Diamond Hunt: Panna వజ్రం కొందరిని కుబేరుడిని చేస్తే, కొందరితో జీవితాంతం వెతికిస్తుంది | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2025
  • మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లా ప్రజలకు వజ్రాలు ఒక మత్తులాంటివి. అవంటే వాళ్లకు పిచ్చి. ఏళ్లుగా వారు వజ్రాల వేటలోనే నిమగ్నమయ్యారు. ఎవరినీ కదిపినా వజ్రాల కథలే చెబుతారు. #diamond #madhyapradesh #panna #diamondmines
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

ความคิดเห็น • 21

  • @mohanakrishna8497
    @mohanakrishna8497 2 หลายเดือนก่อน +6

    అది వజ్రాల వేట అనడం కంటే జీవిత లక్ష్యం అనడం బెటర్ ,, ఒకది కింద పనిచేయడం కంటే ఒక లక్ష్యం తో పని చేయడం చాలా బెటర్ కదా

  • @Raithubiddareality1212
    @Raithubiddareality1212 3 หลายเดือนก่อน +18

    డ్రగ్స్ గంజాయి సిగరెట్ మాత్రమే వ్యసనాలు కావు.డబ్బు కూడా ఓ వ్యసనం లాంటిదే.దానికోసం వీళ్ళంతా సంవత్సరాలుగా అసలు విసుగు రాకుండా ఈ వజ్రాలు కోసం వేటాడడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

    • @hitheshreddy7701
      @hitheshreddy7701 3 หลายเดือนก่อน

      Niku dabbu ledhuani verevalaki vesanam ante ela

  • @Gvcr-sj7vg
    @Gvcr-sj7vg 3 หลายเดือนก่อน +3

    ❤❤ i love dimond. I have dimond. Thankyou universe ❤❤

  • @Same12315
    @Same12315 3 หลายเดือนก่อน +2

    When he say from odisha I am happy as I am also from odisha

  • @vijaymohanreddyyarramreddy9972
    @vijaymohanreddyyarramreddy9972 3 หลายเดือนก่อน +5

    ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వజ్రాల వేట ఉంది, అది కూడా చూపించండి

    • @dharmab6522
      @dharmab6522 2 หลายเดือนก่อน

      Place name

  • @prathapareddy-j6k
    @prathapareddy-j6k 3 หลายเดือนก่อน +4

    Great efforts form bbc , thankyou

  • @rajendarkommu7821
    @rajendarkommu7821 3 หลายเดือนก่อน +1

    Optimistic

  • @maheshzero
    @maheshzero 3 หลายเดือนก่อน +1

    Diamond💎❤💎

  • @subrahamanyamravuri
    @subrahamanyamravuri 3 หลายเดือนก่อน +14

    Ap లో కూడా వజ్రాల గని పెదలకు 200 రుపాయలుకి లీజుకి ఇస్తే బాగుండు మన ప్రభుత్వం💎💎

  • @ramarao3817
    @ramarao3817 3 หลายเดือนก่อน +1

    Thanglan

  • @ramaraju1340
    @ramaraju1340 3 หลายเดือนก่อน +1

    😂 nenu kuda veltanu

  • @satyagun1
    @satyagun1 3 หลายเดือนก่อน +1

    Just rying their luck.

  • @malleshmadeti9653
    @malleshmadeti9653 3 หลายเดือนก่อน +2

    Address pettu mundhu

    • @happyguy494
      @happyguy494 3 หลายเดือนก่อน

      search in google, for panna district in madhya pradesh state. go there and ask somebody. you will be in spot. That's all, 😂matter close.

    • @ttjanareddy
      @ttjanareddy 2 หลายเดือนก่อน

      Nenu Bhopal lo unna

    • @ttjanareddy
      @ttjanareddy 2 หลายเดือนก่อน

      385km

    • @JOBSADDAFORYOU
      @JOBSADDAFORYOU 2 หลายเดือนก่อน

      Phone number pettu bro i will help you ​@@ttjanareddy

    • @malleshmadeti9653
      @malleshmadeti9653 2 หลายเดือนก่อน +1

      @@ttjanareddy nenu Vizag nunchi ravali yedupu ramantav edharu kalisi veldhama bro