కొత్త సంవత్సరం కొత్త ఆరంభం||గోమాత రాకతో కళ||B like Bindu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 เม.ย. 2022
  • శారద పెరిగిన వ్యవసాయ క్షేత్రం • Casual walk on the far...
    For Lifestyle and food Telugu website visit
    www.maatamanti.com/
    For English Text Recipes Visit
    www.foodvedam.com/

ความคิดเห็น • 1K

  • @saripalliradha6020
    @saripalliradha6020 2 ปีที่แล้ว +107

    హాయ్ రా బిందు ❤️
    ఉగాది శుభాకాంక్షలు 💐
    మీకు సచిన్ కి హనీ కి లేట్ గా
    సచిన్ శారద కి కడుగుతుంటే ఆనందంతో కళ్ళల్లో నీళ్లు వచ్చాయిరా
    శారద గంగ చాలా చాలా అదృష్టం చేసుకున్నాయిరా మీ దగ్గర హ్యాపీ గా ఉంటాయి
    మేము కూడా వీడియోస్ లో చూస్తాం 🙏
    మాకు చాలా సంతోషం గా ఉందిరా శారద గురించి బెంగలేదు
    మాటలు రావటంలేదు
    రాళ్ల గురించి బాగా చెప్పారు
    మీరు అందరికి ఇన్స్పిరేషన్ 🥰💕👏🏾👏🏾👏🏾👏🏾🤝

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 ปีที่แล้ว +18

      నమస్తే అండీ 🙏🤗మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. ఈ మాధ్యమం ద్వారా మీ వంటి వారి పరిచయం కలిగినందుకు ఆ పరిచయం మా జీవితంలో వెలుగుని నింపినందుకు చాలా సంతోషంగా ఉంది అండీ.మా మీద మీరు ఉంచిన నమ్మకానికి ధన్యవాదములు.మీ శారదమ్మ నా వీడియోస్ ద్వారా మీకు ఎప్పుడు దగ్గరగానే ఉంటుంది.మరొక్కసారి నా కృతఙ్ఞతలు తెలియచేసుకుంటున్నాను ❤

    • @reddykushal277
      @reddykushal277 2 ปีที่แล้ว +6

      @@BLikeBINDU hi bindu garu meeru aavu techukunnandiku chala santhoshanga undi .oka mata motham paalu aavu dhoodaku vadileyodhu adi daaniki manchidi kadu

    • @saraswathinalluru7499
      @saraswathinalluru7499 2 ปีที่แล้ว +4

      Modati numdi komchamina paalu teyali lekapote taruvata teyanivvavu

    • @deekshithmudhiraj8166
      @deekshithmudhiraj8166 2 ปีที่แล้ว +5

      Hai Akkaya chala bagundhi but avuki padukunnapudu kindha cement floor vundhi kadha daniki robber mat’s dorukuthavi avi tisukondi baguntadhi vatiki

    • @rajanitalluri3366
      @rajanitalluri3366 2 ปีที่แล้ว +3

      👌👌👌, Bidda ni itchi nanduku Baada ga untundi kani, Bindu valla daggara manchiga untundi , bada padakandi

  • @republicindiacoins
    @republicindiacoins 2 ปีที่แล้ว +72

    ఆనందం గా ఉంది ఈ video చూస్తూంటే. ఇలా మీ ప్రతీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. జై హింద్

  • @surendrababupiriya6806
    @surendrababupiriya6806 2 ปีที่แล้ว +7

    బిందూ గారు
    ఆ ఆవు ఎంతో పుణ్యం చేసుకొని మీ దగ్గరకు వచ్చింది
    గో సేవ చేస్తే ఎంతో పుణ్యం మీకు కూడాను
    All the best 💐

  • @user-jp9ij8nk3b
    @user-jp9ij8nk3b 2 ปีที่แล้ว +1

    namaste bindu gaaru nenu krishna district gannavaram numdi message chestunnanu. నాకు ఇప్పటివరకు ఒక అభిప్రాయము ఉండెది .డబ్బు సంపాదించె వారు చాలా మంది అపార్త్మెంట్లు కొనటం ,స్తలాలు రియల్ ఎస్తెట్స్ వ్యాపారంగా భూములను నాశనం చెయటం భాధగా అనిపించేది . మీరు కూడా సుఖపడవఛు కానీ మీరు మంచి అభిప్రాయం తో వ్యవసాయం , అనుభందంగా గొమాత ఆదరణ చెయటం చాలా బాగుంది . మీకు చాలా చాలా క్రుతగ్నతలు. ప్రతి వీడియొ ను చూస్తున్నాము .

  • @ushaganapuram8150
    @ushaganapuram8150 2 ปีที่แล้ว +4

    బిందు ....కళ్ళలో నీళ్ళు తెపించ్చారు.మీ ఆలోచనలు గొప్పవి. చాలా సంతోషంగా ఉంది.

  • @padmaparuchuri6166
    @padmaparuchuri6166 2 ปีที่แล้ว +112

    సూపర్ బిందు గారు మీరు కోరుకున్న లైఫ్ ని ఒక్కొక్క మెట్టు గా చేరుకుంటున్నారు గ్రేట్..👏😍❤️

  • @jayasree44499
    @jayasree44499 2 ปีที่แล้ว +7

    ఎంత ఆనందంగా ఉందొ మీ మాట వింటేనే ఎంతో ఎనర్జ్జీ

  • @rameshfarms125
    @rameshfarms125 2 ปีที่แล้ว +1

    శుబకృత నామ సంవత్సరంలో మీ కుటుంబానికి అన్ని శుభాలు కలుగుతాయని వెంకటేశ్వర స్వామినీ ఆశిస్తున్నాను చెల్లెమ్మ.🙏🙏

  • @naveenanuganty7130
    @naveenanuganty7130 2 ปีที่แล้ว +2

    మీరు అదృష్ట వంతులు ప్రకృతి తో జీవితం అనేది ఈ రోజుల్లో వెల కట్టలేని విలువ... ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా దీవించాలి.. జై శ్రీ రాం

  • @sripathiraovenepally315
    @sripathiraovenepally315 2 ปีที่แล้ว +14

    మీకు అంతా శుభమే జరుగుతుంది సిస్టర్ 🌹🌹🌹

  • @pallavipeela8141
    @pallavipeela8141 2 ปีที่แล้ว +4

    Hi Bindu garu,
    I remember u telling in ur farm purchasing video that u will start with cattle only when u will be able to efford a neat and clean space... and u nailed it.. What an inspiration u gave towards the end on picking the stones relating to our life.. Stay the way you are.. Amazing soul.. God bless you and family abundantly 💐💐💐

  • @dedeepyarudravaram2224
    @dedeepyarudravaram2224 2 ปีที่แล้ว +1

    చాలా చాలా సంతోషం బిందు.మా కల మరియు మీ కల నెరవేరినది.చాలా అద్భుతమైన విశ్లేషణ జీవితం గురించి..మన గోమాత రాక పొలానికి పూర్ణత్వాన్ని ఇచ్చింది....👌🙏🌿🫒⚘కరుణ శ్రీ.

  • @hemareddy9755
    @hemareddy9755 2 ปีที่แล้ว +8

    Congrats Bindu for Sharda n Ganga . Well said in the video about difficulties in life and how to turn them into our favorable conditions . Thanks for your insight. You are a gem of a person in today's world.

  • @gowridevikota3209
    @gowridevikota3209 2 ปีที่แล้ว +1

    నా బంగారు తల్లి.
    నీ దగ్గరకు మరో బంగారు తల్లి
    వచ్చింది.
    నీకు అంతా మంచి జరగాలి.
    God bless you తల్లి.

  • @sunitathadigadapa5234
    @sunitathadigadapa5234 2 ปีที่แล้ว +7

    Hi Bindu garu, I keep watching all your vlogs, I really like the ideas & explanation you give, Happy to see the gowmatha's now your farm is complete, the clear explanation you gave about the farmland was excellent.

  • @bashalaw6010
    @bashalaw6010 2 ปีที่แล้ว +4

    Congratulations Bindu Garu, I have no words to appreciate, it's my dream to cow farming after my retirement im my fram house.. May God bless you and your family.

  • @LuckyLucky-om3cc
    @LuckyLucky-om3cc 2 ปีที่แล้ว +1

    అవు ను వాళ్ళు ఉచితంగా ఇచ్చారా అండీ . ఆవు ను ఉచితంగా ఇవ్వడం వాళ్ల పెద్ద మనసుకు ధన్యవాదాలు 🙏
    వ్యవసాయ క్షేత్రం ఉండడం ఒక అదృష్టం దాంట్లో పాడి ఆవులు ఉండడం మరో అదృష్టం మీరు అదృష్టవంతులు .
    మీకు మీ కుటుంబానికి.
    శ్రీ శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 ปีที่แล้ว +1

      Ledu andi dabbu chellinchi theesukunnu. Uchitamga eppudu edhi theesukokudadu. Alaage ivvanukudadu. Rentiki viluva undadu.🙏😊

  • @ramadeviparvathaneni1006
    @ramadeviparvathaneni1006 2 ปีที่แล้ว

    ఇంతచిన్న వయస్సులో నీకు ఈ విజ్ఞత , నీ అలోచనాతీరు, అభిరుచులు……ఏమిటమ్మా ఇలా ఎలా… ఏదో ఒక అధ్బుతం జరిగి మీరు అమితానంద పడే వన్నీ మీకు దక్కాలని దీవిస్తున్నానమ్మా… God bless your family talli👍👍

  • @SwarupaRavella
    @SwarupaRavella 2 ปีที่แล้ว +6

    Enta muddu ga undo chitti talli😘
    Rallato jeevitham lo unde problems ni compare chesi superb ga chepparu...You made my day andi...oka manchi audio book vinnatlundi🙏

  • @shwetamujumdar699
    @shwetamujumdar699 2 ปีที่แล้ว +5

    Hi Bindu, Congratulations on new blessings to your family(our) in form of GowMata, trust me I was so emotional watching the video today. You and I are so similar, we just looked at a our dream Polam to make it a part of our lives and it is Rocky too, but we've decided to go ahead with it because we love it, we can amend the soil with our hardwork and love for our mother earth. I'm very Happy for you Bindu!!!!

  • @kalledavlogs8610
    @kalledavlogs8610 2 ปีที่แล้ว +2

    జై గోమాత 🙏🙏, మీ తోటలో ఆవు ను చూసి చాలా ఆనందం కలిగింది

  • @hemachilukuri8036
    @hemachilukuri8036 2 ปีที่แล้ว

    Bindu, ఆవు ని తెచ్చుకున్న ఆనందం మొత్తం.. మీ మొహం లో స్పష్టంగా కనిపిస్తుంది.. చాలా సంతోషంగా ఉంది. శారదమ్మ మరియు గంగమ్మ లు.. మీ జీవితంలో మరింత సుఖ సంతోషాలను... తీసుకు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...

  • @sahithyap6277
    @sahithyap6277 2 ปีที่แล้ว +7

    As you patted saradha, my eyes were filled with happy tears andi. I am confused what to pick from my enormous happy thoughts, as I watch the video to put here in this limited space. Wish you all the success in whatever you take up.

  • @NewMomTrials
    @NewMomTrials 2 ปีที่แล้ว +7

    Namaste Bindu Akka..
    I was a silent follower of you in this channel from beginning.. But today I couldn't resist myself to write this comment upon watching this video and after listening to your words.....
    Definitely you've been and you're a great inspiration to me...i have learned many things from you and I'm implementing those in my life...
    I really really like the way you think and speak... Whenever you post a video. I feel like I'm speaking to one of my family member in video call... Addicted to your lifestyle... I can't stop appreciating you... Thanks for all the things which you're bringing in front of everyone.... Indian culture is awesome... Loads of love to you and your family Akka.... Stay blessed 💖💖💖

  • @suseelamoka2035
    @suseelamoka2035 2 ปีที่แล้ว +1

    శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు ...బిందు జీ. గోమహాలక్ష్మి వచ్చింది చాలా సంతోషం 🙏. మీదగ్గరకు వచ్చింది చాలా అదృష్టం. మీకు మరో పాపాయి. చిన్నది భలే ఉంది(గంగ). థాంక్యూ 🙏

  • @praveenraju5042
    @praveenraju5042 2 ปีที่แล้ว +2

    Amazing Mam.. now the farm got some values… with the beautiful Sarada…

  • @dasariswaroop
    @dasariswaroop 2 ปีที่แล้ว +10

    Bindu Gaaru, Congratulations to the entire family including new members Sarada & Ganga. I feel very happy to see that you are living your dream life. As I told you previously, you should put all your wonderful thoughts on paper, it will automatically becomes a book.

  • @naveenkumars8577
    @naveenkumars8577 2 ปีที่แล้ว +4

    Congratulations..!! I wish you the very best for getting added of new members to your family.. that little one is cute..!! But however, my wishes for you and your family from side of god to give you all the strength, patience to regularly maintain that live stock.
    I got it translated from my neighbor.. At the last of the video you said golden words ma’am.
    Once again congratulations.!!💐🎁🎊🙏

  • @SSOrganicFarms
    @SSOrganicFarms 2 ปีที่แล้ว

    Thank you so much Sachin garu & Sister for taking very good care of Saradha and Ganga 🙏🙏🙏.
    Felt really happy after watching the video. Meeru intha baga choosukuntunaru kabatti Saradha tvaragane alavatu padipothundhi and Phool Singh valani frequent ga choosthundhi kabatti podavatam adhi kooda taggipothundhi.
    Ganga already chengu chengu mani thota anta teeruguthundhi anukunta. Tvaralo Maaku kooda aa drushyam choose avakasam dorukuthundhi ani anukuntunamu.
    Marokka sari Hrudaya Purvaka Dhanyavadalu 🙏🙏🙏

  • @prasaddoddapaneni1732
    @prasaddoddapaneni1732 2 ปีที่แล้ว

    మనసు ఉప్పొంగినది మీ వీడియో చూసి ఇప్పటికి చాలా వీడియోస్ చూసాను TH-cam లో కానీ, మీ ఈ వీడియో చాలా ప్రత్యేకం. చాలా బాగా మనసుకు హత్తుకునేలా వుంది . మీకు మీ కుటుంబ సభ్యులకు ఆశీస్సులు...

  • @shirishap1694
    @shirishap1694 2 ปีที่แล้ว +22

    Hi Bindu garu, tears came into my eyes while you talking about life at the end . Not with any sadness or pain but with happiness. I felt so overwhelmed. I am so happy for you and Sharadha

  • @jameshardy2681
    @jameshardy2681 2 ปีที่แล้ว +6

    Bindu ur such a darling god bless you. Ur farm looks complete with gomatha entry

  • @kanikasrinivas9739
    @kanikasrinivas9739 2 ปีที่แล้ว +2

    You're just unbelievable, hats off to your thoughts and words you sound so simple pleasant n sensible, indeed Be like Bindu. Truly inspiring 🙏

  • @upenderraopabbaraju9400
    @upenderraopabbaraju9400 2 ปีที่แล้ว

    ఉగాది పండుగ శుభాకాంక్షలు. గోమాత సంరక్షణ బాధ్యతలు స్వీకరించిన మీకు శుభాభివందనలు. నిజంగా మీ వ్యవసాయ కేంద్రానికి వొక శోభ వచ్చినట్టు వుంది

  • @pratapbandagi9074
    @pratapbandagi9074 2 ปีที่แล้ว +3

    11:10 to 11:30 words are heart touching..

  • @indiancitizen0727
    @indiancitizen0727 2 ปีที่แล้ว +5

    Hard work never fails ❤

  • @harinimuppidi3599
    @harinimuppidi3599 2 ปีที่แล้ว

    oh what a bliss. getting new members in family is always precious. 😀.. the entire video warms my heart. such a nice and vibrant and calming at the same time to heart. thank you for sharing. 🙏

  • @jinkasubramanyam1730
    @jinkasubramanyam1730 2 ปีที่แล้ว

    Congrats madam, as you have been achieving all the dreams many of nature lovers would aspire. Cow and calf are so beautiful. Stones in agriculture land wouldn't harm to yielding. In our region lands with stone yeild more than only soil.

  • @madhavilatha4247
    @madhavilatha4247 2 ปีที่แล้ว +3

    Congratulations Bindu...Finally you did it.

  • @maruthiaddetla3791
    @maruthiaddetla3791 2 ปีที่แล้ว +19

    My life ambition is your life style madam.

  • @manguchudamani9136
    @manguchudamani9136 2 ปีที่แล้ว

    Amazing video, vugadi subhakankshalu 💐 💐

  • @creativemanmanohar7440
    @creativemanmanohar7440 2 ปีที่แล้ว

    A great insative your doing such fabulous things growing own vegetables feeding food for dogs birds and little farm house give a healthy life style and now sarada entered. Into your life I'm an architect I had a wish to do. All these things but due to busy life I can't do I wish go forward for every next step
    Greetings from Manohar narra

  • @RanganathaChowdary
    @RanganathaChowdary 2 ปีที่แล้ว +5

    Super andi... excellent 🙏

  • @nageswararao4402
    @nageswararao4402 2 ปีที่แล้ว +3

    Amma Bindu, please put rubber mat for the cow in the shed as the ground is concrete. Concrete ground brings pain to knees of the cow. I like your efforts. Hopefully one day I will make a visit to your farm along with my wife. I am have started same work as I inspired by you. Now I have planted ,super Napier , hedge Lucerne grass. It will take three months to grow . After it grows I planned to bring the cow. Now I am building the quarters for the workers and shed for the cows. Please share me your address and location of your farm. My son stays in Australia. He came for a holiday and one day when I was viewing and listen your video, he recognised your voice and asked me as the voice is Bindu,s. I really surprised to know that he is also a follower of your videos. Any very nice Amma. God bless you and your family.

  • @newtonsramyaz
    @newtonsramyaz 2 ปีที่แล้ว +2

    Namaste Bindu 🙏 I never missed any of your videos till today. Em cheppalo teliyatam ledhu. I am just blessed, happy and proud to know you. May the almighty blessings be with you to all your family and new addition you got. Thank You for the path you are creating 🤗. I will be praying for an opportunity to visit your little world to show my kids.

  • @NagaRudransh
    @NagaRudransh 2 ปีที่แล้ว +1

    అలసట గా ఉన్న మనస్సు కు హాయి మీ వీడియో, గజిబిజిగా ఉన్న మెదడు కు ప్రశాంతత మీ వీడియో, ఈ ఉరుకులు పరుగుల జీవితం లో ఓ మజిలీ మీ వీడియో, ధన్యవాదములు బిందు గారు మీ వీడియో కోసం వేచి చూసే మీ అభిమానిని....

  • @suryajyothiaadi8045
    @suryajyothiaadi8045 2 ปีที่แล้ว

    Congrates bindu garu n meeku sathakoti vandanalu

  • @watsonsnaturalworld7480
    @watsonsnaturalworld7480 2 ปีที่แล้ว +2

    Hi Bindhu garu,
    I’m so happy for you. I can’t stop crying to see Gua mata🙏🏽. Your so blessed

  • @ammabatalo
    @ammabatalo 2 ปีที่แล้ว

    I Strongly believe...కష్టము వెనకాల.. సుఖం.. తప్ప కుండా ఉంటుంది.. I followed ur channel almost from 3 years.. Bindu gaaru.. Enduko teleedu chala connect... Ayyanu mam

  • @prudhvisurya6271
    @prudhvisurya6271 2 ปีที่แล้ว

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🤝🤝🤝🤝💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️ అవును పెంచాలనే మీ ఆలోచన చాలా చాలా బాగుంటుంది కంగ్రాట్యులేషన్స్ మీ వ్యవసాయ క్షేత్రం తో పాటు మీ గోశాల కూడా ఎంతో అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను,, wish you all the best by kalyani

  • @ShwaaraVLogs
    @ShwaaraVLogs 2 ปีที่แล้ว +1

    హాయ్ బిందు, ముందుగా మీ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళకి శారదా గంగతో సహా ఉగాది శుభాకాంక్షలు. పనులతో ఎంతో సతమతమవుతున్న సరే నీ వీడియో ఏదో ఒక సందు లో టైం చూసుకుని చూస్తూ మురిసిపోతూ ఉంటాను. ఏంటో ఆ పొలం లోనే ఉంటున్నాను అన్నంత ఆనందంగా ఉంటుంది. ఆవు మా ఇంటికి వచ్చినంత సంతోషంగా ఉంది. సుమన్ గారికి కూడా ఈ అవకాశం నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను 😊🙏

  • @rathod7114
    @rathod7114 2 ปีที่แล้ว

    Really super sister, jai గోమాత 🕉🙏🚩

  • @saisarvesh.c8692
    @saisarvesh.c8692 2 ปีที่แล้ว

    Got inspired by this video. what u said about the problems is 100 percent right.

  • @phimabindu2308
    @phimabindu2308 2 ปีที่แล้ว +2

    Hi Bindu garu , at last you got it. ఇప్పుడు నిండు గా వుంది చూడడానికి. ఇన్నాళ్లు వెలితిగా వుండేది . చాలా చాలా హ్యాపీ గా వుంది. నేనే పెంచుతున్నట్లు ఫీలింగ్ వచ్చేసింది. Great welcome to Sarada and Ganga 🙏🙏gomata.

  • @TELUGUTHOTA13
    @TELUGUTHOTA13 2 ปีที่แล้ว

    ఆ గోమాతలను వాటిపై మీరు చూపించే ప్రేమని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది సోదరీ బిందు గారు...

  • @pulawarthyindira5772
    @pulawarthyindira5772 2 ปีที่แล้ว

    HAI BINDU DEAR, I AM VERY HAPPY TO SEE SHARADA AND CUTE GANGA IN YOUR FARM HOUSE. I LOVE VILLAGE LIFE AND TO HAVE A FARM HOUSE. BUT IT IS NOT POSSIBLE FOR ME. I ENJOY BY WATCHING VILLAGE ATMOSPHERE LIKE THIS. YOU ARE SO LUCKY TO MAKE YOUR DREAMS TRUE.GOD BLESS YOU AND YOUR CUTE GANGA AND SHARADA AND YOUR FAMILY. TQ.

  • @padmamani9778
    @padmamani9778 2 ปีที่แล้ว

    చాలా బాగుంది Bindu గారు, మీ వీడియో.
    Sarada , Ganga పేర్లు బాగున్నాయి.
    అడ్డం గా వున్న రాళ్లతో అరుగు వేయించారు, Great. 🙏🙏🙏

  • @siripeddinti5624
    @siripeddinti5624 2 ปีที่แล้ว

    Really me videos chala pleasant ga and motivational ga untayi.

  • @ashokrasapaka9741
    @ashokrasapaka9741 2 ปีที่แล้ว

    Great Bindu Garu

  • @vijjumamidi649
    @vijjumamidi649 2 ปีที่แล้ว

    You are my inspiration madam... Life lo chala kashtalu untai madam nijanga vatini thattukogaligi mundhuku velthe mana life lo edhina sadhinchochu madam mimmalni chusi nenu entho nerchukuntunnanu thanks for your videos madam

  • @sahasranunna
    @sahasranunna 2 ปีที่แล้ว

    Bindhugaru me rallu theory naku chala baga natchindi andi. chaala baga connect aindi.

  • @prasadaraoaryasomayajula4222
    @prasadaraoaryasomayajula4222 2 ปีที่แล้ว

    Namasthe, very positive attitude, i salute you madam garu

  • @kslpavitra83
    @kslpavitra83 2 ปีที่แล้ว

    Ganga entha mudduga undo ❤️
    You and your family are great souls. Stay happy, healthy and blessed.

  • @SumaRavikanti
    @SumaRavikanti 2 ปีที่แล้ว

    Hearty congratulations to you & yr family! It’s very nice and you are so lucky to take care the Gomatha! It’s not possible to everyone who ever has interest! One more time all the best!💐👌🙏🙏

  • @gadirajusarada980
    @gadirajusarada980 2 ปีที่แล้ว

    ముందు గా మీకు శుభకృత్ నామ శుభాకాంక్షలు.చక్కటి పొలం,ఆ పొలంలో ఆవు దూడ లతో సంపూర్ణ వ్యవసాయం.అభినందనలు. అనుకున్నది ఒక్కొక్కటిగా సాధించుకున్న ఆ ఆనందమే అద్భుతం.మీ వీడియో చాలా సంతోషం కలిగించింది. శుభాశీస్సులు.

  • @manojkumarvlogsandideas5510
    @manojkumarvlogsandideas5510 2 ปีที่แล้ว

    Bindu madam your my inspiration. I appreciate your honest and simple nature 👍

  • @krish19861000
    @krish19861000 2 ปีที่แล้ว

    Good job maam, every should adopt the gomatha as part of family..

  • @kumari511
    @kumari511 2 ปีที่แล้ว

    Namaskaram akka! Got tears in my eyes after watching your cow. Bujjidi entha cute undo asalu, daniki roju dishti tiyalsinde.. Mee podarillu entho sundaramga tayarucheskunnaru.. Extraordinary ga undi.. Keep inspiring us like this akka..
    Btw meeru Save Soil movement gurinchi sure ga vine untaru, manavallandariki mee matallo cheppagalara plz..❤✌🙏

  • @innuambati9940
    @innuambati9940 2 ปีที่แล้ว

    TQ Bindu garu

  • @projosisters553
    @projosisters553 2 ปีที่แล้ว +1

    Nice comparison between mother and Land Bindu gaaru like you said there is no good land or bad land the way you utilize it is important in my childhood I saw instances where gutta bhoomi (land with stones) gave better produce than soft land so don’t worry

  • @tdl951
    @tdl951 2 ปีที่แล้ว

    I see all are interested in farming and cattle. Looks India is going to its original life with different form.

  • @seshavenisatyam9884
    @seshavenisatyam9884 2 ปีที่แล้ว

    Cow's name is so nice,she is very lucky to have you bcz all facilities provided by you.Anyway all the very best to peacefull n happy life.

  • @gudimetlatharangini9109
    @gudimetlatharangini9109 2 ปีที่แล้ว

    Hi Bindu garu ugadi subhakanshalu Mee andariki, chala manchi pani chesaru. Mee matalu ,chethalu valla edutivaru valla jeevitham ni chakkadiddukovachu. Mee opika adbutham. Meeru eppudu anamdamga vundali ani korukuntunna.

  • @subbaraoy.v7212
    @subbaraoy.v7212 2 ปีที่แล้ว

    Wonderful Godspeed to you ,ur husband and daughter.

  • @arunapidikiti
    @arunapidikiti 2 ปีที่แล้ว

    I am soooo happy that you are achieving your goals one by one inspite of so many hurdles. Gangamma mouthki chikkam pettandi Bindu lekapote matti tine chance undi.

  • @d.shalini4008
    @d.shalini4008 2 ปีที่แล้ว

    Such a sweet person your mam ntha baguntai antey mi matalu.. Such a inspire meru ganga chala mudhuga undi mam chusthuu undipovochuu ala sharadha nka bagundi chala peace ni echaru eee vedio tho thank you❤ mam a pani urdha kadhu ani nenu epudu namuthanu adi erju mi matlalo vinnanu.. Chala baga anipinchindi mam...

  • @mallikareddys9865
    @mallikareddys9865 2 ปีที่แล้ว

    Hi Bindu
    Just I saw your video
    I felt very happy 😃
    Mee kallallo santosham kanipisthuvundi

  • @sasikala9268
    @sasikala9268 2 ปีที่แล้ว

    Hi mam, mana aalochanaley manalni nadipistay ani chivari ga message bagundi.

  • @sreedevikishore
    @sreedevikishore 2 ปีที่แล้ว

    Excellent Bindu gaaru Mee positive thinking ki hatsoff Andi💐💐💐

  • @sivakumaripinnamaneni7025
    @sivakumaripinnamaneni7025 2 ปีที่แล้ว

    Congrats బిందు గారు saradamma gangamma super👌👌

  • @newwind815
    @newwind815 2 ปีที่แล้ว

    You are a practical woman Bindu garu really great 👍 I like your videos

  • @99sukumarreddy87
    @99sukumarreddy87 2 ปีที่แล้ว

    Well said "Bindu" garu ...👏✅
    భూదేవి కి ... Good or Bad soil ...అనే తేడా వుండదు...
    మికు ,సచిన్...కి హానీ కి శారద కి & గంగా కి మి శ్రేయోబిలాశులకు శ్రీ శుభకృత్ నామ శుభకాంక్షలు.🙏🌄

  • @dpraju9006
    @dpraju9006 2 ปีที่แล้ว

    Emi perlu...enta manchi culture...marvelous BINDU

  • @radharaghu7404
    @radharaghu7404 2 ปีที่แล้ว

    బిందు this video means a lot. Ur words r natural, real but to come into act or to understand takes time. I mean THOUGHTS R EASY BUT ACTION TAKES TIME. The way u think about every simple moment is worthy. I like that way. Wishing u much more success in Ur life 🎊🎊🎉🎉👍👍

  • @srividyarani
    @srividyarani 2 ปีที่แล้ว +2

    We are so happy for you andi. Congratulations for making your wish come true..... 🙂 We are watching this video on replay. Keep posting about their updates. In future we wish to bring in Desi cow as well. We will learn from your experiences.🙂🙏.

  • @sandhyadurga1017
    @sandhyadurga1017 2 ปีที่แล้ว

    Abba chala peacefulga happyga anipinchindi eeroju

  • @n_vibgyor
    @n_vibgyor 2 ปีที่แล้ว

    very nice to see, inthaki idhii ekkada...and raallu vunna bhoomi thakkuva khareedhu..raallu vereyyatam chaala kasthamaina pani but andharoo kalasi theesesi and slowly bhoomiki manchi soil add chesthe...manchiga cultivable land ga maari pothundhi..the same strategy will be followed in other types of soils like red or sandy soils..

  • @tvnarayanat852
    @tvnarayanat852 2 ปีที่แล้ว

    No words to say. You are really great Bindu garu.

  • @madhavitripuraneni9645
    @madhavitripuraneni9645 2 ปีที่แล้ว

    Really inspired! Admiring you Bindu garu!

  • @Vijayalakshmi-wg4dd
    @Vijayalakshmi-wg4dd 2 ปีที่แล้ว

    this video is very motivating,you are true insipiration andi.

  • @devakidevi1161
    @devakidevi1161 2 ปีที่แล้ว

    Meru great andi, meet matalu baga positivity loki motivate chestayi

  • @rathnameswar9257
    @rathnameswar9257 2 ปีที่แล้ว

    Hi Bindu garu Mee video chustunte theliyani energy vastundi. Tq for that

  • @sameeratamatam878
    @sameeratamatam878 2 ปีที่แล้ว

    Excellent bindu garu...failures are the stepping stones for sucess too

  • @ramvlogs1590
    @ramvlogs1590 2 ปีที่แล้ว

    Excellent speech

  • @cherry_shorts7319
    @cherry_shorts7319 2 ปีที่แล้ว

    Good manchi decistion

  • @swathich4746
    @swathich4746 2 ปีที่แล้ว +2

    You are the best youtuber I have ever seen.. The way you lead the life which is most of our dream makes you an inevitable influencer.. Keep going girl and achieve all your dreams..

  • @harithamolaka7085
    @harithamolaka7085 2 ปีที่แล้ว +1

    Everyone can dream for this lifestyle but getting it into reality with so many practical obstacles to make it really happen is a big challenge here.. you made it possible.

  • @naratisaiprakash5503
    @naratisaiprakash5503 2 ปีที่แล้ว +1

    Akka i am happy to see, your vision of life. It's inspiring me towards environment and making beautiful life. Thankyou very much akka,i wish you a great life ahead 😊

  • @sukanyam2781
    @sukanyam2781 2 ปีที่แล้ว

    Chala chalaa aanandam ga vundhi Bindu garu.....chala thondaraga alavatu chesukunnaru aavuni 😊 happy Ugadi 🌿 very inspirational as always ❤️

  • @gayathriglories
    @gayathriglories 2 ปีที่แล้ว +1

    చాలా చాలా చాలా మంచి పని చేశారు andi, gomathani దూడను తీసుకొని వచ్చి. Gomathaki mukku తాడును theesiveyyandi. అప్పుడు Sharada happy ga ఉంటుంది:)