గురువు గారికి నమస్కారాలు నాకు మీ అంతటి జ్ఞానం లేదు కానీ ఒక సైంటిస్ట్ గా మన సనాతన ధర్మం గురించి నేను తెలుసుకున్న విషయాలు ఇక్కడ ఈ సందర్భంగా చెప్పాలని అనుకుంటున్నాను. ఇందులో ఏవైనా తప్పులుంటే మన్నించగలరు. ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏🙏 అసలు హిందుత్వం గురించి గానీ సనాతన ధర్మం గురించి కానీ తెలుసుకోవాలి అనుకోవటమే ఒక సాహసం. ఎందుకంటే ఈ విశ్వం ఎంత అనంతము ఈ ధర్మం గురించి అర్థం చేసుకోవడం కూడా అంతే అనంతం. ఈ భూమి మీద పుట్టిన ఎవరు ఈ ధర్మం గురించి పూర్తిగా చెప్పలేరు. ఒకవేళ ఎవరైనా చెప్పగలిగారు అని అంటే అది నూటికి నూరు శాతం పూర్తిగా అబద్ధం. ఒక మాటలో చెప్పాలి అంటే సనాతన ధర్మం గురించి చెప్పటం అంటే సాక్షాత్తు ఆ భగవంతుడిని మీ కళ్ళెదురుగా ఉంచడమే. అంటే సనాతన ధర్మము సాక్షాత్తు ఆ భగవంతుడిని సందర్శించి అతని యొక్క కోటానుకోట్ల శక్తులను అన్నింటిని కూడా ఎరిగి అవి లోక కళ్యాణానికి మాత్రమే పనికిరావాలి అనే విధంగా వాటన్నింటినీ గోప్యంగ ఉంచడం జరిగింది. కాబట్టి అవి సాధారణమైన వ్యక్తుల చేతులలోకి వెళ్ళనివ్వకుండా ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. ఒక సైనికుడు చేతిలో మాత్రమే ఉండవలసిన గన్ ఇతరుల చేతుల్లోకి వెళితే అది చాలా పెద్ద నేరం గా ఒక టాడా చట్టం కింద లేదా ఆమ్స్ యాక్ట్ కింద వారికి అత్యంత కఠినమైనటువంటి శిక్షలు ఏ విధంగానైతే వేస్తారో అదే విధంగా అనర్హులైనటువంటి వారు ఈ అంశాల జోలికి వెళితే వారికి కూడా అంతటి కఠినమైనటువంటి శిక్షలు గతంలో ఉండేవి. ఈ సనాతన ధర్మము కేవలము ఋషి సంస్కృతి ఉన్న ప్రదేశంలో మాత్రమే ఆచరించవలసి ఉంటుంది. ఋషుల ద్వారా గురువులు …గురుకులాలు …వీటి ద్వారా పండితులు… ఆ పండితుల ద్వారా రాజు, ఆ రాజు ద్వారా రాజ్యంలో ప్రజలు ఉండవలసిన, నివసించవలసిన జీవన సరళి అనేటువంటిది నిర్ధారించ బడేది. ఋషులు అనేటువంటి వారు కొండలు ,గుహలు లేదా దట్టమైన అరణ్యాలు లేదా నిరంతరము పారే జీవనది లాంటి ప్రదేశాలలో మాత్రమే వారు వారి ఆశ్రమాలు పెట్టుకొని నిర్వహించేవారు. మరి ఎడారి ప్రాంతాలలో వారు ఉండలేరు కనుక ఆ ప్రాంతంలో ఈ సనాతన ధర్మ సంస్కృతి అనేటువంటిది నిషేధించడం అయినది. ఆ ప్రాంతం వారు కనుక సనాతన ధర్మాన్ని ఆచరించటం కనుక చేస్తే అత్యంత కఠినమైనటువంటి శిక్షలు సాక్షాత్తు ఆ భగవంతుని ద్వారానే వేయడం జరుగుతుంది. ప్రస్తుతము మనం అనుకుంటున్నటువంటి సైన్స్ …సైన్స్ కానే కాదు. కేవలం సైన్స్ అనేటువంటి రెండు పదాల గురించి అసలు సైన్స్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం మనం అనుకన్న సైన్స్ ఉన్నది. విశ్వంలో ఉన్న అసలైన సైన్స్ ( end of the science ) అనేటువంటిదే ఈ ధర్మంలో నిక్షిప్తమై ఉన్నది.. అయితే ఏదైనా సైన్స్ లేదా టెక్నాలజీ అందరి చేతుల్లోకి వెళితే మానవులం కనుక మంచి కంటే దుర్వినియోగమే ఎక్కువగా చేస్తారు కనుక సామాన్యులకు అది నిషేధమైనది. ఉదాహరణకి ఇంటర్నెట్ …దీనిని మంచికి వాడొచ్చు చెడుకి కూడా వాడవచ్చు కానీ అందరి చేతులలోకి వెళ్ళటం వలన ఇది మంచి కంటే చెడుని ఎక్కువగా చేస్తుంది. ఈ ఇంటర్నెట్ కనిపెట్టిన వాడికి ముందుగా ఈ విషయం తెలిసి ఉండి ఇది అందరి చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంది. కానీ ఆ పని చేయలే. ఇప్పుడు ఈ ఇంటర్నెట్ సహాయంతో కొన్ని దేశాలనే లేకుండా చేయవచ్చు. మీకు తెలియకుండా మీ బ్యాంకులో ఉన్న డబ్బులు మొత్తం కొట్టేయొచ్చు. కానీ పూర్వం ఋషులు ఆ తప్పు చేయలేదు ఎవరికి పడితే వారికి విశ్వ రహస్యాలతో కూడినటువంటి టెక్నాలజీ సైన్స్ ని అందుబాటులోకి రానివ్వకుండా ఎంతో జాగ్రత్తగా క్రమశిక్షణగా వాటిని లోక కళ్యాణానికి మాత్రమే పనికొచ్చే విధంగా ముందుకి తీసుకొని వెళ్లారు.
దేవుడు అనేవాడు వొక్కడే ఆయనకు సంతానం రూపం వుండదు. ఎవరినీ పడితే వాళ్ళని దేవుడు అంటె అది సరైన దారి కదు అనీ ఖురాన్ లో వుంది. మీకు ఎంతమంది దేవుళ్ళు వున్నారు చెప్పు..? ఆలో చించండి మినాన్న కాకుండా ఎవరినీ పడితే వాళ్ళని నాన్న .. అంటే మిన్నాన.కే కోపం వస్తుంది కదా . ఆలో చించండి అల్లాహ్ అంటే అదేదో Muslims వోక్కరికే కదు . హిందువూ లకు క్రిష్టియన్ లకు .కూడా .అల్లాహ్ అంటే తెలుగు లో ఆరాధన కు అర్హుడు.👍🏻అల్లాహ్ హు అక్బర్.❤ ఖురాన్ దైవ సందేశం .అల్లాహ్ ద్వారా పంపబడింది . ప్రవక్త మొహమ్మద్ గారికి
@@vivektalkss ప్రనవానంద దాస్ ప్రభూజీ ... హమారా ప్రసాద్ గారు( అంబేద్కర్రిస్ట్ మొగుడు) , కరుణాకర్ సుగుణ గారు లలిత్ కుమార్ గారు మదన్ గుప్తా గారు..... ఇలాంటి వాళ్ళని పిలవండి సార్ మంచి కంటెంట్ దొరుకుతుంది మీకు!;🙋♂️🙋♂️🙏🙏🙏🙇♂️🙇♂️🙇♂️🙌🏾🙌🏾

ఆ దివ్య ఋషులు దేవుళ్ళనే కనుక్కొన్నారు.! పరమాత్ముడినే కనుక్కొన్నారు.!! బ్రహ్మాండమూ అవతలదానినే కనూక్కొన్నారు.!!అలాంటి మహాత్ములకు ఇప్పటి సైన్స్ గురించీ తెలుసుకోలేక పోయారా అంటే లేదు లేదు ఇప్పటి సైన్స్ భవిష్యత్తులో మానవుని చేత చిక్కి ఎన్ని అవాంఛనీయ ఘటనలను తేగలవోయని తమ దివ్య జ్ఞానం చేత తెలుసుకున్నారు కనుకనే ఈ టెక్నాలజీ ఈ సైన్స్నూ వారు వాడక పోయిరి.!! పరమాత్మ తదితర దేవుళ్ళ సంగతి అటుంచి ఆ దేవతల ఆ పరమాత్ముని ప్రతినిధులైన నిజమైన దేశోద్ధారకులూ ప్రపంచోద్ధారకులూ వాళ్ళే. !!! వారు చెప్పినారు వాళ్ళతో దేవతలూ పరమాత్మ చెప్పించినారు పరమాత్మ విషయం దేవతల విషయములనూ.!!!
హాయ్ వివేక్ మీ తండ్రి యాదగిరి గారు నాకు మంచి మిత్రుడు. ఓ మీడియా సంస్థలో కలిసి పని చేసాం. 6,7 సంవత్సరాల క్రితమే నీగురించి చాలా గొప్పగా చెప్పేవాడు.. మా అబ్బాయి కి మంచి ట్యాలెంట్ ఉంది. పద్మ మోహన అవార్డ్స్ తరపున మంచి యాంకర్ ని చేస్తా.. యూట్యూబ్ లో సక్సెస్ అవుతుడు అనేవాడు.. అది నిజమే అని నీ సక్సెస్ తో నిరూపించావు. సూపర్ బ్రదర్
అద్భుతమైన interview, చాలా చక్కని, జీవిత ధ్యేయం, పద్థతి, అవసరమైన విషయాలు చెప్పారు గురువుగారు🙏🙏🙏 More power to Anchor also, matured and respectful behavior. God bless you! Vivek జయ శ్రీ ఆంజనేయ ❤
Thank u for bringing radha manohar das garu. He is very knowledgeable and rightly using his power to protect righteousness. Nation needs more people like him. Hare krishna 🦚
నమస్తే గురువుగారు, ఇంటి దొంగలు గురువులను కూడా లొంగదీస్తుంటే , మీరు చాలా ధైర్యంగా వాతలు పెట్టి హిందూత్వాన్ని అత్యున్నత స్థానంలో నుంచి పడవేయబడకుండా సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నందుకు హిందూ జాతి తరపున మీకు అభివందనములు🙏😇
Please keep doing podcasts with people like Radha Manohar das garu and string vinod garu on various topics.They are like gems in this world of madness.Thank you Vivek bro for the beautiful podcasts of these two individuals.
Vivek garu namaste fist time mi chanel chustuna mi way of questioning chala bagundi and mi opikaku mechu kovachu prathi answer kuda chala innocent ga pilladi lage vintaru😊
Excellent guruji Guru ji please encourage intercaste marriages stop caste feelings save Hindu religion and girls Avoid plastic disposal things please Save Food Save Water Save Electricity Save Fuel Save Paper Save Trees Save Ozone layer Save Nature Save Earth Stop Global Warming Save Pollution
@@vivektalkss ippudunna generation pillalaki society paina awareness Ela thiskuravali nd bhagavadgeetha mahabharatham Ela nerpinchali nd female ki respect Ela ivvali nd male female ki Ela mutual ga support undali rapes jargakunda Ela educate cheyali upcoming generation ni ilanti topics thiskondi annaiah.
The interviewer is asking very important questions where a normal person can understand and take up the spirituality for leading a peaceful life. experience
దేవుడు అనేవాడు వొక్కడే ఆయనకు సంతానం రూపం వుండదు. ఎవరినీ పడితే వాళ్ళని దేవుడు అంటె అది సరైన దారి కదు అనీ ఖురాన్ లో వుంది. మీకు ఎంతమంది దేవుళ్ళు వున్నారు చెప్పు..? ఆలో చించండి మినాన్న కాకుండా ఎవరినీ పడితే వాళ్ళని నాన్న .. అంటే మిన్నాన.కే కోపం వస్తుంది కదా . ఆలో చించండి అల్లాహ్ అంటే అదేదో Muslims వోక్కరికే కదు . హిందువూ లకు క్రిష్టియన్ లకు .కూడా .అల్లాహ్ అంటే తెలుగు లో ఆరాధన కు అర్హుడు.👍🏻అల్లాహ్ హు అక్బర్.❤ ఖురాన్ దైవ సందేశం .అల్లాహ్ ద్వారా పంపబడింది . ప్రవక్త మొహమ్మద్ గారికి😊
దేవుడు అనేవాడు వొక్కడే ఆయనకు సంతానం రూపం వుండదు. ఎవరినీ పడితే వాళ్ళని దేవుడు అంటె అది సరైన దారి కదు అనీ ఖురాన్ లో వుంది. మీకు ఎంతమంది దేవుళ్ళు వున్నారు చెప్పు..? ఆలో చించండి మినాన్న కాకుండా ఎవరినీ పడితే వాళ్ళని నాన్న .. అంటే మిన్నాన.కే కోపం వస్తుంది కదా . ఆలో చించండి అల్లాహ్ అంటే అదేదో Muslims వోక్కరికే కదు . హిందువూ లకు క్రిష్టియన్ లకు .కూడా .అల్లాహ్ అంటే తెలుగు లో ఆరాధన కు అర్హుడు.👍🏻అల్లాహ్ హు అక్బర్.❤ ఖురాన్ దైవ సందేశం .అల్లాహ్ ద్వారా పంపబడింది . ప్రవక్త మొహమ్మద్ గారికి
@@bavuddinkhan బాబు ఖాన్ దేవుడు గురించి మాట్లాడుకునేటప్పుడు మన సనాతన ధర్మం ఎన్ని యుగాల నుంచి ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉంది తెలుసుకోవాలి అవి ఏమీ తెలియకుండా మా వాడే తోపు అను మాట్లాడడం తప్పు ఇది డిస్కషన్ ఫోరం కాదు. నీకు అల్లాగే దేవుడైతే నువ్వు అలానే నమ్ముకో నిన్ను ఎవడు కామెంట్ చేయమన్నాడు ఇందులోకి వచ్చి. మనం ఎప్పుడూ ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. జై శ్రీమన్నారాయణ
Wow great video ❤❤❤
Anchor పైకివస్తాడు అనిపిస్తుంది ధైర్యంగా ప్రశ్నించాడు ❤ సమాధానాన్ని అర్థం చేసుకుని పాటించండి
😊🙏🏻 thank you 🥰
@@vivektalkssbro please make a detailed podcast on waqf board
గురువు గారికి నమస్కారాలు
నాకు మీ అంతటి జ్ఞానం లేదు
కానీ ఒక సైంటిస్ట్ గా మన సనాతన ధర్మం గురించి నేను తెలుసుకున్న విషయాలు ఇక్కడ ఈ సందర్భంగా చెప్పాలని అనుకుంటున్నాను.
ఇందులో ఏవైనా తప్పులుంటే మన్నించగలరు.
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏🙏
అసలు హిందుత్వం గురించి గానీ సనాతన ధర్మం గురించి కానీ తెలుసుకోవాలి అనుకోవటమే ఒక సాహసం. ఎందుకంటే ఈ విశ్వం ఎంత అనంతము ఈ ధర్మం గురించి అర్థం చేసుకోవడం కూడా అంతే అనంతం.
ఈ భూమి మీద పుట్టిన ఎవరు ఈ ధర్మం గురించి పూర్తిగా చెప్పలేరు. ఒకవేళ ఎవరైనా చెప్పగలిగారు అని అంటే అది నూటికి నూరు శాతం పూర్తిగా అబద్ధం.
ఒక మాటలో చెప్పాలి అంటే సనాతన ధర్మం గురించి చెప్పటం అంటే సాక్షాత్తు ఆ భగవంతుడిని మీ కళ్ళెదురుగా ఉంచడమే.
అంటే సనాతన ధర్మము సాక్షాత్తు ఆ భగవంతుడిని సందర్శించి అతని యొక్క కోటానుకోట్ల శక్తులను అన్నింటిని కూడా ఎరిగి అవి లోక కళ్యాణానికి మాత్రమే పనికిరావాలి అనే విధంగా వాటన్నింటినీ గోప్యంగ ఉంచడం జరిగింది.
కాబట్టి అవి సాధారణమైన వ్యక్తుల చేతులలోకి వెళ్ళనివ్వకుండా ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది.
ఒక సైనికుడు చేతిలో మాత్రమే ఉండవలసిన గన్ ఇతరుల చేతుల్లోకి వెళితే అది చాలా పెద్ద నేరం గా ఒక టాడా చట్టం కింద లేదా ఆమ్స్ యాక్ట్ కింద వారికి అత్యంత కఠినమైనటువంటి శిక్షలు ఏ విధంగానైతే వేస్తారో అదే విధంగా అనర్హులైనటువంటి వారు ఈ అంశాల జోలికి వెళితే వారికి కూడా అంతటి కఠినమైనటువంటి శిక్షలు గతంలో ఉండేవి.
ఈ సనాతన ధర్మము కేవలము ఋషి సంస్కృతి ఉన్న ప్రదేశంలో మాత్రమే ఆచరించవలసి ఉంటుంది. ఋషుల ద్వారా గురువులు …గురుకులాలు …వీటి ద్వారా పండితులు… ఆ పండితుల ద్వారా రాజు, ఆ రాజు ద్వారా రాజ్యంలో ప్రజలు ఉండవలసిన, నివసించవలసిన జీవన సరళి అనేటువంటిది నిర్ధారించ బడేది.
ఋషులు అనేటువంటి వారు కొండలు ,గుహలు లేదా దట్టమైన అరణ్యాలు లేదా నిరంతరము పారే జీవనది లాంటి ప్రదేశాలలో మాత్రమే వారు వారి ఆశ్రమాలు పెట్టుకొని నిర్వహించేవారు.
మరి ఎడారి ప్రాంతాలలో వారు ఉండలేరు కనుక ఆ ప్రాంతంలో ఈ సనాతన ధర్మ సంస్కృతి అనేటువంటిది నిషేధించడం అయినది.
ఆ ప్రాంతం వారు కనుక సనాతన ధర్మాన్ని ఆచరించటం కనుక చేస్తే అత్యంత కఠినమైనటువంటి శిక్షలు సాక్షాత్తు ఆ భగవంతుని ద్వారానే వేయడం జరుగుతుంది.
ప్రస్తుతము మనం అనుకుంటున్నటువంటి సైన్స్ …సైన్స్ కానే కాదు. కేవలం సైన్స్ అనేటువంటి రెండు పదాల గురించి అసలు సైన్స్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం మనం అనుకన్న సైన్స్ ఉన్నది.
విశ్వంలో ఉన్న అసలైన సైన్స్ ( end of the science ) అనేటువంటిదే ఈ ధర్మంలో నిక్షిప్తమై ఉన్నది.. అయితే ఏదైనా సైన్స్ లేదా టెక్నాలజీ అందరి చేతుల్లోకి వెళితే మానవులం కనుక మంచి కంటే దుర్వినియోగమే ఎక్కువగా చేస్తారు కనుక సామాన్యులకు అది నిషేధమైనది.
ఉదాహరణకి ఇంటర్నెట్ …దీనిని మంచికి వాడొచ్చు చెడుకి కూడా వాడవచ్చు కానీ అందరి చేతులలోకి వెళ్ళటం వలన ఇది మంచి కంటే చెడుని ఎక్కువగా చేస్తుంది.
ఈ ఇంటర్నెట్ కనిపెట్టిన వాడికి ముందుగా ఈ విషయం తెలిసి ఉండి ఇది అందరి చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంది. కానీ ఆ పని చేయలే. ఇప్పుడు ఈ ఇంటర్నెట్ సహాయంతో కొన్ని దేశాలనే లేకుండా చేయవచ్చు. మీకు తెలియకుండా మీ బ్యాంకులో ఉన్న డబ్బులు మొత్తం కొట్టేయొచ్చు.
కానీ పూర్వం ఋషులు ఆ తప్పు చేయలేదు ఎవరికి పడితే వారికి విశ్వ రహస్యాలతో కూడినటువంటి టెక్నాలజీ సైన్స్ ని అందుబాటులోకి రానివ్వకుండా ఎంతో జాగ్రత్తగా క్రమశిక్షణగా వాటిని లోక కళ్యాణానికి మాత్రమే పనికొచ్చే విధంగా ముందుకి తీసుకొని వెళ్లారు.
@@rathodvakeel5493 nanduri hemamalin you tube channel lo chudu bro perfect ga vuntadii
మనం ఆధ్యాత్మికంగా చాలా వెనకబడి ఉన్నాం. ఇటువంటి గురువులను మనం నిత్యం ఆశ్రయించాలి.
💗🙏🏻😊
దేవుడు అనేవాడు వొక్కడే ఆయనకు సంతానం రూపం వుండదు. ఎవరినీ పడితే వాళ్ళని దేవుడు అంటె అది సరైన దారి కదు అనీ ఖురాన్ లో వుంది. మీకు ఎంతమంది దేవుళ్ళు వున్నారు చెప్పు..? ఆలో చించండి మినాన్న కాకుండా ఎవరినీ పడితే వాళ్ళని నాన్న .. అంటే మిన్నాన.కే కోపం వస్తుంది కదా . ఆలో చించండి అల్లాహ్ అంటే అదేదో Muslims వోక్కరికే కదు . హిందువూ లకు క్రిష్టియన్ లకు .కూడా .అల్లాహ్ అంటే తెలుగు లో ఆరాధన కు అర్హుడు.👍🏻అల్లాహ్ హు అక్బర్.❤ ఖురాన్ దైవ సందేశం .అల్లాహ్ ద్వారా పంపబడింది . ప్రవక్త మొహమ్మద్ గారికి
Allah devude ok kani sanatana dharmam enno years nundi undi@@bavuddinkhan
@@bavuddinkhan #exmuslim darashikoh, #exmuslim Zafar heretic, #exmuslim sahil channels choodandi sir
@@SreedeviKurmaiah Christian devudu, muslim devudu iddaroo Kali purushudi avatharam... Andaroo devulle anadam aapesi mundu nijam telusukundam
ఇలాంటివి మరి ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను🎉🎉🎉🎉 రాధా మనోహర్ దాస్ కి జై❤❤❤❤
Thapakunda 🙏🏻
Nijanga..I was literally spellbound...each note🙏🙏
@@vivektalkss ప్రనవానంద దాస్ ప్రభూజీ ... హమారా ప్రసాద్ గారు( అంబేద్కర్రిస్ట్ మొగుడు) ,
కరుణాకర్ సుగుణ గారు
లలిత్ కుమార్ గారు
మదన్ గుప్తా గారు..... ఇలాంటి వాళ్ళని పిలవండి సార్ మంచి కంటెంట్ దొరుకుతుంది మీకు!;🙋♂️🙋♂️🙏🙏🙏🙇♂️🙇♂️🙇♂️🙌🏾🙌🏾
ఇంటర్వ్యూ చాలా బాగుంది.anchor వివేక్ చాలా బాగా అడిగాడు
Thank you 🙏🏻😊
గురువు గారికి నమస్కారాలు
నాకు మీ అంతటి జ్ఞానం లేదు
కానీ ఒక సైంటిస్ట్ గా మన సనాతన ధర్మం గురించి నేను తెలుసుకున్న విషయాలు ఇక్కడ ఈ సందర్భంగా చెప్పాలని అనుకుంటున్నాను.
ఇందులో ఏవైనా తప్పులుంటే మన్నించగలరు.
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏🙏
అసలు హిందుత్వం గురించి గానీ సనాతన ధర్మం గురించి కానీ తెలుసుకోవాలి అనుకోవటమే ఒక సాహసం. ఎందుకంటే ఈ విశ్వం ఎంత అనంతము ఈ ధర్మం గురించి అర్థం చేసుకోవడం కూడా అంతే అనంతం.
ఈ భూమి మీద పుట్టిన ఎవరు ఈ ధర్మం గురించి పూర్తిగా చెప్పలేరు. ఒకవేళ ఎవరైనా చెప్పగలిగారు అని అంటే అది నూటికి నూరు శాతం పూర్తిగా అబద్ధం.
ఒక మాటలో చెప్పాలి అంటే సనాతన ధర్మం గురించి చెప్పటం అంటే సాక్షాత్తు ఆ భగవంతుడిని మీ కళ్ళెదురుగా ఉంచడమే.
అంటే సనాతన ధర్మము సాక్షాత్తు ఆ భగవంతుడిని సందర్శించి అతని యొక్క కోటానుకోట్ల శక్తులను అన్నింటిని కూడా ఎరిగి అవి లోక కళ్యాణానికి మాత్రమే పనికిరావాలి అనే విధంగా వాటన్నింటినీ గోప్యంగ ఉంచడం జరిగింది.
కాబట్టి అవి సాధారణమైన వ్యక్తుల చేతులలోకి వెళ్ళనివ్వకుండా ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది.
ఒక సైనికుడు చేతిలో మాత్రమే ఉండవలసిన గన్ ఇతరుల చేతుల్లోకి వెళితే అది చాలా పెద్ద నేరం గా ఒక టాడా చట్టం కింద లేదా ఆమ్స్ యాక్ట్ కింద వారికి అత్యంత కఠినమైనటువంటి శిక్షలు ఏ విధంగానైతే వేస్తారో అదే విధంగా అనర్హులైనటువంటి వారు ఈ అంశాల జోలికి వెళితే వారికి కూడా అంతటి కఠినమైనటువంటి శిక్షలు గతంలో ఉండేవి.
ఈ సనాతన ధర్మము కేవలము ఋషి సంస్కృతి ఉన్న ప్రదేశంలో మాత్రమే ఆచరించవలసి ఉంటుంది. ఋషుల ద్వారా గురువులు …గురుకులాలు …వీటి ద్వారా పండితులు… ఆ పండితుల ద్వారా రాజు, ఆ రాజు ద్వారా రాజ్యంలో ప్రజలు ఉండవలసిన, నివసించవలసిన జీవన సరళి అనేటువంటిది నిర్ధారించ బడేది.
ఋషులు అనేటువంటి వారు కొండలు ,గుహలు లేదా దట్టమైన అరణ్యాలు లేదా నిరంతరము పారే జీవనది లాంటి ప్రదేశాలలో మాత్రమే వారు వారి ఆశ్రమాలు పెట్టుకొని నిర్వహించేవారు.
మరి ఎడారి ప్రాంతాలలో వారు ఉండలేరు కనుక ఆ ప్రాంతంలో ఈ సనాతన ధర్మ సంస్కృతి అనేటువంటిది నిషేధించడం అయినది.
ఆ ప్రాంతం వారు కనుక సనాతన ధర్మాన్ని ఆచరించటం కనుక చేస్తే అత్యంత కఠినమైనటువంటి శిక్షలు సాక్షాత్తు ఆ భగవంతుని ద్వారానే వేయడం జరుగుతుంది.
ప్రస్తుతము మనం అనుకుంటున్నటువంటి సైన్స్ …సైన్స్ కానే కాదు. కేవలం సైన్స్ అనేటువంటి రెండు పదాల గురించి అసలు సైన్స్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం మనం అనుకన్న సైన్స్ ఉన్నది.
విశ్వంలో ఉన్న అసలైన సైన్స్ ( end of the science ) అనేటువంటిదే ఈ ధర్మంలో నిక్షిప్తమై ఉన్నది.. అయితే ఏదైనా సైన్స్ లేదా టెక్నాలజీ అందరి చేతుల్లోకి వెళితే మానవులం కనుక మంచి కంటే దుర్వినియోగమే ఎక్కువగా చేస్తారు కనుక సామాన్యులకు అది నిషేధమైనది.
ఉదాహరణకి ఇంటర్నెట్ …దీనిని మంచికి వాడొచ్చు చెడుకి కూడా వాడవచ్చు కానీ అందరి చేతులలోకి వెళ్ళటం వలన ఇది మంచి కంటే చెడుని ఎక్కువగా చేస్తుంది.
ఈ ఇంటర్నెట్ కనిపెట్టిన వాడికి ముందుగా ఈ విషయం తెలిసి ఉండి ఇది అందరి చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంది. కానీ ఆ పని చేయలే. ఇప్పుడు ఈ ఇంటర్నెట్ సహాయంతో కొన్ని దేశాలనే లేకుండా చేయవచ్చు. మీకు తెలియకుండా మీ బ్యాంకులో ఉన్న డబ్బులు మొత్తం కొట్టేయొచ్చు.
కానీ పూర్వం ఋషులు ఆ తప్పు చేయలేదు ఎవరికి పడితే వారికి విశ్వ రహస్యాలతో కూడినటువంటి టెక్నాలజీ సైన్స్ ని అందుబాటులోకి రానివ్వకుండా ఎంతో జాగ్రత్తగా క్రమశిక్షణగా వాటిని లోక కళ్యాణానికి మాత్రమే పనికొచ్చే విధంగా ముందుకి తీసుకొని వెళ్లారు.
ఆ దివ్య ఋషులు దేవుళ్ళనే కనుక్కొన్నారు.! పరమాత్ముడినే కనుక్కొన్నారు.!! బ్రహ్మాండమూ అవతలదానినే కనూక్కొన్నారు.!!అలాంటి మహాత్ములకు ఇప్పటి సైన్స్ గురించీ తెలుసుకోలేక పోయారా అంటే లేదు లేదు ఇప్పటి సైన్స్ భవిష్యత్తులో మానవుని చేత చిక్కి ఎన్ని అవాంఛనీయ ఘటనలను తేగలవోయని తమ దివ్య జ్ఞానం చేత తెలుసుకున్నారు కనుకనే ఈ టెక్నాలజీ ఈ సైన్స్నూ వారు వాడక పోయిరి.!! పరమాత్మ తదితర దేవుళ్ళ సంగతి అటుంచి ఆ దేవతల ఆ పరమాత్ముని ప్రతినిధులైన నిజమైన దేశోద్ధారకులూ ప్రపంచోద్ధారకులూ వాళ్ళే. !!! వారు చెప్పినారు వాళ్ళతో దేవతలూ పరమాత్మ చెప్పించినారు పరమాత్మ విషయం దేవతల విషయములనూ.!!!
🇮🇳🛕 జై భాజపా జైశ్రీరామ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🕉️ 🚩
Brindavanam ante aanandam... Love this line❤❤❤❤
❤❤
@@vivektalkssbro please make a detailed podcast on waqf board ..
కొంచెం కూడా వదలకుండా నాలా చూసినవాళ్లు 👍
గురువు గారికి నమస్కారం 🙏
@@Bharatheeyudu88 🙌🏻🙌🏻🙌🏻
హాయ్ వివేక్ మీ తండ్రి యాదగిరి గారు నాకు మంచి మిత్రుడు. ఓ మీడియా సంస్థలో కలిసి పని చేసాం. 6,7 సంవత్సరాల క్రితమే నీగురించి చాలా గొప్పగా చెప్పేవాడు.. మా అబ్బాయి కి మంచి ట్యాలెంట్ ఉంది. పద్మ మోహన అవార్డ్స్ తరపున మంచి యాంకర్ ని చేస్తా.. యూట్యూబ్ లో సక్సెస్ అవుతుడు అనేవాడు.. అది నిజమే అని నీ సక్సెస్ తో నిరూపించావు. సూపర్ బ్రదర్
Good good great person Prabhuji
57:00. My heart melting this time
బీ యూటీఫుల్...చాలా బాగుంది నీ ఏజ్ వాళ్లకు....మెంటల్ గా నీ ఏజ్ ( మానసిక ) దగ్గరే ఆగమైన మాకూ...మంచి విషయాలు స్వామికి ధన్య వాదాలు 💓
🙏🏻😊
అద్భుతమైన interview, చాలా చక్కని, జీవిత ధ్యేయం, పద్థతి, అవసరమైన విషయాలు చెప్పారు గురువుగారు🙏🙏🙏 More power to Anchor also, matured and respectful behavior. God bless you! Vivek జయ శ్రీ ఆంజనేయ ❤
Thank you so much for your kind and genuine words from heart ❤️. It means a lot 🙏🏻😊❤️
@@vivektalkss 😊👍🪷
యాంకర్ వివేక్ మంచి యాంకర్.
చాలా బాగా ప్రశ్నలు వేస్తున్నావు వెరీ గుడ్
Thank you 😊🙌🏻
నాకు చాలా ప్రశ్నలు మీరు గురూజీ ని అడిగారు వివేక్ గారు.... చాలా సమాధాలు దొరికాయి ❤️
రాధ మనోహర్ గారు ఈ యుగానికి మీరు అవసరం to educate uncultured hindus
JAI shree krishna 🇮🇳🙏🇮🇳
Jai shree Krishna
Thank u for bringing radha manohar das garu. He is very knowledgeable and rightly using his power to protect righteousness. Nation needs more people like him.
Hare krishna 🦚
Hare Krishna
Keep supporting for upcoming content 😊
Almost అందరికీ reply ఇచ్చారు. Great🙏
Thank you Mamata garu 🙏🏻😊. Wishing you and your family good health and lots of happiness ☺️🙏🏻❤️
@@vivektalkss 🙏
నమస్తే గురువుగారు, ఇంటి దొంగలు గురువులను కూడా లొంగదీస్తుంటే , మీరు చాలా ధైర్యంగా వాతలు పెట్టి హిందూత్వాన్ని అత్యున్నత స్థానంలో నుంచి పడవేయబడకుండా సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నందుకు హిందూ జాతి తరపున మీకు అభివందనములు🙏😇
Please keep doing podcasts with people like Radha Manohar das garu and string vinod garu on various topics.They are like gems in this world of madness.Thank you Vivek bro for the beautiful podcasts of these two individuals.
Sure 😊. Thanks for the kind words 🙏🏻😊❤️
Bro super episode, liked how let him talk without interrupting, need these type of episodes to activate khastra in youth.
Thank you sister 😊🙏🏻. Keep supporting we will bring more episodes like this 💯
Hanuman ji Bhakths comment here 👇🏻💪🏻❤️🚩
💯💯🙏🙏♥️☺️
జై హనుమాన్ 🚩
Jai hanuman Jai sri ram Jai hanuman Jai hanuman Jai hanuman
Jai sri ram ❤
Jai Sri ramm❤❤❤❤
Guruvugaru padabhi vandanam
🙏🏻
Vivek ki vivekamu👌👌 Manohar das garu..miku namaskaram andi🙏🙏
Jai Sri ram..
😂😂🙌🏻🙌🏻... Thank you Savitha garu 🙏🏻😊
all time hit interview greate
Thanks a lot sreenivas garu 🙏🏻😊
Great Swamy. This kind of guts are to be displayed by every Hindu to protect Hinduism and the world.👏👏🙏🏻
Guruvu garu miku padhabivandhanamulu
నమస్కారం గురుగారు
Radhe Radhe Hare Krishna Hare Krishna
Hare Rama hare krishna 🙏
🙏🏻😊❤️
Jai sri ram
❤️🔱
సంభాషణ చాలా భాగున్నది
బిల్వామంగల చరిత్ర, రామ , కృష్ణ గూర్చి డిఫరెన్స్ ...నన్ను ఆకట్టుకున్నాయి
😊🙏🏻❤️
జై హింద్ జై శ్రీరామ్ 🚩🚩
❤️❤️❤️
Very smart anchoring too
Jai Bharat
Jai Sriram
అద్భుతం 🙏🙏🙏
🙏🏻😊
సాధన గురుంచి, Love, money, Dasavatharalu గురుంచి, త్రిమూర్తులు గురుంచి కొంచెం adagandi
@@RAJANABHAGAVANS sure, noted ✍🏻
Thank you for bringing this to us🙏🙏🙏🙏🙏🙏🙏
సుపర్,పవర్,దసుగారు
🙌🏻🙌🏻😃
Hare Krishan hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare Rama hare bohlu
తెలుగు( captions )sub టైటిల్స్ 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
😊
❤❤
Natorious people mindsetni ela change cheyavachho Radhamanohar das garini adigi next interview video fastga pettandip , Thank you vivek bro.
@@meenum9006 okay amma sure, noted ✍🏻💯🙏🏻😊
Bramha astram venakkityavachukaali brahmi mugurtam venakki telemu
💯💥
చాలా బాగుంది
Jai Shree Krishna 🚩
Jai Shree Ram 🚩
Jai Shree Ram ❤️
Vivek garu namaste fist time mi chanel chustuna mi way of questioning chala bagundi and mi opikaku mechu kovachu prathi answer kuda chala innocent ga pilladi lage vintaru😊
Episode is great with informational questions but not propaganda type. Kudos to anchor.
Thank you. Our goal is to educate people like with the true knowledge 😊🙏🏻
విలుకుదిరితే Vaddiparti Padmakar guruji interview చేయండి అండి
Yes
WOW Great video, JAI SRI KRISHNA 🙏🚩
Thank you ❤
Jai Shree Krishna
People like u are really important for saving sanatana Dharma values sir 🔱🙏🚩
True
Good job Vivek... 👏👏wonderful interview.. 🙏🙏🙏more power to you 🤝
Thank you so much for watching and for kind words😊👍🏻
Jai Sri Ram🙏🙏🙏🙏,Jai Sri Radha Krishna🙏🙏🙏🙏🙏,Jai Powerfull Sanatana Dharma🙏🙏🙏🙏🙏🙏Jai Bhagvadgita🙏🙏🙏🙏🙏
❤️
జై శ్రీ రామ్ 🙏జై హింద్ జై భారత్
Excellent guruji
Guru ji please encourage intercaste marriages stop caste feelings save Hindu religion and girls
Avoid plastic disposal things please
Save Food Save Water Save Electricity Save Fuel Save Paper Save Trees Save Ozone layer Save Nature Save Earth Stop Global Warming Save Pollution
Chala bagundi PRABHU JI Interview 🙏 marokkasari Padabhi vandanalu 🙏😊
Thank you 🙏🏻😊
Jai sriram 🌺 🙏 🚩
🥰🙏🏻🚩❤️ jai Sri Ram
Maa guru ji ki manchi prashnalu adigaaru brother chaala dhanyavaadhalu
Ilantivi Inka cheyandi annaiah. The way uh asked qns is smply superb annaiah. All the bst annaiah keep going.😍😍🤩🤩.
Thank you for your kind words , suggest guests and topics for the next episode 😊🙏🏻❤
@@vivektalkss ippudunna generation pillalaki society paina awareness Ela thiskuravali nd bhagavadgeetha mahabharatham Ela nerpinchali nd female ki respect Ela ivvali nd male female ki Ela mutual ga support undali rapes jargakunda Ela educate cheyali upcoming generation ni ilanti topics thiskondi annaiah.
Guests ante madan gupta, JD Laxmi narayana, Jayaprakash Narayan, thanikella bharani,crisna chaitanya etc annaiah.
@@vivektalkss anna Praveen Mohan anna ni piluvu plzzzz
@@kalyanisatya8605 Praveen Mohan kii Telugu radu anukunta Amma
Radha Mahonar Das Garu we are with you
🎉Radhe. Radhe. Hare. Krishna
. Hare. Krishna🎉
Really nice interview, many great reminders for getting on track, by Shri Radha Manohar Das garu
@@raghuveerdendukuri1762 thank you 🙌🏻😊
Jai hind jai shree Ram
Great experience
💯💯💯
Excellent bro...I have enjoyed the entire episode... Gurubyo Nama..
I like the videos of Radha Manohar Das Garu. Loved your podcast thamudu.
@@hellobusymoms1109 thank you akka. Keep supporting for more informative and interesting podcasts akka 🙏🏻😊
Sure.@@vivektalkss
PRABHU JI ki Padabhi vandanalu 🙏 😊
❤️
Guruvu gaariki naa namaskaaraalu
Next Vedio , pranavanandh das prabhuji tho cheyandi 🦚🌸✨
Hare krishna
Sri krisan matal radhamanovardhas 1:26:55 1:26:55 ❤
Jai shree krishna
❤️🙏🏻😊
Jai hanuman
🙌🏻😊
Nice interview vivek garu❤❤❤
Thank you 😊🙏🏻
Jai sriram
❤️
jai shree ram 🙏
🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻
The interviewer is asking very important questions where a normal person can understand and take up the spirituality for leading a peaceful life. experience
Jai sriram ❤❤ we all sanatanis want to hear #Sri #mahabhagavatam from #prabhuji
The concept and courage from guruji is mandatory for all the Hindus😍😍
యాంకర్ గుడ్
Thank you 😊🙏🏻💗
Thank you sir
🙌🏻
Jai shee Krishna ❤
Jai shree krishna Radhe radhe gurujii jai savalal🚩🚩🚩🚩🚩
💯🙏🏻
దేవుడు అనేవాడు వొక్కడే ఆయనకు సంతానం రూపం వుండదు. ఎవరినీ పడితే వాళ్ళని దేవుడు అంటె అది సరైన దారి కదు అనీ ఖురాన్ లో వుంది. మీకు ఎంతమంది దేవుళ్ళు వున్నారు చెప్పు..? ఆలో చించండి మినాన్న కాకుండా ఎవరినీ పడితే వాళ్ళని నాన్న .. అంటే మిన్నాన.కే కోపం వస్తుంది కదా . ఆలో చించండి అల్లాహ్ అంటే అదేదో Muslims వోక్కరికే కదు . హిందువూ లకు క్రిష్టియన్ లకు .కూడా .అల్లాహ్ అంటే తెలుగు లో ఆరాధన కు అర్హుడు.👍🏻అల్లాహ్ హు అక్బర్.❤ ఖురాన్ దైవ సందేశం .అల్లాహ్ ద్వారా పంపబడింది . ప్రవక్త మొహమ్మద్ గారికి😊
Guruvu garitho me interview bhagundi Vivek garu
Thank you so much andi 😌💕
Yes. Yes. Yes pl u b careful
extremely good
Thank you sir 😊🙏🏻
One of the best podcast Anna ❤ Ilantivi Inka cheyandi
Thank you for your valuable feedback, it means a lot. Thapakunda enka manchi episodes chesthamu. Keep supporting and keep learning new things 🙏🏻😊❤️
@@vivektalkss we are Always with U Bhai ♥️
Entha vinna inka inka vinalani vuntundi mana purana grandhala gurinchi vinnavaru dhanyulu.vini patinchina varu mahanubhavulu.
Everyone should learn.
💯💯💯
JAI RADHA MANOHAR DAS
జై శ్రీమన్నారాయణ
జై శ్రీమన్నారాయణ
దేవుడు అనేవాడు వొక్కడే ఆయనకు సంతానం రూపం వుండదు. ఎవరినీ పడితే వాళ్ళని దేవుడు అంటె అది సరైన దారి కదు అనీ ఖురాన్ లో వుంది. మీకు ఎంతమంది దేవుళ్ళు వున్నారు చెప్పు..? ఆలో చించండి మినాన్న కాకుండా ఎవరినీ పడితే వాళ్ళని నాన్న .. అంటే మిన్నాన.కే కోపం వస్తుంది కదా . ఆలో చించండి అల్లాహ్ అంటే అదేదో Muslims వోక్కరికే కదు . హిందువూ లకు క్రిష్టియన్ లకు .కూడా .అల్లాహ్ అంటే తెలుగు లో ఆరాధన కు అర్హుడు.👍🏻అల్లాహ్ హు అక్బర్.❤ ఖురాన్ దైవ సందేశం .అల్లాహ్ ద్వారా పంపబడింది . ప్రవక్త మొహమ్మద్ గారికి
@@bavuddinkhan బాబు ఖాన్ దేవుడు గురించి మాట్లాడుకునేటప్పుడు మన సనాతన ధర్మం ఎన్ని యుగాల నుంచి ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉంది తెలుసుకోవాలి అవి ఏమీ తెలియకుండా మా వాడే తోపు అను మాట్లాడడం తప్పు ఇది డిస్కషన్ ఫోరం కాదు. నీకు అల్లాగే దేవుడైతే నువ్వు అలానే నమ్ముకో నిన్ను ఎవడు కామెంట్ చేయమన్నాడు ఇందులోకి వచ్చి. మనం ఎప్పుడూ ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. జై శ్రీమన్నారాయణ
NEEVU YEVVARJEyENA KRUSTI ROGAALIKEY SEVA CHESAVAA APPUDUCGEPPANDU VARAY GURU DHEVULU JAI JAI
జై శ్రీ రాధా మనోహర్ దాస్ జీ ❤
శాంతి కోసమే ఆయుధాలు !!
జై హిందూ 🕉️🕉️🇮🇳🇮🇳🚩🚩🙏🙏✊️✊️
🙌🏻
Great content 🙏🏻
Thank you 🙏🏻❤️
Awsome interview waiting for part 2
Thank you. Soon you will be doing part 2. What topics you would love to listen about?
@@vivektalkss youth addiction to drugs, alcohol.
Divorce,
@@blyentertainments649 noted ✍🏻💯
Next pranvandadas prabhuji interview cheyandi
Jai bajrangbali 🌹👌🙏
Well said..good information for who use brains
😊🙏🏻❤️💯