S G Maatha Astrology
S G Maatha Astrology
  • 762
  • 1 829 132
Online Astrology Classes/Short clips#sgmaathaastrology#astrology#teluguastrologer✍️📘
Online Astrology Classes/Short clips#sgmaathaastrology#astrology#teluguastrologer✍️📘
มุมมอง: 864

วีดีโอ

గురుపాలిత లగ్నాలు,శనిపాలిత లగ్నాలు వీటితో జాతకాలు చెప్పేస్తున్నారా?🤔📘✍️#sgmaathaastrology
มุมมอง 2.6K14 วันที่ผ่านมา
గురుపాలిత లగ్నాలు,శనిపాలిత లగ్నాలు వీటితో జాతకాలు చెప్పేస్తున్నారా?🤔📘✍️#sgmaathaastrology
2025మార్చ్30 నవగ్రహాలు ఒకే రాశిలో??ఎం జరుగబోతోంది?మార్చ్30 కంటే ముందా?తర్వాత నా?#sgmaathaastrology📘
มุมมอง 2.7K21 วันที่ผ่านมา
2025మార్చ్30 నవగ్రహాలు ఒకే రాశిలో??ఎం జరుగబోతోంది?మార్చ్30 కంటే ముందా?తర్వాత నా?#sgmaathaastrology📘
జ్యోతిష్యం"దైవ ప్రసాధిత విద్య"కదా!!/జ్యోతిష్యులు జాతకాలు Free గా చెప్పచ్చు కదా..??#sgmaathaastrology
มุมมอง 1.9Kหลายเดือนก่อน
జ్యోతిష్యం"దైవ ప్రసాధిత విద్య"కదా!!/జ్యోతిష్యులు జాతకాలు Free గా చెప్పచ్చు కదా..??#sgmaathaastrology
స్త్రీ జాతకంలో అష్టమ స్థానంలో పాపగ్రహాలు ఏలాంటి ఫలితాలు ఇస్తాయి?మాంగల్య దోషమా?వారి ఆయువును హరిస్తయా?
มุมมอง 3.7Kหลายเดือนก่อน
స్త్రీ జాతకంలో అష్టమ స్థానంలో పాపగ్రహాలు ఏలాంటి ఫలితాలు ఇస్తాయి?మాంగల్య దోషమా?వారి ఆయువును హరిస్తయా?
Chart analysis/జాతక చక్ర విశ్లేషణలు/PART-1✍️📘S G Maatha Astrology
มุมมอง 1.9K2 หลายเดือนก่อน
Chart analysis/జాతక చక్ర విశ్లేషణలు/PART-1✍️📘S G Maatha Astrology
ప్రశాంతమైన జీవనం ఏ భావాల మీద ఆధారపడి ఉంది?Purely Relationships/Life Happily/Birth Chart✍️📘
มุมมอง 2.1K2 หลายเดือนก่อน
ప్రశాంతమైన జీవనం ఏ భావాల మీద ఆధారపడి ఉంది?Purely Relationships/Life Happily/Birth Chart✍️📘
ఖగోళంలో మూడు గ్రహాల యుతి/ఒక్కో లగ్నం వారికి కలిగే శుభాశుభాలు/30October - 7November/Lagna Predictions
มุมมอง 1.7K2 หลายเดือนก่อน
ఖగోళంలో మూడు గ్రహాల యుతి/ఒక్కో లగ్నం వారికి కలిగే శుభాశుభాలు/30October - 7November/Lagna Predictions
కుజ స్థంభన..?కర్కాటక కుజ ప్రత్యేకత?కర్కాటక కుజుడి లగ్న ఫలితాలు/20October24-21january25 lagna resluts
มุมมอง 1.3K2 หลายเดือนก่อน
కుజ స్థంభన..?కర్కాటక కుజ ప్రత్యేకత?కర్కాటక కుజుడి లగ్న ఫలితాలు/20October24-21january25 lagna resluts
గ్రహ బలాన్ని నిర్ధారించే షడ్ బలాల వివరణ?/Planet Strength/Shadbhala💯🔥✍️📘
มุมมอง 1.8K4 หลายเดือนก่อน
గ్రహ బలాన్ని నిర్ధారించే షడ్ బలాల వివరణ?/Planet Strength/Shadbhala💯🔥✍️📘
Is Jupiter Malific in Horoscope? Don't give Gold&money,is it true? జాతకంలో గురువు పాపిగా ఉంటే?💰💶🪙
มุมมอง 2.5K4 หลายเดือนก่อน
Is Jupiter Malific in Horoscope? Don't give Gold&money,is it true? జాతకంలో గురువు పాపిగా ఉంటే?💰💶🪙
How to predict Oldage/Horoscope/జన్మ జాతక చక్రంలో ఏ ఏ భావాల ద్వారా వృద్ధాప్యాన్ని తెలుసుకోవచ్చు?👴✍️💯
มุมมอง 3.2K4 หลายเดือนก่อน
How to predict Oldage/Horoscope/జన్మ జాతక చక్రంలో ఏ ఏ భావాల ద్వారా వృద్ధాప్యాన్ని తెలుసుకోవచ్చు?👴✍️💯
జ్యోతిష్య విద్యార్థుల కోసం/గజకేసరి యోగం/హంస మహా పురుష యోగం ఫలితం ఇవ్వాలంటే..?/జాతక చక్ర విశ్లేషణ🐘🦁💯🔥
มุมมอง 1.2K4 หลายเดือนก่อน
జ్యోతిష్య విద్యార్థుల కోసం/గజకేసరి యోగం/హంస మహా పురుష యోగం ఫలితం ఇవ్వాలంటే..?/జాతక చక్ర విశ్లేషణ🐘🦁💯🔥
పోయిన వస్తువు ఎవరు తీశారు?PART-2/Astrology/about Prashna🔥📘💯
มุมมอง 1.1K5 หลายเดือนก่อน
పోయిన వస్తువు ఎవరు తీశారు?PART-2/Astrology/about Prashna🔥📘💯
Horoscope V/S Gocharam/జాతకంలో లేని యోగాన్ని గోచారం ఇస్తుందా?అది శాశ్వత యోగమా?🔥
มุมมอง 1.1K5 หลายเดือนก่อน
Horoscope V/S Gocharam/జాతకంలో లేని యోగాన్ని గోచారం ఇస్తుందా?అది శాశ్వత యోగమా?🔥
Online Astrology Classes/About Prashna/PART1/వస్తువు పోయిందా? లేదా?/సంభందిత ప్రశ్న తరగతి📘💯
มุมมอง 1.9K6 หลายเดือนก่อน
Online Astrology Classes/About Prashna/PART1/వస్తువు పోయిందా? లేదా?/సంభందిత ప్రశ్న తరగతి📘💯
Medical Astrology/Online classes/Short clips/వైద్య జ్యోతిష్యం/వివరణ/చిన్ని క్లిప్స్🏥🩺📘💯
มุมมอง 1.7K6 หลายเดือนก่อน
Medical Astrology/Online classes/Short clips/వైద్య జ్యోతిష్యం/వివరణ/చిన్ని క్లిప్స్🏥🩺📘💯
Lagna Malific/Saturn results/7th house/Relationships/లగ్నానికి పాపి గా శని 7వ స్థానంలో ఉంటే?✍️📘
มุมมอง 3.9K6 หลายเดือนก่อน
Lagna Malific/Saturn results/7th house/Relationships/లగ్నానికి పాపి గా శని 7వ స్థానంలో ఉంటే?✍️📘
Lagna Malific/Jupiter in 11th house/Damage relationships/గురువు పాపిగా 11వ స్థానంలో ఉంటే?📘✍️💯
มุมมอง 2.8K6 หลายเดือนก่อน
Lagna Malific/Jupiter in 11th house/Damage relationships/గురువు పాపిగా 11వ స్థానంలో ఉంటే?📘✍️💯
Online Astrology Classes/2nd Batch/Introduction of Astrology/సప్రమాన జ్యోతిష్య శిక్షణ తరగతులు ✍️📘
มุมมอง 1.2K6 หลายเดือนก่อน
Online Astrology Classes/2nd Batch/Introduction of Astrology/సప్రమాన జ్యోతిష్య శిక్షణ తరగతులు ✍️📘
Planet Special Aspects/Online class/Short Clips/గ్రహ ప్రత్యేక దృష్టులు వివరణ🔥💯✍️
มุมมอง 1.5K7 หลายเดือนก่อน
Planet Special Aspects/Online class/Short Clips/గ్రహ ప్రత్యేక దృష్టులు వివరణ🔥💯✍️
Online Astrology/Join Classes/Information/ఆన్లైన్లో జ్యోతిష్యవిద్యను నేర్చుకోవాలనుకునేవారికి అవకాశం📘
มุมมอง 5187 หลายเดือนก่อน
Online Astrology/Join Classes/Information/ఆన్లైన్లో జ్యోతిష్యవిద్యను నేర్చుకోవాలనుకునేవారికి అవకాశం📘
Online Astrology/Students/Homework Copies/భావ ఫలితాలు ఎలా ఇస్తాయి అనే అంశం మీద మా సభ్యుల వివరణ📘✍️💯🥰
มุมมอง 1.3K7 หลายเดือนก่อน
Online Astrology/Students/Homework Copies/భావ ఫలితాలు ఎలా ఇస్తాయి అనే అంశం మీద మా సభ్యుల వివరణ📘✍️💯🥰
Online Class/Question &answer/సప్రమాన జ్యోతిష్య శిక్షణ తరగతులలో ప్రశ్నలు&సమాధానాలు/చిన్ని క్లిప్స్✍️
มุมมอง 1K7 หลายเดือนก่อน
Online Class/Question &answer/సప్రమాన జ్యోతిష్య శిక్షణ తరగతులలో ప్రశ్నలు&సమాధానాలు/చిన్ని క్లిప్స్✍️
జీవితంలో ఎంతో సంతోషాన్ని ఇచ్చే కొన్ని అంశాలు,వాటి వెనకాలే బాధను కూడా తీసుకుని వస్తాయా?విశ్లేషణ🤔🤷‍♀️
มุมมอง 1.6K7 หลายเดือนก่อน
జీవితంలో ఎంతో సంతోషాన్ని ఇచ్చే కొన్ని అంశాలు,వాటి వెనకాలే బాధను కూడా తీసుకుని వస్తాయా?విశ్లేషణ🤔🤷‍♀️
2024 లో పంచగ్రహా కూటమి/నిజానిజాలు/ఎన్ని సంవత్సరాల తర్వాత/కనక వర్షం?/Plantes Conjunction in 1 sign🔥💰
มุมมอง 1.6K7 หลายเดือนก่อน
2024 లో పంచగ్రహా కూటమి/నిజానిజాలు/ఎన్ని సంవత్సరాల తర్వాత/కనక వర్షం?/Plantes Conjunction in 1 sign🔥💰
Learn Astrology/Online Classes/Short clips/జ్యోతిష్య తరగతులకు సంభందించిన కొన్ని అంశాలు/భావ ఫలితం📘✍️
มุมมอง 1K7 หลายเดือนก่อน
Learn Astrology/Online Classes/Short clips/జ్యోతిష్య తరగతులకు సంభందించిన కొన్ని అంశాలు/భావ ఫలితం📘✍️
Monthly Predictions(May14 - june15)/Lagna Predictions/మే14 - జూన్15 వరకు లగ్న ఫలితాలు/ముఖ్య అంశాలు✍️
มุมมอง 3.9K8 หลายเดือนก่อน
Monthly Predictions(May14 - june15)/Lagna Predictions/మే14 - జూన్15 వరకు లగ్న ఫలితాలు/ముఖ్య అంశాలు✍️
జాతక చక్ర విశ్లేషణ/సప్తమ భావం/రుద్ర స్థానం/Chart Analysis/Empty 7th house/how to predict✍️📘💯
มุมมอง 3.5K8 หลายเดือนก่อน
జాతక చక్ర విశ్లేషణ/సప్తమ భావం/రుద్ర స్థానం/Chart Analysis/Empty 7th house/how to predict✍️📘💯
జ్యోతిష్య శిక్షణ తరగతుల ప్రశ్నలు&సమాధానాలు/చిన్న క్లిప్స్/Online Astrology Classes💯✍️🕉️🔥🌌
มุมมอง 1.6K8 หลายเดือนก่อน
జ్యోతిష్య శిక్షణ తరగతుల ప్రశ్నలు&సమాధానాలు/చిన్న క్లిప్స్/Online Astrology Classes💯✍️🕉️🔥🌌

ความคิดเห็น

  • @Pparasmalsyasthre
    @Pparasmalsyasthre 13 ชั่วโมงที่ผ่านมา

    Horoscope lo chances vundavu , meelo vunna subject ki padhunu pattu ,use the brain, Chances antay subject meedha commanding laydhani , Teliyani matter telusuko ,but vuohinchukoni cheppinatlu kundakuodadhu

    • @sgmaathaastrology
      @sgmaathaastrology 13 ชั่วโมงที่ผ่านมา

      @@Pparasmalsyasthre మీకు సబ్జెక్టు మీద చాలా పట్టు ఉన్నట్టు ఉంది కదా !! మళ్ళీ నా వీడియో లు చూడడం ఎందుకండీ !! మీరు నా ఛానెల్ మొదటి నుండి ఫాలో అవతున్నారు!! నేను మీకు ఇదే చెప్తున్నాను !! అయినా మీకు ఇప్పటికే అర్థం కావాలి, నాకు సబ్జెక్టు మీద ఎంత పట్టు ఉందో అని !! Okayyyyyyyy!! మీకు సబ్జెక్టు మీద ఇంకా పట్టు కావాలి అనిపిస్తే ఫాలో అవ్వండి !! మీకే పట్టు ఉంటే హ్యాపీ గా unsubscribe చేయండి!!

  • @NavatejComputerRocker
    @NavatejComputerRocker 14 ชั่วโมงที่ผ่านมา

    20-6-1982 roheni naksatram vrusaba rasi. Lagnam cheppani. Time 6.to 6.30 morning

  • @magixofartsandcrafts6155
    @magixofartsandcrafts6155 22 ชั่วโมงที่ผ่านมา

    Ravi antaru kada andi hair ki

  • @Avsnaidu1945
    @Avsnaidu1945 23 ชั่วโมงที่ผ่านมา

    మీరు చెప్పిన వివరణ విన్నాక ఒక విషయం మీ దృష్టికి తీసుకు రావలసిన అవుసరం వుంది. ఏంటంటే నాది లగ్నం -వృశ్చికం. రాశి - మకరం. దేనినుంచి జాతకం చూసికోవాలి. దయచేసి వివరణ ఇవ్వండి.

  • @hlo_nature
    @hlo_nature วันที่ผ่านมา

    Namaste mam 17/11/2002 Time:11:30pm,bellary Marriage life mam??🙏🙏

  • @Pparasmalsyasthre
    @Pparasmalsyasthre วันที่ผ่านมา

    Accurate ga cheppu, chance antay teluyani matter ni vuhinchukoni cheppinatlu, vuhali vasthavalu wayruwayru , I think it May be truth,

  • @Pparasmalsyasthre
    @Pparasmalsyasthre วันที่ผ่านมา

    Nee horoscope lo vuscha graham vundhi , lagnam dhvithieyam thappakunda subhagraha prabhavam yakkuvaga vuntundhi ,

  • @Pparasmalsyasthre
    @Pparasmalsyasthre วันที่ผ่านมา

    Beautiful ki subhagrahalu 100% Karanam, hair cutting technology kujudu, block colour ki syani , Karanam, abhaddham aaa nijamaa ,

  • @asudhakarreddy6475
    @asudhakarreddy6475 วันที่ผ่านมา

    Sister,my grand daughter birth time :2.06 pm,place: lOWA city,and State also.USA.dob:30thDecember 2024,please send me lagnamu. Pl.

  • @Pparasmalsyasthre
    @Pparasmalsyasthre วันที่ผ่านมา

    Horoscope lo chances vundavu , surety bonds, guarantee s vuntavi , yogam antay chance kaadhu, guarantee, chance manava prayathnam optional acts , Yogam guarantee,inviteble acts, compulsory acts, no option no opinion s , predetermined acts,

  • @sowjanyaanagani2627
    @sowjanyaanagani2627 วันที่ผ่านมา

    Mine is aries ascendant and mars sits in 3rd house but have thin and short hairs

    • @sgmaathaastrology
      @sgmaathaastrology วันที่ผ่านมา

      @@sowjanyaanagani2627 mars degrees? Mercury placed?

    • @sowjanyaanagani2627
      @sowjanyaanagani2627 วันที่ผ่านมา

      @sgmaathaastrology mars zero degrees and mercury in 12th house

    • @sgmaathaastrology
      @sgmaathaastrology วันที่ผ่านมา

      @@sowjanyaanagani2627 3rd house ki vere aspects ఉన్నాయా? ఏమైనా

    • @sgmaathaastrology
      @sgmaathaastrology วันที่ผ่านมา

      @@sowjanyaanagani2627 mars dasha ?

    • @sowjanyaanagani2627
      @sowjanyaanagani2627 วันที่ผ่านมา

      @@sgmaathaastrology mars dasha complete kaaledu. Mars is aspecting Saturn from 3rd house. Mars is in 3rd house and saturn is in 10th house

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 วันที่ผ่านมา

    వెంట్రుకలు శని కారకుడు

    • @sgmaathaastrology
      @sgmaathaastrology วันที่ผ่านมา

      @@dandaravindrababu9995 no !! Mars for karaka of hair !!

  • @RamaKrishna-z7t
    @RamaKrishna-z7t วันที่ผ่านมา

    Panchamadhi pathi ,sapthamadhi pathi navamam lo unte medam

  • @prasadaraok768
    @prasadaraok768 2 วันที่ผ่านมา

    అమ్మా!మీరు చాలా బాగా చెబున్నారు. ధన్యవాదములు

  • @venugopalkrishnareddy797
    @venugopalkrishnareddy797 2 วันที่ผ่านมา

    🙏

  • @arasavillihemalatha4508
    @arasavillihemalatha4508 4 วันที่ผ่านมา

    Chakkati visleshana

  • @ndilipkumar4159
    @ndilipkumar4159 4 วันที่ผ่านมา

    part 1 video pls upload

  • @భాగవతులగణేశశ్రీనివాస్శర్మ

    వృశ్చికం అండి వృచ్చికమ్ కాదు 🙏

  • @good1990
    @good1990 4 วันที่ผ่านมา

    ఆశ్లేషా మకరలగ్నం వారు శనిచంద్రులు జాతకంలో పరస్పర విరుద్దంగా ఉన్నారు ఎవరిని పూజించాలీ మెడమ్

  • @v.v.suryanarayanavegu830
    @v.v.suryanarayanavegu830 5 วันที่ผ่านมา

    Madam subhagraha maina shani 5th lord aiye undi single ga 5th house lo unte ellauntundi madam education chepagalaru.

  • @kollakrishnakishore6048
    @kollakrishnakishore6048 5 วันที่ผ่านมา

    Chala chakkaga chepparu

  • @guttamuneendra12339
    @guttamuneendra12339 5 วันที่ผ่านมา

    Chandruniki adhidhaivam Lakshmi Mata kadha madam

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 5 วันที่ผ่านมา

    అస్థిర పుణ్య స్థానాలు, మరియు 2వ స్థానం గురించి కూడా చెప్పండి.

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 5 วันที่ผ่านมา

    రాశులకు తగ్గట్టు రంగులు కూడా ఒక క్రమ పద్ధతిలో ఓపిగ్గా గీసి మరీ చూపించారు. ఇది మీ ఇంట్రెస్ట్ ను చెపుతోంది. ధన్యవాదాలు.

  • @nandikamahalakshmi4234
    @nandikamahalakshmi4234 5 วันที่ผ่านมา

    Hi mam meeru jatakalu chustara remedies cheptara mam

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 5 วันที่ผ่านมา

    Good remedy thank you amma

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 5 วันที่ผ่านมา

    Well said thank you.

  • @swathikandula7803
    @swathikandula7803 5 วันที่ผ่านมา

    Thank you amma 🙏

  • @udaysharma923
    @udaysharma923 5 วันที่ผ่านมา

    లగ్న ఫలితాలు చెయ్యండి అలాగే మీ గురువుగారు రాసిన గ్రంధాలు తెలపండి

  • @plnsarma49
    @plnsarma49 5 วันที่ผ่านมา

    thanks mam

  • @PraveenKumarHogirala
    @PraveenKumarHogirala 5 วันที่ผ่านมา

    Madam kanya lagam abbai ki meena lagnam ammai ki pelli cheyavacha

  • @sridevipotturi4626
    @sridevipotturi4626 5 วันที่ผ่านมา

    Ivannee chese antha vopika pillalaki vunte yendhuku chadavaru .....

    • @sgmaathaastrology
      @sgmaathaastrology 5 วันที่ผ่านมา

      ఏ ఓపిక లేకుండానే, ఎందులో కష్టం కలగకుండా నే కావలిసినవి, కోరుకున్నవి దక్కాలి అంటే ఎలా?? ఆ ఓపిక లేకపోతే అలాగే ఉండిపోతారు అది వారి కర్మ !!

  • @Pparasmalsyasthre
    @Pparasmalsyasthre 5 วันที่ผ่านมา

    Yogam antay praptha kharma , prarabdha kharma , horoscope lo prarabdha phalithalay vuntaie, Aaskaram avakasham anay maatay use cheyyoddhu, accurate ga cheppu, wrong aiethye next time correction chyesukoni appudu chepposchu, example horoscope s analysis chyesi confirm chyesukoni universal law, theory cheppandi

  • @fishyfish340
    @fishyfish340 5 วันที่ผ่านมา

    వేణు swami rassi nundi chebutunnaru madam

  • @RamaKrishna-z7t
    @RamaKrishna-z7t 5 วันที่ผ่านมา

    Panchamam lo rahu kani kethu kani unte study Bagundha medam

    • @sgmaathaastrology
      @sgmaathaastrology 5 วันที่ผ่านมา

      ఈ ఒక్క పాయింట్ తో డిసైడ్ చేయకూడదు అండి !! అలా ఉన్న వాళ్ళల్లో చాలా తెలివైన వారు కూడా ఉంటారు!!

  • @ndilipkumar4159
    @ndilipkumar4159 6 วันที่ผ่านมา

    మాఘ శుద్ధ పంచమి , శ్రీ పంచమి గురించి వివరించండి .. సరస్వతి దేవి కటాక్షం కొరకు 🙏

  • @venkateshpanangipalli9825
    @venkateshpanangipalli9825 6 วันที่ผ่านมา

    Tq madam

  • @బృందావనం
    @బృందావనం 6 วันที่ผ่านมา

    నమస్తే అమ్మ కుంభ లగ్నము కన్యా లగ్నం వివాహానికి వెళ్ళవచ్చా జాతకాలు కలిసిన అని కొందరు కలవలేదని కొందరు చెప్పటం వల్ల త్రీ ఇయర్స్ ఆగిపోవడం మళ్లీ వేరే ఏమీ సరిగా సెట్ అవ్వక వారి తోటే అనుకూలంగా ఉన్నది వేరే మ్యాచ్ సెట్ అవటం లేదు ఏమి చేయాలి అంటున్నారు మా

  • @kistappachoragudi973
    @kistappachoragudi973 6 วันที่ผ่านมา

    Moon nunchi kuda 6+8.kuda vivahani chudali kada madam

  • @shreeswamichandrakaant4745
    @shreeswamichandrakaant4745 6 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 7 วันที่ผ่านมา

    7 నుండి ప్రారంభం

  • @NareshERNE
    @NareshERNE 7 วันที่ผ่านมา

    అబ్బాయి రాసి( తులా )లగ్నం (మేషం ) అమ్మాయి రాసి (మకరం )లగ్నం (kanya) లగ్న షష్టాష్టకాలు ఐతే మ్యారేజ్ చేసుకోవచ్చా

  • @satyaramani7463
    @satyaramani7463 8 วันที่ผ่านมา

    Guruvu papi ga undi marriage late avuthunte ee disti prakriya cheyavachandi

  • @kirankristipati3364
    @kirankristipati3364 8 วันที่ผ่านมา

    I liked the way you explained with each house... Anyone can remember like this

  • @ndilipkumar4159
    @ndilipkumar4159 8 วันที่ผ่านมา

    రవి ఉన్నాడు , గురువు ఉన్నాడు, ఇలా మాట్లాడకూడదు అండి.. రవి ప్రభువులు, కుజ ప్రభువులు, గురు ప్రభువులు అని సంబోధించాలి..

  • @shreeswamichandrakaant4745
    @shreeswamichandrakaant4745 9 วันที่ผ่านมา

    🎉🎉

  • @JaggiYadav-b4y
    @JaggiYadav-b4y 10 วันที่ผ่านมา

    2nd, 7th lord in 9th house. ela untadi

  • @srkssk8117
    @srkssk8117 10 วันที่ผ่านมา

    మిథున మకర రాశులు షష్టాష్టకాలు...వీళ్ళకి పెళ్లి అయితే విడి పోక తప్పదు

  • @shreeswamichandrakaant4745
    @shreeswamichandrakaant4745 10 วันที่ผ่านมา

    అధ్బుతః😍👏🙌🎉 ఓం నమః శివాయ🎉

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 10 วันที่ผ่านมา

    బాగా చెప్పారు సోదరీ. వీడియో అందరూ చూసి తెలుసుకోండి