ఆలయాలకు బైబిల్ విరుద్ధం చర్చలను కూల్ చేస్తారా | Jesus | Sambasiva Rao | Signature Studios

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น • 1K

  • @HolyspiritRevelationtelugu
    @HolyspiritRevelationtelugu 2 หลายเดือนก่อน +10

    మహేందర్ గారు మీరు బైబిల్ వివరించనిచడానికి ఒక మంచి platform ఇచ్చారు...
    Thank you.

  • @premshankarkeys2392
    @premshankarkeys2392 2 หลายเดือนก่อน +16

    అబ్బాభాభ చక్కగా ప్రతి ప్రశ్నకి ఆన్సర్ ఇస్తున్నారు సంబన్న.. 👌
    ఈ anchor అందరిలాగ సాంబాన్నతో ఆడుకొందాం అనుకోన్నాడు కానీ అక్కడ సాంబాన్న అందరిలా కదూ అన్ని గ్రంధాలలో ఆరితేరాడు మీ ఆటలు సాగవు... జై క్రీస్తు... గాడ్ బ్లెస్స్ యు సిగ్నచర్ స్టూడియో మీ ద్వారా బాగా సువార్త జరుగుతుంది ❤

  • @graceprem8532
    @graceprem8532 2 หลายเดือนก่อน +14

    యెహోవా దేవుడే క్లియర్ గా మోషేకు చెప్పాడు నాకు ఒక పరిశుద్ధ స్టలమును నిర్మించమని,
    నిర్గమకాండము 25:8-9[8] నేను వారిలో నివసించునట్లువారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను. [9] నేను నీకు కనుపరచువిధముగా మందిరముయొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను.
    దావీదు కుమారుడైన సొలొమోను దానిని కడుతాడు అని క్లియర్ గా యెహోవా దేవుడు చెప్పాడు.
    2) 2 సమూయేలు 7:13
    [13] అతడు నా నామఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్యసింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను;
    ఆ మందిరం గురించి యేసు క్రీస్తు ప్రభువు చెప్తున్నాడు చూడండి
    3)మార్కు 11:17
    [17] మరియు ఆయన బోధించుచు -నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను
    4) ఆ మందిరము లోనే యేసు ప్రభువు ప్రతి దినము వాక్యమును బోధించింది
    మత్తయి 21:23
    ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ప్రధానయాజకులును ప్రజల పెద్దలును ఆయనయొద్దకు వచ్చిఏ అధికారమువలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారమెవడు నీకిచ్చెనని అడుగగా
    5) ఆ మందిరము లోనే యేసు ప్రభువు శిష్యులు ప్రతీ దినము కలుసు కొనేవారు
    అపో.కార్యములు 2:46
    మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై...
    ఇప్పుడు ఇజ్రాయెల్ మరియు ఇరాన్ లకు మధ్య యుద్ధానికి కారణం కూడా అదే మందిరం... అక్కడ యెహోవా దేవుడు చెప్పిన విధంగా కట్టిన చర్చ్ place లో ఇప్పుడు మజ్జిది ఉంది, దానిని కూల్చివేసి మళ్ళీ చర్చ్ కట్టినప్పుడు యేసు క్రీస్తు ప్రభువు 2వ రాకడ వస్తుంది...
    మహేంద్ర గారు మీరు సత్యాన్వేషణ చేశారు అన్నారు కదా బైబిలు లోని మొదటి పుస్తకం అయినా ఆదికాండం లోనే దేవుడు క్లియర్ చెప్పాడు కదా యాకోబు నిద్ర మేలుకొని ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని చెప్పాడు కదా.

  • @anilpilli4996
    @anilpilli4996 2 หลายเดือนก่อน +12

    ప్రైస్ ది లార్డ్ 🙏బ్రదర్స్ సాంబశివరావు గారు దేవుడు మీకు ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు

  • @praveen91285
    @praveen91285 2 หลายเดือนก่อน +15

    Sambashiva brother very cool and explained very well about God
    Thanks brother for this interview
    Today onwards I will read Bible.

    • @vedavathipaspunoori5825
      @vedavathipaspunoori5825 2 หลายเดือนก่อน +1

      పేరు మార్చుకోమని చెప్పు మీ సోదరుడికి ముందు సచ్చిపోతే నరకానికిపోతాడు

    • @Raveendrababuful
      @Raveendrababuful 2 หลายเดือนก่อน +1

      Read bible completely with each and every sentence 😂😂😂

    • @Maheshannaabhimani.
      @Maheshannaabhimani. 2 หลายเดือนก่อน

      ​@@Raveendrababufulmana grandalalo kanna bible chala baguntadi

    • @brahmarakshas001
      @brahmarakshas001 2 หลายเดือนก่อน

      @@Maheshannaabhimani. యేసు వ్యభిచార వంశం
      1. రహబ్, బెస్తిబా, తమరా, రుతు, మెర్రీ వెళ్ళు వల్ల భర్తల తొ కాకుండ వ్యభిచారం చేసి పిల్లల్ని కన్నారు
      2. లోతు (కుతుర్లతో వ్యభిచారం), దావీదు ( బేస్తిబ తో వ్యభిచారం, యూదా (తామర తో వ్యభిచారం)

    • @Maheshannaabhimani.
      @Maheshannaabhimani. 2 หลายเดือนก่อน

      @brahmarakshas001 arey sivunilaga krishununi laga kadu vallu nijanga nuv cheppedi ade valla jeevitha charitra

  • @LovelyBonsaiTree-gp9wv
    @LovelyBonsaiTree-gp9wv 2 หลายเดือนก่อน +15

    సాంబశివరావు అన్న సూపర్ దేవుడు ఇంకా మీకు గొప్ప జ్ఞానం ఇవ్వాలని ఆశిస్తున్నాను

  • @నీవాక్యమేసత్యం
    @నీవాక్యమేసత్యం 2 หลายเดือนก่อน +35

    సాంబశివరావు గారు అద్భుతంగా సత్యాన్ని తెలియపరచినందుకు సంతోషంగా ఉంది

    • @rightchoice1642
      @rightchoice1642 2 หลายเดือนก่อน

      Nee bonda ra 😂

    • @bamchuk8360
      @bamchuk8360 2 หลายเดือนก่อน

      ARA GUNDU SAMBI GAADIKI UNNA AA NALUGU EEKALU KUDA OODIPOYAY........🤣🤣🤣🤣🤣

  • @srnivaspaul7065
    @srnivaspaul7065 2 หลายเดือนก่อน +12

    Super సాంబశివరావు గారు

  • @maheshmahi114556
    @maheshmahi114556 2 หลายเดือนก่อน +5

    సాంబన్న కు యేసయ్య కృప ఉండును గాక

  • @kamalarjilli123
    @kamalarjilli123 2 หลายเดือนก่อน +30

    మహేంద్ర గారికి మైండ్ బ్లోయింగ్ 😮

  • @ZENDERISBACK
    @ZENDERISBACK 2 หลายเดือนก่อน +9

    1 కొరింథీయులకు 3:16-17
    మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై యున్నారు.

  • @opbabubabu5498
    @opbabubabu5498 2 หลายเดือนก่อน +59

    సాంబశివరావు గారు మీ ఓపికకు వందనాలు. మహేంద్ర గారు ఏం అడగాలో ఆయనకే అర్థం కావటం లేదు 😅

    • @asadivenugopal1201
      @asadivenugopal1201 2 หลายเดือนก่อน +6

      Mahindra గారు అడిగే క్యూస్షన్స్ కి సాంబ ని కి దిమ్మ తిరిగింది మందిరం గురించి విగ్రహాల గురించి పక్కకు తోసేసి తనకిష్టమైన చెప్తున్నాడు😅

    • @tammamurty439
      @tammamurty439 2 หลายเดือนก่อน +2

      మహేంద్ర గారు ఒక దేవుడు రాజు ముందు చేతులుకట్టుకొని నిలబడటం ఏమిటని అడిగితే దానికి సమాధానం లేదు.

    • @True_indian8
      @True_indian8 2 หลายเดือนก่อน +1

      ​@@tammamurty439ఎక్కడ చెప్పనిస్తున్నాడు మహీంద్రా.. ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చే time ఇవ్వకుండా answer రాలేదంటే ఎలా

    • @peetalasubbarao9519
      @peetalasubbarao9519 2 หลายเดือนก่อน

      ​@@asadivenugopal1201బాబు తింగరోడికి ఎంత చెప్పినా అర్థం కాదు మందిరాలు కట్టుకున్నది విగ్రహాన్ని పెట్టడం కోసం కాదు పూజించడం కోసం కాదు ఆత్మీయంగా అందరు కలుసుకొని ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించటం కోసం మీలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు బైబిల్ చదివితే అర్థమైంది పిచ్చోడి చేతికి బంగారం ఇస్తే ఏమిచేస్తాడు మీరు కూడా అంతే ఎంత చెప్పినా మరల మొదటికి వస్తారు

    • @peetalasubbarao9519
      @peetalasubbarao9519 2 หลายเดือนก่อน

      ​@@క్రిష్ణకుమార్-చ9దవాలా గ్రంధాలు గురించి అడుగుతుంటే మహేందర్ మొహం మడిపోతుంది మహేంద్ర చెప్పలేకపోతున్నాడు వీడేం చెప్తాడు 😄😄

  • @urakeshreddy-ou3ig
    @urakeshreddy-ou3ig 2 หลายเดือนก่อน +12

    హరే మహేందర్ నీకు పరిశుద్ధాత్మ కి తేడా తెలియదు దూతకి తేడా తెలియదు

    • @shaikgulabi4764
      @shaikgulabi4764 2 หลายเดือนก่อน

      E mahendra Maro Das gadu

    • @Naga9ఒ9
      @Naga9ఒ9 5 วันที่ผ่านมา

      పరిశుద్దాత్మా అంటే 🤔🤔🤔🤔 రోమన్ సైనికుడే కదా? 🤣🤣🤣🤣🤣🤣🤣

  • @nargischandra8809
    @nargischandra8809 2 หลายเดือนก่อน +12

    మహేంద్ర గారు 👌

  • @jenny3912
    @jenny3912 2 หลายเดือนก่อน +3

    Our Lord Jesus Christ is the only way and truth, He is holy, pure and wonder working God. He is coming very soon to judge this world. Believe Lord Jesus Christ and get salvation.

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 2 หลายเดือนก่อน +1

    May God bless you with good health and wealth Bro Sambasiva Rao Garu

  • @medidajayaprasadarao8757
    @medidajayaprasadarao8757 2 หลายเดือนก่อน +73

    యాంకర్ గారికి అర్దము చేసుకొనే శక్తిని ప్రసాదించు పరమతండ్రీ.

    • @lillyvijay7602
      @lillyvijay7602 2 หลายเดือนก่อน +2

      Amen

    • @Vasudeva0101
      @Vasudeva0101 2 หลายเดือนก่อน +4

      ​@@lillyvijay7602who is god yehova or yesu

    • @Vasudeva0101
      @Vasudeva0101 2 หลายเดือนก่อน +1

      Who is god yehova or yesu

    • @samuelbade5776
      @samuelbade5776 2 หลายเดือนก่อน

      Read Bible you understand, who is God?​@@Vasudeva0101

    • @lucifereyes8223
      @lucifereyes8223 2 หลายเดือนก่อน +3

      అసలు బైబిల్ లో శక్తి అనే పదం ఉన్నదా..😂😂

  • @GarkaAruna
    @GarkaAruna 2 หลายเดือนก่อน +98

    సాంబశివరావు అన్న గారిని యేసుక్రీస్తు ప్రభువారు దీవించును గాక

    • @BuddytheGSD0203
      @BuddytheGSD0203 2 หลายเดือนก่อน

      ఏ గొర్రె ని కసాయి వాడు వథించుగాక omlet

    • @brahmarakshas001
      @brahmarakshas001 2 หลายเดือนก่อน +6

      Exodus - నిర్గమకాండము 23 : 13 veedu yahoova g.. meedha thantunnadu meeru vaadini poguduthunnaru, baagundhi

    • @3me1go2che
      @3me1go2che 2 หลายเดือนก่อน +15

      *యేసు ఎప్పుడు పుట్టాడు ఏ రోజున పుట్టాడు?
      *పుట్టినవాడు 13 ఏళ్ళ దెగ్గర నుండి తన జీవితాన్ని ఎక్కడ గడిపాడు?
      *పుట్టే ముందు వచ్చిన దైవదూతలు చచ్చే ముందు ఎందుకు రాలేదు?
      *యేసు ఎప్పుడు చచ్చాడు?
      చచ్చినవాడు తిరిగి ఎప్పుడు లేచాడు?
      * లేచిన వాడు ఎక్కడికి వెళ్ళాడు వెళ్లిన వాడు. ఉన్నాడా చచ్చాడా? ఈ విషయాల గురించి బైబిల్ లో ఎందుకు లేదు. అసలు పుట్టింది యేసే అని గారంటీ ఏంటి?
      * యేసు తండ్రి ఎవరు?
      * అంత అర్ధరాత్రి వచ్చి మేరీ కి కడుపు చెయ్యాల్సిన పని ఏంటి?
      * ఒక అబ్బాయి తో నిర్చితర్ధం అయినా అమ్మాయి నిద్ర పోతుంటే అర్ధరాత్రి వచ్చి కడుపు చేసి పారిపోవాల్సిన అవసరం ఆ పరిశుద్ధత్మకి ఎందుకు వచ్చింది?
      *ఇలాంటి పనే మీ ఇంట్లో ఆడవాళ్ళకి చేస్తే యేసు పుడుతున్నాడు అని సంతోషిస్తారా?
      *ఇవి (హవ్వ ) ని బట్టలు లేకుండా కళ్ళతోనే
      చూసిన వాడు దేవుడు ఎలా అవుతాడు? *వాళ్ళకి సిగ్గు వచ్చి ఆకులు చుట్టుకుంటే తాను నగ్నంగా కనిపించదేమో అని భయంతో
      శాపం ఇచ్చినవాడు దేవుడు ఎలా అవుతాడు?
      * వావివరసలు వరసలు లేకుండా సెక్స్ చేసుకోండి అని చెప్పిన బైబిల్ మీకు పవిత్రమైన పరిశుద్ధ గ్రంథం ఎలా అయ్యింది?
      * అసలు యేసు భారతదేశానికి ఎప్పుడు వచ్చాడు?
      *యేసు హిందువుల కోసం ఎప్పుడు ఎలా చచ్చాడు ఎప్పుడు రక్తాన్ని కార్చాడు?
      *నీ కోసం కార్చడా, పోనీ నీ అమ్మ నాన్న కోసం కార్చడా, కనీసం నీ హిందూ పూర్వికుల కోసం
      *ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం పుట్టుకే లేనివాడు నీకోసం ఉచ్చ అదే రక్తం కార్చాడు అంటే ఎలా నమ్మవు నీకంటు బుర్రలేదా? ఆలోచన లేదా?
      *బొట్టు పెట్టుకోకూడదు విగ్రహారాధన చెయ్యకూడదు. అన్యుల ప్రసాదం తినకూడదు అని చెప్పిన వాడు దేవుడు ఎలా అవుతాడు?

    • @ravanram4001
      @ravanram4001 2 หลายเดือนก่อน

      Mery puku naku gaka😂

    • @p.nageswararao327
      @p.nageswararao327 2 หลายเดือนก่อน +12

      ఆడి నెత్తిమీద బొచ్చు మొలిపించు గాక,.. ఆడు సంకనాకి పోవును గాక, ఆడి మొఖం చూడాలంటేనే కంపరం పుడుతుంది యాంకర్ గారు..

  • @srikrishnagudiwada4033
    @srikrishnagudiwada4033 2 หลายเดือนก่อน +13

    సాంబశివరావు గాడికి ధరువేస్తున్న మహేందర్ గారు హిందూ సింహం మహేందర్ గారికి శుభాకాంక్షలు

  • @srikanth3178
    @srikanth3178 2 หลายเดือนก่อน +7

    మహేందర్ గారు మీకు విషయ పరిజ్ఞానం చాలా ఉన్నందుకు మీకు నా నమస్కారాలు. మీకు చాలా జ్ఞానం ఉంది ‌. ఒక విషయం మీద ఒకరిని ఇంటర్వ్యూ చేసే ముందు దాని గురించి ఎంతో కొంత తెలుసుకోవాలి‌ కానీ మీరు చాలా శ్రమించి చాలా విషయాలు తెలుసుకుని ఇంటర్వ్యూ చేశారు. నీకు హ్యాట్సాఫ్ 🫡

  • @RajDave12
    @RajDave12 2 หลายเดือนก่อน +14

    దేవుడు ఆలయం లోనే కాదు మనం మన హృదయం దేవుని వైపు త్రిప్పినప్పుడు ఆయన మనపై కృప చూపిస్తాడు

    • @bvsshameerkumar3667
      @bvsshameerkumar3667 2 หลายเดือนก่อน +2

      Yes kabati church lu ni kulcheyndi😂

    • @KishoreKumar-qb7if
      @KishoreKumar-qb7if 2 หลายเดือนก่อน

      Gorre Nayala 🐑

    • @JudgementdayonAugust15
      @JudgementdayonAugust15 2 หลายเดือนก่อน

      ​@@bvsshameerkumar3667churches practice idolatry they are Anti bible

  • @jagadesshbabu
    @jagadesshbabu 2 หลายเดือนก่อน +7

    సాంబశివ రావుగారు మీరు సూపర్ sir .తెలియనప్పుడు statements ఇవ్వకూడదు.

  • @shamdas9814
    @shamdas9814 หลายเดือนก่อน +2

    సాంబాన్న మాట్లాడే విధానం చాలా బాగుంది అవి మహేంద్ర అన్నకి అర్థం అవ్వాలని వరలక్ష్మి వ్రతం చేస్తున్నా 😂😂😂😂 మహేంద్రజి యరక్క పొయి వచ్చి ఇరిక్క
    పొ యా వా

  • @radws4593
    @radws4593 2 หลายเดือนก่อน +7

    Praise the Lord🎉🎉🎉Anna super ga cheparu.🎉🎉🎉❤❤❤

    • @JudgementdayonAugust15
      @JudgementdayonAugust15 2 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂 yemi praise raa babu ara gundu ganiki gudha pagaalindhi just remember virgins don't give birth and there is no scientific evidence for virgins giving birth other than they are mythological stories

  • @jangamsatyavathi2847
    @jangamsatyavathi2847 2 หลายเดือนก่อน +5

    Mahendra gaaru Sambasiva Rao garu Dwara Nijam ina Dhemudu ni Teliya Parachinandhuku Thank you sir 😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

    • @boyanaga3590
      @boyanaga3590 2 หลายเดือนก่อน +2

      Nijanga mearu gorrelu🎉

    • @dsp3645
      @dsp3645 2 หลายเดือนก่อน

      మీరు బర్రెల

    • @boyanaga3590
      @boyanaga3590 2 หลายเดือนก่อน

      @dsp3645 gorella kapari ani bible undhi.. Ra nayana... Jejusus pedha goreey.. Mearu small gorelanta

    • @brahmarakshas001
      @brahmarakshas001 2 หลายเดือนก่อน

      @@jangamsatyavathi2847 Exodus - నిర్గమకాండము 23 : 13 veedu yahoova g.. meedha thantunnadu meeru vaadini poguduthunnaru, baagundhi

  • @KR-do9tk
    @KR-do9tk 26 วันที่ผ่านมา

    Good Job Samba garu. God bless you.

  • @gandisrinivas4418
    @gandisrinivas4418 2 หลายเดือนก่อน +16

    మహేంద్ర గారు మీరు ప్రశ్న వేస్తారు జవాబు చెప్తుంటే అడ్డం అడ్డం వస్తారు పూర్తిగా జవాబు వినరు పూర్తిగా విని అప్పుడు డౌట్స్ అడగాలి

    • @Sravanyadav_official
      @Sravanyadav_official 2 หลายเดือนก่อน +1

      Question adgthe bible chadvthndu deniki direct answer ivatledhu edho lekhanam antndu

    • @thanguladhoni1134
      @thanguladhoni1134 2 หลายเดือนก่อน

      అతనికి దేవుడు ఇంకా బుద్ధి ఇంకా అనుగ్రహించలేదు bro

    • @thanguladhoni1134
      @thanguladhoni1134 2 หลายเดือนก่อน

      Endhukante.... bible is the truth script

    • @nrk4515
      @nrk4515 7 วันที่ผ่านมา

      Avunu andi vadu adigina dhaniki yekkada answer cheppa ledhu a gorre ​@@Sravanyadav_official

  • @vijayl9371
    @vijayl9371 2 หลายเดือนก่อน +4

    కీర్తనలు 8:3-4 నీ చేతిపనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా , నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటి వాడు,.....

  • @aptraju3
    @aptraju3 2 หลายเดือนก่อน +1

    సాంబశివరావు గారు వెరీ వెరీ గుడ్... దేవునికి మహిమ కలగాలి

    • @Naga9ఒ9
      @Naga9ఒ9 5 วันที่ผ่านมา

      నీ గొర్రే దేవుడంత పుష్పమా? 🤔🤔🤔🤔🤔🤔

  • @mailarimallikarjuna1548
    @mailarimallikarjuna1548 2 หลายเดือนก่อน +8

    సాంబశివరావు గారు చాలా చక్కగా యేసుక్రీస్తు ప్రభువు గారు గురించి చెప్పారు ❤❤❤❤

  • @GadgetGalaxy333
    @GadgetGalaxy333 2 หลายเดือนก่อน +1

    " love 💗 💗 💗 Love you Signature studio ❤️" Good information interview! God bless you sir 😀😂😂

  • @MuthennaGattu-zo1nr
    @MuthennaGattu-zo1nr 2 หลายเดือนก่อน +6

    మహేందర్ గారు మీరు యాంకర్ లాగా లేరు సత్యాన్ని తప్పుదోవ పట్టించి దాన్ని ప్రజలకు తెలియకుండా చెప్పకుండా తప్పుదోవ పట్టిస్తున్నారు సాంబశివరావు గారిని
    కానీ సాంబశివ రావును తట్టుకోవడం చాలా కష్టం మహేందర్ గారు కరుణాకర్ సుగుణ లలిత్ కుమార్ మతోన్మాదులు ఆయనతో డిబేట్ అంటే నిలవడానికి కూడా రారూ సాంబశివరావు న్యూట్రన్ బాంబు లాంటివాడు మహేందర్ గారు సత్యం చెప్పకుండా మీరు సత్యం బయటకు వెళ్లకుండా ప్రయత్నం చేసిన సాంబశివరావు గారు చక్కగా తెలివిగా చాలా మంచి వివరణ ఇచ్చారు సంతోషం
    యాంకర్ అంటే ఇరువర్గాలను సమానంగా చూడాలి కానీ మీరు అలా లేరు
    మహేందర్ గారు నేను పుట్టుకతో క్రైస్తవుడని కాను దేవుడు ఎవరని అన్వేషించి ఏసుక్రీస్తు సత్యదేవుడునీ పరిశుద్ధుడైన యేసును నమ్ముకున్నానూ ఇంకా ఇందులో మత మార్పిడి ప్రలోభాలు ఇంకేముంది మత మార్పిడి అంటున్నారు డబ్బులు ఇస్తున్నారు అంటున్నారు దేశద్రోహం అంటున్నారు మతం మారితే తల్లిని మార్చినట్టు అంటున్నారు పావల అంత నిజాయితీ లేని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మహేందర్ గారు విమర్శతో చూడకండి మంచి మనస్సాక్షి తో ఆలోచించండి డబ్బులు ఇస్తే డబ్బులు అయిపోగానే తిరిగి మరల హిందూ మతంలోకి రావాలి కదా ఇంకా క్రైస్తవ్యం లోని ఎందుకు ఉంటున్నారు వారు మి లాజిక్ ప్రకారం అన్ని అబద్ధాలు మోసాలు వక్రీకరించడం వేల సంవత్సరాలుగా దేశాన్ని దేశ ప్రజలను అబద్ధాన్ని నమ్మించి రక్షకుడు తెలియకుండా చేసి దేశం యొక్క వెనుక బటుకు కారణమయ్యారు
    హిందూ మతంలో ఉంటేనే దేశభక్తి అన్న భావనలో మీరున్నారు హిందూ మతంలో ఉంటేనే దేశభక్తి ఉంటుందని ఏ కొలమానం ప్రకారం మీరు చెప్పగలరు హిందూమతంలో ఉన్న వారు ఎవరు తప్పులు చేయడం లేదా
    మహేందర్ గారు మతానికి దేశభక్తికి పోతే ఏంటి మతం పర్సనల్ కదా మీరు చదువుకున్న వారు ఈ మాత్రం తెలియదా
    మహేందర్ గారుమేము ఏసుక్రీస్తు నమ్ముకుంటే మీకు వచ్చిన నష్టం ఏమిటి మతం మారిన వాడు కులం మారినావడు ఆహార అలవాట్లు మారినవాడు కులవృత్తి మారిన వాడు మి దృష్టిలో దేశద్రోహి బ్రాహ్మణ పండితుల వాదన అంతేనా మహేందర్ గారు
    మతం మారిన వాడు కులం మారినాడు దేశద్రోహి కాదు రాజ్యాంగాన్ని అనుసరించనీవాడు దేశద్రోహి ఈ దేశ ప్రజలను అంటరాని వాళ్ళుగా చేసి వారి మీద గ్రంథాలు రాసిన వాటినే వేల సంవత్సరాలు ఈ దేశంలో చట్టం చేసినవాడు వాడు దేశద్రోహి ఉగ్రవాదులతో సమానం అలాంటి పుస్తకాలను అలాంటి గ్రంథాలను మేము ఎందుకు మోయాలి మేము మోయము మేము హిందూ మతాన్ని వినడానికి లక్ష కారణాలు ఉన్నాయి ఈ దేశాన్ని కట్టెను ఈ నేలను ఈ ప్రజలను ఈ రాజ్యాంగాన్ని ఏసుక్రీస్తును నమ్ముకున్న క్రైస్తవుల మైన మేము మేము ప్రేమిస్తాం మేము హిందూ మతాన్ని వినడానికి లక్ష కారణాలు ఉన్నాయి హిందూమతంలో కనీసం సమానత్వం లేదు ఒక కులానికి మరొక కులానికి ఉన్న ద్వేషం విద్వేషం దేశానికి మరో దేశానికి ఉన్న వైరుధ్యం లాగా ఉంది కుల వివక్ష ఒక కులం వారు మరో కులం వారికి పిల్లని ఎవరు ఇవ్వరు ఎలాంటి సంబంధాలు కలుపుకోరు ఒకవేళ ప్రేమించుకుంటే చంపేస్తారు పాకిస్తాన్కు ఇండియాకు ఉన్న తేడా?? ఇది ఇక ఈ దేశంలో ఎవరూ దేశభక్తులు ఎవరు చెప్పండి ఇంకా చెప్పాలంటే వేళల్లో ఉన్నాయి ఇవన్నీ కావాలని నిర్మాణం చేశారు బ్రాహ్మణ పండితులు వారి గ్రంథాలలో కూడా వ్రాశారు గ్రంధాల్లో ఉన్నవే ఈ దేశంలో దూచర్యలు జరుగుతున్నది

  • @kongalaissaku6548
    @kongalaissaku6548 2 หลายเดือนก่อน +1

    Super sambasvarao Anna
    God bless you మీ టాలెంట్
    ఉపయోగించు కొని టైం ఇది

  • @premdaspremdas6887
    @premdaspremdas6887 2 หลายเดือนก่อน +4

    Sambasiva Rao. అన్న praise the lord God bless you. నివ్వుచెపేనిజాలు విని తటు కోలేకపోతున్నాడు. వాడు మూర్కుడు. అన్న. అతనికీ కూడ తెలుసు యేసు క్రీస్తు ఒక దేవుడు అని. కానీ పనికి మాలినోడు.😢😢

  • @rajeswaritaluri31
    @rajeswaritaluri31 2 หลายเดือนก่อน

    Praise the lord brother 🙏

  • @vijayachandra329
    @vijayachandra329 2 หลายเดือนก่อน +18

    Super sambasiva rao Anna

    • @JudgementdayonAugust15
      @JudgementdayonAugust15 2 หลายเดือนก่อน

      😂😂😂😂😂vadu yemi chopaadani super Anaavu anna ? asalu jesus putinatlu yemainaa scientific gaa proofs unayaa ?

  • @Polojuravi4561
    @Polojuravi4561 2 หลายเดือนก่อน

    Super Sambasiva Rao Babu

  • @lalithaglobalorginaization
    @lalithaglobalorginaization 2 หลายเดือนก่อน +52

    యాంకర్ మూర్ఖుడు దేవుడు మార్చును గాక... ఆమెన్

    • @gmanohar4121
      @gmanohar4121 2 หลายเดือนก่อน +2

      Correct

    • @mohanahkil7174
      @mohanahkil7174 2 หลายเดือนก่อน +6

      15వ వచనం ఒక గొర్రెల కాపరి కాపాడ్డానికి భూమ్మీదకి వచ్చాను అని రాసింది అది ఎవరు రాశారు ఒక గొర్రె బిడ్డ .... మేము ఎలా నమ్మాలి నిజంగా ఎలా నమ్మాలి చెప్పండి మీరందరూ గొర్రెలే ఏసుప్రభు నమ్మిన వాళ్లు అందరూ గొర్రెలే అంతే కదా సాంబశివరావు గారు మీరు కూడా ఒక గొర్రె... బుర్రు బిడ్డలారా ఆమెన్

    • @mohanahkil7174
      @mohanahkil7174 2 หลายเดือนก่อน +6

      మైనా నీ పరిశుద్ధాత్మ ఒక్కసారి నీ ఆత్మ పరమాత్మలో కలిపి నాయన మా హిందూ ధర్మంలో సాధువులు కైలాస పర్వతం పర్వతంలో ధ్యానం చేస్తారు సెల్సియస్ మైనస్లు ఉన్నప్పుడు... నేను ఓపెన్ చాలని తీసుకుంటున్నా దమ్ముంటే పరిశుద్ధ ఆత్మ గల పాస్టర్లను రమ్మని చెప్పండి కైలాస పర్వతానికి అక్కడ అక్కడ ధ్యానం చేద్దాం అప్పుడు పరిశుద్ధాత్మ ఎవరో తెలిసిపోతుంది... ఓకేనా ఛాలెంజ్ క్రైస్తవులందరికీ దమ్ముంటే రండి...... ఉచ్చ పడిపోద్ది మీకు రెడీనా

    • @kotichalla4680
      @kotichalla4680 2 หลายเดือนก่อน +4

      @@lalithaglobalorginaization అదేంటి ఇప్పటి వరకు వదిలిన వీడియో లో, అందరు కామెంట్లు మహేంద్ర గారు ఘర్వాపాసి అవుతాడు. అన్నారు 🤣🤣. నాలుగు క్వశ్చన్స్ అడగగానే అర్ధకాదు అని గేర్ మార్చారు 🤣🤣🤣.

    • @stsguntureast530
      @stsguntureast530 2 หลายเดือนก่อน

      Amen

  • @nvvenkatesh1354
    @nvvenkatesh1354 2 หลายเดือนก่อน

    John is the dearest disciple of Jesus Christ. He was with Jesus for 3 1/2 years. So he knows very well about Jesus teachings.

  • @wilsondg5417
    @wilsondg5417 2 หลายเดือนก่อน +10

    Praise the Lord Sambanna

    • @brahmarakshas001
      @brahmarakshas001 2 หลายเดือนก่อน +1

      Exodus - నిర్గమకాండము 23 : 13 veedu yahoova g.. meedha thantunnadu meeru vaadini poguduthunnaru, baagundhi

    • @rightchoice1642
      @rightchoice1642 2 หลายเดือนก่อน

      Arey vadini peru marchukomanu ra me yesu gadu vadiki bochhu penchutadu 😂😂

    • @brahmarakshas001
      @brahmarakshas001 2 หลายเดือนก่อน

      @@క్రిష్ణకుమార్-చ9ద 😂😂 మీ దేవుడి వైఫ్ donkey and horse kavali సంసారం చెయ్యడానికి. యీ మీ దేవుడు చెయ్య లేడా సంసారం.

  • @bsobhanbabusobhanbabu2692
    @bsobhanbabusobhanbabu2692 2 หลายเดือนก่อน +13

    Meere correct sambasivarao gaaru

    • @JudgementdayonAugust15
      @JudgementdayonAugust15 2 หลายเดือนก่อน +1

      😂😂😂😂😂😂vaadu gorreylanu chesthunaadu janalanu

  • @PratapkumarMatta
    @PratapkumarMatta 2 หลายเดือนก่อน +5

    విగ్రహారాధన చేసేవాడు ప్రతి విషయాన్నీ ఆ కోణంలోనే చూస్తాడు. అక్కడే క్లారిటీ మిస్సవుతుంది

  • @SuryaPotti-w4g
    @SuryaPotti-w4g 2 หลายเดือนก่อน +1

    TQ very much sir 🎉🎉🎉

  • @LovelyBonsaiTree-gp9wv
    @LovelyBonsaiTree-gp9wv 2 หลายเดือนก่อน +5

    సాంబశివరావు అన్న సూపర్ సూపర్ యాంకర్ భయపడతాడు ఏంటి సార్ మిమ్మల్ని

    • @Vasudeva0101
      @Vasudeva0101 2 หลายเดือนก่อน +1

      😂😂😂😂 samba ki antha seen ledu broo

    • @peetalasubbarao9519
      @peetalasubbarao9519 2 หลายเดือนก่อน

      ​@@Vasudeva0101చూసే వాళ్లకి తెలుస్తుందిలే బ్రదర్ ఎవడికి ఎంతసింవుందో మీ మతోన్మాదులు కిందపడ్డ పైన పడ్డ మేమే గెలుపు అనుకుంటారు అంతకుమించి ఆధారాలు చూపించలేరు

    • @Vasudeva0101
      @Vasudeva0101 2 หลายเดือนก่อน

      @@peetalasubbarao9519 bro samba baba chepindhi abadham ani prove chestey nv m chestav

    • @Vasudeva0101
      @Vasudeva0101 2 หลายเดือนก่อน

      @@peetalasubbarao9519 samba baba chepindantla abdham undhi ani prove chestey m chestav

  • @YohanYohan-x8u
    @YohanYohan-x8u 2 หลายเดือนก่อน

    సిలువ ఎలా ఉంటుందో తెలియ జేయటానికి మాత్రమే... సిలువ అంటే రోమా వారి మరణ శిక్షకు గుర్తు...

  • @ammapremchander3858
    @ammapremchander3858 2 หลายเดือนก่อน +4

    లూకా 20:25
    అందుకాయనఆలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను.

  • @svrathnamsv282
    @svrathnamsv282 2 หลายเดือนก่อน +2

    Prise the lord brother God is almighty God, God is any where any time. good answers anna❤❤❤

  • @KotaSharanya
    @KotaSharanya 2 หลายเดือนก่อน +10

    Super sambasiva rao praise the Lord 🙏🙏🙏🙏🙏

    • @skgarmy8391
      @skgarmy8391 2 หลายเดือนก่อน

      Em chepadu deniki sariga chepaley daniki super anta gorre lu meru mararu ra😅

  • @johnsondany874
    @johnsondany874 2 หลายเดือนก่อน

    Super సాంబశివరావు గారు వందనాలు

  • @sivareddy-hl3ms
    @sivareddy-hl3ms 2 หลายเดือนก่อน +13

    Praise the lord sambana 🙏✝️

    • @rightchoice1642
      @rightchoice1642 2 หลายเดือนก่อน +4

      Raise the rod 😂😂ra gorre

    • @RamaKrishna-ne5tx
      @RamaKrishna-ne5tx 2 หลายเดือนก่อน +1

      ​​@@rightchoice1642Aa Rod neeku baaga diginda....... 😂

    • @rightchoice1642
      @rightchoice1642 2 หลายเดือนก่อน

      @@RamaKrishna-ne5tx arey meeku dige kadara matham marindi picchi lanjakodakallara siggu saram leni lanjakodukule matham marutaru

    • @sivareddy-hl3ms
      @sivareddy-hl3ms 2 หลายเดือนก่อน

      @@rightchoice1642 me devulu rod du valaki valu dimpukune rakalu ra nuvu matladutunava ra kuka🤣🤣😂😂

  • @varadakirankumar8436
    @varadakirankumar8436 2 หลายเดือนก่อน +2

    జైశ్రీరామ్

  • @janumpallyravikumar7708
    @janumpallyravikumar7708 2 หลายเดือนก่อน +8

    వందనాలు బ్రదర్స్.... God bless you 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @KokiSuvarna
    @KokiSuvarna 2 หลายเดือนก่อน +20

    సిలువ లేని చర్చిలు చాలా ఉన్నాయి మహేంద్ర గారు

    • @sodisettisurendra1705
      @sodisettisurendra1705 2 หลายเดือนก่อน +6

      ఉన్నవాటికి మీరు ఏమిసమాధానం చెబుతారు

    • @skgarmy8391
      @skgarmy8391 2 หลายเดือนก่อน

      Orey medak khamam church lo pujalu kobari kayalu kodthunar kadha ra poi chusko 😂 copy chesar ga aani...

    • @నిర్మల్.శోభన్
      @నిర్మల్.శోభన్ 2 หลายเดือนก่อน +1

      గోడలకు ప్రార్థన చేస్తారు 😂😂😂

    • @bamchuk8360
      @bamchuk8360 2 หลายเดือนก่อน

      GANTA STAMBHAM UNNA CHURCH. LU .. UNNAI... KAANI SILUVA LENI CHURCH LU LEVU..

    • @bamchuk8360
      @bamchuk8360 2 หลายเดือนก่อน

      @@నిర్మల్.శోభన్ SILUVA LENI CHURCH LO PASTOR GAADI M*****A PRADHANA CHESTARU EE KONDA GORRELU..

  • @ChakravarthyChintha
    @ChakravarthyChintha 2 หลายเดือนก่อน +2

    వందనాలు బ్రదర్

  • @SunitharaniThakkalla
    @SunitharaniThakkalla 2 หลายเดือนก่อน +25

    సిల్వ ఒక సింబాలిక్ మాత్రమే ఇక్కడ ఒక చర్చి ఉంది అని అనుకోవాలని సిల్వ లేకపోతే ఇల్లే అనుకుంటారని ఒక సిల్వ ఉంటుంది అది కూడా యేసయ్యా మోసాడు కనుక praise the lord brother

    • @viswanathmudooru8526
      @viswanathmudooru8526 2 หลายเดือนก่อน +7

      విగ్రహం కూడా సింబాలిక్. అన్నిటా ఉన్న దేవుని విగ్రహములో చూడలేరా???

    • @bamchuk8360
      @bamchuk8360 2 หลายเดือนก่อน +2

      SYMBOLIC ENTRA KONDA GORRE. PRAYER AIPOINA TARAVATHA... CHETULNI CHEST MEEDA ADDAM GA.. NILUVUGA ENDUKU ANUKUNTARU... DANNI DEVUVU ANI NAMMUTHAAARU KABATTI...

    • @peetalasubbarao9519
      @peetalasubbarao9519 2 หลายเดือนก่อน

      ​@@viswanathmudooru8526బ్రదర్ సిలువ ఎందుకు పెడతారంటే దేవుడు సరవ్వా మానవాళి అందరికోసం అందరి పాపలు సిలువలో మోసాడుగాబట్టి ఆ సిలువుని పెట్టుకుంటున్నారు అది విగ్రహారాధన ఎలా అయింది చెప్పు 😄😄

    • @viswanathmudooru8526
      @viswanathmudooru8526 2 หลายเดือนก่อน

      @@peetalasubbarao9519 మా దృష్ఠిలో విగ్రహారాధనే.

    • @sathishkambhampati7452
      @sathishkambhampati7452 2 หลายเดือนก่อน

      నిజమే అన్నా...కానీ సిలువకి పూజలు పునస్కారాలు చెయ్యరు...సిలువ క్రీస్తు త్యాగానికి గుర్తు గా మాత్రమే పరిగణించబడుతుంది కానీ దాన్ని పూజించమని బైబిలు లో ఎక్కడ లేదు...ఆ సిలువ చూసినప్పుడు క్రీస్తు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ పాపలు చెయ్యకుండా ఉండాలి అని మానవులమైన మనము,ప్రముఖంగా క్రీస్తును అంగీకరించినవారు అదుపులో ఉండటానికి సిలువ గుర్తు యొక్క ఉపయోగం. ​@@viswanathmudooru8526

  • @bror.yesubabu2427
    @bror.yesubabu2427 2 หลายเดือนก่อน +16

    మొదటి నుంచి ఇదే వాదన ఏసు క్రీస్తు ప్రభువును మరుగు చేయటానికి ఎన్నో అబద్ధాలు ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి కానీ రోజు రోజుకి క్రైస్తవ్యం పెరుగుతుంది అందుకు మేమే సాక్ష్యం ఒకప్పుడు సువార్త ప్రకటింప పడుతున్నప్పుడు ఒక గుంపును వేసుకుని గొడవలకు వచ్చినటువంటి సహోదరి ఇప్పుడు మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకుంది ప్రతి ఆదివారం సంఘముగా కూడి వస్తుంది దేవుని ఆరాధిస్తుంది ఆశ్చర్యం

    • @9908959696
      @9908959696 2 หลายเดือนก่อน

      Chala mandi pasterlu kuda hindu ga marutunnaru. Entho mandi foreners kuda hindu dharmam loki vastunnaru. Idi inkaa aacharyam,

    • @manikantab8882
      @manikantab8882 2 หลายเดือนก่อน +4

      మొత్తానికి 🐑 బిడ్డగా మార్చావ్ 😅

    • @nagamanimunagavalasa1640
      @nagamanimunagavalasa1640 2 หลายเดือนก่อน +1

      Super, praise the lord.devuni shakti ni avaru apaleru sarvonnathudu mana devudu.ayanni nammukunna vari jeevitalalo devudu wonders chestaru.

    • @bror.yesubabu2427
      @bror.yesubabu2427 2 หลายเดือนก่อน

      @@manikantab8882 సహోదరుడా నిన్ను ప్రేమిస్తున్నాను

    • @poladivenkatrao2357
      @poladivenkatrao2357 2 หลายเดือนก่อน

      మీ గొర్రెలను తరిమే తోడేలు మా మోడీ

  • @knowledge.is.divine
    @knowledge.is.divine 2 หลายเดือนก่อน

    Good discussion

  • @KokiSuvarna
    @KokiSuvarna 2 หลายเดือนก่อน +6

    ఏసుక్రీస్తు జీవించినప్పుడు ఆయన పన్ను కట్టాడు

    • @JudgementdayonAugust15
      @JudgementdayonAugust15 2 หลายเดือนก่อน +2

      😂😂😂😂😂😂😂so son of god came to earth to pay tax

    • @KokiSuvarna
      @KokiSuvarna 2 หลายเดือนก่อน

      @JudgementdayonAugust15 భూమ్మీద పుట్టిన ఎవరైనా గాని టాక్స్ కట్టాల్సిందే అటువంటిది హిందూ దేవుళ్ళు చేయరు లే... ఎందుకంటే అవన్నీ కల్పితాలు కదా

    • @KokiSuvarna
      @KokiSuvarna 2 หลายเดือนก่อน

      @JudgementdayonAugust15 హిందూ దేవుళ్ళ పని ఏంటంటే వడ్డీలకు వడ్డీలు వెనక వేసుకోవడమే పని

    • @JudgementdayonAugust15
      @JudgementdayonAugust15 2 หลายเดือนก่อน

      @KokiSuvarna man made god man exploits man in the name of god churches exploit trillions of dollars globally every year in the name of fictional characters like jesus and mary

    • @akulauday4286
      @akulauday4286 2 หลายเดือนก่อน

      ​@@KokiSuvarnaadaleka madyalamotha

  • @babuellandala3611
    @babuellandala3611 2 หลายเดือนก่อน +1

    Excellent sambasivanna 🎉

  • @rathnamsupergoll1466
    @rathnamsupergoll1466 2 หลายเดือนก่อน +3

    Jai jai jai sanbanna 👑✨✨ expleshia super 👍 sar bomma adurs kadu 😄🖌️

    • @rightchoice1642
      @rightchoice1642 2 หลายเดือนก่อน

      Arey vadi peru marchukomanu ra 😂 hindu peru undi kada anduke bochhu oodindi 😂 yesu namamulo vadi bochhu enduku peragatledu 🤭

  • @zionprayerhouseadavikolanu87
    @zionprayerhouseadavikolanu87 2 หลายเดือนก่อน +2

    ఆదికాండము 18:14
    యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను.

  • @danayyabunga6004
    @danayyabunga6004 2 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్

  • @KokiSuvarna
    @KokiSuvarna 2 หลายเดือนก่อน +6

    సామ్యూల్ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని మహిమ మందిరంలో ఆవరించి ఉన్నది అదే దేవుని సన్నిధి

  • @tekurichalapathi8257
    @tekurichalapathi8257 2 หลายเดือนก่อน +2

    Tammudu, super
    Jai Shree Ram

  • @idontcare8899
    @idontcare8899 2 หลายเดือนก่อน +4

    Bale words" mee grandhalanni deniki paniki rav" I like these words

  • @zionprayerhouseadavikolanu87
    @zionprayerhouseadavikolanu87 2 หลายเดือนก่อน

    మత్తయి 20:19
    ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువవేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు; మూడవ దినమున ఆయన మరల లేచును.

  • @TheFELIXxxx
    @TheFELIXxxx 2 หลายเดือนก่อน +9

    14:18 తెలియనప్పుడు మూసుకొని వినాలి మహేందర్😂

    • @JudgementdayonAugust15
      @JudgementdayonAugust15 2 หลายเดือนก่อน

      Jesus never existed church is fooling hindus in india for money

  • @shaikkhaleelkhaleel9356
    @shaikkhaleelkhaleel9356 21 วันที่ผ่านมา +2

    There is no God but Allah❤❤❤

  • @SJahangeer-tb1ku
    @SJahangeer-tb1ku 2 หลายเดือนก่อน +9

    మహేందర్ అన్న ప్రతిది నెగిటివ్గా మాట్లాడుతున్నాడు

  • @zionprayerhouseadavikolanu87
    @zionprayerhouseadavikolanu87 2 หลายเดือนก่อน +2

    ఆదికాండము 15:4
    యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు; నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను.

  • @satyadasumedida6441
    @satyadasumedida6441 2 หลายเดือนก่อน +6

    సాంబశివరావు గారి జ్ఞానానికి ఫిదా అయిపోయా....బాగా వివరిస్తున్నారు. చాలా మంది రక్షణ లోకి వస్తారు.

    • @akulauday4286
      @akulauday4286 2 หลายเดือนก่อน

      Nuvvu velle paster velli cheppu appudu cheotadu elantode ani

  • @NagarajuPaseddula
    @NagarajuPaseddula 2 หลายเดือนก่อน

    Godbles you sambanna annayya 👌 🙏

  • @AnantharaoMekala-lh5ij
    @AnantharaoMekala-lh5ij 2 หลายเดือนก่อน +9

    JESUS is true GOD

    • @JudgementdayonAugust15
      @JudgementdayonAugust15 2 หลายเดือนก่อน +1

      Yes yes jesus is true God but the problem is he never existed 😂

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij 2 หลายเดือนก่อน +1

      @@JudgementdayonAugust15 from where this calendar starts, ?

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij 2 หลายเดือนก่อน +1

      @@JudgementdayonAugust15the problem is blind can't see.

    • @rathan6070
      @rathan6070 2 หลายเดือนก่อน

      @@JudgementdayonAugust15bot 😂

    • @JudgementdayonAugust15
      @JudgementdayonAugust15 2 หลายเดือนก่อน

      @@AnantharaoMekala-lh5ij about which calender are you asking because there are many calenders mayans Zorastrian Aztecs islamic jain sikh parsi hindu and many other and just because romans and popes enforced their nonsense on world doesn't make virgins giving birth to kids without male partner hope you grow up before laughing like a fool

  • @Cherry-p2i2i
    @Cherry-p2i2i 2 หลายเดือนก่อน +2

    Manava hrudayame devuni alayam

    • @viswanathmudooru8526
      @viswanathmudooru8526 2 หลายเดือนก่อน +1

      జంతువుల హృదయము లో ఎవరు ఉంటారు?

  • @varaprasadkada9367
    @varaprasadkada9367 2 หลายเดือนก่อน +3

    అన్నా మీరు సువార్తను ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లారు దేవునికే మహిమ చాలా సంతోషం

  • @nagarajunagabathini1295
    @nagarajunagabathini1295 2 หลายเดือนก่อน

    Mahendra garu True accept cheyandi pls

  • @vijayl9371
    @vijayl9371 2 หลายเดือนก่อน +5

    నాకు ఆలయాలు కట్టండి, నా విగ్రహం లు చెక్కండి, చ్ట్లకో పుట్టలకో నేను ఒచ్చి ఉంటా అని చెప్పాడు,,, సర్వ సృష్టికర్త అయినా దేవుడికి నివాస స్థలము ఏర్పరిచెంత గొప్పోల్లు మనుషులు కాలేదు ఇంకా, విశ్వం అయినదే, ఆకాశము విశాలములు అయినవె, నక్షత్ర మండలములు అయినవే, ప్రభువైన యేసు క్రీస్తు వారు మాత్రమే సర్వసృష్టి కర్త 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻✝️🛐🛐🛐🛐🛐

    • @prakashsatya319
      @prakashsatya319 2 หลายเดือนก่อน

      Nee bonda

    • @నిర్మల్.శోభన్
      @నిర్మల్.శోభన్ 2 หลายเดือนก่อน +1

      ఆలయాలు కూల్చండి... విగ్రహాలు పగుల గొట్టoడి అని చెప్పాడు మీ దేవుడు 😂😂

  • @Cat-if4uc
    @Cat-if4uc 2 หลายเดือนก่อน +2

    ⚠️⚠️ బూతులతో కాదు కచ్చితమైన ఆదారాలలో🧨🧨🧨 సమాదానం ఇస్తాడు సాంబ అన్న 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @KokiSuvarna
    @KokiSuvarna 2 หลายเดือนก่อน +4

    సొలోమోను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని మందిరంలో మహిమ ఆవరించి ఉన్నది

  • @Anitha-b1i
    @Anitha-b1i 2 หลายเดือนก่อน +2

    Devudu ki samasyham sadyame

  • @jagadesshbabu
    @jagadesshbabu 2 หลายเดือนก่อน +6

    Praise the lord

  • @jcasministryenlightingalls5278
    @jcasministryenlightingalls5278 2 หลายเดือนก่อน

    మత్తయి 22:19
    పన్నురూక యొకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయనయొద్దకు ఒక దేనారము(ఒక దేనారము అర్థరూపాయి కావచ్చును) తెచ్చిరి.
    Shew me the tribute money. And they brought unto him a penny.

  • @ఎన్.పి.ఆర్
    @ఎన్.పి.ఆర్ 2 หลายเดือนก่อน +16

    వేదాలలో విగ్రహారాధన చెయ్యకూడదు అని ఉంది. మరి ఇప్పుడు అందరూ చేస్తున్నదేంటి.

    • @PramodKumar-ry3rx
      @PramodKumar-ry3rx 2 หลายเดือนก่อน +3

      Saduvu first

    • @vjayvjay7539
      @vjayvjay7539 2 หลายเดือนก่อน

      ​@@PramodKumar-ry3rxnuvvu sadhuvuko mundhu😂

    • @ఎన్.పి.ఆర్
      @ఎన్.పి.ఆర్ 2 หลายเดือนก่อน

      @@PramodKumar-ry3rx ఒరేయ్ బాబు నువ్వు చదువుకో మొదట. లేకపోతే Google, TH-cam ఏదో ఒకదానిలో వెతికి తెలుసుకో..

    • @ShivajiSena1
      @ShivajiSena1 2 หลายเดือนก่อน

      అక్కడ దేవుడంటే తెలియని వాడు అజ్ఞాని. జ్ఞానం లేని వాడు విగ్రహారాధన తో మొదలు పెట్టాలి. ఆల్రెడీ దేవుడు గురించి తెలిసిన జ్ఞాని ఎవడైతే ఉంటాడో వారు విగ్రహారాధన చేయ క్కర్లేదు వాళ్ళు ఎలాగైనా దేవుని కొంటారు కాబట్టి అలా చెప్పారు పిచ్చి వెధవ ముందు మొత్తం చదివి చూడండి రా.

    • @PramodKumar-ry3rx
      @PramodKumar-ry3rx 2 หลายเดือนก่อน

      🤣🤣🤣poindi poindi 🐐🐐

  • @kurakuswapna7301
    @kurakuswapna7301 2 หลายเดือนก่อน

    Praise the lord ✝️🙏 world lo one and only Jesus God ✝️🙏

  • @VijayKumarsirra-o9f
    @VijayKumarsirra-o9f 2 หลายเดือนก่อน +3

    వాళ్ళు గ్రంధాల్లో ఉన్న, రేపిస్టులు దేవుళ్ళు గురించి చెప్పు సంబన్న, నోరు ముస్తాడు 😄😄👌👌

    • @rightchoice1642
      @rightchoice1642 2 หลายเดือนก่อน

      Sare ra gorre na kodaka 😂 first వాడి bochhenduku oodindo yesunu adugu ra

  • @ammapremchander3858
    @ammapremchander3858 2 หลายเดือนก่อน +1

    యేసును అసూయ చేత వారు అప్పగించారని పిలాతూ భావించిన సందర్భం:
    మత్తయి 27:18
    .... ఏలయనగా వారు(ప్రధాన యాజకులు, పెద్దలు) అసూయచేత ఆయనను అప్పగించిరని అతడు(పిలాతు) ఎరిగి యుండెను...

  • @padichinnarao8828
    @padichinnarao8828 2 หลายเดือนก่อน +5

    ఆరు నూరైన. నూరు ఆరైన్. బైబిలు కరెక్ట్ థ్యాంక్స్ అన్నలు

    • @nanivinod8918
      @nanivinod8918 2 หลายเดือนก่อน

      Kadhu bro 😂 sex booku

    • @lucifereyes8223
      @lucifereyes8223 2 หลายเดือนก่อน

      😂😂😂

    • @sravankumar4367
      @sravankumar4367 2 หลายเดือนก่อน

      Gorrelaki bible correct..
      Parents ki puttina vaadiki ma santhana dharmam goppadi. Ala kakunda foreigners dengithe puttina vallaki pastors jesus goppa vallu. Velli vallatho denginchukondi.

  • @gaddamjohnsonspokenenglish3230
    @gaddamjohnsonspokenenglish3230 2 หลายเดือนก่อน +1

    Jesus is one and only God

    • @srijan4s1
      @srijan4s1 2 หลายเดือนก่อน

      😂😅😂😅😂

  • @God_servent123
    @God_servent123 2 หลายเดือนก่อน +4

    అయ్యో సామీ మా చర్చ్ లో సిల్వ. లేదు సామీ

  • @veereshbalija2431
    @veereshbalija2431 2 หลายเดือนก่อน

    మిడి మిడి జ్ఞానం తోటి మాట్లాడుతున్న అటువంటి సాంబశివరావు గారు

  • @ajaymanashedasari
    @ajaymanashedasari 2 หลายเดือนก่อน +3

    Jesus Christ is True' God

  • @PaidiRaju-og4kr
    @PaidiRaju-og4kr 2 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏

  • @ckjayarajckjayaraj2174
    @ckjayarajckjayaraj2174 2 หลายเดือนก่อน +4

    Sambanna exllent super

  • @balakrishnakandavalli3023
    @balakrishnakandavalli3023 2 หลายเดือนก่อน +1

    దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు.. ప్రపంచంలో 700 కోట్ల మందిని ఒక్కసారిగా.. హృదయ అంతరంగం విరిగిన వాడు.. అందుకే ఆయనే దేవుడు.. నీ హృదయంలో తలంపు. పుట్టక మునుపే హృదయాన్ని గ్రహించే దేవుడు

  • @చక్రం
    @చక్రం 2 หลายเดือนก่อน +7

    బైబిల్ ప్రకారం చర్చి లు కట్ట కూడదు. అది బైబిల్ విరుద్ధం కాదా ❤

    • @ajaybathini3965
      @ajaybathini3965 2 หลายเดือนก่อน +2

      Ala asalu ledhu brother

    • @DheerajkumarGinni-jv6tj
      @DheerajkumarGinni-jv6tj 2 หลายเดือนก่อน +1

      ఎక్కడ వుంది

    • @idontcare8899
      @idontcare8899 2 หลายเดือนก่อน

      Church antey building kaadhu

  • @KokiSuvarna
    @KokiSuvarna 2 หลายเดือนก่อน +2

    సామ్యూల్ ప్రార్థన చేస్తున్నప్పుడు

  • @SHAIKNAYAB-b9k
    @SHAIKNAYAB-b9k 2 หลายเดือนก่อน +4

    Jesus true god

  • @ammapremchander3858
    @ammapremchander3858 2 หลายเดือนก่อน +2

    యాంకర్ గారు:
    2సమూయేలు 7:13
    అతడు(దావీదు) నా నామ (దేవుడైన యెహోవా)ఘనతకొఱకు ఒక మందిరమును కట్టించును; అతని(దావీదు) రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను;
    స్థిరపరచెదను అన్నాడు కానీ ఆ మందిరములో నేనుంటా అనలేదు .

  • @VishaliKulkarni
    @VishaliKulkarni 2 หลายเดือนก่อน +3

    ఆయన గొర్రెల దేవుడు కానీ మనుషుల దేవుడు కాదు.,🙏

    • @shaikgulabi4764
      @shaikgulabi4764 2 หลายเดือนก่อน

      Mi dhevudu birilaku dhevuda

    • @సత్యంవేదం
      @సత్యంవేదం 2 หลายเดือนก่อน +1

      ​​@@shaikgulabi4764అలా బర్రెలు అని మా దేవుడు పిలవలేదు ❤

  • @LoveLoves-z5c
    @LoveLoves-z5c 2 หลายเดือนก่อน

    Amen