జ్యోతిష్యాన్ని సులువుగా నేర్చుకునే విధంగా బావాధిపతి బలాన్ని నిర్ణయించే విధానం//strength of bhavalord

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • జ్యోతిష్యాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి వీలుగా మరియు ఒక జాతక చక్ర విశ్లేషణలో ఒక ఫలితాన్ని సరియైన విధంగా విశ్లేషించడం కోసం ఉపయోగపడే దానిలో భావాధిపతి బలం కూడా ముఖ్యమైనది...
    బావాధిపతి బలంను ఏ విధంగా తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో ఇవ్వబడింది..
    #astrology
    #jyothisham
    #bhavam
    #bhavalord

ความคิดเห็น • 66

  • @Ch.Sagar1810
    @Ch.Sagar1810 ปีที่แล้ว +1

    ఎక్సలెంట్ గా చెప్పారండీ 👌👌👌 ధాంక్స్

  • @regidiashok5019
    @regidiashok5019 2 ปีที่แล้ว

    కరెక్ట్ మేడం ఆయువు గురించి చాలా చక్కగా వివరించారు. ఆయువు ని ఏ జ్యోతిషయుడు చెప్పలేడు. ఎందుకు అంటే ఆ పార్వతి దేవి సేపం ఇచ్చింది. మీరు ఎవ్వరి ఆయుర్దయము చెప్పలేరు అని.

  • @madhuskallumari6679
    @madhuskallumari6679 ปีที่แล้ว

    విషయం చాలా బాగా అర్థమయ్యే పద్దతిలో వివరించారు మేడమ్. ధన్యవాదాలు. శుభమ్ భూయాత్.

  • @saisree1108
    @saisree1108 ปีที่แล้ว

    🙏mam
    🕉️శ్రీమాత్రే నమః 🙏🙏🙏🙏🙏

  • @u.sreenivasuluulasaala8493
    @u.sreenivasuluulasaala8493 ปีที่แล้ว +1

    నమస్తే మేడం...మీ క్లాసులు చాలా బాగున్నాయి...నేను జ్యోిష్యశాస్త్రం నేర్చుకుంటున్నాను...నేను వృక్ష శాస్త్రం లో లెక్చరర్ ని మేడం...మేష లగ్నము కి 10,11 ఆధిపత్యం శని భగవానునికి వచ్చింది కదా...మరి కేంద్రాదిపత్యం వల్ల శని భగవానుడు శుభుడు కావాలి కదా... ఇక్కడ కొంత క్లారిటీ ఇవ్వగలరా మేడం

    • @annavaramcommercelessonsin2197
      @annavaramcommercelessonsin2197 ปีที่แล้ว +1

      పంచామానికి సప్తమంలో ఉండే భావం 11 కావున 11 భావం పాప స్థానం కావున దాని అధిపతి శని అవ్వటం వల్ల శని పాపి అవుతాడు 10 వ భావం అధిపతి కూడా శని అవ్వటం వల్ల 10 కూడా పాపత్వం చెందుతుంది. దీన్నే kenradiptya దోషం వర్తిస్తుంది. కేవలం రవి చంద్రులకు మాత్రమే 4,10 భావాలు ఆధిపత్య శుభులవుతారు

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 2 หลายเดือนก่อน

    గురుదేవోభవః

  • @srinivaslunavath5283
    @srinivaslunavath5283 ปีที่แล้ว

    మేడం మీరు చాలా బాగా చేస్తున్నారు ఒక మంచి బుక్కు రిలీజ్ చేయండి మేడం

  • @subrahmanyasarmasanagavara3281
    @subrahmanyasarmasanagavara3281 2 ปีที่แล้ว +1

    శుభోదయం. 2 హౌస్ లో ఒక దానిలో శుభ గ్రహము మరి ఒక హౌస్ ఖాళీగా ఉంటే ఫలితం ఎలా తెలుసు కోవాలి.

  • @indalasrinivas7614
    @indalasrinivas7614 2 ปีที่แล้ว

    చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం గారు ఈ రెండు వీడియోలుతో బావ బలాన్ని భావాధిపతి బలాన్ని అంచనా వేయడం మీద స్పష్టమైన అవగాహన ఏర్పడింది అంతకుముందు మిమ్మల్ని కామెంట్స్ లో అడిగినటువంటి డౌట్స్ కూడా చాలా చక్కగా క్లారిఫై అయినవి మేడం రవి దశలో పుట్టినప్పుడు రవిలో రవి 16 రోజులు మాత్రమే అనుభవించకుండా రవిలో రవి అంతర్జాన్ పూర్తిగా అనుభవించినాడు మరియు రవి మహర్దశలో ఉన్నటువంటి అన్ని అంతర్దశలను అనుభవించినవాడు రవి మహర్దశ మొత్తాన్ని ఒక పదహారు రోజులు మినహా అంతా అనుభవించినాడు ఇప్పుడు రవి గ్రహం యొక్క బలాన్ని ఎంత చూడవచ్చు తుల లగ్నానికి సింహరాశిలో శుభగ్రహాలు ఉన్నాయి ఇప్పుడు బావా అధిపతి బలాన్ని ఎంత చూడవచ్చ లాభ స్థానానికి భావాధిపతి ఎంతవరకు పాజిటివ్ నెగిటివ్ ఉండవచ్చు దయచేసి తెలుపగలరు

    • @sgmaathaastrology
      @sgmaathaastrology  2 ปีที่แล้ว

      రవి 16 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాడు అంటే కేవలం 20% నెగటివ్ రిజల్ట్ ని మాత్రమే ఇచ్చే శక్తిని కలిగి ఉన్నాడు.. కాబట్టి సమస్య లేదు.. అప్పుడప్పుడు కొద్దిగా పరిహారాలు చేసుకోండి!!!

    • @mohanrajusangaraju
      @mohanrajusangaraju 2 ปีที่แล้ว

      Madam congrats Very good practically explained keep it up your communication skills ate good

    • @indalasrinivas7614
      @indalasrinivas7614 2 ปีที่แล้ว

      Thankyou very much medam

  • @srisatyadevamarketingagenc7733
    @srisatyadevamarketingagenc7733 ปีที่แล้ว

    Dasa ayipoyina grahaniki balamu vundadu. Idi correct. Please telapandi medam

  • @ohmsri
    @ohmsri 2 ปีที่แล้ว

    Appreciate your sincerity. Go ahead. Your effort is no doubt useful for many those who watch your videos. Thank you and expecting more from you.

  • @syamasundararao3149
    @syamasundararao3149 2 ปีที่แล้ว

    Once again commendable effort. Excellent explanation. 🙏🙏🙏

  • @kirrrankumar88
    @kirrrankumar88 21 วันที่ผ่านมา

    Thank you madam

  • @Klncharychary
    @Klncharychary 2 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు అండీ🙏

  • @annadavasudha
    @annadavasudha 2 ปีที่แล้ว

    Good and useful topic madam..tq..

  • @harishoddepelli4699
    @harishoddepelli4699 2 ปีที่แล้ว

    Nice explanation thankyou

  • @srisatyadevamarketingagenc7733
    @srisatyadevamarketingagenc7733 ปีที่แล้ว

    Sampramanam . Jyotisyamu. Teda. EDI perfect madam

  • @Rajesh23739
    @Rajesh23739 2 ปีที่แล้ว

    నమస్తే మేడం 🙏🙏
    బాగా వివరించారు.
    నా మనసులో ఉన్నది,ఇట్టే చెప్పారు. afternoon సెషన్ లో గురుగారు భావాకరకాలలో 1వ భావం లో శుభగ్రహం ఉంటే ఆయివు ఉంటా ది , పాప గ్రహం ఉంటే దశ అంతర్దశాలలో చంపుతుంది అని విన్నాను.
    విన్న దగ్గరనుండి ఆందోళనలో ఉన్నాను. దేవుని వాక్కుల మీ నోటినుండి భయపడకు అన్నట్లు, ఉన్నది. నాకు రాహు దశ అయిపోతే కేతు 1 లో బలంగా ఉంటాడుగా మేడం అందుకే . అంతా దైవదీనం. నాకు answer వచ్చింది. ధన్యవాదాలు 🙏.

    • @sgmaathaastrology
      @sgmaathaastrology  2 ปีที่แล้ว

      ఇలాగే భయపడొద్దు, ఆయువుని గుర్తించడం చాలా కష్టం.. ఇలా ప్రతిదానికి భయపడి మనమే మన ఆయువుని క్షీణింప చేసుకుంటున్నాం ....
      గురువుకి కేతువుకి అయితే పరిహారాలు వదలద్దు !! ఈశ్వరారాధన ఎక్కువగా చేయండి, అలా ఎప్పుడైనా భయం అనిపిస్తే మృత్యుంజయ మంత్రాన్ని చాలా నిష్టగా పటించండి, కుదరకపోతే కనీసం వినండి దానిమీదనే పూర్తి ధ్యాస ఉంచి..

    • @Rajesh23739
      @Rajesh23739 2 ปีที่แล้ว

      @@sgmaathaastrology ok madam, thank you 🙏

    • @poornachandrarao9375
      @poornachandrarao9375 2 ปีที่แล้ว +2

      1 2 7 8 భావాలలో శుభగ్రహం ఉన్నంతకాలం ఆయుష్షు ఉంటుంది ఇబ్బంది లేదు వాటి దశ అయిపోయే వరకు ఓకే మరియు ఆయుషు కారకుడు ఎలా ఉన్నాడు అష్టమ భావంలో ఎవరున్నారు అష్టమ భావాన్ని శుభగ్రహం చూస్తుందా పాపగ్రహం చూస్తుందా ఇవన్నీ చూసుకొని ఆలోచించాలి భయపడకండి ఏమీ అవ్వదు సందేహాలు తీర్చడానికి ఎప్పుడు మన ఈ ఛానల్ అందుబాటులో ఉంటుంది

    • @Rajesh23739
      @Rajesh23739 2 ปีที่แล้ว

      @@poornachandrarao9375 చాల చాల ధన్యవాదములు 🙏🙏🙏

  • @sri9970
    @sri9970 2 ปีที่แล้ว

    Yila avaru chepparu manchi ga cheputhunnaru🙏👌

  • @venkateshbirudu8611
    @venkateshbirudu8611 2 ปีที่แล้ว

    Madam Sani Bach ki kujudu x, kada kujudu shubuduga guru Bach vallani marej chesukovacha

  • @harisupriyaandtapaswi4389
    @harisupriyaandtapaswi4389 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @propertydevelopers5963
    @propertydevelopers5963 ปีที่แล้ว

    Mam మీరు ఏ software వాడుతున్నారు.
    ఒక్కొక్క software డిఫరెంట్ గ ఉంది.చెప్పగలరు

  • @syamasundararao3149
    @syamasundararao3149 2 ปีที่แล้ว

    Your examples are exemplary. Thanks.

  • @shivakumarmamidala1220
    @shivakumarmamidala1220 2 ปีที่แล้ว

    Namaste🙏 medam jatakachakram Chudalante ye app ni vadali teliyaparchandi medam

    • @sgmaathaastrology
      @sgmaathaastrology  2 ปีที่แล้ว

      Nenu aithe Astrosage kundali use chestha !! But number of apps there !!

  • @panuthulasrinivas9101
    @panuthulasrinivas9101 2 ปีที่แล้ว

    Date of birth:29/02/1992 time 14:00 Mithuna lagnam ketu 12.9° in 1st house Jupiter (R)15.87° in 3rd house Rahu 12.9° in 7th house Moon 0.31°,Mars 14.83°(Exalted), Venus 19.4°and Saturn 19.4° are in 8th house Sun 16.26°in 9th house Mercury 0.34°(Debilitated) in 10th house dasha started from sun so sun dasha is half is completed moon and Mars dashas are completely present in Rahu dasha Rahu-Mercuy dasha is running from Rahu dasha bad time is running why still i am not settled in career and marriage not done.please tell me the problems.

  • @lifeislove3613
    @lifeislove3613 ปีที่แล้ว

    మీ వాయిస్ very cute

  • @kvlmahesh6642
    @kvlmahesh6642 2 ปีที่แล้ว

    Pelli appudu avutundi, grahalu, dhashalu gurinchi cheppandi.

    • @manjunathk8123
      @manjunathk8123 2 ปีที่แล้ว

      Yedyna shubha graham mee sapthama sthanani gocharam Lo chuste marriage aye avakasham undhi. Navamadhipathi Dasha jarigina marriage avthundhi. Ye graham Mahal Dasha jarigethapudu andhulo jarige mee shubha graha Dasha anthardasha lo try chesina marriage avthundhi. Evvani lekapoyna sapthamadhi yedho thelusukoni aha graha shanthi cheskondi. Birth chart chuste Inka cheppavachu all the best.

  • @gnvasatyanarayana5532
    @gnvasatyanarayana5532 2 ปีที่แล้ว

    Namaste Andi🙏

  • @rakeshsatani6529
    @rakeshsatani6529 2 ปีที่แล้ว

    👌👌👌👌👌👌👌

  • @manjulacheguri1157
    @manjulacheguri1157 2 ปีที่แล้ว

    Mam.... Video dim గా వచ్చింది
    Letters clarity లేదు

    • @sgmaathaastrology
      @sgmaathaastrology  2 ปีที่แล้ว

      లెటర్స్ యొక్క ఫాంట్ సైజు తగ్గించాను, అలా అయితే అంతకుముందు వీడియోలో ఉన్నట్టుగానే ఫాంట్ సైజు పెంచి వచ్చే వీడియోలు పూర్తి క్లారిటీతో అందిస్తాను మా !!!

  • @chitti159
    @chitti159 2 ปีที่แล้ว

    Cute voice తో chakkga vivarinchaavu ra
    Adina chuseppudu aa bavadi pathi dasha ipothe appudu -33% na + na
    Karakudu dasha kuda ipothe appudu

    • @sgmaathaastrology
      @sgmaathaastrology  2 ปีที่แล้ว

      అలా కాదు మా.. భావ అధిపతి, కారకాగ్రహం ఏదైనా వాటి యొక్క దశలు అయిపోయాయి అనుకోండి, శుభ ఫలితాలు ఇచ్చేవి అయితే కొద్దిగా తగ్గుతాయి, పాప ఫలితాలు ఇచ్చేవి అయినా కూడా కొద్దిగా తగ్గుతాయి.. అంతేగాని దశ ఉంటే ప్లస్ 33, అయిపోతే మైనస్ 33 కాదు మా ... కారకత్వాలు వీడియోలలో ఏదైనా ఒకటి ఎక్కువగా లెంతీ కానీ వీడియోలో, దీని గురించి డైరెక్ట్గా చెప్తాను మా..

  • @vijayarambrundavanam4889
    @vijayarambrundavanam4889 2 ปีที่แล้ว

    How to contact you madam?

  • @gnvasatyanarayana5532
    @gnvasatyanarayana5532 2 ปีที่แล้ว

    Namaste Andi🙏
    సింహ లగ్నము జాతకునికి 7లో శని 28డిగ్రీలలో ఉన్నాడు శని మొదటి దశలో 8
    Years జరిగింది సింహం లో సూర్యుడు 15డిగ్రీలు శుక్రుడు 18డిగ్రీలు లో ఉన్నారు
    వివాహంలో ఇబ్బంది ఉంటుందా అండి
    ఇది అమ్మాయి జాతకం తెలియజేయండి
    ఆడ వాళ్ళకి వివాహ కారకుడు గా శుక్రుడు ని చూడాలా కుజుడు ని చూడాలా అండి 🙏

    • @sgmaathaastrology
      @sgmaathaastrology  2 ปีที่แล้ว

      వివాహకారకుడిగా అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా శుక్రుడినే చూడాల్సి ఉంటుంది.. దాంపత్య సౌఖ్యం విషయంలో అప్పుడు వారిద్దరికీ వేరువేరుగా చూడాల్సి ఉంటుంది.. శని దశ ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది కాబట్టి, ఇంకా 80% నెగటివ్ రిజల్ట్స్ ని ఇచ్చేంత బలం ఆయనకి జీవితాంతం ఉంటుంది.. మరియు ఇంకా శుక్రదశ అయిపోనట్టుంది, రవి కూడా ఉన్నాడు కాబట్టి కొంచెం పర్వాలేదు కానీ, వివాహ విషయంలో మాత్రం శని శుక్రులు ఇద్దరు చాలా ఇబ్బంది పెడతారు.. చాలా పరిహారాలు చేస్తూనే ఉండండి, శనిపాలిత లగ్నం అబ్బాయి అయ్యుండి, ఆయనకి జీవితంలో శని దశ చివరిదాకా ఉండే వారిని చూడడం వల్ల కొంచెం ఇబ్బంది నుండి బయటపడవచ్చు.. కానీ ఇలాంటి అబ్బాయి దొరకాలంటే కూడా ముందుగా అమ్మాయితో శనికి శుక్రుడికి చాలా చాలా పరిహారాలు చేయించండి!! భయపడకండి!!

    • @gnvasatyanarayana5532
      @gnvasatyanarayana5532 2 ปีที่แล้ว

      థాంక్స్ అండి

  • @pavanreddy.M
    @pavanreddy.M 2 ปีที่แล้ว

    ధనుర్ లగ్నమ్. పాపి భుధుదు ఉచ్చలొ వున్నాడు కానీ వక్రించి మరియు అస్థంగత్వమ్ కూడా చెందాదు. భుధుదు శని థొ కలిసి వున్నడు.‌ పాపి భుధుదు బలమ్ పెరిగినత్లా లెద తగ్గినత్లా తెలుపగలరు..

  • @natureviewer8242
    @natureviewer8242 2 ปีที่แล้ว

    కె రాము.నమస్తె అమ్మా. మీనలగ్న జాతకంలో1,7లోవున్నశుభగ్రహదశలుఅయిపోయినవి1వ, భావాన్ని చూస్తున్నదశ జరుగుతుంది ఇప్పుడు.ఈదశతోశుభగ్రహ దశలుఅన్నీఅయిపోతాయి.పాపిఅయిన శని6లోవుండి8ని,12లోవున్న8వ అధిపతిని చూస్తూ న్నాడు ప్రాణగండంవుందా .ఏపరిహారాలుచేయాలి.ఛచ

    • @sgmaathaastrology
      @sgmaathaastrology  2 ปีที่แล้ว

      శాస్త్రంలో ఇవ్వబడినట్టుగా శనికి సంబంధించిన వాటిని, ఎక్కువగా వయసున్న ఒక బ్రాహ్మణుడికి దానం ఇప్పించండి, లేదా ముసలి ఆవుకి శనివారం రోజు నల్ల నువ్వులు బెల్లం కలిపి తినిపించండి.. శుభగ్రహ దశలన్నీ అయిపోతున్నాయి కాబట్టి కుదిరితే శనికి ఒకసారి కేవలం జమ్మి సమిధలతో శాంతి హోమం చేయించండి!!

  • @sivamahesh1404
    @sivamahesh1404 2 ปีที่แล้ว

    How to consult you madam online? Please tell me

  • @nishtalasubrahmanyam241
    @nishtalasubrahmanyam241 2 ปีที่แล้ว

    Mam please note that it is not bava. It is bhava. Otherwise meaning will change.

    • @sgmaathaastrology
      @sgmaathaastrology  2 ปีที่แล้ว

      Am also mentioned bhava

    • @nishtalasubrahmanyam241
      @nishtalasubrahmanyam241 2 ปีที่แล้ว

      @@sgmaathaastrology please check and hear your video and see once again. The sentences displayed on your video.

  • @srinivasulubogyamgood2409
    @srinivasulubogyamgood2409 2 ปีที่แล้ว

    Namaste. Sister

  • @regidiashok5019
    @regidiashok5019 2 ปีที่แล้ว

    మేడం పాపగ్రహం నీచ స్థానం లో ఉంటే మంచిదా, లేకోపోతే ఉచ్చ లో ఉంటే మంచిదా

    • @sgmaathaastrology
      @sgmaathaastrology  2 ปีที่แล้ว

      పాప గ్రహం కాబట్టి నీచలో ఉంటే దాని బలం కొద్దిగా నైనా తగ్గుతుంది కాబట్టి మనకి మంచిది!!

  • @gangadarbanka9774
    @gangadarbanka9774 2 ปีที่แล้ว

    Good explain mam

  • @naladeegarama1684
    @naladeegarama1684 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏