కాలజ్ఞానం రచన కల్పితంకాదు,కోట్లల్లో ఒక్కరికి ఇలాంటి భవిష్యత్తు గూర్చితెలియు జ్ఞానం కలిగియుంటారు అత్యున్నతమైన జ్ఞానం పొందిఉంటారు, వారి వలన భవిష్యత్తు కొంత వరకు చూడ అవకాశం ఉన్నది,,,
స్వామి సమాజహితం కోసం ఎన్నో జాగ్రత్తలు ఎంత వరకు చెప్పాలో అంతవరకు సరైన సమయంలో చెప్పారు. మిగిలింది తన భక్తురాలు ఇంట ఉంచి గుర్తులు చెప్పారు. అందరూ చదువుకుంటున్నారు "ఏమిటి - ఎందుకు - ఎలా" నుండి "ఎవరు" కు ఎదుగుతారు తప్పకుండా. వెటకారం అపి ఎప్పుడు తగుజాగ్రత్తలు మనిషి తీసుకుంటారో అప్పుడే జీవి మనుగడకు ఇబ్బంది ఉండదు. అంతా మనిషి చేతలు చేతుల్లోనే ఉందని, దేవుడు ఎక్కడో లేరు ప్రతి జీవిలో ఉన్నాడు అని చెప్పిన మహానుభావులు. సర్వేజనా సుఖినోభవంతు ...... 🙏🙏🙏
బ్రహ్మం. గారు చెప్పింది అమ్మవారి ముక్కుపుడక కృష్ణమ్మ స్పృశిస్తుంది అని. కేరళ వరదలు చూడండి. దుర్గమ్మ కొండ అక్రమించ బడితే, కొండ కూలి అమ్మవారు కృష్ణమ్మ వడికి చేరకుండా కాపాడుకోవాలి...ఇది మన బాధ్యత..
@@sastrymandamanda2226 సమాజ హితం కోసం మీలాంటి వారు ఇచ్చిన సలహా చాలా మంచిది. పబ్లిక్ వెటకారం ఆపి జాగ్రత్త ల కోసం ఎవరి పాత్ర వారు నిర్వహిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది సార్.
ఈ జగత్ సృష్టి లో వాస్తవంగా మనకు తెలిసి ఎన్నో తరాలు వారు వందల వేల సంవత్సరాల నుంచి మనిషి ముందు ప్రకృతి ,కొండకోనలు,జలవనరులు తొ పాటు ఎన్నో జీవరాశులైన పశువులను,పక్షులను ఎన్నో మూగ జీవాలు మన మనుషుల మధ్య పెరగడం చూసాం. కంటికి కనిపించని భగవంతుడు ఎన్నో జీవలను పుట్టించాడని మనం అందరం నమ్ముతు బతుకుతు ఉన్నాం. మనుషులతో పాటు సూక్ష్మ జీవరాశులు నుంచి పెద్ద జీవాల వరకు ఆ భగవంతుడు మనకు తెలిసి పునరపి జననం,పునరపి మరణం అనే మనందరికి కంటి ముందు కనిపించే సూర్య చంద్రులు,నక్షత్రాలు సాక్షిగా కాల చక్రం లో ఎన్నో జరుగుతున్నాయి మనం చూస్తున్నం. కాని వాటి మధ్య లో భగవంతుడు ,దేవుడు ని దయ్యాలని ,పురణాలని, వాస్తులని, మంత్రాలని,తంత్రాలని, సృష్టించబడి మనిషి వాటిని నమ్మి బలహీన పడ్డాడు. ఈ మద్య లో దేవుళు పేరు ,వ్యాపారాలు చేయడం మొదలు పెట్టడం జరిగింది. మనిషి పొట్ట చేత పట్టు కొని జీవం సాగించడానికి విల్లంబులు తో అడవిలో ఉన్న జంతువులను,పక్షులను వేటతో మొదలు పెట్టి వ్యవసాయం చేస్తు సాయంకాలానికి అలసి పోయిన మనిషి స్వేచ్ఛతో కళలతో కూడిన వినోదం,విహారం, బ్రహ్మం గారి కాలచక్రం లాంటి ఎన్నేన్నో సినిమాలు దృశ్య కావ్యాల తో చిత్రాలన ఆశ్రయించినాడు. మరి నాకు తెలియని ధర్మ సంధేహాం ఏమిటంటే... అసలు ఈ పురణాలు, బ్రహ్మం గారి కాలజ్ఞానం లాంటి వాస్తవాలు అసలు జరిగాయా ఆధారాలు ఉన్నాయా. కాని కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన భవిష్యత్తు గురించి ముందుగానే వివరిస్తూ తాళ పత్ర గ్రంధాలను రచించారు. అసలు బ్రహ్మం గారు ఏ ఆధారంతో ఏమి ఆలోంచించి వ్రాయవలసిన అవసరం ఏవుంది. కాని కొన్ని ఆయన చెప్పిన విధంగానే జరిగాయి,జరుగుతున్నాయి కూడ. ఈ సృష్టించిన జగతిలో ఆస్తి నష్టాలు, ప్రాణ నష్టాలు ప్రకృతి లో సంభవిస్తూ భూకంపాలు,సునామిలు,వరదలు లాంటి వి ఆ భగవంతుడే సృషటించి భూమాతకు భూ బారంను తగ్గించుట జరుగుతున్నది.ఇదంతా సృష్టి ధర్మమే అనుకోవాలి. సర్వే జనాలోకానా సుఖినోభవంతు. ఓం శాంతి...ఓం శాంతి...శ్రీ వీర బ్రహ్మధరేయా నమః...ఓం నమఃశివాయ.
ఏమో! ఆరోజు రానే రావచ్చు ,మానవ వికృత చేష్టలకు ప్రకృతి పగ పట్టే సమయం రావొచ్చు,సముద్రపు నీటిమట్టం పెరిగి కృష్ణా నది నీరును సముద్రం స్వీకరించక,వెనకకు మళ్ళి నీరు నది పొంగి దేవి అమ్మవారి ముక్కు పుడక వరకూ ప్రవాహం ఉండొచ్చు , పరిస్థితి భయంకరం,,,
నేన్ను చూసినా నే బ్రహ్మము నాలో నేను నీ చూసి నానమ్మ !నెల తరోతరక రాజా యోగము నందు రంజిల్లు నా గురుని..! కన్నుల నడున్మను సున్నం దిడిన్న!.. ఆ పరమ జ్యోతిని చూసి నానే లో!...బ్రహ్మము నాలో!!... పాలా బాగ మదు న 0దు!నీలా జ్యోతుల నడుమ నేను చూసిన.. నేను చూచి నాను ...బ్రహ్మము నాలో!..
కాల జ్ఞానము లక్షల సంవత్సరాలు, అయితే అమ్మ వారి ఆలయం లోనిలువస్తాయి బ్రహ్మం గారు చెప్పారు, ప్రజలను, బయానికి లోను చేయకండి వాళ్లు భయపడుతే మికువచ్చేలాభము, ఏమి
Ayana cheppedhi nijame , 1 st padam Kali yugam aypothadhi Anu ayudhala yudham tharvatha Bharath Agra rajyam ayyi dharma matam okkate 4 padhalu pai nadusthundhi. Ippudu vachedhi vasantharayalu anukunta final Kalki 4 th padham lo vastharu appudu life span 19 years max. Ippudu 7:1 nijamgane yudham poision gas varadhalu valla 8 billion janalu kala gynanam cheppindhi 7.9 billion nunchi 1.2 billion ki padipothadhi population. Ippudu first padam lo
హలో హాయ్ బ్రదర్ వీరబ్రహ్మేంద్రస్వామి స్పష్టంగా కాలజ్ఞానంలో రాసినది ప్రభుత్వ పరిపాలన చెతులుఎత్తెను అనే వీడియో ఎంతవేతికీన చిక్కలేదు నేను చిన్నవయసులోనే విన్నాను మిదగర ఉంటే విడీయ విని పించండీ
Ha kani oka story vundi, Kali nenu 5000 yelalo ani korika koruthadu Kali yugam 4 lakshale kani e 2035 ki malli dharmam 4 padalu midha nilabadathadhi yugam antham kadhu
In 2034, we are all going to write prelims for our life, If we passed and survived, (only 70% among us will pass), remaining 30% with their future generations will be sent to main exam in 2898 AD

ప్రళయం నిశ్చితం కల్పాంతానికి నిత్యం దాన్నె జపం చేద్దామా. బ్రహ్మం చెప్పినది నిజమే. మరి మీరు పరిష్కారం చూపగలర లేదు కదా మరి ఈ గోల ఏమిటి స్వామి.. శ్రీరామజయం
ఓం నమః శివాయ 🙏🙏🙏
కాలజ్ఞానం రచన కల్పితంకాదు,కోట్లల్లో ఒక్కరికి ఇలాంటి భవిష్యత్తు గూర్చితెలియు జ్ఞానం కలిగియుంటారు అత్యున్నతమైన జ్ఞానం పొందిఉంటారు, వారి వలన భవిష్యత్తు కొంత వరకు చూడ అవకాశం ఉన్నది,,,
ఇది అక్షరసత్యం స్వామి వారు చెప్పింది నమో వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః,,,
స్వామి సమాజహితం కోసం ఎన్నో జాగ్రత్తలు ఎంత వరకు చెప్పాలో అంతవరకు సరైన సమయంలో చెప్పారు. మిగిలింది తన భక్తురాలు ఇంట ఉంచి గుర్తులు చెప్పారు. అందరూ చదువుకుంటున్నారు "ఏమిటి - ఎందుకు - ఎలా" నుండి "ఎవరు" కు ఎదుగుతారు తప్పకుండా. వెటకారం అపి ఎప్పుడు తగుజాగ్రత్తలు మనిషి తీసుకుంటారో అప్పుడే జీవి మనుగడకు ఇబ్బంది ఉండదు. అంతా మనిషి చేతలు చేతుల్లోనే ఉందని, దేవుడు ఎక్కడో లేరు ప్రతి జీవిలో ఉన్నాడు అని చెప్పిన మహానుభావులు. సర్వేజనా సుఖినోభవంతు ...... 🙏🙏🙏
బ్రహ్మం. గారు చెప్పింది అమ్మవారి ముక్కుపుడక కృష్ణమ్మ స్పృశిస్తుంది అని. కేరళ వరదలు చూడండి. దుర్గమ్మ కొండ అక్రమించ బడితే, కొండ కూలి అమ్మవారు కృష్ణమ్మ వడికి చేరకుండా కాపాడుకోవాలి...ఇది మన బాధ్యత..
@@sastrymandamanda2226 సమాజ హితం కోసం మీలాంటి వారు ఇచ్చిన సలహా చాలా మంచిది. పబ్లిక్ వెటకారం ఆపి జాగ్రత్త ల కోసం ఎవరి పాత్ర వారు నిర్వహిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది సార్.
Ì⁸ìì⁸⁸ìì⁸ù⁸⁸⁸ì⁷uíÿuuù7.
ఓం వీర భోగ వసంత రాయ నమః
ఈ జగత్ సృష్టి లో వాస్తవంగా మనకు తెలిసి ఎన్నో తరాలు వారు వందల వేల సంవత్సరాల నుంచి మనిషి ముందు ప్రకృతి ,కొండకోనలు,జలవనరులు తొ పాటు ఎన్నో జీవరాశులైన పశువులను,పక్షులను ఎన్నో మూగ జీవాలు మన మనుషుల మధ్య పెరగడం చూసాం. కంటికి కనిపించని
భగవంతుడు ఎన్నో జీవలను పుట్టించాడని మనం అందరం నమ్ముతు బతుకుతు ఉన్నాం. మనుషులతో పాటు సూక్ష్మ జీవరాశులు నుంచి పెద్ద జీవాల వరకు ఆ భగవంతుడు మనకు తెలిసి పునరపి జననం,పునరపి మరణం అనే మనందరికి కంటి ముందు కనిపించే సూర్య చంద్రులు,నక్షత్రాలు సాక్షిగా కాల చక్రం లో ఎన్నో జరుగుతున్నాయి మనం చూస్తున్నం. కాని వాటి మధ్య లో భగవంతుడు ,దేవుడు ని దయ్యాలని ,పురణాలని, వాస్తులని, మంత్రాలని,తంత్రాలని, సృష్టించబడి మనిషి వాటిని నమ్మి బలహీన పడ్డాడు. ఈ మద్య లో దేవుళు పేరు ,వ్యాపారాలు చేయడం మొదలు పెట్టడం జరిగింది. మనిషి పొట్ట చేత పట్టు కొని జీవం సాగించడానికి విల్లంబులు తో అడవిలో ఉన్న జంతువులను,పక్షులను వేటతో మొదలు పెట్టి వ్యవసాయం చేస్తు సాయంకాలానికి అలసి పోయిన మనిషి స్వేచ్ఛతో కళలతో కూడిన వినోదం,విహారం, బ్రహ్మం గారి కాలచక్రం లాంటి ఎన్నేన్నో సినిమాలు దృశ్య కావ్యాల తో చిత్రాలన ఆశ్రయించినాడు. మరి నాకు తెలియని ధర్మ సంధేహాం ఏమిటంటే... అసలు ఈ పురణాలు, బ్రహ్మం గారి కాలజ్ఞానం లాంటి వాస్తవాలు అసలు జరిగాయా ఆధారాలు ఉన్నాయా. కాని కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన భవిష్యత్తు గురించి ముందుగానే వివరిస్తూ తాళ పత్ర గ్రంధాలను రచించారు. అసలు బ్రహ్మం గారు ఏ ఆధారంతో ఏమి ఆలోంచించి వ్రాయవలసిన అవసరం ఏవుంది. కాని కొన్ని ఆయన చెప్పిన విధంగానే జరిగాయి,జరుగుతున్నాయి కూడ. ఈ సృష్టించిన జగతిలో ఆస్తి నష్టాలు, ప్రాణ నష్టాలు ప్రకృతి లో సంభవిస్తూ భూకంపాలు,సునామిలు,వరదలు లాంటి వి ఆ భగవంతుడే సృషటించి భూమాతకు భూ బారంను తగ్గించుట జరుగుతున్నది.ఇదంతా సృష్టి ధర్మమే అనుకోవాలి. సర్వే జనాలోకానా సుఖినోభవంతు. ఓం శాంతి...ఓం శాంతి...శ్రీ వీర బ్రహ్మధరేయా నమః...ఓం నమఃశివాయ.
Om Sri Veera bhramendra swamiyainamaha 🙏🙏🙏🙏🥱🙏
Om namah shivay
OM Sri Veera Brhamendrayana mahaa,,pranaamam,,,!❤❤❤
Thanks Swamy Garu..
ఏమో! ఆరోజు రానే రావచ్చు ,మానవ వికృత చేష్టలకు ప్రకృతి పగ పట్టే సమయం రావొచ్చు,సముద్రపు నీటిమట్టం పెరిగి కృష్ణా నది నీరును సముద్రం స్వీకరించక,వెనకకు మళ్ళి నీరు నది పొంగి దేవి అమ్మవారి ముక్కు పుడక వరకూ ప్రవాహం ఉండొచ్చు , పరిస్థితి భయంకరం,,,
Correct ga chepinaru swamy
Correct ga chepparu guruji🙏👍👏👌🇮🇳🚩🇮🇳👌👏👍🙏👍👏👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🙏
Thanks swamy
సామి నిజాలు చెప్పారు
ఆ పుస్తకం రచయిత ఎవరో?ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చెపితే కొని చదివే అవకాశం ఉంటుంది కదా
Om veera brmhendraya namaha 2024 December lopala akashamlo okka nakshathram kanibaduthundi adi Chusina chala mandi chanipotharu.
Nijame exact ga December 21st na kanapadutundi
Nenu chusta ekkada bro
Nijamgana
JaiveerabrahmajaiJaigovindamambajai
నేన్ను చూసినా నే బ్రహ్మము నాలో నేను నీ చూసి నానమ్మ !నెల తరోతరక రాజా యోగము నందు రంజిల్లు నా గురుని..! కన్నుల నడున్మను సున్నం దిడిన్న!.. ఆ పరమ జ్యోతిని చూసి నానే లో!...బ్రహ్మము నాలో!!... పాలా బాగ మదు న 0దు!నీలా జ్యోతుల నడుమ నేను చూసిన.. నేను చూచి నాను ...బ్రహ్మము నాలో!..
Jai jai jai Sri kalki
Sir
Please tell remedies to save people
ఆయన చెప్పడానికి వచ్చారా?! మీరు అందించడానికి ఆయన ను ఇంటర్వూ చేస్తున్నారా?!😢😊
Jai guru virabarmamm garu chala cheparu chapaledanka poyeri
కాల జ్ఞానము లక్షల సంవత్సరాలు, అయితే అమ్మ వారి ఆలయం లోనిలువస్తాయి బ్రహ్మం గారు చెప్పారు, ప్రజలను, బయానికి లోను చేయకండి వాళ్లు భయపడుతే మికువచ్చేలాభము, ఏమి
Carect undi
Kalagnanamu book pamputara
Yeppudu jaruguthundi haya date yeppudu
🙏
guruvu garu kalki avataram gurenche ame mataldlaydu
Ayana cheppedhi nijame , 1 st padam Kali yugam aypothadhi Anu ayudhala yudham tharvatha Bharath Agra rajyam ayyi dharma matam okkate 4 padhalu pai nadusthundhi. Ippudu vachedhi vasantharayalu anukunta final Kalki 4 th padham lo vastharu appudu life span 19 years max. Ippudu 7:1 nijamgane yudham poision gas varadhalu valla 8 billion janalu kala gynanam cheppindhi 7.9 billion nunchi 1.2 billion ki padipothadhi population. Ippudu first padam lo
T,g,ga ,గట్టిగ,గణేష్
హలో హాయ్ బ్రదర్ వీరబ్రహ్మేంద్రస్వామి స్పష్టంగా కాలజ్ఞానంలో రాసినది ప్రభుత్వ పరిపాలన చెతులుఎత్తెను అనే వీడియో ఎంతవేతికీన చిక్కలేదు నేను చిన్నవయసులోనే విన్నాను మిదగర ఉంటే విడీయ విని పించండీ
Memu viswabrahims
కలియుగం అంతం లో..అలా జరగ వచ్చు....ఇంకా 427000 సం vundhi
Ha kani oka story vundi, Kali nenu 5000 yelalo ani korika koruthadu Kali yugam 4 lakshale kani e 2035 ki malli dharmam 4 padalu midha nilabadathadhi yugam antham kadhu
Egabaduthunna garbinilu.. ante surrogacy.. and pregnancy photo shoots ( like Deepika )
In 2034, we are all going to write prelims for our life, If we passed and survived, (only 70% among us will pass), remaining 30% with their future generations will be sent to main exam in 2898 AD
Ignorance, movie is commercial kala gynanam is spiritual.
2032 veerbogavasantharayalu
Rajyam vasthundi
SuryacadrulugatulutapputaruganiNamatatappadu.
ఇంకొక వైసీపీ జ్యోతిష్యుడు
Mundhu gnanam thelisukondi
Paapam parigipotondi
Itanu nijame cheptunnara?? Kalagnanam lo yeppudoo jargalsinavi ippude jarugutayi ani cheppestunnaru.. Yentavarku nijam ??
Pandi kadupuna yanugu yappudu puttindi.Yakkada puttindi Swamy.Yanni years aeindi.
Bhramhamgarukalagnanichepindantejaragalagangalonunchiputtindigangalokerakshinchevallanubakshistaruandukemukkupogudatindanteantaneelwanichepparuayanasakshatudevudeaithenammara
Height పెంచి దానిమీద వుంచకూడదాండి అమ్మను
దాన్ని కొండపై నుండి దింపేయాలి. అపుడు ఉప్పేన రాదు.
It's never ending bro 🙂
Evarni dimpeyaali konda painunchi
Evarni raa dimpali....tala tiruguthonda neeku...lafoot nayala...😮😮😮
Moham paguluddi ra edava
Nuvu Bhumiki baramaipoynatlunnav,,,,maatalu haddhulu daatuthunnayi
మరి అమరావతి?
Amaravathi swargalokam capital city. E amaravathi ki dabbulu levu time kuda ledhu
Chandranna okasari alochana cheyyandi amaravathi gurunchi
అయ్యా పని ఏమి లేదా
Ayana cheppedhi nijame , 1 st padam Kali yugam aypothadhi Anu ayudhala yudham tharvatha Bharath Agra rajyam ayyi dharma matam okkate 4 padhalu pai nadusthundhi. Ippudu vachedhi vasantharayalu anukunta final Kalki 4 th padham lo vastharu appudu life span 19 years max. Ippudu 7:1 nijamgane yudham poision gas varadhalu valla 8 billion janalu kala gynanam cheppindhi 7.9 billion nunchi 1.2 billion ki padipothadhi population. Ippudu first padam lo
All bogus. Jokers are coming now.
@@gaddipatisivaprasad3973 no it is exactly going to happen.. 70%of world population will die before2035
ప్రళయం నిశ్చితం కల్పాంతానికి నిత్యం దాన్నె జపం చేద్దామా. బ్రహ్మం చెప్పినది నిజమే. మరి మీరు పరిష్కారం చూపగలర లేదు కదా మరి ఈ గోల ఏమిటి స్వామి..
శ్రీరామజయం
Swamy Please address ekkada swamy Please phone number kavil Swamy
"Alluri Rajashekar Reddy" అని సెర్చి చేస్తే facebook page ఉంటుంది
Paapam parigipotondi