వెండివెన్నల Channel Anchor గారు ,మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి. మీ విశ్లేషణ చాలా బాగుంటుంది. ఈ వీడియో starting వచ్చే music అంత బాగాలేదు. దయచేసి మీ వీడియో starting లో వచ్చే పాత music నే continue చేయండి. ఆకాశం, చందమామను చూపిస్తూ వచ్చే ఆ music చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
I saw his Raktha kanneru drama in Rajahmundry in open municipal ground with ticket , huge response in those days as his dialogues included contemporary political comments , great actor with excellent dialogue delivery ☘️
Sir, your videos on all old actors and actresses saying about their life story, is amazing and some times, it makes me feel, how you could collect so, many facts about these past and very old memories .. i love to watch and don't miss them... Thanks sir👍✌️🤔
నాగభూషణం గారు 1921 లో పుట్టినా సినీ జీవితం అంతా ఫాలో అయ్యాను. నాటకాలరాయుడు ఫ్లాప్ అయినా ఓ బుచ్చిబాబు పాట, నీలాల కన్నుల్లో పాట నా కెంత ఇష్టమో .... విలనైన నాగభూషణాన్ని హీరోగా ఒప్పుకోలేము, కానీ హీరోగా చూడాలి కదా .... ఏమైనా సినీ చరిత్రలో నాగభూషణం విలనిజం ఒక ' ఎరానే ' ....
Srinivasa 7484 garu ! Kadaru Nagabhushanam garu was different from Rakthakanneeru C Nagabhushanam garu, who was pukka Brahmin community whereas, pasupuleti kannamba garu was wife of kadaru nagabhushanam, who were kapu community, who was a great director at once
NTR educated, employed and acted, produced, directed social, folklore, mythological and historical movies. He is the legend of Telugu movie industry. May be he is inspirational to him or some other reason as you are asking
Sir, I'm a great fan of Nagabushanam garu.
No one can come near him. One of a kind legend!
వెండివెన్నల Channel Anchor గారు ,మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి. మీ విశ్లేషణ చాలా బాగుంటుంది.
ఈ వీడియో starting వచ్చే music అంత బాగాలేదు.
దయచేసి మీ వీడియో starting లో వచ్చే పాత music నే continue చేయండి. ఆకాశం, చందమామను చూపిస్తూ వచ్చే ఆ music చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
I saw his Raktha kanneru drama in Rajahmundry in open municipal ground with ticket , huge response in those days as his dialogues included contemporary political comments , great actor with excellent dialogue delivery ☘️
S eeth brta natudunagabhushanam bhahumukhaprajnasali. Seetha mangali nagabhushanam intercastmarrige
Sir, your videos on all old actors and actresses saying about their life story, is amazing and some times, it makes me feel, how you could collect so, many facts about these past and very old memories .. i love to watch and don't miss them... Thanks sir👍✌️🤔
Is legend actor
నాగ భూషణం గారు అచ్చ తెలుగు మొట్టమొదటి విలన్ ... గొప్ప విలక్షణ నటుడు, మాటల చమత్కారం అమోఘం, వారి గురించి చెప్పినందుకు ధన్యవాదములు !🙏👍😄
Inimitable versatile actor ,with superb action 😎
Excellent..
ఎవరి నీ లెక్క చేయని మనస్తత్వం విలక్షణ మహనటుడు. ఈ కారణం వల్లనే నాటి నటుల కుట్రలకు గురైన సహజ మహానటుడు.
Great actor own style request bit more and give their family children details happy to see them
Endarao Mahanubavullu Ku
Vandana Lu 🙏🙏🙏
నాగభూషణం గారు 1921 లో పుట్టినా సినీ జీవితం అంతా ఫాలో అయ్యాను.
నాటకాలరాయుడు ఫ్లాప్ అయినా ఓ బుచ్చిబాబు పాట, నీలాల కన్నుల్లో పాట నా కెంత ఇష్టమో ....
విలనైన నాగభూషణాన్ని హీరోగా ఒప్పుకోలేము, కానీ హీరోగా చూడాలి కదా ....
ఏమైనా సినీ చరిత్రలో నాగభూషణం విలనిజం ఒక ' ఎరానే ' ....
Great villain
He is a great actor and had his fame for “RAKTAKANEERU” drama.
Nagabhushanam garu was a versatile actor…🌺🙏💐
అప్పుల అప్పారావు సినిమా లో నటించిన సింధుజ గురించిచెప్పండి
భూకైలాస్ సినిమాలో ఈశ్వరుడిగా నటించారు. ఆ సినిమాని మళ్ళీ మళ్ళీ చూడడానికి ఆయన ఒక కారణం. ఆయన ఆ సినిమాలో నిజంగానే నాగభూషణుడుగా మెప్పించారు.
Sir, veeri abbayi ITE television lo job chesevaaru.
సంసారం ఒక చదరంగం లో నటించిన కల్పన గురించిచెప్పండి
Manchi natudu❤
Sir, Bezawada Chandrakala, Junior Bhanumathi గార్ల gurinchi cheppandi 🙏
Srinivasa 7484 garu ! Kadaru Nagabhushanam garu was different from Rakthakanneeru C Nagabhushanam garu, who was pukka Brahmin community whereas, pasupuleti kannamba garu was wife of kadaru nagabhushanam, who were kapu community, who was a great director at once
🙏
he is our relative ,his son residing in malkajgiri
Anakarlapudi via Kondepi is Prakasam dt. b 3:09 but not Nellore dt.
Versatile actor.
Kadaru Nagabhushanam wife pasupuleti Kannaamba actor gurinchi meeremi cheppaledu. Aame Nagabushanam bharya kadaa ?
He is born on prakasam gold land not nellore
Last days, he wanted to act in TV serials ( from Andhrapradesh)
ఆయన గురించి చెప్పి నీకేం బాధ
ఈ మెసేజ్ ముందు పెట్టిన వారి కోసం నేను పెట్టింది ఇది తప్పుగా వచ్చింది
మీరు ఎన్టీఆర్ గురించి ప్రతి వీడియోలో చాలా ఎక్కువగా చెబుతారు
NTR educated, employed and acted, produced, directed social, folklore, mythological and historical movies. He is the legend of Telugu movie industry. May be he is inspirational to him or some other reason as you are asking
ఆయన గురించి చెప్తే నీకు ఏం బాధ
🙏