TDP MLA KSN Raju sensational comments on public schemes || AP PRIDE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • TDP MLA KSN Raju sensational comments on public schemes . AP PRIDE

ความคิดเห็น • 235

  • @sriram-mp7cv
    @sriram-mp7cv 22 วันที่ผ่านมา +187

    నిజాయితీగా గెలిస్తే 🤔నిజాయితీగా పధకాలు అమలుకు ప్రయత్నిస్తారు 👍EVM ల టాంపరింగ్, మోసపు హామీల ద్వారా గెలిచిన వాళ్ళనుండి 🤔ఇతకంటే ఎక్కువ ఆశించలేము, రాంనాధ్ గారూ!!!

    • @venkateswarreddy-t4y
      @venkateswarreddy-t4y 21 วันที่ผ่านมา +2

      This is actually true.

    • @sujathapolamuri1848
      @sujathapolamuri1848 21 วันที่ผ่านมา +1

      Ne salari vastundiani me avida vantacheyatleda😅😅😅

  • @catalyst1983
    @catalyst1983 22 วันที่ผ่านมา +169

    మోసపోయే వాడు ఉన్నంత కాలం మోసం చేయడం తప్పు కాదు.
    - చంద్రబాబు

    • @suneethat4323
      @suneethat4323 22 วันที่ผ่านมา +9

      Yas

    • @bulbul6011
      @bulbul6011 22 วันที่ผ่านมา

      s. You can perform
      voltage drop analysis at other stages in the design flow, such as after detail routing.
      When chip finishing is complete, use RedHawk Fusion or RedHawk-SC to perform PG
      electromigration analysis to check for current density violations.

    • @bulbul6011
      @bulbul6011 22 วันที่ผ่านมา

      Signoff analysis features not included in the following list can only be run with the
      RedHawk standalone tool.
      • Dynamic analysis with custom macro models
      • Dynamic analysis with package models
      • Analysis with RTL-level VCD files

    • @bulbul6011
      @bulbul6011 22 วันที่ผ่านมา

      RedHawk Fusion does not support RedHawk signoff analysis capabilities, such as signal
      electromigration or inrush current analyses. If you have the RedHawk signoff licenses,
      you can enable the following RedHawk signoff analysis features in the IC Compiler
      II environment by using the rail.allow_redhawk_license_checkout application
      option

    • @bulbul6011
      @bulbul6011 22 วันที่ผ่านมา

      3. Run the analyze_rail command with the -extra_gsr_option_file or
      -redhawk_script_file option to perform the analyses defined in the GSR or
      RedHawk script file

  • @venkatraoaviti8418
    @venkatraoaviti8418 22 วันที่ผ่านมา +117

    చేసుకొన్నా వారికీ చేసుకున్నంత. అనుభవించండి. తప్పు లేదు.జనాలకు మంచి ఎప్పుడు చేదు గానే ఉంటుంది.

  • @korrakutinarayan1949
    @korrakutinarayan1949 22 วันที่ผ่านมา +98

    ప్రజల ఓట్లుతో గెలవలేదని వాళ్ళకి తెలుసు. ఈ విధానంతో భవిష్యత్ లొ ఎలా గెలవలో కూడా తెలుసు.

  • @MsRavi1976
    @MsRavi1976 22 วันที่ผ่านมา +68

    మోసం చేసే వాడిది తప్పుకాదు ,మోసపోయేవాడిది తప్పు

  • @srikanthkichipati7546
    @srikanthkichipati7546 22 วันที่ผ่านมา +62

    సార్ అసలు ఓటర్లకు సిగ్గుండాలి, ఇలాంటి నాయకులకు ఓటేసినందుకు. ఇప్పుడు ప్రజలపరిస్థితి వాళ్ళు చెప్పిందానికి గంగిరేద్దులతలూపడమే.

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 22 วันที่ผ่านมา +78

    రాంనాథ్.. చంబా మేనిఫెస్టో కేవలము ఎన్నికల కోసము.. Ap వెర్రిపువ్వు ప్రజలు అర్ధము చేసుకోరూ 🎉🎉🎉

  • @brspeaks1542
    @brspeaks1542 22 วันที่ผ่านมา +82

    కొన్ని మారవు....
    దాంట్లో టీడీపీ ఒకటి 😂

    • @mothukurinageswararao7917
      @mothukurinageswararao7917 22 วันที่ผ่านมา

      కొందరు మారరు వారిలో ఆంధ్రా ఓటర్స్.వారికి గ్రాఫిక్స్ మాజిక్స్ మాత్రమే కావాలి నిజాలు మన జీవనం మారిందా లేదా అవసరం లేదు

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 22 วันที่ผ่านมา +59

    ఎన్నికల హామీ లు చంబా అమలు చెయ్యడు బ్రో.. ఎందుకంటే జగన్ అన్నీ ఇచ్చి ఏమయ్యాడు.? 11 కు పడిపోయాడు.. జనానికి మాయ మాటలు చెబితే చాలు.

  • @buddalavenkatramanareddy7792
    @buddalavenkatramanareddy7792 22 วันที่ผ่านมา +34

    మేము ప్రజలు వేసిన వొట్లతో గెలవలేదు,అందుకే మా హమీలు మా ఇస్టం .

  • @AjayKumar-hs6yn
    @AjayKumar-hs6yn 22 วันที่ผ่านมา +50

    Excellent analysis, Sir 👏

  • @gowthamdora2938
    @gowthamdora2938 22 วันที่ผ่านมา +34

    ఓట్లు వేశారు కదండీ ఇలానే దూల తీరాలి

  • @Muskhin
    @Muskhin 22 วันที่ผ่านมา +28

    జగన్ గారి ప్రభుత్వం లో విద్యా వైద్యం నకు ఒక రూపాయి ఖర్చు లేకుండా జగన్ గారి పథకాలు తో వచ్చే డబ్బులు తో కుటుంబ జీవన ప్రమాణాలు మెరుగు పరచు కొని ఉన్నంత లో హ్యాపీగా ఉండే వారు ఎన్నికల కోడ్ అమలు నుంచి సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితాలు కొలాప్స్ అయిపోయి మళ్లీ వెనక్కి పోతున్నారు కేవలం ప్రభుత్వం మార్పు వల్లే అనేది ప్రజలు గ్రహించి న రోజున చైతన్యం తో ఇలాంటి నాయకుల కు బుద్ధి చెప్పే రోజులు తొందరగా నే వస్తాయి రావాలని ఆశించ డం తప్ప చేసేది ఏమీ లేదు

  • @srinivasareddykarumuri5859
    @srinivasareddykarumuri5859 22 วันที่ผ่านมา +31

    ఉచిత పథకాలు ఇవ్వండి అని ప్రజలు ఎవరు అడగలేదు, ఎంతో అభిమానం తో ప్రజలు ఎన్, డి, ఏ,ప్రభుత్వాన్ని గెలిపించారు గొఱ్ఱెల్లాగా ఆంధ్రా ప్రజలు

  • @achariabk341
    @achariabk341 22 วันที่ผ่านมา +23

    సదరు MLA గారు 2009 నుండి 2019 మద్య కాలంలో చోడవరం నియోజకవర్గంలో ఆయన ఏమి చేసారో చెప్పాలి. కనీసం చోడవరంలో అన్నా క్యాంటీన్ కూడా పెట్టలేదు 😂😂😂😂

  • @teamyogendra8358
    @teamyogendra8358 22 วันที่ผ่านมา +25

    పథకాలు తీసుకున్న వై సి పి అభిమానులు అందరూ వై సీ పీ కి ఓటు వేసారు. పధకాలను తీసుకుని లబ్ది పొందిన ఇతరులు వారి వారి పార్టీలు కు ఓటు వేసారు, కానీ ఇక్కడే మతలబు ఉంది, ఇక్కడ ఒకే ఒక్క పార్టీ ఓట్లు 50% పైన గోల్ మాల్ జరిగింది .

  • @bhaskararao2474
    @bhaskararao2474 22 วันที่ผ่านมา +30

    నిజాయితీ ఉంటే ఆ స్లొగన్స్ తో మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి.

  • @chakubaku
    @chakubaku 22 วันที่ผ่านมา +37

    ఇలాంటివి ఎన్నో చెప్పారు ఎన్నో ప్రూవ్ అయ్యాయి ఆయన వోట్ వేశారు వాళ్ళకే ఇవన్నీ కాదు ఇప్పుడు వాళ్ళు ఇలాంటోళ్ళు అని ప్రూవ్ చేయడం కాదు అది అందరికి తెలుసు దానికన్నా ఎక్కువ మీరు ఇంకా 1920 లో వున్నారు ఇప్పుడు అవి కాదు వాళ్ళ పర్సనాలిటీ , పర్సనల్ లైఫ్ మీద దెబ్బకొట్టాలి అప్పుడే ప్రజలకి ఇంటరెస్ట్ ఉంటుంది నమ్ముతారు ఇవన్నీ జుజుబీ.నిజాయితీ,మాటమీద నిలబడటం, అక్క,అన్న,తమ్ము,అవ్వ,చెల్లెమ్మ,మహిళలు,పేదవాళ్ళు,మధ్యతరగతి వాళ్ళు, ఏంటి సర్ ఇది కంపరం పెడుతుంది.

  • @prasadganta19
    @prasadganta19 22 วันที่ผ่านมา +42

    వొంట ఎందుకు అన్న కేంటీన్ లో తిని హు

  • @user-ps7kt4ik6f
    @user-ps7kt4ik6f 22 วันที่ผ่านมา +21

    వాళ్ల ఇళ్లల్లో భార్య అక్క చెల్లెలు చేయట్లేదు ఏమో ఎలక్షన్ల ముందు ఏ తిన్నాడు

  • @PISINIMURALI
    @PISINIMURALI 22 วันที่ผ่านมา +22

    అసలు,కేఎస్ఎన్,రాజుగాడి,పెళ్లమే,మందు,తాగుతుందేమో వాడిపెళ్లమే,గాలితిరుగుళ్లు,తిరుగుతుందేమో,ఇంతకీ వాడిపెళ్లం,vundha japayipoyindhomari

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 22 วันที่ผ่านมา +14

    ఒక చేతిలో బుడ్డి.. ఒక చేతిలో 5/-అన్నం. సంతోషం తో.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 22 วันที่ผ่านมา +15

    ఆయన ఎక్కడైనా చూశారా బిర్యానీ తింటున్నట్టు.ఆ పథకాలు అనవసరం అయితే మీ పార్టీ వాళ్ళు కూడా అందుకున్నారు కదా

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn 22 วันที่ผ่านมา +6

    Sir, Excellent analysis 👏

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 22 วันที่ผ่านมา +34

    బ్రో.. చంబా మేనిఫెస్టో కు నాది హామీ అన్న ఉప్మా మంత్రి ఎక్కడ,?

    • @gangadharvutukuri2929
      @gangadharvutukuri2929 22 วันที่ผ่านมา +2

      Thappi poyina 30000 mandhi anadha ada pilla lanu vedhiki valla amma nanna laku appa cheppe panili vunnadu SIR

  • @ganeshkotturu9695
    @ganeshkotturu9695 22 วันที่ผ่านมา +14

    TDP గెలవడం వలన నేను full గా happy
    ఓటు వేసినా ప్రతి వాడుకి బాగా దొల తీరాలి అప్పుడు నేను ఇంకా happy గా feel అవుతాను
    KSN రాజు , ధర్మ శ్రీ ఇద్దరు ఒక్కటే ఇద్దరు ఏమి చెయ్యరు కనీసం roads వెయ్యలేరు ఇద్దరు కూడ

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq 22 วันที่ผ่านมา +10

    ప్రజలు ఏమి పీకుతున్నారు, ఇచ్చిన హామీలు అమలు చేయాలని రోడ్లు ఎక్కండి.

  • @vijayakumarreddy8828
    @vijayakumarreddy8828 22 วันที่ผ่านมา +8

    100 మంది కి అన్నం పెట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ లో అందరికి పెట్టినట్లు బిల్డప్స్ ఇస్తున్నారు ఎవడు అడిగినాడు అన్న కాంటీన్ పెట్టమని

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s 22 วันที่ผ่านมา +8

    నిజాయితీగా గెలిచి ఉంటే ఇలా మాట్లాడరు ఈవీఎం వాళ్ళతో గెలిచిన వాళ్ళు ఇలానే ఉంటుంది

  • @rajeshsimhadri8342
    @rajeshsimhadri8342 22 วันที่ผ่านมา +10

    ప్రజలే మోసగాళ్లు, కాబట్టే ఎప్పుడు ఇవ్వడానికి తెలిసికూడా ఛీబిన్ కి ఓటు వేసి, కడుపునిండా అన్నం పెట్టిన జగనన్న చేతికి సున్నం పెట్టారు అంటే ప్రజలే మోసగాళ్లు

  • @prasadvarad1330
    @prasadvarad1330 22 วันที่ผ่านมา +10

    ఖచ్చితంగా పిచ్చి వాళ్ళు ప్రజలే రామ్!

  • @boppudi9993
    @boppudi9993 22 วันที่ผ่านมา +8

    కూటమి ప్రభుత్వంలో ప్రజలకు గూటం తప్పదు 😆🤣

  • @venkateswararaoenni6607
    @venkateswararaoenni6607 22 วันที่ผ่านมา +7

    వాళ్ళింట్లో జరిగేది అందరికీ ఆపాదిస్తున్నాడు

  • @SkbaziVali
    @SkbaziVali 22 วันที่ผ่านมา +11

    ఎలక్షన్ కి ముందు చెప్పి ఉండాల్సింది

  • @ravikumarnalla4120
    @ravikumarnalla4120 22 วันที่ผ่านมา +6

    ఆ యమ్మెల్యే నిజమే మాట్లాడారు.ప్రజలకు మనీ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తూ కూర్చుంటే జరిగేది అదే.Mobile,TV,Fridge, washingmachine కొంటూ బిర్యానీలు తింటూ కాలక్షేపం చేయడం నిజమే మరి.యమ్మెల్యే గారికి యమ్మెల్యే గా ఉంటేనే జీతం వస్తోంది.ఉచితంగా రాదు కదా.

  • @udayarejeti4584
    @udayarejeti4584 22 วันที่ผ่านมา +20

    Valla wife maneysendhe😂😂 sir

  • @guravareddyperam5304
    @guravareddyperam5304 22 วันที่ผ่านมา +11

    జనాలకి సిగ్గు రావాలి

  • @shadowshiva9702
    @shadowshiva9702 22 วันที่ผ่านมา +5

    డబ్బులెందుకు ఇవ్వాలయ్యా???? ఆశ పడి ఓటు వేసిన ఎవ్వడికీ పైసా ఇవ్వకూడదు

  • @sreeramulupvss5976
    @sreeramulupvss5976 22 วันที่ผ่านมา +38

    Chetta nayala ee vishyam elections mundu enduku cheppaledura lutcha ga

    • @badhriallupurivlogs1569
      @badhriallupurivlogs1569 22 วันที่ผ่านมา +12

      మీరు గెలిపించరు కాబట్టి

  • @user-fw4wq8ni4r
    @user-fw4wq8ni4r 22 วันที่ผ่านมา +14

    Yemanali ante- 57 months bharinchali anubhavinchali

  • @greet2chat0027
    @greet2chat0027 22 วันที่ผ่านมา +9

    AP prajalaki Abhadaalu cheppe CBN correct 😅😅😅😅

  • @udayarejeti4584
    @udayarejeti4584 22 วันที่ผ่านมา +12

    KSN raju intention poor people daily ganje annam thenale sir , biryani thenakudadhu weekly once kuda worst fellow

  • @amulyachandu
    @amulyachandu 22 วันที่ผ่านมา +18

    super point

  • @venkatramanayam3046
    @venkatramanayam3046 22 วันที่ผ่านมา +19

    Ee matter public ga janalaki cheppandi

    • @shafimohammad8175
      @shafimohammad8175 22 วันที่ผ่านมา +2

      పబ్లిక్ గానే కదా ఎంఎల్ఏ గారు చెప్పింది,ఏం పీక్కుంటారు,ఎలెక్షన్ లముందు పెన్షన్ ఐదువేలు చేస్తాము,ఐదు నెలల అరియర్స్ ఐదు వేలు ప్రమాణ స్వీకారం చేయగానే పదివేలు ఇస్తాము,చచ్చినట్టు మాకే ఓటు వేస్తారు

  • @suzgaming8804
    @suzgaming8804 22 วันที่ผ่านมา +11

    Nijalu nirbhayanga cheptunnaru Ramnath sir meeru.

  • @shafimohammad8175
    @shafimohammad8175 22 วันที่ผ่านมา +23

    ఎం.ఎల్.ఏ ఎవరో గాని బాగా చెప్పారు.పథకాలన్ని రద్దు చేయండి.కష్టపడి పనిచేసుకొంటారు

  • @MosapoiynaEVMAP
    @MosapoiynaEVMAP 22 วันที่ผ่านมา +8

    Evm government ,adhi kakapothey janananiki sugguledhu , vallanni inka anali

  • @user-em6hh4el9f
    @user-em6hh4el9f 22 วันที่ผ่านมา +4

    మీరందరూ కలిపి తాబేలు కి చిప్ప తీసి బయటకు వదిలేస్తే పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆడవారు పరిస్థితి అంతే మీరు అంత కలిసి అలా తయారు

  • @NALLASURYARAO-cp9lk
    @NALLASURYARAO-cp9lk 22 วันที่ผ่านมา +12

    💯 %

  • @rameshbabumulpuru2818
    @rameshbabumulpuru2818 22 วันที่ผ่านมา +9

    What KSN Raju said is correct. Say it to CBN and see that all schemes are cancelled. CBN is the correct CM for AP people. He cuts the tails of the people effectively.

    • @yaswanthreddy5543
      @yaswanthreddy5543 22 วันที่ผ่านมา +4

      Bro evaru currect ippudu elections pedithe a p prajalu cheputharu appudu bollodu cheppina matalu ki mosapoyyaru

  • @shaikisubualibhasha3041
    @shaikisubualibhasha3041 22 วันที่ผ่านมา +4

    మా బాబు ప్రభుత్వం సూపర్ సార్

  • @ravi96maddala27
    @ravi96maddala27 22 วันที่ผ่านมา +8

    Cbn&co ki kaavalasindi Amaravati realestate poor people kaadu😢

  • @udayarejeti4584
    @udayarejeti4584 22 วันที่ผ่านมา +12

    Jagan 18000 scheme tho cheru vyaparasthulu tiffin bande, vegetables bande, fruits, kuttu machines, grinder ( pende rubbu ammutharu) ex... Many people ke ,mainly ladies ke help ayyendhe

  • @satyanarayanapalagiri4532
    @satyanarayanapalagiri4532 22 วันที่ผ่านมา +4

    Freebies nijam ga band cheyyali Ramnath garu, prajalu kuda chala selfish ayyaru

  • @janardhanareddy5614
    @janardhanareddy5614 22 วันที่ผ่านมา +12

    Leaders Andru sancks antu government sommu tho Baga thinntunnaru

  • @kumaryannakula3556
    @kumaryannakula3556 21 วันที่ผ่านมา +3

    ఏం డబ్బులు ఇచ్చారని ఖర్చు పెట్టడానికి

  • @dhilleeswararaoh6564
    @dhilleeswararaoh6564 22 วันที่ผ่านมา +4

    People should think

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 21 วันที่ผ่านมา

    ఎమ్మెల్యేకు సూపర్ ఛాలెంజ్ ..అభినందనలు సార్... వారికి దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయడం ఉత్తమం..అసంబద్ధ ప్రకటనలు ఇచ్చే ముందు వారి కుటుంబంపై ప్రమాణం చేయనివ్వండి

  • @devinageshmamidisetty6683
    @devinageshmamidisetty6683 22 วันที่ผ่านมา +5

    అసలు మీరు మాకు ఓట్లు వేయలేదు మా evm గేలిపించాయి

  • @sekharkchandra6391
    @sekharkchandra6391 22 วันที่ผ่านมา +3

    only God can save AP PEOPLE

  • @MsVenkatakumar
    @MsVenkatakumar 22 วันที่ผ่านมา +3

    ఇప్పుడు 5 ఇచ్చి తిని సోమరిపోతులు అవుతున్నారు

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t 22 วันที่ผ่านมา +7

    CBN poyinnadu AP baagupaduddi 👍💯

  • @mythby
    @mythby 22 วันที่ผ่านมา +9

    CBN alliance bankruptcy

  • @madhureddy3945
    @madhureddy3945 22 วันที่ผ่านมา +1

    What he said is 100% correct. Increase in the sales of hotels and curry points is the proof.

  • @drakshayinidevarasetti4513
    @drakshayinidevarasetti4513 22 วันที่ผ่านมา +4

    Asalu padakalu yevariki kavalayya? Evanni Mee votes kosam jananni ki galam veyyadanike? Manchi palana kavali madyalo padakala kosam meeru bada padipokandi pride TV.

  • @sreenivasreddychintha294
    @sreenivasreddychintha294 22 วันที่ผ่านมา +3

    Dabbulu ivvadam waste okka senior persons ki tappa. Jai BABU

  • @edaisraeledaisrael4809
    @edaisraeledaisrael4809 21 วันที่ผ่านมา +1

    అత్యాశపరులు, స్వార్థపరులైన ప్రజలు ఉన్నంతకాలం ఇటువంటి నాయకులు వెన్నుపోటు పొడుస్తూనే వుంటారు

  • @anjireddyreddymalle6217
    @anjireddyreddymalle6217 21 วันที่ผ่านมา +1

    నన్ను అడిగితే చంద్రబాబు ను నమ్మి అధికారం ఇవ్వడం ప్రజల తప్పు సరే చంద్రబాబు ను నమ్మి అధికారం ప్రజలు ఇచ్చారో లేదు ఈవియం గోల్ మాల్ తో గెలిచారో

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 21 วันที่ผ่านมา

    మహిళలు,మంచాలు వాల్చుకుని సిద్ధంగా ఉన్నారు సంపద సృష్టించు కోవాలని.

  • @namb5038
    @namb5038 21 วันที่ผ่านมา +1

    Mari election mundu Ela ne anavalisindhi😮

  • @justhuman3782
    @justhuman3782 21 วันที่ผ่านมา +2

    We are allways with ysrcp

  • @EVM...Taalukaa
    @EVM...Taalukaa 22 วันที่ผ่านมา +6

    Evaru kadu andi Jagan erri dash , okka chinna apadam family ki 50000 runa mafi ani cheppinte ee situation vundedi kadu

  • @AnilKumar-gd2eu
    @AnilKumar-gd2eu 22 วันที่ผ่านมา +1

    Meeting cheppina saametha cent percent yellow batch ki correct ga apt avuthadi sir

  • @GKFilters
    @GKFilters 22 วันที่ผ่านมา +1

    Inka Dula teeripovali AP Prajalaki -

  • @namb5038
    @namb5038 21 วันที่ผ่านมา +2

    Eppudu thintaru gaddi andhru 😄 vote vesina valu

  • @user-dy5vl4dk9e
    @user-dy5vl4dk9e 21 วันที่ผ่านมา

    వీళ్లిచ్చే దాంతోనే వాళ్ళ జీవితాలు మొత్తం....

  • @namb5038
    @namb5038 21 วันที่ผ่านมา +2

    Vote vesaka antaraa

  • @muralimohanaraop2168
    @muralimohanaraop2168 21 วันที่ผ่านมา

    అన్నా క్యాంటీన్ లు వచ్చిన తరువాత మహిళలు వంటలు చేయడం మానేశారు.

  • @srikameswari5835
    @srikameswari5835 22 วันที่ผ่านมา +1

    Karnulu Reddy Akka nee Sangathi Enti Akka 😂😂😂😂😂

  • @pattabhimaruri4838
    @pattabhimaruri4838 22 วันที่ผ่านมา +3

    TDP mosaalaku pettindhi Peru.anni abaddhaalu cheppina power Loki vachharu.

  •  21 วันที่ผ่านมา +2

    Rama nathum , mee anna tinna EGG PUFF gurinchi video pettu
    5 years bill 3 crore 63 lakhs antaga

  • @RB-dw7hi
    @RB-dw7hi 21 วันที่ผ่านมา

    Sir correct ga chepparu MLA garu… jagan fees reimbursement money parents account lo veste avi draw chesi fee pay cheyakunda.. bikes konadam dresses konadam biryani tinadam ide chesaru

  • @YSaddle-lf7ps
    @YSaddle-lf7ps 21 วันที่ผ่านมา

    మహిళకు రిజర్వుషన్ చేసావు ఇపుడు అనభవించుఆడవాలను పురుషుల మాట వినూరు దీని ములకరుణం బాబే

  • @rajapolmera3817
    @rajapolmera3817 20 วันที่ผ่านมา +1

    avunu urrandharu anna canteen lo thine chandranna bar lo thonguntunaru. cheppandi ap's ki namestaru .

  • @srikanthhbk4210
    @srikanthhbk4210 22 วันที่ผ่านมา +1

    Prathee vullo Anna canteen pettandi appudu ye intlo kuda vanta chesukoru

  • @nagababu8496
    @nagababu8496 21 วันที่ผ่านมา

    Evm MLA........ never know the value women and their welfare schemes.

  • @govardhanreddy8377
    @govardhanreddy8377 22 วันที่ผ่านมา +2

    Evm mahima

  • @jayalakshmi143lakshmi8
    @jayalakshmi143lakshmi8 22 วันที่ผ่านมา

    Schemes istaru ani cheppega adhikaramloki vachharu. Mosam cheyatam alavatu

  • @avinashpenugonda2955
    @avinashpenugonda2955 22 วันที่ผ่านมา +1

    Vallaki 5 yrs adhikaaram ela ayna kaavali anukunnaru...techukunnaru...so super 6 ledhu bokka ledhu ani lite teeskunnaru...janalu la ni EVM lu mosam chesayo lekha vallaki valle mosam cheskunnaro devudu ke teliyaali

  • @balabhadrasudhakararao9899
    @balabhadrasudhakararao9899 22 วันที่ผ่านมา

    Vari constituency lo door to door velli cheppamanandi

  • @user-hr3qg2zc5s
    @user-hr3qg2zc5s 22 วันที่ผ่านมา

    50%correct le bro

  • @srikameswari5835
    @srikameswari5835 22 วันที่ผ่านมา

    Edi kuda Sampada Srustiloo okka bhagam Naayana 😂😂😂😂😂😂😂😂

  • @srisrikanth5292
    @srisrikanth5292 21 วันที่ผ่านมา

    😂😂😂 ippudu padhakhalu ivvakhapothee 2029 lo prajhalu ee khootami evm gang ni bay of Bengal lo khalipestharu confirm 2029 lo evm lu vundavu only ballet papers ina 2029 dhakha endhukhu 2025 lonee ee khootami govt govinda govinda confirm 😂😂😂

  • @krishnamacharik9989
    @krishnamacharik9989 22 วันที่ผ่านมา

    TDP does not have concern for AP public. They purely depend on EVM manipulation. If ballot paper system is not going to be introduced in 2029, same 2024 results will repeat if present ECI and BJP Govt. continues.

  • @bhadrirajusaipraveen3772
    @bhadrirajusaipraveen3772 22 วันที่ผ่านมา

    100% true padhakalu apali

    • @vijayarathnam972
      @vijayarathnam972 22 วันที่ผ่านมา

      kendram lo matham raastam lo kulam kosam evms bagaa pani chesaai padhakaalathoo pani emundhi sir

  • @srikameswari5835
    @srikameswari5835 22 วันที่ผ่านมา

    Salary kuda mee istam Vachinnatu Kharchu peduthunnaru
    EMI Laki unchukooni meegathadi
    Pitapuram loo unna Amaravathi Bank transfer cheyyandi GO thestharu emoooo😂😂😂😂😂😂😂😂

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 22 วันที่ผ่านมา

    👍👏

  • @narasimhar8803
    @narasimhar8803 21 วันที่ผ่านมา

    Jagan kanna mosagaadu evaru. 36 ED cases. 49000 cr attachment. Passport seized

  • @sunandapalem1943
    @sunandapalem1943 22 วันที่ผ่านมา

    Ladies cooking cheyadam enduku,Anna canteen lo family anta tinesi brathakayeendi

  • @krishnareddy4478
    @krishnareddy4478 21 วันที่ผ่านมา

    Meeku inka telvada that is pacha neeti😅