ఆనాటి సినిమా విశేషాలను కళ్ళకు కట్టినట్టు చెబుతూ మమ్మలిని ఆకాలం లోనికి టైం ట్రావెల్ చేయించిన మీకు శతసహస్ర వందనాలు ఆనాటి సినీ విశేషాలను మాకు ఇంకా ఎన్నో అందిస్తారని ఆశిస్తూ ❤❤❤❤❤
తెలుగు చలన చిత్ర చరిత్ర ను మలుపు తిప్పిన గొప్ప చిత్ర రాజం పాతాళ భైరవి.. ఎందరో హేమాహేమీలు.. కేవీ రెడ్డి... ఘంటసాల... మార్కస్ బారుట్లే... గోఖలే... పింగళి గార్ల వంటి సమిష్టి కృషి అజరామరమైన ఈ చిత్రం ఎప్పటికీ నిత్య నూతన మై అలరిస్తూనే ఉంటుంది..థాంక్స్ అండి ...
My all time favourite movie. First time I have seen this movie in 1969 along with my father, at the age of 6 years. Really afraid of SVR, I remember. Thrilling feeling. Till now watched this movie 7 times. Not tired of seeing the same. Hats off to Sir KV Reddy garu.
అల్లాఉద్దీన్ అద్భుతదీపం కథను మన నేటివిటీలోకి మార్చి అత్యద్భుతంగా మలచిన కళాఖండం పాతాళభైరవి. నభూతోనభవిష్యతి. చిత్రంతో సంబంధం ఉన్న ప్రతి వారూ చిరస్మరణీయులే! అజరామరులే! నాగిరెడ్డి చక్రపాణి KV రెడ్డి గార్లకు పాదాభివందనములు🙏🙏🙏
Sir, I simply adore your presentations. Not only well researched but an honest presentation of past facts of Telugu cinema and its artists of the yore. I thoroughly enjoy your videos. Thank you very much.
6:23 " ప్రేమ కోసమై వలలో పపెనే పాపం పసివాడు " అనే పాటను ఘంటసాల గారు ఆలపించలేదు..దయచేసి admin గారు గమనించగలరు..(సంగీత దర్శకుడు గా ఆతని పేరు చెప్పి ఉంటే పర్వాలేదు..)
@@venkataramanaraomuddu2953 That I knew. What I told was - the song was sung by V J Varma but the long humming tune in the background in stanza after pallavi was Ghantasala's voice. We will know if we carefully listen to.
ఈ సినిమా విజయం లో మా పెదనాన్న మాధవపెద్ది గోఖలే గారి art & settings గొప్ప పాత్ర పోషించాయ్, మాంత్రికుడి గుహ, పాతాళ భైరవి విగ్రహం, మాయమహల్ అద్భుతమైన settings,ఇక పింగళి గారు & KV రెడ్డి గార్లు కారణ జన్ములు ఇక ఘంటసాల గారి music batley గారి photo graphy ultimate, అన్ని వివరాలు బాగా అందించారు, కానీ ఈ సినిమా లో అంతగా గ్లామర్ లేని హీరోయిన్ ని ఎలా select చేసారో అన్న విషయం విచిత్రం 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
Pathala bhiravi,maya bazar, donga ramudu, Devdas are permanent mile stones of telugu industry. Self illuminated lanterns without help of outside energy such as mythology& religioous subjects.
@@dhulipalamrao కృష్ణ కుమారి జీవిత చరిత్ర ఇతరత్రా ప్రచురించిన దానిలోనూ ఆమె స్వయంగా చెప్పుకున్న దానిలోనూ ఉన్నది ఆమె N T R మొసలిని చంపిన సీను లో దేవకన్య గా వచ్చింది అని.
@@swaminathakrishnapingale2695 సినిమాను సూక్ష్మంగానే చూశాను. ఆవిడ కృష్ణ కుమారి గారు కాదు. వికిపీడియా English version లో ఉంది, కాని, Telugu version filmography లో ఆవిడ పేరు లేదు. పులగం చిన్నారాయణ ఆగస్ట్ 2009లో ప్రచురించిన "ఆనాటి ఆనవాళ్ళు" లో (Vijaya Publications) పాతాళ భైరవిలో ఎక్కడా ఆవిడ పేరు ప్రస్తావన చేయలేదు. ఆనాటి ఆనవాళ్ళు బాగా పరిశోధించి వ్రాయబడింది. అంత పెద్ద నటి ఎంత చిన్న పాత్ర వేసినా పేరు ప్రస్తావించబడేది. వికిపీడియా English వెర్షన్ లో తప్పుగా పడింది.
విజయా వారి చిత్రాలతో విజయవంతమైన హీరో తోట రాముడు నందమూరి తారక రామారావుతో వెండితెర శ్రీకృష్ణుని ఆవతారాన్ని ఎత్తేలే చేసిన వైకుంఠమే విజయా సంస్థ , నేపాల మాంత్రికుడుగా యశ్వీరంగారావుతో అధ్భుతంగా నటింప చేసి జనం కోరిన వినోదాన్ని విజయవంతంగా అందించిన నిజమైన దర్సక మాంత్రికుడు కే.వీ.రెడ్డి
Sir తమరు ఎవరో ఏమో మీ దయవలన అనేక పాత విషయాలు తెలుసుకొని చర్చల లో అద్భుత విషయాలు మిత్రులకు చెపుతున్నాను.తమ దయకు మరొకసారి నా హృదయ పూర్వక నమస్కారములు.తమ పేరు తెలియ చేయండి
I am regular fan of your uploads. You are giving information of old-time actors also. I am a super senior citizen. Please through light on small time actor known as Imitation Achari.
Good information. But u did not show any ads of 100 days and silver jubilee of this movie. I have got 100 days paper ad showing 10 centers. Elders say it did not run 25 weeks directly anywhere. Is it correct? Please give clarification.
నరుడా ఏమి నీ కోరిక? అంటూ ఒక చిన్న పాత్రలో ఈ పాతాళభైరవి సినిమాలో గిరిజగారు నటించారు.... ఆ తరువాత విజయా వారి తదుపరి చిత్రాల్లో హస్యనటిగా రేలంగి గారితో కలిసి నటించారు. అంతేగాక ఈ చిత్రం తరువాత గిరిజ గారి దశ మారి పోయింది. అనేక చిత్ర నిర్మాణ సంస్థల చిత్రాల్లో హాస్య నటిగానూ , హీరోయిన్ గా కూడా నటించి ఎంతో సంపదను, కీర్తి ప్రతిష్ఠలనార్జించి వైభవోపేతమైన జీవితాన్ని అనుభవించారు.
ఆనాటి సినిమా విశేషాలను కళ్ళకు కట్టినట్టు చెబుతూ మమ్మలిని ఆకాలం లోనికి టైం ట్రావెల్ చేయించిన మీకు శతసహస్ర వందనాలు ఆనాటి సినీ విశేషాలను
మాకు ఇంకా ఎన్నో అందిస్తారని ఆశిస్తూ ❤❤❤❤❤
Ba
తెలుగు చలన చిత్ర చరిత్ర ను మలుపు తిప్పిన గొప్ప చిత్ర రాజం పాతాళ భైరవి.. ఎందరో హేమాహేమీలు.. కేవీ రెడ్డి... ఘంటసాల... మార్కస్ బారుట్లే... గోఖలే... పింగళి గార్ల వంటి సమిష్టి కృషి అజరామరమైన ఈ చిత్రం ఎప్పటికీ నిత్య నూతన మై అలరిస్తూనే ఉంటుంది..థాంక్స్ అండి ...
జై పాతళభైరవి ✊✊✊✊✊✨✨✨✨
My all time favourite movie. First time I have seen this movie in 1969 along with my father, at the age of 6 years. Really afraid of SVR, I remember. Thrilling feeling. Till now watched this movie 7 times. Not tired of seeing the same. Hats off to Sir KV Reddy garu.
ఆసిమిమా గురించీ ఆమహానుభావులగురించీ ఏంతచేప్పీనా తక్కవే ఐనా తమరూ చాలా బాగా ఆవిషయాలుచేపుతూంటే వకభారతం భాగవతం రామాయణం వింటుంన్నత హాఇగావుందీ మీకుఅనేకధన్నవాదాలు
నేను ఒక వంద సార్లు చూసి నా ప్రతిసారి కొత్తగానే ఉంటుంది చాలా బాగుంటుంది సినిమా రియల్లీ రియల్లీ గొప్ప సినిమా.
పాతాళ భైరవి అదో అద్భుత చిత్ర o ఆ చిత్రం సృష్టించిన విజయాలు ఎన్నటికీ తరతరాలుగా నిలిచి పోయాయి
🎉
ఔను.
కే.వీ.రెడ్డి, ఒక ,ఊహల మాంత్రికుడు.
ప్రేక్షకుల ను, వాస్తవ ప్రపంచంలో, నుండి, ఊహల ప్రపంచంలో, ఊయలాడించడం,ఆయనకే సాటి.
జై పాతాళ భైరవి "నరుడా ఏమి నీ కోరిక"
Aaanaati great actors..director la tho paatuga..meeru..mee voice..narration chaala baagundhi sir..pl continue.🎉
అల్లాఉద్దీన్ అద్భుతదీపం కథను మన నేటివిటీలోకి మార్చి అత్యద్భుతంగా మలచిన కళాఖండం పాతాళభైరవి. నభూతోనభవిష్యతి. చిత్రంతో సంబంధం ఉన్న ప్రతి వారూ చిరస్మరణీయులే! అజరామరులే! నాగిరెడ్డి చక్రపాణి KV రెడ్డి గార్లకు పాదాభివందనములు🙏🙏🙏
Sir,
I simply adore your presentations. Not only well researched but an honest presentation of past facts of Telugu cinema and its artists of the yore. I thoroughly enjoy your videos. Thank you very much.
Aha one of the milestones in Indian cinema 🙌🙌🙌watched many times
అద్భుత...చిత్రరాజం
We should appriciate the comentator of this clip.his voice is good and in self explanatery manner.
ఈ ఛానల్ వేరే లెవెల్.... 🙏🏻❤️
Jai pathala bhairavi super dailog
Very good work
Subhamastu
We are never forget this news many meny thanks for vendivennela thank you once again
6:23 " ప్రేమ కోసమై వలలో పపెనే పాపం పసివాడు " అనే పాటను ఘంటసాల గారు ఆలపించలేదు..దయచేసి admin గారు గమనించగలరు..(సంగీత దర్శకుడు గా ఆతని పేరు చెప్పి ఉంటే పర్వాలేదు..)
ఆ పాట V J వర్మ పాడారు. కానీ background లో ఆలాపన (మొదటి చరణం లో) ఘంటసాల వారిది. అందువల్ల ఆలపించారు అని చెప్పి ఉండవచ్చు.
yes that song was not sung by Ghantasala
@@venkataramanaraomuddu2953 That I knew. What I told was - the song was sung by V J Varma but the long humming tune in the background in stanza after pallavi was Ghantasala's voice. We will know if we carefully listen to.
Congratulation & All the best _Anvesh TV TH-cam channel
Ee dailogues s v r cheptene vinasompugavuntundi.
నేను వందసార్లు కు పైగా పాతాలభైరవి మూవీ చూసాను. మనసు బాగా లేనప్పుడు ఆసినిమా చూస్తాను. ఇది సినిమా కాదు. ఒకావినోద అద్దం 🤷♂️
It's wonderful movie. Of course people acknowledged it. I am 5 yrs old I have seen the movie "N" number of times.
Nothing new told in this video
ఈ సినిమా విజయం లో మా పెదనాన్న మాధవపెద్ది గోఖలే గారి art & settings గొప్ప పాత్ర పోషించాయ్, మాంత్రికుడి గుహ, పాతాళ భైరవి విగ్రహం, మాయమహల్ అద్భుతమైన settings,ఇక పింగళి గారు & KV రెడ్డి గార్లు కారణ జన్ములు ఇక ఘంటసాల గారి music batley గారి photo graphy ultimate, అన్ని వివరాలు బాగా అందించారు, కానీ ఈ సినిమా లో అంతగా గ్లామర్ లేని హీరోయిన్ ని ఎలా select చేసారో అన్న విషయం విచిత్రం 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
Pathala bhiravi,maya bazar, donga ramudu, Devdas are permanent mile stones of telugu industry.
Self illuminated lanterns without help of outside energy such as mythology& religioous subjects.
Super super super bro
మహానటి సావిత్రి చిన్న డాన్స్ సీను లో పాల్గొన్నారు. నటి కృష్ణ కుమారి శాప విముక్తి పొందిన దేవ కన్య గా ఒక సీను లో కనబడుతుంది.
కృష్ణ కుమారి ఈ సినిమాలో లేదు. శాప విముక్తి పొందిన కన్య కృష్ణ కుమారి కాదు. బాగా పరికించి చూడండి. ఆవిడ మొదటి సినిమా 1952 " నవ్వితే నవరత్నాలు".
@@dhulipalamrao కృష్ణ కుమారి జీవిత చరిత్ర ఇతరత్రా ప్రచురించిన దానిలోనూ ఆమె స్వయంగా చెప్పుకున్న దానిలోనూ ఉన్నది ఆమె N T R మొసలిని చంపిన సీను లో దేవకన్య గా వచ్చింది అని.
వికీపీడియా లో నటీనటుల జాబితా లో కూడా ఉంటుంది. ఒక సారి ఆ సీను యూ ట్యూబు లో వేసుకొని సూక్ష్మంగా చూస్తే తెలుస్తుంది.
@@swaminathakrishnapingale2695 సినిమాను సూక్ష్మంగానే చూశాను. ఆవిడ కృష్ణ కుమారి గారు కాదు. వికిపీడియా English version లో ఉంది, కాని, Telugu version filmography లో ఆవిడ పేరు లేదు. పులగం చిన్నారాయణ ఆగస్ట్ 2009లో ప్రచురించిన "ఆనాటి ఆనవాళ్ళు" లో (Vijaya Publications) పాతాళ భైరవిలో ఎక్కడా ఆవిడ పేరు ప్రస్తావన చేయలేదు. ఆనాటి ఆనవాళ్ళు బాగా పరిశోధించి వ్రాయబడింది. అంత పెద్ద నటి ఎంత చిన్న పాత్ర వేసినా పేరు ప్రస్తావించబడేది. వికిపీడియా English వెర్షన్ లో తప్పుగా పడింది.
విజయా వారి పాతాళ భైరవి ఆంధ్రదేశంలోని ఏదో ఒక థియేటర్ లో ప్రదర్శింపబడుతూ ఉంటుందని అంటుంటారు.
విజయా వారి చిత్రాలతో విజయవంతమైన హీరో తోట రాముడు నందమూరి తారక రామారావుతో వెండితెర శ్రీకృష్ణుని ఆవతారాన్ని ఎత్తేలే చేసిన వైకుంఠమే విజయా సంస్థ , నేపాల మాంత్రికుడుగా యశ్వీరంగారావుతో అధ్భుతంగా నటింప చేసి జనం కోరిన వినోదాన్ని విజయవంతంగా అందించిన నిజమైన దర్సక మాంత్రికుడు కే.వీ.రెడ్డి
Good truthful video.
Sir తమరు ఎవరో ఏమో మీ దయవలన అనేక పాత విషయాలు తెలుసుకొని చర్చల లో అద్భుత విషయాలు మిత్రులకు చెపుతున్నాను.తమ దయకు మరొకసారి నా హృదయ పూర్వక నమస్కారములు.తమ పేరు తెలియ చేయండి
ధన్యవాదాలు. మా ఛానల్ ను ప్రమోట్ చేయండి సార్. మీ మిత్రులతో subscribe చేయించండి
Your voice & picture concept is very good. 🎉🎉you display your pic in next time in any vedio sir.
Good information😊
జై పాతాళ భైరవి
great film ntr abhinayam super
Legendary movie banner VIJAYA PRODUCTION
తెలుగు తెలుగే 🙏
Grt narration of Yester days
I am regular fan of your uploads. You are giving information of old-time actors also. I am a super senior citizen. Please through light on small time actor known as Imitation Achari.
ఈ సినిమా కి హైలెట్ SVR.
SVR used to say Dingaree and we used to call each other Dingaree
Pl inform box-office details
Vijaya వారి 1st movie షావుకారు, జానకి కధానాయిక. అప్పటినుంచే ఆమె షావుకారు జానకి అయింది
E cinema kuda baguntundi. Kani flop Ani chala Mandi nota vinnanu
Good film chalamachi cinema
Good information. But u did not show any ads of 100 days and silver jubilee of this movie. I have got 100 days paper ad showing 10 centers. Elders say it did not run 25 weeks directly anywhere. Is it correct? Please give clarification.
If you have any data, please share it with vendi vennela to incorporate in his TH-cam to share it with others.
As per Wikipedia account, this was the first Telugu film to have run for 200 days.
@@swaminathakrishnapingale2695 wiki is not reliable. It is full of mistakes. I have seen for a number of films which gives wrong information.
Great movie
Vijaya vaari first picture yedi sir. Let me know which is the first picture in Vijaya banner ? Sir.
Shahukaru.
@@swaminathakrishnapingale2695 Thank you Swaminatha krishna garu....Vijaya under its banner released immemorable movies.
నరుడా ఏమి నీ కోరిక? అంటూ ఒక చిన్న పాత్రలో ఈ పాతాళభైరవి సినిమాలో గిరిజగారు నటించారు.... ఆ తరువాత విజయా వారి తదుపరి చిత్రాల్లో హస్యనటిగా రేలంగి గారితో కలిసి నటించారు. అంతేగాక ఈ చిత్రం తరువాత గిరిజ గారి దశ మారి పోయింది. అనేక చిత్ర నిర్మాణ సంస్థల చిత్రాల్లో హాస్య నటిగానూ , హీరోయిన్ గా కూడా నటించి ఎంతో సంపదను, కీర్తి ప్రతిష్ఠలనార్జించి వైభవోపేతమైన జీవితాన్ని అనుభవించారు.
విజయా వారి చిత్రాలలో గిరిజ చాలా ఎక్కువ గా నటించలేదు. ఈ సినిమా లో ఆమె చిన్న పాత్ర వేసినా అది ముఖ్య పాత్ర.
👌
మరపురాని గొప్ప సినిమా
Fashion Ullas blogs
First picture Shahukaru
👍👍
time travel cheyapincharu
🙏🙏🙏
Balaraju, keelugurram, gunasundari katha lanti blockbusters already chusaru pathalabhairavi goppathanam SVR lanti antagonist Nataviswaroopam ki janalu jejelu palikaru
జై పాతాల భైరవి