Handri-Neeva Project | to Change Lives of Rayalaseema |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • సాగు నీరు ఎప్పుడొస్తుందోనని ఎదురు చూపులు. తాగు నీటి కోసం సంవత్సరాలుగా నిరీక్షణ. బీడు బారిన భూములు. ఎండిపోయిన పంటలు. సాగు చేయలేక విసిగి వేసారిపోయిన రైతన్నలు. రాయలసీమ ప్రాంత ముఖచిత్రమిది. ఎన్నో ఏళ్లుగా... ఇదే దుస్థితిలో జీవనం సాగిస్తున్నారు అక్కడి ప్రజలు. వీరి జీవన శైలి మార్చే ప్రయత్నాలు గత ప్రభుత్వాలు చేసినా... అవి ఫలించలేదు. లబ్ధి చేకూర్చే.. సాగు నీటి ప్రాజెక్టులపై దృష్టి సారించలేదు. ఈ పరిస్థితులు మారనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో చేపట్టిన హంద్రీనీవా ఎత్తిపోతల పథకం... ఈ ప్రాంత వాసుల కష్టాలు తీర్చనుంది. కొన్నిరోజుల్లోనే...సీమ పంటచేలల్లో కృష్ణా జలాలు పరవళ్లు తొక్కనున్నాయి.

ความคิดเห็น • 348