Sampoorna Srimad Bhagavatam || సంపూర్ణ శ్రీమద్ భాగవతం || Canto 1 Ch.4-8 || HG Pranavananda Prabhu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • హరే కృష్ణ
    మేము ISKCON తరుపున ఉచితంగా ఆన్లైన్ లో (online) భాగవతం, భాగవద్ గీత, చైతన్య చరితామృతం మరియు వివిధ వైదిక గ్రంధాలకు సంబంధించి ప్రవచనాలు ఇస్తున్నాము...
    అన్ని వివరాలు మా వాట్సాప్ గ్రూప్లో ఉంచుతాము... కావున కింద లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు.
    krishnakathamr...
    #IskconTelugu,#PranavanandaDas,#TeluguLectures #sampoornabhagavatam #teluguBhagavatam

ความคิดเห็น • 372

  • @PranavanandaDas
    @PranavanandaDas  ปีที่แล้ว +31

    1) వ్యాసదేవుల బాధకు రెండు కారణాలు ఏమిటి? 1.5.8 & 9
    2)భావ సింధును దాటడానికి అనువైన పడవ ఏది? 1.6.34
    3) పరీక్షిత్ తల్లి ఎవరు?
    4) భగవంతుడిని ఎవరు సులభంగా చేరుకోలేరు? - కుంతీ మహారాణి ప్రార్థనలు 1.8.26
    5) కుంతీ మహారాణి కృష్ణుడిని మొదటిసారి ఎప్పుడు చూసింది?
    1) what are two reasons of vyasadevs distress ? 1.5.8 & 9
    2)what is the most suitable boat to cross bhava sindhu ? 1.6.34
    3)who is the mother of pariksit ?
    4)who cannot easily approach god ? - kunti maharani prayers 1.8.26
    5)when did kunti maharani see krishna for the first time ?

    • @nageswararao1343
      @nageswararao1343 ปีที่แล้ว +1

      Harilila sankeerthan2

    • @nageswararao1343
      @nageswararao1343 ปีที่แล้ว

      Uttara

    • @nageswararao1343
      @nageswararao1343 ปีที่แล้ว

      Ishavryam Vidya deahasowndharyam bhowthikamvunnachota

    • @nageswararao1343
      @nageswararao1343 ปีที่แล้ว

      Vrundavan lo dhamodhara Lila tharuvatha

    • @lavanyakothapally8502
      @lavanyakothapally8502 ปีที่แล้ว +2

      Hare Krishna 🙏🙏
      1.since he did not write any Vedic literature..,
      a. glorifying Krishna(his leela's)
      b.wrote about 4 purusharth's but not about Prema/bhakti..which is the path of devotional service.
      2.surrendering unto Krishna's lotus feet and chanting
      3.Uttara
      4.who is in the path of material progress.
      5.after Damodara Leela
      Hare Krishna 🙏🙏

  • @yugraok
    @yugraok 12 วันที่ผ่านมา +1

    Hare rama hare rama rama rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare

  • @venkatalakshmi2417
    @venkatalakshmi2417 10 วันที่ผ่านมา +1

    Hare Krishna prabhuji 👏👏👏🙏🙏🙏🌹🍎

  • @praneethkkumar1236
    @praneethkkumar1236 ปีที่แล้ว +17

    నాకు చదవడం అలవాటు లేదు నిద్రోస్తది. ఎలా అని చాలా వెతికాను చెప్పేవారు కావాలి అని మీరు దొరికారు ఆ దేవుడే నాకు వినిపించడానికి మిమ్మల్ని పంపినట్టు ఉన్నాడు.
    ఓం నమః శివాయ
    ఓం నమః నారాయణాయ
    ఓం నమః వాసుదేవాయ 🙏🙏🙏

  • @RamasaniParvathi
    @RamasaniParvathi 2 วันที่ผ่านมา

    Swami Mee paadalaku shatha koti namashulu

  • @tamminenibhargavi4433
    @tamminenibhargavi4433 7 หลายเดือนก่อน +1

    Namaste Guru Garu thank you so much for saying Bhagavatam I am blind I can't read Bhagavatam but because of you now I can able to listen Krishna is great he send you for me Jay Shri Krishna

  • @pavitramani6076
    @pavitramani6076 7 หลายเดือนก่อน

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KeerthiKota-s3m
    @KeerthiKota-s3m หลายเดือนก่อน

    Hare Krishna Krishna Krishna hare hare

  • @lakshmiprasath952
    @lakshmiprasath952 หลายเดือนก่อน +1

    🙏🏼🙏🏼🙏🏼Swamy your explanation makes very interesting. We are Blessed.

  • @sujithasujitha1785
    @sujithasujitha1785 8 หลายเดือนก่อน +5

    Prabhuji meru entha exited ga cheptharo...nenu antha exited ga vintinnanu...padukunna kuda naku ave kalalu vasthunnay.......meru cheppina ramayanam kuda vinnanu.....🙏🙏🙏💐💐💐🥰🥰

  • @360srimankamalprithamtharr8
    @360srimankamalprithamtharr8 ปีที่แล้ว +2

    Hare krishna prabhu amruthamla undi bhagavatam pravachan m ee padapadmalaku na namaskaralu🪷🌺

  • @yugraok
    @yugraok 12 วันที่ผ่านมา

    Jai shree krishna

  • @venugopalyadav6953
    @venugopalyadav6953 2 หลายเดือนก่อน +1

    Hare Krishna Hare Krishna
    Krishna Krishna Hare Hare
    Hare Rama Hare Rama
    Rama Rama Hare Hare
    🙏🙏🙏

  • @pavitramani6076
    @pavitramani6076 7 หลายเดือนก่อน

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmavathit7242
    @padmavathit7242 9 หลายเดือนก่อน

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare rama rama hare hare.ommsreegurubhyonamahaa.🙏🙏🙏🙏🙏🙏😄

  • @maheswarigorla794
    @maheswarigorla794 9 หลายเดือนก่อน

    Hare Krishna hare Krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare ❤❤

  • @daughterofarkchannel9762
    @daughterofarkchannel9762 8 หลายเดือนก่อน

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే🙏🙏

  • @padmaneti6799
    @padmaneti6799 หลายเดือนก่อน

    Thank you so much Prabhuji 🙏

  • @kotturuKumari-m1k
    @kotturuKumari-m1k 3 หลายเดือนก่อน

    Hare Krishna Hare Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 ปีที่แล้ว +10

    ఋగ్వేదం ని పైల ఋషికి
    సామవేదం జైమిని ఋషి కి
    అధర్వణ వేదం సుమంతుడు కి
    యజుర్వేదం వైశంపాయనుడు కి

  • @atlurismahalakshmi2869
    @atlurismahalakshmi2869 ปีที่แล้ว +9

    హరేక్కృష్ణ 🙏ఓమ్ నమోభగవతే వాసుదేవాయ 🙏చాలా బాగా చేస్తున్నారండి 🙏🙏💐💐

  • @Meenakshi.Ramesh1807
    @Meenakshi.Ramesh1807 5 หลายเดือนก่อน

    Thank you ❤❤❤ స్వామీజీ.. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే.. మూ

  • @sabbaravi1911
    @sabbaravi1911 2 หลายเดือนก่อน +2

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే ...!

  • @KuwaitNews-u7l
    @KuwaitNews-u7l ปีที่แล้ว

    హారే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 7 หลายเดือนก่อน +2

    9. నువ్వు దేవకి గర్భం నుంచి జన్మించావు కృష్ణా. కానీ నన్ను ఎంత సంరక్షించావు కృష్ణా. నా పిల్లలను ఎంత సంరక్షించావు కృష్ణా. భీముడికి విషం పెడితే దాంట్లో నుంచి మమ్మల్ని బయటకు పంపించావు.
    లాక్షా గృహ దహనంలో మమ్మల్ని కాపాడావు. పెద్ద పెద్ద అసురుల నుండి మమ్మల్ని కాపాడావు. ద్రౌపదీ వస్త్రాభరణం నుండి నా కోడల్ని కాపాడావు. దాని తర్వాత అంత పెద్ద దుర్వాస మహాముని వస్తే అక్షయపాత్ర అందులో ఉండే చిన్న మెతుకును స్వీకరించి మా కుటుంబాన్ని కాపాడావు నువ్వు. అలా ఎన్నిసార్లు మమ్మల్ని కాపాడావు. కష్టాలు వచ్చినప్పుడు నువ్వు గుర్తు వస్తూ ఉండే వాడివి. కానీ మాకు కష్టాలే రానీ మళ్ళీ మళ్ళీ. ఎందుకంటే కష్టాలలో నువ్వు గుర్తు వస్తావు. మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు కాకుండా అన్నివేళలా నామస్మరణం చేయాలి. ఆపదలలో నువ్వే శరణు కాబట్టి నువ్వే గుర్తొస్తున్నావు. కాబట్టి ఆపదలు రానీ రానీ. ఎవరికైతే నాకు గొప్ప జన్మ లభించింది అని నేను చాలా గొప్ప వంశంలో పుట్టాను అని గొప్ప కులంలో పుట్టాను అని కొంతమంది గర్వంగా ఉంటారు కదా. అటువంటి జన్మకి ఎటువంటి అర్హత వుండదు .అటువంటివి ఏవి కూడా భగవంతుడిని తెలుసుకోవడం లో ఆటంకం గా ఉంటాయిట. ఎందుకంటే మధం వస్తుంది. ఇక్కడ ఆయన అకించన గోస్వరుడు. ఎవరైతే అకించనత్వం తో ఉంటారో ఆయన కాపాడేవారు. ఆయన ఎప్పుడూ ఆత్మారాముడు. ఎప్పుడూ కూడా శాంతంగా ఉండేవాడు. ఎవరైతే మోక్షాన్ని ఆశించే భగవత్ భక్తులు ఉంటారో ఎవరైతే భగవత్ సేవ చేసుకోవాలని అనుకుంటారో
    అటువంటి వాళ్ళందరినీ కూడా స్వామి ఆశీర్వదిస్తూ ఉంటారుట. కుంతి మహారాణి కృష్ణుడిని ఎప్పుడు మొదటిగా చూసింది అంటే. కుంతీదేవి కృష్ణుడికి అత్త అవుతుంది. బృందావనంలో యశోద నందులు ఎలా ఉన్నారు అని చూడడానికి వెళ్ళినప్పుడు మొదట కృష్ణుడిని చూస్తుంది కుంతీదేవి. అప్పుడు దామోదర లీల జరుగుతోంది. అప్పుడు ఏమి నాటకం అయ్యా నీది ఇప్పుడు ఎంత కురుక్షేత్ర యుద్ధం చేశావు. ఎన్ని లీలలు చేసావు నేను మొదట చూసినప్పుడు ఎంత అమాయకంగా ముఖం పెట్టావు. అసలు ఇదేనా నీ మాయ. ఆరోజు గోపిక యశోదమ్మ కర్ర పట్టుకుని నీ ముందు నుంచున్నప్పుడు బిక్క మొహం వేసుకుని ఏమి ముఖం అయ్యా ఆరోజు నీది
    ఏమి లీల అయ్యా నీది నీ భక్తులు యొక్క మనసు రంజింప చేయడానికి నువ్వు ఇలా చేస్తావా ఎంత శక్తివంతమైన వాడు స్వరాట్ బ్రహ్మ, అనేక కోటి బ్రహ్మాండ నాయకుడు అటువంటి స్వామి ఒక గోపిక యశోదమ్మ చేతిలో కట్టబడి భయపడుతున్నాడు అంటే భక్తుల యొక్క చేతిలో భగవంతుడు ఎంత సులభంగా సులభుడు అయిపోతాడు. ఇది భక్తి మార్గంలో ఉన్న ఉండే ఒక అద్భుతం. భక్తి ద్వారానే మనం భగవంతుడికి అద్భుతమైన మాధుర్యమైన
    పంచి పెట్టొచ్చు. యశోదమ్మ కృష్ణుని భయపెట్టేది నువ్వు బృందావనం కి వెళ్లొద్దు అక్కడ దొంగలు ఉంటారు అని అంటే ఒక దొంగ ఇంకొక దొంగని చూసి భయపడడమా అంటాడు. అందుకోసం నన్ను ఎవరూ ఏమీ చేయరు. అని యశోదమ్మకు చెప్తూ వెళ్తూ ఉండేవారట. యశోదమ్మ కి శ్రీకృష్ణుడు అంటే ప్రేమ కృష్ణుడు ఇలా బయటకు వెళ్ళేటప్పటికి కృష్ణా ఒకసారి ఇలా రా నీ వడ్డాణం సరి చేస్తా ఒక్కసారి నీ నెమలి పించం సరి చేస్తా నువ్వు పెట్టుకున్న హారాన్ని సరి చేస్తా అని వెనక ఉండి వెనకకి ముందుకి వెళ్ళడం . కృష్ణుడు వచ్చేటప్పుడు గాలి దుమారాన్ని తెప్పించి నడుస్తూ ఉంటే యశోదమ్మ అందరికన్నా పొడుగ్గా ఉన్న గోపికను పంపించి కృష్ణుడేనా వస్తుంటా అని అంటే కృష్ణుడు వస్తున్నాడు అని చెబితే అప్పుడు అన్ని మా కన్నయ్య వచ్చేస్తున్నాడు అని కృష్ణుడికి అన్నీ చేసిపెడుతుంది. ఇవన్నీ కూడా కేవలం భక్తి. భక్తి ఉన్నవాళ్లు మాత్రమే అనుభవించే ఒక అద్భుతమైన ఆనందం. ఇక్కడ కుంతీదేవి అన్ని గుర్తుపెట్టుకుంటూ కృష్ణుని ప్రార్థన చేస్తోంది
    అంటే ఆ భాగవతం ఈ భక్తి రసం అదే ఆనందం. ఈ ప్రపంచంలో ఇంకేమీ కూడా ఆనందం కాదు. కాబట్టి ఈ భాగవతాన్ని మనం భక్తితో శ్రద్ధగా శ్రవణం చేయగలిగితే
    ఆ భక్తి రసంతో మన హృదయం మొత్తం నిండిపోతుంది. కాబట్టి ఇక్కడ ఆ రోజు నిన్ను అలా చూశాను అని చెబుతుంది. భగవంతుడు ఆవిర్భవించడానికి కలిగిన కారణం ఏమిటో కుంతిదేవి ప్రస్తావన చేస్తుంది. కొంతమంది ఏమంటారు అంటే యుధిష్ఠిరుడు అలాంటి వాళ్లకి గొప్పతనం తెప్పించడానికి వాళ్లని సంరక్షించడానికి కొంతమంది భక్తులను కాపాడుకోవడానికి లేదా అసురులను సంహరించడానికి లేదా బ్రహ్మగారు వచ్చి నిన్ను ప్రార్థన చేశారని ఇలా వివిధ వివిధ స్వరూపాలతో వివిధ వివిధ రూపాలతో నువ్వు ఆవిర్భవించావు.
    కృష్ణా ఇవన్నీ నువ్వు ఆవిర్భవించడానికి కారణాలే.

  • @alivelusharath7706
    @alivelusharath7706 ปีที่แล้ว

    here Krishna hare Krishna
    Krishna Krishna hare hare
    hare rama hare rama
    rama rama hare hare

  • @deviprasad134
    @deviprasad134 ปีที่แล้ว +5

    Meru iche elevations and excitement tho oka cinima chuse feel vasthundi , next em jaruguthundo ani excitement vasthundi guruji❤🙏

  • @ks-ro7dv
    @ks-ro7dv ปีที่แล้ว

    Hare Krishna

  • @pavaninarayana3164
    @pavaninarayana3164 หลายเดือนก่อน

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    నమస్తే గురూజీ మీకు ధన్యవాదాలు అండి భాగవతం వింటుంటే మనసుకి చాలా మనశ్శాంతిగా ఉందండి వినే అవకాశం వచ్చినందుకు కోటి దండాలు గురూజీ

  • @bsravanthi835
    @bsravanthi835 8 หลายเดือนก่อน

    Namasthe guruji. Nenu roju Mee pravachanalu vintunnanu , chala happy ga vundi 😊

  • @pandurangarao3510
    @pandurangarao3510 10 หลายเดือนก่อน

    Hare krishna prabhuji pranamalu

  • @ramakrishnabrahmamgollakot6397
    @ramakrishnabrahmamgollakot6397 ปีที่แล้ว

    Om namo Narayana Om Narayana Om namo Bhagavethey vasuddevaya 🌹🌹🙏🙏

  • @pandivenketshwarrao9287
    @pandivenketshwarrao9287 8 หลายเดือนก่อน +1

    హరేకృష్ణ ప్రభుజి💐🙏

  • @bhagyashree5902
    @bhagyashree5902 10 หลายเดือนก่อน +1

    Radha Krushna

  • @Sailaja5636
    @Sailaja5636 6 หลายเดือนก่อน +1

    Guruvu gariki padabhi vandanalu 🙏 Hare Krishna

  • @kalpanaramachandran5708
    @kalpanaramachandran5708 ปีที่แล้ว +7

    Hare krishna prabhuji
    Feeling blessed 🎉

  • @kumarilali2475
    @kumarilali2475 ปีที่แล้ว

    Jai sri krishna vasudeva jagan natha sarvantharyami jagath karaka 🙏💐

  • @ramakrishnas5504
    @ramakrishnas5504 3 หลายเดือนก่อน

    Hare krishna prabhuji ❤❤❤

  • @RDMSShopping
    @RDMSShopping 6 หลายเดือนก่อน +1

    హరేకృష్ణ ప్రభుజీ.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nikhilsriram2010
    @nikhilsriram2010 10 หลายเดือนก่อน

    Guruji Mee pravachanalu baguntai

  • @coddaravi8202
    @coddaravi8202 3 หลายเดือนก่อน

    Hare Krishna prabhuji dandavat pranam

  • @OjakailashOjakailash
    @OjakailashOjakailash 21 วันที่ผ่านมา

    గోమాత ను రక్షించు శ్రీరామ కృష్ణా

  • @thalakokkularamya1483
    @thalakokkularamya1483 ปีที่แล้ว

    Hare Krishna prabhuji 🙏 mi pravanchanalu Adbhutham Amogam❤nijanga chevulatho amrutham swikaristinnattu undi prabhuji🙇🙏Thank you prabhuji hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare

  • @sivach4048
    @sivach4048 8 หลายเดือนก่อน

    హరేకృష్ణ గురుజీ 🙏
    1. 1.భగవంతుడు గురించి భక్తుల గురించి రాయలేదు
    2.ధర్మం, అర్ధ,కామ,మోక్ష గురించి రాయడం
    2.భగవంతుడు గురించి శ్రవణం చేయాలి, భక్తి చేయాలి, సేవ
    3.ఉత్తర
    4.మాయతో కప్పబడినవారు, ఆజ్ఞానం కలవారు
    5.దామోదర లీల అప్పుడు
    హరేకృష్ణ గురుజీ 🙏

  • @banurigeetha1151
    @banurigeetha1151 ปีที่แล้ว

    OM Namo Narayana Dhanyavadamulu Guruvugaru

  • @ramyamaddala3119
    @ramyamaddala3119 ปีที่แล้ว

    Nijam ga Hari nama smaranam chepkuntae Chala happy ga vndi prbhuji hare Krishna 🙏🙏

  • @rajininellutla7250
    @rajininellutla7250 4 หลายเดือนก่อน

    Hara Krishna Hara Krishna krishna krishna Hara Hara Hara rama Hara rama rama rama hara rama

  • @rameshnadimetla2256
    @rameshnadimetla2256 หลายเดือนก่อน +5

    ప్రజలు భగవద్గీత ను ఏదో ఆశించి చదువుతున్నారు కానీ ధర్మాన్ని ఆచరించడం లేదు

  • @lakshmiprasanna8993
    @lakshmiprasanna8993 11 หลายเดือนก่อน

    Hare Krishna prabhuji dandavat pranam lu

  • @vijayaakondi6454
    @vijayaakondi6454 ปีที่แล้ว

    Prabhu jiki vandanamulu

  • @kavithagujjari1472
    @kavithagujjari1472 ปีที่แล้ว

    Shathakoti vandanalu prabhuji

  • @vijayaakondi6454
    @vijayaakondi6454 ปีที่แล้ว

    Prabhuji కి vandanamulu

  • @jadanetaji6101
    @jadanetaji6101 ปีที่แล้ว +3

    ఓమ్ నమో భగవతే వాసదేవయః🙏🙏🙏

  • @rajyalaxminomula9229
    @rajyalaxminomula9229 10 หลายเดือนก่อน

    Hare Krishna prabuji 🙏💐🙏

  • @rajininellutla7250
    @rajininellutla7250 4 หลายเดือนก่อน

    Hara Krishna Hara Krishna krishna krishna Hara Hara

  • @nanamakathalu3170
    @nanamakathalu3170 ปีที่แล้ว +2

    When ever u say about lord krishnas leela the happiness in your face is soo good i really enjoy that so much. Thanku so much prabhuji for the knowledge you gjve us .we all r so blessed to hear you always. I could also see happy tears in u .just like how I got.lord bless u HARE KRISHNA

  • @kotageetha432
    @kotageetha432 2 หลายเดือนก่อน +1

    Jai sri krishna 🎉

  • @tulasiandugula1723
    @tulasiandugula1723 7 หลายเดือนก่อน

    Tq guru garu meru makosam Krishna pampina dutta tq

  • @pandurangarao3510
    @pandurangarao3510 3 หลายเดือนก่อน

    Patitapavana kesavadas and nityaleela madhavi Devi dasi pranam prabhuji

  • @హరేరామహరేకృష్ణ
    @హరేరామహరేకృష్ణ หลายเดือนก่อน

    హరే రామ హరే కృష్ణ

  • @G.Hemanthsai
    @G.Hemanthsai 5 หลายเดือนก่อน

    Hare Krishna hare Krishna 🙏🏻

  • @radhaboda310
    @radhaboda310 ปีที่แล้ว

    Hare Krishna chala Baga chiputunnaru Meeku Dhanya vadamulu

  • @amusingentertainment6345
    @amusingentertainment6345 ปีที่แล้ว

    Jai jai shree krishna..chala adubutam ga chepparu, Sunday Naku time kudurchukoni vintunbanu

  • @sowjanyanandimandalam1964
    @sowjanyanandimandalam1964 ปีที่แล้ว +13

    Me pravachanalu krishna gurnchi ceputuntey amruthamu taginttluga vundhi prabhuji...entha chinna vayasulo entha spastamuga ..artamyyey vidumuga ceppadamu ma adrustamu prabhu ji...meeru epudu elaaney anni visyalu gurnchi enno pravachanalu ceyalni korukuntunnamu prabhu ji...entha vinna ennisarlu vinna ..me gonthulo tanivi teerdamuledhu anthla mamalanni leenamu cestunnaru ..danyavadhamu lu prabhuji..jai krishna.❤

  • @Lalithadevi.1
    @Lalithadevi.1 6 หลายเดือนก่อน

    హరే కృష్ణ హరే కృష్ణ 🙏🙏🙏🙏

  • @pandurangarao3510
    @pandurangarao3510 3 หลายเดือนก่อน

    Patitapavana kesavadas and nityaleela madhavi devi dasi pranam prabhu

  • @KonaNagaMani-q1c
    @KonaNagaMani-q1c ปีที่แล้ว

    Hare Krishna Parebuji

  • @durganeel4360
    @durganeel4360 ปีที่แล้ว

    Jai sri Krishna namaskaram and thank you sir

  • @sravanthikonda1195
    @sravanthikonda1195 7 หลายเดือนก่อน

    జై శ్రీమన్నారాయణ 💐💐💐🙏🙏🙏

  • @RenukaVemula-e1q
    @RenukaVemula-e1q 6 หลายเดือนก่อน

    వందనములు సామి

  • @kalavathid6000
    @kalavathid6000 ปีที่แล้ว

    Miku shatakoti namaskaralu prabhu ji naaku guruvu anugraham kalugutunda😭

  • @Xempire786
    @Xempire786 ปีที่แล้ว +2

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏

  • @padminikaranam9708
    @padminikaranam9708 2 หลายเดือนก่อน +1

    శ్రీ కృష్ణ భగవంతుడు ఈ గురూజీకి ఇంత చిన్న వయసులోనే ఇతనికి ఎంత వరమిచ్చి ఈ లోకానికి పంపించారు. గురూజీకి ధన్యవాదములు

  • @venkateswarluchilakamarthi8372
    @venkateswarluchilakamarthi8372 ปีที่แล้ว +3

    What a wonderful Pravachanam Dasaji!

  • @Likhithsai.M
    @Likhithsai.M ปีที่แล้ว

    Danyavadalu guruji 🙏🙏🙏🙏

  • @chethanyagurram
    @chethanyagurram 3 หลายเดือนก่อน

    ఋగ్వేదము సామవేదము యజుర్వేదం అధర్వణ వేదము మొత్తం నాలుగు వేదాలు

  • @satishp863
    @satishp863 ปีที่แล้ว

    🙏🏻 excellent Prabhu garu 🙏🏻

  • @nagmanisaripalli1019
    @nagmanisaripalli1019 5 หลายเดือนก่อน

    Om namo bhagawathe Vasu devaya

  • @rajumansani6790
    @rajumansani6790 11 หลายเดือนก่อน

    Namaskaaramu guruji

  • @AshaRani-di1kp
    @AshaRani-di1kp 3 หลายเดือนก่อน

    Harekrishna dandavaadhi pranamam. Tq fr d deep description. We want even more deeper study.please describe even more.tq🙏🙏🙏🙏🙏

  • @arundhathigampala4202
    @arundhathigampala4202 ปีที่แล้ว

    Ayya naku me channel naku kanapadadam aa krishnaiah anugrame. Me pravachanalatho nenu na anni badalanu marchipothunna. Ayya meku padabivandanalu

  • @DonDon-yb5qi
    @DonDon-yb5qi 9 หลายเดือนก่อน

    Entha baga entha baga chepparu prabhuji

  • @bhagyashree5902
    @bhagyashree5902 10 หลายเดือนก่อน

    Namo Bhagavathe vasudevaya

  • @BoiniRenukarani
    @BoiniRenukarani หลายเดือนก่อน

    OM NAMO BAGAVAVATHEVASUDEVAYA

  • @padmakharat4177
    @padmakharat4177 ปีที่แล้ว

    Namo Narayan ya Hari bolo jai jagannath

  • @cpswarnalatnmasha2856
    @cpswarnalatnmasha2856 ปีที่แล้ว

    Very nice program

  • @GanesulaSyama
    @GanesulaSyama ปีที่แล้ว +2

    హరే కృష్ణ ప్రభు జీ దండవత్ ప్రణామము 🙏

  • @kumbajimokshaymokshay9270
    @kumbajimokshaymokshay9270 11 หลายเดือนก่อน

    Jai sri krishna 🙏

  • @ipllilachayya7676
    @ipllilachayya7676 ปีที่แล้ว

    కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే జై

  • @gowrisankar9335
    @gowrisankar9335 ปีที่แล้ว

    🌹🌹హరేకృష్ణ 🌹🌹

  • @mahalaxmiy8073
    @mahalaxmiy8073 10 หลายเดือนก่อน

    Prabhuji ke 🙏🙏🙏🙏🙏

  • @venugopalraomachavaram7306
    @venugopalraomachavaram7306 ปีที่แล้ว

    ఓం నమో భగవతే వాసుదేవాయః

  • @sirikondarevathi6748
    @sirikondarevathi6748 11 หลายเดือนก่อน

    Guruvu garu voice clear ga lydu

  • @ksrsudha7698
    @ksrsudha7698 11 หลายเดือนก่อน

    hare Krishna pranamalu prabhuji garu
    1a.bhagath bhakthi gurinuchi cheppakapovadam
    dhrma, artha, kamma, moksham gurinuchi thana shashralalo prasthavinchadam
    2a.bhagavathuni charanalu, bhagavat charyalu
    3a.uttara
    4a.mandhabudhulu
    5a.dhamodhara lilalo

  • @ujwalroyal5658
    @ujwalroyal5658 หลายเดือนก่อน +1

    కృతయుగం త్రేతా యుగం ద్వాపర యుగం కలియు యుగం

  • @padmanagapotru1375
    @padmanagapotru1375 ปีที่แล้ว

    Hare Krishna 🤗💐💐💐💐prabbuji

  • @JhansiPamidighantam
    @JhansiPamidighantam 10 หลายเดือนก่อน

    Super.supar.super

  • @nanamakathalu3170
    @nanamakathalu3170 ปีที่แล้ว

    After this video i Really wantedto see little krishna ❤

  • @srimathichepur906
    @srimathichepur906 ปีที่แล้ว

    Jai shree Krishna prabhuji chala chala vaibhavamga vivarincharu 🙏 hare Krishna hare Krishna Krishna Krishna hare hare 🙏❤

  • @Sowmirocks
    @Sowmirocks หลายเดือนก่อน

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾