుఖం అంటే ఏమిటి?
    దీర్జాభ్యాసం వల్ల క్రమంగా మనుష్యుడు ప్రీతిని పరితృప్తిని పొందుతాడో, సంసార దుఃఖం నుండి విడివడతాడో, మరియు ఏ సుఖం మొదట విషం వలే కష్టదాయకమో, కాని తుదకు అమృతతుల్యం అవుతుందో, మరియు ఏది ఆత్మనిష్టమగు బుద్ధినిర్మలత నుండి ఉత్పన్నమవుతోందో, అదియే సాత్త్విక సుఖం .
    2) కృష్ణుడు - 18.55 ఎలా తెలుసుకోవచ్చు?
    ఈ జ్ఞానరూపమైన భక్తిచేత నా సవిశేష నిర్విశేష స్వరూపాల తత్త్వాన్ని గ్రహించి, యతి, అద్వైతచిన్మాత్రుడనైన నన్ను ఆత్మరూపంలో సాక్షాత్మరించు కుంటున్నాడు. ఈ సాక్షాత్మారం చేతనేనా యథార్థస్వరూపాన్ని తెలుసుకుంటాడు; వెనువెంటనే" నా యందు ప్రవేశిస్తాడు.” అంటే, జీవితకాలంలోనే మత్స్వరూపంలో అవస్థితుడవుతా;
    3) 18.65లో కృష్ణుడు ఏమి చెప్పాడు?
    నీవు మనస్సును నాయందు నిలుపు," నా భక్తుడవుకమ్ము,” నన్ను పూజించు, నాకు నమస్మరించు,* నీవు నాకు అత్యంత ప్రీతిపాత్రుడవు, కనుక నేను సత్యప్రతిజ్ఞా పూర్వకంగా చెబుతున్నాను, ఈ రీతిగా నీవు నన్ను పొంద గలవు.”
    4)భగవద్గీత సారాంశం ఏమిటి?
    భగవద్గీతకి సారాంశం నారాయణుడు అని ఒక్క అర శ్లోకంలో చెప్పేసారు గీతా సారాంశాన్ని. మరి ఎలాంటి నారాయణుడు అతడు, "స్వధర్మజ్ఞాన వైరాగ్య సాధ్యభక్త్యేకగోచరః" మేం నారాయణుని కోసం తపస్సు చేస్తాం, జపం చేస్తాం, యజ్ఞం చేస్తాం, యాగం చేస్తాం, మేం యోగం చేస్తాం. అంటే ఆయన యాగం వల్లనో యోగం వల్లనో లభించేవాడు కాదు. భక్తి వల్ల లభించు భగవంతుడు మనకి భగవద్గీతలో కనిపిస్తున్నాడు. భక్తి అంటే ఏమి ? ప్రేమ. ఎట్లాంటి ప్రేమ ? భగవంతుడి మీద నిష్కలంకమైన ప్రేమ. అంటే ప్రేమించి ఏమిస్తావు తిరిగి అడగకపోయేది ప్రేమ. మనం హోటలుకి వెళ్తే భోజనం పెట్టి ఇంత ఇవ్వు అనేది ప్రేమ కాదు. మూల్యం అడగకుండా ప్రతి ఫలాన్ని ఆశించకుండా చేసేదేదో దాన్ని ప్రేమ అంటాం. తల్లి తన పిల్లవాడిని వాడు రేపు పెద్దవాడై ఏదో ఉద్దరిస్తాడని ప్రేమ చేయదు. ప్రేమించ కుండా ఉండలేక తాను ప్రేమ చేస్తుంది, దాన్ని కదా మనం ప్రేమ అనేది. ఎదురు చూడక ప్రతిఫలం ఆశించక చేసేది ప్రేమ. అట్లాంటి ప్రేమతో ఎవడైతే భగవంతున్ని సేవిస్తాడో దాన్ని భక్తి అంటారు. అట్లాంటి ప్రేమకు లభించు తత్త్వం అనేది మనకు భగవద్గీతలో కనిపిస్తుంది.
    5)గీత విన్న తర్వాత మీరు ఎలాంటి మార్పులు చేయాలనుకుంటున్నారు? మీరు ఏదైనా కొత్త సంకల్పాలు చేశారా?
    what changes would you like to make after hearing gita ? any new sankalpas you made ?
    Yes i want to make self discipline and motivating others to learn GITA ; and follow spirituality/yoga and follow nitya karma and always praying GOD; DONATE certain amount for poor; and visiting ISKON too every year in TIRUPATHI

  • @prabhakarpuppy9729
    @prabhakarpuppy9729 6 หลายเดือนก่อน +1

    Nenu na habits change chesuunnanu bhagavth Gita vinna tharvatha thanks prabhuji
    Prabhuji chala neruchujpvalani undhi

  • @balaeswaraiah866
    @balaeswaraiah866 ปีที่แล้ว +1

    నాకు చాలా సంతోషం ప్రభూజి ఇప్పుడు మాత్రమే bhagavathgeetha వినగలిగాను ప్రణామాలు.T.Balaeswaraiah.nandyal