12 భావాలు & భావకారక గ్రహాలు గురించి వివరణ//how we identify each bhava karaka planets భావకారక గ్రహాలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024

ความคิดเห็น • 71

  • @chinnisunny-hm9ot
    @chinnisunny-hm9ot ปีที่แล้ว

    ఉద్యోగము విదేశీ యానం ఆరోగ్యము వివాహము రెండు పెళ్లిళ్లు సంతానము వీటికి సంబంధించి గ్రహ కారకత్వాలతో సపరేట్ సపరేట్గా వీడియో చేస్తే చాలా ఉపయోగంగా ఉంటుందని నా అభిప్రాయం మేడం అర్థం చేసుకోగలరు మీరు ఇచ్చినటువంటి క్లారిటీ ఎక్స్ప్లనేషన్ చాలా బాగుంది

  • @rsangati8929
    @rsangati8929 ปีที่แล้ว

    మెడమ్ గారు భావాదిపతి ఫలితం భావాదిపతి ఉన్న నక్షత్రము యోక్క స్వబావాన్నికూడా పరిగణలోకి తీసుకోవలేనా లేదా తెలుపగలరు

  • @chitti159
    @chitti159 2 ปีที่แล้ว

    Excellent ra anni clear ga చెప్పావు
    Inka dinilo atuvanti douts levu
    Chinnadanivina చాలా oopika ga clear ga explain chesavu

  • @srinivasamurthysistla7155
    @srinivasamurthysistla7155 ปีที่แล้ว

    Good lecture & best clarification regarding twelve bhavas

  • @annadavasudha
    @annadavasudha 8 หลายเดือนก่อน

    Karaka grahaala gurinchi thelusukovadaanki, emayina book suggest chestaaraa.pl.

  • @akshaysai1996
    @akshaysai1996 9 วันที่ผ่านมา

    Excellent madam🎉

  • @annadavasudha
    @annadavasudha 8 หลายเดือนก่อน

    Chalaa baagaa explain chesaaru..tq..

  • @plnsarma49
    @plnsarma49 6 หลายเดือนก่อน

    చిన్న పిల్లలకు‌ చెప్పినట్లుగా ఉంది
    సంతోషం

  • @rsangati8929
    @rsangati8929 ปีที่แล้ว

    భావ కారకత్వ లను పూర్తి వివరణ (ఒకటవ భావంలో మాకు తెలియని మీకు తెలిసిన మిగతా అంటె ఒకటవ భావంలో మీగతావి ఎఏభావ కారకత్వం ఉన్నా యో అన్నింటినీ పూర్తిగా వివరించగలరు విడియో నిడివి ఎక్కువ అయినా? మెడమ్ గారు విడియో చెయండీ

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 2 ปีที่แล้ว

    Excellent ,clear and important video.my all doubts cleared.keep uploading .God bless you

  • @syamasundararao3149
    @syamasundararao3149 2 ปีที่แล้ว

    వివరణ, చాలా లోతైన పరిశీలన చేసిన పద్ధతి, విద్యార్థులకు చాలా ఉపయోగమైనది.

  • @chvsatyanarayana-o6y
    @chvsatyanarayana-o6y ปีที่แล้ว

    Thank you madam

  • @vvmallikharjunarao7455
    @vvmallikharjunarao7455 9 หลายเดือนก่อน

    Nice👌
    దీనికి Continue తెలపగలరు

  • @Klncharychary
    @Klncharychary 2 ปีที่แล้ว

    మంచి అవగాహన కలిగించారు, సందేహానికి తావులేకుండా ధన్యవాదాలు అండీ 🙏

    • @sgmaathaastrology
      @sgmaathaastrology  2 ปีที่แล้ว

      Thank you , yes lengthy aithe
      part1& 2 ga chesthanu 🙏

  • @sureshreddy6677
    @sureshreddy6677 2 ปีที่แล้ว +1

    Vrushaba lagnam explain cheyandi

  • @pavanreddy.M
    @pavanreddy.M 2 ปีที่แล้ว

    Madam dhanur lagnam. Lagnam. Nundi dasamam lo dasamam ku karakulyna ravi, sani, bhudha vunnaru. That too bhudhudu retrograde and combust aiyee bhudha bhavam balaheena padindhi. Dasamam ku karakulyna ravi sani bhudha lu dasamam lo vundadam valla jeevitham antha sthiramaina udyogam lekapothe jeevitham antha kastalena madam. Ee janma papamo madam..

  • @veeratramakrishna4972
    @veeratramakrishna4972 ปีที่แล้ว

    GAYATRI VISWAKARMA BAGAVAN KI JAI
    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
    Medam 🙏🙏🙏🙏🙏🙏
    SARAINA JYOTISHYULAKU SARAINA JYOTISHYAM
    MEELANTI VAARU
    100 (Nutiko) KO
    1000000 (Koti) Ko
    OKKARU Vuntaru
    CHALA LOTU SUBJECT
    MEERU CHALA GREAT
    AND
    PERFECT JYOTISHYAM
    PERFECT GENTLEMAN
    ❤ U SO MUCH SISTER

  • @rameshnaroju7374
    @rameshnaroju7374 2 ปีที่แล้ว

    👌👌👌 చక్కటి వివరణ అండీ 👏👏

  • @saisree1108
    @saisree1108 ปีที่แล้ว

    Excellent explanation mam💐💐💐🙏

  • @manjulacheguri1157
    @manjulacheguri1157 2 ปีที่แล้ว

    Very very nice explanation with clarity..... 🙏

  • @sameeripeetam6599
    @sameeripeetam6599 11 หลายเดือนก่อน

    వివరణ అద్భుతం
    కానీ ...
    బా ,బా బా భరించ లేక పోతున్నాం
    భా ,భా ,భావం ....
    గమనించగ ... ప్రార్థన

  • @annadavasudha
    @annadavasudha 2 ปีที่แล้ว

    Bagaa cheppaaru madam.tq.

  • @malakondareddylekkala4896
    @malakondareddylekkala4896 2 ปีที่แล้ว

    Thank you. Deep study of astrology.

  • @lalithanistala1916
    @lalithanistala1916 2 ปีที่แล้ว

    👏👏👏👏chala baga vivarincharu🙌🙌🙌

  • @gangadarbanka9774
    @gangadarbanka9774 2 ปีที่แล้ว

    Good explain mam

  • @smohanrao2901
    @smohanrao2901 ปีที่แล้ว

    మీరు దయచేసి భావం లో వున్న అన్ని కారకాలకు కారకత్వ గ్రహాలతో ఒక వీడియో చేయ కోరుతున్నాను

    • @sgmaathaastrology
      @sgmaathaastrology  ปีที่แล้ว

      Playlist lo chudandi !! 1 nundi 12 bhavala purthi karakathwaalu chesanu !!

  • @charmi3p898
    @charmi3p898 2 ปีที่แล้ว

    Meeru teliya cheseanth klupthamga evaru teliya cheyatam ledu melanti guruvu dorakatam maa adhurustam madem 🙏🙏🙏

  • @vempatimrudula8149
    @vempatimrudula8149 2 ปีที่แล้ว

    Ammayilu mature ayina time and nakshatra adapillala jathakam meeda entha varaku impact avuthundo dani meeda oka video cheyandi🙏

  • @naspurirakesh5544
    @naspurirakesh5544 2 ปีที่แล้ว

    Madam nadhi dhanurlagnam 2nd house Ravi budhudu third house lo guru 4th house lo Mars. And rahu 12 th place lo Shani and shukrudu 10th house ketu and moon total ga na chart lo kala sarpadosham undhi madam nadhi chitta nakshatram presently guru Maha Dasha lo Chandra anthardasha nadusthundhi naku jyothishyam and pourohithyam nerchukovalani vundhi please give me suggesion

    • @kameswariemani3174
      @kameswariemani3174 2 ปีที่แล้ว

      hi sir prasthutham astamadhipathi vi dasa kadhandi biyyam dhanam cheyandi

  • @narasimhamakella3968
    @narasimhamakella3968 ปีที่แล้ว

    ,, సోదరి మీ విశ్లేషణ చాలా బాగుం ది. కాని మీరు భాష ని చాలా తప్పు గా వత్తుల లేకుండా ప ల కు తున్నారు. భావం ను బావం బావ ము అని పలు కు తున్నారు. '' భాష ను స్పష్టం గా పలకండి.

  • @chvgr01
    @chvgr01 ปีที่แล้ว

    గ్రహ భావ కారకత్వాలు గురించి మంచి బుక్ చెప్పండి

  • @sripadavenkatasubrahmanyam5369
    @sripadavenkatasubrahmanyam5369 2 ปีที่แล้ว

    నీవుచెప్పేది100%కరెక్ట్

  • @vempatimrudula8149
    @vempatimrudula8149 2 ปีที่แล้ว

    Namasthe mam grahalu enni digreees lo balam ekkuva thakkuva kosam oka video cheyandi please

  • @srinivasulubogyamgood2409
    @srinivasulubogyamgood2409 2 ปีที่แล้ว

    Sister' ma abbay marriage maching , ammay chart -- 12--1 - 2001, 6 pm Nandyal district. ,ap sister choodandi please (7&8 bagundha. )

    • @sgmaathaastrology
      @sgmaathaastrology  2 ปีที่แล้ว

      8th medha ravi , kuja , guru negative aspects unnayi e jathakam lo

  • @parashuramulumittapelly9989
    @parashuramulumittapelly9989 2 ปีที่แล้ว

    నమస్తే మేడంగారు ధన్యవాదములు🙏

  • @krishnayalety
    @krishnayalety 2 ปีที่แล้ว

    గుడ్ ఈవెనింగ్ మేడం ...krishna...date of birth 11/09/1982...time 6 .45 pm. Anantapur...............నేను చేస్తున్న ఉద్యోగంలో ఎదుగుదల లేదు... నేను వ్యాపారం చేయాలా లేదా మరి ఏదైనా ఉద్యోగం చూసుకోవాలో దయచేసి తెలియజేయగలరు....

    • @sgmaathaastrology
      @sgmaathaastrology  2 ปีที่แล้ว

      ఒక ఎనిమిది నిమిషాల తేడాతో మీ లగ్నమే మారిపోతుంది!! కాబట్టి ఒకసారి సమయాన్ని సరి చూసుకోండి!! ఎనిమిది నిమిషాల ముందు పుడితే కుంభ లగ్నం, మీరిచ్చిన టైం ప్రకారం అయితే మీన లగ్నం

    • @krishnayalety
      @krishnayalety 2 ปีที่แล้ว

      @@sgmaathaastrology ఎస్ మేడం, మీన లగ్నం ...కుజుడు 0 డిగ్రిలు...... చంద్రుడు. 5.. గురుడు14 డిగ్రీ .. కేతువు..16 డిగ్రీలు..... బుధు.శనిలు...కన్య.లొ ..శుక్రుడు రవి సింహంలో.... రాహువు మిథునంలో

  • @harisupriyaandtapaswi4389
    @harisupriyaandtapaswi4389 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @regidiashok5019
    @regidiashok5019 2 ปีที่แล้ว

    మేడం నవంస చక్రం అంటే ఏమిటి. నవంస గొప్పదా, రాశి చక్రం గొప్పదా. నవంస చక్రం పెళ్లి అయినిక వర్తిస్తాది అని విన్నాను. ఎంతవరకు కరెక్ట్. ప్లీజ్ చెప్పండి.

    • @sgmaathaastrology
      @sgmaathaastrology  2 ปีที่แล้ว

      Navamsha chart is one of division chart , its very important role play in marrital life !!!!!graha karakathwalu aipogaane Shodasha varga chakraalu start chesthanu !!!
      I will do one clarity on this topic !!!

  • @gnvasatyanarayana5532
    @gnvasatyanarayana5532 2 ปีที่แล้ว

    Namaste Andi🙏

  • @srinivaslunavath5283
    @srinivaslunavath5283 ปีที่แล้ว

    మేడం గురువుగారు రాసిన బుక్కులో ఇంత పెద్దగా వివరణ లేదు దయచేసి మీరు ఒక గ్రంథాన్ని విడుదల చేయండి సాధ్యమైనంత త్వరలో

  • @rakeshsatani6529
    @rakeshsatani6529 2 ปีที่แล้ว

    👍👍👍👍👍👍👍

  • @srinivasulubogyamgood2409
    @srinivasulubogyamgood2409 2 ปีที่แล้ว

    Namasthe sister

  • @bhari4539
    @bhari4539 2 ปีที่แล้ว

    మకర లగ్నo నకు 5th house లో చంద్రడు 7. 0 Digree శని 7.12 digreelo & 11th లో గురు 28 ,digree, budhudu 21 digree & Lagnam లో Sukraudu, 13.49digree రాహువు 13.26 digree, 3th లో కుజుడు 8 digrees లో వున్నారు జాతకం విశ్లేషింCHAMDI 🙏

  • @vasupalliyellarao7159
    @vasupalliyellarao7159 2 ปีที่แล้ว

    మేడం మీరు చెప్పేది బానే ఉంది దశమ స్థానాధిపతి అయిన దశమాధిపతికి బుధుడు అని కొంతమంది ఆస్ట్రాలజిస్ట్ చెప్పారు మీరు దర్శనానికి వచ్చానికి శని రవి అని అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ క్లారిఫికేషన్ ఇస్తారండి

  • @Klncharychary
    @Klncharychary 2 ปีที่แล้ว

    తమ్ముడా చెల్లి యా అని ఎలా నిర్ణయించాలి
    మేడమ్

    • @sgmaathaastrology
      @sgmaathaastrology  2 ปีที่แล้ว

      దీనికోసం కొన్ని పద్ధతులు ఉన్నాయి, తృతీయాధిపతి లేదా తృతీయ భావంలో పురుష గ్రహాలు ఉన్నాయా? లేదా స్త్రీ గ్రహాలు ఉన్నాయా? అని, తృతీయాధిపతి ఎవరైనా పురుష గ్రహంతో గాని, స్త్రీ గ్రహంతో గాని కలిసారా? అని, కనీసం తృతీయాధిపతి అయిన గ్రహము స్త్రీ గ్రహానికి సంబంధించిన రాశిలో ఉన్నాడా? పురుష గ్రహానికి సంబంధించిన రాశిలో ఉన్నాడా? అని మరియు కుజుడుని కూడా పరిశీలించవలసి ఉంటుంది!!!!! చాలా అనుభవంతో మనము దీనిలో కచ్చితత్వాన్ని ఇవ్వగలుగుతాము!!!!

    • @Klncharychary
      @Klncharychary 2 ปีที่แล้ว

      @@sgmaathaastrology ధన్యవాదాలు మేడమ్🙏

  • @venuvinod6198
    @venuvinod6198 2 ปีที่แล้ว

    మేడం గారు! ఇంగ్లీష్ కీ రవి, మాతృ భాష కీ శుక్రుడు, గణిత శాస్త్రం కీ బుధుడు ఇలా చెప్పారు కదా! మరీ కుజుడు నీ ఏ విద్య కీ చూడాలి అంటే ఏ శాష్ట్రాని కీ చూడాలి మేడం గారు?

    • @sgmaathaastrology
      @sgmaathaastrology  2 ปีที่แล้ว +1

      Telugu Venus
      Sanskrit Jupiter
      Hindhi ju&sun
      Maths Mercury
      Botany Mars
      Chemistry Moon
      Physics mercury & venus
      Social mars & saturn

    • @venuvinod6198
      @venuvinod6198 2 ปีที่แล้ว

      @@sgmaathaastrology ధన్యవాదములు మేడం గారు!

  • @vasupalliyellarao7159
    @vasupalliyellarao7159 2 ปีที่แล้ว

    ,

  • @kvrao3241
    @kvrao3241 2 ปีที่แล้ว

    Excellent madam

  • @kameswariemani3174
    @kameswariemani3174 2 ปีที่แล้ว

    nice explain mam