అందరికీ నమస్కారం 🤗🙏.శుభోదయం. ప్రస్తుతం మేము ఇక్కడ వ్యవసాయ క్షేత్రములో ఉన్నాము . అక్కడ ఇంటర్నెట్ సౌకర్యం పెద్దగా ఉండదు . నెను బుధవారం రాత్రి పెట్టిన ఈ వీడియో ఇవాళ పొద్దున్నకు అప్లోడ్ అయింది . అంత తక్కువ ఇంటర్నెట్ సౌకర్యం ఉండడం వల్ల నేను మీకు వెంటనే రిప్లై రాయలేకపోతున్నాను . అర్ధం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను . వీలు చూసుకుని మీకు తప్పక రెప్లైస్ రాస్తాను . ధన్యవాదములు అండీ .
బావున్నారా మా! సూర్యోదయాలు , సూర్య అస్తమయాలు కాశీ' లక్కీ అల్లరి' మామిడి గాడి పలకరింపులు, మీ ముగ్గులు 'పైన చంద్రుడు వెలుగులో క్రింది పువ్వులు మీరు చేసిన కషాయం రాతి చిప్పలో పులుసు అపుడపుడు సచిన్ గారి మాటలు అన్నీ మనసుని మరో (మీ ) లోకం లోకి తీస్కెళ్తున్నారు నాన్నా!! మనస్సువర్ణరంజితం, సంగీతానికి హ్రదయ రంజితం చేస్తున్నారు మా! ఏమిచ్చి మీ బుణం తీర్చుకోగలము. పెదవుల మీద మనస్పూర్తిగా చిన్న చిరునవ్వు తప్ప నానా🙂💐💐
నమస్తే అండీ 🤗🙏.మేము బాగున్నాము మీరు బాగున్నారని ఆశిస్తున్నాను . మీ చిరునవ్వే మాకు ఇక్కడ పని చేసే శక్తినీ, ధైర్యాన్నీ, నూతన ఉత్సాహాన్నీ ఇస్తుంది అండీ . .మీకు ధన్యవాదములు 🤗😍🙏
బిందు గారు నమస్కారం అండీ 🙏🏻 మాంగో గాడు మీ ప్రేమాభిమానాలతో పక్షి అనే సంగతే మర్చి పోయి ఉంటుంది అందుకే కుక్క పిల్లలా ప్రవర్తిస్తుంది ఇంకో విషయం కూడా గమనించానండి అక్కడ వున్న అన్ని జీవులు కూడా మీలో అమ్మను చూస్తున్నాయి మరి గారాలు చెయ్యాలంటే మరి అమ్మ దగ్గరే కదా ! ఏమైనా ఇంత స్వచ్ఛమైన ప్రేమను పొందగలిగిన మీ కుటుంబం అందరు అదృష్టవంతులే ఆ మూగ జీవాల స్వచ్ఛమైన ప్రేమనుండే మీరు పాజిటివ్ ఎనర్జీ పొందగలిగి సంతోషం గా ఉండగలుగుతున్నారు ధన్యవాదములు 🙏🏻
Bindumam namasthe..... Mukala pulusu chalaaa bagundi.... Luckey gadu metlu meeda padukoni entha bagundoo chustu undipoya.... Ramayanam chaduvtara meeru great andi.....aaa flute sound mee dagaraki vachesindaaaa enduko andi distrubed ga untundi naku aaa flute music,,, mana videos lo starting music kosame mee videos chuse varilo nenu okadini....avu palu tesukora andi thagestunadu ga kasi..... Haaa marchipoya last video lo naa coment ki pala pinde vachindi anaru luckey gadi dagaraki adi ento naku ardam kaledu andi okasari video lo chupinchandi.... Sachin garu bagunara..... Ok bindu mam byy......
Hiiiii akka Ela vunnav nenu Eroju ni vlog chudagane entha happy ga feel iyyano ninnu chuste aa happy veru nenu big fan meku vlog chaaala bagundi prasantham ga akka nv muggulu bale vestav love u alot akka ❤❤❤❤❤
హాయ్ మా అంజలీ 🤗🙏❤థాంక్యూ సో మచ్ నాన్న. ముగ్గులు ఇంకొంచెం బాగా చేయి తిరిగేలా నేర్చుకోవాలి కొంచెం ఫ్రీ హ్యాండ్ రావాలి. ముగ్గు వేసేటప్పుడు శ్రద్ద తో వేస్తాము . వంగి వేయడం వల్ల ఎంతో వ్యాయామం . ఇది నేను సిటీ లో ఉన్నప్పుడు మిస్ అవుతాను మా . చిన్నూ బాబు కి నీకు నా 😘😚😍❤❤😍
హాయ్ బిందూ..సచిన్ గారు ఎంత అద్భుతంగా ప్రకృతి అందాలతో వీడియోని కాప్చర్ చేస్తున్నారో..నువ్వు అంతే అద్భుతంగా ఎడిట్ చేస్తున్నావు రా. లక్కీ, కాశీ,మాంగో లఅల్లరి, ప్రకృతి అందాలూ,పువ్వుల నవ్వులూ చూస్తూ సమయమే తెలియదు..నిమిషంలో వీడియో అయిపోతుంది.😅❤. అన్నట్టు పిచ్చుకల కోసం కట్టిన వరికంకులు పక్షులు తింటున్నాయా? వాటిని చూపించలేదు మీ ఇద్దరూ. ఎన్ని అందమైన పక్షులు వస్తున్నాయో ఫార్మ్ లోకి 😍👌👌👏👏. కాశీ వచ్చాక గంగ అల్లరి తగ్గి, అక్క హోదాలో పెద్దరికం వచ్చినట్టుంది.😂😂.
HI Madam, Can you recommend latest robotic vacuum cleaner . I have seen your previous videos about vacuum cleaner just want to ask you if you came across any good models
19:40😂...... Mr. Chrizmas boi... The Lukki...😅... Come on .... Faaaast.... THE POLAR EXPRESS 💚 .....iz waiting fr u.... It wil get u to THE NORTH POLE ofcrssssss😂.... And.... It iz one of mi super Favorit movie ... Ofcrs .... The CLASSIC one 💚💚💚💚
అక్కడ కొన్ని permeant చేంజెస్ చేస్తున్నాము అండీ . .నేను అక్కడే ఉండబోతున్నాను కొన్ని నెలల తర్వాత అక్కడే ఉండి చూసుకుంటాను . దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నాము 😍🙏
హాయ్ ఉదయ్ గారు నమస్తే అండీ గుడ్ ఈవెనింగ్🤗🙏...నేనూ మరీ ఇంత టైం పడుతుంది అని అస్సలు ఎక్ష్పెక్త్ చేయలేదు అండీ 😅😅మరీ టూ మచ్ అండీ ఓక వీడియో కి 1 1/2 రోజులు పట్టింది . రోజు మొత్తంలో ఏదో ఒక టైం లో మాత్రమే డేటా రిసెప్షన్ బాగుంటుంది . అందుకే ఇప్పుడు కూర్చుని గబగబా రెప్లైస్ రాస్తున్నాను . ఇంకో అరగంటలో మళ్ళీ పూర్తిగా ఆగిపోతుంది . థాంక్యూ సో మచ్ అండీ
10:58 😂😂😂😂😂😂😂 Chustunaaa chustunaaaa 😂 anthaaaaa Obzzzerve chesstunaaaaa😅.... But😂 im nt gettin angri 😅 am i 😅... Kaaaanendi Kaaaaaneeendiii😮... There iz onli one opton .... BELIEVE 😅.... and NOTHING ELSE MATTERS 🦖😈🍀🌳🌿☘️🍏🦜
నమస్తే అండీ 🤗🙏ఈ మధ్య చాలా రోజుల తర్వాత చేశాను . చాలా బాగా కుదిరింది . పొట్ట ఒద్దు ఇంక చాలు అంటుంటే నోరేమో తినాలి తినాలి అనిపించేలా ఉంది ఆ రోజు...ఒక్కోసారి వండే పాత్ర , ప్రదేశం కూడా వంట పదార్ధం లోకి వెళ్లి రుచిని తెస్తాయేమో అనిపిస్తుంది అండీ
@ avunu bindu…..maa chinnappudu nanamma daggaraki velthe peratilo vunna kurakaya techi,10 min lo poyyi meedha vundedhi,vandina 10 min lo plate lo vundedhi….andhuke aa ruche veru
హలో బిందు గారు మీ లక్కీ లాగే మా చోటు కూడ బాటిల్ దొరికితే ఆటలు మేము తీసుకుంటామని మంచం కింద వుండి గురూ అంటూ బెదిరించేది బిందు గారు మీకు వేరే వ్యాయామం అవసరం లేదు మీ వ్యవసాయ పనులు కొత్త గా mango చిచ్చరపిడుగు లక్కీ మన శారద ఫ్యామిలీ చక్కని పాజిటివ్ వాతావరణం మీ లక్కీ కి మీ గొంతు లో కమాండ్ కాదు ప్రేమ గా పిలుపు సచిన్ గారి టోన్ కి భయం నాన్న కదా అందుకే మీరు అమ్మ కదా ప్రేమ
నమస్తే అండీ 🤗🙏..అవునండీ అవి నన్ను అటూ ఇటూ పరుగులు పెట్టిస్తూ వ్యాయామం అయ్యేలా చేస్తున్నాయి . 😅అవునండీ మీరు సరిగ్గా చెప్పారు నేను ఎంత తిట్టినా పెద్దగా అరిచినా అక్కడున్న ఒక్క జీవి కూడా భయపడవు . నేను ఒక్కోసారి గంగ బాగా అల్లరి చేస్తున్నప్పుడు "నీకు దెబ్బలు పడతాయి అని పెద్దగా అరుస్తూ కర్ర పట్టుకుని అదిలిస్తే కనీసం ఒక్క మిల్లీమీటరు కూడా కదలదు..పైగా కొడితే పడతా అన్నట్లుగానో కొట్టుకో నాకేంటి అన్నట్లుగానో ఎక్స్ప్రెషన్ పెడుతుంది.సచిన్ అంటే మాత్రం అన్నింటికీ ప్రేమా భయం రెండూ ఉన్నాయి . అచ్చు మన ఇంట్లో పిల్లల్లానే అమ్మ అంటే ప్రేమ. నాన్న అంటే భయంమీరు వీటిని చూస్తూ చోటూ బాబుని తలచుకుంటున్నారు . 🙏🙏
@BLikeBINDU బిందు గారు మా చోటు పాప సామెత కంటే కొంత మందే ప్రేమతో పెంచు కుంటే అందరూ అన్నీ మన పిల్లలు థాంక్స్ అండి షేర్ చేసుకునందుకు మా మనవరాలు పేరు రాఘవి బ్లెస్సింగ్ ఇవ్వండి
హాయ్ గౌతమ్ 🤗🙏...మన సాంప్రదాయ దుస్తులు నాకు చాలా ఇష్టం . కానీ allergies ఉండడం వల్ల తేలిగ్గా ఉండే దుస్తులు ధరించడం అలవాటు అయింది . ఎప్పటికయినా చక్కని సాంప్రదాయక దుస్తులు మళ్ళీ ధరించాలి అని కోరుకుంటున్నాను
ఫాస్ట్ గా తేలేము అండీ . ..ఇప్పుడున్న పరిస్థితిలో పనుల్లో కొత్తవాటిని తెచ్చి చూసుకునే సమయం ఓపిక రెండూ లేవు . కొంచెం వీలు కుదరగానే అప్పుడు ప్రయత్నిస్తాను అండీ 🤗🙏
హాయ్ మా నేను ఈ వెబ్సైటు లో తీసుకున్నాను కర్ణాటక నుండి అనుకుంటా వాళ్ళు . మీరు కొనుక్కోవాలి అనుకుంటే జాగ్రత్తగా సైజు చూసుకుని మీ కుటుంబ అవసరాలకు ఉపయోగ పడేలా తీసుకోండి . soapstonecookware.in/
నమస్తే అండీ 🤗🙏.😅 అయ్యో లేదండీ ఆ రోజెందుకో చాలా బాగా అద్భుతంగా కుదిరింది అండీ . ..పొట్టలో ఖాళీ లేకపోయినా 3 టైమ్స్ కలుపు తిన్నారు సచిన్ . సాయంత్రం ఇంకేమి తినలేదు మేమిద్దరం అంత తినేసాము 😅
వాడికి ఒక్క సడన్ సౌండ్స్ తప్ప ఇంక దేనికీ భయం ఉండదు . తను చాలా చిన్నగా దేశీ బ్రీడ్ లో ఉండే కుక్క పిల్ల కన్నా చిన్నగా ఉన్నాను అని కూడా గమనించకుండా ఎంత పెద్ద అడవి కుక్కలు వచ్చినా వెంటబడి తరిమేస్తాడు . ఈవిల్ డెడ్ నేను 9th క్లాస్ ఒక్కదాన్నీ సిటీ కేబుల్ వస్తే రాత్రి కూర్చుని చుసాను అండీ సమ్మర్ లో కొంచెం కూడా భయం వేయలేదు . హారర్ సినిమాలు చూస్తే కామెడీ గా అనిపిస్తాయి .
Ledandi peacocks ni manam penchakudadu. It’s illegal and violates wildlife protection act 1972. Jail lo vestaru. Vaatamthata avi vasthe manam emi cheyalemu. But manam pratyekamga pets laa penchakudadu. 🤗🙏
@@BLikeBINDU 🤣🤣🤣 అలాగే బిందు గారు పట్టించుకోను... మీరు ఇలాంటి కామెంట్స్ కి రిప్లై ఇస్తారని పట్టించుకోవటం అంతే గాని మిమల్ని తప్పు పట్టే అంత నోలెడ్జ్ నాకు లేదండి బట్ లైఫ్ లి ఒక్కసారి మిమల్ని చంద్రబాబు గారిని కలవాలండి
అందరికీ నమస్కారం 🤗🙏.శుభోదయం. ప్రస్తుతం మేము ఇక్కడ వ్యవసాయ క్షేత్రములో ఉన్నాము . అక్కడ ఇంటర్నెట్ సౌకర్యం పెద్దగా ఉండదు . నెను బుధవారం రాత్రి పెట్టిన ఈ వీడియో ఇవాళ పొద్దున్నకు అప్లోడ్ అయింది . అంత తక్కువ ఇంటర్నెట్ సౌకర్యం ఉండడం వల్ల నేను మీకు వెంటనే రిప్లై రాయలేకపోతున్నాను . అర్ధం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను . వీలు చూసుకుని మీకు తప్పక రెప్లైస్ రాస్తాను . ధన్యవాదములు అండీ .
శుభోదయం బిందు గారు 🙏💐😍
Itz ok ...mdaaam.... I can undstand..... Ure so Genuine....😊....
💚For thaaaat
Hai akka
Maaku 2kgs thoudu bcomplex kosamu vadataniki kavali.city lo ekkada ledu antunnaru.mee pindi girnilo dorikithe pampinchandi.mango girni lo drukuthundi.bindu.epudu choosthanu nee utube.thanks
Good video madam
నిండు కుండ లాంటి బిందు, నువ్వు చేసే ప్రతిదీ పిక్చర్ పర్ఫెక్ట్, చాలా మంది యూట్యూబర్స్ నిన్ను చూసి నేర్చుకోవాలి
బావున్నారా మా! సూర్యోదయాలు , సూర్య అస్తమయాలు కాశీ' లక్కీ అల్లరి' మామిడి గాడి పలకరింపులు, మీ ముగ్గులు 'పైన చంద్రుడు వెలుగులో క్రింది పువ్వులు మీరు చేసిన కషాయం రాతి చిప్పలో పులుసు అపుడపుడు సచిన్ గారి మాటలు అన్నీ మనసుని మరో (మీ ) లోకం లోకి తీస్కెళ్తున్నారు నాన్నా!! మనస్సువర్ణరంజితం, సంగీతానికి హ్రదయ రంజితం చేస్తున్నారు మా! ఏమిచ్చి మీ బుణం తీర్చుకోగలము. పెదవుల మీద మనస్పూర్తిగా చిన్న చిరునవ్వు తప్ప నానా🙂💐💐
నమస్తే అండీ 🤗🙏.మేము బాగున్నాము మీరు బాగున్నారని ఆశిస్తున్నాను . మీ చిరునవ్వే మాకు ఇక్కడ పని చేసే శక్తినీ, ధైర్యాన్నీ, నూతన ఉత్సాహాన్నీ ఇస్తుంది అండీ . .మీకు ధన్యవాదములు 🤗😍🙏
Stress relief channel undi antey meedey akka❤❤ super
థాంక్యూ సో మచ్ మా 🤗😍
బిందు గారు నమస్కారం అండీ 🙏🏻
మాంగో గాడు మీ ప్రేమాభిమానాలతో పక్షి అనే సంగతే మర్చి పోయి ఉంటుంది అందుకే కుక్క పిల్లలా ప్రవర్తిస్తుంది
ఇంకో విషయం కూడా గమనించానండి అక్కడ వున్న అన్ని జీవులు కూడా మీలో అమ్మను చూస్తున్నాయి మరి గారాలు చెయ్యాలంటే మరి అమ్మ దగ్గరే కదా !
ఏమైనా ఇంత స్వచ్ఛమైన ప్రేమను పొందగలిగిన మీ కుటుంబం అందరు అదృష్టవంతులే ఆ మూగ జీవాల స్వచ్ఛమైన ప్రేమనుండే మీరు పాజిటివ్ ఎనర్జీ పొందగలిగి సంతోషం గా ఉండగలుగుతున్నారు
ధన్యవాదములు 🙏🏻
మీ వీడియో చూస్తుంటే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది వీడియో అయిపోతుంటే బాధగా ఉంటుంది❤
నమస్తే అండీ 🤗😍🙏
Bindumam namasthe..... Mukala pulusu chalaaa bagundi.... Luckey gadu metlu meeda padukoni entha bagundoo chustu undipoya.... Ramayanam chaduvtara meeru great andi.....aaa flute sound mee dagaraki vachesindaaaa enduko andi distrubed ga untundi naku aaa flute music,,, mana videos lo starting music kosame mee videos chuse varilo nenu okadini....avu palu tesukora andi thagestunadu ga kasi..... Haaa marchipoya last video lo naa coment ki pala pinde vachindi anaru luckey gadi dagaraki adi ento naku ardam kaledu andi okasari video lo chupinchandi.... Sachin garu bagunara..... Ok bindu mam byy......
Namastey andi🤗🙏. Thank you so much 🤗. Naaku okate music tho edit chesi chesi music kastha marchithe baguntundi anipinchi evevo vaadutunnanu. Adhi aa flute music eppati nundo TH-cam audio library lo undhi. Sarle ani isari adhi vaadanu. Ika ilaa kaadu andi nene manchi music cheyinchukovali. Nijaniki flute music baguntundi. Kanee deenini TH-cam lo already chala mandi vaadi undavachu.andukey meeku chiraku anipinch untundi. Eppati nundo anukuntunnamu andi maname sontha music cheyinchukunte baaguntundi ani. Tabla, flute mridangam, violin guitar aanintikanna ekkuvaga Naadaswaram naaku ishtamaina instruments andi. Vaatini highlight chestu cheyinchukunte baguntundi. Aavu paalu phool singh vaallu theesukuni pala kendram lo ammukuntaru andi. Memu theesukovadam ledu. Vaalu vaatini baaaga chusukunte maaku adey chalu.🤗🙏
Pala pinda Google lo Skink ani search chesi chudandi
పొద్దు పొద్దున్న మా పల్లెటూర్లో మూడు గంటలకు కోడి కూత నాలుగు గంటలకి మైకు కూత కోట్లు పెట్టిన దొరకని ఆ అద్భుతం మహా అద్భుతం
అవునండీ సరిగ్గా చెప్పారు 😍🤗🙏
i really love ur videos bindu garu....❤
Hiiiii akka Ela vunnav nenu Eroju ni vlog chudagane entha happy ga feel iyyano ninnu chuste aa happy veru nenu big fan meku vlog chaaala bagundi prasantham ga akka nv muggulu bale vestav love u alot akka ❤❤❤❤❤
హాయ్ మా అంజలీ 🤗🙏❤థాంక్యూ సో మచ్ నాన్న. ముగ్గులు ఇంకొంచెం బాగా చేయి తిరిగేలా నేర్చుకోవాలి కొంచెం ఫ్రీ హ్యాండ్ రావాలి. ముగ్గు వేసేటప్పుడు శ్రద్ద తో వేస్తాము . వంగి వేయడం వల్ల ఎంతో వ్యాయామం . ఇది నేను సిటీ లో ఉన్నప్పుడు మిస్ అవుతాను మా . చిన్నూ బాబు కి నీకు నా 😘😚😍❤❤😍
16:45 ....😂😂😂😂.... Adhi ... Meeee Devudi Goppathanam antaaaaru 😂... Mdaaaam G ....
And ... Meeee Super Senses ki ... I take a Bow 😀😀😀😀😎🤩😍🤯🥳🥰😘🙂😂🤔😋😁😉🦖
Good morning Bindu garu make more video nice speaking with Good manner thanks
Namastey andi 🤗🙏 Thank you so much andi
హాయ్ బిందూ..సచిన్ గారు ఎంత అద్భుతంగా ప్రకృతి అందాలతో వీడియోని కాప్చర్ చేస్తున్నారో..నువ్వు అంతే అద్భుతంగా ఎడిట్ చేస్తున్నావు రా. లక్కీ, కాశీ,మాంగో లఅల్లరి, ప్రకృతి అందాలూ,పువ్వుల నవ్వులూ చూస్తూ సమయమే తెలియదు..నిమిషంలో వీడియో అయిపోతుంది.😅❤. అన్నట్టు పిచ్చుకల కోసం కట్టిన వరికంకులు పక్షులు తింటున్నాయా? వాటిని చూపించలేదు మీ ఇద్దరూ. ఎన్ని అందమైన పక్షులు వస్తున్నాయో ఫార్మ్ లోకి 😍👌👌👏👏. కాశీ వచ్చాక గంగ అల్లరి తగ్గి, అక్క హోదాలో పెద్దరికం వచ్చినట్టుంది.😂😂.
HI Madam,
Can you recommend latest robotic vacuum cleaner . I have seen your previous videos about vacuum cleaner just want to ask you if you came across any good models
19:40😂...... Mr. Chrizmas boi... The Lukki...😅...
Come on .... Faaaast....
THE POLAR EXPRESS 💚 .....iz waiting fr u....
It wil get u to THE NORTH POLE ofcrssssss😂....
And.... It iz one of mi super Favorit movie ... Ofcrs .... The CLASSIC one 💚💚💚💚
❤❤❤❤i want 🥭 pindi.....mango exited to drink kashayam...... lucky ,mango Ramayanam vintunnari....so cute
😅😅ఎన్ని కేజీలు కావాలండీ మాంగో ఇక్కడ రెడీ గా ఉన్నాడు 🤗😍🙏
@BLikeBINDU entha ichina theesukuntam vaadi pindi adhbhutham.......
Em work avutundii bindu gaaru?!❤❤
అక్కడ కొన్ని permeant చేంజెస్ చేస్తున్నాము అండీ . .నేను అక్కడే ఉండబోతున్నాను కొన్ని నెలల తర్వాత అక్కడే ఉండి చూసుకుంటాను . దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నాము 😍🙏
Hi Bindu for no need to peel off the skin for pumpkin. It will be more tasty
Hi Bindhu Gaeu, what is that pate you used for pulusu
HI andi konchem oil lo pachi sanaga pappu 2 tbsp, dhaniyalu, 2tbsp, kandipappu 1 tbsp, mentulu 1/4 tsp, miriyalu 1/2 tsp, jeelakarra 1/2 tsp, chintapandu nimma kaya size, endumirchi ivannee veyinchi aaraka konchem water kalipi paste laa chesi kragaya mukkalu udikaka water add chesi andulo aa paste veyseyali andi.. oka nimmakaya size bellam mukka kudaa puluslo veyali andee.. chala adbhutamga untundi..
Hi బిందు గారు గుడ్ మార్నింగ్. ఈ టైమ్ లో అస్సలు వీడియో ఎక్సపెక్ట్ చేయలేదు నైస్ చాల ప్లెసెంట్ గా వుంది 👍👍🤗🤗🤗
హాయ్ ఉదయ్ గారు నమస్తే అండీ గుడ్ ఈవెనింగ్🤗🙏...నేనూ మరీ ఇంత టైం పడుతుంది అని అస్సలు ఎక్ష్పెక్త్ చేయలేదు అండీ 😅😅మరీ టూ మచ్ అండీ ఓక వీడియో కి 1 1/2 రోజులు పట్టింది . రోజు మొత్తంలో ఏదో ఒక టైం లో మాత్రమే డేటా రిసెప్షన్ బాగుంటుంది . అందుకే ఇప్పుడు కూర్చుని గబగబా రెప్లైస్ రాస్తున్నాను . ఇంకో అరగంటలో మళ్ళీ పూర్తిగా ఆగిపోతుంది . థాంక్యూ సో మచ్ అండీ
@ 😃 hi అండి గుడ్ ఈవెనింగ్. రెండు లేదా మూడు వీడియోస్ బ్యాక్ అప్ పెట్టుకోవలసిన టైమ్ వచ్చిందేమో అనుకుంటున్నాను 😃😃🤗🤗👍
Very sweet video bindu garu.. Lucky, the boy is a very good cute little boy
నమస్తే అండీ 🤗🙏థాంక్యూ సో మచ్..
Very very beautiful life journey great very very great 👍👍👌👌🌹
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
Hi Akka♥️♥️♥️
హాయ్ మా 🤗❤🙏
You are very special Bindu .❤
❤😍🙏
Good afternoon 😊
నమస్తే అండీ గుడ్ ఈవెనింగ్ 🤗😍🙏
Coconut super 👌
Lucky looking very beautiful in dress. ❤❤
హాయ్ అండీ నమస్తే ... 🤗😍🙏
15:53 jeevitam lo intakante emi kaavaalandi 👌 😋 😋 😋 malli aakali puttela vundi eppudu 😅 deeniku meede poorti badhyata 😅
Ekkada konnaru andi raachippa... Link ivvagalaru
soapstonecookware.in/ ఇది చూడండి కానీ మీ అవసరానికి తగ్గట్లుగా సైజు చూసుకుని తీసుకోగలరు .
Pongal ki memu kuda mee daggariki vachhesthamu
Mee presence maku chala baguntundi
Nuvvu super amma anthee no words ❤❤
నమస్తే అండీ 🤗😍🙏
@BLikeBINDU ❤️
Madam If you want solar power.. I am able to help you in that.. it is government project ia m working on that
1:01 lucky 😅 tripping
😅😅🤗🙏
10:58 😂😂😂😂😂😂😂
Chustunaaa chustunaaaa 😂 anthaaaaa Obzzzerve chesstunaaaaa😅....
But😂 im nt gettin angri 😅 am i 😅...
Kaaaanendi Kaaaaaneeendiii😮...
There iz onli one opton ....
BELIEVE 😅....
and NOTHING ELSE MATTERS 🦖😈🍀🌳🌿☘️🍏🦜
Namaste bindu garu ela vunnaru mee video kosam waiting mottaniki aite memu happy
❤ mukkala pulusu chusthe notlo neellochay bindu😋
నమస్తే అండీ 🤗🙏ఈ మధ్య చాలా రోజుల తర్వాత చేశాను . చాలా బాగా కుదిరింది . పొట్ట ఒద్దు ఇంక చాలు అంటుంటే నోరేమో తినాలి తినాలి అనిపించేలా ఉంది ఆ రోజు...ఒక్కోసారి వండే పాత్ర , ప్రదేశం కూడా వంట పదార్ధం లోకి వెళ్లి రుచిని తెస్తాయేమో అనిపిస్తుంది అండీ
@ avunu bindu…..maa chinnappudu nanamma daggaraki velthe peratilo vunna kurakaya techi,10 min lo poyyi meedha vundedhi,vandina 10 min lo plate lo vundedhi….andhuke aa ruche veru
Nenu skip Cheyakundaa chese video meede bindhu garu❤
Hi Bindu garu 😊
హలో బిందు గారు మీ లక్కీ లాగే మా చోటు కూడ బాటిల్ దొరికితే ఆటలు మేము తీసుకుంటామని మంచం కింద వుండి గురూ అంటూ బెదిరించేది బిందు గారు మీకు వేరే వ్యాయామం అవసరం లేదు మీ వ్యవసాయ పనులు కొత్త గా mango చిచ్చరపిడుగు లక్కీ మన శారద ఫ్యామిలీ చక్కని పాజిటివ్ వాతావరణం మీ లక్కీ కి మీ గొంతు లో కమాండ్ కాదు ప్రేమ గా పిలుపు సచిన్ గారి టోన్ కి భయం నాన్న కదా అందుకే మీరు అమ్మ కదా ప్రేమ
నమస్తే అండీ 🤗🙏..అవునండీ అవి నన్ను అటూ ఇటూ పరుగులు పెట్టిస్తూ వ్యాయామం అయ్యేలా చేస్తున్నాయి . 😅అవునండీ మీరు సరిగ్గా చెప్పారు నేను ఎంత తిట్టినా పెద్దగా అరిచినా అక్కడున్న ఒక్క జీవి కూడా భయపడవు . నేను ఒక్కోసారి గంగ బాగా అల్లరి చేస్తున్నప్పుడు "నీకు దెబ్బలు పడతాయి అని పెద్దగా అరుస్తూ కర్ర పట్టుకుని అదిలిస్తే కనీసం ఒక్క మిల్లీమీటరు కూడా కదలదు..పైగా కొడితే పడతా అన్నట్లుగానో కొట్టుకో నాకేంటి అన్నట్లుగానో ఎక్స్ప్రెషన్ పెడుతుంది.సచిన్ అంటే మాత్రం అన్నింటికీ ప్రేమా భయం రెండూ ఉన్నాయి . అచ్చు మన ఇంట్లో పిల్లల్లానే అమ్మ అంటే ప్రేమ. నాన్న అంటే భయంమీరు వీటిని చూస్తూ చోటూ బాబుని తలచుకుంటున్నారు . 🙏🙏
@BLikeBINDU బిందు గారు మా చోటు పాప సామెత కంటే కొంత మందే ప్రేమతో పెంచు కుంటే అందరూ అన్నీ మన పిల్లలు థాంక్స్ అండి షేర్ చేసుకునందుకు మా మనవరాలు పేరు రాఘవి బ్లెస్సింగ్ ఇవ్వండి
Nice video 😊
ధన్యవాదములు అండీ 🤗🙏
Hi ra thalli ❤
హాయ్ అండీ నమస్తే 🤗🙏
Back ground music marchakandi bindu garu.. old videos lo unna music feel bavuntundi andi..
Hlo bindu garu video ntha time chusina thrupthi vundadhu inka vunte bagundu anipisthavi mee videos really great bindu garu meeru😊
5:00 😅... Woaaaaa😂 mdaaaam...
Ure looking lik Caped Crusader in taaat Hoodie😂....
Ainaaaaa... Meeeku meeere saaati😂....
Elaagaina vuntaaru mdam meeru😅
Oka paka... Baarateeiaa Samskruthi streeee laaaga😂
Inko paka.... British Stile Foreign Ladie laaagaaa😅....
BOW WOW DOWN to u fr taaat 🦖🦖🦖🦖🍷🌴😎😎😎😎🦜💚
హాయ్ గౌతమ్ 🤗🙏...మన సాంప్రదాయ దుస్తులు నాకు చాలా ఇష్టం . కానీ allergies ఉండడం వల్ల తేలిగ్గా ఉండే దుస్తులు ధరించడం అలవాటు అయింది . ఎప్పటికయినా చక్కని సాంప్రదాయక దుస్తులు మళ్ళీ ధరించాలి అని కోరుకుంటున్నాను
Muggu chala bagundi bindugaru
Fast gaa mango and lucky ki pair ni teesukondi . please 🥺🥺
ఫాస్ట్ గా తేలేము అండీ . ..ఇప్పుడున్న పరిస్థితిలో పనుల్లో కొత్తవాటిని తెచ్చి చూసుకునే సమయం ఓపిక రెండూ లేవు . కొంచెం వీలు కుదరగానే అప్పుడు ప్రయత్నిస్తాను అండీ 🤗🙏
@BLikeBINDU gummadi kayaki thokka thiyaakarledhu andi, it's good with it.
Thokka teeyakkarledu gummidikaya alane vandukuntaru😊
Red apple ber plants ku fruits vachaya Bindhu garu
So cute lucky gadu ❤❤❤❤bye raa Bindu sorry maa chelli peru kudha hima Bindu kani nenu muduuga Bindu antanu raa ani talli ani pelustanu ❤❤
చాలా సంతోషం అండీ మీరు ఎలా పిలిచినా చాలా హ్యాపీ గా ఫీల్ అవుతాను అండీ . మీ ప్రేమకు ధన్యవాదములు 😍❤🤗🙏
Bindu garu, orange colour cosmos chala bagunnayandi seeds save cheyandi
అలాగే అండీ తప్పకుండా దాస్తాను 🤗🙏
Nice video...akka
థాంక్యూ సో మచ్ మా 🤗🙏
Hi Bindu garu Kandulu slab meda kottukunte slab padavutundi andi
I'm big fan of you Akka
హాయ్ మా రాఘవా గుడ్ ఈవెనింగ్ ❤😍🤗
lucky ki hair cut chesinattunnaru.....looking great.....
Akka I like you❤ learn geeta lo nenu bhavathgeeta nerchukuntunna online lo
meru kuda try cheyandi mana vallake kuda cheppandi please
Plating bagundi❤
🤗🙏
Meru manasu petti chestunaru bindugaru so nice of.
నమస్తే అండీ 🤗🙏థాంక్యూ సో మచ్
Your videos is Good
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
Hello andi. Thulasi kota lo vunna thulasamma, vatiki vunna kayalu cut cheyandi chala guburuga vastundi healthy ga vuntadi and ekkuva height peragakunda chinna guburuga vastundi.
హలో అండీ నమస్తే 🤗🙏అలాగే అండీ రేపు కత్తిరిస్తాను.తులసి కోట లో ఉండే తులసమ్మ ను కత్తిరించవచ్చో లేదో అని ముట్టుకోలేదు . 🤗😍
@BLikeBINDU ladies kakunda gents cut cheyavachu andi no problem but don't cut on Tuesday friday amavasya and pournima andi
అలాగే అండీ థాంక్యూ సో మచ్
Nice
ధన్యవాదములు అండీ 🤗🙏
హాయ్ బిందు గారు శుభోదయం. నాకు ఇప్పుడు ఈ వీడియో చూసే టైం లేదు పనిలో ఉన్న. నైట్ చూస్తా వీడియో. మనసు ప్రశాంతంగా ఉంటాది
హాయ్ అండీ 🤗🙏గుడ్ ఈవెనింగ్ ...థాంక్యూ సో మచ్ అండీ
Very nice
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
Lucky cute❤ mukkala pulusu super 🎉🎉🎉
థాంక్యూ సో మచ్ అండీ 🤗😍🙏
Medam garu Namaste Andi kobbarichettu ekkada tesukunnaru chettu age enta medam garu ma polamlo pettali anukumtunamu
నమస్తే అండీ 🤗🙏అది మేము శ్రీ అభయాంజనేయా నర్సరీ నుండి తీసుకున్నాము అండీ . .చిన్న మొక్క పెట్టాము . పెట్టి 7 సంవత్సరాలు అవుతుంది . అది పొట్టి రకం అండీ
Hii akka rathi chippalu ekkada tiskunnaru link pampinchadi akka.
హాయ్ మా నేను ఈ వెబ్సైటు లో తీసుకున్నాను కర్ణాటక నుండి అనుకుంటా వాళ్ళు . మీరు కొనుక్కోవాలి అనుకుంటే జాగ్రత్తగా సైజు చూసుకుని మీ కుటుంబ అవసరాలకు ఉపయోగ పడేలా తీసుకోండి . soapstonecookware.in/
Hi Andi 🙏🏻
హలో అండీ నమస్తే 🤗🙏
How many acres andi
Rose chala bagundi
Hi Bindu bangaram. ❤❤
Akka Good morning
హాయ్ మా గుడ్ ఈవెనింగ్ 🤗😍
🙏అండి.. మీరు వండింది మీకు ఎలాగూ బాగానే ఉంటుందండి... సచిన్ గారు చెప్పాలి ఎలా ఉందో... 😃
నమస్తే అండీ 🤗🙏.😅 అయ్యో లేదండీ ఆ రోజెందుకో చాలా బాగా అద్భుతంగా కుదిరింది అండీ . ..పొట్టలో ఖాళీ లేకపోయినా 3 టైమ్స్ కలుపు తిన్నారు సచిన్ . సాయంత్రం ఇంకేమి తినలేదు మేమిద్దరం అంత తినేసాము 😅
Hello Bindu garu.ala unaru.your life style so good.naku milanti life style lead cheyalani undi pacchani polala daggara.
హలో అండీ నమస్తే 🤗🙏మేము బాగున్నాము అండీ మీరు బాగున్నారని ఆశిస్తున్నాను . మీ కోరిక తప్పక నెరవేరాలని కోరుకుంటున్నాను
Hi bindhu ....mukkalapulusulo bellam vesara bindhu
Namastey andi..Vesanu andi🤗🙏
Bindu meevidios. Chisina prathisari manasuki teliyani anandam adi matallo cheppalenu
Hi akka super video
హాయ్ మా థాంక్యూ సో మచ్ 🤗
Luck ki sweater teeseyalani maramu chesthondemo
లేదండీ 😅వాడికి sweater ఉండడం ఇష్టమే . చిన్నప్పటి నుండి అలా చొక్కా వేసుకోవడం అలవాటే తనే వేయించుకుంటాడు .
9:50😂... Neeeku avasramaaa raaa Lukki man😂....
Vaaati Jaaathi enti neeedhi enti😅...
Vaaati siz enthaaa nee siz enthaaa😂....
Enthainaaaa DOGGO genes ....ilaaaga Craaazi gaaaa cheselaaa chesthaaai....
Manam em cheilemu🤣🤣🤣🤣🦖🦖🦖😈🐉🍇🌛🦕🦜
2:50 .... The Lukki Boi😅 ki horror movi .... EVIL DEAD 😂 chupinchandi😅....
Debbaki daaaariloki vasthundhi 😎😎😎😎🦜
వాడికి ఒక్క సడన్ సౌండ్స్ తప్ప ఇంక దేనికీ భయం ఉండదు . తను చాలా చిన్నగా దేశీ బ్రీడ్ లో ఉండే కుక్క పిల్ల కన్నా చిన్నగా ఉన్నాను అని కూడా గమనించకుండా ఎంత పెద్ద అడవి కుక్కలు వచ్చినా వెంటబడి తరిమేస్తాడు . ఈవిల్ డెడ్ నేను 9th క్లాస్ ఒక్కదాన్నీ సిటీ కేబుల్ వస్తే రాత్రి కూర్చుని చుసాను అండీ సమ్మర్ లో కొంచెం కూడా భయం వేయలేదు . హారర్ సినిమాలు చూస్తే కామెడీ గా అనిపిస్తాయి .
Hai Bindu garu .
Meru Puja cheyatam e roju chustunanu . Chala bagundi
హాయ్ అండీ నమస్తే 🤗🙏నాకు కూడా ఇక్కడ కాసేపు అలా రామాయణం చదువుకుంటూ కూర్చుంటే ఎంతో ఒత్తిడి ఉన్నా చాలా ప్రశాంతంగా ఉంది అండీ
Hi Bindu family
హాయ్ అండీ 🙏🤗
Can you raise some peacocks as well .
Ledandi peacocks ni manam penchakudadu. It’s illegal and violates wildlife protection act 1972. Jail lo vestaru. Vaatamthata avi vasthe manam emi cheyalemu. But manam pratyekamga pets laa penchakudadu. 🤗🙏
Sister mee present vunna native ekkada telugu state lo
మేము వారం రోజులు హైదరాబాద్ లో ఉంటాము అండీ . .వారాంతాల్లో మెదక్ జిల్లాల్లో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఉంటాము అండీ 🤗🙏
Hi akka
హాయ్ మా 😍🤗
my 19 months old labrador boy also loves to play with these empty bottles.
మనం ఇచ్చే బొమ్మలు ఆట వస్తువులు వాటికి నచ్చవు ఇలాంటివి వెతుక్కుని మరీ ఆడుకుంటాయి ఈ పిల్లలు ..😅😅🤗🙏
బిందు గారు మీ నుంచి ఒక ఇంగ్లీష్ వర్డ్..... Ignore అసలు మీరు చక్కగా ట్రలుగు లో నే మాట్లాడతారు కదా
ఆమ్మో లేదండీ నాకు తెలుగే ప్రాణం . దయచేసి ఈ ఇగ్నోర్ ని ఈసారికి ఇగ్నోర్ కాదు కాదు పట్టించుకోకండి . 😍❤🤗🙏
@@BLikeBINDU 🤣🤣🤣 అలాగే బిందు గారు పట్టించుకోను... మీరు ఇలాంటి కామెంట్స్ కి రిప్లై ఇస్తారని పట్టించుకోవటం అంతే గాని మిమల్ని తప్పు పట్టే అంత నోలెడ్జ్ నాకు లేదండి బట్ లైఫ్ లి ఒక్కసారి మిమల్ని చంద్రబాబు గారిని కలవాలండి
Ma ammagaru రాచ్చిప్ప lo ne vandevaru
Ippatiki vundi
సూపర్ అండీ మట్టి పాత్రలు కూడా బాగుంటాయి కానీ మెయింటెనెన్సు కష్టం అందుకే రాచిప్ప బెటర్
Meeri ippatti tharam variki adarasham ga unnaru
Needle chllinachtu Cobham peda challi muggy veyadi baguntadi
రాయి. పాత్ర లు. ఎక్కడ. ఉంటాయి. అండి
హాయ్ బిందు గారు బాగున్నారా ❤
హాయ్ అండీ నమస్తే మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను 🤗🙏
నమస్తే బిందు గారు ఎలా వున్నారు
హాయ్ గౌతమ్ గారు నమస్తే అండీ ఎలా ఉన్నారు మేము బాగున్నాము అండీ 🤗🙏
Hi bindu garu me polar enni ekaralu chalana hundi naku me la chey Alan I korika
హాయ్ అండీ నమస్తే 🤗🙏అది 3 ఎకరాల 17 గుంటలు అండీ
Hi bindhu garu bagunara
హాయ్ అండీ 🤗🙏బాగున్నాను అండీ ...మీరు బాగున్నారని ఆశిస్తున్నాను
🎉🎉
🤗😍🙏నమస్తే అండీ
Lukki mango i❤
🤗😍🙏
🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏🕉️
Mangooo madhe 1st order
😂❤
😅😅😍🤗🙏
hii naamaste,bindu garu,ela unnaru
హాయ్ అండీ నమస్తే 🤗🙏మేము బాగున్నాము మీరు బాగున్నారని ఆశిస్తున్నాను , 🤗🙏
@BLikeBINDU unnam,
Hi Bindhu garu how are you andi
హాయ్ అండీ నమస్తే 🤗🙏బాగున్నాను అండీ మీరు బాగున్నారని ఆశిస్తున్నాను
మీ మాంగో బాగుంది మీ గ్లాస్ ని కూడ పిండి చేస్తాడేమో. అనుకున్న 😄
అవునండీ చేసినా చేస్తాడు 😅వాడి ముక్కు చాలా వాడిగా ఉంటుంది . కోపం వస్తే మమ్మల్ని కొరికేస్తాడు
@BLikeBINDU 😀