సీబీఐ తోకను అతికించిన బాబు నాటి కారణాలు, నేటి తీరు చిత్రమే! || AP PRIDE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 60

  • @kaartikeya4195
    @kaartikeya4195 2 หลายเดือนก่อน +62

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం కోసం ఈ విధంగా వ్యవస్థను వాడేసుకుంటాడు. తన దాకా వస్తే మాత్రం వద్దంటాడు. దట్ ఇస్ చంద్రబాబు నాయుడు.

  • @narsimhalu
    @narsimhalu 2 หลายเดือนก่อน +62

    జనాలు నమ్మినంతవరకు ఎవరు ఏమీ చెయ్యలేరు

  • @sriram-mp7cv
    @sriram-mp7cv 2 หลายเดือนก่อน +35

    ఫక్తు అవకాశవాది,, ఇటువంటి నాయకుడు బహుశా దేశంలోనే ఎవరూ లేరేమో 🤔🤔🙄

  • @sriram-mp7cv
    @sriram-mp7cv 2 หลายเดือนก่อน +40

    EVM టాంపరింగ్ సలహా ఇచ్చింది,, చేయించింది కూడా చెంబు నాయుడే అని దేశంలో అన్ని పార్టీలు నమ్ముతున్నాయి 100%

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e 2 หลายเดือนก่อน +3

      అవును 👌👌👌

    • @వాషింగ్
      @వాషింగ్ 2 หลายเดือนก่อน +2

      E government evm government ani miku anipisthe andaru kuda Mi Watsup, x,instagram, facebook motham sm lo mi Dp evm imaje petti mana nirasana teliyaparachali nijam nirbhayanga cheppali. Jai hind 🙏

  • @NagulMeera-d7g
    @NagulMeera-d7g 2 หลายเดือนก่อน +64

    2018 లో కార్టూన్స్ వేసిన మీడియా ఎదవలు ఇప్పుడు ఏమి తింటున్నారు

    • @sreenivasreddy6827
      @sreenivasreddy6827 2 หลายเดือนก่อน +8

      Tinevadu poyadu dramoji😂😂😂😂

    • @naren.k2382
      @naren.k2382 2 หลายเดือนก่อน +4

      ​@@sreenivasreddy6827😂😂😂

    • @Shockwavee3402
      @Shockwavee3402 2 หลายเดือนก่อน +4

      Drainage piya

  • @devinageshmamidisetty6683
    @devinageshmamidisetty6683 2 หลายเดือนก่อน +32

    జగన్ చేస్తే దుర్మార్గం విళ్ళు చేస్తే మంచి చూద్దాం ఎన్నిరోజులో

    • @-bn9ko
      @-bn9ko 2 หลายเดือนก่อน

      5 yrs. నుండీ సీబీఐ కోర్టు కి అటెండ్ కాకపోయినా ఏమి చెయ్యలేని సీబీఐ

  • @majjadasuryarao5224
    @majjadasuryarao5224 2 หลายเดือนก่อน +33

    ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరచిపోయారు అనుకుంటన్నారు అన్ని ప్రజలు కు తెలుసు

    • @d.rajasekharreddy9849
      @d.rajasekharreddy9849 2 หลายเดือนก่อน

      Pathavi marachi piye kada cbn ku otu vesindi andaru chaduvukunna murkule

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah9414 2 หลายเดือนก่อน +25

    సిబిఐ ప్రస్తుతం మనదే గా 😅

  • @sriram-mp7cv
    @sriram-mp7cv 2 หลายเดือนก่อน +17

    EVM టాంపరింగ్ మీద ఇంత చర్చ జరుగుతుంటే 🤔రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు ఏం చేస్తుంది 🤔 ఆ విషయం మాట్లాడితే చెంబు నాయుడు కి కోపం వస్తుంది అనా 🤔🤭🙄

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 หลายเดือนก่อน +11

    చంబా కు స్వయముగా గా మోడీ పెట్టిన పేరు u-turn బాబు..😂😂😂

  • @vadllamudibalasuresh2419
    @vadllamudibalasuresh2419 2 หลายเดือนก่อน +13

    మాకు ఇదే కావాలి ఎందుకంటే మీ పాలనలోనే సీబిఐ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది

  • @ABCD-e8j7s
    @ABCD-e8j7s 2 หลายเดือนก่อน +29

    హే తూచ్ హే ఛీ ఛీ 😂

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 2 หลายเดือนก่อน +19

    తప్పదు మరీ!!!

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah9414 2 หลายเดือนก่อน +17

    ఈ దెబ్బ తో సిబిఐ / ఈ డి లతో క్లీన్ చిట్టు కొట్టే య వచ్చు. ఎందుకంటే సిబిఐ/ ఈ డి మన వే గా 😅

  • @SrikarPurna
    @SrikarPurna 2 หลายเดือนก่อน +17

    Babu...thesukoni turn em vundi....

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 2 หลายเดือนก่อน +8

    👍👍👍👍

  • @padmajalankireddy8718
    @padmajalankireddy8718 2 หลายเดือนก่อน +10

    Evm cbn anni u. Turn le

  • @c.venkataramana4383
    @c.venkataramana4383 2 หลายเดือนก่อน +7

    Patha Cbi yeppudu laydhu,yeppudu undhi,Chandra babu team investeigation,modei padhavei gurenchei vaynaka ,mundhu chusukovalshendhai

  • @Mr__chinrocks
    @Mr__chinrocks 2 หลายเดือนก่อน +8

    Jagan waste politics ki paniki raadu, Chamba gadi cases lo CBI ne involved cheyaleka poga , epdu jagan mara CBI cases lo dorestharu, jagan ki alternative ga pk and sharmila ne leptaru, public etu State ant Mp baare majority tho 2019 lo YCP ne gelpinchena , power sariga use chskoleka poyadu .

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 2 หลายเดือนก่อน +8

    VAADIKI INKOKA OPTION LEDU

  • @udayarejeti4584
    @udayarejeti4584 2 หลายเดือนก่อน +5

    U-- turn cbn ,avakasavadhe, padhave kosam left leg tho thannena modi kallu again pattukunnadu

  • @saminenivinayaknaidu3819
    @saminenivinayaknaidu3819 2 หลายเดือนก่อน +2

    161 seats మాకు ఇచ్చారు .. మా రాజ్యం మా ఇష్టం

  • @srinivasreddykovvuri4435
    @srinivasreddykovvuri4435 2 หลายเดือนก่อน +3

    😂MaakuBaabeeeeeeeCorrect

  • @sudhakarare6577
    @sudhakarare6577 2 หลายเดือนก่อน +4

    U turn endira Donganatham

  • @s_jayanth_kumar
    @s_jayanth_kumar 2 หลายเดือนก่อน

    U turn thatha

  • @isr128
    @isr128 2 หลายเดือนก่อน

    ఇవన్నీ ఎందుకులే అన్నా, మన పాలే గాడు ఎప్పుడు జైలుకు వెళ్తాడో చెప్పు.

  • @-bn9ko
    @-bn9ko 2 หลายเดือนก่อน

    మమత బెనర్జీ కి జగన్ కి National లెవెల్లో Credibility ledu

  • @-bn9ko
    @-bn9ko 2 หลายเดือนก่อน

    ఎంత అవినీతి చేసినా శిక్షించలేని సీబీఐ, బాబాయ్ గొడ్డలి వేటు పై అవినాష్ ని అరెస్టు చెయ్యలేని సీబీఐ, జగన్ the great....

  • @ramasanga6895
    @ramasanga6895 2 หลายเดือนก่อน

    Usaravelli kuda inni rangulu marchadu annitiki samadhanam cheppalsi vastundhi oka roju

  • @kurapatirao485
    @kurapatirao485 2 หลายเดือนก่อน +9

    రామనాధం గారూ, నాకు తెలిసి చంద్రబాబు తెచ్చిన చట్టం ఈ ఒక్క దాన్నే జగన్ రద్దు చేయలేదు.అంత ప్రేమ ఉండిఉంటే ఆ పరిపాలన సమయం లోనే రద్దు చేసి ఉండేవారు కదా.ఎందుకు ఈ కపట నాటకం.

    • @VenkataSubbaiah-i3e
      @VenkataSubbaiah-i3e 2 หลายเดือนก่อน +2

      Raddu chesaru chek chesokondi

    • @chir7197
      @chir7197 2 หลายเดือนก่อน +1

      మీ చెంబు లాంటి ఊసరవెల్లి లాగా రంగులు మార్చే వాడిని దేశంలో ఎక్కడ చూడలేదు చూడబోము వీడు అసలు ఎలా నాయకుడు అయ్యాడో నాకు అర్థం కావడం లేదు వీడు ఎన్ని విషయాల్లో యూటర్న్ తీసుకున్నాడో చూశాం కదా విడిలాంటి డర్టీ సీఎం నీ ఎక్కడ చూడలేదు సిగ్గు అయినా ఉండాలి కదా యూటర్న్ తీసుకోవడానికి

    • @srinureddy8101
      @srinureddy8101 2 หลายเดือนก่อน +1

      ఆబతుకే అంత బతికినంతకాలం అపద్దాలు మోసాలతోనే కద

    • @ramireddy9788
      @ramireddy9788 2 หลายเดือนก่อน +3

      జగన్ వచ్చిన తర్వాత దానిని రద్దుచేసి సిబిఐ కి అనుమతి ఇచ్చాడు బ్రదర్.

  • @KrishnaGanta-n6d
    @KrishnaGanta-n6d 2 หลายเดือนก่อน

    CBN cheater

  • @UpendraBoddepalli-z3t
    @UpendraBoddepalli-z3t 2 หลายเดือนก่อน

    Ore Babu, meeru prathi dani gurinchi vedios cheyyoddura

  • @YasdaniPathan
    @YasdaniPathan 2 หลายเดือนก่อน

    రామ్నాథ్ గారు మా జగన్ ముందు సిబిఐ పెద్ద గొప్పేం కాదు అవినాష్ ని అరెస్ట్ చేయడానికి వాళ్లకి దమ్ములు సరిపోలేదు కారణం జగన్, సిబిఐ కి ఆంధ్రాలోకి వచ్చేలా చేసి వాళ్ల పైన కేసులు పెట్టి, వాళ్లు ఎంత ఎదవాలో జగన్ గారు నిరూపించారు, మీరు పొగడాల్సిందే జగన్ గారికి కదా, మరి చంద్రబాబుకు పొగుడుతారేంది.

  • @UpendraBoddepalli-z3t
    @UpendraBoddepalli-z3t 2 หลายเดือนก่อน

    You are losing confidence among public by making vedios on all issues