40 ఏళ్లుగా నిరుపేదల ఆకలి తీరుస్తున్న బచ్చుదాదాకా ధాబా | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • ఆయన పేరు బచ్చుదాదా... గుజరాత్‌లోని మోర్బీలో ఓ చిన్న ధాబా నడుపుతున్నారు. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడికి వచ్చిన వాళ్లకు కడుపునిండా తిండి పెడతారు. వాళ్లు ఇచ్చిందే తీసుకుంటారు. డబ్బులివ్వకపోయినా ఏమీ పట్టించుకోరు. ఇక్కడి ఫుల్ మీల్స్ ఖరీదు కూడా కేవలం 40 రూపాయలే. ఓపిక ఉన్నంత వరకూ నిరుపేదల ఆకలి తీరుస్తూనే ఉంటానన్నారు.
    #Gujarat #BachhuDadaDhaba #BabakaDhaba
    ---
    కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
    కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 1.6K

  • @sudhakardayyala7660
    @sudhakardayyala7660 3 ปีที่แล้ว +447

    డబ్బులు లేని వాళ్ళు ఆయనకు కాసేపు పనిలో సహాయం చేసి వెళ్తే బాగుంటది...ఒక్క మనిషి అంత కష్ట పడి అంత సహాయం చేస్తున్నాడు

  • @madanbilali2609
    @madanbilali2609 ปีที่แล้ว +8

    ఎంత మంచి మనిషి వయ్య నువ్వు ఈ వయసులో ఏంటో మందికి అన్నం పెడుతున్నావు నిన్ను చూసిఈ సమాజం మారాలి నీకు దేవుడి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది 🙏🙏

  • @rbksingh6164
    @rbksingh6164 3 ปีที่แล้ว +638

    ధనవంతులకు లేదు ఈ మనస్సు వారికి ఇలాంటి మనస్సు వుంటే మనదేశం ఎప్పుడో బాగుపడేది
    ధనవంతుల కే ధనవంతుడు ఈయన, ఇలాంటి వ్యక్తి మన దేశానికి ప్రధాని అయితే మన దేశం అమెరికా ను మించి మించి పోతుంది

    • @naveenmadanu8071
      @naveenmadanu8071 3 ปีที่แล้ว +5

      Antarani thanam kula gajji mudanammakalu evi eppatiki unnai ra babu evi pothe chalu etha goppa manasu kuda akkaraledu.kani evi mana Desam nunchi yeppatiki povu hindu manuvadam unnatha varaku.

    • @lavakumar3013
      @lavakumar3013 3 ปีที่แล้ว +5

      Mana elanti comments government ki teliyali bro.evaru pattinchukoru.india eppudu baagu paduddo😭

    • @socalledsudha2260
      @socalledsudha2260 3 ปีที่แล้ว +2

      @@lavakumar3013 yes guys exactly 🙏🏻

    • @chathrapathishivajimaheshg132
      @chathrapathishivajimaheshg132 3 ปีที่แล้ว +2

      🤲🙏

    • @udayshan
      @udayshan 3 ปีที่แล้ว +2

      Ee rojullo dhanam vunnadu lenodu okalagey alochistaru ...lenodu dabbu kosam yegapakutadu vunnodu aa dabbuni inka penchali ani alochistaru...chala varaku andariki duraasey...ilanti manchollaki avasaram vunappudu sayam chestey chalu...antaku minchi manam yem cheyakarledu.

  • @nagarajudasari4663
    @nagarajudasari4663 3 ปีที่แล้ว +21

    మన ఆంధ్రవాళ్లకు ,కోటీశ్వరులకు ఇలాంటి మనసు కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ..RAJ...?

    • @basha8562
      @basha8562 3 ปีที่แล้ว

      Inka yemina vunte cheppu vachi dengi potaru

    • @sraddhasaburi
      @sraddhasaburi 3 ปีที่แล้ว +1

      Mundhu meeru em chestunnaro cheppandi

  • @రవి-దఱవి
    @రవి-దఱవి 3 ปีที่แล้ว +251

    దేవుడు రాళ్లలో,చెట్లలో,పుట్లల్లో ఉండడు ఇలా మనుషుల రూపం లో మన చుట్టూనే ఉంటాడు

    • @Hyderabadpride
      @Hyderabadpride 3 ปีที่แล้ว +3

      Avunu

    • @manoramareddy4662
      @manoramareddy4662 3 ปีที่แล้ว +1

      you are right serving others is serving god like sonu sood is doing

    • @ramasorada8689
      @ramasorada8689 3 ปีที่แล้ว

      Absolutely correct anna

    • @naiduu.u.2309
      @naiduu.u.2309 3 ปีที่แล้ว

      Yes 💯⚘

    • @basha8562
      @basha8562 3 ปีที่แล้ว

      Anna shabash anna manchi Mata cheppav

  • @nimmalanarendra8962
    @nimmalanarendra8962 3 ปีที่แล้ว +56

    ఈలాంటి వారి దగ్గర వూరికే తింటే వాడు మనిషి కాదు
    తాత నీలాంటి వారే దేవుడు అనే పదానికి
    నిలువెత్తు రూపం 💗💗💗💗🙏🙏🙏

  • @pitlaraju7945
    @pitlaraju7945 3 ปีที่แล้ว +550

    దేవుడు నీకు ఇచ్చిన ఇంతటి మంచి మనసు అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను థాంక్యూ బిబిసి

  • @ANCI1131
    @ANCI1131 ปีที่แล้ว +1

    మీలాంటి వాళ్ళు కదా నాయకులు గా ఉండాల్సింది...
    ఏ కల్మషము, స్వార్దం, లాభం లేకుండా ఇంకొకరి ఆకలి తీరుస్తున్నారు...
    మీరు గ్రేట్ సార్.. మీకు నా పాదాభివందనాలు... 🙏🙏🙏🙏

  • @SpiceFoodKitchen
    @SpiceFoodKitchen 3 ปีที่แล้ว +310

    "ఎంత తింటే అంత - ఎంతిస్తే అంత"😳
    గొప్పమనసున్న మనిషికే సాటి మనిషి ఆకలి తెలుస్తుంది! అది కూడా బీదవాడైఉండి, తోడు లేకుండా ఒక్కడే ఇదంతా చేయడమంటే అసాధ్యం! Great humanity 👏May God bless 🙏

    • @aaryanasrithofficial7565
      @aaryanasrithofficial7565 3 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @syamsikhakolli8898
      @syamsikhakolli8898 ปีที่แล้ว

      Hai sister I am following ur recipes there are unique and too good

    • @nareddygeethanjali8083
      @nareddygeethanjali8083 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BIBINAGARBOYS
    @BIBINAGARBOYS ปีที่แล้ว +2

    అయ్యా...నీకు వందనాలు🙏🙏🙏మీరు చాలరోజులు బాగుండాలి,పట్టణవాసుల ఆకలితీర్చాలి.

  • @Mstrdj007
    @Mstrdj007 3 ปีที่แล้ว +505

    ఇలంటి న్యూస్ లు చుప్పెట్లాంటే కేవలం బిబిసి సాధ్యమే

  • @BUJJI-oo3gw
    @BUJJI-oo3gw ปีที่แล้ว +2

    మీ లాంటి వారికీ ఏమైనా సహాయం చేయాలి, మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకోవాలి బాబా

  • @krishnachaitanya446
    @krishnachaitanya446 3 ปีที่แล้ว +139

    40 years nundi intha manchi pani చేస్తుంటే, మనం ఇన్నాళ్ళకి గుర్తించాం ఇలాంటి మహను భావులని....atleast share చేద్దాం....వీడియో నీ

  • @passions9730
    @passions9730 3 ปีที่แล้ว +20

    This person is 100 times better than baba ka dhaba..

  • @nagunagendra1393
    @nagunagendra1393 3 ปีที่แล้ว +346

    🙏🙏🙏..
    మీరిద్దరూ ఆదిదంపతులు...
    ఆమె అన్నపూర్ణాదేవి కనుక ముందుగా వెళ్లి ఎక్కువ మంది ఆకలి తీర్చడానికి బయలుదేరింది...
    మీరిద్దరూ తప్పక కైలాస ప్రాప్తి పొందుతారు... ఇతరుల ఆకలి తీర్చే వాడు సాక్షాత్తు పరమేశ్వరుడు..
    అటువంటి మీ పాదాలకు నా సాష్టాంగ నమస్కారాలు...

  • @nagasuryachendras9nagasury941
    @nagasuryachendras9nagasury941 3 ปีที่แล้ว +12

    ఈ రోజుల్లో మంచి మనసు ఉన్న గొప్ప వ్యక్తి👏👏👏🙏🙏🙏💐💐💐

  • @bestbeliever451
    @bestbeliever451 3 ปีที่แล้ว +81

    పేదవాడి ఆకలి తీరడమే నీ ఆదాయం అనుకున్నావ్. ఈ ప్రభుత్వం నీ సేవను వీలైనంత త్వరగా గుర్తించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము🙏

  • @cartooncafe792
    @cartooncafe792 3 ปีที่แล้ว +12

    😭😭😭😭😭 really మీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు sir 🙏🙏🙏🙏🙏🙏🙏 పాదాబి వందనం

  • @nagaraju7633
    @nagaraju7633 3 ปีที่แล้ว +62

    మాకు తెలియని విషయాలు తెలియజేసిన bbc కి ధన్యవాదాలు జై హింద్

  • @ramadevik4155
    @ramadevik4155 3 ปีที่แล้ว +54

    తాత మిమ్మల్ని చుసై సాయిబాబా గారు ని చుసినటు అనిపించింది.ఆకాలంలొ, మేము లేము.ఇపుడు మాకు బాబు మీరె.

  • @mallikarjunreddy5422
    @mallikarjunreddy5422 3 ปีที่แล้ว +266

    This kind of people should be given free land for his hotel

    • @azaadm1438
      @azaadm1438 3 ปีที่แล้ว +12

      ఇట్లాంటోళ్లకి భూములు పంచుకుంటూ పోతే నాయకులకు వాళ్ళ మోచేతి నీళ్లు తాగి వారి పంచెనుండే వ్యాపారస్తులకు భూములు ఎక్కడ మిగుల్తాయి!!???

    • @anidivreddy8833
      @anidivreddy8833 3 ปีที่แล้ว +1

      Yes bro...💕💕💕💕

    • @socalledsudha2260
      @socalledsudha2260 3 ปีที่แล้ว +2

      @@azaadm1438 what he said right sir🙏🏻

    • @nagendrababugandham771
      @nagendrababugandham771 3 ปีที่แล้ว +1

      Yes u r right

    • @jarugupraveen821
      @jarugupraveen821 3 ปีที่แล้ว +1

      Yes

  • @nagarajudasari4663
    @nagarajudasari4663 3 ปีที่แล้ว +1

    మీరు తీరుస్తున్న ఆకలికి మీకు లెక్కలేనన్ని కృతజ్ఞతలు,, దాదా..

  • @teluguupdates2001
    @teluguupdates2001 3 ปีที่แล้ว +144

    చాల గొప్ప వ్యక్తి.....,🙏🙏🙏🙏
    మనస్సున మహారాజు....
    ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టే దేవుడు..

  • @shaikmercy2010
    @shaikmercy2010 3 ปีที่แล้ว +1

    శభాష్ ఈ లాంటివారు కోట్లల్లో ఒక్కరుంటారు దేవుడు ఈ baba కీ ఆరోగ్యం ఇవ్వాలని అందరు కోరుకుందాం 🙏🙏🙏

  • @chinnayoutuber
    @chinnayoutuber 3 ปีที่แล้ว +56

    🙏❤️❤️❤️...మాటలకందని ఘనత మీది...❤️❤️❤️🙏

  • @rky375
    @rky375 3 ปีที่แล้ว +3

    ఇలాంటి వారికి కదా భారత రత్న ఇవ్వాలి ❤️

  • @VACAENTERTAINMENT
    @VACAENTERTAINMENT 3 ปีที่แล้ว +47

    మన ప్రభుత్వాలు ఉన్నదంతా తినేవాళ్ళకి సాయం చేస్తాయి. కానీ ఇటువంటి వాళ్లకి సాయం చేయాలంటే ఆలోచిస్తాయి.
    ఒకప్పుడు నలుగురు కి పెట్టిన చేయి, ఎప్పుడూ అలానే ఆలోచిస్తుంది.
    Jai Dada

  • @Luckyhomelythoughts9218
    @Luckyhomelythoughts9218 3 ปีที่แล้ว +5

    తాతయ్య మీ గురించి చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు ఏం చెప్పినా అది తక్కువ అవుతుంది సెల్యూట్ తాతయ్య గారు 👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @Naturallife0505
    @Naturallife0505 3 ปีที่แล้ว +72

    చాలా గొప్ప మనసు మీది తాతా.🙏🙏🙏 ఇలాంటి మనసు అందరికీ ఇవ్వాలి. మనకు లేదుగా అనకుండా
    వున్నధంత్లొనె సాయం చేయలి ,నీకు కలిగినంత అని మా పేరెంట్స్ ఎప్పుడూ చెబుతూ ఉంటారు.🥰 ఐ లవ్ మై పేరెంట్స్.తాతా లవ్ యు తాతా🥰

    • @nandagopal4819
      @nandagopal4819 3 ปีที่แล้ว

      Yes, andaru vunna dantlone entho kontha cheyali ila

    • @panjalanag8207
      @panjalanag8207 3 ปีที่แล้ว +1

      👌👏💯😇👏👏👏

    • @Nevergiveup-g5n
      @Nevergiveup-g5n 3 ปีที่แล้ว +1

      Meeru pette Prathi comment lo chala positive GA estharu.. 😁😀😀😀

    • @nunavathnarasimharaonunava7831
      @nunavathnarasimharaonunava7831 3 ปีที่แล้ว

      Super

    • @raovenkatesh5500
      @raovenkatesh5500 3 ปีที่แล้ว

      అమ్మా! మనసు ఇవ్వరు. అనువాని తెచ్చుకోవాలి

  • @hemants5822
    @hemants5822 ปีที่แล้ว +18

    Tears welled up in my eyes when he remembered his deceased wife .. But that's the truth of life .. The man with golden heart , courage and compassion.. 🙏

  • @lankarajkumar946
    @lankarajkumar946 3 ปีที่แล้ว +43

    మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పెద్దాయన

  • @venkatramnaik5184
    @venkatramnaik5184 ปีที่แล้ว

    ఈయన కు వెలకట్టలేని మనసు ఉంది , ఇంతమంది ఆకలి తీర్చడం పెద్ద మహా యజ్ఞం , అద్భుతం సర్, మీకు నమస్కారం.జైహింద్.

  • @siva-8877
    @siva-8877 3 ปีที่แล้ว +46

    దైవం మనుష్య రూపేణా..........
    ఒక పురాణ పురుషుడు, ఆరాధ్య వ్యక్తి ....

  • @ramesh0156
    @ramesh0156 3 ปีที่แล้ว

    😊😊👌👌 మీలాంటివారు ఉండబట్టే ఈ సమాజం ఈలా ఉంది,, మీకు ఎప్పుడు ఆ భగవంతుడు తోడుంటాడు తాతా💐💐💐👌

  • @praveenthaggedele143
    @praveenthaggedele143 3 ปีที่แล้ว +16

    మీ సహాయానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున బాబా 🙏🏻🙏🏻🙏🏻😭

  • @jafarsadak1301
    @jafarsadak1301 3 ปีที่แล้ว

    ఇలాంటి వాళ్ళు కదా రాజకీయాలు ఉండాల్సింది ఇలాంటి వాళ్ళు ఉంటేనే దేశం బాగుపడుతుంది....🙏🙏🙏🙏🙏

  • @itslalithasworld3713
    @itslalithasworld3713 3 ปีที่แล้ว +57

    కనీసం ప్రభుత్వం పక్కా ఇల్లు అయినా మంజూరు చేయలేదు దాదకు

  • @srishashiakshayakshara3657
    @srishashiakshayakshara3657 ปีที่แล้ว +6

    మహా మనిషి. నిజమైన మానవత్వం నిండిన పరిపూర్ణుడు

  • @bharathkumar9524
    @bharathkumar9524 3 ปีที่แล้ว +44

    నమస్కారం తాత 🙏 బాబా దీవెనలు ఎల్లప్పుడూ మీకు ఉండాలని బాబాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 3 ปีที่แล้ว +1

    మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    మీ సేవకు భార్య పట్ల మీకు ఉన్న ప్రేమాభిమానాలకు మళ్ళీ మళ్ళీ మీ పాదాలకు నమస్కరించి కుండా ఉండలేను..
    భార్య పోయిన దీవులు ఉన్నా కూడా అది పక్కన పెట్టి మీ వయసును కూడా లెక్కచేయకుండా మీరు చేసే సేవకు మిమ్మల్ని ఏవిధంగా పొగడాలి ఎలా పొగిడిన కూడా తక్కువే అవుతుంది.. మీ చల్లగా ఆయురారోగ్యాలతో ఉండాలి అని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @thugoftelugu96
    @thugoftelugu96 3 ปีที่แล้ว

    మీ దగ్గర ఉంటె ఇవ్వండి లేకపోఇనా పర్వాలేదు కడుపు నిండా తిని వెళ్ళండి ఫర్వాలేదు...మన పూర్వ సాంప్రదాయం లో కూడా ఇలాంటి ఆచారం ఉండేది .....ఇప్పటికీ అలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారంటే గ్రేట్ .....మంచి న్యూస్ అందిచిన BBC NEWS TELUGU చానల్ కృతజ్ఞతలు

  • @prasadkoneti90
    @prasadkoneti90 3 ปีที่แล้ว +37

    చాలా గొప్ప మనస్సు మిది🙏🙏🙏

  • @kotikotesh5305
    @kotikotesh5305 3 ปีที่แล้ว +1

    ఆ శ్రీ రాముడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు

  • @stephengospelvoiceoftruth-8669
    @stephengospelvoiceoftruth-8669 3 ปีที่แล้ว +17

    తండ్రి గారు మీ మనస్సు గొప్పది
    🙏🙏🙏

  • @sureshbabukarthik6398
    @sureshbabukarthik6398 3 ปีที่แล้ว +2

    🕋🕋🕋 మీలాంటి మనసున్న మనిషి ఉండం మన భారత్ మాతా గర్వించదగ్గ విషయం సార్... మీకు ఆ దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడును మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.... భారత్ మాతాకీ జై 🇮🇳🇮🇳🇮🇳 🌾🌾🌾

  • @sathyanandi793
    @sathyanandi793 3 ปีที่แล้ว +12

    నిజమైన దేవుడు గుడిలో పెద్దపెద్ద విగ్రహాలలో లేదు ఇలాంటి వల్ల వృథయంలో వుంటాడు వందనాలు బాబా🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sharathkumarrubens2481
    @sharathkumarrubens2481 ปีที่แล้ว +1

    Legendary Humans are still alive.. Nothing to say... Tears down...God bless him for his rest of life

  • @raveendrameesala4528
    @raveendrameesala4528 3 ปีที่แล้ว +50

    Ha is really god

  • @srikanthmuktha3360
    @srikanthmuktha3360 3 ปีที่แล้ว

    మంచి వాళ్లను దేవుడు కూడా మోసం చేస్తాడు కానీ మీ మంచి మనసుకు చాల గర్వంగా ఉంది 🙏🙏🙏

  • @mohankrishna1032
    @mohankrishna1032 3 ปีที่แล้ว +29

    In the fight of egos, hurts, richness, politics,cruality,
    " kindness" WINS ....!!!

  • @aparnaindian6896
    @aparnaindian6896 3 ปีที่แล้ว +3

    God bless u దాదాజీ 🙏🙏🙏

  • @srinivasuluj3768
    @srinivasuluj3768 3 ปีที่แล้ว +30

    Good effort BBC keep doing that.

  • @mokinapallisampath
    @mokinapallisampath ปีที่แล้ว

    కనిపించే దేవుడు..మీరు.మీకు నా జోహార్లు...మీ పాదాలకు వందనాలు

  • @RR-Pocham
    @RR-Pocham 3 ปีที่แล้ว +16

    మనసున్న " మహరాజు" 🙏

  • @itsmywindow
    @itsmywindow 3 ปีที่แล้ว +1

    ఏం తీసుకుపోతం పోయేటప్పుడు ఈ పెద్దాయన ల ఆలోచిస్తే ఈ లోకం ఈ సమాజం ఎంత బావుంటుందో 😰 , మీకు ఆ "దేవుడి రక్ష " పెద్దాయన గారు !

  • @sakarmanpunnamchander6942
    @sakarmanpunnamchander6942 3 ปีที่แล้ว +27

    The Real Human

  • @saigopal975
    @saigopal975 3 ปีที่แล้ว +5

    GREAT MAN. GOD BLESS HIM.

  • @Super14071989
    @Super14071989 3 ปีที่แล้ว +18

    Still founding big hearted people in this money minded wolrd

  • @mprprithviraj4266
    @mprprithviraj4266 3 ปีที่แล้ว +3

    ఇప్పట్లో ఇలాంటి మంచి వ్యక్తులు దొరకరు మనమేం మంచి వ్యక్తులు మారాలి

  • @Cooltalks736
    @Cooltalks736 3 ปีที่แล้ว +9

    Grandpa should be blessed with many more years.....hansoff

  • @vmeducationalvideos9724
    @vmeducationalvideos9724 3 ปีที่แล้ว +9

    There is no words to express your greatness grandpa.
    what a great human being both of you.
    I wrote this words with tears of my eyes.
    Grandma is always with you and in your work.
    Great salute to both of you
    🙏🙏🙏🙏🙏🙏

  • @NarasimhaMunikumar
    @NarasimhaMunikumar 3 ปีที่แล้ว +5

    Humanity....still exists....only because of these type of people....hats off...!

  • @dongamogudu4099
    @dongamogudu4099 3 ปีที่แล้ว

    మంచివల్లు ఎపుడు అరుదుగా కనిపిస్తారు god bless u తాత గారు

  • @sairohith3103
    @sairohith3103 3 ปีที่แล้ว +4

    I really proud to see this type of character in this generation

  • @bhuvanch7797
    @bhuvanch7797 3 ปีที่แล้ว

    అందరి ఆకలి తీర్చాలి అనే ఆయన ఆలోచన చాలా బాగుంది....ఆకలి గా ఉండి ఏమి లేని సమయం లో ఈయన దగ్గర తిన్న వాల్లకి ఇతను కదా నిజమైన దేవుడు....
    ఇప్పుడైనా మనం దేవుడు సాటి మనిషి లో ఉన్నాడు అని తెలుసు కుంటే చాలా మంచిది

  • @vijaysunkara6897
    @vijaysunkara6897 3 ปีที่แล้ว +9

    God will give you 100+++ years blessings and strength

  • @ananthareddypammi3775
    @ananthareddypammi3775 ปีที่แล้ว

    ఇటువంటి వ్యక్తులు చూస్తుంటే సమాజంలో ఇంకా ఎటువంటి వ్యక్తులు ఉన్నారా డబ్బులు ఉన్నా లేకపోయినా తన వంతు సహాయంగా 10 మందికి అన్నం పెట్టే దాత పెద్దమనిషి నువ్వు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మరింత మందికి సహాయం చేయాలని కోరుకుంటున్నా నీలాంటి వారు అంటే నాకు చాలా ఇష్టం

  • @saipraveen6184
    @saipraveen6184 3 ปีที่แล้ว +6

    A heartful bow for him🙏. Kontha mandi dabbu sampadistaru, kontha mandi peru, kontha mandi matram emi asinchakunda ila manavatvam tho manushulni sampadistaru.❤️

  • @bindusrinivas6502
    @bindusrinivas6502 ปีที่แล้ว

    భగవంతుడు ఆయనకు శక్తి ని ఆరోగ్యాన్ని ఇవ్వాలి

  • @spandanaofficial3969
    @spandanaofficial3969 3 ปีที่แล้ว +7

    Saliute thatha ,,🙏

  • @punyapasupuletisri
    @punyapasupuletisri 3 ปีที่แล้ว +1

    Real hero ❤️🔥 life lo eeyanani meet avvali okasari ayina an inspiration 🙏

  • @kavalisuresh8670
    @kavalisuresh8670 3 ปีที่แล้ว +3

    *You are great Dada garu. Really tears are coming while watching this video. Govt should find and help these people. Really who knows the value of hunger can do like this🙏🏻*

  • @sureshgiri6368
    @sureshgiri6368 3 ปีที่แล้ว

    నీ మనసు చాలా పెద్దది పెద్దయ్య నీలాటి వారు
    భూమి పై వుండాలి

  • @dadasahebsk4476
    @dadasahebsk4476 3 ปีที่แล้ว +10

    Enka elanti varu unnaru kabatte manam ela unnam🙏🙏

  • @sunilnandigam8884
    @sunilnandigam8884 3 ปีที่แล้ว

    మీకు అనంతకోటి ప్రణామములు!!! హర హర మహాదేవ

  • @godisgreat4907
    @godisgreat4907 3 ปีที่แล้ว +1

    Guys plz viral this video ...Bacchu Dada you are doing great service ...Your heart is very kind...Feeding the needy is after Godliness ....I am proud to know about ur service dadaji 🙏🙏🙏 Hare Krishna 🙏🙏you could have tell us his address and so on..So by that we also might take part as one of the team member in serving the poor and needy ...

  • @pavantelugulogs9951
    @pavantelugulogs9951 3 ปีที่แล้ว

    ఈ కాలం లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది నిజంగా పుణ్యాత్ముడు అంతే కాదు చాలా గొప్పవాడు కోట్ల రూపాయలు ఉన్నవాళ్లు కూడా యిలా ఆలోచిస్తేయ్ అసలు మన దేశం లో ఆకలి చావులు ఉండవు.ఎలాంటి గొప్ప మనిషికి న సేత కోటి వందనాలు 🙏

  • @navyak9024
    @navyak9024 3 ปีที่แล้ว +3

    Respect to this man !! I want to meet him and thank him for his generous, gentle heart❤️ !

  • @vvrvvr9211
    @vvrvvr9211 3 ปีที่แล้ว

    బాబా మీకు పాదాభివందనం

  • @sureshbattula8977
    @sureshbattula8977 3 ปีที่แล้ว +6

    Great dada

  • @dbalaram1513
    @dbalaram1513 3 ปีที่แล้ว

    మీకు దేవుడు సహాయం చూస్తూ ఉంటాడు.పెద్దయ్య

  • @maniharsha2660
    @maniharsha2660 3 ปีที่แล้ว +4

    Love you peddhaayana❤️

  • @sunusunu4683
    @sunusunu4683 3 ปีที่แล้ว

    మహానుభావుడు పదిమంది ఆకలి తీరుస్తున్నాడు ఆ దేవుడు మరిన్ని నీళ్లు వాయిస్ ఇచ్చి తనకి ఆ పెద్దాయన కాపాడాలి

  • @rowdyrocks2544
    @rowdyrocks2544 3 ปีที่แล้ว +5

    Great andi

  • @sriraamaraamaraama3642
    @sriraamaraamaraama3642 ปีที่แล้ว

    మీకు పాదాభివందనాలు మనసున్న మా రాజా

  • @dr.kameswari8077
    @dr.kameswari8077 3 ปีที่แล้ว +2

    So kind of him. May God bless long life to Dada🙏❤

  • @pavan7133
    @pavan7133 ปีที่แล้ว

    చాలా మంది దేవుడు అంటే ఎక్కడో ఉంటాడు ఒక రూపంలో అనుకుంటారు
    దేవుడు అంటే ఒక రూపం కాదు
    అది ఒక గుణం దయ, జాలి, ప్రేమ, కరుణ,
    ఇలా అనింటిని కలిపితే దేవుడు అవుతుంది
    ఈ గుణాలలో ఎహ్ ఒకటి ఉన్న నీలో ఉన్న దేవుడు బయటకువస్తున్నాడు అని అర్ధం
    ఈ పెద్దయన లో దేవుడు బయటకువాచి ప్రేమతో అందరికి అన్నం పెడుతున్నాడు 🙏🙏🙏🙏

  • @HyderabadAmmu-999
    @HyderabadAmmu-999 3 ปีที่แล้ว +1

    God bless you grandpaa.... Lots of love with bottom of my heart......Hats off....God Will bless you with full of happiness, health, and wealth.... 200+ years ....

  • @abhinavprabhu308
    @abhinavprabhu308 3 ปีที่แล้ว

    దేవుడు మిమల్ని చల్లాగా చూడాలి..! 🙏🙏

  • @naveenseshu767
    @naveenseshu767 3 ปีที่แล้ว +5

    He dedicated his life for society, and also he is not alone he must have everyone around him , atleast some one must join with him whoever having same thought from who ever got benifit

  • @pradeepdokka1829
    @pradeepdokka1829 3 ปีที่แล้ว

    స్వార్దం నిండిన ఈ లోకంలో నువ్వు ఒక దేవుడితో సమానం

  • @baluabcdefg8980
    @baluabcdefg8980 3 ปีที่แล้ว

    Nuvvu super babai , neeku ochina alochana prabhuthvaniki radu enduko mari , hatsoff babai

  • @actualIndia1
    @actualIndia1 3 ปีที่แล้ว +8

    Don't know, there is big gap between last 3 generations. See him no expectations on life, he understood the essence of life. I wish the eternal God to give enough resource to this God to help other people &; animals

  • @ajjuazhar7910
    @ajjuazhar7910 3 ปีที่แล้ว +1

    Luv uu grand paa❤️

  • @mukhesh.a6272
    @mukhesh.a6272 3 ปีที่แล้ว +5

    Woowww

  • @dpakkiraiahpakkiraiah520
    @dpakkiraiahpakkiraiah520 3 ปีที่แล้ว

    మీరుమహనుభావుడు మిరు భాగుండలి

  • @puls8442
    @puls8442 3 ปีที่แล้ว +6

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @monster_myth2
    @monster_myth2 3 ปีที่แล้ว

    He is the world Richest Man.....❤️

  • @malikshaik2870
    @malikshaik2870 3 ปีที่แล้ว +31

    Ya Allah inko jannatul firdosth atafarfa
    Ameen

    • @ramk4272
      @ramk4272 3 ปีที่แล้ว +1

      Ameen

    • @ramk4272
      @ramk4272 3 ปีที่แล้ว +1

      Ameen...

  • @saakalesadvulu
    @saakalesadvulu 3 ปีที่แล้ว

    The only channel that showcase the real life heros is BBC..
    I hope his work & service will recognize by the govt. very soon...
    Hatts off to that living legend... 💝