పాత తరం నటుడు బాలకృష్ణ గురించి చాలా చక్కగా తెలిపారు మంచి నటన వాచకం కలిగి ఉండి అనేక అవకాశాలు వచ్చినా కూడా మద్యానికి బానిసై తన సినీ జీవితాన్ని తానే పాడు చేసుకున్నాడు బాలకృష్ణ మాకు తెలియని ఎన్నో విశేషాలను మీరు చక్కగా వివరించారు మీ వాయిస్ చాలా బాగుంది ఇంకా ఇటువంటి అనేకమైన ఆసక్తికర ఆనాటి సినీ స్వర్ణ యుగపు విశేషాలను మాకు అందిస్తారని ఆశిస్తూ. థాంక్యూ
హాస్య నటుడు బాలకృష్ణ(అంజి) గురించి మంచి సమాచారం ఇచ్చారు. ధన్యవాదాలు. అలాగే ఆ తరం హాస్య నటులు నల్లరామ్మూర్తి, సీతారాం, మోతుకురిసత్యం, పొట్టిప్రసాద్, మీనకుమారి మొదలగువారి గురించి కూడా దయచేసి తెలియజేయండి.
I am happy to come across such a good channel giving details of the actors of golden era which is not so easy for us to get. Just a few days ago I have searched for the details of actress sukanya but for now use. It was a wonder to get all the information when I came across your channel accidentally! Please tell about actor Ram Mohan (TENE manasulu). Thank you for your great job.
@@satyavani5925 అవునవును , చాలా చలాకీగా సరదాగా ఉండేది ఆమె నటన , ఇంతింత కళ్ళతో చక్కని మాట తీరుతో అందముగా ఉండేది , ఎంతో ఇష్టంగా అనిపించేది ఆమెను చూస్తూ ఉంటే, ok మ్మ TQ TQ
కాంతారావు బాలకృష్ణ కలిసి నటించిన చిత్రాలు గురువును మించిన శిష్యుడు కనకదుర్గ పూజా మహిమ నవగ్రహ పూజా మహిమ ప్రతిజ్ఞ పాలన అగ్గిమీద గుగ్గిలం అగ్గిదొర ఖైదీ కన్నయ్య జయ విజయ మదన కామరాజు కథ పేదరాశి పెద్దమ్మ కథ సుగుణ సుందరి కథ
భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ రణ భూపతి పహిల్వాన్ ఆంధ్ర ఎం జి ఆర్ అనే బిరుదును పొందిన నట ప్రపూర్ణ కళాప్రపూర్ణ కాంతారావు గారు బాలకృష్ణ గారు ఎక్కువ చిత్రాల్లో నటించారు
OMG!!! He has seven daughters in those days. He could marry three of them until he died. All wonder what might have happened to the rest. I remember him from Suvarna Sundari movie in which he steals kamandalam that is very funny scene. 💙
మేము ఉండేది 1953 నుండీ, చదువులు, ఉద్యోగం అన్నీ ఏలూరులోనే. మాకు దూరపు చుట్టం కూడా మా ఇంటిపేరు వల్లూరి. అయన కూడా vallure. కానీ ఇన్ని వివరాలు తెలియదు. మాకు అయన గురించి వివరించి నందుకు థాంక్స్. వల్లూరి కృష్ణ మోహనరావు, కోడెలు రోడ్, ఏలూరు.

నాలుగు డబ్బులు కనబడితే చాలు తాగుడు,జూదం.ఒళ్లు పొగరు.
@@nandurunsm9316 j in of
తాము ఎన్నో కష్ఠాలు పడ్డా మనకి మాత్రం ఎన్నో నవ్వుల్ని పంచారు. మనం మరువలేని జ్ఞాపకాలని మనకి కూర్చి పెట్టారు. ఎక్కడున్నా వారి ఆత్మలు శాంతించాలి.🙏🙏🙏
సార్ మీ వాయిస్ చాలా బాగుంది. మీ వాయిస్ వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది 👌👌👌😍❤
నాకైతే ఈ Sharma Garu ఫోటో చూడాలని అనిపిస్తుంది
ఎందరో పాతనటులని పరిచయం చేస్తూ వాళ్ళగురింన విషయాలు తెలియచేస్తున్న మీ వెండివెన్నెలకి నాఅభినందనలు
హాస్య నటుడు బాలకృష్ణ(అంజి) గురించి మంచి సమాచారం ఇచ్చారు. ధన్యవాదాలు. అలాగే ఆ తరం హాస్య నటులు నల్లరామ్మూర్తి, సీతారాం, మోతుకురిసత్యం, పొట్టిప్రసాద్, మీనకుమారి మొదలగువారి గురించి కూడా దయచేసి తెలియజేయండి.
పాత తరం హాస్య నటుడు శ్రీ బాలక్రిష్ణ గారికి శ్రద్ధాంజలి💐💐💐💐
గుడ్ ఇంప్రెమిషన్ 👌
14/1/37. గగన మార్గ ప్రచురణ, గాలివిమానం. ఆనాటి గోడ పత్రిక. 🙏. గురూ ! ఓ మంచి పరిచయం. ఓ తియ్యటి స్మృతి.
ఆనాటి గొప్ప హాస్యనటుడు కీర్తి శేషులు బాలకృష్ణ (అంజి) గురించి మీరు తీసిన ఈ వీడియో తెలియని చాలా విషయాలను తెలిపింది. ఈ వీడియో తీసిన మీకు ధన్యవాదాలు.
Memorable actor , interesting information , we tried to get details since many years , but failed to get , now you did great job , thanks
Very pity. May God bless his family.
ఆర్టిస్టులు జాగ్రత్తగా జీవితాన్ని సాగించాలి
బాలకృష్ణ ది మా ఏలూరు కావడం సంతోషం
Tappuga chepparu aayanadi madanapalli daggara chrlopalli gramam chivari rojulu chala bhayankaramga gadichayi prabhakara reddy garu konta aadu kunnaru
@@srinivasaraovendrapu767 avunaa... Aayanidi cherlopalli ane vishayam naaku teliyadu sir
Ledu wgdt palacole daggara doddipatala.
I am happy to come across such a good channel giving details of the actors of golden era which is not so easy for us to get. Just a few days ago I have searched for the details of actress sukanya but for now use. It was a wonder to get all the information when I came across your channel accidentally! Please tell about actor Ram Mohan (TENE manasulu). Thank you for your great job.
Hasya nati meena kumari gari gurinchi kuda vedio chyandi.
Maa ఏలూరు vaadu 🙏🙏🙏🙏🙏🙏
Old commedian Bala Krishna life news very interested. Many thanks to you for given most news of commedion.
👌👌👍👍👍👍💐💐 ఆయనకు జోడీ హాస్యనటి మీనాకుమారి ఏమయ్య్యారో కదా , ఆమె యాక్షన్ కూడా సూపర్ గా ఉండేది
ఆమె కూడా తక్కువ వయసు లోనే చనిపోయింది అని ఎక్కడో చదివాను.
@@swaminathakrishnapingale2695 అవునా పాపమ్, ok ok మ్మ 😔
Avunandi. Meena Kumari gulebakavali kadhalo manchi roll chesaru. Manchi andagatte. Ame gurinchi kuda telysukovali
@@satyavani5925 అవునవును , చాలా చలాకీగా సరదాగా ఉండేది ఆమె నటన , ఇంతింత కళ్ళతో చక్కని మాట తీరుతో అందముగా ఉండేది , ఎంతో ఇష్టంగా అనిపించేది ఆమెను చూస్తూ ఉంటే, ok మ్మ TQ TQ
మద్యానికి బానిసై మృత్యువాత పడ్డారు
ఆమె కుమారుడు ఉద్యోగ రీత్యా ఆమె రికా లో స్థిర పడ్డాడు.
Legend actor
Thanks to vendivennela for updating old term film artists
Thanks for video
కాంతారావు బాలకృష్ణ కలిసి నటించిన చిత్రాలు జ్వాలాదీప రహస్యం ప్రేమ జీవులు అందం కోసం పందెం రాజసింహ
Rathnam my lover
Suvarna my lover
వేషాలు రాక కుటుంబ పోషణ భారం తో ఆర్థిక సమస్యల ను ఎదుర్కోలేక ఆత్మ హత్యా ప్రయత్నాలు చేశాడు.
Tq for your information sir 🙏🏾
He acted in many folk movies with Kantarao .Though his physique is not good,his characters so funny.
Nice information
హాస్య నటుల జీవితాలు చాలా వరకు విషాదభరితం చార్లీ చాప్లీన్తో సహా
Tqqq sir e video chesinanduku monna e madyane pathalabhairavi movie chusa chala chala nachesindi.andulo balakrishna gari natana sooo funny.
కాంతారావు బాలకృష్ణ కలిసి నటించిన చిత్రాలు గురువును మించిన శిష్యుడు కనకదుర్గ పూజా మహిమ నవగ్రహ పూజా మహిమ ప్రతిజ్ఞ పాలన అగ్గిమీద గుగ్గిలం అగ్గిదొర ఖైదీ కన్నయ్య జయ విజయ మదన కామరాజు కథ పేదరాశి పెద్దమ్మ కథ సుగుణ సుందరి కథ
ఆయన జోడి మినా కుమారి గురుంచి కూడా చెప్పండి
Nice info. Best comedy scene in Pooja movie with suryakantam.
Well done Sir.
Junima lover
Nati. Meena Kumari kosam e sari cheppandi
We can't forget him...
అందరు చెప్పినట్లుగా మీనాకుమారి గురించి ఇన్నాళ్లకా తెలుసుకోగలిగాము. ఐతే పరమపదించారనడం తెలిసి బాధ కలిగింది. ఎంత వెతికినా తెలుసుకోలేకపోయాను ఇన్నాళ్లు
Thanks 👍👍👍
Maa father ki anji ante chaalaa ishtamaina comedy actor
Patalabhiravi.movielo.hero.villan
Tappa.andari.life.vishadale
Including.director.also
Super Comedian.
Ithannena Nagababu quote chesindhi Balakrishna vishayam lo?
Palletoori Chinnodu lo Peddamanishi ga natincharu.NTR encourage baagundedi Balajrishna ku
Thanks
8:26 very saddening
😖😣🕉️ విషాద భరితం
NTR roommetu
పద్మనాభం గారికి జ్వరం వస్తే 20 రోజులు తన ఇంటిలో పెట్టుకుని సేవ చేశారు బాలకృష్ణ గారు.
K.vijayagari gurinchi cheppandi
Pathala Bhairavi Movie lo Real Megha Megha Hero n Mahaneta Dr.NTR gari Mitrudi ga Anji garu jivincharu.. Act cheyale..
Andarni navvinche hasya Natulu Mariyu hasya natimanula jeevitalu vishadamto mugiyadam Chala badakaram.telugu cini thalliki sevachesina veellu nitya chiranjeevulu.
Sukumar karnataka.
భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ రణ భూపతి పహిల్వాన్ ఆంధ్ర ఎం జి ఆర్ అనే బిరుదును పొందిన నట ప్రపూర్ణ కళాప్రపూర్ణ కాంతారావు గారు బాలకృష్ణ గారు ఎక్కువ చిత్రాల్లో నటించారు
Give reply to our comments. .
Meru petina photo lo okati PADMANABAM garidi, Balakrishna garidi kadu
అసలు ఇలాంటి వాళ్ల గురించి జాలి పడనకరలేదూ
Kindly let us know about Last days of SV Rangarao garu,Suryakantham,aRajababu
Harnath Padmanabhanm etc also
🙏🙏🙏😁
OMG!!! He has seven daughters in those days. He could marry three of them until he died. All wonder what might have happened to the rest. I remember him from Suvarna Sundari movie in which he steals kamandalam that is very funny scene. 💙
SEEN FULL
ON 9-11-2022
Gita lover
Appudu tagudu danala tho migulch kokunda poyaru vallu grate devullu eppativallu vallaksam chusukuni jagrtha padutunnaru poinollu andaru mancollegada
బాలకృష్ణ ఉప్పుగుండూరులో అమ్మమ్మగారి ఇంట్లో పుట్టారు. ఏలూరు కాదు.
Balakristna india senior actor camadian ( facebook) recognised )
VALLURI BALAKRUSHNA GARE KADHU CHALAMANDHI NATULU DHRIDHRYANI VARUTHISUKONI SAMPADHALASIRINI MANAKU ANDHICHINA RUSHULU VARU
Anji manchi natudu _ natuduke peru tappa dabbu raju venakaterojullo paresosikamu vallu etchinananthateesukovali . Anjimanchekamedian / senior actor. Tvchalapathirao filmactor facebook youtubechanals views reporter 20_10_2024.
I THINK LAST MOVIE IS POTHULI VEERA BRANHENDRA SWAMY.
Bhali Peetham ani chepthunnaruga.. ede Video lo..
Herolu director s keekkuva 1970 kemududabbuteregedikadu/ okpremulo kanabadena filmntuduantaru lakshalu ellubhumuluammukone cinimalaureleesjukakavenakku poinavalluekkuva andareke dabbu1975 kemundudabbuevvaru etchinathateesukuntaru.
Jr actors ke kule 300 1978. 600/ 2024 batamesryke skilled 1000 asst. 600;mamulu kuleelu.
Kotasreenivasrao pedda actor/.kotasreenivasara o thammudu chinnactor thakkuvadabbuestaru.
Pathalabharavi lo NTR ki varasaki tammuduga natinchadu. Friend ga kadu.
NAADI ELURE DAKSHINAPU VEEDHI
Anjigadu anebadulu anji ante respectfulga untundi kada
అప్పటి సినీ ప్రేక్షకులు ప్రేమతో పిలుచుకున్న పేర్లు అంజిగాడు, ఎన్టీవోడు..ఇలా.
అందులో అభిమానమే తప్ప అవమానం లేదు.
ఇది ఎవరూ అన్నది కాదు పాత్ర పేరు.
Veshalu poinayani drink alavatu. Very badluck. Sri ntr lanti varu chala arudu
మేము ఉండేది 1953 నుండీ, చదువులు, ఉద్యోగం అన్నీ ఏలూరులోనే. మాకు దూరపు చుట్టం కూడా మా ఇంటిపేరు వల్లూరి. అయన కూడా vallure. కానీ ఇన్ని వివరాలు తెలియదు. మాకు అయన గురించి వివరించి నందుకు థాంక్స్. వల్లూరి కృష్ణ మోహనరావు, కోడెలు రోడ్, ఏలూరు.
మీనా కుమారి మద్యానికి బానిస గా 2007 లో మరణించింది.
Meena kumari,k Vijaya vallu yekkada di
Aa