అమరావతి ఇంత అద్భుతమా! చెన్నై ఐఐటీ బృందం మూర్ఛపోయినంత పనయింది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024

ความคิดเห็น • 560

  • @LakshminarayanaMala
    @LakshminarayanaMala หลายเดือนก่อน +231

    20 బోట్లు పెట్టి మనిషికి ₹30 టికెట్ పెడితే సంపద సృష్టించవచ్చని విజనరీ తెలివి

    • @malliatsee4931
      @malliatsee4931 หลายเดือนก่อน

      తుగ్లక్ గాడు వాడి బాచ్ ఎంత గిల గిల కొట్టుకు చచ్చినా అమరావతికే ప్రజామోదం.. అదే రాజధాని.. బాచ్ ఏడ్చి చావండి.. రాష్ట్రానికి రాజధాని అమరావతి.. ప్రజలు 164 ఇచ్చి మరీ తేల్చారు ఇక మీ ఏడుపు ఎవడికి కావాలి?? హ హ హా..,,

    • @komuraiahpothula6434
      @komuraiahpothula6434 หลายเดือนก่อน +9

      20 పడవలు ఒక్కొక్కరికి 30000... ఒక్క నెలలో 30 వేల కోట్లు పొందవచ్చు బాబు గారి విజన్ బ్రహ్మాండం

    • @badhriallupurivlogs1569
      @badhriallupurivlogs1569 หลายเดือนก่อน +1

      పల్లెల రోడ్ల నుండి టోల్ ద్వారా కోట్లు కలెక్ట్ చేయవచ్చుగా

    • @sagar-gz4kw
      @sagar-gz4kw หลายเดือนก่อน

      చూశారా.. అమరావతికి సముద్రం తీసుకోచ్చారు.. సృష్టికర్త

    • @Chkeshwar
      @Chkeshwar หลายเดือนก่อน

      Oka pranthanni vidweshamtho. Intha ediga raadhantham chesthundru atavi praanthamga maatusthara ,nadhipranthalu taajdhaniki panikiraavani chrithralo ledee,civilization start,goppa nagaraaluga maarinavi chaala ,kutraaatalu anduku

  • @nageswararaokonduru3919
    @nageswararaokonduru3919 หลายเดือนก่อน +137

    ప్రజల డబ్బు, వాళ్ల వాళ్ళ స్వప్రయోజన కొరకు వాడుకొంటున్నారు.

    • @ravikrak1
      @ravikrak1 หลายเดือนก่อน +1

      మన జగనన్న విధ్వంసం అలాంటిది మరి...

    • @Luxmivara
      @Luxmivara หลายเดือนก่อน +1

      ​@@ravikrak1ha ha
      5yrs tarvata kuda vaana ki alage untadi
      Viswansakarulu .avatali vallani antunaaru
      Comedy

  • @venugopalreddydoddamreddy8079
    @venugopalreddydoddamreddy8079 หลายเดือนก่อน +84

    ఆ తర్వాత రాజధాని ( అమరావతి) ప్రజలు మాయాబజార్ సినిమాలోని లాహరి లాహిరి పాట పాడుకోవాల్సిందే అమీర్ గారు

  • @malleshyalamanchili2164
    @malleshyalamanchili2164 หลายเดือนก่อน +109

    బురదలో పోసిన పన్నీరు (15000 crores,)

    • @sunnyg3383
      @sunnyg3383 หลายเดือนก่อน +8

      బురదలో పొయ్యాడు CBN pk ఖాతాలో వేసుకుంటారు

    • @smahaboobbasha4308
      @smahaboobbasha4308 หลายเดือนก่อน +3

      Inka appu ivvaledulendi

    • @Suryadevara3966
      @Suryadevara3966 หลายเดือนก่อน

      ఆ సిబిఎన్ అనే ఉన్మాది గాడి ఆస్తి మొత్తం అమ్మి 15 వేల కోట్లు వాడి చేత కట్టించాలి

  • @Jayam567
    @Jayam567 หลายเดือนก่อน +152

    అమరావతి కట్టాలన్న వాడు బాగుంటాడు, అందులో కొన్న వాడు బాగుంటారు. 4బిల్డింగ్ కట్టిన తర్వాత ఆశతో ప్లాట్స్ కొన్నవాడు నిండా మునిగిపోవడం ఖాయం. రేట్స్ పెంచి వాళ్ళు కాష్ చేసుకుంటారు. దయచేసి అందులో భూములు కొనకండి

    • @swarnadas2763
      @swarnadas2763 หลายเดือนก่อน +2

      Antha telsi aa"buradalo " evadu digadu

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 หลายเดือนก่อน +111

    అమరావతిని జగన్ ఒక పెద్ద ఉపద్రవం నుండి కాపాడాడు. బహుళ అంతస్తుల.భవనాలు పేక మేడలా కూలి పోతాయి.

  • @nsanyasiraosunny4908
    @nsanyasiraosunny4908 หลายเดือนก่อน +213

    అర్జంటుగా అమరావతి లో గజం స్థలం 10 lakes అవ్వాలి దాని కోసము చంద్రబాబు ఎంతకైనా దిగజారి పోతాడు

    • @ravikrak1
      @ravikrak1 หลายเดือนก่อน +1

      మన జగనన్న విధ్వంసం అలాంటిది మరి...

    • @joelbharat1149
      @joelbharat1149 หลายเดือนก่อน +21

      ​@@ravikrak1ఎం చేసాడు జగన్ అన్న నీ జాతిని ఏమైనా dengada

    • @KishoreJ-gj4qc
      @KishoreJ-gj4qc หลายเดือนก่อน

      Kutta mye ra ne amma ranku bolli lanja kodaka nuvu
      Mari memu ramoji Ane broker na koduku ki 12cr petti santaapa sabha pettindi luchha na kodakallara meru siggu undali ra meeku burada lo pandi batukutundi meru batukutunnaru ra

    • @radhikapothuri9389
      @radhikapothuri9389 หลายเดือนก่อน

      Enta sepu jagan ki padi edavatam kadu me back unna nalupu ni choosukuninedavandi nasanam chestunnaru ap ni oka jati anta kalisi ​@@ravikrak1

    • @balakrishna9705
      @balakrishna9705 หลายเดือนก่อน +9

      ​@@ravikrak1ni Ammi puvu lo vidmasam chaysada yenti😂😂😂

  • @chilakapatiseshapadmavathi5873
    @chilakapatiseshapadmavathi5873 หลายเดือนก่อน +219

    ఆ తర్వాత లాహిరి లాహిరిలో అని AP జనాలు పాడుకుంటారు

    • @ravikrak1
      @ravikrak1 หลายเดือนก่อน +2

      మన జగనన్న విధ్వంసం అలాంటిది మరి...

    • @KishoreJ-gj4qc
      @KishoreJ-gj4qc หลายเดือนก่อน

      Bolli lanja koduku anna chhala takkuve le ra kammanaina pasupu

    • @malliatsee4931
      @malliatsee4931 หลายเดือนก่อน

      తుగ్లక్ గాడు వాడి బాచ్ ఎంత గిల గిల కొట్టుకు చచ్చినా అమరావతికే ప్రజామోదం.. అదే రాజధాని.. బాచ్ ఏడ్చి చావండి.. రాష్ట్రానికి రాజధాని అమరావతి.. ప్రజలు 164 ఇచ్చి మరీ తేల్చారు ఇక మీ ఏడుపు ఎవడికి కావాలి?? హ హ హా.....

    • @TheProdigyChild95
      @TheProdigyChild95 หลายเดือนก่อน +4

      @@ravikrak1 Bhajana

  • @jalsawithjagan4348
    @jalsawithjagan4348 หลายเดือนก่อน +179

    అమరావతి కి సముద్రం తెచ్చిన సిఎం అండి అది మా బాబు గారి విజన్

    • @vasudevyaradi6436
      @vasudevyaradi6436 หลายเดือนก่อน +7

      Oh oh, what a great visionary

    • @sujathavarma8185
      @sujathavarma8185 หลายเดือนก่อน +5

      Maa vizag lo ne vundanukunam సముడం Vijayawada lokuda vunda

    • @swarnadas2763
      @swarnadas2763 หลายเดือนก่อน

      Hyd ki Bay of Bengal teche " Bhadhyatha gooda memu teesukuntam

  • @Swaram-d6l
    @Swaram-d6l หลายเดือนก่อน +70

    లాహిరి లాహిరి కాదు వామ్మో వాయనాడ్ అవుతది అంట 😂

  • @satyanarayanaguthula3779
    @satyanarayanaguthula3779 หลายเดือนก่อน +74

    నా కయితే పోలవరం స్పిలెవే దగ్గరికి ఇంజనీరు వెళ్ళతున్నట్లుగా వున్నది.. మహ ప్రబో ముసలోడికి బ్రెన్ దొబ్బింది రాజా🤪🤣😂

    • @Baba-y4v
      @Baba-y4v หลายเดือนก่อน +3

      మీకర్థం కావట్లేదు. నా మాట ఎందుకు నడవదు, జగన్ మాట ఎందుకు నడవాలి అనే ఈగో.

  • @Swaram-d6l
    @Swaram-d6l หลายเดือนก่อน +107

    కొండవీటి వాగు అంటే 😮లక్ష సింహాలు మాస్టారూ......వేటాడేస్తది.....కొంపలు కడితే 😂

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 หลายเดือนก่อน +153

    అమరావతి రూపకర్తలు Wayanad ఉపద్రవం నుండి గుణపాఠాలు నేర్చుకోవాలి

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 หลายเดือนก่อน +10

      Babu gare oka upadravam ani teliyadaa yemi

    • @nageswararaokemisetti8121
      @nageswararaokemisetti8121 หลายเดือนก่อน +1

      @@jagadeeshgayam5634 100%TRUE but memi avi pattinchukomu

    • @swarnadas2763
      @swarnadas2763 หลายเดือนก่อน

      Evodaya " Roopakartha " ( Amarashilpi)???????????

    • @ksb-z6w
      @ksb-z6w หลายเดือนก่อน +1

      ​@@swarnadas2763
      Dramoji Rao,CBN 😢😢😢

  • @sudhakarjohn1006
    @sudhakarjohn1006 หลายเดือนก่อน +43

    చేప పిల్లలు వదిలితే సంవత్సరానికి 300 కోట్లు సంపాదించవచ్చు. సంపద సృష్టి 😂

  • @chandram7964
    @chandram7964 หลายเดือนก่อน +92

    ఈ పచ్చ మంద ఎప్పుడైతే రాష్ట్రం వదిలి పోతారో అప్పుడే ఈ రాష్ట్రానికి విముక్తి. మొన్న పోలవరం కి అలాగే చేసారు. అంతర్జాతీయ ఇంజనీర్ లు బృందం, "కీలక విషయాలు చెప్పారు ,ఇదంతా జగన్ వైఫల్యం బట్టబయలు అని ఊదర కొట్టారు. కానీ వాళ్లు చంద్రం బాబా వైఫల్యం అనే సరికి నోరుమూసుకుని దాని వూస్లేదు.. చీ ఏం వ్యవస్థలు, ఏమి ప్రజాలో..

  • @user-wz3eg9yl5m
    @user-wz3eg9yl5m หลายเดือนก่อน +80

    జగన్ అన్న పోర్ట్ లు కట్టడం వల్ల , ఆ సముద్రం నీరు అమరావతి లోకి వచ్చేశాయ్ అంటున్నారు.

    • @gvsubbareddy661
      @gvsubbareddy661 หลายเดือนก่อน +6

      😂😂😂😂

    • @tejasreddy8750
      @tejasreddy8750 หลายเดือนก่อน +5

      😂😂😂😂😂

    • @chandram7964
      @chandram7964 หลายเดือนก่อน +13

      పచ్చ మంద లు అలాగే అంటాయి..

    • @madhavaraocreations9776
      @madhavaraocreations9776 หลายเดือนก่อน +11

      అంటారు కూడా అలాంటి మీడియా ap ది

    • @ksp2473
      @ksp2473 หลายเดือนก่อน +1

      ​@@madhavaraocreations9776మన kharama sir,, ala cheppevadiki okkadiki కూడా andra తో sambandham ఉండదు, kabatti vallistam,

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah9414 หลายเดือนก่อน +90

    నెక్స్ట్ ఐఐటి చైనా వాళ్లను పిలిపిస్థాo 😅

  • @esthers9132
    @esthers9132 หลายเดือนก่อน +43

    అమరావతి కాలువ.
    కుటమి గెలిచిందని తెలియగానే tdp ని సపోర్ట్ చేసే పబ్లిక్ "అమరావతి ఉపిరి పీల్చుకో" అని status లు

  • @jaganmohanareddy774
    @jaganmohanareddy774 หลายเดือนก่อน +38

    మీరు పొరబడుతున్నారు అమీర్ గారు actual గా రోడ్లు వేయడం వాటిని మెయింటైన్ చేయడం ఖర్చుతో కూడుకున్నది . అందుకే బాబుగారు విజనరి కాబట్టి నీటిలో పడవల్లో వెళ్ళేట్లు ఏర్పాటు చేశారు దీనివల్ల పర్యావరణ పరిరక్షణ ప్రకృతి పరిరక్షణ, జరుగుతుంది మాస్టారు

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 หลายเดือนก่อน +68

    ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయిన అమరావతి మహానగరం కృష్ణ నదిలో మునిగిపోయింది.దానిని వెలికి తీసి పూర్వ వైభవం తెస్తాడు మన విజినరీ

  • @RajenderGampa-vn5oq
    @RajenderGampa-vn5oq หลายเดือนก่อน +194

    సింగపూర్ ఈశ్వర్ బృందం వస్తే ఐకానిక్ టవర్ తయారవుతుంది

    • @nithya.b7048
      @nithya.b7048 หลายเดือนก่อน +16

      ఆయన జైలు నుండి ఎప్పుడు రావాలి. ఎప్పుడు బ్రమరావతి కట్టాలి 😂😂😂

    • @jayalakshmi143lakshmi8
      @jayalakshmi143lakshmi8 หลายเดือนก่อน +13

      Singapore Eswar jail lo unnadu andi

    • @vasudevyaradi6436
      @vasudevyaradi6436 หลายเดือนก่อน +4

      Its only the best option the government should think off

    • @malliatsee4931
      @malliatsee4931 หลายเดือนก่อน

      తుగ్లక్ గాడు వాడి బాచ్ ఎంత గిల గిల కొట్టుకు చచ్చినా అమరావతికే ప్రజామోదం.. అదే రాజధాని.. బాచ్ ఏడ్చి చావండి.. రాష్ట్రానికి రాజధాని అమరావతి.. ప్రజలు 164 ఇచ్చి మరీ తేల్చారు ఇక మీ ఏడుపు ఎవడికి కావాలి?? హ హ హా..,,,

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy หลายเดือนก่อน +1

      But everyone dies in that place, definitely

  • @cocsermons
    @cocsermons หลายเดือนก่อน +34

    మీకు అర్దమయిందా, అది ఒక chennai ఒక mumbai ఒక Colkatha అమరావతి ప్రక్కన బాబు గారు ఒక సముద్రమును సృష్టించారు. ఆయన ఒక Visionary, ఒక సృష్టి.

  • @saee5646
    @saee5646 หลายเดือนก่อน +276

    అమరావతి కట్టడాలకి పనికి రాని ప్రదేశం, అని దేశం మొత్తం తెలిసేలాగా ప్రచారం చేయాలి

    • @ravikrak1
      @ravikrak1 หลายเดือนก่อน +3

      మన జగనన్న విధ్వంసం అలాంటిది మరి...

    • @madhureddy3945
      @madhureddy3945 หลายเดือนก่อน +6

      @@ravikrak1 Yes, Kondaveeti Vagu was also by Jagan.

    • @balakrishna9705
      @balakrishna9705 หลายเดือนก่อน +7

      ​@@ravikrak1ni Ammi puvu lo vidvansam chaysadu

    • @saee5646
      @saee5646 หลายเดือนก่อน +5

      @@ravikrak1 కోన్ని విద్వ0సాలు గురించి చెప్పు

    • @saee5646
      @saee5646 หลายเดือนก่อน

      @@ravikrak1 తొక్కలో అమరావతి ఆస్తులు కామ్మోళ్ళకి అప్పులు మిగిలిన కులాలకా

  • @sridharkollabathula
    @sridharkollabathula หลายเดือนก่อน +94

    అంత ఈజీ గా తీసేయకండి,
    అవసరమైతే తెలుగు తమ్ముళ్లు
    కృష్ణా నదిని కప్పెట్టేస్తారు, వర్షం పడ
    కుండా అమరావతి చుట్టూ ఆకాశం లో
    గొడుగు లా పెద్ద పర్మినెంట్ టెంట్
    వేసేయగలరు..

    • @Baba-y4v
      @Baba-y4v หลายเดือนก่อน +2

      య.....!!! యిది కరెక్ట్

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 หลายเดือนก่อน +2

      Antay Israel Iron done Madiri Ikkada Amaravathi dome Anna maatA

    • @RajuRaju-hm5bw
      @RajuRaju-hm5bw หลายเดือนก่อน

      😂😂😅

  • @srisrikanth5292
    @srisrikanth5292 หลายเดือนก่อน +52

    Floating capital kammaravathii😂😂

  • @pasalasiva5891
    @pasalasiva5891 หลายเดือนก่อน +26

    ఎవరు ఏమి çheppina, అక్కడ అమరావతి నిర్మిస్తాము అంతే. అందుకే అన్ని స్కీం లకు పంగాణామాలు పెట్టి డబ్బు మొత్తం పోజెస్తున్నాడు. మూర్కుని చేతిలో రాయి.. అధికారం మదం...

  • @Muskhin
    @Muskhin หลายเดือนก่อน +23

    ముఖ్యమంత్రి గారు అమరావతి రాజధాని పై పునరాలోచన చేయాలి బేష జాల కు పోకుండా నిరంకుశత్వం విడనా డ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది అమరావతి నిర్మాణం నకు ఎవరు వ్యతిరేకం కాదు అమరావతి సరైన ప్రదేశం కాదు అనేదే అందరి అబిప్రాయం నిపుణుల కమిటీ కూడా ఇదే విషయాన్ని చెప్పింది ముఖ్యమంత్రి గారి పేరు ప్రఖ్యాతి కోసం భవిష్యత్ తరాల కు అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసం ఆర్థిక ఇబ్బందులు లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు కావాల్సిన ది సంక్షేమం తో కూడిన అభివృద్ధి గత మాసం నకు ఈ రెండు నెలల లో gst ఎందుకు తగ్గింది అనేదే ఆత్మ పరిశీలన చేసుకో వాలి సంపద సృష్టించడం చేయాలి పోర్ట్ లు మెడికల్ కాలేజీ లు పరిశ్రమలు ఉపాధి నిరుద్యోగం దృష్టి సారించి తే సంపద సృష్టించి న వారు అవుతారు ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసిన ఖ్యాతి పొందిన వారు అవుతారు కొందరి ప్రయోజనం కోసం ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ వెనక్కి తీసుకు పోతే చరిత్ర క్షమించ దు

  • @user-yu1yv7nc1c
    @user-yu1yv7nc1c หลายเดือนก่อน +45

    అన్నిటినీ కవర్ చేయడానికి టాయ్ లెట్ మీడియా ఉంది.

  • @rajumedam6996
    @rajumedam6996 หลายเดือนก่อน +26

    మొత్తానికి iit వాళ్లు బిత్తరపోయి బీడీలు తాగినారు అన్న మాట😂😂😂

  • @mnarayanareddy1041
    @mnarayanareddy1041 หลายเดือนก่อน +83

    అమీర్ గారు అమరావతి అనే ఒక ప్రాంతం నది పరివాహక ప్రాంతం ఎవరు ఎన్ని చేసినా ఏమి చెప్పినా ఈరోజు కాకపోయినా 20 30 సంవత్సరాల తర్వాత నీళ్లలో మునిగిపోయేది ఎందుకు అంటే ఇప్పుడే చూస్తున్నాం కదా వాయ నాడు కేరళలో మరియు రాజస్థాన్లో కూడా వరదలు వస్తున్నాయి అలాంటి వరదలు కృష్ణా నదిలో ఎప్పుడు వచ్చినా మొత్తం రోడ్లు ఎక్కడెక్కడ బ్లాక్ అయిపోయిన తర్వాత వాటర్ మొత్తం అమరావతిలోని ఉంటాయి అంటే అక్కడ ఎప్పుడైనా కూడా భావి తరాల వారు రాజధాని ఇక్కడ ఎందుకు నిర్మించారనే క్వశ్చన్ కచ్చితంగా వస్తుంది చూస్తూ ఉండండి

    • @chandram7964
      @chandram7964 หลายเดือนก่อน +6

      అప్పుడు కు ఈ చంద్రబాబు పోతాడు. కానీ ఆ దుష్ఫలితాలు అనుభవించేది మనమే.

    • @designermunikumar
      @designermunikumar หลายเดือนก่อน +4

      Yes sir nujamu

    • @Baba-y4v
      @Baba-y4v หลายเดือนก่อน +2

      అప్పటికి CBN మరో జన్మ ఎత్తి daily చూస్కోడానికి అమరావతి లోనే పుడతాడు

    • @chandram7964
      @chandram7964 หลายเดือนก่อน

      @@Baba-y4v అవును రాష్ట్రాన్ని నాశనం చేసే కారణ జన్ముడు.

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 หลายเดือนก่อน

      ​@@Baba-y4vMaanava janmenaa

  • @ramireddypanukolanu5456
    @ramireddypanukolanu5456 หลายเดือนก่อน +35

    చెరువులో నీళ్లపై కడుతున్న రాజధాని మహా అద్భుతంగా ఉంటుంది. నీళ్లపై తెలియడే రాజధాని కట్టడం అనేది మహా అద్భుతం. ఇది చూడటానికి ప్రపంచంలోని పర్యాటకులు అమరావతికి క్యూ కడతారు. పర్యాటకంగా నీళ్లపై తేలియాడు రాజధాని చాలా అభివృద్ధి చెందుతుంది. వచ్చిన డబ్బులతో ఆంధ్రప్రదేశ్లోని మిగతా ఏరియాలను విరివిగా అభివృద్ధి చేసుకోవచ్చు. చంద్రబాబు అంటేనే విజనరీ అభివృద్ధికి మారుపేరు. అలాంటి నీళ్లపై తేలి ఆడే రాజధానిని కట్టాలంటే చంద్రబాబు తప్ప ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాదు.

  • @krishnarao1620
    @krishnarao1620 หลายเดือนก่อน +36

    Floating capital maa KAMMAravati

  • @surenderreddy5185
    @surenderreddy5185 หลายเดือนก่อน +21

    This is floating capital of AP

  • @mshaik8645
    @mshaik8645 หลายเดือนก่อน +15

    అబద్దాలనాడు వాడే రాసాడు 5సం నుంచి నీళ్ళల్లో ఉన్నాయి అప్పుడు కట్టిన ఐకానిక్ భవనాలు అని ఆవిషయం ఈ 5సం ల్లో కనీసం ప్రతి సంవత్సరం ఒకసారైనా వైయస్సార్ సిపి నేతలు కానీ సాక్షి కానీ ప్రజలకు చూపించి ఇలాంటి ప్రదేశం లో భవనాలు ఎలా నిర్మించాలి ఎలా రోడ్లు వేసి అభివృద్ధి పరచాలి అని చెప్పారా?

    • @hemalatha1505
      @hemalatha1505 หลายเดือนก่อน +2

      అవును

  • @AjayGupta-xl4vz
    @AjayGupta-xl4vz หลายเดือนก่อน +12

    మనం ఇన్ని చూస్తున్న ఏమి చేయలేని పరిస్థితి అమీర్ గారు

  • @Lochani2012
    @Lochani2012 หลายเดือนก่อน +12

    అమరావతి చిన్నపాటి వర్షానికి మునిగి నది అవుతుంది గట్టిగా వర్షాలు పడితే మహాసముద్రం కట్టిన నాసిరకం తాత్కాలిక భవనాలు నీటిలో నానుతూ ఉంటాయి విధ్వంసం ఎవరు చేశారు 33 వేల ఎకరాలు పంటభూములు సేకరించిన వాడు కాదా? బడాయి బిల్డప్ బాబా ఐకానిక్ టవర్ గ్రాఫిక్ తో మొదలు పెట్టారు అంతకుముందు బాహుబలి చిత్రం గ్రాఫిక్స్ దేశ విదేశీ బృందాలు వస్తాయి వెళతాయి లేకపోతే విదేశీ పర్యటనలు చేస్తారు శంకుస్థాపనలు శిలాఫలకాలు వేయడం తప్ప ఏమిఉండదు వాళ్ళ పేరుచెప్పి ఇంత ఖర్చు అంత ఖర్చు పద్దు లు రాసేస్తారు ఖజానా దోచేస్తారు ఎన్నికల్లో మాయలు చేశారు పరిపాలన కూడా మాయే. అది ఒక మయసభ

  • @nagarajam7776
    @nagarajam7776 หลายเดือนก่อน +10

    శుభోదయం అమీర్ గారు పల్నాటి వాగు అనుకుంటా దానికి వానాకాలంలో భారీ వరద వెళుతుంది
    దానికి పెద్ద పెద్ద పంపులు పెట్టారు
    ప్రకృతి విలయాని ఎవరు ఆపలేరు
    మరోవాయనాడ్ అవుతుంది
    వినాశకాలే విపరీత బుద్ధి
    😂😂😂😂😂😂😂😂😂
    దీనికి పూర్తిగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ వారిదే పూర్తిగా బాధ్యత

  • @rpatro5723
    @rpatro5723 หลายเดือนก่อน +9

    సింగపూర్ ఇంజనీరింగ్ బృందం వచ్చి సూటబిలిటీ రిపోర్ట్ ఇస్తే సరిపోతుంది.

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef หลายเดือนก่อน +39

    ఏపీ ప్రజల ద్రోహి ఈ CBN.

  • @vijayabhaskar1045
    @vijayabhaskar1045 หลายเดือนก่อน +8

    ఇంకా బొంబాయి, గౌహతి, ఖరగపూర్, ఢిల్లీ IIT లు కూడా వున్నాయి. వాళ్ళు రావాలి చూడాలి ఇంకా చాలా తతంగముందిలే అప్పుడే అయిపోలేదయ్యా.

  • @polirajumarupilli1796
    @polirajumarupilli1796 หลายเดือนก่อน +9

    అమీర్ గారు రాష్ట్ర ప్రజలని బ్రతక నివ్వడు సముద్రంలో రాజధాని కడతాడు ఇప్పుడు అవుతుంది శ్రీలంక

  • @nagarajumeduri6516
    @nagarajumeduri6516 หลายเดือนก่อน +12

    జగన్కు విమర్శలు చేయడం చేతకాదు,మీడియా కి దీటుగా ప్రజలకి విషయం చెప్పడం రాదు.అందుకే CBN ఎది చేసిన చెల్లుబాటు అవుతుంది.దేవుడే వచి CBN ki opp గా నిలబడితే , దేవుడుదే తప్పు అని ప్రచారం చేసే ఒక 10 channels nu పెట్టుకొని ప్రజలతో ఆడుకుంటున్నాడు CBN.

  • @mishnah368
    @mishnah368 หลายเดือนก่อน +10

    A correction dear! ప్రజలు mandate ఇవ్వలేదు. వాళ్ళు తీసుకున్నారు.

  • @gtrao5941
    @gtrao5941 หลายเดือนก่อน +6

    పనిలో పని ఒలింపిక్ స్విమ్మింగ్ పోటీలు, yachting పోటీలు కండక్ట్ చేస్తే సరిపోద్ది కదా అమీర్ భాయ్.

  • @ARTHYD222
    @ARTHYD222 หลายเดือนก่อน +12

    Had it been Jagan, imagine how the media make headlines

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 หลายเดือนก่อน +6

    😂 మరీ ముఖ్యంగా అక్కాడ తుమ్మ చెట్లూ 😊

  • @venkataramaraju4096
    @venkataramaraju4096 หลายเดือนก่อน +6

    అమరావతి రాజధాని ప్రాంతంలో నల్లరేగడి మట్టి రెండు కిలోమీటర్ల మందంతో ఉంది! దాని వలన ఎంత క్రొత్త టెక్నాలజీలతో వంద అంతస్తుల భవనాలు కట్టినా ఆ బరువుకి మొత్తం భవనం భూమి లోపలికి అమాంతం కూరుకుపోతాయి తప్ప ప్రక్కకి ఒరగడము జరుగదు! అదికాక భవనపు గోడలు నీటిచెమ్మతో అతి తక్కువ కాలములో ఉబ్బే అవకాశాలు ఉన్నాయి! అంతేకాక అక్కడ చేపట్టే రహదార్లు భారీ వాహనాల రాకపోకలను తట్టుకొనలేక తరచుగా మరమత్తులు చెయ్యవలసిన పరిస్థితి ఉంటుంది. వీటన్నిటి కారణాల వలన ఆ ప్రాంతాలలోనే రాజధాని కట్టి తీరాలనుకొంటే మంగళగిరి ప్రాంతానికి మార్చాలి లేదా విశాఖపట్నాన్ని రాజధానిగా నిర్దారించాలి!

  • @SatyaTej-ek3uf
    @SatyaTej-ek3uf หลายเดือนก่อน +17

    దేవనగరం

  • @HanumanthaReddyGottam
    @HanumanthaReddyGottam หลายเดือนก่อน +7

    అమరావతి.అనేది.విశ్వనగరం.రా బోయే రోజుల్లొవ్దీన్ని చూడడం కోసం క్యూ కడతారు.ఇది మరో సింగపూర్.అద్భుత నగరం అవుతుంది. మనం ఏది చెప్పినా జనాలూ వినే పరిస్థితి లేదు.ఐఐటి వాళ్ళు చెప్పిన వినరు.

  • @satyanarayanapilli9766
    @satyanarayanapilli9766 หลายเดือนก่อน +9

    అమరావతి లో మల్టీ ఫ్లోర్ బిల్డింగ్ లు నిర్మాణం సాధ్యం కాదు. ఆ మట్టి కి ,రాతి నేల కు వున్న పటుత్వం వుండదు. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసిన భవనాలు పరిస్థితి కూడా ప్రశ్నార్థకంగా మారింది. భవిష్యత్తు లో విపరీతంగా వరదలు వస్తే కరకట్ట గండి పడితే రాజధాని ప్రాంతంలో 5 నుంచి 10 మీటర్స్ నీరు నిల్వ వుంటుంది.అప్పుడు కూడా భవనాలు nilabadavu. రాజధాని అక్కడే వుండాలి అంటే విజయవాడ - గుంటూరు మధ్య high way ప్రక్కన భూ సేకరణ చేసి నిర్మాణం చేసి వుంటే ,Jagan garu అదే రాజధాని ని కంటిన్యూ చేయ వలసి వచ్చేది.

    • @shivambhaskararaju2961
      @shivambhaskararaju2961 หลายเดือนก่อน +1

      స్థలం రెడీగా ఉంది నాగార్జున యూనివర్సిటీ ఎక్సలెంట్ ప్లేస్

  • @venkatramana7303
    @venkatramana7303 หลายเดือนก่อน +9

    The union government does not have any responsibility, only politics, they don't involve in the matter.

  • @thesanskritchannel9978
    @thesanskritchannel9978 หลายเดือนก่อน +18

    Burju towers la develop chestaru ga

  • @madhusonga9069
    @madhusonga9069 หลายเดือนก่อน +19

    మాస్టారు అమరావతి రాజధాని కట్టిందే చంద్రబాబు తన కులపోళ్లను కాపాడుకోవడానికి రియల్ఎస్టేట్ దందా చేయడానికి లక్షల కోట్లు సంపాదించుకోడానికి ప్రజలను బాగుచేయ్యాలని రాజకీయయం లోకి వచ్చామంటారు నాకు 50years ఈ 50ఇయర్స్ లో ప్రజలకోసం ప్రజలమనిషిగా ప్రజా రాజకీయం చేసింది ఇద్దరే ఒకరు వైస్సార్ రెండు శ్రీ ys జగన్ మోహన్ రెడ్డి గారు

  • @ksrinivasrao1058
    @ksrinivasrao1058 หลายเดือนก่อน +3

    Sir namaste 🙏 టోల్ గేట్ లు వస్తున్నాయి sir super 👍

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti หลายเดือนก่อน +11

    "BURJU NAARAA" LAANTI TOWERS CONSTRUCT CHEYYAALI. INKAA INDIA 10 IIT LU VUNNAAYI. INKAA 30 NIT LU VUNNAAYI. ANDAROO PROJECT REPORT IVVAALI GAA

  • @sravanpammi3469
    @sravanpammi3469 หลายเดือนก่อน +6

    ఏపీ ప్రజలు వెరీ వెరీ పూ....

  • @sudheeramere
    @sudheeramere หลายเดือนก่อน +2

    ఉద్యోగులకి జీతాలు లేవు, పిల్లలకి అమ్మ వడి లేదు, ఆరోగ్యశ్రీ కి డబ్బులు లేవు. 21మంది లు ఉన్నా ప్రత్యర్క హోదా అడిగే దమ్ము లేదు. భ్రమరావతికి మాత్రం లక్ష కోట్లు కావాలి

  • @abhinavreddy7510
    @abhinavreddy7510 หลายเดือนก่อน +4

    వాళ్ళు నీళ్లలో వెళ్తున్న వీడియోస్ పెట్ట వచ్చు కదా

  • @sekhartempalle
    @sekhartempalle หลายเดือนก่อน +2

    చదువుకున్న వారైతే ఏదైనా ఇలాగే చెప్పగలరు...ఏమీ చదవకపోయినా లోకజ్ఞానం ఉన్నవారు కూడా ఆలోచనలతో ఓ అంచనాకొచ్చి విశదీకరించగలరు...చదువుకున్న మూర్ఖులైతే ఎలా పడితే అలా...ఎలాగైనా మార్చి మార్చి చెబుతారు...ప్రస్తుతం మూడో గణానిదే సాగుతోంది...ఏం చేస్తాం సర్...

  • @syamprashanth1848
    @syamprashanth1848 หลายเดือนก่อน +3

    3 పంటలు పండే భూమిని తన స్వార్ధం కోసం రాజధాని పేరుతో భూ విధ్వంసం చేసిన దుర్మార్గులు వాళ్ళు.చంద్ర బాబు డబ్బు పిచ్చి ఎంతటి దారుణానికైనా ఒడికడుతుంది.ఎప్పుడు చూసినా సంపద సృష్టిస్తాను అంటాడే కానీ.వ్యవసాయం,పాడి పరిశ్రమ కోసం ఆలోచన లేనేలేదు.ఇపుడు తాగే కల్తీ పాలు, ఇలాగే పంట భూముల్ని నాశనం చేసుకుంటూ పోతే..,చైనా బియ్యం తినాల్సిందే..

  • @lakshmithunuguntla3286
    @lakshmithunuguntla3286 หลายเดือนก่อน +3

    భారత దేశం యొక్క వెనిస్ నగరం అమరావతి

  • @thomasabraham2764
    @thomasabraham2764 หลายเดือนก่อน +4

    CBN mayagadu real estate business malli modalu pettadu.

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 หลายเดือนก่อน +2

    It is better to have big public debate with experts from all departments at new delhi since it involves public money and unanimous consent for construction of Amaravati capital is required.

  • @gowthamnandan7148
    @gowthamnandan7148 หลายเดือนก่อน

    నదిలో రాజధాని ....మంచి కాన్సెప్ట్ ...గ్రేట్ విజనరీ విజన్

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 หลายเดือนก่อน +3

    Let him construct Amaravati with his own money, then he will know about the value of money.
    He can do anything with public money.
    No accountability, no responsibility, no care of public interest. Only self interest.
    Sadly central government is not even raising the issue of viability of the project with the state government.

  • @princyceaser6408
    @princyceaser6408 หลายเดือนก่อน +1

    విజనరీ క కమాల్, సముద్రంలో మొట్టమొదటి టౌన్ షిప్ . చిటికెలు....చిటికెలు😅😅😅

  • @nagalakshmikonidela7070
    @nagalakshmikonidela7070 หลายเดือนก่อน +2

    పథకాలకు డబ్బులు లేనప్పుడు, అమరావతి కి డబ్బులు ఎక్కడ నుండి వస్తాయి

  • @padmajameka9678
    @padmajameka9678 หลายเดือนก่อน +7

    GOOD MORNING AMEER NANA😊

  • @reddennakuppala842
    @reddennakuppala842 หลายเดือนก่อน +1

    అంతా ivonic టవర్స్ ను పైకి కడతారు.కానీ మన cbn దొర గారు పాతాళ లోకం లో కడతారు. అలా కట్టి సంపద సృష్టిస్తారు.ప్రజలు నమ్మాలి.ఈ cbn కి సపోర్ట్ చేసిన పార్టీలు ఎంతటి మేధావుల్లో చూడండి.

  • @ARTHYD222
    @ARTHYD222 หลายเดือนก่อน +7

    What your leaders were doing all these years

  • @laxmanjanagam6980
    @laxmanjanagam6980 หลายเดือนก่อน +1

    సముద్రంలో ఉన్న అమరావతి ని చూడడానికి టూరిస్ట్ లు కూడా వస్తారు 🎉

  • @dvramakriishna544
    @dvramakriishna544 หลายเดือนก่อน +2

    Jai Jagan Anna 🎉❤

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 หลายเดือนก่อน +1

    అమరావతి లో గ్రౌండ్ మొత్తం కంపాక్టింగ్ (compacting) చేయకుండా బహుఅంతస్తుల భవనాలు కడితే భవిష్యత్ లో మరియొక Wayanad తరహా విధ్వంసం తప్పదు

  • @krishnababu9316
    @krishnababu9316 หลายเดือนก่อน +1

    అమరావతి అనేది చంద్రబాబు కి ఒక మాయని మచ్చ ల మిగిలిపోవటం ఖాయం.

  • @umrabcdefg5517
    @umrabcdefg5517 หลายเดือนก่อน +2

    No genuine in political parties on choosing capital city.

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 หลายเดือนก่อน +1

    బంగాళాఖాతంలో అమరావతి నిర్మించడానికి లక్షల ఎకరాల స్థలం అందుబాటులో ఉంది

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 หลายเดือนก่อน +1

    అమరావతి దెబ్బకు మద్రాస్ హైదారాబాద్ ఐఐటి వారికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది నారా చంద్రబాబు నాయుడు విజనరీ అమరావతి రాజధాని భూములు చూసి మీటర్ల లోతు నీళ్ళలో నగరమా !? అంటూ!?

  • @prasanna9969
    @prasanna9969 หลายเดือนก่อน +1

    దాంట్లో ఏముంది.... మరో "వెనిస్" నగరం లా మార్చేద్దాం... కట్టుకుందాం...😂😂

  • @jayaserige1023
    @jayaserige1023 หลายเดือนก่อน +2

    వెనిస్ నగరాన్ని మించాలి.

  • @sureshkumartbci8086
    @sureshkumartbci8086 27 วันที่ผ่านมา

    20,000 వేల మంది స్టూడెంట్స్ గత 7సంవత్సరాలనుండి VIT, SRM లో చదువు కుంటున్నారు
    భవనాలు చాలాబాగా కట్టారు
    EXCELLENT

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 หลายเดือนก่อน

    Excellent Assessment sir,
    People money wasting, really cheating people it is not suitable.

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 หลายเดือนก่อน +1

    కళ్ళు ఉన్న కబోజులకు కానరావు,, కాన వచ్చినా అవి నీళ్లు కావు జలాలు అంటారు, అందులో జలకాలు ఆడుతుకూడా.
    జై గుడ్డి గోవిందం జల క్రీడా సముద్రానికి జై జై

  • @pernativenkateswarlu5153
    @pernativenkateswarlu5153 หลายเดือนก่อน +1

    ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వారు తెలుగు రాష్ట్రం తెచ్చి కర్నూలు రాజధాని చేసి తిరిగి హైద్రాబాద్ ను కలిపి దాన్ని రాజధానిని చేసి ఆపై తిరిగి ఆంద్రావిభజనతో తెలుగుదేశం పార్టీ వారు రాజధానిగా అమరావతి ని గుర్తించి 33వేల ఎకరాల రైతులకు లీజు,పెన్షన్ మరియు ప్లాట్స్ ఇస్తామని చెప్తున్నారు. ఆంధ్రుల కు అమరావతి శాపం.కేంద్రం ప్రత్యేకించి కాంగ్రెస్,బి.జె.పి .కలసి పెట్టిన శాపం.ఆంధ్రులు చేసిన పాపం ఏమిటి.విమోచనమెప్పుడు.అంతే మరి !

  • @raoallada3220
    @raoallada3220 หลายเดือนก่อน +1

    Ameer గారు
    అమరావతీ కోసం మన దేశ ఐఐటి నిపుణులు ఎవ్వరూ పనికి రారు. టిడిపి ఆస్థాన సినీ డైరెక్టర్స్ రాజమౌళి, బోయపాటి శ్రీను లాంటి వారి డైరెక్షన్ లో అమరావతీ నీ నిర్మించుకుంటూ పొతే సరిపోద్ది. ప్రపంచ స్థాయి నిపుణులు అక్కర లేదు. శ్రీ కిష్ణ కమిటీ మాటే వినడం లేదు. జనసీన నేత బొల్లిశెట్టి మాట వినడం లేదు.ఈ కమ్మరవతి యెటు పోతుందో

  • @kkraokkrao8212
    @kkraokkrao8212 หลายเดือนก่อน

    బాగా చెప్పినావు తమ్ముడు నేను వాళ్ళు క్రిష్ణా నదిలో విహారం చేస్తున్నారు అనుకున్నాను, thanks for clarity

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t หลายเดือนก่อน +1

    అది నది కాబట్టే జగన్ ప్రజల సొమ్ము దుర్వినియోగము చెయ్యలేదు.

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 หลายเดือนก่อน +1

    అమరావతి కట్టడాలు సూడాలంటే షిప్ లో సముద్ర లో లాగ ప్రయాణం. చేయ్యాలి.

  • @KareemullaShaikh-zh4xe
    @KareemullaShaikh-zh4xe หลายเดือนก่อน +2

    అబ్బా చా మద్రాస్ ఐఐటీ, హైదరాబాద్ ఐఐటీ వారు ఒక్క ఇంజనీర్ సా, మా చంద్రన్న ముందే చేపినాడు ఇండియాలో ని ఇంజనీరింగ్ చెత్త కుప్పలు కడుతారు, సింగపూర్ లోని ఈశ్వరన్ మహా అద్భుత సృష్టికర్త చేపినాడు మేము అక్కడే కడుతాం, మీ ఇండియా ఇంజనీర్స్ మాటవీనము అంతే.

  • @VijaySankar10
    @VijaySankar10 หลายเดือนก่อน +5

    Kamma vayanad

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t หลายเดือนก่อน +1

    కుల ప్రయోజనాల కోసము ap భవిష్యత్తు ను నాశనము చేస్తున్నవాడు పసుపు బాస్.

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 หลายเดือนก่อน

    మా చక్రం బాబా గారి ముపై లక్షల కోట్ల కల ని ఈ వరుణ దేవుడు కల్లగా మార్చివేసాడు . ఈ వరుణ దేవుడికి సింగపూర్ లో మరణ శిక్ష పడేటట్టు మా చక్రం బాబా గారు చేస్తారు

  • @laxmanjanagam6980
    @laxmanjanagam6980 หลายเดือนก่อน +1

    సముద్రంలో బ్రిడ్జ్ లు కట్టడంలేదా అలాగే ఇక్కడ రాజధాని నగరం కడితే నష్టం ఏమిటి? బాబు విజనరి కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీ కనిపెడాతాడు 🎉🎉🎉🎉

  • @ramadevi2428
    @ramadevi2428 หลายเดือนก่อน

    పోలవరం కంటే ఇరిగేషన్ ప్రాజెక్టు అమరావతిలో కడితే ఎక్కువ ఉపయోగం వుండొచ్చేమో.

  • @villagethings6050
    @villagethings6050 หลายเดือนก่อน +2

    EVM CM ante ilage untadi amaravati kadu kammaravati

  • @lakshmikanthammahankali
    @lakshmikanthammahankali หลายเดือนก่อน +1

    Never dream'
    We cannot see capital in AP
    W
    AP remaining as a State with out capital

  • @jvsreddy5700
    @jvsreddy5700 หลายเดือนก่อน +1

    కట్టచ్చు అన్నా ఎలా అంటే 33 వేల ఎకరాలు 33 అడుగులు పిల్లర్లు వేసి క్రింద వ్యవసాయం పైన రాజధాని నిర్మించెది

  • @Sapthasagaram
    @Sapthasagaram หลายเดือนก่อน

    జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్నా

  • @venkkatvijay7990
    @venkkatvijay7990 หลายเดือนก่อน

    సింగపూర్ జైల్ లో వున్న ఈశ్వర్ కోసం బాబు పోరాటం

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 หลายเดือนก่อน

    ఎంత ప్రచారం చేసినా, సముద్రంలో రాజధాని,ఇది చంద్రబాబు నాయుడుకే సాధ్యం,పచ్చమీడియా చెపుతాది

  • @gopinathreddyperugu5529
    @gopinathreddyperugu5529 หลายเดือนก่อน

    బ్రో మనము ఎంత చించు కొని అరసిన ఈ జనాలు అర్తము చేసుకోరు,వీళ్లు పచ్చ మీడియా చెప్పింది, మరియు సంపద సృష్టించే వీరుడు చెప్పే పచ్చి అబద్దాలను మాత్రమే నమ్ముతారు, ఈడో ఒకరోజు జనాలకు అర్థము అయి బాధపడే రోజు వస్తాది, ఆరోజు కూడా వీళ్లను వాళ్లు మాయమాటలు చెప్పి నమ్మిస్తారు