1 కొన్ని దైవిక గుణాలను పేర్కొనండి? 2 కొన్ని ఆసురీ గుణాల పేర్లు చెప్పండి? 3 గృహస్థుల కొరకు నిర్దేశించబడిన దైవిక గుణాలను పేర్కొనండి? 4 నరకం యొక్క ద్వారాలు ఏమిటి? 5 శాస్త్రాలు పాటించని వారికి ఏమవుతుంది? 1 name few godly gunas ? 2 name few asuri gunas ? 3 name the godly gunas pescribed for grihastas ? 4 what are the gates of hell ? 5 what will happend for those who do not follow sastras ?
What will happen those who donot follow sastras? Ans.Those who donot follow sastras they will go to Naraka lokam and Yama lokam where these people will face punishments fr ignorance of sastras
Excellent words .prabhuji bhakthi channels lo meeru pravachanalu chepite society lo mudhanammakalu poye good society tayaravutundi.melanti varu intiation tesukondi
హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼 1. నిర్భయత్వము,స్వీయస్థితి,పవిత్రీకరణ ఆధ్యాత్మిక జ్ఞాన సాధన, దానము, ఆత్మ నిగ్రహము, సరళత్వము,అహింస,క్రోధ- రాహిత్యము దైవీ గుణాలు. 2.గర్వము,పొగరు, అహంభావము, కోపము, పరుషత్వము, జ్ఞానము అసురీ లక్షణాలు. 3.దానము, ఇంద్రియ నిగ్రహము, నా చరణము. 4.కామము, క్రోధము, లోభం. 5. శాస్త్రాన్ని పాటించని వారికి అజ్ఞానముతో మళ్లీ మళ్లీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Hare Krishna prabhuji 🙏💐 prabhuji me face lo smile vaste naku kuda 😂navu vasthudhi andi chala chala manchi motivation isthinaru prabhuji ❣️🦋 naku guru ji mere ma guru garu pranavananda Das 🙇😊
ఓం హరేకృష్ణ హరేకృష్ణ హరేకృష్ణ ❤హరేరామ హరేరామ హరేరామ❤❤ హరేకృష్ణ హరేరామ హరేరామ కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ రామ రామ రామ రమే రామేతి రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే ఓం నమః ఇతిః ❤❤❤❤❤🕉🕉❤❤❤❤❤❤
Hare prabhuji pranam 🙏 1.శౌచం,.శాస్త్ర అధ్యయనం తిరిగి బోధించటం,(నేర్చుకోవడం ,తిరిగి చెప్పటం). అహింస,త్యాగం, క్రోధం లేకుండా ఉండటం,శాంతి గా ఉండటం, అన్ని జీవుల పట్ల దయ చూపడం,అన్ని సమయాల్లో సమంగా ఉండటం,ఆపదలో ఉన్న వారిని కాపాడటం,క్షమగుణం ,ఏరిపై కూడా ఈర్షద్వేషం ఉండకూడదు.. 2.శౌచం ఉండదు, తానే గొప్ప అనే అహంకారం తో వుంటారు,అసత్యం అడుతూవుంటారు,ఎప్పుడు కోరికలతో వుంటారు, తక్కువ బుద్ది కలిగి ఉంటారు.. 3.దానం ,ఇంద్రియ నిగ్రహం,యజ్ఞాలు చేయటం.. 4.కామo ,క్రోధo ,లోభం 16.21శ్లోక 5.(16.23శ్లోక,)సిద్ది ,సుఖం,పరమగతి వారికి లభించవు,🙏🙇
హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏🙏 1) దైవిక గుణాలు అహింసా,ఏజీవిని హింస చేయరు,సత్యంగా,ప్రియంగా,హితంగా మాట్లడుతారు, ఎవరికి భయపడరు, నిరంతరం భగవంతుని కోసం చేసే సేవా త్యాగం చేస్తారు,కోపం వుండదు,పరమశాంతిగా వుంటారు,అన్ని జీవుల పట్ల దయతో వుంటారు,స్థైర్యంగా,తేజాంగా ఆపదలో వుంటే కాపాడటం,క్షమించే గుణం వుంటుంది,శౌచంగా అంటే శుభ్రంగా వుంటారు,ఏది సత్యమో, అసత్యమో అని తేలుసుకోని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు, ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు, విష్ణువును అంగీకరించడం అంటే శాస్త్రాలనూ,నియామకాలను అంగీకరించడం, శాస్త్రాలు వ్యాసులవారు అందించారు, వ్యాసుడు సాక్షత్తు భగవంతుడు ఈ దైవిక గుణం వున్నా వాళ్లు తరిస్తారు 2)ఆసూరి గుణం వాళ్లు ధంబంగా వుంటారు,కోపంగా,కఠినంగా,దుర్భషాలు మాట్లాడుతారు,ఎవరిని లేక్క చేయరు,స్వంత గుణగణాల గురించి గోప్ప లు చేప్పుకుంటారు, అజ్ఞానంలో వుంటారు, అసత్యం చేపుతారు,మంచి విషయాలను తేలుసుకోరు , ఎప్పుడు కామంతో వుంటు సమాజాన్ని తప్పు తోవా పట్టిస్తారు,దేవు ఎపుడు ఈ భౌతిక ప్రపంచంలోనే అలా తిరుగుతూ చుట్టుకొని పోతూంటారు వీరు.. 3) గృహస్థులు వీరు సన్యాసులకు, బ్రహ్మ చార్యులకు దానం ఇవ్వాలి, భగవత్ సేవా కోసం,భగవత్ కార్యాలకోసం సేవా చేయాలి, ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి యజ్ఞం చేయాలి, భార్య,భర్తలు సంకీర్తన జపం యజ్ఞం చేస్తూ ఉండాలి .. 4)కామం,క్రోదం,,లోభా మోహాలు వున్నా వాళ్లు నరకానికి వెళతారు 5 శాస్రావిధానాన్ని పక్కన పేట్టేసి వాళ్ల మనసులోకి ఏది వస్తే అది చేస్తారో వారికి సిద్ధిం,సుఖం,పరంగతి కూడా లభించదు
Hare Krishna prabhuji 🙏 1. విష్ణువుని(శాస్త్రాలను ) ఎవరైతే అంగికరిస్తారో వారికి దైవీ గుణములు ఉన్నట్లు. వీరు ఏది మంచి ఏది చెడు అని ఆలో చిస్తారు. ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటారు. మరియు ఇతరులకు సహాయ పడతారు. 2. ఆసురీ గుణాలు కలిగినవారు శాస్త్ర నియమాలు పాటించరు. వేద నియమానుసారం ప్రవర్తించరు. సుచి, సుబ్రత పాటించరు.ఎప్పుడూ కూడా మంచిగా ప్రవర్తించారు. ఎప్పుడూ అసత్యం పలుకుతూ ఉంటారు. 3. గృహస్తులు దర్మం ఏమిటంటే బ్రహ్మచారులకు , వానప్రస్తులకు , సన్యాసులకు దానం చేయడమే గృహస్తు యొక్క ధర్మం. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. యజ్ఞాలు చేయాలి. అంటే సంకీర్తనా యజ్ఞం కానీ జప యజ్ఞం చెయ్యాలి. ఇలా చెయ్యటం వల్ల సకల దేవీ దేవతలు ఆశీర్వదిస్తారు. 4. కామము, క్రోధము, లోభము అనేవి నరక ద్వారాలు. 5. శాస్త్రములు పాటించని వారు ఎన్నడూ పూర్వత్యమూను పొందలేరు. వారికెప్పుడు సుఖం దొరకదు.శిధి లభించదు. భగవంతుని లోకం కూడా ప్రాప్తించదు
Hare Krishna Prabhuji Dandavat Pranam 1.Fearlessness, purity of one's existence, cultivation of spiritual knowledge, cleanliness, freedom from Anger 2. Anger,conceit,harshness and ignorance 3 Charity, self-control, Sacrifice. 4.Lust, anger,greed 5. He never get perfection in his life and he is to be an lowest mankind.
1 . అహింస, సత్యం చెప్పడం,శాంతంగా ఉండటం, త్యాగ గుణం, అన్ని జీవుల పట్ల దయ అన్ని సమయం లందు సమంగా ఉండటం, ఆపదలో రక్షించడం క్షమా గుణం, ఈర్ష్య ద్యేషాలు లేకుండా ఉండటం, బాహ్య అంతర సౌచం మొదలగునవి. 2 . సౌచం ఉండదు,తనే గొప్ప అనే అహంకారం, అజ్ఞానం, అల్ప బుద్ధి, కోపం, అసత్యమాడటం, 3 . దానం ఇవ్వడం, ఇంద్రియ నిగ్రహం, సంకీర్తన యజ్ఞం, వేదాధ్యయనం 4 . కామం, క్రోధం, లోభం. 5 . సిద్ధిని ఇహపర లోక సుఖములు లభించవు. పరమగతియు ప్రాప్తి దొరకదు..
1 కొన్ని దైవిక గుణాలను పేర్కొనండి?
2 కొన్ని ఆసురీ గుణాల పేర్లు చెప్పండి?
3 గృహస్థుల కొరకు నిర్దేశించబడిన దైవిక గుణాలను పేర్కొనండి?
4 నరకం యొక్క ద్వారాలు ఏమిటి?
5 శాస్త్రాలు పాటించని వారికి ఏమవుతుంది?
1 name few godly gunas ?
2 name few asuri gunas ?
3 name the godly gunas pescribed for grihastas ?
4 what are the gates of hell ?
5 what will happend for those who do not follow sastras ?
What are the gates of he'll?
Ans. The gates of he'll are
A. Lust , Anger and Greedthree types of the he'll are destruction, lust and anger
What will happen those who donot follow sastras?
Ans.Those who donot follow sastras they will go to Naraka lokam and Yama lokam where these people will face punishments fr ignorance of sastras
భయము ఉండదు భగవంతుని సేవలో ఉంటారు సత్వగుణంతో ఉంటారు
అజ్ఞానం లో ఉంటారు కామ క్రోధములు ఉంటారు క్లీన్ గా ఉండరు ఇప్పుడు ఎప్పుడూ ఆ సత్యమే పలుకుతారు భగవంతుని నమ్మరు
బ్రాహ్మణులకు సన్యాసులకు దానం చేయాలి యజ్ఞము సంకీర్తన జప యజ్ఞం ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి
జై కృష్ణ గురువు గారు మీరు బాగుండాలి ప్రజలంతా బాగుండాలి
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ హరే హరే.......... జై శ్రీకృష్ణ...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hare Krishna Prabhu ji 🙏🌹🌹
ప్రభుజి 🙏 దండవత్ ప్రణామం హరే కృష్ణ హరే బోల్ మీ ప్రవచనం ద్వారా చాలా నేర్చుకుంటున్నాను గురూజీ ధన్యవాదములు
Excellent words .prabhuji bhakthi channels lo meeru pravachanalu chepite society lo mudhanammakalu poye good society tayaravutundi.melanti varu intiation tesukondi
Chalabaga chepparu prabhuji we are thankful guruji
ఇంతటి మహాకావ్యానికి అత్యద్భుతంగా వివరించిన ప్రాణవానంద్ ప్రభుజి గారికి శతకోటి ధన్యవాదాలు....... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Prabhuji bagachepparu
శ్రీ గురుభ్యోన్నమః 🙏 శ్రీ కృష్ణ పరమాత్మనే నమః 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏
Hare Krishna Hare ram Prabhune Sara koti pranamamulu
Hare krishna prabhuji ❤❤❤❤❤
Jay Shri Krishna Prabhu ji 🙏🌹🙏🙏💐🌷🌹🙏🙏🙏
Prabhuji we are happy to listen your path
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే..!
హరే రామ హరే రామ రామ రామ హరే హరే...!
Hare Krishna hare Krishna 🙏 Krishna Krishna hare hare, hare rama hare rama rama rama hare hare 🙏
Chala chakkaga cheptunnaaru Prabhu ji .. engineering chadivi kuda ila aadhyatmikmlo unnaaru chala great 👍👍.
ఓం నమో భగవతే వాసుదేవాయ... 🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః.... 🙏🙏🙏
Jai shree Krishna guru devula paadhapadmaalaku satakoti paadhabhivandanaalu Naa kannayya kadalu enta vinna tanivi thiradu trupti kalugadu balam vishnoh pravardhatham balam guroh pravardhatham
జై శ్రీమన్నారాయణ గురూజీ
Hari Kirshan Hari Kirshan
Kirshan Kirshan Hari Hari
Hari Rama Hari Rama
Rama Rama Hari Hari
🙏 హరే కృష్ణ🙏హరే రామ🙏 నమో గోవిందా🙏
Hare Krishna Prabhuji🙏
1.Shastralanu Angikarinchadam,Adhyathmika Sadhana,Bhayam Leka povatam,Sathyam palakatam.
2.Dambham,kopam,Asathyam,Bhayam,Suchi Subratha undadhu.Shastralanu nammaru,Manchi Pravarthana undadhu,Adharmikanga untaru.
3.Danam-Sadhuvulaku,Brahmacharulaku,Bhagavat karyalaku danam cheyyali.Ahimsa,Sathyam,thyagam,Anni Jeevula patla daya chupinchatam,Kshamagunam,Bahya Antharangika Soucham,Priyam Hitham matladatam,Irsha Dvesham undakudadhu.Nirbhayathvam,
Indriya nigraham,Shastralanu Vedalanu Adhyayana Cheyatam.krodam Lekunda undatam.
4.Kamam,Krodam,Lobham.
5.Urthva Lokamlo Siddulu,E lokamlo Sukhalu,Alage Bhagavanthudi lokam kuda labhinchadhu.(Paramgathi)🙏🙏🙏
Hare Krishna prabhuji 🙏
1. Sathyanni matladadam,evvarini himsincharu,shantha swabavam untundhi,Anni jeeva rasula paina Daya kalighi untaru, nithyam bhagavath seva lo untaru,manchi,chedula gurunchi vichakshna gyanam untundhi.shuchi ga untaru ( bhaya shuchi, anthar shuchi)
2. Asthyam,kamamam, krodham, ahimsa,ahankaram,moham
3. Dhanam (brahma charulaki,sadhuvula ki,bhaghavath seava ku), indhriya nigraham,japa yagyam,sankeerthana yagyam
4. Kama,krodha,lobhamulu
5. Sidhhi,sukham,paramagahathi labhinchav
1.apadalo una varini kapaduta, ahimsa, satyum, krodhum lekuduta, tyagamu, kshma, sowchamu
2.evarini respect cheyaru, kopum ga unduta, nene chala gopavadini anukovadamu, agnanum lo untaru
3.indriyalanu nigrainchuta, sanyasulaku, bhagavath sevaku danamu evuta, sankeetthana, japa, yognamu cheyuta
4.kamamu, krodhamu, lobhamu
5.varu bhagavantuni cherukoleru, janma mrutyu jara chakrum lone untaru
Hare krishna prabhuji🙏🙏
హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼
1. నిర్భయత్వము,స్వీయస్థితి,పవిత్రీకరణ ఆధ్యాత్మిక జ్ఞాన సాధన, దానము, ఆత్మ నిగ్రహము, సరళత్వము,అహింస,క్రోధ- రాహిత్యము దైవీ గుణాలు.
2.గర్వము,పొగరు, అహంభావము, కోపము, పరుషత్వము, జ్ఞానము అసురీ లక్షణాలు.
3.దానము, ఇంద్రియ నిగ్రహము, నా చరణము.
4.కామము, క్రోధము, లోభం.
5. శాస్త్రాన్ని పాటించని వారికి అజ్ఞానముతో మళ్లీ మళ్లీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది.
హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Hare Krishna prabhuji Japamala kaavali prabuji
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే జై Jay Prabhu ji 🌷🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare pranamalu prabhuji garu
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ రామ హరే కృష్ణ 🙏🙏🙏🙏
Hare Krishna prabhuji 🙏💐 prabhuji me face lo smile vaste naku kuda 😂navu vasthudhi andi chala chala manchi motivation isthinaru prabhuji ❣️🦋 naku guru ji mere ma guru garu pranavananda Das 🙇😊
హరే కృష్ణ హరే రామ
Hare Krishna Hare Krishna
Krishna Krishna Hare Hare
Hare Rama Hare Rama
Rama Rama Hare Hare
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏 హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏 థాంక్స్ గురుః గారు 🙏
జై భగవద్గీత, జై శ్రీ కృష్ణ , జై షీల ప్రభుపాదులకి, జై ప్రణవానంద ప్రభూజీ , ధన్యవాదాలు 🙏🙏🙏🙏
Prabhuji kastalanu thattukolekapothunna Swami🙏🙏🙏
Thankyou guruji🙏🙏jeevitham lo chesina karma povali ante anubavavistene pothundi👌👌
ఓం హరేకృష్ణ హరేకృష్ణ హరేకృష్ణ ❤హరేరామ హరేరామ హరేరామ❤❤ హరేకృష్ణ హరేరామ హరేరామ కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ రామ రామ రామ రమే రామేతి రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే ఓం నమః ఇతిః
❤❤❤❤❤🕉🕉❤❤❤❤❤❤
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare Hare rama hare rama rama rama hare hare
Jai sri Krishna Jai sri ram prabhuji
Harekrishna prabhuji Dandavat pranamalu
ಹರೇ ಕೃಷ್ಣ ಪ್ರಭೂಜಿ 🙏
ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 🙏🙏
ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ 🙏🙏
ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ 🙏🌹
ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ 🙏
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare ❤❤❤
Hare Krishna Hare Krishna. Thank u Prabhu ji 🙏 🙏 🙏
Bhaja govindham bhaja govindham bhaja govindham bhaja govindham bhaja govindham bhaja govindham bhaja govindham bhaja govindham bhaja govindham bhaja govindham
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙏💐🙏Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏💐🙏
Hari Kirshan Hari Kirshan
Kirshan kirshna Hari Hari
Hari Rama Hari Rama
Rama Rama Hari Hari
🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌹
Hare Krishna prabhuji me ku koti koti pranamalu
Jai sri Krishna namaskaram and thank you sir sri radha Krishna
Challa baga undi me analysis Prabu ji , hare Krishna
హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు 🙏🙏🙏 ఆసురి గుణాలు గురించి,దైవిక గుణాలు గురించి శాస్త అధ్యాయనల గురించి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ప్రభుజీ 🙏🙏🙏
హరేకృష్ణ హరేరామ ప్రభూజి
🙏
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare thank you prabuji 🙏
Jai Sri Krishna
Jai sri ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hare Krishna గురూజి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hare krishna 🙏🙏🙏
Explaining very nicely Guruji🙏🙏🙏🙏🙏🙏🙏
Danyavaadaalu prabuji
Prabhuji meeru naa jeevitham lo bagvath krupa🥰
ధన్యవాదాలు ప్రభూజి గారు
Hare prabhuji pranam 🙏
1.శౌచం,.శాస్త్ర అధ్యయనం తిరిగి బోధించటం,(నేర్చుకోవడం ,తిరిగి చెప్పటం). అహింస,త్యాగం, క్రోధం లేకుండా ఉండటం,శాంతి గా ఉండటం, అన్ని జీవుల పట్ల దయ చూపడం,అన్ని సమయాల్లో సమంగా ఉండటం,ఆపదలో ఉన్న వారిని కాపాడటం,క్షమగుణం ,ఏరిపై కూడా ఈర్షద్వేషం ఉండకూడదు..
2.శౌచం ఉండదు, తానే గొప్ప అనే అహంకారం తో వుంటారు,అసత్యం అడుతూవుంటారు,ఎప్పుడు కోరికలతో వుంటారు, తక్కువ బుద్ది కలిగి ఉంటారు..
3.దానం ,ఇంద్రియ నిగ్రహం,యజ్ఞాలు చేయటం..
4.కామo ,క్రోధo ,లోభం 16.21శ్లోక
5.(16.23శ్లోక,)సిద్ది ,సుఖం,పరమగతి వారికి లభించవు,🙏🙇
Pranamalu prabhuji 🙏
1.Thejasu, kshama, dhayryamu, sauchamu, evaripina sathru bhavamu lekunduta,ershya dhveshalu lekunduta divika gunalu.
2.Dhambamu, dharpamu, abhimanamu, krodamu, parushysmu, agnanamu, sathya bhashanamu asalu lekunduta, kamamu thappa verokati lekunduta modalsgunavi asuri gunalu.
3.Brahma charyulaku, sanyasulaku,bhagavad bhakthulaku Danamu cheyali.
Indriya nigrahamu, bhagavanthuni, devathalanu, gurujanulanu pujimchuta, veda sasthramula patanamu, bhagavanthuni nama guna sankeerthanalu modalagunavi gruhasthulaku nirdesinchina gunalu.
4.Narakaniki dwaralu 3
1.Kamamu, 2.Krodamu, 3.Lobamu.evarikithe e 3 gunalu kaligi untaro varu narakamunu ponduduru. E 3 gunalu athma nasanamuku karanalu.
5.Evarithe sasthrani thyajichi yadechaga pravarthinchu vadu sidhini ponda jaladu, paramagathiyu prapthimchadu.
Danyavadalu prabhuji 🙏
హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏🙏
1) దైవిక గుణాలు అహింసా,ఏజీవిని హింస చేయరు,సత్యంగా,ప్రియంగా,హితంగా మాట్లడుతారు, ఎవరికి భయపడరు, నిరంతరం భగవంతుని కోసం చేసే సేవా త్యాగం చేస్తారు,కోపం వుండదు,పరమశాంతిగా వుంటారు,అన్ని జీవుల పట్ల దయతో వుంటారు,స్థైర్యంగా,తేజాంగా ఆపదలో వుంటే కాపాడటం,క్షమించే గుణం వుంటుంది,శౌచంగా
అంటే శుభ్రంగా వుంటారు,ఏది సత్యమో, అసత్యమో అని తేలుసుకోని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు, ఒకరిని ఒకరు
అర్థం చేసుకుంటారు, ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు, విష్ణువును అంగీకరించడం అంటే శాస్త్రాలనూ,నియామకాలను అంగీకరించడం, శాస్త్రాలు వ్యాసులవారు అందించారు, వ్యాసుడు సాక్షత్తు భగవంతుడు ఈ దైవిక గుణం వున్నా వాళ్లు తరిస్తారు
2)ఆసూరి గుణం వాళ్లు ధంబంగా వుంటారు,కోపంగా,కఠినంగా,దుర్భషాలు మాట్లాడుతారు,ఎవరిని లేక్క చేయరు,స్వంత గుణగణాల గురించి గోప్ప లు చేప్పుకుంటారు, అజ్ఞానంలో వుంటారు, అసత్యం చేపుతారు,మంచి విషయాలను తేలుసుకోరు , ఎప్పుడు కామంతో వుంటు సమాజాన్ని తప్పు తోవా పట్టిస్తారు,దేవు ఎపుడు ఈ భౌతిక ప్రపంచంలోనే అలా తిరుగుతూ చుట్టుకొని పోతూంటారు వీరు..
3) గృహస్థులు వీరు సన్యాసులకు, బ్రహ్మ చార్యులకు దానం ఇవ్వాలి, భగవత్ సేవా కోసం,భగవత్ కార్యాలకోసం సేవా చేయాలి, ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి యజ్ఞం చేయాలి, భార్య,భర్తలు సంకీర్తన జపం యజ్ఞం చేస్తూ ఉండాలి ..
4)కామం,క్రోదం,,లోభా మోహాలు వున్నా వాళ్లు నరకానికి వెళతారు
5 శాస్రావిధానాన్ని పక్కన పేట్టేసి వాళ్ల మనసులోకి ఏది వస్తే అది చేస్తారో వారికి సిద్ధిం,సుఖం,పరంగతి కూడా లభించదు
Hare rama hare rama rama rama hare hate hare krishna hare krishna krisha krishna krishna hare hare
Jai sri krishna🙏🙏🙏
Hare Krishna Prabhuji🙏🏻🙏🏻
Dandavat pranamalu
Ji sri Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hare Krishna prabuji 🙏💐🙏
Hare Krishna prabhuji dhanyvad
Pranavaanandha prabhuji satha koti vandhanaalu
Hare Krishna prabhuji 🙏 1. విష్ణువుని(శాస్త్రాలను ) ఎవరైతే అంగికరిస్తారో వారికి దైవీ గుణములు ఉన్నట్లు. వీరు ఏది మంచి ఏది చెడు అని ఆలో చిస్తారు. ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటారు. మరియు ఇతరులకు సహాయ పడతారు.
2. ఆసురీ గుణాలు కలిగినవారు శాస్త్ర నియమాలు పాటించరు. వేద నియమానుసారం ప్రవర్తించరు. సుచి, సుబ్రత పాటించరు.ఎప్పుడూ కూడా మంచిగా ప్రవర్తించారు. ఎప్పుడూ అసత్యం పలుకుతూ ఉంటారు.
3. గృహస్తులు దర్మం ఏమిటంటే బ్రహ్మచారులకు , వానప్రస్తులకు , సన్యాసులకు దానం చేయడమే గృహస్తు యొక్క ధర్మం. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. యజ్ఞాలు చేయాలి. అంటే సంకీర్తనా యజ్ఞం కానీ జప యజ్ఞం చెయ్యాలి. ఇలా చెయ్యటం వల్ల సకల దేవీ దేవతలు ఆశీర్వదిస్తారు.
4. కామము, క్రోధము, లోభము అనేవి నరక ద్వారాలు.
5. శాస్త్రములు పాటించని వారు ఎన్నడూ పూర్వత్యమూను పొందలేరు.
వారికెప్పుడు సుఖం దొరకదు.శిధి లభించదు. భగవంతుని లోకం కూడా ప్రాప్తించదు
Patitapavana kesavadas and nityaleela madhavi Devi dasi pranam prabhuji
Hare Krishna Prabhuji dandavathpranam 🙏🙏🙏🌹🌹🌹🍎🍎
Hare Krishna Prabhuji Dandavat Pranam
1.Fearlessness, purity of one's existence, cultivation of spiritual knowledge, cleanliness, freedom from Anger
2. Anger,conceit,harshness and ignorance
3 Charity, self-control, Sacrifice.
4.Lust, anger,greed
5. He never get perfection in his life and he is to be an lowest mankind.
🙏🙏🙏 Hare Krishna Prabhuji
Hare Krishna,tq guruji
1.సత్వ గుణం, శౌచం, ఆధ్యాత్మ క జ్ఞానం సముపార్జన చేస్తూ, ఆథ్యాత్మిక జ్ఞానం బోధించటం, ఇంద్రియ నిగ్రహం చు కోవటం
2.గర్వం, కోరికలు ఉండటం, కామం,క్రోధం, హింసా ప్రవృత్తి, అసూయా, అసత్యం మాట్లా డటం
3.క్షమాగుణం, స్థైర్యం, ఈర్ష్య ద్వేషం లేకుండా ఉండటం, వినయంగా ఉండటం, శుభ్రంగా ఉండటం
4.కామ, క్రోధం, లోభం
5.భగవంతుని కృపా లభించదు ,వారు పరిపూర్ణ త్వపు స్థితి పొందలేరు
All' is well Hare Krishna and family members with Happiness
Jai shree krishna andi 🙏🙏🏻
Jai Sri Krishna Prabhu ji 🙏🙏🙏🙏🙏🙏🙏
Harekrishna prabhuji,,🌹🙏🙏🙏🌻👌
Harekrishna🙏
Hare Krishna hare Krishna
here Krishna hare Krishna
Krishna Krishna hare hare
hare rama hare rama
rama rama hare hare
Jai sri ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hare Krishna 🙏🙏🙏🙏
Prabhuji🙏🙏🙏
Gurubyonamaha
హరే కృష్ణ ప్రభుజీ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
గురువు గారికి నమస్కారములు అసురి గుణం వాళ్ళని మార్చటం ఏలా గురూజీ
Thank you so much 💓 Prabhuji
Danyavadalu Prabhu ji
👃👃💐💐🍎🍎🥭🥭 jaisri Krishna.radh akrishna
Harekrishna prabugi
1 . అహింస, సత్యం చెప్పడం,శాంతంగా ఉండటం, త్యాగ గుణం, అన్ని జీవుల పట్ల దయ అన్ని సమయం లందు సమంగా ఉండటం, ఆపదలో రక్షించడం క్షమా గుణం, ఈర్ష్య ద్యేషాలు లేకుండా ఉండటం, బాహ్య అంతర సౌచం మొదలగునవి.
2 . సౌచం ఉండదు,తనే గొప్ప అనే అహంకారం, అజ్ఞానం, అల్ప బుద్ధి, కోపం, అసత్యమాడటం,
3 . దానం ఇవ్వడం, ఇంద్రియ నిగ్రహం, సంకీర్తన యజ్ఞం, వేదాధ్యయనం
4 . కామం, క్రోధం, లోభం.
5 . సిద్ధిని ఇహపర లోక సుఖములు లభించవు. పరమగతియు ప్రాప్తి దొరకదు..
భగవద్గీత 16(1.25.37).సన్యాసి 3 శ్లోకాలు; గృహస్తు 3 శ్లోకాలు ; బ్రహ్మచారి 3 శ్లోకాలు;
Jai sree kreshna ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
Prabhuji 🙏
1. Fearlessness, charity, self control, austerity, non-violence, truthfulness, simplicity, gentleness, modesty,..
2. Anger, harshness, conceit, ignorance.
3. Self control, charity and yagna (sacrifice).
4. Lust, anger, greed
5. He will not get completeness, blissfullness or moksha