వివాదంలో క్రిస్టియానిటీ సాంబశివరావు ఏసుప్రభు చేసిన అద్భుతాలు పాస్టర్లు చేయగలరా?|@Signature Studios

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025
  • వివాదంలో క్రిస్టియానిటీ సాంబశివరావు ఏసుప్రభు చేసిన అద్భుతాలు పాస్టర్లు చేయగలరా?|@Signature Studios
    #jesuschrist #hindhudharmam #bible #christianity #pastor
    Pls Subscribe: / @signaturestudiostv
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

ความคิดเห็น • 315

  • @pradeepm.b.h.s6739
    @pradeepm.b.h.s6739 2 หลายเดือนก่อน +23

    🦁సింహం బొన్లో నుండి బైటికి వొస్తే దానిముందు ఎవరు నివువలేరు,,, వేట మొదలైంది🦁

  • @parameshkumarjanampet225
    @parameshkumarjanampet225 2 หลายเดือนก่อน +37

    సాంబ అన్న మీరు ఏ కల్మషం లేకుండ మాట్లాడుతున్నారు.. నేను ఒక శివ భక్తుడని అయినా మీరు చెప్పే విధానం బాగుంది..

  • @mrudula.mudula5670
    @mrudula.mudula5670 2 หลายเดือนก่อน +18

    Excellent సాంబశివరావు గారు.

  • @RajeshEnaganti-i3p
    @RajeshEnaganti-i3p 2 หลายเดือนก่อน +28

    సాంబాన్న దేవుడు మీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు గాడ్ బ్లెసయూ

  • @thotadhanalakshmi4171
    @thotadhanalakshmi4171 2 หลายเดือนก่อน +24

    సువార్త ఈ విధంగా ప్రకటించిన దేవునికే మహిమ కలుగును గాక 🙏

  • @ChSureshall
    @ChSureshall 2 หลายเดือนก่อน +5

    సాంబ శివ రావు గారు ❤❤❤❤

  • @thanguladhoni1134
    @thanguladhoni1134 2 หลายเดือนก่อน +23

    Mahender sir garu...chala thanks interview bavundhi...and ni questions ku salute....mire Christ nu preach cheyisthunnaru... always Christ true...now i believing Jesus Christ

    • @Phanibunny7
      @Phanibunny7 2 หลายเดือนก่อน

      Bokka em kadu 😂 interview sariga vinu ancient history ni Neo modern age relate chesthunadu burra thakkuva yedava peru matram sambha Siva Rao 😂 reformer andaru hinduvule

  • @RajeshEnaganti-i3p
    @RajeshEnaganti-i3p 2 หลายเดือนก่อน +37

    మహేందర్ గారు మీ అజ్ఞానము మొత్తమ్ బయటపడుతుంది

    • @giridharmahamkali9242
      @giridharmahamkali9242 2 หลายเดือนก่อน +1

      Now Israel get war whr is jesus

    • @balaneeru9050
      @balaneeru9050 2 หลายเดือนก่อน +1

      He is in pause mode

    • @VineelaMedidhi-sv2kf
      @VineelaMedidhi-sv2kf 2 หลายเดือนก่อน

      Jesus not coming for cuntrys hes coming for hes pipul wen the time is come hes definitely come back​@giridharmahamkali9242

    • @shaiksaleembasha4517
      @shaiksaleembasha4517 หลายเดือนก่อน

      ​@@balaneeru9050pll
      ❤❤❤❤😂😂 X. O

  • @PvKrrish-c1r
    @PvKrrish-c1r 2 หลายเดือนก่อน +20

    నిజం మటాలడితే మహిందరకే మండుతుంది

  • @kothapallistanley2092
    @kothapallistanley2092 2 หลายเดือนก่อน +15

    Dear Sambasiva Garu, your Biblical knowledge and knowledge about other faith scriptures is greatly appreciated. May the living God bless you abundantly. We uphold you in our prayers as you continue to defend the TRUTH and the only WAY to heaven.

  • @anandtuto7376
    @anandtuto7376 2 หลายเดือนก่อน +15

    Mahender bro..love you. .as a christian I respect you

  • @johnmario3795
    @johnmario3795 2 หลายเดือนก่อน +6

    Sambasiva rao Garu interview was a great success. Answers given are brilliant. Fell short of word. Everybody is happy with interview. Well done. God bless you. All praise to Lord Jesus

  • @thotadhanalakshmi4171
    @thotadhanalakshmi4171 2 หลายเดือนก่อน +8

    దేవునికే సాధ్యం తప్ప మనుషులు సృష్టి ని పుట్టింపలేరు మహేంద్ర గారు కి అర్ధం కావడం లేదు దయానంద గారు ఒక హిందూ ఐనా అయన చిప్పింది కూడా వీళ్ళు వినరు

  • @ChakravarthyChintha
    @ChakravarthyChintha 2 หลายเดือนก่อน +8

    వందనాలు బ్రదర్స్

  • @BallaNagaraju
    @BallaNagaraju 2 หลายเดือนก่อน +9

    దేవుని కి సమస్తము సాధ్యమే. ,సముద్రమునకు ఆయన ఇసుక తో ఒడ్డు నియమించి నువ్వు ఇంత వరకే అని ఆదేశాలు ఇచ్చెను. చనిపోయిన మనిషి ని కుళ్లు పోయిన మృతులను తిరిగి జీవము పోసేది యేసు క్రీస్తు ప్రభువే ఆయన రాకడలో ఆయన వాలకు కలుగు దేవుని మహిమలు ఇవన్నీ ,,మానవులు పకృతి సంబందులు దేవుని విషయాలు అంత తొందరగా అర్థం కావు ,,,సాస్వతం కాని భూమి సంబందమైన. వాటికోసమే బతుకు తున్నాడు తప్ప దేవుని గురించి జ్ఞానం సత్యం గురించి తెలుసుకోవడం లేదు లోక జ్ఞానం వెర్రి తలంపులతో కూడిన జ్ఞానము తో బతుకు తున్నాడు

  • @laxmanrao8192
    @laxmanrao8192 2 หลายเดือนก่อน +5

    God bleiss you brother 🙏

  • @PresentDaysManna
    @PresentDaysManna 2 หลายเดือนก่อน +10

    ప్రసంగి 7: 23
    ​ఇది అంతయు జ్ఞానముచేత నేను శోధించి చూచితిని, జ్ఞానాభ్యాసము చేసికొందునని నేననుకొంటిని గాని అది నాకు దూరమాయెను.
    Ecclesiastes 7: 23
    All this have I proved by wisdom: I said, I will be wise; but it was far from me.

  • @venkatraopatchipala8849
    @venkatraopatchipala8849 2 หลายเดือนก่อน +12

    శభాష్ సాంబ శివరావు 🎉🎉🎉

  • @yahunarrabollu1206
    @yahunarrabollu1206 2 หลายเดือนก่อน +3

    Excellent sambasiva rao

  • @bennurdayanand212
    @bennurdayanand212 2 หลายเดือนก่อน +6

    మన hindu బుక్స్ మొత్తం అబద్దం, దేవుడు సృష్టి మాట ద్వారా చేసాడు అంటే నమ్మొచ్చు, ఎందుకంటే ఆయనకు అసాధ్య మైనది ఎంవుండదు,
    కానీ ఒక్కొక్కరి కడుపులోనుంచి సృష్టి వచ్చిందంటే నమ్మలేము, ఆ విషయం జీర్ణించుకోలేము,
    బైబిల్ ముందు అందరు తల వంచల్సిందే,

  • @venkateshboda4932
    @venkateshboda4932 2 หลายเดือนก่อน +5

    Chala baagundi interview mottham kooda.... Samba gaaru chakkagaa vivarinchaaru.... Next interview PRAVEEN PAGADALA gaaritho cheyagalaru....

  • @PresentDaysManna
    @PresentDaysManna 2 หลายเดือนก่อน +4

    ఆదికాండము 3: 15
    మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను.
    Genesis 3: 15
    And I will put enmity between thee and the woman, and between thy seed and her seed; it shall bruise thy head, and thou shalt bruise his heel.
    God promised after his son and daughter fallen come as a women seed(by spoken word as like as he created the creation by spoken word though as vergin mery)

  • @jagadesshbabu
    @jagadesshbabu 2 หลายเดือนก่อน +26

    మహేంద్ర గారు మీ గొయ్యి మీరే తొవ్వుకుంటున్నారు..ఒకరకంగా మీకు చాలా థాంక్స్ sir
    మాకు తెలియని విషయాలు ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్నాం

    • @pkshorts1440
      @pkshorts1440 2 หลายเดือนก่อน

      Juses devudu enti ra bokka gadu

    • @369TELUGUDEVOTIONALS
      @369TELUGUDEVOTIONALS 2 หลายเดือนก่อน

      నీ బొంద రా నీ బొంద

    • @mohansoma7752
      @mohansoma7752 2 หลายเดือนก่อน

      😂😂 ఏసు గాడు వస్తాడా నమ్ముతావా

    • @jamesch6099
      @jamesch6099 2 หลายเดือนก่อน +4

      హిందూ సోదరులు వారి గ్రంధాలు చదివితే వారు ఆమతం లో వుండలేరు

    • @pkshorts1440
      @pkshorts1440 2 หลายเดือนก่อน

      @@jamesch6099 vachhi ninnu dengtaru

  • @PresentDaysManna
    @PresentDaysManna 2 หลายเดือนก่อน +5

    God richly bless you Sambashiva Rao garu. We appreciate because you are a real truth seeker

  • @SJahangeer-tb1ku
    @SJahangeer-tb1ku 2 หลายเดือนก่อน +58

    మహేందర్ అన్న మనుషుల నుంచి జంతువులు పక్షులు గుట్టలు పర్వతాలు ఇవన్నీ పుట్టడం ఏంది ఇదొక విచిత్రంగా ఉంది

    • @pkshorts1440
      @pkshorts1440 2 หลายเดือนก่อน

      Sex lekunda me juses putta leda

    • @nagarajuarika5251
      @nagarajuarika5251 2 หลายเดือนก่อน

      హైందవ గ్రంధాల్లో అలానే ఉంటాయ్... బ్రో గుడ్డిగా ఫాలో అయిపోవడమే మహేందర్ కి తేసుసు. వాడి ముందు చారిత్రక అధరాలు ఎవిడెన్స్ చూపించి మాట్లాడిన నమ్మడు.

    • @thanguladhoni1134
      @thanguladhoni1134 2 หลายเดือนก่อน +2

      😂😂

    • @jamesch6099
      @jamesch6099 2 หลายเดือนก่อน +1

      Mahendar కి జంతువులు పక్షులు పశువులు పుట్టడం సరైనదే అనే వితండ వాదం చేస్తున్నారు

    • @RajKumar-pp8hj
      @RajKumar-pp8hj 2 หลายเดือนก่อน +1

      A adhamu Matti nunchi manushula ni srustinchinapudu manushula munchi janthuvulu avani puttadam thappe kadhu bro

  • @Abhihoney0510
    @Abhihoney0510 2 หลายเดือนก่อน +6

    🎉🎉🎉 sambanna super

  • @PvKrrish-c1r
    @PvKrrish-c1r 2 หลายเดือนก่อน +20

    టాపిక్ డెయిర్వర్ట్ చేస్తున్నారు మహీంద్రా

  • @Solomonking-777
    @Solomonking-777 2 หลายเดือนก่อน +5

    Sanbanna. Man of God

  • @kandulajoji8151
    @kandulajoji8151 2 หลายเดือนก่อน +2

    బ్రహ్మ చరిత్ర చదువు ఆయన పాపం తెలుస్తవి.

  • @biyyanigrace5830
    @biyyanigrace5830 2 หลายเดือนก่อน

    Glory to our lord Jesus Christ 🙏

  • @praveen919
    @praveen919 2 หลายเดือนก่อน +1

    1కోరింథీయులకు 15: 21
    మనుష్యుని ద్వారా మరణము వచ్చెను
    రోమీయులకు 6: 23
    ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము.
    హెబ్రీయులకు 9: 27
    మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.
    1కోరింథీయులకు 15: 22
    ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.
    హెబ్రీయులకు 10: 4
    ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము.
    1తిమోతికి 1:15
    ​పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మైనదియునైయున్నది.
    1యోహాను 4:9
    మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ(ఒక్కడే,కుమారుడుగా)కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.
    1యోహాను 4: 10
    మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమైయుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.
    యెషయా 9: 6
    ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
    రోమీయులకు 9: 5
    పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.
    1తిమోతికి 3: 16
    నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది;ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను.ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెనుదేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను.
    ఫిలిప్పీయులకు 2:6
    ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని
    ఫిలిప్పీయులకు 2:7
    మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.
    ఫిలిప్పీయులకు 2:8
    మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.
    1పేతురు 2: 22
    ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.
    1పేతురు 2: 23
    ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్నుతాను అప్పగించుకొనెను.
    1పేతురు 2: 24
    మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.
    1పేతురు 3: 18
    ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు,
    ఆత్మవిషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను.
    కొలస్సీయులకు 1: 14
    ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది.
    కొలస్సీయులకు 1: 15
    ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు.
    కొలస్సీయులకు 2: 9
    ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది;
    1తిమోతికి 2: 5
    దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.
    యోహాను 1: 1
    ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
    యోహాను 1: 14
    ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని( లేక, జనితైకకుమరుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.
    1తిమోతికి 2: 6
    ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను. .
    తీతుకు 2: 14
    ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్ర పరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.

    • @praveen919
      @praveen919 2 หลายเดือนก่อน

      హెబ్రీయులకు 9: 16
      మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము.
      హెబ్రీయులకు 9: 17
      ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా?
      1కోరింథీయులకు 15:3,4
      లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధి చేయబడెను,
      లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను.
      హెబ్రీయులకు 9: 28
      ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును.
      ప్రకటన గ్రంథం 1: 18
      నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.
      ప్రకటన గ్రంథం 22: 13
      నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను.
      యోహాను 14: 6
      యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు.
      యోహాను 11:25,26
      అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు.
      రోమీయులకు 10: 9
      అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.
      రోమీయులకు 10: 10
      ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.
      మార్కు 16: 16
      నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.
      హెబ్రీయులకు 1: 3,4
      ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,(లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను.
      తీతుకు 2: 13
      అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.
      1కోరింథీయులకు 8: 4
      లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము.
      1కోరింథీయులకు 8: 5,6
      దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు.
      ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము.
      ద్వితియోపదేశకాండము 4: 39
      కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమియందును యెహోవాయే దేవుడనియు, మరియొక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకము నకు తెచ్చుకొనుము
      1తిమోతికి 6: 16
      సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌.
      1తిమోతికి 4: 10
      మనుష్యులకందరికి రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల దేవునియందు మనము నిరీక్షణనుంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము.
      1యోహాను 2: 2
      ఆయనే మన పాపములకు శాంతికరమైయున్నాడు(ప్రాయశ్చిత్తమైయున్నాడు); మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.
      1యోహాను 2: 25
      నిత్యజీవము అనుగ్రహింతుననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము,
      1తిమోతికి 2: 4
      ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు.
      1యోహాను 5:19
      మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించియున్నాడని యెరుగుదుము.
      1యోహాను 5: 20
      మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు.
      అపో.కార్యములు 10:36
      యేసుక్రీస్తు అందరికి ప్రభువు.

  • @praveenkumarbalime4729
    @praveenkumarbalime4729 2 หลายเดือนก่อน +6

    మహేందర్ గాడికి చరిత్ర తెలియదు. ఆడు బుక్ అయిన ప్రతిసారి అబద్దం ఆడి ప్రశ్న మారుస్తున్నాడు

  • @sweetybabu6316
    @sweetybabu6316 หลายเดือนก่อน

    జై శ్రీరామ్

  • @anandm281
    @anandm281 2 หลายเดือนก่อน +1

    👏👏👏👏👏👏👍👍👍👍👍👍

  • @anandm281
    @anandm281 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dilipch0181
    @dilipch0181 2 หลายเดือนก่อน +19

    మహేంద్ర గారు నిజం ని నమ్ముతున్నారు కానీ .. అది బయటకి రానీయడం లేదు అని పిస్తుంది

    • @369TELUGUDEVOTIONALS
      @369TELUGUDEVOTIONALS 2 หลายเดือนก่อน

      నీ మొఖం ఏం కాదు..........నిజం ఏముంది బొచ్చు.......ఇప్పటికీ ఎప్పటికీ భారతీయ సనాతన ధర్మం శాశ్వతంగా నిలిచి ఉంటుంది......అందులో మీ లాంటి ఎడారి మతాలు కాల గర్భంలో కొట్టుకొని పోవడం సహజం.......మీరు ఒక పుస్తకం పట్టుకొని వాదిస్తున్నారు.....పిచ్చి గొర్రెలు మీరు........

  • @thotadhanalakshmi4171
    @thotadhanalakshmi4171 2 หลายเดือนก่อน +18

    మహీంద్రా గారు ప్రశ్న అడుగుతున్నాడు జవాబు వినడంలేదు

    • @malatkarmanjunath4626
      @malatkarmanjunath4626 2 หลายเดือนก่อน

      ప్రశ్నకి సమాధానం ఇవ్వలేక తడబడుతున్నాడు మీ అరగుండు గాడు బైబిల్లో సృష్టికర్త ఎముక నుండి ఆడదాని తయారుచేసినడని నమ్ముతాడు అదే బ్రహ్మ తన శక్తితో మానవుని సృష్టించాడు అంటే నమ్మడు. ఇంతకంటే ఎర్రి బుర్ర నా కొడుకు ఎవడు ఉండడు

    • @giriyadagiri9825
      @giriyadagiri9825 2 หลายเดือนก่อน

      True

  • @nutulapatijayapaul530
    @nutulapatijayapaul530 2 หลายเดือนก่อน +3

    క్రైస్తవం మార్గం. సత్యం, జీవం.

  • @youdhagothrapusimhamu7648
    @youdhagothrapusimhamu7648 2 หลายเดือนก่อน +2

    Good mahender Brother 😊....inkaa katinanga questions adagandi

  • @kandulajoji8151
    @kandulajoji8151 2 หลายเดือนก่อน +2

    ఏ పాపం లేని ఏసుక్రీస్తు

  • @tejeswarekhora508
    @tejeswarekhora508 2 หลายเดือนก่อน +2

    Brahma,Vishnu, shiv, Rama, Krishna, these God are Kalpitham Mahindra gaaru.

  • @PavanKumar-fq9ky
    @PavanKumar-fq9ky 2 หลายเดือนก่อน +4

    Mahendra garu..Hindu books gurinchi miku inka telusukovalani unte.. Akwc Anil Kumar Gari tho debate cheyandi..

  • @Aharvidhya
    @Aharvidhya 2 หลายเดือนก่อน +1

    Jai Sadhguru

  • @dharmarajuambati6586
    @dharmarajuambati6586 2 หลายเดือนก่อน +6

    మానవ గర్భం నుండి చెట్లు ఏనుగులు పక్షులు పుట్టటం ఏంటి.హింధు గ్రంథాలు కట్టు కథలు అని తెలుసుకొండి ప్రజలారా

  • @bsobhanbabusobhanbabu2692
    @bsobhanbabusobhanbabu2692 2 หลายเดือนก่อน

    Sambasivarao gaaru devudu.manchi.jnanam ichadu

  • @Biblepaataalu-
    @Biblepaataalu- 2 หลายเดือนก่อน +1

    మహేందర్ గారు తెలుగు విషయం లో మాటలు మారుస్తున్నాడు, ఈ ఇంటర్వ్యూ అతని భార్య చుస్తే నవ్వుకుంటాది

  • @krbrhmachari405
    @krbrhmachari405 2 หลายเดือนก่อน

    Superintendent in Gorakhpur

  • @jangamsatyavathi2847
    @jangamsatyavathi2847 2 หลายเดือนก่อน +9

    Sambasiva Rao ga Meeru Entho opikatho chebutunnaru😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @AK-yj9ev
    @AK-yj9ev หลายเดือนก่อน

    మీరు యాంకర్ గా పని చేయరు
    యాంకర్ ఎప్పుడైనా న్యూట్రల్ గా ఉండాలి
    కానీ ఈ యాంకర్ వన్ సైడ్ గా క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా యాంకరింగ్ చేస్తున్నాడు
    హిందూమతంలో ఇంతకంటే అద్భుతం చాలా చూపించారు అవి ఈ కాలంలో జరిగేవే కావు
    అవి మాత్రం ఇతనికి మంచిగా కనబడుతున్నాయి
    ఇస్లాంలో క్రిస్టియానిటీలో లో జరిగేవి మాత్రమే అబద్ధం కనబడుతున్నాయి

  • @MohanaraoMohan-k4d
    @MohanaraoMohan-k4d 2 หลายเดือนก่อน

    Mahendra garu meru pracharam cheyyande

  • @AsAhuMaN9
    @AsAhuMaN9 2 หลายเดือนก่อน +1

    మహింధర్ గారు మీకు
    వినాలి... గ్రహించాలి... అనే ఉద్దేశం కాబట్టి మీ లాంటి వారు ఇలాంటి చర్చలకు దూరంగా ఉండటం మంచిది

  • @kirraksreenu6728
    @kirraksreenu6728 2 หลายเดือนก่อน +10

    ఫుల్ వీడియో పెట్టండి సార్,
    చుసిన వీడియోస్ నే మళ్ళీ పెడుతున్నారు😢😢😢

    • @thirupatiramesh7500
      @thirupatiramesh7500 2 หลายเดือนก่อน +1

      అన్న వాళ్ళకి ఫుల్ వీడియో పెట్టాలంటే భయం అనుకుంట అందుకే పెట్టట్లేదు 😂😂

  • @Aharvidhya
    @Aharvidhya 2 หลายเดือนก่อน +1

    Hindhutvalo lopalu vethike siculeristulaki mahender bro correct

  • @manintranna.3291
    @manintranna.3291 2 หลายเดือนก่อน +3

    మహేంద్ర గారు, కామెంట్స్ చూడండి అందరూ మీరు భాగా పెడుతున్నారు గడ్డి.

  • @perumallaah4240
    @perumallaah4240 2 หลายเดือนก่อน +4

    మహేందర్ నీకు నీ ధర్మం గురించి సరిగా తెలువదు ఇక బైబిల్ గురించి ఏమి తెలుస్థది.

  • @jayarajubodanapati4211
    @jayarajubodanapati4211 2 หลายเดือนก่อน

    When you comprehend that God and yourself is one and the same what you call wonders are common

  • @AsAhuMaN9
    @AsAhuMaN9 2 หลายเดือนก่อน +1

    #Signature studios
    సత్యాన్వేషణ అంటే అన్నీ పరిశీలించాలి అంతేకానీ, ఒక religion ki support chesthu చర్చ cheyyakudadhu

  • @anandm281
    @anandm281 2 หลายเดือนก่อน

    💐💐💐💐💐💐💐💐

  • @charles49854
    @charles49854 2 หลายเดือนก่อน +1

    తోమా గారి గురించి 7,8 class లొ history లొ ఉంటది

  • @nutulapatijayapaul530
    @nutulapatijayapaul530 2 หลายเดือนก่อน +2

    మహేందర్ గారు ! సాఫీగా చర్చ సాగనీయండి.

  • @Bobbili.Ramesh
    @Bobbili.Ramesh 2 หลายเดือนก่อน +1

    మహేంద్ర అన్న అన్నగారు సాంబశివరావు లాంటి అన్న గార్లు ఎంతోమంది ఎంతోమంది బైబిల్ సత్యమును తెలుసుకొని హైందవ ని విడిచిపెట్టి ఏసు ప్రభువుని ప్రకటిస్తున్నారు ఇది సర్వేలో మీకు కూడా తెలుసు అనేకమంది ఏసుక్రీస్తు ప్రభువు లోనికి వెళ్తున్నారు ఆ మార్గంలోకి వస్తున్నారని కేవలం తోటి వారు నరకానికి వెళ్ళకూడదని ప్రేమతోనే సువార్తను ప్రకటించడం జరుగుతుంది తప్ప డబ్బును ఆశించి కాదు సాంబశివరావు కారణానికి డబ్బు ఇచ్చి మార్చింది కాదు దేవుడు ఆయన ప్రత్యక్షమైతే ఆయనకు అర్థం అయితే ఆ సత్యదేవుని రుచి చూచి తెలుసుకొని ఆయన కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన సాంబన్న మిమ్మల్ని బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక

  • @nagamanigumas3379
    @nagamanigumas3379 2 หลายเดือนก่อน +1

    Vintha manishi la unnaru mahedra sir midi midi jyanam mirunu

  • @krbrhmachari405
    @krbrhmachari405 2 หลายเดือนก่อน

    Clear anakura s

  • @VishnuP-g2j
    @VishnuP-g2j 2 หลายเดือนก่อน

    Jai sriram

  • @MatyarajuPangi-d3o
    @MatyarajuPangi-d3o 2 หลายเดือนก่อน +12

    స్టూడియో వారు ఏమి పెట్టాలో తెలియక సాంబ శివ గారు ఇచ్చిన దెబ్బకు మైండ్ దొబ్బి పెట్టిన వీడియో నే మరల మరల పెడుతున్నారు

  • @PresentDaysManna
    @PresentDaysManna 2 หลายเดือนก่อน

    To redeem

  • @Hi-tech-RJ05
    @Hi-tech-RJ05 2 หลายเดือนก่อน +1

    Answer eesthe odipotham ani mahendar answers vinadanki ready leru

  • @nutulapatijayapaul530
    @nutulapatijayapaul530 2 หลายเดือนก่อน +1

    సొలొమోను కు కోతులు, నెమళ్ళు ఇండియా నుంచే వెళ్లాయి. అలా సాంస్కృతిక సంబంధాలు క్రీస్తు పుట్టిన ప్రాంతానికి ఇండియా కు ఉన్నాయి.

  • @RajeshEnaganti-i3p
    @RajeshEnaganti-i3p 2 หลายเดือนก่อน +5

    మహేందర్ గారు మీరు మాట్లాడుతుంది kristhava సింహామ్ మా సాంబాన్న తో అది గుర్తుపెట్టుకో

  • @venkatkollapu5123
    @venkatkollapu5123 หลายเดือนก่อน

    సాంబాన్న మీదగ్గరికి వచ్చిన వాళ్ళు నిజదేవుని తెలుసు కొనుటకే వస్తున్నారు తప్ప అమాయకులు అన్నా వాళ్ళని క్షమించండి వదిలేయండి plese అన్నా వదిలేయండి

  • @charles49854
    @charles49854 2 หลายเดือนก่อน +1

    దమ్మ లిపి ని గౌతమ్ బుద్ధ కాలం నాటిది దానిని బ్రహ్మీ లిపి అని పెరు మార్చుకున్నారు బ్రాహ్మణ లు

  • @binnyputla1008
    @binnyputla1008 2 หลายเดือนก่อน +1

    మహేందర్ గారు ఒకదాని గురించి వేరొకదానిలోనికి పోతున్నారు.

  • @PresentDaysManna
    @PresentDaysManna 2 หลายเดือนก่อน

    We can find Gold in the depths

  • @bhanuvijayarao5814
    @bhanuvijayarao5814 2 หลายเดือนก่อน

    ఈ పేర్లు చూడండి తెలుస్తుంది స్వస్థత లు
    చేస్తున్నారు యూ ట్యూబ్ లో చూడండి
    1) bajinder sing
    2) alpha lukau
    3) jhon annasoki
    4) bushri
    5)jermiya
    6)TB Jhosha
    ఇంకా చాల మంది ఉన్నారు ప్రవక్తలు

  • @venkateshboda4932
    @venkateshboda4932 2 หลายเดือนก่อน

    SAMBA SIVA RAO ANNA + KIRAN PAUL ANNA + PRAVEEN PAGADALA ANNA = THE DEADLIEST COMBINATION
    And of course, there are many others tooo..... if there is any chance for an open debate Maaku MAHENDRA gaare host gaa kaavaali... He is really impartial

  • @mallipudi.radhakrishna9950
    @mallipudi.radhakrishna9950 2 หลายเดือนก่อน

    డార్విన్ సిద్ధాంతాన్ని సాంబశివరావు గారు విశ్వసిస్తున్నార

    • @muneshbabusornala8172
      @muneshbabusornala8172 2 หลายเดือนก่อน +2

      No

    • @mallipudi.radhakrishna9950
      @mallipudi.radhakrishna9950 2 หลายเดือนก่อน

      @@muneshbabusornala8172 హిందువులు ఏ విశ్వమును మాతగా మాత సృష్టించింది అని విశ్వసిస్తారు
      కాబట్టి మాత గర్వం నుంచి వచ్చాయి అని సంబోధిస్తారు సార్

  • @BhakthaNathaReddyM
    @BhakthaNathaReddyM 2 หลายเดือนก่อน

    Ramudu chesnetivi meeru cheyagalara

  • @nutulapatijayapaul530
    @nutulapatijayapaul530 2 หลายเดือนก่อน +1

    మనుష్యుల నుంచి మనుష్యులు పుడతారు గాని, చెట్లు, పాములు, పశువులు యెట్లా పుడతాయి?

  • @charles49854
    @charles49854 2 หลายเดือนก่อน +1

    రామాసేతు రామాయణం లొ రాసిన కొలతలు లెవు అవి కల్పించి రాసిందే అని చెప్పాడు గా

  • @HarikrishnaKrishna-cx4ns
    @HarikrishnaKrishna-cx4ns 2 หลายเดือนก่อน +1

    వీటిని అర్జెంటుగా పిచ్చాసుపత్రిలో చర్చ వలసిందిగా కోరుతున్నాను మహేంద్ర గారు

  • @nutulapatijayapaul530
    @nutulapatijayapaul530 2 หลายเดือนก่อน

    ఎప్పుడు వచ్చింది అన్నది కాదు ముఖ్యం. ఇప్పటికీ బైబిల్ చేరని ప్రాంతాలు ప్రపంచం లో చాలా ఉన్నాయి.

  • @satyadasumedida6441
    @satyadasumedida6441 2 หลายเดือนก่อน +2

    సాంబశివ రావు గారు అంత విడమరిచి చెప్తుంటే ఇంకా అజ్ఞానం లో ఉంటాను అంటే ఎవరు ఏమి చేస్తారు. మహేంద్ర గారు మీరు ఆలోచించాలి మీ విశ్వాసంలో మీకే కన్ఫ్యూజన్ ఉంది... నిజం ఒప్పుకోవాలి 😂

  • @NaniAlthi-s4h
    @NaniAlthi-s4h 2 หลายเดือนก่อน +1

    Example.......vijayanagaram SSS Rao testimony......😮😮😮🎉🎉🎉

  • @chriskteru1662
    @chriskteru1662 2 หลายเดือนก่อน +1

    Mahindra .....it is an indirect way of preaching gospel..

  • @Mr.chinna1985
    @Mr.chinna1985 2 หลายเดือนก่อน +4

    పెట్టిన క్లిప్పింగ్ నే పెడుతున్నారు సర్

  • @maricharla1
    @maricharla1 2 หลายเดือนก่อน

    కాథలిక్ క్రిస్టియన్
    కుటుంబంలో జన్మించిన
    *మార్టీన* అనే ఆవిడ
    హిందూధర్మం పై...
    వెలిబుచ్చిన
    అభిప్రాయాన్ని
    ప్రతి హిందువు
    తెలుసుకుని
    ఆలోచించాల్సిన
    అవసరం ఉంది.
    నేను
    ఒక కాథలిక్ క్రిస్టియన్
    కుటుంబంలో జన్మించాను .
    నాకు చిన్నప్పటినుండి
    మా చర్చి ఫాస్టర్..
    యేసు ఒక్కడే దేవుడు
    అని చెప్తుండే వాడు.
    ఐతే
    నాకు అంతగా
    అతని మాటలు
    నమ్మబుద్ధి కాలేదు.
    నేను
    పాత,
    కొత్త నిబంధనలు చదివి...
    మా పాస్టర్ ని అడిగాను.
    భూమి ఆకారం గురించి
    బైబిల్
    ఎందుకు
    తప్పుగా చెప్పింది?
    తండ్రితో
    కూతురు కామాలీలల్లో
    పాల్గోవచ్చు అని ఉంది ...
    ఇంతకు
    బైబిల్ ముఖ్య ఉద్దేశం
    ఏమిటి?
    ఒక గ్రంధంలో
    ఇలాంటి వాటికి
    ఎలా స్థానం కల్పించారు?...
    అని ప్రశ్నించేసరికి...
    ఆ చర్చి సభ్యులు
    నన్ను ఇంకోసారి
    చర్చికి రావొద్దు!
    అని నన్ను
    అక్కడ నుండి తరిమేసారు.
    అప్పుడు నా వయస్సు
    13 ఏళ్ళు.
    ఆ తరువాత
    నాకు ముస్లిం స్నేహితులతో
    పరిచయం అయింది.
    ఒకసారి
    మసీద్ కు వెళ్ళగా...
    అక్కడ నాకు
    చేదు అనుభవం
    ఎదురయ్యింది.
    నేను ముందు
    హిజాబ్ వేసుకోవాలని
    ఆర్డర్ ఇచ్చారు.
    హిజాబ్ వేసుకొని
    ఇంటికి వెళ్లి
    అక్కడే
    నమాజ్ చేయాలనీ...
    ఓ అల్లాహ్ నేను పాపిని,
    నేను ఏ జన్మలోనో
    ఎంతో పాపం చేశాను
    అందుకు
    నన్ను మహిళగా
    సృష్టించావు? అంటూ
    వేడుకోవాలని చెప్పారు.
    ఆమాట విని
    నాకు కన్నీళ్ళు ఆగలేదు.
    అల్లాహ్ ఎవ్వరు?
    అని ...నేను అడిగాను
    అల్లాహ్
    దైవం అని...
    అల్లాహ్ కు
    రూపం లేదు అని ...
    వాళ్ళు చెప్పారు .
    రూపం లేని దైవానికి
    మగాడు
    అనే ఎలా ముద్ర వేసారు?
    అని అని అడిగాను.
    *మొహమద్ ప్రవక్త*
    *చెప్పారు*
    అని మాత్రమే వాళ్ళు
    బదులిచ్చారు.
    అప్పుడే అర్ధం అయ్యింది.
    ఇస్లాంలో
    మహిళలకు
    చాలా తీవ్రమైన
    ఇబ్బందులు
    ఉన్నాయి అని...
    ఇస్లాంలో
    మహిళలను
    కేవలం కామావాంఛ
    తీర్చుకోడానికి
    ఒక బొమ్మగా
    ఉపయోగిస్తారు అని...
    మహిళలకు
    మసీద్ లోపలికి
    ప్రవేశం కూడా ఉండదు
    అని తెలిసింది.
    మహిళను
    ఎంత అపవిత్రంగా
    చూస్తున్నారో తెలుసుకొని...
    నాలో నేను
    కుమిలిపోయాను.
    అలా కుమిలిపోతూ
    ఏడుస్తున్న తరుణంలో...
    ఒక వృద్ద మహిళ
    నా చెంతకు వచ్చి ...
    పవిత్రమైన భావాలకు
    ఆధ్యాత్మికతకు నిలయం
    *భారతదేశం* అనీ....
    కొన్ని ఆధారాలతో
    నాకు మొత్తం
    వివరించి చెప్పారు .
    ఐతే
    నేను ఆమె మాటకు
    అంత ప్రాముఖ్యత
    ఇవ్వలేదు .
    ఎందుకంటే
    ఇంతకుముందు వెళ్ళిన
    మతాలలో
    మహిళలకు విలువ లేదు
    అని తెలుసుకున్నాను.
    భారతదేశంలో
    మహిళల పరిస్దితి ఇంకా
    దారుణంగా ఉంటుంది
    అని పాస్టర్ చెప్పిన
    వాఖ్యలు గుర్తొచ్చి ...
    ఇంక హిందుత్వం వైపు
    వెళ్ళకూడదని
    నిశ్చయించుకున్నాను.
    ఒక రోజు
    నా స్నేహితురాలు
    భారతదేశం నుండి
    తీసుకు వచ్చిన
    గంగ నీళ్ళు ఇచ్చి
    నన్ను త్రాగామని చెప్పింది.
    ఎందుకో కొంచెం
    అయిష్టంగానే తాగాను.
    నేను
    నా స్నేహితురాలిని అడిగా
    *గంగ ఎవ్వరు?*
    *ఏమిటి ఈ కధ?* అని.
    *గంగ అంటే నీరు...*
    భారతీయులు
    మంచి నీటిలో
    దైవాన్ని చూస్తారు.
    గంగానదిని
    *గంగాదేవి* అని
    దేవతగా పూజిస్తారు
    అని ఆమె చెప్పింది.
    *నేను ఆశ్చర్యంగా అడిగా*
    *గంగ మహిళ కదా?*
    *మరి మహిళ మీద*
    *అక్కడ వివక్ష చూపరా?*
    అని అడిగాను.
    అప్పుడు ఆమె చెప్పింది...
    *వాస్తవానికి*
    *భారతీయులు*
    *ఆరాధించేది...*
    *భూమాత*
    *వేదమాత*
    *గోమాత*
    *ధన మాత,*
    *ధాన్యమత,*
    *గంగామాత* అని...
    ఇలా భారతీయులు
    ప్రతి
    మంచి విషయాలలో కూడా
    మహిళలకే
    ప్రథమస్థానం ఇస్తారు.
    ప్రతి ప్రాణిలోనూ
    మంచిని చూస్తారు.
    మనం
    అక్కడికి వెళితే తప్ప...
    మనకు
    భారతీయత యొక్క
    పవిత్రత తెలియదు
    అని ఆమె చెబుతుంటే
    ఆశ్ఛర్యపోయాను.
    అప్పుడు
    నేను అడిగా ...
    *మరి అంత మంచి*
    *హిందుత్వం కదా,*
    *మరి నేడు ప్రపంచంలో*
    *అత్యధిక శాతం*
    *క్రిస్టియన్ మతం,*
    *ఇస్లాం మతం ఎందుకు*
    *తీసుకుంటున్నారు?*
    ఆమె దానికి చాల చక్కగా
    జవాబు ఇచ్చారు
    *స్వర్గం చాల చిన్నది*
    *నరకం చాల పెద్దది*
    నరకం వైపు వెళ్ళడానికి
    అన్ని తలుపులు
    తెరిచి ఉంటాయి.
    కానీ
    స్వర్గం వైపు
    పయనించాలంటే ....
    ఒక చిన్న ఇరుకు సందులో
    నుండి ప్రయాణించాలి
    అనే సమాధానం
    నా గుండె
    అంతర్భాగానికి తాకింది .
    ఆ మరుసటి నెలలో
    నేను భారతదేశానికి
    ఎలాగైనా వెళ్లి
    అక్కడ వాస్తవ రూపం
    తెలుసుకోవాలి
    అని అనుకున్నాను.
    ఇప్పుడు
    ఇక్కడికి వచ్చిన తరువాత
    తెలుసుకున్నాను...
    *ప్రపంచానికి తల్లీ,తండ్రి* *లాంటిది ఈ వేద భూమి భారతదేశం*
    ఇక్కడ ఉన్న ప్రేమ
    ప్రపంచం మొత్తం
    ఎక్కడ వెతికినా దొరకదు.
    *నాకు ఇంకో జన్మంటూ* *ఉంటే ..ఈ వేద భూమిలో*
    *ఒక మహిళగా పుట్టాలని ఉంది* అంటూ...
    స్థానిక ఛానల్ కి
    ఇచ్చిన ఇంటర్వ్యూ లో
    మార్టీన చెప్పింది. -
    (Hindu Jwala నుండి)
    హిందూధర్మం
    సనాతన ధర్మము...
    పునాది చాలా బలమైంది.
    మధ్యలో
    కొన్ని లోపాలు చేరాయని
    మొత్తం హిందూధర్మాన్ని
    అగౌరపరచడం అవివేకం.

  • @bsobhanbabusobhanbabu2692
    @bsobhanbabusobhanbabu2692 2 หลายเดือนก่อน +1

    Mahendar garu question adugutaru.answer cheppe.varaku .vere tapic marustunnaru

  • @devaprasdkunchangi2556
    @devaprasdkunchangi2556 2 หลายเดือนก่อน +2

    తల్లి గర్భంలో 9నెలలు మనిషి ఉండగా చేప కడుపులో 3రోజులు ఉండలేరా యాంకర్ గారు

  • @bankofbiology
    @bankofbiology 2 หลายเดือนก่อน +1

    Is Christianity successful in banning addiction of alcohol, narcotic drugs, smoking, junk food, obscenity, eve teasing and prostitutions?

    • @forthetruth8074
      @forthetruth8074 2 หลายเดือนก่อน

      Of course it does🎉

  • @g.lokeshlokesh5626
    @g.lokeshlokesh5626 2 หลายเดือนก่อน +1

    సృష్టి కర్త ఎవరురా aragundu యెహోవా నా యేసు ఆ

    • @forthetruth8074
      @forthetruth8074 2 หลายเดือนก่อน +1

      Ayyo brother iddaru okkate but ayana bhumi midaku manishiga vachdu Yesu devudu please read Bible. Anni artham avuthay🎉

  • @dasarismitha3738
    @dasarismitha3738 2 หลายเดือนก่อน

    David-Goliath

  • @MuthennaGattu-zo1nr
    @MuthennaGattu-zo1nr 2 หลายเดือนก่อน +3

    మహేందర్ మీరు జర్నలిజానికి సిగ్గుచేటు నిజాలు బయటకు వస్తుంటే ఓర్చుకోలేకపోతున్నాడు
    whatsapp యూనివర్సిటీ ఆయనకు పంగనామాలు పెడుతుంది అనీ భయపడుతున్నారు మహేందర్ గారు

  • @universetruth-e1z
    @universetruth-e1z 2 หลายเดือนก่อน +1

    మా సనాతన గ్రంథాల ప్రకారం భగవంతుడే కాదు ఆ భగవంతున్ని కొలిసిన ఎంతో మంది సిద్ధ పురుషులు కూడా ఎన్నో అద్భుతాలు చేశారు..ఉదాహరణకు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి,త్రైలింగ స్వామి,పోతులూరి వీరబ్రహ్మం గారు.పరమహంస యోగానంద..చెప్పుకుంటే పోతే కొన్ని వేలమంది ఉన్నారు..వీళ్ళందరూ కొలిలేని కళ్ళు ఇవ్వడం చనిపోయిన మనుషులు బ్రతికించడం ఎన్నో అద్భుతాలు చేశారు ఉదాహరణకు
    పోతులూరి వీరబ్రహ్మం గారు 1639లో జీవ సమాధి అయ్యారు అతను చేసిన కొన్ని అద్భుతాలు మీరే చదవండి దేవాది దేవుడని భగవంతుడే కాదు భగవంతుని ప్రార్థించి నిర్వికల్ప సమాధి సందితే మనుషులు కూడా ఎన్నో అద్భుతాలు సృష్టించగలరు 1.గోల్కొండ నవాబు ఏదైనా మహిమ చూపించు అంటే బ్రహ్మంగారు నీటితో జ్యోతులు వెలిగించారు.
    2. కక్కుడు తన భార్యను ముక్కలు ముక్కలు చేస్తే బ్రహ్మంగారు తన తప్శక్తితో అతని భార్యను బ్రతికించారు
    3. బనగానపల్లి నవాబు బ్రహ్మంగారును పరీక్షించడానికి మాంసాహారం తెస్తే ఆ మాంసాన్ని పువ్వులుగా మార్చారు..
    4. పుట్టుకతో గుడ్డువాడైన అచ్చమాంబ కుమారుడైన బ్రహ్మానంద రెడ్డికి బ్రహ్మంగారు చూపును ప్రసాదించారు
    5. బ్రహ్మంగారు రవ్వలకొండ సమీపంలో ఆవులు చుట్టూ ఒక గీత గీస్తే ఆవులు గీత దాటేవు కావు ఏ ఆహారం తీసుకోకుండా కడుపు పుష్టిగా నిండిపోయేది ఇది ఎలా సాధ్యం మరి బ్రహ్మం గారికి ఇయన్నీ ఎలా సాధ్యమయ్యాయి మీరు సమాధానం చెప్పగలరా కొన్ని వేల సంవత్సరాల క్రితం కాదు ఎన్నో సాక్షాదారులు కూడా ఉన్నాయి....

    • @RajeshEnaganti-i3p
      @RajeshEnaganti-i3p 2 หลายเดือนก่อน +2

      ఎవిడెన్స్ చూపించు బ్రదర్

    • @universetruth-e1z
      @universetruth-e1z 2 หลายเดือนก่อน

      @RajeshEnaganti-i3p యాగంటి నందీశ్వరుడు రోజురోజుకి పెరుగుతున్నారని అతను ఎప్పుడో చెప్పారు ఇప్పుడు కూడా అది జరుగుతుంది అది ఎవిడెన్స్ కాదా...అతని జీవసమాధి అయ్యారు ఆ సమాధి ఇప్పుడు కూడా ఉంది అది ఎవిడెన్స్ కాదా....

    • @RajeshEnaganti-i3p
      @RajeshEnaganti-i3p 2 หลายเดือนก่อน +1

      హిస్టరికల్ ఎవిడెన్స్ చూపించు బ్రదర్

  • @nutulapatijayapaul530
    @nutulapatijayapaul530 2 หลายเดือนก่อน

    దయానంద సరస్వతి ఆర్యమత స్థాపకుడు అలా చెప్పి వాపోయాడు. అలా చెప్పిన సనాతనులను దుయ్య బట్టాడు.

  • @johnsudhakar1161
    @johnsudhakar1161 2 หลายเดือนก่อน +2

    Mahender hindu matha vadi Aina kuda e interview valana hindu grandhalalo unna konni abaddalu telisai

  • @joshuapratap2547
    @joshuapratap2547 2 หลายเดือนก่อน +6

    Anchor 😂😂😂😂😂shocks sambasiva rao garu rocks with his answers

    • @369TELUGUDEVOTIONALS
      @369TELUGUDEVOTIONALS 2 หลายเดือนก่อน +1

      ముస్కో రా.........షాక్ ఏముంది రా.......బాబు....... కన్వర్టెడ్ క్రిస్టియన్

    • @Jawabu...
      @Jawabu... 2 หลายเดือนก่อน +1

      E sambhi gadiki emi televira ayya

    • @CHRISTIAN96480
      @CHRISTIAN96480 2 หลายเดือนก่อน

      Parvathalu bhumi kondalu guttalu kanadam endira swamy,​@@369TELUGUDEVOTIONALS

    • @Abhihoney0510
      @Abhihoney0510 2 หลายเดือนก่อน

      😂😂topic divert cheskuntu puthunadu andhukey 😂😂

  • @marumudikalyan6046
    @marumudikalyan6046 2 หลายเดือนก่อน

    Mahendra garu samba garini studio ki pilichi matadanivvakapotey ela

  • @krbrhmachari405
    @krbrhmachari405 2 หลายเดือนก่อน

    Durgmarg

  • @ZENDERISBACK
    @ZENDERISBACK 2 หลายเดือนก่อน

    The traditional account is that traders of Judea arrived at Cranganore, an ancient port near Cochin in 562 BCE, and that more Jews came as exiles from Israel in the year 70 CE, after the destruction of the Second Temple.JUDAISM AND HINDUSM

  • @rajeshlife-vj2di
    @rajeshlife-vj2di 2 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
    మా ఊరు చర్చ్ ఫాదర్ క్యాన్సర్ తో పోయాడు
    సాంబ గాడు మనిషి రూపం లో ఉన్న గొఱ్ఱె, విడు బూత్ బైబుల్ కోసం చెప్పాడు, సాంబ వింత జీవి

    • @a.ittelugutraderpropradeep2649
      @a.ittelugutraderpropradeep2649 2 หลายเดือนก่อน

      ఆవు ఉచ్చ పొయ్యటం వలన నువ్వు పుట్టేవు అని గ్రంథాలలో వుంది నిజమేనా