ఎంత గొప్ప పాట ఇది? ఇళయరాజా గారు తన పాటలు పాడటానికి అభ్యంతరపెట్టటం ఒకందుకు చాల మంచిదయ్యింది. ఎక్కడెక్కడి మణి, రత్నాల్లాంటి పాత పాటలన్ని బయటికి వస్తున్నాయి. ఇళయరాజా గారి పాటల్లో ఉన్న మాధుర్యం వీటిల్లో కూడా ఉంది కదా! మహామహులైన పెండ్యాల, రాజేశ్వరరావు, ఘంటసాలగార్ల తరువాతే కదా తరువాతి తరం సంగీతదర్శకులు వచ్చింది. ఈ తరం శ్రోతలకు మీరు ఆ కమ్మని ఆపాతమధురాలు అలవాటు చెయ్యకపోతే వాళ్ళకెప్పుడు, ఎట్లా తెలుస్తుంది, బాలు గారు?
ఇంకా చాలా మహానుభావులు ఉన్నారండి ఆదినారాయణరావు, రమేష్ నాయుడు, మాస్టర్ వేణు, రాజన్ నాగేంద్ర అంతెందుకు చక్రవర్తిగారు లేకపోతే ఒకదశలో తెలుగు సినిమానే లేదు అన్నట్లుగా ఉంటుంది అలాంటి మహానుభావులు ఉన్నారు. దాసరి గారైతే రమేష్ నాయుడు గారు (చనిపోయారు) లేరు అని కొన్ని సినిమాలు తీయలేదు.
పాటను వ్రాసినవారు, దాసారధి గారు అయినప్పటికీ, ఈ పాటలో దేవులపల్లి రచనలోని ఛాయలు ఎక్కువ గా కనిపిస్తాయి, గలగల పారె, కొమ్మా కొమ్మలో, రెమ్మ రెమ్మలో, బ్యూటిఫుల్ ఎపిక్..
Yes....Krishnam Vande Jagad Guru/Every Person's body has the power of SREE KRISHNA BHAGAVAN, NARADA MAHARSHI, BHEESHMAR, DRONAR, SARASWATHI DEVI, MAHALAKSHMI , PARAMA SIVA , PARVATHI DEVI , SUBRAMANYAN , ARJJUNAN , DHARMMA-PUTRAR , BHEEMAN , NAKULAN , SAHADEVAN , SREE RAMAN, LAKSHMANAN , BHARATHAN , BALABHADRA RAMAN ETC. WHOLE DEVA QUALITY PERSONS .......................INCLUDING DURYODHANA , DHRUDHA RASHTRAR ( 101 BAD PEOPLE ) , SAKUNI , JARASANDHAN , KAALA YAVANAN, SAMBARAASURAN, BANAASURAN , HIRANYAASURAN , SO MANY OTHER ASURAS ETC. BUT ONE WHO DO HARD PRACTICE TO BECOME SREE KRISHNA BHAGAVAN , THAT PERSON'S WHOLE BIRTHS ARE AS SREE KRISHNA..................................
Super melodious song ultimate singing by baalu garu &sreenidhi 🌹🌹👍👍👍
అగమ్య గోచరమైన అనంత శక్తీ కళ్ల ముందు సాక్షాత్కారం 🙏🙏🙏
Balu garu your voice never before never after. That is Amaragayakudu SPB garu. RIP.
ఎంత గొప్ప పాట ఇది? ఇళయరాజా గారు తన పాటలు పాడటానికి అభ్యంతరపెట్టటం ఒకందుకు చాల మంచిదయ్యింది. ఎక్కడెక్కడి మణి, రత్నాల్లాంటి పాత పాటలన్ని బయటికి వస్తున్నాయి. ఇళయరాజా గారి పాటల్లో ఉన్న మాధుర్యం వీటిల్లో కూడా ఉంది కదా! మహామహులైన పెండ్యాల, రాజేశ్వరరావు, ఘంటసాలగార్ల తరువాతే కదా తరువాతి తరం సంగీతదర్శకులు వచ్చింది. ఈ తరం శ్రోతలకు మీరు ఆ కమ్మని ఆపాతమధురాలు అలవాటు చెయ్యకపోతే వాళ్ళకెప్పుడు, ఎట్లా తెలుస్తుంది, బాలు గారు?
ఇంకా చాలా మహానుభావులు ఉన్నారండి ఆదినారాయణరావు, రమేష్ నాయుడు, మాస్టర్ వేణు, రాజన్ నాగేంద్ర అంతెందుకు చక్రవర్తిగారు లేకపోతే ఒకదశలో తెలుగు సినిమానే లేదు అన్నట్లుగా ఉంటుంది అలాంటి మహానుభావులు ఉన్నారు. దాసరి గారైతే రమేష్ నాయుడు గారు (చనిపోయారు) లేరు అని కొన్ని సినిమాలు తీయలేదు.
శ్రీనిధి మేడమ్ సూపర్ వాయిస్ 🙏
My favourite song. Excellent presentation sir baalu garu and srinidhi. 🙏🙏
I like this song. Both s p balu garu srinidhi excellent performance.. 🙏
Excellent performance by. Both
What a command on song Ms Sri Nidhi mam...really amazing voice ...you are more deserves than what you are now ....have a great future mam....
Very melodious song. Extrordinory presentation. Srinidhi ur voice is so sweet. 🙏
మధురమైన చక్కటి పాట
Srinidhi Super Voice
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏super
బాలు గారు అద్భుతం......
This song appears to be in Brindavana saranga which employs both nishadams N1 and N2 , and not in madhyamavathi as announced by the presenter
Super ❤😮
Mind blowing song. Extrordinory. 👍🙏
akka nenu metho bojanam kuda chesa sowmya akka valla thow vachanu valldi anatapuram distric pallepali rayadurgam me pata vintanu
Aahaaaa,,Ajaraamruthamu,,
ఆద్భుతః👌
Srinidhi superb
Super
Superb..
అస్సలు వేదాంతము అక్కడే ఉంధి.
444❤❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ಈ ಹಾಡು ದೇವರಿಗೆ ಅನ್ವೇಸುತ್ತೆ🙏🌺🙏🌺🙏🌹🙏🙏🙏🙏👃🎉
🎶🎶🎶🎶🎶👏👏👏
పాటను వ్రాసినవారు, దాసారధి గారు అయినప్పటికీ, ఈ పాటలో దేవులపల్లి రచనలోని ఛాయలు ఎక్కువ గా కనిపిస్తాయి, గలగల పారె, కొమ్మా కొమ్మలో, రెమ్మ రెమ్మలో, బ్యూటిఫుల్ ఎపిక్..
SP.garu.kernna.garu.smsm.vess