జగన్‌ దొంగైతే!.. మరి వీటి సంగతి? అప్పట్లో ఏం చేశారో గుర్తుందా!? || AP PRIDE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • జగన్‌ దొంగైతే!.. మరి వీటి సంగతి? అప్పట్లో ఏం చేశారో గుర్తుందా!? . AP PRIDE

ความคิดเห็น • 607

  • @bharathchandra7641
    @bharathchandra7641 2 หลายเดือนก่อน +94

    మన ప్రజలకు ఇవన్నీ ఏం వద్ధు
    మాకు ఒక బిర్యాని, ఒక క్వార్టర్ మందు ఇస్తే చాలు.

  • @srieshwarmedicalsandgs-yr8mg
    @srieshwarmedicalsandgs-yr8mg 2 หลายเดือนก่อน +131

    ఇలాంటివి చర్చ లోకి రావాలి. ఈ comparison అనేది ప్రజల్లో ఎంత చర్చ జరిగితే అంత మంచిది ,,,,YCP కి.

  • @akkapellibhasker8073
    @akkapellibhasker8073 2 หลายเดือนก่อน +64

    చాలా బాగా విశ్లేషించారు రాంనాథ్ గారు💐👍

  • @venkateswarlujakkam3379
    @venkateswarlujakkam3379 2 หลายเดือนก่อน +114

    Excellent గా చెప్పారు💯

  • @ramaraju7182
    @ramaraju7182 2 หลายเดือนก่อน +227

    అయ్యో మీరు అలా నిజాలు చెప్పస్తే ఎలా అండీ వాళ్ళ కి కోపం వస్తుంది

  • @ratnamsaripalli9780
    @ratnamsaripalli9780 2 หลายเดือนก่อน +58

    అన్న ఈ కష్ట కాలంలో మీ నిజాయితీ గల విశ్లేషణ కు 🙏🙏🙏🙏ఈ లనే మీ ప్రయాణం కొనసాగించాలని మనస్పూర్తిగా కొరుకుంటున్నాను 💐💐💐🌹🌹🌹😘😘😘

  • @pkanth7753
    @pkanth7753 2 หลายเดือนก่อน +33

    అన్నా మేరు ఇస్తున్న వార్తలు, అప్‌డేట్‌లు, కౌంటర్లు చాలా బాగున్నాయి...

  • @palamarysujatha2576
    @palamarysujatha2576 2 หลายเดือนก่อน +53

    గుడ్ ఈవినింగ్ రాంనాధ్... సార్
    సార్ మీరొక పని చేయండి... ఒక్క సారి సీబీన్ ప్రజాధనాన్ని ఎలా ఎంత ఎప్పుడూ... దుర్వినియోగం చేశారో.. ఎంత మింగారో.... ఎంత దోచి పెట్టారో.. ఎంత దోచుకొన్నారో.... అన్నీ ఒక డాక్యుమెంటరీ చేసి.. ఈ దురాశ పరులైన ప్రజల కళ్ళ కు కట్టినట్టు.. చూపించండి....కావాల్సినవన్నీ చేసేస్తు.... మళ్లీ ఎదుటి వాళ్ళ పై బురద ఎలా చల్లుతారో... చల్లి ఎంత ఆనందాన్ని పొందుతారో... ఇలాంటి వాస్తవాలు ప్రజల్లోకి మరింతగా తీసుకొని వెళ్ళండి సార్....

    • @JagguReddy-de5wc
      @JagguReddy-de5wc 2 หลายเดือนก่อน

      alaa ge mana paytm ki and i-pac ella money paid from govement money, ani cheppandi

  • @AmaranathaReddy-mt6kz
    @AmaranathaReddy-mt6kz 2 หลายเดือนก่อน +52

    ఎలక్షన్ అయిన తరువాత మీ ఇమేజ్ చాలా పెరుగుతు ఉంది రామనాథ్ గారు కారణం ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు చెబుతున్నారు కాబట్టి

  • @PvtgoudRoyal
    @PvtgoudRoyal 2 หลายเดือนก่อน +185

    సాక్షి నిజాలను ప్రజలలోకి తీసుకెళ్లడం లో ఫెయిల్ అయ్యింది

    • @sankarnalla2970
      @sankarnalla2970 2 หลายเดือนก่อน

      అవును వివేకం బాబాయ్ ని గొడ్డలి తో నరికి చంపి గుండె పోటు అని ప్రచారం చెయ్యడం లో సాక్షి విఫలం అయ్యింది 😀

    • @pana2521
      @pana2521 2 หลายเดือนก่อน +2

      Yes 💯

    • @nithya.b7048
      @nithya.b7048 2 หลายเดือนก่อน +5

      సాక్షినీ ycp నాయకులూ కార్యకర్తలు అభిమానులు ఎవరూ చూడరు అంత వేస్ట్ ఛానల్ ntv,tv9 years బాగా సపోర్ట్ చేశాయి ycp గవర్నమెంట్ కి కానీ వాళ్లకు కనీసం ఏమైనా పనులు చేస్తే కదా ఎప్పుడూ సపోర్ట్ చేసేది yellow మీడియా ఉంది chibn అంటే ఇష్టమున్నా లేకపోయినా వాళ్ళకి కావలసినవి అతను ఇస్తాడు వీళ్లు ఏమైనా చేస్తారు జగన్ తెలుసుకోవాలి రాజకీయాలలో మీడియా కూడా అవసరము అని

    • @Itsmyviee
      @Itsmyviee 2 หลายเดือนก่อน +3

      Yes sakshi lanti channels TDP ki nearly oka 8 above undochu chaala unnayi new channels kuda vastunnayi.

    • @Itsmyviee
      @Itsmyviee 2 หลายเดือนก่อน +2

      ​@@nithya.b7048bro meeru cheppina channels YCP ki support cheyaledu vallu neutral ga unnaru ala ani opposition ni negative cheyaledu but TDP ki unna Anni yellow media channels Ruling party Govt ni n CM ni negative chestayi personal ga abuse chestayi vaati gurinchi debates chestayi inni channels lo negative chupistey public ki kuda repeated ga chusi adey nijam anukuntaru anukunnaru.
      Yellow media channels jagan ni daarunm ayina negative cheyadam ye work ga channels unnayi ah negative voting final ga kutami parties ki advantage cheyadanki strategy adi apply chesaru

  • @goodfriends9962
    @goodfriends9962 2 หลายเดือนก่อน +37

    గ్రేట్ కౌంటర్ 🎉🎉

  • @nagarajpulimi2092
    @nagarajpulimi2092 2 หลายเดือนก่อน +45

    బాగా చెప్పారు అన్న

  • @vontimittaviswanadhareddy3008
    @vontimittaviswanadhareddy3008 2 หลายเดือนก่อน +18

    చాలా మంచి విశ్లేషణ సార్

  • @amarnathreddy8896
    @amarnathreddy8896 2 หลายเดือนก่อน +130

    TDP EVM rip

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 2 หลายเดือนก่อน +65

    పచ్చ గ్రూపు కు ఇవన్నీ పట్టవు. బురద చల్లడమే వారికి కావలసింది

  • @raghava8442
    @raghava8442 2 หลายเดือนก่อน +87

    Park హయత్ హోటల్లో కూడా ఉన్నాడు కొన్ని రోజులు

    • @SURYAPRAKASARAOJAYANTHI
      @SURYAPRAKASARAOJAYANTHI 2 หลายเดือนก่อน +7

      Yes, by paying lakhs of rent. No CBI enquiry, no court respond against CBN disproportionate assets. Midi and Amit shah are not feel shy though they personally brutally attacked NY CBN, Balu, Nardi reddy etc.,

    • @JagguReddy-de5wc
      @JagguReddy-de5wc 2 หลายเดือนก่อน

      tadepalli palace kudaa dobbudu

  • @Slnsln7983
    @Slnsln7983 2 หลายเดือนก่อน +19

    నిజంగా మీరు గ్రేట్ సార్ సాక్షిలో కూడా ఇంత క్లియర్ గా విడమర్చి చెప్పే న్యూస్ రీడర్స్ లేరు🎉🎉🎉

    • @kanumallahanumantharao6487
      @kanumallahanumantharao6487 2 หลายเดือนก่อน

      సాక్షి రిపోర్టర్లు లోకల్ దొంగలు. కనీసం తప్పు చూపించి వ్రాయటం లేదు.

  • @chandrasekhar1785
    @chandrasekhar1785 2 หลายเดือนก่อน +94

    TDP వాళ్ళు గ్లోబెల్స్ ప్రచారాలు బాగా ఫాస్ట్ గా చేస్తారు, వైసిపి కౌంటర్ ఎటాక్ చేయకపోతే కష్టం

    • @JagguReddy-de5wc
      @JagguReddy-de5wc 2 หลายเดือนก่อน

      paytm ki dabbulu levu

    • @vdmrao7202
      @vdmrao7202 2 หลายเดือนก่อน

      గ్లోబల్ కాదు గోబెల్స్....

    • @papulugarinageswarreddy9453
      @papulugarinageswarreddy9453 27 วันที่ผ่านมา

      ​@JagguReddatm kuvndara niyammay-de5wc

  • @vijayakumarreddy8828
    @vijayakumarreddy8828 2 หลายเดือนก่อน +177

    సీబీన్ హైదరాబాద్ లో స్టార్ హోటల్ గదులు కోసం 30 కోట్లు ఖర్చు పెట్టింది దానిని ఎవరు అడగకూడదు

    • @designermunikumar
      @designermunikumar 2 หลายเดือนก่อน +2

      13 కోట్లు పెట్టి రెడీ చేపించి ఆల్రెడీ మంచిగా ఉన్నదాన్ని ఏమి 2017లో నుంచి దెంగేది అని చెప్తే నేను కూడా వచ్చి కూడా

    • @reddy2sarayu
      @reddy2sarayu 2 หลายเดือนก่อน +7

      Vote ki not casulo.... peekonni AP ki paripoyadu

    • @thumukuntarajeswaar6410
      @thumukuntarajeswaar6410 2 หลายเดือนก่อน +5

      రామ నాతమ్ గారు చంబా చేసినంత దిగజారుడు రాజ కీయం దెశం లో ఎవరూ చేయలేరు యిప్పుడు దీనికి తోడు మొడీ

    • @nagalaxmi3547
      @nagalaxmi3547 2 หลายเดือนก่อน +1

      Chandrababu. Ante. Ne. Pachi. Abadala. Ku. Maaru. Peyru. Vaadu. Noru. Vippiye. Antta. Abadam. Alaantti .durmargudu. Mana. Andra. Lo. Undattam. Ma. Na. Duradhustam. Sir

  • @HariKrishna-nn5br
    @HariKrishna-nn5br 2 หลายเดือนก่อน +41

    Ramnath garu chala explain chesaru.

  • @nithya.b7048
    @nithya.b7048 2 หลายเดือนก่อน +172

    అయ్యో మన గోడు వినేదెవడు రామ్ నాథ్ గారు 😢😢😢

    • @pana2521
      @pana2521 2 หลายเดือนก่อน +4

      Avunu 😢

    • @Shockwavee3402
      @Shockwavee3402 2 หลายเดือนก่อน +5

      Patcha channels em chedam bro 😢

    • @reddy2sarayu
      @reddy2sarayu 2 หลายเดือนก่อน +1

      Pacha media fan garu... time vastundi

    • @Veera9999
      @Veera9999 2 หลายเดือนก่อน +1

      ​@@reddy2sarayu😂😂😂😂.

  • @ramdaspadinyakara9348
    @ramdaspadinyakara9348 2 หลายเดือนก่อน +12

    రాంనాథ్ గారు మీరు ఇలాగే వాస్తవాలను దైర్యము గా తెలియజేయండి.

  • @user-il2ge7lp3d
    @user-il2ge7lp3d 2 หลายเดือนก่อน +47

    Vaallanthay Bro...

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 2 หลายเดือนก่อน +20

    సార్ వినడానికి చూడటానికి అసహ్యం కలుగుతుంది ఈ పచ్చ గాలి బ్యాచ్ అరాచక వాదులు ను చూస్తుంటే.

  • @arunajyothi7174
    @arunajyothi7174 2 หลายเดือนก่อน +30

    టిడిపి వాళ్ళు ఏమి చేసినా తప్పులేదు.

  • @vijayakumarreddy8828
    @vijayakumarreddy8828 2 หลายเดือนก่อน +99

    అచ్చేంనాయుడు అనిత మినిస్టర్ ల లేక పార్టీ కార్యకర్తలు అర్థం కాలేదు

    • @Rudranetrajaisriram
      @Rudranetrajaisriram 2 หลายเดือนก่อน

      సజ్జల గాడు ప్రభుత్వ సలహాదారా పార్టీ కార్యకర్త? వాడు కార్యకర్త ఐతే వాడు ప్రభుత్వ జీతం ఎందుకు తీసుకున్నాడు? సరే సలహాదారే ఐతే మీడియలోకి వచ్చి పార్టీ కార్యక్రమలగురించి ఎందుకు వాగాడు?

    • @Veera9999
      @Veera9999 2 หลายเดือนก่อน +3

      Vaallu labour's, theesukuvachhi ministers ni cheysadu .

    • @Rudranetrajaisriram
      @Rudranetrajaisriram 2 หลายเดือนก่อน

      @@Veera9999 అవును జగన్ గాడు ఐతే లారీ క్లిన్నర్ ని, గుడ్లు అమ్ముకునేవాడిని, సభా స్పీకర్ అని కూడా మర్చిపోయి పడుకునే వాడిని, నోట్ల చాక్లెట్ పెట్టుకుని మాట్లాడే బొచ్చా ని, ఇలాగ సొమెని లుచ్చాలని చేసాడు కదా

  • @educationalvideos874
    @educationalvideos874 2 หลายเดือนก่อน +36

    U r correct Sir

  • @sunkaraluxmi
    @sunkaraluxmi 2 หลายเดือนก่อน +56

    jaYamu jayamu chandranba

  • @subbareddyvaddi9800
    @subbareddyvaddi9800 2 หลายเดือนก่อน +2

    రామనాథం గారు చాలా బాగా వివరించారు మరియు విశ్లేషించారు 👌👏👏👍👍

  • @pvenkatesh1321
    @pvenkatesh1321 2 หลายเดือนก่อน +40

    వాళ్ళు చేస్తే శృంగారం
    వీళ్ళు చేస్తే వ్యభిచారం

    • @munukutlasudhakararao9659
      @munukutlasudhakararao9659 2 หลายเดือนก่อน

      అంతేగా ........ అంతేగా

    • @JagguReddy-de5wc
      @JagguReddy-de5wc 2 หลายเดือนก่อน

      mana viluva,, loot furniture .. loot palace.. loot ruchikonda

  • @nageswararaokonduru3919
    @nageswararaokonduru3919 2 หลายเดือนก่อน +2

    సార్, పాత విషయాలన్నీ బాగా తెలియ చెప్పారు.మీకు ధన్యవాదాలు

  • @vivian6849
    @vivian6849 2 หลายเดือนก่อน +8

    Super explanation 100% true

  • @hari8266
    @hari8266 2 หลายเดือนก่อน +6

    ఇలాంటి రాజకీయాలు కోసమా ప్రజలు ఇంత మెజారిటి ఇచ్చింది😢

  • @guravareddy2133
    @guravareddy2133 2 หลายเดือนก่อน +31

    Kaksha, రాజకీయలు మంచిది kadu, దానికి ఎప్పుడు ఎవడు బలి అవుతాడో తెలుచుకోలేరు తెలియదు కూడ

  • @goodfriends9962
    @goodfriends9962 2 หลายเดือนก่อน +28

    జీతం ఎంత తీసుకున్నాడు జగన్ అన్న , మంచిగా మారిన, మంచిని చేసినా ఈ సాతానుగాళ్ళు 😢చెడుగా చేస్తున్నారు

  • @balakrishna9705
    @balakrishna9705 2 หลายเดือนก่อน +22

    ఆంధ్ర మరో మణిపూర్ బీహార్ 😢420 కూటమి గమల అతి త్వరలో😂😂😂

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 2 หลายเดือนก่อน +18

    Wonderful speech

  • @janasenapk2317
    @janasenapk2317 2 หลายเดือนก่อน +120

    జయము జయము చంద్రన్న,పాట స్టార్ట్ కులపత్రికలూ గ్రాఫిక్స్ రెఢీచేసారా

    • @Vsagbsshjvdsedx
      @Vsagbsshjvdsedx 2 หลายเดือนก่อน +3

      😂😂😂

    • @tejateja935
      @tejateja935 2 หลายเดือนก่อน

      mee jagan reddy antha graphics green mat use cheyaledhu

    • @gopalreddyilluri2660
      @gopalreddyilluri2660 2 หลายเดือนก่อน

      Note for vote case poinatlena!

    • @JagguReddy-de5wc
      @JagguReddy-de5wc 2 หลายเดือนก่อน

      mana buddy batch and bulugu batch ki paytm and i-pac ki money ledu

  • @user-ib6mu5im3f
    @user-ib6mu5im3f 2 หลายเดือนก่อน +23

    లవ్ యు అన్న

  • @venkyvijey716
    @venkyvijey716 2 หลายเดือนก่อน +6

    Good bro చాలా బాగా వివరించారు supar

  • @sreenivasreddy6827
    @sreenivasreddy6827 2 หลายเดือนก่อน +80

    సాక్షి పేపర్, ఛానెల్ ఎప్పుడు సిగ్గు
    తెచుకుంటాయో
    రాంనాథ్ గ్రేట్ sir

    • @EVM...Taalukaa
      @EVM...Taalukaa 2 หลายเดือนก่อน +3

      Eenadu Jyothi ki vundi aa sir

    • @sreenivasreddy6827
      @sreenivasreddy6827 2 หลายเดือนก่อน

      ​@@EVM...Taalukaa Iam talking about news presentation bro.. Sakshi is worst...

    • @EVM...Taalukaa
      @EVM...Taalukaa 2 หลายเดือนก่อน

      @@sreenivasreddy6827 that's true sakshi lo TDP loyalists vunnaruv

  • @pjr6560
    @pjr6560 2 หลายเดือนก่อน +23

    బొల్లిగారు ప్రజాధనం వృధా ఖర్చులు పెట్టినట్టు ఏ ముఖ్యమంత్రి పెట్టలేదు వాడు చేస్తే లోక కళ్యాణం కోసం వేరే వాళ్ళు చేస్తే దుర్వినేయోగం బాబు గారు ఏమి చేసిన వికటించి నీకె తగులుతుంది బాబు.

  • @PSREDDY4601
    @PSREDDY4601 2 หลายเดือนก่อน +44

    పోయేకాలం దాపురిస్తుంది టీడీపీ కీ

  • @ramakrishnareddy8751
    @ramakrishnareddy8751 2 หลายเดือนก่อน +6

    Thank you Ramnath for your support

  • @reddyym678
    @reddyym678 2 หลายเดือนก่อน +5

    Very good n fitting analysis.

  • @user-tr5jw7zd6j
    @user-tr5jw7zd6j 2 หลายเดือนก่อน +6

    Good information thankyou

  • @seelamreddy233
    @seelamreddy233 2 หลายเดือนก่อน +5

    Excellent explanation sir..!!🙏🙏🙏

  • @AjayKumar-hs6yn
    @AjayKumar-hs6yn 2 หลายเดือนก่อน +4

    Excellent analysis Sir 👏

  • @vijayakumarreddy8828
    @vijayakumarreddy8828 2 หลายเดือนก่อน +17

    మేము చేస్తే సంసారం మీరు చేస్తే వ్యభిచారం

  • @bnathaniel1660
    @bnathaniel1660 2 หลายเดือนก่อน +223

    బాబు గారు అస్తమించే సూర్యుడు లాంటివాడు కావలసినంత పగ కసితో జగన్మోహన్ రెడ్డి గారిని తయారు చేస్తున్నాడు దీనికి బలై పోయేది మా లోకం పప్పు గాడే

    • @anilkumargunda1820
      @anilkumargunda1820 2 หลายเดือนก่อน +16

      Yes

    • @goodfriends9962
      @goodfriends9962 2 หลายเดือนก่อน +19

      అవును 😂😂😂 శాఖాహార పులిని నాన్ వెజిటేరియన్ గా మారుస్తున్నారు 😂, ప్రేమ హృదయాన్ని పగతో నింపుతున్నారు

    • @yammanikrishnaiah3346
      @yammanikrishnaiah3346 2 หลายเดือนก่อน

      ​@@goodfriends9962😂😂😂😅😅😅

    • @suneethat4323
      @suneethat4323 2 หลายเดือนก่อน +2

      Yas👌

    • @srenivasas4800
      @srenivasas4800 2 หลายเดือนก่อน

      లోకేష్ పిరికోడు వాడు మాటలే తప్ప..పనికిమాలిన సంతానం

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 2 หลายเดือนก่อน +50

    That is yellow media..

  • @safiyasiddiq-ip7dj
    @safiyasiddiq-ip7dj 2 หลายเดือนก่อน +83

    Donga booligaadu 👿

  • @sarathsarvepalli7488
    @sarathsarvepalli7488 2 หลายเดือนก่อน +5

    Brother your analysis on any issue is perfect. Thanks for the true information

  • @sankarkumar2788
    @sankarkumar2788 2 หลายเดือนก่อน +31

    జగన్ చేసిన CM ఖర్చు
    బాబు CM గా చేసిన ఖర్చులో 10వ వంతు కూడ వుండదు

    • @durgavijaya3387
      @durgavijaya3387 2 หลายเดือนก่อน +1

      Bolligadiki e lekkalu pampali seriously😂😂😂😂

  • @mlathamunni1908
    @mlathamunni1908 2 หลายเดือนก่อน +31

    Sakshi kannaa miru better

  • @ravikanth2058
    @ravikanth2058 2 หลายเดือนก่อน +5

    Very well articulated.

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 2 หลายเดือนก่อน +15

    వినాశ కాలే విపరీత బుద్ధి

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn 2 หลายเดือนก่อน +6

    Sir, Well said 🎉🎉🎉

  • @vasimallakarunakumar3831
    @vasimallakarunakumar3831 2 หลายเดือนก่อน +19

    బుద్ధి లేని ఆరోపణలు.

  • @user-fx1cl3jd9p
    @user-fx1cl3jd9p 2 หลายเดือนก่อน +64

    Jagan anna great CM.

  • @prasadn1601
    @prasadn1601 2 หลายเดือนก่อน +26

    వాళ్ళ పార్టీ వాళ్ళకే ఫర్నిచర్ దొంగిలించే అలవాటుంది సార్ 🤣🤣🤣🤣🤣

    • @JagguReddy-de5wc
      @JagguReddy-de5wc 2 หลายเดือนก่อน

      shame to anna, why looted furniture also..
      tadepalle also looted.. now ruchikonda.. amma donga,,

    • @prasadn1601
      @prasadn1601 2 หลายเดือนก่อน

      @@JagguReddy-de5wc పడిపోయిన వాడి మీద రాళ్లు వేయడం గొప్ప కాదు,వాళ్ళు ఆల్రెడీ లెటర్ పెట్టారట పేమెంట్ అయినా, ఫర్నిచర్ అయినా చెప్పమని, అది ప్రాసెస్ లో వుంది అట సీబీన్ గారు పదవిలోకి వచ్చి వారం కాలేదు కదా అడిగిన 4నెలలవరకు దాని ఊసే లేదు కొంత మందికి రెడ్డి గారు, కొత్త ఫర్నిచర్ కొనుక్కోగల స్తొమత ఆయనకీ ఉందని అనుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏

    • @JagguReddy-de5wc
      @JagguReddy-de5wc 2 หลายเดือนก่อน

      @@prasadn1601 , samething he did
      ముందుగా ఫర్నీచర్ ఇవ్వండి plz,

  • @radhakrishnareddy.d348
    @radhakrishnareddy.d348 2 หลายเดือนก่อน +6

    నారా చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం

  • @ravindrababumunnelli1828
    @ravindrababumunnelli1828 2 หลายเดือนก่อน +16

    సార్ నిజాలు మాట్లాడితే మిమ్మల్ని కూడా శత్రువుగా పరిగణించి మీపై కేసులు పెట్టగలరు జాగ్రత్త సార్

  • @subbudevarala3776
    @subbudevarala3776 2 หลายเดือนก่อน +14

    super explained

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 2 หลายเดือนก่อน +8

    బాబోరి బాగోతం జనానికి తెలసినా, ఉచితాలకు అలవాటు పడ్డ జనం తప్పులే. ఈసారి ఎవరికయితే ఉచితాలు కావాలో వారికీ ఓటుహక్కు లేకుండా రాజ్యాంగ సవరణ చేస్తే రాజకీయ నాయకుల లెక్క తేలుతుంది.

  • @naharnahar3332
    @naharnahar3332 2 หลายเดือนก่อน +3

    మన బాబు గారు ఒకప్పుడు బసులో కూడా స్థావరం ఉంటూ కోట్లు ఖర్చుపెట్టారు స్నాక్స్ కు వాటర్ కు ఎక్కువ ఖర్చు చేశారు

  • @DrRameshReddy
    @DrRameshReddy 2 หลายเดือนก่อน +13

    Ayna CBN మారతాడు అని ఎలా నమ్మరా ఆంధ్ర ఔట్ డేటెడ్ ఎంప్లాయ్స్

  • @shekharphysics1164
    @shekharphysics1164 2 หลายเดือนก่อน +9

    అధికారులకు ఇచ్చిన లెటర్ బయట పెడితే సమస్య కి పరిష్కారం ఐపోతుంది కదా

    • @munukutlasudhakararao9659
      @munukutlasudhakararao9659 2 หลายเดือนก่อน +1

      యిది వైసిపి కి చేతకావడంలేదు

  • @josephemmanuelkarre2334
    @josephemmanuelkarre2334 2 หลายเดือนก่อน +6

    Correct 💯💯

  • @mlathamunni1908
    @mlathamunni1908 2 หลายเดือนก่อน +11

    Goodsir

  • @nowpadamadhav7206
    @nowpadamadhav7206 2 หลายเดือนก่อน +19

    వదిలేయండి....

  • @srinivasvutla7322
    @srinivasvutla7322 2 หลายเดือนก่อน +3

    టిడిపి వారు చేస్తేనే సంసారం.. ఇంకా ఎవరు చేసినా అది వ్య.. రం. పచ్చ మీడియా వార్తలు అంతే

  • @Krishna-AP
    @Krishna-AP 2 หลายเดือนก่อน +66

    Countdown 1718days to TDP government 12th June to February 2029.

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 2 หลายเดือนก่อน +10

    ఆ ఇల్లు కట్టించి ఇచ్చింది ఘట్టమనేని శేషగిరిరావు గారు అని అంటున్నరు గా

  • @balasubramanyamkalavalapal3694
    @balasubramanyamkalavalapal3694 2 หลายเดือนก่อน +6

    కోడెల శివప్రసాదరావు గారు అసెంబ్లీ స్పీకర్ పదవి పోయాక ప్రభుత్వానికి చెందిన ఫర్నిచర్ అంతా కూడా ఇంటికి తీసుకుని వెళ్లారు

  • @chandhrasekhar3865
    @chandhrasekhar3865 2 หลายเดือนก่อน +3

    పార్క్ హయత్ ఖర్చు మర్చిపోయారు రామ్నాథ్ గారు

  • @padmatelikepalli6152
    @padmatelikepalli6152 2 หลายเดือนก่อน +4

    కొన్నే చెప్పారు.... పార్క్ హయత్ లో సకుటుంబ సమేతంగా రెండు సూట్ లు, మనవాళ్ళు బ్రీఫ్ డ్ మీ అంటూ విజయవాడ వచ్చేశాక అనేక మంది ఉద్యోగులు, కార్యాలయాలకు నోవోటెల్ నుంచి కింది స్థాయి హోటళ్ళ లో బస, వివిధ కార్యాలయాలకు అద్దె భవనాలు వేల కోట్లు ఖర్చు? ఇదంతా రాష్ట్ర ఖజానాకు అదనపు భారం.. పదేళ్ల పాటు హైదరాబాద్ లో హక్కు వదిలేశారు.. దీని వల్ల రాష్ట్రానికి ఎన్ని వేల కోట్లు నష్టం...

  • @jaiandhra7437
    @jaiandhra7437 2 หลายเดือนก่อน +89

    నాధం ... ఆక్రమించుకోటం ... లాక్కొటం .. ఆ ఫ్యామిలీ చరిత్ర.

    • @reddyreddy4670
      @reddyreddy4670 2 หลายเดือนก่อน +6

      Ne family lo evvarini lakunaru em akraminchukunaru

    • @RameshBob
      @RameshBob 2 หลายเดือนก่อน +5

      Just like previous cm spent hundreds of crores in lake view guest house, s block secretariat, L block secretariat, three camp offices in Vizag Thirupathy and Hyderabad, park Hyatt one full floor rent for 5 years, additional security arrangements in all the above said areas,private jet flights for all foreign tours beating prime minister in number of trips every thing costed only pennies for government there should be manners to speak like this in the category of cabinet minister

    • @nageswararaonamburi774
      @nageswararaonamburi774 2 หลายเดือนก่อน

      👌💐​@@RameshBob

    • @tammavenkatavaralakshmi746
      @tammavenkatavaralakshmi746 2 หลายเดือนก่อน

      Chambaa gàadu Anukunnavaa musti munda kodaka 3:13

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 2 หลายเดือนก่อน +15

    హోటల్ సూట్ కి రెంట్స్ కూడా పే చేశారు

  • @Ak-vn3vs
    @Ak-vn3vs 2 หลายเดือนก่อน +51

    అంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారులే.

    • @GBR23096
      @GBR23096 2 หลายเดือนก่อน +4

      Gamaninchi...am pikutaru sir...jaragalisindi jaripoindi ga

    • @vijayagaddam5418
      @vijayagaddam5418 2 หลายเดือนก่อน

      Bolligadu

  • @Ashok_2345
    @Ashok_2345 2 หลายเดือนก่อน +4

    అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ ఫర్నిచర్ ని ఎలా కొట్టేశాడో క్లియర్ గా చూపించారు గా

  • @amarnathreddy8896
    @amarnathreddy8896 2 หลายเดือนก่อน +17

    Jai jagan anna🙏🙏🙏👋👋👋👌

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 2 หลายเดือนก่อน +6

    CBN. కి తన కిందున్న పెద్ద నలుపు మచ్చలను చూసుకోకుండా మాట్లాడటం అతనికున్న పెద్ద రోగం.!?

  • @veerayadav1968
    @veerayadav1968 2 หลายเดือนก่อน +3

    Ramnath garu good analysis sir...

  • @icsemadeeasy2.06
    @icsemadeeasy2.06 2 หลายเดือนก่อน +28

    సర్,
    కోడెల శివప్రసాద్ గారి గురించి కూడా మీరు చెప్పాలి.
    వ్యవస్థను మార్చడానికి సలహాలు ఇవ్వండి.
    ఎవరు ఎక్కువ గడ్డి తింటారో చెప్పాల్సిన పని లేదు.

    • @prithvinathreddyg8393
      @prithvinathreddyg8393 2 หลายเดือนก่อน +1

      Kodela garu 4 months ayina govt notice ki etu banti reply ivvaledu, kani jagan office vallu tesukellamani ventane reply icharu

  • @LakshminarayanaMala
    @LakshminarayanaMala 2 หลายเดือนก่อน +3

    బాబు గారు ఖర్చుపెట్టిన డబ్బు మొత్తం ముందు చెల్లించమని ప్రజలు కూడా అడుగుతున్నారు

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 2 หลายเดือนก่อน +20

    Ap prajalu VP lu emi chesthaamu..mosapovadamu vaari alavaatu.

  • @mariadastammisetti9
    @mariadastammisetti9 2 หลายเดือนก่อน

    Excellent analysis Ramnath garu 👍👍👍

  • @Pradeep_reddy16
    @Pradeep_reddy16 2 หลายเดือนก่อน +28

    నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తుంటే చల్లు చీప్ అనిపిస్తుంది రా నాయనా. మీ రాష్ట్రం పర్వు పోతుంది రా బాబు. తెలుగు రాష్ట్రం ఎలా అని నేషనల్ లో చెప్తాము రా బాబు. ప్లీజ్ రా, ఏం గవర్నమెంట్ రా ఇది చీ.

    • @ravikishorekoppishetti2189
      @ravikishorekoppishetti2189 2 หลายเดือนก่อน +1

      Andhra vallam Ani cheppukovadaniki siggu vestunde Telangana lo vuntunnam

  • @Vsagbsshjvdsedx
    @Vsagbsshjvdsedx 2 หลายเดือนก่อน +15

    మీరు బెటర్ than సాక్షి

  • @madhureddy3945
    @madhureddy3945 2 หลายเดือนก่อน

    Thank you mr. Ramnath garu.

  • @honesttaxpayer4326
    @honesttaxpayer4326 2 หลายเดือนก่อน +4

    ఇలాంటివి ప్రతి ప్రభుత్వం లో జరిగేవే అయితే వాటిని ప్రభుత్వాలు మారిన తర్వాత పెద్దగా పట్టించుకోరు కానీ కోడెల విషయం లో పెద్ద ఇష్యూ చేసింది ycp నే ఇప్పుడు టిడిపి ఇలా చేయక పోతే రేపు చంద్ర బాబు పెట్టె ప్రతి చిన్న ఖర్చు ని blue మీడియా పెద్ద ఇష్యూ చేస్తుంది అలా చేయకుండా ycp ని ముందే self defence ని నెట్టే వ్యూహం ఇది

  • @jayachandrareddy2235
    @jayachandrareddy2235 2 หลายเดือนก่อน +14

    He was caretaker chief minister upto 12th.Why this in such short time of 3 days

  • @bujjibabu7620
    @bujjibabu7620 2 หลายเดือนก่อน +1

    Sir superb explanation

  • @lathadavid399
    @lathadavid399 2 หลายเดือนก่อน +2

    Super sir correct ga chepuuinaru 👏👏👏👏👏

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao4549 2 หลายเดือนก่อน +16

    Sir
    Ap lo inka konni chanels ravali, district okati

  • @somsek
    @somsek 2 หลายเดือนก่อน +9

    ఎప్పుడైనా సచివాలయం కి వచ్చారా...

  • @SUDHARANIKolli-oq7pr
    @SUDHARANIKolli-oq7pr 2 หลายเดือนก่อน +21

    Vallu yeppudu back chusukoru
    Jagan anna back chustaru
    Siggu cheytu

  • @narsimhalu
    @narsimhalu 2 หลายเดือนก่อน +17

    Jagan mentality antha cheap kadu

  • @justhuman3782
    @justhuman3782 2 หลายเดือนก่อน +16

    We are allways with jagan